ความคิดเห็น •

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 2 หลายเดือนก่อน +13

    అశ్వద్దామ అతః అని బిగ్గరగా, కుంజరహః అని చిన్నగా అన్నట్లు, అమరావతి కి 15 వేల కోట్ల సహాయం అని బిగ్గరగా, అప్పు అని చిన్నగా అని అన్నారు! అంతే! బిజెపి డర్టీ పాలిటిక్స్ అంతే!

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 หลายเดือนก่อน +17

    సార్ 10సం"లో ఎందుకు చేయలేదు అందరికీ తెలిసిన విషయమే అప్పుడు బిజెపి కి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపించు కున్నారు. వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించారు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇచ్చినా ఇవ్వకపోయినా మాయ మాటలైనా చెప్పాలి కదా అందుకే ఈ బడ్జెట్లో కొద్దిగా ఊరింపు అంతే.

  • @egalapatishiva934
    @egalapatishiva934 2 หลายเดือนก่อน +24

    15 వేల కోట్ల గురించి నాగేశ్వరరావు గారు ప్రజలకు బాగా వివరించారు అర్థమయ్యేటట్లుగా

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 2 หลายเดือนก่อน

      బాబు ని ఎప్పుడో వరల్డ్ బ్యాంకు జీతగాడన్నారు! అయితే ఇప్పుడు బిజెపి వారు "గాలి పోయే పేల పిండిని కృష్ణార్పణం" అన్నట్లు ఉంది! బాబు అప్పులు విదేశాల నుండి తెస్తారు! అంతే!

  • @SulthannBasha
    @SulthannBasha 2 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా చెప్పారు సార్

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 หลายเดือนก่อน +5

    సూపర్ స్పీచ్ sir

  • @MadhuIndia-n1p
    @MadhuIndia-n1p 2 หลายเดือนก่อน +21

    Ee professor gari ni very hard to understand. Really shame on him. When Jagan was in government he never opposed him and didn't raise these points. It's fine to question the government but he didn't act similarly last time.

    • @penmethsasrinivasaraju2630
      @penmethsasrinivasaraju2630 2 หลายเดือนก่อน +3

      Chaalaa gouravam ga chepparu.. u r great..
      Kaanee vaadu ee gouravaaniki ea vidham gaanoo arhudu kaadu..

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 2 หลายเดือนก่อน +10

    గతంలో కూడా ప్రకాశం జిల్లాకు వెనుకబడిన ప్రాంతం కోటాలో కేంద్రం 59 కోట్ల నిధులు ఇచ్చినట్టు గుర్తు.

  • @panmurthypokuri5871
    @panmurthypokuri5871 2 หลายเดือนก่อน +1

    బిజెపి కి అలవాటే కదా ఈ చేత్తో
    ఇచ్చి ఆ చేత్తో లాక్కోవడం. మన
    రూలింగ్ పార్టీల బలహీనత వల్ల
    కేంద్రాన్ని నిలదీయడం లేదు. వీళ్ళు అడగరు..వాళ్ళు ఇవ్వరు

  • @Doyouknowfacts999
    @Doyouknowfacts999 2 หลายเดือนก่อน +1

    First time CBN ni professor pogidaru😂❤

  • @prasadpatnala414
    @prasadpatnala414 2 หลายเดือนก่อน

    This is how our MLA's or MP's should question.
    But that is not happening.

  • @madhavarao6184
    @madhavarao6184 2 หลายเดือนก่อน +34

    విభజన చట్టం లోని హామీ ప్రకారం 15000 కోట్లు వివిధ సంస్థల ద్వారా ఇస్తాము అంటే వారే కట్టుకుంటారని కదా నాగేశ్వరావు గారు

    • @rajivdhulipala6966
      @rajivdhulipala6966 2 หลายเดือนก่อน +9

      Exactly. Nirmala clearly mentioned as per ap reorganization act ani. Ap reorganization act lo grant ani undhi thappa loan ani ledhu . Ee pedda manishi opposition leader gurinchi matladali ante pedda pedda pustbakalu tisukochadu . Mari deniki kanisam oka 100 pages act ni adharam chesukuni matladatle when she clearly mentioned about the act .

