SSS Rao గారి సాక్ష్యం అందరికీ ఆదర్శం. Testmonie.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
  • . మీ ఆత్మీయ మేలుకొరకు..
    ప్రపంచం ప్రధమ పరిశుద్ధ గ్రంధము వీడియో
    ( కారుపాటి శాంతి సాగర్ గారి వాక్యోపదేశం తో)
    కామెంటరీ యాప్ లింక్ ఇచ్చాము subscribe and install చేసుకొని,
    ఆదికాండము నుండి ప్రకటన వరకు ప్రతీ అధ్యాయం వీడియో వివరణ వినండి👇👇👇👇👇
    play.google.com/store/apps/de...
    👆👆సబ్స్క్రయిబ్ చేసుకొని పరిచర్య ను ప్రోత్సహించండి
    __________________________________________
    music credits goes to.
    Breakingcopywrite royalty Free music.
    • 🔥 Epic Battle Music (N...

ความคิดเห็น • 510

  • @MadhuKalapaka
    @MadhuKalapaka หลายเดือนก่อน +41

    నాయందు విససించినవాడు నా కంటే ఎక్కువ అద్భుతం చేస్తారు అని యేసు ప్రభువు చెప్పాడు 100%

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 2 หลายเดือนก่อน +51

    Sss రావు అయ్యగారు మీకు వందనాలు
    అద్భుతమైన సాక్ష్యం మీ ద్వారా ఇంకనూ అనేకమైన అద్భుతాలు దేవుడు జరించును గాక 🙏🙏🙏
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక 🙏🙏🙏
    బ్రదర్ జోషి గారికి వందనాలు
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక
    దేవుడు మీకు తోడైయుండును గాక 🙏ఆమెన్ 🙏

  • @brotherjoshi2876
    @brotherjoshi2876  2 หลายเดือนก่อน +45

    మీ వంతు అనేకమందికి షేర్ చెయ్యండి🙏.
    నా ప్రయాణాలు, నా ఆరోగ్యం, నా కుటుంబం కొరకు ప్రార్థించండి.

  • @user-pg9rq9qs1s
    @user-pg9rq9qs1s หลายเดือนก่อน +18

    దేవునికి వందనాలు ఎస్ ఎస్ ఎస్ ఎస్ రావు గారు అయ్యగారు పరలోకంలో ఉన్న తండ్రి ఏసుప్రభు వారికి వందనాలు అయ్యా నాకు పక్షవాతం వచ్చింది 2016 సంవత్సరంలో మాది నల్లగొండ జిల్లా నా స్వస్థత కోసం మీరు ప్రార్థన చేయమని వేడుకుంటున్నా నా కోసం ప్రార్థన చేయండి ప్రభువా నేను పాపాత్ముని తండ్రి నా పాపాలను క్షమించి నన్ను స్వస్థపరచు దేవా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి

  • @Fhjytg
    @Fhjytg 2 หลายเดือนก่อน +34

    ఏసు క్రీస్తు ప్రభువు యొక్క నామము ఘనమైనది సదా🎉🎉🎉

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan หลายเดือนก่อน +17

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 หลายเดือนก่อน +7

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @Sampathnatharla
    @Sampathnatharla 2 หลายเดือนก่อน +18

    దేవుని కి స్తోత్రం మహిమా స్తోత్రం మహిమా కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @kanakadurga5274
    @kanakadurga5274 หลายเดือนก่อน +6

    దేవాది దేవుడైన యెహోవాకు వందనాలు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙏 నా భర్త చేయి కాలు పడిపొయింది బాగు కోసం ప్రార్థన చేయండి అన్నయ నా కొడుకు వివాహం జరిగేలా ప్రార్థన చేయండి అన్నయ నా కూతురు కుటుంబం అపులనుంచీ విడుదల చేసే ల ప్రార్థన చేయండి మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి మా కుటుంబం ను దేవుడు బలం గా వాడబడలని ప్రార్థన చేయండి అన్నయ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @sssraovzm7553
    @sssraovzm7553 หลายเดือนก่อน +33

    Mee andariki peruna Naa vandanalandi , varusaga 2 rojula nundi Khali lekunda prayer request laku prayer chese sariki Naa gonthu pattesindi, body ki neerasam vatchesindi, anduke ee 3 va rojuna Mee andari avasarathalu prabhuvuki appajeppesi , phone silent lo pettesanu . Dayatho nannu Devuni prematho nannu kshaminchali. Naaku endaraithe phone chesaro andarni peruperuna Devudu 100 setham deevinchi aaseervadinchugaka Amen aaseervadinchunu gaka!

