Vaalu Kannuladaana Full Video Song || Premikula Roju Movie || Kunal || Sonali Bendre || A.R.Rahman

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 3K

  • @sandeepg6148
    @sandeepg6148 5 ปีที่แล้ว +52

    ఈ సాంగ్ అందరికీ నచ్చాలి అంతే
    ఈ సాంగ్ ఇష్టపడని వారుండరు
    ఈ సాంగ్ ఆ రోజులు మళ్లీ రావు

  • @Vinaymadabattula
    @Vinaymadabattula 11 หลายเดือนก่อน +88

    2024 లో కూడా చూసిన వాళ్ళు ఎంత మంది

  • @Andari-vadu
    @Andari-vadu 4 ปีที่แล้ว +30

    మల్లి రావు ఇలాంటి మూవీ
    న స్కూలు రిజులు
    ప్రేమికుల రోజు💔💕💘

  • @naragavenkateswarlu5880
    @naragavenkateswarlu5880 4 ปีที่แล้ว +9

    పాట వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన ఏమాత్రం పవర్ తగ్గలేదు , ప్రేమికులకు all time best song

  • @sateeshbabu117
    @sateeshbabu117 4 ปีที่แล้ว +150

    ఈ పాట వింటున్నప్పుడు నాలో ఏదో తెలియని ఆనందం
    మర్చిపోవడానికి ఆమె నా మరుపు కాదు
    నా ప్రాణం

  • @kmadhu1437
    @kmadhu1437 11 หลายเดือนก่อน +318

    2024 lo kuda ee song antha mandhi vintunaru❤❤❤

    • @opakhilgamerfreefire537
      @opakhilgamerfreefire537 8 หลายเดือนก่อน +6

      Iam still

    • @jayarajupasam5654
      @jayarajupasam5654 7 หลายเดือนก่อน

      ​@@opakhilgamerfreefire537❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bhanugangavarapubhanuganga2432
      @bhanugangavarapubhanuganga2432 6 หลายเดือนก่อน +5

      Just now listening

    • @Rahman1712-V
      @Rahman1712-V 6 หลายเดือนก่อน

      Know listening

    • @ruprupes3256
      @ruprupes3256 4 หลายเดือนก่อน

      Evergreen song

  • @janardhanreddy3048
    @janardhanreddy3048 4 ปีที่แล้ว +37

    Ee paata starting music kosam enni sarlu vinnano. Ippudu ilanti music expect cheyalem and radhu kuda.

  • @rajeshrao9194
    @rajeshrao9194 4 ปีที่แล้ว +171

    ప్రేమికుల రోజు సినిమా పాటలు అన్నింటికీ అన్నీ కూడా మైమరపించే పాటలే... నిజమైన ప్రేమకి నిదర్శనం ఈ సినిమానే అనిపిస్తుంది!!!ప్రేమించడానికి పేదరకం అడ్డం కాదని''ప్రేమకు కులం మతం ఉండదని...ఈ సినిమా ద్వారా యావత్ దేశానికి ఒక మంచి సందేశాన్ని పంపిన డైరెక్టర్ గారికి ముఖ్యంగా రచయిత్రికి నా అభినందనలు తెలియజేసుకుంటూ....2020 సంవత్సరం వరకు కూడా ఈ పాటలు వింటున్న వారు ఒక లైక్ కొట్టగలరు👍👍👍👍👍👍👍💝💝💝💝💝💝💝

  • @avulamanikanta603
    @avulamanikanta603 3 ปีที่แล้ว +8

    don't forget this sing ok. సాంగ్ వింటే మన ఆలోచనను కూడ ఎక్కడికో వెళ్లిపోతుంది ఈ సాంగ్ ఎప్పటికి మర్చిపోను నా చాలా ఇష్టం ఇంట్రెస్ట్ గా ఉంటుందని.