    • @LordBacon123
      @LordBacon123 2 หลายเดือนก่อน +2

      Central government will repay the amount

    • @LordBacon123
      @LordBacon123 2 หลายเดือนก่อน

      ​yes

    • @bhaskarreddyvyd
      @bhaskarreddyvyd 2 หลายเดือนก่อน +1

      @@rajivdhulipala6966if central pay then why are we supposed to hear how is it procured brother ? You do not understand the gimic

    • @bhaskarreddyvyd
      @bhaskarreddyvyd 2 หลายเดือนก่อน

      @@rajivdhulipala6966they can simply say as grant

  • @SravanKumar-rv9ym
    @SravanKumar-rv9ym 2 หลายเดือนก่อน

    😂😂😂😂 చాలా బాగా ఉంది sir మీ విశ్లేషణ.. చాలా హాస్యంగా ఉంది..
    Bjp govt.. సిగ్గు పడాలి మీ విశ్లేషణ చూసి ❤❤

  • @sankarcreations2497
    @sankarcreations2497 2 หลายเดือนก่อน +16

    భలే చెప్పారు sir. bjp కి vote ap లో వేసాం చూడండి అది అర్థం కాదు అభిమానం తో ఓట్లు వేస్తున్నాం అది తప్పు

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 2 หลายเดือนก่อน

      Professor garu emi correct kadu. Budget lo income and expenditure chepparu kada. Manam AP telangana guruinchi matladuthunnamu. Alage 29 stattes andaru maaku, maaku ante ela

    • @pradeep9313
      @pradeep9313 2 หลายเดือนก่อน

      ​@@mandalapuveerendraprasad1747అప్పుడే గా...అందరికీ మేం చేశాం.... మేం తెచ్చాం అని డబ్బా కొట్టుకోవచ్చు.... కాకపోతే సోషల్ మీడియా వల్ల ఇదంతా తుస్సే అని... జనాలకి ఒక గంటలోనే అర్థం అయిపోయింది...🤣😆
      లేకపోతే ఇంకో 6 నెలలు...పేపర్ లో ఇవే వచ్చేవి...మేం తోపు...మేం తోపు అనీ...

  • @chandraankem923
    @chandraankem923 2 หลายเดือนก่อน +12

    When CBN became Maa CBN for this professor

  • @gudimalla9361
    @gudimalla9361 2 หลายเดือนก่อน +12

    ఏ ప్రొఫెసర్ మా టీవీ5 మూర్తి గారికి నిర్మలా సీతారామన్ 15000 వేల కోట్ల రూపాయాలు గ్రాంట్ అని చెప్పిందట, కాదు కాదు నిర్మలా సీతారామన్ మరియు మూర్తి గారు కలిసి 15000 వేల కోట్ల రూపాయాలు ap కి ఫ్రీ గా ఇచ్చారు మరి నువ్వు ఏమి చెబుతున్నావు అది అప్పో గ్రాంట్ తెలియదు అంటున్నావు, మా మూర్తి గారు ఏమి చెప్పినా అది కరెక్ట్ ok, mind it

  • @Farmersfirst
    @Farmersfirst 2 หลายเดือนก่อน

    బాగా చెపినారు ❤❤❤

  • @bgrb4u
    @bgrb4u 2 หลายเดือนก่อน +8

    Vidiki ENO ivandi papam AP develop ithe chudaledu

  • @sairamradhakrishna2150
    @sairamradhakrishna2150 2 หลายเดือนก่อน

    True and bold analysis. Maybe people of A.P should be more vigilant and push central government towards fulfilling the legitimate needs of our state.

  • @Cnchaitanya
    @Cnchaitanya 2 หลายเดือนก่อน +3

    Nageshwar Garu, AP can't take more debts because AP reaches the debit limit, so the centre will pay.

  • @jaganmohanreddy5189
    @jaganmohanreddy5189 2 หลายเดือนก่อน

    👏👏👏

  • @ravim5913
    @ravim5913 2 หลายเดือนก่อน

    Good analysis by professor garu

  • @Cent-130
    @Cent-130 2 หลายเดือนก่อน +3

    బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వదు అని ముందే గ్రహించాలి ముందు కేంద్ర ప్రభుత్వం బీజేపీ దగ్గర డబ్బులు లేవు ఆంధ్రప్రదేశ్ ఖజానా లో డబ్బులు లేవు రాష్ట్రం కి 1 లక్ష 50 వేల కోట్లు కావాలి సెంట్రల్ ప్రభుత్వం 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం 3,74,384 కోట్లు అప్పు ఉంటే అది బీజేపీ 2023-2024 లో 174% పెరిగి ప్రస్తుతం 7,48,895. కోట్ల అప్పు వుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి కె డబ్బులు ఇవాల దేశాన్ని నడిపించాలా?

    • @pragallapativ.v.rajendraku4899
      @pragallapativ.v.rajendraku4899 2 หลายเดือนก่อน

      @Cent కేంద్రం ఇచ్చేవి బిచ్చం కాదు. నిధులలో ఇవ్వాల్సిన వాటా. సెస్సు సుంకం సర్ చార్జీ ల పేరుతో ఎగదొబ్బి గుజరాత్ యూపీ లకు మళ్లించి పబ్బం గడుపుకుంటోంది.

