ఖమ్మంజిల్లా కలెక్టర్ సంచలనాత్మక నిజాలు | Joint Collector SubhashChandra Bose | Elisha Eliya | Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ค. 2024
  • ఖమ్మంజిల్లా కలెక్టర్ సంచలనాత్మక నిజాలు | Joint Collector SubhashChandra Bose | Elisha Eliya | Telugu
    #testimony
    #collector
    #Jesus
    #Telugu
    #Christian
    #hosanna
    #trending
    #christiantestimonies
    #elishaeliya
    #prayer
  • บันเทิง

ความคิดเห็น • 571

  • @jayaprakashnarayana7828
    @jayaprakashnarayana7828 หลายเดือนก่อน +317

    సార్ నేను కూడా రెవెన్యూ డిపార్ట్ మెంటు నందు పని చేస్తున్నాను మీ సాక్షం నన్ను చాలా బలపర్చింది దేవుడు మీ ద్వారా అనేక ఆత్మలను దేవుని యెద్దకు నడిపించాలని మ ప్రార్థన

  • @_lucky__ff_8093
    @_lucky__ff_8093 2 วันที่ผ่านมา +3

    ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును నడిపించుటకు, ఎన్నుకున్నందుకు ఆ దేవుని యొక్క మహిమ చిరకాలం తోడుగా ఉండును గాక ఆమెన్.

  • @charlessunderraj5703
    @charlessunderraj5703 12 วันที่ผ่านมา +58

    మాట్లాడే దేవున్ని, కాపాడే దేవున్ని, రక్షించే దేవున్ని, దీవించే దేవున్ని కనుగొన్నారు. ఇందులో మీ ప్రయత్నం ఏమి లేదు. దేవుడే తన ప్రణాళిక చొప్పున మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్టి రక్షణ కల్గిన మీరు ధన్యులు. మీ సాక్ష్యం, పరిచర్య ద్వారా అనేకులు సత్యంలోనికి నడిపించబడాలని ప్రార్థిస్తున్నా. God bless you brother 🙏🙌

  • @abhiproject3021
    @abhiproject3021 3 วันที่ผ่านมา +7

    దేవునికే మహిమ కలుగును గాక, తన ప్రణాళిక ప్రకారం సమస్తం జరిగించే దేవాది దేవుడైన యేసయ్య కు స్తోత్రాలు 🙏🙏🙏

  • @user-qv1or7cv4o
    @user-qv1or7cv4o 26 วันที่ผ่านมา +52

    దేవుని కోసం ఉన్నత ఉద్యోగం కుటుంబం త్యాగం చేసిన మిమ్మల్ని చూస్తే మోషే ప్రవక్త గుర్తొస్తున్నారు

  • @sanjeevy1408
    @sanjeevy1408 29 วันที่ผ่านมา +59

    గొప్ప కార్యములు చేసిన దేవునికి మహిమ కల్గునుగాక ఆమెన్ ✝️

    • @KorraSubhash-ld6zy
      @KorraSubhash-ld6zy 14 วันที่ผ่านมา

      Verry God bless you supper

    • @pedakotajanisha9209
      @pedakotajanisha9209 10 วันที่ผ่านมา

      Wow nice pastor garu nannu anthagano balaparachindi

    • @jamesdevadan8051
      @jamesdevadan8051 8 วันที่ผ่านมา +1

      When idols removed from Your House What You Thinking. Did Your idol Gods Protected from Neksalets that time You Thinking

  • @user-ix1kr8ig5c
    @user-ix1kr8ig5c 13 วันที่ผ่านมา +45

    నీకంటే గొప్పదేవుడు ఎవరయ్యా యేసయ్య

  • @hemayadla8207
    @hemayadla8207 12 วันที่ผ่านมา +33

    Ayyagaru మీ సాక్ష్యం చాలా గొప్పది.❤ దేవుడు చాలా మంచి వాడు

  • @KakelliSymon
    @KakelliSymon 11 วันที่ผ่านมา +11

    కలెక్టర్ అంటే జిల్లా ప్రజలకు సేవ చేయటం కాని దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అయాన సేవ చెయ్యటానికి ఎన్నుకున్న దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమెన్ .కాకెలి సైమన్

  • @vinaykumar-ic6dl
    @vinaykumar-ic6dl 20 วันที่ผ่านมา +55

    ఆయన కు అసాధ్యమైనది ఏది లేదు ఆయనే సృష్టి కర్త గనుక.
    Praise the lord.