  • @manumanohar1938
    @manumanohar1938 5 ปีที่แล้ว +270

    మొదటి సారి అమ్మయిని చూడగానే ఇలా ప్రతిఒక్కరికి పాటలాగే గుండెల్లో గుచుతుంది manu manohar

  • @vijaykummari5
    @vijaykummari5 9 หลายเดือนก่อน +124

    2024 lo చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @myegannayega3236
      @myegannayega3236 5 หลายเดือนก่อน +1

      మీరు లైకుల కోసం బతుకుతున్నారా లైకులు లైకులు లైకులు ఏంది వాటి విన్న తర్వాత ఎలా ఉంది ఏం కథ చెప్పాలి అంతేగాని లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి వద్దు

  • @historyrepeat6407
    @historyrepeat6407 2 ปีที่แล้ว +9

    2022 lo kuda ఇ సాంగ్ పేద్ద బ్లాక్బస్టర్ యే
    ఎందుకంటే లవ్ ఫైలుర్స్ కి ఇలాంటి సాంగ్ చాల అవసరం కాబట్టి

  • @mallapusuresh9017
    @mallapusuresh9017 4 ปีที่แล้ว +415

    వాలు కనులదాన
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పుమైనా
    నా ప్రాణమిచ్చుకోన
    నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
    ఒక మాటరాక మూగబోతినే
    ఒక మాటరాక మూగబోతినే
    వాలు కనులదాన
    నీ విలువ చెప్పుమైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
    ఒక మాటరాక ...
    ఒక మాటరాక మూగబోతినే
    ఒక మాటరాక మూగబోతినే
    చెలియా నిన్నే తలచీ
    కనులా జధిలో తడిచీ
    రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
    నీ ధ్యాసే అయ్యింది
    తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది
    ఆహారం వద్దంది
    క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే
    ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా
    నీకీర్తి లోకాలుపలక ఎల్లోరా శిల్పాలు ఒలక
    అజంతా సిగ్గులు ఒలక చిలకా
    మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
    అజంతా సిగ్గులు ఒలక రోజే...
    నిను నేను చేరుకోనా ....
    వాలు కనులదాన
    నీ విలువ చెప్పుమైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
    ఒక మాటరాక ...
    ఒక మాటరాక మూగబోతినే
    దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
    ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
    గడియ గడియ ఒడిని జరుగు
    రసవీణ నీ మేను మీటాలి నామేను
    వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
    తనువు మాత్ర మిక్కడున్నది
    నిండు ప్రాణమివ్వమన్నది
    జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగ వచ్చిందట చెలియా
    జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగ వచ్చిందట చెలియా
    నీ సొగసు కేదిసాటి
    వాలు కనులదాన
    Movie : Premikula Roju
    Lyrics : A M Rathnam, ShivGanesh
    Music : A R Rahman
    Singer : Unni Menon

    • @gshivagshiva3661
      @gshivagshiva3661 4 ปีที่แล้ว +5

      Super

    • @AtheistHumanist
      @AtheistHumanist 4 ปีที่แล้ว +17

      చాలా thanks sir పూర్తి పాట రాసినందుకు. కానీ మీటితే లోకాలుపలక అని రాసారు. అక్కడ నీకీర్తి లోకాలుపలక అని వస్తుందనిపిస్తుంది.

    • @vamsibabu9324
      @vamsibabu9324 4 ปีที่แล้ว +1

      I

    • @shaikirfan5771
      @shaikirfan5771 4 ปีที่แล้ว +2

      Super bro

    • @mallapusuresh9017
      @mallapusuresh9017 4 ปีที่แล้ว +2

      Yes thank you Sajeed bhai

  • @sardarhumanist
    @sardarhumanist 2 ปีที่แล้ว +5

    Late 80'S and Early 90'S born kids sweet memories with musical love feel in telugu can't give numbers
    -Ninne Pelladutha
    -Love birds
    -Prema Desham
    - Premante idera
    -kalisundam ra
    -Love Birds
    -Ninne Premistha
    -Nuvosthavani
    -Santhosham
    -Tholi prema
    -Jeans
    -Khushi
    -Okkadu
    -Preyasi Rave
    -Premikula Roju
    -Nuvve kavalli
    -Nuvve Nuvve
    -Manasantha Nuvve
    -Nuvvu Naaku Nachav
    -Varsham
    -7/G BRUNDAVAN COLONY
    -Premisthe
    -Nuvvosthanante Nenodantana
    -Bommarillu
    -Arya

  • @shaikmahammadsami6898
    @shaikmahammadsami6898 4 ปีที่แล้ว +135

    AR రెహమాన్ నిజంగా దేవుడు.....ఇంత మంచి పాటలని అందించిన అతనికి నేను పాదాభివందనం చేస్తున్నా.