    • @shanmukhachary7920
      @shanmukhachary7920 หลายเดือนก่อน +2

      praise the lord 🎉

    • @Naanireekshanakuadharam
      @Naanireekshanakuadharam หลายเดือนก่อน +2

      Anna na name vijayalatha naku.. job leduu m pharmacy chadivanu...malli marriage aye 1.5 year ayendii garbhaphalam kosam...Nanna Hindu pojalu chestunaduu modati nundi christian family ayena Ala chestunadu Anna daya chesi prayer cheyandi family kosam and financial prblems

    • @perikeravindra5980
      @perikeravindra5980 หลายเดือนก่อน +1

      Praise the lord 🙏

    • @ludhiyag3109
      @ludhiyag3109 หลายเดือนก่อน

      Thank you so much ayyagaru vandanllu

    • @maryKumari-ty5qx
      @maryKumari-ty5qx หลายเดือนก่อน

      Prayer for me

  • @vimalamathi8990
    @vimalamathi8990 หลายเดือนก่อน +11

    అయ్యా గారు మీయొక్క saakshniki వందనాలు అయ్య నా కుమార్తె గర్భ ఫలం కొరకు ప్రేయర్ చేయండి ఎంతగానో ప్రార్దన చేస్తున్నాము నాకుమార్థ్ కొరకు ప్రేయర్ చేయండి థాంక్యూ హైదరాబాద్

  • @chrisjoseph4354
    @chrisjoseph4354 หลายเดือนก่อน +6

    ఏడుపువస్తుంది
    అన్న నీ సాక్షం వింటే

  • @sumasuma2281
    @sumasuma2281 หลายเดือนก่อน +6

    Praise the lord అయ్యగారు
    నాకు 7 సం. లు నుండి chest pain వస్తుంది రాత్రుళ్ళు నిద్ర పట్టదు దయచేసి నా కొరకు ప్రార్థన చెయ్యండి

    • @marypasupuleti6136
      @marypasupuleti6136 หลายเดือนก่อน +2

      యేసు రక్తమే జయం అని అనుకొండి దేవుడు విడిపిస్తాడు,,,

  • @Fhjytg
    @Fhjytg 2 หลายเดือนก่อน +27

    ఏసు క్రీస్తు మహా కృపా క్షేమము లే సదా ఉచితం గా లభించినందుకు కృతజ్ఞతలు ఆమెన్ 🎉

  • @rushikumar5385
    @rushikumar5385 2 หลายเดือนก่อน +13

    దేవునిలో నిజమైన సేవ చేస్తున్నారు. నిజమైన ప్రేమ చూపిస్తున్నారు.కృతజ్ఞతలు

  • @srinivasravula5466
    @srinivasravula5466 หลายเดือนก่อน +5

    హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్య యేసయ్య నీకే మహిమ కలుగును గాక!

  • @bhavankumarsandha
    @bhavankumarsandha หลายเดือนก่อน +6

    మనిషి ఆలోచనను బట్టి ఏ కార్యం జరుగదు నిజం ఇది

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 หลายเดือนก่อน +11

    ఆత్మ వరములు కొందరికే ఉంటాయి.మీ సాక్ష్యము అద్భుతము.

  • @lakshmij6205
    @lakshmij6205 2 หลายเดือนก่อน +11

    🙏🕊🤍🕊🤍🕊🕊 సమస్త మహిమ ఘనత నా ప్రభు కి చెందిన గాక

  • @sssraovzm7553
    @sssraovzm7553 หลายเดือนก่อน +1

    Priyamaina thammudu ki naa subhaasissulu , mee andariki naa pratyakamaina vandanalu. Mee andaru bagunnara? Meeru brathuku dinamilanni Krupa kshemale mee venta vatchinu gaka Amen.