  • @venkateswararao6211
    @venkateswararao6211 2 หลายเดือนก่อน +6

    అటువంటప్పుడు బడ్జెట్ proposal లో చెప్పవలసిన అవుసరం ఏమిటి?

    • @pradeep9313
      @pradeep9313 2 หลายเดือนก่อน

      అప్పుడే గా...అందరికీ మేం చేశాం.... మేం తెచ్చాం అని డబ్బా కొట్టుకోవచ్చు.... కాకపోతే సోషల్ మీడియా వల్ల ఇదంతా తుస్సే అని... జనాలకి ఒక గంటలోనే అర్థం అయిపోయింది...🤣😆
      లేకపోతే ఇంకో 6 నెలలు...పేపర్ లో ఇవే వచ్చేవి...మేం తోపు...మేం తోపు అనీ...

  • @raghavareddykarumuru6882
    @raghavareddykarumuru6882 2 หลายเดือนก่อน +8

    బీహార్ కు కేంద్రమే ఇస్తోంది. మనకు maltilateral agencies (IMF, World Bank)ల ద్వారా ఇప్పిస్తానని చెప్పారు. అంటే అప్పు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు, వడ్డీ మనమే చెల్లించాలి.

    • @ryanharris8392
      @ryanharris8392 2 หลายเดือนก่อน +2

      PayTM reddy

    • @raghuraghu6483
      @raghuraghu6483 2 หลายเดือนก่อน

      Rey lanjakodaka adhi nijam ​ra ne Amma pooku lo na madda@@ryanharris8392

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 2 หลายเดือนก่อน +1

      ​@@ryanharris8392 orey jaffa ikkada tdp, ycp,Jsp andaru vedavaley they are compromising with centre in every matter. In our AP all political parties prefer their selfish interest only. She said that we are providing through Multilateral Agencies . 😂😂😂Ap janalu antha gorreley
      2014-19 oka vedava😂
      2024-29 iddaru vedavalu😂

  • @jayakrishnayalamarti4017
    @jayakrishnayalamarti4017 2 หลายเดือนก่อน +8

    ఇంట్లాంటి వెర్రి పప్ప ఉదాహరణ లు చెప్పి pass book ల మీద జగన్ photo లు వేసుకోవడం సమర్దించి వెర్రి పప్ప అయ్యావు prof నాగేశ్వర్, తెలంగాణ గురించి మాట్లాడు బై, paytm పేమెంట్ ఇంకా అందుతున్నట్లుంది జగన్ దగ్గర నుంచి

    • @ThoughtsWorldx
      @ThoughtsWorldx 2 หลายเดือนก่อน

      Ipudu ap lo land title act Mali introduce cheyali ani link Petaru finance minister please check

    • @bhaskerreddydommata
      @bhaskerreddydommata 2 หลายเดือนก่อน

      అరె బాబు, నిజం తెలుసుకోండిరా.. Prof గారు Paytm అవునో కాదో, ఇంకొన్ని రోజుల్లో తెలుస్తది లే.. ఆయన ఈ విషయం లో అబద్ధం చెప్తే, ఆయనకేం లాభం.. Atleast మీ మోడీని prof గారిని wrong అని ప్రూవ్ చెయ్యమను😂

  • @nanduk1234
    @nanduk1234 2 หลายเดือนก่อน +3

    Great cbn sir

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 2 หลายเดือนก่อน +1

    Well said now. I being AP settled in Hyderabad of the opinion that If GOI facilitate loan for interest free, AP will repay the same to the Nation after five years from the date of completion of CRDA.

  • @pushparao6922
    @pushparao6922 2 หลายเดือนก่อน

    Good words/analysis by Prof Nageswar garu.

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారి..పాయింట్ తీసి మరి జోకుతున్నారు మాస్టారు😂😂

  • @rudraharikishan5927
    @rudraharikishan5927 2 หลายเดือนก่อน +7

    Excellent explanation

  • @chavachava2803
    @chavachava2803 2 หลายเดือนก่อน +1

    First' time fair words by sir with out criticism

  • @subahanbadusha5648
    @subahanbadusha5648 2 หลายเดือนก่อน

    Brooo..5.50...nunchi ..goos bumpss

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 2 หลายเดือนก่อน

    పేకేజీ ప్రొఫెసర్ గారు జగనన్న ప్రభుత్వంలో మీ నోట్లో ఏమున్నదో అప్పుడు ఎందుకు అడగలేదు