    • @dhfmrgvpuri3439
      @dhfmrgvpuri3439 3 ปีที่แล้ว +3

      ✊ARR✊

    • @nanisthuglife3991
      @nanisthuglife3991 2 ปีที่แล้ว +2

      A.r రెహమాన్ తురక (ముస్లిం)కాదు

    • @sharathyadav1957
      @sharathyadav1957 2 ปีที่แล้ว +1

      @@nanisthuglife3991 excellent his name is dileep kumar

    • @chandbasha3445
      @chandbasha3445 2 ปีที่แล้ว +1

      Aa ammai ni anthala love chesthunnavaa brother

  • @kaashirajuvenkat8867
    @kaashirajuvenkat8867 4 ปีที่แล้ว +15

    నేను 6వ తరగతి లో ఉన్నప్పుడు, చాలా మంది సింగెర్స్ కావడానికి ఇన్స్పిరేషన్

  • @royalchallengebangalore2705
    @royalchallengebangalore2705 4 ปีที่แล้ว +45

    1999 song 2021 emi thagaledu😍😍😍❤🖤💚

  • @yolobrawlstarsyt698
    @yolobrawlstarsyt698 4 ปีที่แล้ว +21

    2020 లో మనసుకు నచ్చిన ఎన్నో పాటలతో నేటికి రేపటికి, ఎప్పటికి ప్రతి సం. పోటి పడే పాట . కళ్ళు మూసుకుని పాట వింటుంటే మనసుకు ఎంతో హాయి గా ఉంటున్నది.పాట రూపొందించిన అందరికి వేసుకోండి ఒక LIKE

  • @upendergovinda6760
    @upendergovinda6760 4 ปีที่แล้ว +17

    సూపర్ సాంగ్ మళ్లీ మళ్లీ విన్న బోర్ కొట్టదు

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 4 ปีที่แล้ว +811

    నా చిన్నప్పటి ఫేవరెట్ సాంగ్ ఈ పాట ఇప్పుడు వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళలో మెదిలాయి నిజంగా ఆ రోజులలో పాటలే వేరు ఆ ఫీలింగ్స్ వేరు

  • @nirmalaavvaru5432
    @nirmalaavvaru5432 2 ปีที่แล้ว +4

    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    చెలియా నిన్నే తలచి
    కనులా జడిలో తడిసి
    రేయి నాకు కనుల కునుకు
    లేకుండ పోయింది
    నీ ధ్యాసే అయ్యింది
    తలపు మరిగి రేయి పెరిగి
    ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
    క్షణక్షణం నీ తలపుతో
    తనువు చిక్కి పోయెలే
    ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
    నీకు సాటి ఏది ప్రియతమా
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలక చిలకా..
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలికే
    రోజే నిను నేను చేరుకోనా
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక..
    నోట మాట రాక మూగబోతినే
    దైవం నిన్నే మలచి
    తనలో తానే మురిసి
    ఒంపు సొంపు తీర్చు నేర్పు
    నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
    ఘడియ ఘడియ ఒడిని కరగు
    రసవీణ నీ మేను మీటాలి నా మేను
    వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
    తనువు మాత్రమిక్కడున్నది
    నిన్ను ప్రాణమివ్వమన్నది
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    నీ సొగసుకేది సాటి
    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే

  • @k.pratapsingh4715
    @k.pratapsingh4715 6 ปีที่แล้ว +69

    Magic of A.R rehaman the great

  • @ajayv304
    @ajayv304 6 ปีที่แล้ว +573

    ఈ సినిమా లో అన్నింటికీ అన్ని పాటలు చాలా బాగుంటాయి. మరలా మరలా విన్నా కానీ విసుగు అనిపించదు.