  • @KNRKNB3121
    @KNRKNB3121 2 ชั่วโมงที่ผ่านมา +1

    వందనాలు అయ్యగారు 🙏మీ సాక్షం,, ఎంత గొప్పగా ఉంది,, పరిస్థితి ఏదయినా,, నిజమైన దేవుడు మీ దర్శనం ద్వారా,, గొప్ప సేవ చేయాలనీ ఉన్నా వాళ్ళ కీ,,, ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది 🙏ప్లీజ్ ప్రే చేయండి,,, నేను కూడా సేవ చేయాలనీ ఉంది 🙏🙏🙏పిలుపు కోసం చూస్తున్నాను సార్ 🙏

  • @mashiach2889
    @mashiach2889 หลายเดือนก่อน +46

    అద్భుతమైన సాక్ష్యం. హల్లెలూయా

  • @nallapuvaralakshmi8682
    @nallapuvaralakshmi8682 25 วันที่ผ่านมา +28

    ప్రైస్ ది లార్డ్ వున్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేయగల మన దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక 🙏🙏🙏🙏ఆమెన్

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 หลายเดือนก่อน +60

    ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక

  • @madhusudhanrao.g
    @madhusudhanrao.g 18 วันที่ผ่านมา +20

    సార్ మీ సాక్ష్యము అద్భుతము, నాకు కన్నీరు తెప్పించింది, దేవునికే మహిమ, ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక

    • @user-xr1iv2ri9n
      @user-xr1iv2ri9n 12 วันที่ผ่านมา +1

      Avunu brother 😭😌😌😌

  • @nehemyaayela1957
    @nehemyaayela1957 28 วันที่ผ่านมา +27

    ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు ఎల్లపుడు తోడుగా ఉండును గాక ఆమెన్ షాలోమ్ బ్రదర్

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 9 วันที่ผ่านมา +2

      Prabhuvaina yesu christhu Krupa miku ఎల్లప్పుడూ తోడుగా వుండును గాక amen 🙏 amen.

  • @RapetiSek
    @RapetiSek 27 วันที่ผ่านมา +22

    ప్రైస్ ది లార్డ్ దేవుడికి మహిమ కలుగును గాక ఎంతో ప్రయాసపడి దేవుని సువార్త ప్రకటించు కొరకు ప్రయాస పడుతున్న మీటింగులు పడుతున్న పాస్టర్ గారికి నా వంద

  • @ksdorakaram1643
    @ksdorakaram1643 9 วันที่ผ่านมา +14

    దేవునికి స్తోత్రము..🙏🙏 . దేవునికి అసాధ్యమైనది ఏది లేదు,సమస్తము దేవునికి సాధ్యమే. 🙏🙏🙏

  • @vasanthakumari1809
    @vasanthakumari1809 22 วันที่ผ่านมา +23

    సాక్షం వలన దేవుని నామం మహిమపర్చబడునుగక. హల్లెలూయ ఆమెన్.దేవ మీమలను బహుగా దీ వీంచునుగా,ఆమెన్.