  • @BelieversHouseofPrayer
    @BelieversHouseofPrayer หลายเดือนก่อน +7

    దేవునికిస్తోత్రము. అయ్యా నాకిడ్నీలు దేమేజ్ అయినాయి స్వస్థత కొరకు ప్రార్ధన చేయండి

    • @mcnbush9774
      @mcnbush9774 หลายเดือนก่อน +1

      Amma miru direct ga God nu adagandi ayana andari prayers vintadu...

  • @srinivasgunda4852
    @srinivasgunda4852 หลายเดือนก่อน +3

    అయ్యగారు వందనాలు 🙏🙏🙏
    నా కుటుంబం మారాలి దయచేసి ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sagisrinivasarao5677
    @sagisrinivasarao5677 หลายเดือนก่อน +2

    YesAyya vandanamulu Maa babu prabhu saradhi kantikurupu Lachine tHgelaguna prardhinchandi.

  • @suneethawesley3505
    @suneethawesley3505 หลายเดือนก่อน +1

    Pastor SSS Rao Ayyagaru, meeru these days' apostle Paul, Praise the Lord Jesus Christ! Amen

  • @RuthuRuthu1
    @RuthuRuthu1 หลายเดือนก่อน +2

    దేవునికి మహిమ కలుగునుగాక.. ఆమెన్ 🙏🙌

  • @indiranair7557
    @indiranair7557 2 หลายเดือนก่อน +6

    Blessed servant of God SSS Rao gari wonderful witness is marvelous.
    God is doing wonders through his servant. I started watching this vedio but i couldn't put down my mobile.
    My God iam unable to express bout my feelings. Our JESUS is so wonderful wonderful wonderful. Even today HE is doing wonders through HIS servants.
    Thankyou so much Ayyagaru. I wants your prayers. I will call you.
    Thankyou Babu Joshi. I shared to 4 members now. I will share still more people. Thankyou.

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 หลายเดือนก่อน +2

    GLORY TO OUR LORD JESUS CHRIST❤ 🙏
    JESUS CHRIST IS THE ONE AND ONLY LORD AND SAVIOUR OF THIS S WORLD JESUS CHRIST ALONE AMEN ❤🙏
    JESUS LOVES YOU ❤🙏

  • @babyshamily6711
    @babyshamily6711 หลายเดือนก่อน

    Prasi the lord Anna pair Chaye anna na bartha marale plass Anna pair chaye anna tagudeke baneshaaepoyadu na bartha marale plass Anna pair chaye anna raraju

  • @VijayReddy-gb5li
    @VijayReddy-gb5li 27 วันที่ผ่านมา

    Praise the Lord.. Hallelujah.God bless SSS Rao garu.. God bless brother Joshi.

  • @joybabu2661
    @joybabu2661 หลายเดือนก่อน +2

    Glory to God, let Jesus name be praised

  • @ahmedin7044
    @ahmedin7044 หลายเดือนก่อน +2

    హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్

  • @sathyanarayana213
    @sathyanarayana213 2 หลายเดือนก่อน +72

    K.v.VV సత్యనారాయణ నాకూ 53years పక్షవాతం వచ్చి మాట రాలేదు ప్రేయర్ చేయండి మీ రూ ప్రేయర్ చేస్తే తప్ప కుండా మాట వస్తుంది

    • @joshivarma4085
      @joshivarma4085 2 หลายเดือนก่อน +4

      Pastor Garu number man Ko number pumping Chandi 2:57 2:57 2:57 2:57

    • @user-hr7gi6vk8b
      @user-hr7gi6vk8b หลายเดือนก่อน +1

      Praise. the lord brother Naa Peru Renuka Naaku government lecturer job Raavalani prayer cheyandi please 🙏🙏🙏🙏🙏

    • @user-hr7gi6vk8b
      @user-hr7gi6vk8b หลายเดือนก่อน +2

      Praise the lord brother Naa Peru Renuka maa husband Kiran RSS member devunni telusukoni rakshana pondhalani prayer cheyandi please Anna

    • @kollabathulaviswabharathi1447
      @kollabathulaviswabharathi1447 หลายเดือนก่อน

      Praise the Lord sir.