  • @ksandeep9981
    @ksandeep9981 3 ปีที่แล้ว +93

    2021kuda evergreen song like vasukonde

  • @modeenml3774
    @modeenml3774 5 ปีที่แล้ว +13

    Every one will like this type of love song if they have lover or not because this song is attache to 💓 heart including this yes or no

  • @venkateshbadaraboina5849
    @venkateshbadaraboina5849 3 ปีที่แล้ว +6

    Who is watching in 2021?? All tym my favorite song of ar Rehman sir😍

  • @sureshurstruly4439
    @sureshurstruly4439 4 ปีที่แล้ว +10

    Premikula roju
    Premadesham
    Suswagatham
    Tholiprema
    Kushi
    Kothabangaru lokam
    Magadeera.
    Life fasak movie's.
    All time favorite

    • @Srinivas-2903
      @Srinivas-2903 4 ปีที่แล้ว

      Ye maya chesave
      Orange
      Darling
      Ishq

    • @mupendar5791
      @mupendar5791 4 ปีที่แล้ว

      ప్రేయసీ రావే కూడా

    • @mrcchandu2898
      @mrcchandu2898 2 หลายเดือนก่อน

      Nuvvuvastavani 2000 year

  • @rajeshparimi3164
    @rajeshparimi3164 4 ปีที่แล้ว +49

    I Awarded for this song when I was in Grade 8. I sung this in school singing comptetion in final round. That was first ever prize in Singing. I connected in deep with this.

  • @sirishakappala2362
    @sirishakappala2362 4 ปีที่แล้ว +15

    E song my lovar ki chala estam
    Nem bangaram 😭😭😭😭💯😭😭😭😭💓💓💓💓💓💓💕💕💕💕💕💖💖💖💖💖💖🌹🌹🌹🌹💋💋💋💋💋💋💋💋miss u

  • @boggulaskr9700
    @boggulaskr9700 3 ปีที่แล้ว +418

    2021 లొ కూడా చాలా మంది చూస్తున్నారు ఈ సాంగ్ ను ఈ క్రెడిట్ మొత్తం లెజెండ్ A R రహమాన్ గారి కి. చెందుతుంది

  • @vigneshd3913
    @vigneshd3913 4 ปีที่แล้ว +8

    தெலுங்கு சாங் வேற லெவல்
    😍😍😍😍😍😍😍😍😍😍😍🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚🧚

  • @srinu7768
    @srinu7768 4 ปีที่แล้ว +53

    Old is gold 👌❤️❤️song 🤩😍😍🤩🤩😍 2020 లో విన్నా varu okka like vesukondi 👍

    • @madanbhukya1085
      @madanbhukya1085 4 ปีที่แล้ว +1

      ❤️❤️❤️😉😉😉🙏🙏👍

    • @srinu7768
      @srinu7768 4 ปีที่แล้ว

      @@madanbhukya1085 tq

  • @iamyoutuber23
    @iamyoutuber23 หลายเดือนก่อน +1

    25 years back online lo preminchukovadam gurinchi story writer alochinchadu antey great

  • @PRAKASHKRISHNA99
    @PRAKASHKRISHNA99 5 ปีที่แล้ว +6

    How many people miss that kind of A.R Rahman songs now..?

  • @babulreddytravellers9756
    @babulreddytravellers9756 6 ปีที่แล้ว +70

    Next 100 years people will listen this song...Thank you....