  • @bullirajachodagiri6146
    @bullirajachodagiri6146 2 วันที่ผ่านมา +3

    Grestest testimony ever listen in my life till today Jesus 🙏🙏🙏

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 หลายเดือนก่อน +50

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏 పాస్టర్ గారు అద్భుతమైన సాక్షము దేవునికే ఘనత కలుగును గాక ఆమెన్🙏🙏

    • @KorraSubhash-ld6zy
      @KorraSubhash-ld6zy 14 วันที่ผ่านมา +2

      ,♥️❤❤❤❤❤

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 9 วันที่ผ่านมา +1

      Devuni namamunaku mahima kalugunu gaka amen.
      Pastor garu అద్భుతమైన సాక్షము దేవునికే ఘనత కలుగును గాక.🎉🎉.

  • @Sivaji6
    @Sivaji6 27 วันที่ผ่านมา +23

    ఎంతో అద్భుతమైన సాక్ష్యం పాస్టర్ గారు. పశ్చాత్తాపంతో నా హృదయాన్ని ఆ యేసుప్రభువు కు అర్పిస్తున్నాను. మా కోసం ప్రార్థన చేయండి🙏🕯️🧎💐

  • @vasundhara483
    @vasundhara483 วันที่ผ่านมา +1

    సరియైన దేవుని పిలుపు ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇలాంటి సాక్ష్యాలు వింటే చాలు . Tqq lord .. చలా మంచి సాక్ష్యం సార్❤✝️✝️🙏🙏

  • @jagadeeswararaosrungavarap2337
    @jagadeeswararaosrungavarap2337 หลายเดือนก่อน +22

    మీ సాక్ష్యం అద్భుతమైనది.అ ప్రభువు మీ సువార్తను 100 ఇంతలు గా ఆశీర్వదించును గాక.

  • @daviddream9419
    @daviddream9419 8 วันที่ผ่านมา +8

    అద్భుతం అద్భుతం అద్భుతం, దేవుని కార్యములు అద్భుతం.. ఆయనకే మహిమ కలుగును గాక...

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 หลายเดือนก่อน +28

    దేవునికి స్తోత్రము సార్ మీరు చెప్పె వాక్యం ముమ్మాటికీ సత్యం మీ వాక్యం వలన అనేక మంది మారాలి అని దేవునికి మా విన్నపం ప్రార్ధన మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక

    • @ElishaEliya
      @ElishaEliya  หลายเดือนก่อน

      Share this testimony

  • @user-vq2xq9sp3y
    @user-vq2xq9sp3y หลายเดือนก่อน +28

    Praise the lord brother ⭐ మీ సాక్ష్యం నన్ను ఎంతగానో బలపరిచింది దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @supremaprakash2599
    @supremaprakash2599 หลายเดือนก่อน +29

    అయ్యాగారు మీ సాక్షము నుబట్టి దేవునికి మహిమ
    దయచేసి నా కూతురు అర్పిత రక్షణ కొరకు ప్రార్ధన చేయండి . (మీ చెల్లిలా దేవ ధూషణచేస్తుంది) ప్రార్ధించండి praise the Lord అయ్యిగారు

    • @gracesamuel1077
      @gracesamuel1077 หลายเดือนก่อน +3

      Praise Lord Brother. All glory to Gof.

    • @subbarao2780
      @subbarao2780 11 วันที่ผ่านมา

      Praise the Lord ayyagaru sowmya internship koraku exams koraku Bindu internship koraku marriage koraku prayer cheyandi

  • @daivakrupavaramdolla4370
    @daivakrupavaramdolla4370 8 วันที่ผ่านมา +6

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ స్తోత్రము ఆమేన్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ మీ సాక్ష్యం కొరకు త్రీయేకదేవునినామము నకు మహిమ కలుగును గాక ఆమేన్

  • @madurairegina2542
    @madurairegina2542 3 วันที่ผ่านมา +3

    Praise God, beautiful testimony, let all ministers, high officers, high authorities be turned to God

  • @t.nageswararao5184
    @t.nageswararao5184 19 วันที่ผ่านมา +9

    సాక్ష్యం చెప్పిన దైవజనులు తమ సాక్ష్యం ద్వారా దేవుని మహిమ పరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక god bless you sir