  • @simhadrimallikarjun1635
    @simhadrimallikarjun1635 2 หลายเดือนก่อน +8

    కమ్యూనిస్ట్ లో పెరిగిన కలుపు మొక్క

  • @8047bombay
    @8047bombay 2 หลายเดือนก่อน +5

    చంద్ర బాబు: నాకు డబ్బులివ్వక పొతే నీ సీటు కింద పీట లాగేస్తా.....
    కేంద్రం: డబ్బు మాట ఎత్తేవో నీ మీద కేసులు తిరగ తోడి నిన్ను మళ్ళా బయటకు రాకుండా తోసేస్తాం....
    చంద్ర బాబు: అయితే, మీరు ఏదిస్తే అదే ఇవ్వండి.....అయితే కాస్త దయ తలచండి......
    ఏపీ ప్రజలు: ఓటు వేసేశాం .....ఖర్మ సిద్ధాంతం తెలుసు లెండి, ఇక వదిలెయ్యండి!!

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw 2 หลายเดือนก่อน

      అరే గొర్రె బిడ్డ ఇంత ఘోరంగా మీ సైకో జగన్ గాణ్ణి ఓడించినా ఇంకా మీ విషం చిమ్మడం మానుకోర్రా బేవకూఫ్ ! మీ జగన్ గాడు ఇలా ఎన్ని ఫండ్స్ తెచ్చిండో చెప్పురా ముందు. జనాలు ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే జగన్ గాడుకూడా పులివెందుల్లో ఓడిపోతాడు, 0 సీట్స్ పక్కారా లుచ్చా !

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 2 หลายเดือนก่อน

      Ayethe me jagan saru cm ga vunnappudu kooda modi kooda jagan saru ni annattekada andukane13lakshala kotlu appulu chesi ap ni nasanam chesi11mla laki padipoyadantavu

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 2 หลายเดือนก่อน

    CBN కీర్తి ప్రతిష్టలు, క్రెడిబులిటీ, సామర్ధ్యాల మీద గత అయిదేళ్లలో మొదటిసారి, అదీ తప్పని స్థితి లో చెప్పేరు "ప్రో" గారు. (6.20 నుండి)

  • @pobulreddy9178
    @pobulreddy9178 2 หลายเดือนก่อน

    నాగేశ్వర్ గారు మిరు బాబు గారి బజన మని నిజాలు చెప్పండి సందు దొరికితే బాబు గారి నీ పొగడం నీ పని 15000 వేల కోట్లు ఇచ్చి 30 ఇయర్స్ తరువాత డబ్బులు కట్టాలి ఈ 15000 వేల కోట్ల అని బాబు గారు చెప్పినారు

  • @SrinivasaraoCH-o2w
    @SrinivasaraoCH-o2w 2 หลายเดือนก่อน

    Very good anylasis sir

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc 2 หลายเดือนก่อน +8

    Chethiki vache sariki entha istaro chudali😂

  • @gaddipatisrinivasarao6676
    @gaddipatisrinivasarao6676 2 หลายเดือนก่อน

    గత అయిదు సంవత్సరాలతో పోలిస్తే బాగా ఉందా లేదా..?
    అది చెప్పవు..
    సోది అంతా చెబుతావు..
    ఇంకా మారవా మేతావి గారూ..

  • @gv3865
    @gv3865 2 หลายเดือนก่อน

    నాగేశ్వర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర వాటా పెంచాలని అంటున్నారు.కానీ వాళ్ళు మాత్రం ఖర్చులకు నోట్లు ప్రింట్ చేయలేరు గదా!దాని గురించి వివరిస్తే బాగుండేది.