    • @anushakotagiri5075
      @anushakotagiri5075 หลายเดือนก่อน +2

      Praise the lord నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి ప్లీజ్

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 15 วันที่ผ่านมา

    సార్...మీ సాక్ష్యం మహా అద్భుతము...ఈ సాక్ష్యం మనకు వినిపించిన తమ్ముడు జోషిని దీవించి ఇంకా బలముగా వాడుకొనును గాక...ఆమెన్.

  • @johndevaraj9239
    @johndevaraj9239 หลายเดือนก่อน +3

    All Glory to God, Anna ఇంకనూ దేవది దేవుడు బహుబలంగా ఆయన సేవలో మిమ్ములను మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించి వాడుకొనునుగాక ... ❤

  • @thulasipandram8450
    @thulasipandram8450 หลายเดือนก่อน +1

    Enta goppa devudavayya Nike mahima sthithi chellistunanu thandri amen amen amen 🙏🙏🙏

  • @janni.Appanna
    @janni.Appanna หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajuarika5251
    @nagarajuarika5251 หลายเดือนก่อน +2

    హల్లెలూయ ప్రైస్ ద లార్డ్ అయ్యగారికి దేవుని దీవెనలు మెండుగా కలుగు గాక

  • @rajurajrajuraj4985
    @rajurajrajuraj4985 หลายเดือนก่อน +2

    మన ప్రభువు రక్షకుడు అయిన devaadi devunike సమస్త మహిమ ghanatha ప్రభావము కలుగును గాక! Amen.

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 หลายเดือนก่อน +2

    Praise the LORD bro 🙏🙏🙏 మంచి సాక్ష్యం చెప్పారు దేవుని కృప మీకు తోడైయుంది. మీ సాక్ష్యం ద్వారా అనేకమంది దేవుని వైపు తిరిగి మనసు మార్చుకొంటే అదే చాలు. దేవుని కే మహిమ.

  • @thulasipandram8450
    @thulasipandram8450 หลายเดือนก่อน +2

    Ayya miku vandhanalu...Joshi bro ki na Hrudaya purvaka dhanyavadhamulu....na barta marali rakshana pondali...na kutumbam kattabadali ayya prayer cheyandi...na atha adapaduchulu..na barta Hindus...antho vedananu badanu vala nundi duranga untu anubavistuna....naku koduku unnadu...3rd month pregnancy second baby ki conceive ayyanu....andaru nannu satruvula chustunaru devuni premanu batti veruga untuna eppudaite ma husband kuda nannu Babu ni vadilesi vellipoyadu ayya...prayer cheyandi..na barta peru yadhav..na peru..thulasi..pedda Babu 6yrs siddharth yadav 😭😭🙏🙏🙏

  • @shalemsujeeva2954
    @shalemsujeeva2954 หลายเดือนก่อน +8

    Praise the Lord Brother. మా అంటీ సహోదరి వినయ షీలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మూడు నెలల నుండి కోమాలో వున్నారు. Rehabitaion సెంటర్ లో పెట్టారు. కుటుంబ సభ్యులు ఎంతో బాధ పడుతున్నారు. దయచేసి స్వస్థత కొరకు ప్రార్ధన చెయ్యండి.

  • @sunchudevaprasad3129
    @sunchudevaprasad3129 หลายเดือนก่อน

    Praise the Lord, glory to the God for ever and ever

  • @pandupullelapullela3504
    @pandupullelapullela3504 หลายเดือนก่อน +1

    అయ్యగారు నీకు వందనాలు అండి ఆ దేవాది దేవుడు కొన్ని ఆత్మలను మీ ద్వారా రక్షించాలని ఆ దేవాది దేవుడు సంకల్పం అయ్యుండొచ్చు ప్రైస్ ది లార్డ్