    • @baluk4600
      @baluk4600 4 ปีที่แล้ว +1

      Yes

    • @satheeshs3232
      @satheeshs3232 4 ปีที่แล้ว +1

      Avunu from tamil nadu telugu lo vinipidam chala bagavunthi e patdu

    • @Lyf4rMusic
      @Lyf4rMusic 4 ปีที่แล้ว

      mana generation unnantha kaalam ee song untundi

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 ปีที่แล้ว +70

    Late night🌃 + traveling✈️ + lite rain🌧 + remembering someone + window seat💺 + some tears😢 💧 + headphones🎧🎧 + this song🎵🎵🎵 = best ever feeling and❤ heaven

  • @shivraj8891
    @shivraj8891 5 ปีที่แล้ว +120

    How many sweet hearts listing in November 2019 😘😍

  • @NareshLV
    @NareshLV 9 หลายเดือนก่อน +38

    2024-2025 లో వింటున్న వాళ్లు లైక్ కొట్టodi

  • @luckylucky4882
    @luckylucky4882 9 หลายเดือนก่อน +288

    2025 chudali anukunna vallu like kottakandi😂 just fun😊

    • @krishnamsettijayakrishnava3010
      @krishnamsettijayakrishnava3010 5 หลายเดือนก่อน +21

      2050 lo chudalani ankune vallu like kottandi 😅

    • @muhammedshafi809
      @muhammedshafi809 5 หลายเดือนก่อน +8

      2080 lo choodali anukunnanu

    • @ShaikSabreen-i1n
      @ShaikSabreen-i1n 5 หลายเดือนก่อน +1

      ​@@krishnamsettijayakrishnava3010😅😅😊😅😅😊😊😊😊8

    • @daravathramesh5088
      @daravathramesh5088 5 หลายเดือนก่อน

      Bro we r in 2008🎉🎉🎉

    • @NaturalTribalCulture
      @NaturalTribalCulture 4 หลายเดือนก่อน +2

      నా ప్రాణం ఉన్నంత వరకు చూస్తా

  • @chitraram5554
    @chitraram5554 3 ปีที่แล้ว +140

    'Enna Vilai Azhaghey' is one of the finest song of Tamil Cinema! God gave us a gift in the form of AR Rahman ❤❤❤

  • @chandrikadarling8981
    @chandrikadarling8981 3 ปีที่แล้ว +92

    2021 lo vinna vallu oka like vesukondi♥️😍

  • @ShivaKumar-ds3we
    @ShivaKumar-ds3we 4 ปีที่แล้ว +63

    This Was a evergreen Master piece from Maestro Ar Rahman Sir🙏🙏

  • @Hari-dm9cz
    @Hari-dm9cz 5 ปีที่แล้ว +1520

    1999 Song 2020 Lo kuda thagaledhu 😍😍😍😍😍

  • @prataptalabattula4721
    @prataptalabattula4721 5 ปีที่แล้ว +790

    Vaalu kanula daana
    Nee viluva cheppu mainaa
    Naa pranamichukona
    Nee roopu chusi silanu aithinE
    Oka maata raaka..
    Oka maata raaka moogabothini
    Cheliyaa ninne talachi
    Kanula jhadilo tadisi
    Reyi naaku kanula kunuku
    Lekunda poyindi
    nee dhayase ayyindi
    Thalapu marigi reyi perigi
    Ollantha pongindi
    Aaharam vaddandi
    Kshana kshanam nee thalaputho
    Thanuvu chikkipoyele
    Pranimiche O pranayama
    neeku saati edi priyatama
    Nee kirthe lokalu palaka
    Ellora silpalu ulaka
    Ajantha siggulu olakaa.. chilakaa..Nee kirthe lokalu palaka
    Ellora silpalu ulaka
    Ajantha siggulu olike roje
    Ninu nenu cherukonaa
    ||Vaalu kanula||
    Daivam ninne malachi
    Thanalo thaane murisi
    Ompu sompu teerchu nerpu
    Nee sontham ayyindi
    Naa kanta nilichindi
    Ghadiya ghadiya vodini karugu
    Rasa veena nee menu
    Meetaali naa menu
    Vadi vadi gaa cheruko
    Kougili lo karigipo
    Thanuvu matramikkadunnadi
    Ninnu pranamivva mannadi
    Jakkana kaalam naati
    Chekkina silpam okati
    Kannegaa vachindanta cheliyaa
    Jakkana kaalam naati
    Chekkina silpam okati
    Kannegaa vachindanta cheliyaa
    Nee sogasukedi saati
    ||Vaalu||