  • @PuvvadaVenkatasubbarao
    @PuvvadaVenkatasubbarao 2 หลายเดือนก่อน

    సంపద సృష్టించే వ్యక్తిని అవమానిస్తు రూ

  • @gangarajuindukuri3770
    @gangarajuindukuri3770 2 หลายเดือนก่อน +5

    Good analysis sir 🎉

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 2 หลายเดือนก่อน +2

    నేను ఈ నాగేశ్వర్ వ్యతిరేకిని, cbn అభిమానిని.. కానీ ఈ వీడియోలో నాగేశ్వర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం.. నేను బీజేపీ అభిమానిని కూడా.. కానీ ఒళ్ళు కొవ్వెక్కి మోడీ మళ్ళీ ఏపీ ను మోసం చేస్తున్నాడు.. టీడీపీ సపోర్ట్ లేకుంటే ఈ మోడీ ప్రభుత్వం కుప్ప కూలుతుంది.. కానీ మా cbn అండ్ పవన్ ఇద్దరూ ఆ మోడీకి భజన పరులుగా మారిపోయారు, అదీ ఖర్మ.. ఆ తుగ్లక్ రెడ్డి 5 ఏళ్లలో నాశనం చేసి మోడీని అడిగి దమ్మిడి తీసుకురాలేదు, అందుకే జనాలు 11 ఇచ్చి మొహాన ఉమ్మేశారు.. మరి ఇప్పుడు అత్యంత కీలకంగా ఉన్న cbn కనీసం మాకు ఇది ఇది ఇస్తేనే మేము నీకు సపోర్ట్ చేస్తాం అని అడిగే బుద్ధి ఇంగితం కూడా లేదా? ఇదెక్కడి ఖర్మ? నిజానికి నాగేశ్వర్ ఇంకా డీప్ గా అనాలసిస్ చేయలేదు.. ఆ ఇండస్ట్రియల్ కారిడార్లు లో ఓర్వకల్లు, కొప్పర్తి లను డెవలప్ చేస్తాం అని నిర్మల చెప్పిన సొల్లు పచ్చి టైం పాస్.. ఆ మొత్తం 2 కారిదార్లలో ఇంతవరకు 10% పని కూడా జరగలేదు.. అసలు కొప్పర్తి అనేది కారిడార్ లో ఒక నోడ్ కూడా కాదు, కానీ దాన్ని నోడ్ అని నిర్మల అబద్ధం చెప్పింది.. కోపర్తి అనేది నోడ్ కాదు అదొక క్లస్టర్ మాత్రమే .. ఈ కారిడార్ లో తడ లో ఉన్న శ్రీసిటీ, కాళహస్తి ప్రాంతాలు నోడ్ అంటారు, ఈ నోడ్ ప్రాంతాల నుండి కొప్పార్టి (కడప టౌన్ పక్కన ఉంటుంది ఈ ప్రాంతం) అనే క్లస్టర్ దాదాపు 150-200km దూరంలో ఉండే ప్రాంతం..
    ఇట్లా రాస్తూ పోతే చాలా ఉంది. ఇక ఆపేస్తాను.. ఒక్కటి మాత్రం నిజం.. chandrababu is a poor negotiator.. cbn కు బేరం చేయడం మెడలు వంచడం చేత కాదు.. వద్దులెండి, మా నాయకుడు ను ఇంతకంటే ఎక్కువ ఏమీ అనలేను..

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 2 หลายเดือนก่อน

      Adheti, Vote ki Note case లో Beram baagane chesaadu గా Chandrababu,
      Don't underestimate Beraaala Chandrababu.

    • @rpkavali
      @rpkavali 2 หลายเดือนก่อน +1

      Dear friend, your analysis is good, but you are not realizing depth of CBN mindset, kindly study in depth you will realize and future of AP and our diaspora who is living out of our mother land

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 2 หลายเดือนก่อน

      @@rpkavali I am also hopeful.. let's see how things will pan out. 👍😊

  • @nagendrareddy428
    @nagendrareddy428 2 หลายเดือนก่อน +1

    Prof, don't get confused , this 15,000 cr is being given to AP from financial institution as loan & hence AP has to repay it with interest.

    • @avinash801
      @avinash801 2 หลายเดือนก่อน

      అంతేలే రెడ్లకు ఇంకా అలాగే బుర్ర పని చేస్తుంది😂😂😂😂

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 2 หลายเดือนก่อน

      Loan kadhu, repayment kadhu, Nirmala seetharaman chala clear ga cheppendhi, amaravati capital ku 15,000 crores immediate ga facilitate chesthunamu, adhi granta,loan a anedhe state government tho kurchuni decide chesthamu ani. amaravati ki oke sary 15,000 crores grant ga prakatisthe , Telangana mari other states lo problem vasthundhi.

  • @saikrishnagandhi
    @saikrishnagandhi 2 หลายเดือนก่อน

    Capital change
    2times kadu sir
    6 times 😂
    1.chennai
    2.kurnool
    3. Hyd
    4. Amaravathi
    5 . Vizag
    6. Amaravthi

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 2 หลายเดือนก่อน +7

    నాగేశ్వరావు గారు మోదీ ఏమి ఇవ్వరు.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 2 หลายเดือนก่อน +5

    Even union government has budget deficit Of 10 lakh crores.

