Creeper Net Ridge,Bitter Guard Farming | పందిరి వలతో కాకర, బీర సాగు | Shiva Agri Clinic
ฝัง
- เผยแพร่เมื่อ 20 มี.ค. 2024
- Creeper Net Ridge,Bitter Guard Farming | పందిరి వలతో కాకర, బీర సాగు | Shiva Agri Clinic
#creepernet #vegetablesfarming #bittergourdfarming #ridgeguardcultivation #creepernetvegetablesfarming #kuragayalasagu #organicvegetablegarden #creepernetcost #shivaagriclinic
రైతులు పందిరి కూరగాయలను క్రీపర్ నెట్ ద్వారా సాగు చేస్తే అధిక దిగుబడి, ఆదాయం అని ఊర్కొండ పేట గ్రా, ఊర్కొండ మం, నాగర్ కర్నూల్ జిల్లా రైతు లక్ష్మి నారాయణ సాగు అనుభవాలు తెలిపారు. తాను సాగు చేస్తున్న 1ఎకరా కాకర, బీర పంటను పందిరి నెట్ వేసి సాగు చేస్తూ మంచి లాభాలు అలాగే శ్రమ తగ్గి పంట నాణ్యత పెరిగింది అని రైతులకు వివరిస్తున్నారు.
Title : Creeper Net Ridge,Bitter Guard Farming | పందిరి వలతో కాకర, బీర సాగు | Shiva Agri Clinic - วิทยาศาสตร์และเทคโนโลยี
రైతులకు ఉపయోగపడే సమచారం ఇచ్చినందుకు శివాగారికి రైతు లక్ష్మినారాయణ గారికి ధన్యవాదాలు
Tq so much anna🌱
Super information 💯
Good
Tq
Good shiva.. ఆదర్శ రైతు మా అన్న లక్ష్మినారాయణ...
👍💐💐
Very good supper👍👍👍
Tq🌱
Good information brother
Tq
Hi Anna....అసలు అతను చెపింది ఏం అర్దం కాలేదు...బెండల్ బరువు 2 కేజీ వస్తది అన్నాడు....అయితే దాని పొడువు ఎంత? వెడల్పు ఎంత? చేపండి అన్న?
1kg.rate
7ft.width
240 ft.length
Super shiva
Tq ravikanth anna
Creeper mess number kavali
Meeku.namaskarm
Namasthe sir
Clean cheyakundane malli panta vesaru ilanti vari valane kottha rogalu puttukosthayi
రైతు బీర రేటు 30, 40, 60, 70 అంటున్నది ఎన్ని కిలోలకు? ఆ నైలాన్ నెట్లు సాధారణంగా పట్టణాల్లో ఎక్కడ దొరుకుతాయి? రెండు కేజీల నైలాన్ బెండ ఎంత పొడవొస్తుందన్నాడో అర్ధం కాలా?
Per kg
Mesh akada Tesukunru adress kavali
Nett detail kavali anna
బీరకాయ.. 35 రోజుల్లో కాదు 45 రోజులు ఫస్ట్ కటింగ్ చేయాలి... అది తప్పు సమాచారం కావచ్చు..ఎందుకంటే నేను కూడా పండిస్తున్నాను..
ధన్యవాదములు సార్ మీ feedback అందజేసినందుకు..
మే నెలలో పెడితే 35 రోజులకి కటింగ్ వస్తుంది అన్న
రజిని బీర 35రోజులకు వస్తుంది
Kg 70 rupayalaaa false
37 రోజులకు ఫస్ట్ కటింగ్
Net details
Raitu number pettandi anna
Creeper net ఎక్కడ దొరుకుతుంది
Sompeta, sreekakulam Dt.
Rythu number pettu bro
ఏం సీడ్ రా ఆన్న