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 หลายเดือนก่อน +1

    GOD IS GRATE AND GRATE GOD IS GOD LOVES YOU JESUS LOVES LOVES YOU

  • @sunitamettu9275
    @sunitamettu9275 หลายเดือนก่อน +1

    Devuniki mahima kalugunugaka. Amen🙏. Ayya me seva bhahuga konasagunu gaka Amen🙏🙏

  • @parvathipedapudi4881
    @parvathipedapudi4881 หลายเดือนก่อน +2

    Praise the lord andi GOD BLESS YOU & YOUR FAMILY

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏...JESUS THANK YOU LORD THANK YOU AYYAGARU

  • @banothlaxman745
    @banothlaxman745 2 หลายเดือนก่อน +9

    Glory to JESUS

  • @PremalathaPremalatha-ot6xw
    @PremalathaPremalatha-ot6xw หลายเดือนก่อน +3

    Praise tha lord pastor garu నాకోసం ప్రార్థన చేయండి

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 หลายเดือนก่อน +1

    Thank you Jesus thank you brother praise the Lord amen amen amen amen ✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐👏👏👏👏👏

  • @sridevinalli2344
    @sridevinalli2344 หลายเดือนก่อน +1

    Glory to GOD 🙏 Hallelujah 🙏

  • @joybabu2661
    @joybabu2661 หลายเดือนก่อน +1

    May the Spirit of God anoint you and use you for the glory of God

  • @stellagandham9651
    @stellagandham9651 หลายเดือนก่อน +3

    Praise God 🙌🙏🙏🙏 for wonderful testimony 🙏👋 Glory to God.
    God bless you brother Joshi.
    I am blessed by this testimony and strengthend by His power 🙏👋👋👋

  • @prashanthkumar7874
    @prashanthkumar7874 หลายเดือนก่อน +1

    Glory to Jesus hallelujah brother 🙌🙏🎉 Jesus can use more than in more mightly highly powerful mighty man of God amen 🙌

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 หลายเดือนก่อน +1

    Praise the Lord Rao Garu ✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐

  • @jerusharani1035
    @jerusharani1035 หลายเดือนก่อน +1

    Praise the lord Brother Jioshi గారు 🙏

  • @sravania5836
    @sravania5836 หลายเดือนก่อน +3

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @chininimmi1237
    @chininimmi1237 หลายเดือนก่อน

    Br .iam very happy to listen to your witness
    God bless you with good health.

  • @settiisaac6867
    @settiisaac6867 หลายเดือนก่อน +1

    Very good explanation regarding Jesus Christ healing. Thank you so much sir and Glory to Jesus for the power given to teacher.

  • @user-pd6wy7tk4c
    @user-pd6wy7tk4c หลายเดือนก่อน +1

    Vandhanalu ayyagaru 🙏🙏🙏🙏

  • @bavanadas4233
    @bavanadas4233 หลายเดือนก่อน +2

    Vandanalu pastor garu

  • @yesudasu9622
    @yesudasu9622 หลายเดือนก่อน +1

    GOD IS GREAT.ALL GLOR TO JESUS

  • @sravania5836
    @sravania5836 หลายเดือนก่อน +4

    Wonderful✨😍 testimony brother... Glory to God😇🙏👼.. Sthotramulu tandri🥺🥺🥺

  • @GOODNEWSCHANNEL_svr
    @GOODNEWSCHANNEL_svr หลายเดือนก่อน +2

    అయ్య గారు వందనాలు ప్రభువు మీ ద్వారా ప్రభువు చేసిన కార్యములు పొందిన వారిని తమ పాపములను ప్రభువు క్షేమించానని చెప్పువరకు పాపములు ఒప్పుకొని ప్రభువు ఎదుట ప్రార్థన చేపించండి ఆమెన్

  • @maheshgarlapati8609
    @maheshgarlapati8609 หลายเดือนก่อน +1

    Jesus christ great God
    Miku devudu chanipoina varini
    Brathikiche varam dhevdu echadu great bro God bless you

  • @philipsmilcah2786
    @philipsmilcah2786 หลายเดือนก่อน +2

    Praise the lord ss Rao anna & joshi thammuniki vandanalu

  • @arunasandhya8258
    @arunasandhya8258 หลายเดือนก่อน +1

    Praise the lord brother 👍👏💪🙏🙏🙏👌💪👍👏💯💯💯💯💯💯💯💯💯🇮🇳

  • @SrinivasareddyDorasala
    @SrinivasareddyDorasala หลายเดือนก่อน +1

    Devunikimahima kalugunugaka amen🙏

  • @Silvi.vimala
    @Silvi.vimala 2 หลายเดือนก่อน +5

    Praise the Lord brother 🙏

  • @sheetalshendgecandy7803
    @sheetalshendgecandy7803 หลายเดือนก่อน +1

    Such a miraculous testimony, praise be to God alone.