  • @krishnamedi4701
    @krishnamedi4701 2 ปีที่แล้ว +3

    చిన్నప్పటి నుండి వింటున్న ఈ పాట లైక్ thise song

  • @sindhunaidu3244
    @sindhunaidu3244 3 ปีที่แล้ว +27

    Who are listening this song on valentine's day 🥰🥰🥰

    • @janusworldkodukula5594
      @janusworldkodukula5594 3 ปีที่แล้ว +1

      Gemini movies lo every year e movie echevadu,2years nundi evvatledgu

  • @sampallyvenkatram3980
    @sampallyvenkatram3980 4 ปีที่แล้ว +518

    Oka like kottandi 2020 kuda e song mechina vallu

  • @jpcreations6429
    @jpcreations6429 2 ปีที่แล้ว +3

    Yentha mandhi mo lover kosam e song 2022octobar 9 lo vintunnaru😇

  • @teachersjone4379
    @teachersjone4379 9 หลายเดือนก่อน +35

    2024 లో కూడా చూస్తునా

  • @krantikasi5440
    @krantikasi5440 5 ปีที่แล้ว +9

    Even Titanic bird pose can't match these camera shots... Great great imagination and it's real.. Not vfx..just wow..

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +23

    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent Evergreen Excellent
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @varunprasad7091
    @varunprasad7091 5 ปีที่แล้ว +331

    Who is listening in 2021?? All tym fav❤❤❤❤

  • @v.murthi5364
    @v.murthi5364 6 ปีที่แล้ว +76

    Wonderful song this is my favorite song

  • @purushottamgyni1169
    @purushottamgyni1169 2 ปีที่แล้ว +2

    *01-06-2022* tharuwatha chuse vaalu yevarainaa unnaraa

  • @prasad9672
    @prasad9672 4 ปีที่แล้ว +177

    2020 లో చూసే వాళ్లు లైక్ చేయండి

  • @Lyf4rMusic
    @Lyf4rMusic 4 ปีที่แล้ว +30

    Sonali Bendre in this movie

  • @Rajuaamudhala1270
    @Rajuaamudhala1270 4 ปีที่แล้ว +11

    I ❤️thish song,lisining so many times, good feeling......

  • @maryjessie4677
    @maryjessie4677 6 ปีที่แล้ว +30

    It's ntg to say it is just magic of AR Rehman nd team. Thereis something in his music....

  • @kommarajusriharsha1647
    @kommarajusriharsha1647 6 ปีที่แล้ว +27

    Super song Sonali madam.You are always meant for beauty.I pray you will 100 percent get well soon.

  • @balavanthuladayakar8036
    @balavanthuladayakar8036 2 ปีที่แล้ว

    Chanipoytapudu elanti song vini😍😍😍 chanipovali mana soul kuda feel enjoy chestadi

  • @chaituravulapalli
    @chaituravulapalli 5 ปีที่แล้ว +5

    What an amazing song.. Nice. Frequently I listen.

  • @kantejalandhar4831
    @kantejalandhar4831 5 ปีที่แล้ว +46

    I never forget to listen this song daily when I was young I used to listen.... Now iam listening still memories reminds me... Sanjana(chitti) your the one reason I do smile nd cry too.... Missing you 💍 😔

  • @adithyakumba6597
    @adithyakumba6597 2 ปีที่แล้ว +1

    E song vintu happy ga undalo leka e patta Valle na lover nannu vadili poyindi ani badha padalo ardam kavatlaa...,🤦🤷

  • @Saiteja_thelonewolf
    @Saiteja_thelonewolf 4 ปีที่แล้ว +24

    ఇళయరాజా, రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకపోతే ఎన్నో దశాబ్దాలు వృధాగా మిగిలిపోయేవి.....

  • @bsrinivas165
    @bsrinivas165 5 ปีที่แล้ว +272

    Trust me, after watching this movie in 1999, I decided my career into Software and Do Love Marriage... By Gods grace I achieved my both dreams...