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 หลายเดือนก่อน

    అసలు ఈ నాగేశ్వర్ కామెంట్స్ ఏపీ కి అవసరం లేదు, తెలంగాణ కు చెప్పమనండి

    • @Theworldincinema
      @Theworldincinema 2 หลายเดือนก่อน

      నీ లాంటి బుద్ధిలేని వాళ్ళు ap లో ఉంటే ap ఎప్పటికీ బాగుపడదు. మరీ ఇంత అజ్ఞానమా. ఛీ

  • @hrishikesh2006
    @hrishikesh2006 2 หลายเดือนก่อน

    మో సం చేయడంలో
    ది ట్ట

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 หลายเดือนก่อน

    After listening the clip it's clearly understood that 16000 crores for Amaravati is a loan and not a grant.
    Excellent achievement by CBN & PK.👍

  • @rajeshchirumamilla2606
    @rajeshchirumamilla2606 2 หลายเดือนก่อน +7

    Pytem

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 หลายเดือนก่อน

    అయ్య వాళ్లది కాదు తప్పు

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 2 หลายเดือนก่อน

    Prof garu, your analysis on budget allocation to AP is excellent and funny

  • @nagarajabhupathim8746
    @nagarajabhupathim8746 2 หลายเดือนก่อน

    AP Reorganization Act క్రింద కదా బడ్జెట్ ప్రవేశపెట్టింది. అవి కేంద్రానికి సంబంధం.

  • @netajeethamminaina3817
    @netajeethamminaina3817 2 หลายเดือนก่อน +16

    Ade Jagan unnappudu aite veerurudu surdu anduvu kani epoudu solluanta cheptunnavu

  • @nagarajaraonandavaram7180
    @nagarajaraonandavaram7180 2 หลายเดือนก่อน +1

    Meru eppudu matlladutunnaru. Enthaku mundu yemicheshinaru.
    Meru anthe

  • @NSJTECHENGINEERING
    @NSJTECHENGINEERING 2 หลายเดือนก่อน

    CBN WORLD BANK AGENT ON HIS FIRST TIME REGIME...

  • @pasalabhaskarrao8314
    @pasalabhaskarrao8314 2 หลายเดือนก่อน

    మ్ర. Nageswar ji no need of your namaskars. Ap will getfinancialsupport. No need of negative comments

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 หลายเดือนก่อน +6

    మోడీ, బాబోరు, పవన్ తో మామూలుగా వుండదు మరి. ప్యాకేజీ ఇచ్చారు మింగారు ఇక ఎవరూ పట్టించుకోరు. లేకుంటే లెక్క తీస్తారన్న భయం వుంటదిగా మరి.

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 2 หลายเดือนก่อน

      Yes Thuglaq Christian Reddy is most corrupt.

  • @rrsrikanth210
    @rrsrikanth210 2 หลายเดือนก่อน +6

    AP కి మంచి జరిగితే ఓర్చలేని ప్రొఫెసర్

    • @jangamanilreddy212
      @jangamanilreddy212 2 หลายเดือนก่อน +1

      అప్పు ఇచింది రా కేంద్రం గ్రాంట్ కాదు సరిగ్గా చూడు

    • @prakashpeetla3794
      @prakashpeetla3794 2 หลายเดือนก่อน

      E video chusaka kuda artam kaleda😅😅

  • @narsimhaswamy3032
    @narsimhaswamy3032 2 หลายเดือนก่อน +2

    ❤that is CBN Sir.

  • @jaiandhra7437
    @jaiandhra7437 2 หลายเดือนก่อน +25

    10 ఇయర్స్ నుండి ఆంధ్ర కి కావాలని .. మోడీ చేస్తున్న అన్యాయం భరించలేక .. ఆంధ్ర నుండి " నాధూరామ్ గాడ్సే " లు తయారవుతారు.

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 2 หลายเดือนก่อน +1

      First mee avvandi. Free ga schemes ivvatam, dabbulu adukkovatam
      Uttar Pradesh total monthly pensions 6000 crore.AP monthly pensions 20000 kotlu

    • @ramsg9988
      @ramsg9988 2 หลายเดือนก่อน

      ​@@mandalapuveerendraprasad1747అంటే సంవత్సరానికి ఎంతరా పిచ్చి నాకొడకా

    • @UxpectUi
      @UxpectUi 2 หลายเดือนก่อน

      మడ్డ గుడవటానికి జగన్ కి వోట్ ఏసారా... ఇప్పుడు ఏడుస్తున్నారు

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 2 หลายเดือนก่อน

      @jaiandhra7437, mundu nuvu gelipinchina local party lanu adugu, vallanu control pettuko. Modi pratheykam ga ee rastraniki emy chese paristhiti vundadhu, ichina funds proper ga utilise chesukunna states ku malli nidhulu istharu. ichina funds divert chesi vadukune states ku nidhulu ivvadhu central government.