  • @sathishnani74
    @sathishnani74 3 วันที่ผ่านมา +2

    Praise the Lord Amen love you Jesus thanku you my Jesus Amen ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn หลายเดือนก่อน +29

    . దేవుని కి మహిమ కలుగునుగా క

  • @MadeenabebiShaik
    @MadeenabebiShaik 25 วันที่ผ่านมา +13

    Mi sakshm ప్రపంచమంతా వెలిగింపబడును గాక

  • @ramaiahachari9444
    @ramaiahachari9444 หลายเดือนก่อน +18

    Praise the LORD sir
    అద్భుత సాక్షం sir

  • @graju7324
    @graju7324 26 วันที่ผ่านมา +9

    సార్ మీ సాక్షం నన్ను ఎంతగానో బలపరిచింది. దేవుడు మిమ్మల్నీ దీవించి కాపాడి నడిపించును గాక. దేవునికే మహిమ కలుగును గాక.💐💐💐🙏🙏🙏

  • @jhansilakshmi4174
    @jhansilakshmi4174 7 วันที่ผ่านมา +5

    మంచి సాక్ష్యము చెప్పారు, Praise the Lord, Thank you

  • @johneliaprashanth7315
    @johneliaprashanth7315 28 วันที่ผ่านมา +11

    అన్న వందనాలు. మంచి సాక్ష్యం. ప్రభువుకే మహిమ, స్థ్రోత్రములు.

  • @user-yz1zf9ch3h
    @user-yz1zf9ch3h 22 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ మీ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది సార్ మాలాంటి మూర్ఖులను మార్చాలని నీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి

  • @user-wu7qz5yb4e
    @user-wu7qz5yb4e หลายเดือนก่อน +28

    అయ్యా మీ సాక్ష్యం ని నేను ఎంతో బలపడ్డాను దేవుని నామానికి మహిమ

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 7 วันที่ผ่านมา +4

    అయ్యగారు వందనాలు
    పరిశుద్ధాత్మ దేవుడు మీ సందేశం చూసే టట్లు చేసి గొప్ప ధైర్యాన్ని, నా భాధ్యత ను తెలియచేశాడు. మీ సాక్షం దేవుని ఎరుగని వారికి వెర్రితనం .దేవుని గూర్చి వెతుకుతున్నవారికి గొప్ప శక్తి. అనేక ఆత్మలు మీ ద్వారా దేవుని వైపు త్రిప్ప బాడా లని, అందుకు వలయు శక్తి సామర్థ్యాలు దేవుడు మీకు అనుగ్రహించాలని కోరి ప్రార్థిస్తున్నా.

  • @marthathambala2105
    @marthathambala2105 25 วันที่ผ่านมา +4

    చాలా గొప్ప సాక్ష్యం హల్లెలూయ దేవునికి స్తోత్రం, దేవుని నామమునకు మహిమకలుగును గాక అమెన్ .

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 11 วันที่ผ่านมา +5

    Praise the lord 🙏🙏🙏 Glory to you My LORD 😭🙏🙏🙏🙏 AMEN hallelujah 🙌🙌🙏🙏.Thanq Sir wonderful Testimony.

  • @Fhjytg
    @Fhjytg 19 วันที่ผ่านมา +24

    Yesu crist నామము లో అందరికీ మహా క్రృపా క్షేమము లే సదా ఉచితం గా అందరి కి లభించింది 🎉

  • @jeevaratnamthanukula4848
    @jeevaratnamthanukula4848 26 วันที่ผ่านมา +6

    Praise the Lord. Devuni kosam meeru theesukunna teermanam mariyu sacrifice marvellous brother. God bless your family and ministry

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 หลายเดือนก่อน +49

    ఆయన మీద హృదయపూర్వకంగా ఆధారపడేవారు, ఆయన కొరకు జీవించే వారిని దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు, అంత ఉన్నత పదవి విడిచిపెట్టడం చిన్న విషయం కాదు, మీ పిల్లల పిల్లల్ని కూడా దేవుడు ఉన్నంతంగా దీవిస్తారు