    • @wishvakrish3583
      @wishvakrish3583 4 ปีที่แล้ว +2

      B Srinivas congrats guru

    • @sreekanthsureboina5915
      @sreekanthsureboina5915 4 ปีที่แล้ว +3

      Congratulations

    • @saiprakashadepu6054
      @saiprakashadepu6054 4 ปีที่แล้ว +1

      Chaala lucky meeru

    • @bsrinivas165
      @bsrinivas165 4 ปีที่แล้ว +9

      @@saiprakashadepu6054 Thank you so much... God blessed me with a beautiful family 💐💐😍😍

    • @saiprakashadepu6054
      @saiprakashadepu6054 4 ปีที่แล้ว +2

      @@bsrinivas165 wow,you are a charm! Good luck and warm wishes bro

  • @arvinddhina1648
    @arvinddhina1648 2 หลายเดือนก่อน

    Director kadhir 🔥
    Music Ar rahman 👊
    Lyricist vaali 🗿
    Three dragon template 💪🏻💪🏻💪🏻

  • @tharunkumar9302
    @tharunkumar9302 4 ปีที่แล้ว +28

    Me Tamilnadu, But I like to hear in telugu

    • @satheeshs3232
      @satheeshs3232 4 ปีที่แล้ว +1

      Nenu kuda telugu vadu in tamil nadu my family settled in Gudiyattam near Ap border

    • @tharunkumar9302
      @tharunkumar9302 4 ปีที่แล้ว +1

      @@satheeshs3232 Tamil people will always love AP people

    • @satheeshs3232
      @satheeshs3232 4 ปีที่แล้ว

      @@tharunkumar9302 good u are from?

    • @tharunkumar9302
      @tharunkumar9302 4 ปีที่แล้ว

      @@satheeshs3232 Porur, Chennai, Tamil Nadu

    • @satheeshs3232
      @satheeshs3232 4 ปีที่แล้ว

      @@tharunkumar9302 mm good ji

  • @parijatharagiri8022
    @parijatharagiri8022 4 ปีที่แล้ว +42

    My favorite actress Sonali bendre,she is always mind blowing

  • @shekhark7522
    @shekhark7522 10 หลายเดือนก่อน +2

    2024లో చూసే వాళ్ళు ఎంత మంది వున్నారు

  • @yeruvanag7006
    @yeruvanag7006 2 ปีที่แล้ว +9

    Who watched and watching this song even in 14th February 2022.

  • @shivanigupta4927
    @shivanigupta4927 3 ปีที่แล้ว +8

    2021? Vunara yevaranna💝

  • @bveeranna8730
    @bveeranna8730 ปีที่แล้ว +2

    1999👌kuda song 2023vachinika kud Thaggedhele

  • @Shivadepala
    @Shivadepala 4 ปีที่แล้ว +358

    One like from people who still love to listen to this golden tune in 2020.

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 ปีที่แล้ว +4

    This song never lose its shine until end of the universe🌌🌌🌌 and we really miss you kunal singh and 2022 atendence please🙏

  • @meenakshi77733
    @meenakshi77733 2 ปีที่แล้ว +2

    2022 lo e song ni vinevalu like cheyandi guys ❤️, antha mandhiri vintunaro nenu thelusukovali 🥺
    I love this song forever and ever 🖤💙💫✨

  • @allusuryam9167
    @allusuryam9167 5 ปีที่แล้ว +748

    ఎన్ని కోట్లు ఇచ్చిన ఇంత మంచి ఫీల్ రాదు

  • @harinathareddy2443
    @harinathareddy2443 4 ปีที่แล้ว +27

    ఇలాంటి మహత్తరమైన పాటలకు కూడా dis like చేసే వారు నిజంగా సంగీత రసానుభూతి లేనివారు, రసజ్ఞత లేని వారు

    • @satyaprasad5499
      @satyaprasad5499 2 ปีที่แล้ว

      Sangitanni aasvadinchalenivadu raksastvanni kaligi untadu

  • @loveupotti-e5f
    @loveupotti-e5f 3 ปีที่แล้ว +2

    Old is gold .....i song mudhu eppudu vache song kudaa pani cheyavu friends

  • @ganeshsn4913
    @ganeshsn4913 3 ปีที่แล้ว +23

    I love this song forever ❤️❤️❤️

  • @ravipetta58
    @ravipetta58 5 ปีที่แล้ว +296

    Super song who was listening in 2019 plz like here

  • @Mahesh-zv4bc
    @Mahesh-zv4bc 8 หลายเดือนก่อน

    All time favt ❤❤ 2024 kadhu e song na pranam unna antha vintanu ❤😊 this song is dedicated to my love 💘😘

  • @pujalamahendra2383
    @pujalamahendra2383 11 หลายเดือนก่อน +15

    2024 lo kuda vinna vallu.