  • @sugnanaraju750
    @sugnanaraju750 หลายเดือนก่อน

    Glory to GOD Amen Hallelujah

  • @eminammap2392
    @eminammap2392 หลายเดือนก่อน +2

    Praise the Lord brother garu wonderful miracles in Jesus Christ name Amen Glory to Jesus Christ name Amen Amen

  • @divayakyaupadesam
    @divayakyaupadesam หลายเดือนก่อน +1

    Brother Garu vandanalu 10 sanvatsala nunchi devuni savalo enno samasyalu chala badagundi prardinchandi 😭

  • @narsimhacharyyaswada2049
    @narsimhacharyyaswada2049 หลายเดือนก่อน +1

    Bro mee saaksham vintunte aathmalo aanandinchaanu amen

  • @mercykopelli3474
    @mercykopelli3474 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🏻 brother meru Inka sevalo Baga vadabadai hallelujah Amen

  • @bavanadas4233
    @bavanadas4233 หลายเดือนก่อน +1

    Vandanalu Joshi brother

  • @KanchipoguPullaro
    @KanchipoguPullaro หลายเดือนก่อน +1

    స్స్ రావు గారు Devani Vardan మీకు ఉంది కాబట్టి మరెన్నో అద్భుతాలు సూచిక క్రియలు మీ ద్వారా జరగాలని దేవుని ప్రణాళికై ఉంటుంది ఇంకా ఈ సత్యా అనేకమంది తెలుసుకొని ప్రభువైన ఏసుక్రీస్తు వారు కార్చిన విలువైన రక్తం ద్వారా ప్రతి ఒక్కరు మారుమనసు పొంది రక్షింపబడాలని దేవుని సువార్త ఇంకా ప్రకటించబడాలని మీ ద్వారా నెరవేరుపై ఉంటది వందనాలు

  • @varanallabelli-md6nc
    @varanallabelli-md6nc หลายเดือนก่อน +2

    SSRR gaaru , my sister Vinaya Sheela sick, bed ridden, fear, can’t walk by herself, my niece and sister- in - law are taking care of her, had kidney problem, blood infection, and she is very weak, please pray for her . My name is VaraLaxmi. Pray for my sons Dhiraj, Suraj , Daniel my sister ‘s grand son , for their salvation. They were raised in Christian faith , but as they grew up they became worldly. Please pray for their spiritual growth, so they will come close to our Lord Jesus.

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 หลายเดือนก่อน +1

    Wonderful message Ayyagaru 🙏🤝🙏

  • @marydara5844
    @marydara5844 2 หลายเดือนก่อน +5

    Praise the Lord brother👍

  • @dineshkarthikkondabala7898
    @dineshkarthikkondabala7898 หลายเดือนก่อน +1

    నా పేరు ప్రమీల నేనూ అప్పుల ఊబి లో ఉ న్ననయ్య మీ సాక్ష్య విని విశ్వాసం తో ఈ కామెంట్ లో ప్రేయర్ రిక్వెస్టు చేస్తున్న బాబు ఫీజ్ కోడ కట్టుకోలేని స్థితి లో ఉన్నాను ప్రేయర్ చెయ్యవ అన్న ఫైనాన్సియల్ డోర్ ఓపెన్ కవలయ్య న భర్త నీ దేవుడు ఎవ్వట్లేద అనీ ఎగతాళి చేస్తున్నారు ప్రేయర్ మీ అన్న