  • @kruparajendraganta
    @kruparajendraganta 8 วันที่ผ่านมา +5

    మంచి సేవకులు ఇలాంటి సాక్షము కలిగి పునాది కలిగి ఉంటారు దేవుని కి మహిమ

  • @prasadbollipo504
    @prasadbollipo504 14 วันที่ผ่านมา +6

    Dear sir,I too believe in it.Always Angels are with me.I am poor old man.But Lord spks with like He spoke with Moses.Glory to God.
    AmenAmenAmen.

  • @dmaryrachel6342
    @dmaryrachel6342 7 วันที่ผ่านมา +7

    Praise the Lord. చాలా అద్భుతమైన గొప్ప సాక్ష్యము. అద్భుతములు చేయుటలో మన దేవునికి సాటి ఎవరు లేరు. Amen Hallelujah All glory be to our saviour Lord Jesus Christ.

  • @davidsundaram354
    @davidsundaram354 11 วันที่ผ่านมา +5

    Salute to Madam for her faithfulness and immediate reaction. Praise the Lord

  • @shalemchurchjonathanmarkap7886
    @shalemchurchjonathanmarkap7886 หลายเดือนก่อน +13

    మంచి సాక్ష్యం అన్నగారు

  • @user-xx7jc4cb8r
    @user-xx7jc4cb8r 15 วันที่ผ่านมา +5

    Praise the lord jesus. Halleluya. Thankyou jesus.amen

  • @thurkanihemalatha3560
    @thurkanihemalatha3560 วันที่ผ่านมา +1

    Wonderful Test Mony
    Praise God 🙏🙏🙏

  • @princehenry3336
    @princehenry3336 4 วันที่ผ่านมา +1

    mi testmony naku entho blessing ga vundhi sir.tq lord

  • @gundedhanarekha9530
    @gundedhanarekha9530 6 วันที่ผ่านมา +3

    Very inspirational testimony , praise to God

  • @SAMUELHANNA-lk5ox
    @SAMUELHANNA-lk5ox 20 วันที่ผ่านมา +6

    దేవుని కే మహిమ
    ఆయన కృప నిరంతరము మిమ్మల్ని కాపాడుకొంటుంది కాబట్టి గుర్తు చేసుకోవడం మంచిది వందనాలు కాబట్టి ప్రియమైన మిత్రులు అందరికి ఒకేసారి ఎలా న్యాయం చేయాలేం కానీ . మన దేవుణ్ణి దేవుని పిల్లలను కూడా మనుషులో ఉండాలని. ప్రభువు యొక్క నామమునుబట్టి నా హృదయ పూర్వక విన్నపం వందనాలు

  • @sarojinidevi8327
    @sarojinidevi8327 2 วันที่ผ่านมา +1

    brother garu meeru 91va keertana meeru chadavakamunde devuni anubhavanni pondukunnaru idi chala achryanga vundi enta dhanyulu nenu chala atmeeyanga santoshamga vundi vandanalu ayyagaru na family gurinch prardinchandi ❤❤❤

  • @JesusSaves-gh1zh
    @JesusSaves-gh1zh 20 วันที่ผ่านมา +6

    వందనాలు అయ్యగారు 🙏

  • @josephmullapudi5010
    @josephmullapudi5010 6 วันที่ผ่านมา +2

    Dear bro SC BOSE - I HAD BEEN A LECTURER AND PRINCIPAL for 25 years - resigned and doing ministry of JESUS - among non- Christians- please come bro and share your testimony- all glory to JESUS HOLY NAME 🙏

  • @arunakarnamala946
    @arunakarnamala946 7 วันที่ผ่านมา +3

    ఎంత గొప్ప సాక్ష్యం... దేవుని కే మహిమ ఘనత ప్రభవములులు యుగ యుగముల కు గలుగును గాక

  • @TRB578
    @TRB578 20 วันที่ผ่านมา +5

    Praise the lord 🙏..devuniki mahima kalugu gaka amen...em adbhutaalu Mee jivitamlo ❤

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 3 วันที่ผ่านมา +1

    I have been inspired lot through your Testimony. Praise the Lord 🙏.