  • @harikrishna-mt4nr
    @harikrishna-mt4nr 2 หลายเดือนก่อน

    తెలివి గా మాట్లాడుతున్నం అనుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, యెలవస్తేనే AP అవసరంతీరుతుంది, ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 5 ఇయర్స్ ఏంచేశారు

  • @ramesht7498
    @ramesht7498 2 หลายเดือนก่อน

    Please explain about poorvodhaya scheme

  • @chebrolunageswararao1762
    @chebrolunageswararao1762 2 หลายเดือนก่อน

    Professor garu is a changed person now.He is very soft towards CBN and AP

  • @pondurirajeswaravaraprasad7835
    @pondurirajeswaravaraprasad7835 2 หลายเดือนก่อน +6

    Nirmala seetharamsn press meet vinandi ap.gutinchi.

  • @arcotmanohar2090
    @arcotmanohar2090 2 หลายเดือนก่อน

    Babu goppathanam gurinchi inthakumundu endhuku cheppaledu sir.

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 2 หลายเดือนก่อน

    Chandra Babu will not give chance to anyone to constract polavaram and amaravati

  • @prasanthasarojini8144
    @prasanthasarojini8144 2 หลายเดือนก่อน

    Mari cbn thechukovachuga world bank nundi?

  • @venkateswaraosupuri1970
    @venkateswaraosupuri1970 2 หลายเดือนก่อน +3

    ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ బీహార్ కి అంత్త ఇచ్చరు అంటుంటే
    మీరు మాత్రం వెమ్ ఇచ్చరు
    అంటున్నారు యానాలసిస్ యల ఉండాలో jp గారిని చూసి నీర్చుకోండి

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 2 หลายเดือนก่อน +3

    Reyvanth reddy ki చెప్పు ఏమి ఇవ్వలేదు అని

  • @vignanavedika940
    @vignanavedika940 2 หลายเดือนก่อน

    ఒరేయ్ సీతారామన్ పోలవరం గురించి ఒక రిపోర్టర్ అడిగితే చెప్పింది.

  • @Cnchaitanya
    @Cnchaitanya 2 หลายเดือนก่อน

    Minister Nirmal seetharaman has already agreed to Polavaram rehabilitation at her press conference.

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 2 หลายเดือนก่อน

    ఎంత చించుకుని అరిచినా రాష్ట్రం కోసం కోసం కేంద్రం ఏమీ చేయదు .మరి పొందే పదే బాకాఉఊదిన పవన్ కళ్యాణ్ గారు ఎంసాధిస్తారోఅని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 2 หลายเดือนก่อน

    Only Rs5 lunch

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 2 หลายเดือนก่อน

    Appukadu sahayam chesaru sahayam abte emito chaduvukondi

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 2 หลายเดือนก่อน

    It is pity prathi danini interpreate chesi prajalaku endhuku media nijalu chepparu
    Media vallu unnam thinadam leda
    Veela nayakulaku support chestu rastunnaru

  • @vandheBharath
    @vandheBharath 2 หลายเดือนก่อน

    మేధావులు...amaravathi కి యెవరూ ఇవ్వ నవసరం లేదు ...యెవరూ అడ్డు రాకుండా వుంటే చాలు

  • @ngsreenivas5187
    @ngsreenivas5187 2 หลายเดือนก่อน

    AP IS CLOSED NO MORE AMARAVATHI AND EVEN VIZAG IS GONE SO PEOPLE IN RAYALSEEMA MIGRATING TO CHENNAI AND BENGALURU

  • @onamthetiger9046
    @onamthetiger9046 2 หลายเดือนก่อน +3

    ఇంతకంటే clarity గా ఎవ్వడు చెప్పడు loan meme కట్టుకుంటాం అని నిర్మల్ మేడం చేప్పారు గా

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 2 หลายเดือนก่อน

      చెప్పలేదు.. ఆ లోన్ ఎలా కట్టాలి అనేది మేము రాష్ట్రం మాట్లాడి డిసైడ్ చేసుకుంటాం మీకెందుకు అని ఈనాడు విలేఖరిని తెలుగులో బెదిరించి మాట్లాడింది.. అర్థం చేసుకోండి.. 60:40 లేక 90:10 పద్ధతిలో కేంద్రం రాష్ట్రం కలిసి ఈ అప్పులు కట్టుకునే ఏర్పాటు చేస్తారు చూడండి.. 100% కేంద్రమే ఇవ్వాలి అనుకుంటే నేరుగా ధైర్యంగా సంతోషంగా గర్వంగా మేమే 100% గ్రాంట్ కింద ఈ 15వేల కోట్లు ఇస్తున్నాం అని చెప్పవచ్చు కదా, కానీ అలా చెప్పలేదు కదా . అర్థం చేసుకోండి.. తెలివిగా లాజికల్ గా అలోచించండి, గొఱ్ఱెల్లగా జై తుగ్లక్ జై 11మోహన్ రెడ్డి, జై cbn, జై pk అని వెర్రి కేకలు వేయడం కాదు.. మనం ఆలోచనలలో లాజిక్ ఉండాలి..