  • @devimadhamsetti334
    @devimadhamsetti334 หลายเดือนก่อน +1

    దేవుడు గొప్పోడు 🙏🙏🙏

  • @HenaDothi
    @HenaDothi 2 หลายเดือนก่อน +4

    Wonderful. Testimony brother God bless you❤❤❤

  • @user-gd9fr9yq8z
    @user-gd9fr9yq8z 2 หลายเดือนก่อน +4

    Josi brother Manchin power full tesitymoni vinipincharu ❤prise the lord

  • @user-jh8qs9hq8j
    @user-jh8qs9hq8j 15 วันที่ผ่านมา

    SSS, అయ్యగారు వందనాలు మా కుటుంబంలో శోధనలు ఉన్నాయి మా కొరకు ప్రార్థించండి అయ్యగారు నా పేరు నందు నా భర్త గారి పేరు వెంకట్రావు మీ సాక్షం వినవయ్య గారు అనేకమంది మారాలి దేవునిలో మేము దేవునిలో ఉండి కూడా దేవుని మహిమను పొందలేక పోతున్నాము మీ సాక్ష్యం మాకు విశ్వాసాన్ని కలుగ చేసింది అయ్యగారు అనేకమంది మీ సాక్షములు విని మార్పు చెందాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @anthonyvictoria1336
    @anthonyvictoria1336 หลายเดือนก่อน +2

    Praise the LORD Brother 🙏🏼amazing Testimony GOD bless u 🙌

  • @sssraovzm7553
    @sssraovzm7553 หลายเดือนก่อน

    Veelainantha varaku andaru follow avandi , devuniki sthothram Mee andariki Naa hrudayapoorvaka vandanalu.

  • @suneethawesley3505
    @suneethawesley3505 หลายเดือนก่อน

    Ayyagaru

  • @vatsalyakota2568
    @vatsalyakota2568 2 หลายเดือนก่อน +8

    Glory to God

  • @pappugiriprabhavathi3894
    @pappugiriprabhavathi3894 หลายเดือนก่อน

    Glory to God.Praise the Lord 🙏🙏🙏🙏

  • @yesuratnamkornepati4726
    @yesuratnamkornepati4726 หลายเดือนก่อน +3

    వందనములు అయ్యగారు నా కుమారుడు పేరు. జోయెల్ కుడి కన్ను కనిపించదు రెండు సార్లు ఆపరేషన్ చేసినా కుడి కన్ను కనిపించడం లేదు ప్రార్ధన చేయండి

  • @kusumapagolu
    @kusumapagolu 2 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏 paster garu

  • @banilbanil9301
    @banilbanil9301 28 วันที่ผ่านมา

    అయ్యా గారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 నాకు 7 yeas అవుతుంది మాకు పిల్ల లు లేరు ప్రార్థన చేయండి అయ్యా గారు అనిల్ గ్రేస్ ప్రేయర్ చేయండి ఇంకను దేవునిలో స్థిరపడాలి 🙏🏻🙏🏻

  • @devaiahsunitha8187
    @devaiahsunitha8187 หลายเดือนก่อน +1

    Amen. Ayuagaru maku appulu chal a unnaya garu House kattukovalani ashaga undi ayagaru
    Pradhana cheyandi ayagaru plz
    Amen❤❤❤❤

  • @sudheer6919
    @sudheer6919 หลายเดือนก่อน +1

    All glory to jesus
    God bless you abundantly Brother

  • @nakkasanti5919
    @nakkasanti5919 หลายเดือนก่อน

    Priese and Glory to God amen ❤❤❤ NP Raju ⭐

  • @evangelistjobprince3829
    @evangelistjobprince3829 หลายเดือนก่อน +1

    హల్లెలూయా... ఆమేన్...

  • @vijaykumarmary4266
    @vijaykumarmary4266 หลายเดือนก่อน +1

    Vandanaalu annayya నాకు గుండె కి స్టంట్ వేయించు కున్నాను.. స్కిన్ అలర్జీ తో చాల బాధ పడుతున్నారు దయచేసి నా కొరకు ప్రార్థన చేయ వలసింది గా కోరుచున్నాను

  • @vadiyaranarendra2787
    @vadiyaranarendra2787 หลายเดือนก่อน

    Vandanalu Joshi annagaru

  • @gracedeepika4067
    @gracedeepika4067 หลายเดือนก่อน

    దేవునికే మహిమ కలుగును గాక