  • @patansmp3612
    @patansmp3612 4 ปีที่แล้ว +50

    2021 లో ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @VivekG-c1w
    @VivekG-c1w 2 หลายเดือนก่อน

    My childhood.. Songs.. Tears rolling out😢😢😢😢😢 .. No comparison this songs. Music of AR Rahman

  • @Premistham_5620
    @Premistham_5620 7 หลายเดือนก่อน +25

    2024lo kuda choosthunna varu like veskondi😊😊😊😊❤😊❤😊❤😊😊❤

  • @Justchillbro-n3u
    @Justchillbro-n3u 4 ปีที่แล้ว +4

    1999 first love but miss him any ways where ever you are my love be happy ❤️ miss u 💝

  • @amarnathreddyamarnathreddy3018
    @amarnathreddyamarnathreddy3018 2 ปีที่แล้ว +1

    E song Rasina Sri Am Rathnam sir ku Dhanyavaadaalu,😭😭😭

  • @shaikabdulgaffar5814
    @shaikabdulgaffar5814 6 ปีที่แล้ว +13

    💘💘Super Song I like this Song my favorite song I love Song 💘💘...................................

  • @MuraliKrishna-hr2um
    @MuraliKrishna-hr2um 6 ปีที่แล้ว +4

    Wen i was 10th i watch the movie on therater .i never forget those lovely day's & wonderful

  • @its_me_ur_king_17
    @its_me_ur_king_17 ปีที่แล้ว +2

    1999 song 2023 lo kuda thagaleadhu

  • @Bhagyaravi1
    @Bhagyaravi1 4 ปีที่แล้ว +115

    We were in 10 th class when this song came out ! What a days , school days are the best ! Feel like meeting my batchmates 😀

  • @podilivenkateswarlu1690
    @podilivenkateswarlu1690 4 ปีที่แล้ว +43

    2020 December lo chusevallu oka like

  • @ChanduNenavath-p6e
    @ChanduNenavath-p6e ปีที่แล้ว

    Chala baga vundi ea song vinte antho hayiga chala adbhuthanga vundi padina singar avaro kani nijanga owsome love you so much this song ❤❤💞💞💞💞🌹😍🥰💙💙💙💙❤❤❤

  • @sanjanasanatv254
    @sanjanasanatv254 3 ปีที่แล้ว +18

    2021 entha Mandi vinar e song

  • @ashokkatta8362
    @ashokkatta8362 4 ปีที่แล้ว +7

    Reyalli mind. Blowing song ,😍😍😍

  • @peddadevulapally_chillbeta9252
    @peddadevulapally_chillbeta9252 4 หลายเดือนก่อน +1

    2030 lo kuda e song antha mandhi vintaru vinay varu like kotadadi

  • @kavyasreekorrapati9377
    @kavyasreekorrapati9377 6 ปีที่แล้ว +5

    Really excellent and very heart touching song,it is one of the hit songs of A.R.REHMAN garu, miss u kunal ,kunal u are a true lover and the girl, who didn't accept your love is an in unlucky girl.

  • @alludusai19
    @alludusai19 11 หลายเดือนก่อน +7

    2024 lo vintunnavallu entha mandhi

  • @shoaiebislam9076
    @shoaiebislam9076 ปีที่แล้ว +1

    I WATCH THE MOVIE SOME DAY AGO , BUT I WATCH THE EVERY VIDEO SONG 1999 , FINE

  • @gollorinaveen3558
    @gollorinaveen3558 4 ปีที่แล้ว +7

    E song lo premante anto teliyapariche feeling s ni isthundi