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 2 หลายเดือนก่อน

    Tevanth garu Hy bad aadayam lo sagam AP ki ivvandi.badjet lo tg ki kuda pradhanyatha untundi.

  • @shahidsyed3488
    @shahidsyed3488 2 หลายเดือนก่อน +1

    Central govt cheyalsindi ippudu initiative teesukunnaru adhe kuda majority ledhu ane chestunnaru...10 years hand iccharu

  • @nagbhashyam
    @nagbhashyam 2 หลายเดือนก่อน

    వీడికి మందుతున్నట్టుంది 🔥

  • @KG-xj9sw
    @KG-xj9sw 2 หลายเดือนก่อน

    Some exaggarations and some are intentionally jumped

  • @anjireddy3098
    @anjireddy3098 2 หลายเดือนก่อน +1

    Antha clear ga cheppaka inka clarity enti?

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 2 หลายเดือนก่อน

    Sir meeru pogudutunnara vimarssistunnara? Good

  • @kumaryannakula3556
    @kumaryannakula3556 2 หลายเดือนก่อน +3

    చదువుకున్న వాళ్ళు కూడా ఎవడో ఒకడు సంక నాకు ఎట్లా జగన్ పోలవరం అసలేం చేయలేదా పనులు

  • @mtnaidunaidu7708
    @mtnaidunaidu7708 2 หลายเดือนก่อน

    This Nageswar i think his remuneration is coming ....now also .

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw 2 หลายเดือนก่อน +1

    చంబా డిమాండ్ చేసే స్థాయి లో ఉండి కూడా చెయ్యలేని పరిస్తితి ..మోడీ ఇవ్వగలిగే స్టేజ్ లో ఉండి కూడా ఇవ్వడు...అది అంతే.... దీని అంతటికీ కారణం ఆ దిక్కు మాలిన E V M లే సార్😂😂

  • @chandraankem923
    @chandraankem923 2 หลายเดือนก่อน +1

    Such corrupted fellow

  • @Kishorer437
    @Kishorer437 2 หลายเดือนก่อน +1

    Saripeee

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 2 หลายเดือนก่อน

    The great chandrababu gaaru 105 maha nagaraaluu kattadu grafix lo

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 2 หลายเดือนก่อน

    Amaravathi is a self financing project. No grant no budget support is required to amaravathi. As long as wealth creating CM is there, no one need worry .

  • @venkataare123
    @venkataare123 2 หลายเดือนก่อน +1

    విభజన హామీలు నెరవేర్చుకున్నా .... ప్రజలకు న్యాయం చేయకున్నా... పర్వాలేదు ప్రొఫెసర్ గారు. మనమందరం భారతీయులమే అయినా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లలో ఎవరు గొప్ప వాళ్ళు తెలిస్తే చాలు మేము ఆనంద పడతాం.

  • @AshokKumar-dr2pb
    @AshokKumar-dr2pb 2 หลายเดือนก่อน

    15000 kotla appa.

  • @Testcaseg
    @Testcaseg 2 หลายเดือนก่อน

    Loan tisukuna adi manchide. Alanti loans repayment 20 to 30 years next with 1% interest tho istaru. Second reason mali jagan vachi nenu marusta ante world bank. Or international banks country ni pressure chestadi so change cheyakunda mali tala nopi vundadu

  • @venkat665
    @venkat665 2 หลายเดือนก่อน

    anni budget lo ne cheseyyaali.......and cheppeyaali lekapothe saar gaariki kopam vachestundi..

  • @anandnagabhairava
    @anandnagabhairava 2 หลายเดือนก่อน

    Professor talking like joker now a days, already nirmala madam told after budget this is grant ani

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 2 หลายเดือนก่อน +2

    BJP వాళ్ళు TDP కి, జనసేన కి, EVM లు ట్యాంపరింగ్ చేసి హెల్ప్ చేసింది... అందుకే కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు...

    • @chennuribalaraju3830
      @chennuribalaraju3830 2 หลายเดือนก่อน

      మీరు చాలా మేధావులురా నాయన బీజేపీకి a అవకాశం ఉంటే ap లో 4 చోట్ల ఎలా వోడుతుంది దేశంలో 240 సిట్స్ దగ్గర ఎందుకు ఆగుతుంది, బీజేపీ వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన 400 సొ పార్ అంటే 400 సిట్స్ తెచ్చుకునేవారుగా