  • @abrahamkadthal5380
    @abrahamkadthal5380 14 วันที่ผ่านมา +4

    Praise the lord sir Mee saksham vintunte enka vinalanipistundi sír nijanga manadevudu matlade devudu amen

  • @santhoshapulipaka2471
    @santhoshapulipaka2471 9 วันที่ผ่านมา +2

    దేవునికె మహిమ కలుగును గాక
    అద్భుతమైన జీవిత సాక్షము sir 🙏

  • @THOMASMARATI1072
    @THOMASMARATI1072 25 วันที่ผ่านมา +5

    అద్భుతమైన అనుభవం సార్. మిమ్మల్ని యజమానుడు (దేవుడు )వాడుకొనుటకు అర్హమైన పాత్రగా వాడుకొనును గాక. మీరు నిజమైన దేవుని తెలుసుకున్నారు. నిజమైన, సత్యమైన సంఘం రోమా 16:16;మత్తయి 16:18. ఈ సంఘానికి కుల, మత, జాతి, భాష మరియు ప్రాంతీయ భేదం లేదు. సత్యానికి స్థంభం మరియు ఆధారమై వున్నది.1తిమోతి 3:14-16

  • @Suchita-zy7kr
    @Suchita-zy7kr 7 วันที่ผ่านมา +3

    🙏Praise the Lord Jesus🙏

  • @prudhvirajkarra3446
    @prudhvirajkarra3446 25 วันที่ผ่านมา +8

    Vandhanaalayya 🙏

  • @SuriPattetiCreations
    @SuriPattetiCreations 14 วันที่ผ่านมา +4

    Prabhuva mee paadamulaku vandanalu... Praise the Lord. 💐💐💐💐💐💐💐💐💐💐

  • @veronika9077
    @veronika9077 6 วันที่ผ่านมา +2

    Meru chala adrustavanthulu sir,yesanna garu mimmalni hug chedukunnaru ante chala goppa visayam

  • @settiisaac6867
    @settiisaac6867 9 วันที่ผ่านมา +3

    Very good explanation regarding gospal of Jesus Christ.

  • @muligedevadas8020
    @muligedevadas8020 7 วันที่ผ่านมา +3

    Amen thank you Jesus

  • @2490VIJAYA
    @2490VIJAYA 19 วันที่ผ่านมา +3

    ,మంచి సాక్ష్యము వినిపించిన మీకు నా వందనము, thank you,

  • @mylaswati5835
    @mylaswati5835 16 วันที่ผ่านมา +3

    Hallelujah devunke mahima kalugunu gaaka amen...it boosted my faith in God...tq brother.

  • @tvsrajmusicchannel
    @tvsrajmusicchannel หลายเดือนก่อน +5

    Praise the Lord Ayyagaru.Chakkati saksham vinagaliginaanu.All Glory to God.🙏🙏🙏

  • @nnunna99
    @nnunna99 29 วันที่ผ่านมา +4

    Praise the lord. After a long time I have been seeing a mesmerizing speech and God testimony.
    ఎంత అద్భుతం.. OMG... Jesus forgive me and bless me. Give peace to all.

  • @pavanalakshmi3569
    @pavanalakshmi3569 3 วันที่ผ่านมา +1

    A wonderful testimony.Praise the LORD brother 🙏🙏🙏

  • @kiranmayichintada7826
    @kiranmayichintada7826 3 วันที่ผ่านมา +1

    Wonderful Testimony Brother Garu, Praise the Lord

  • @premalatha5110
    @premalatha5110 26 วันที่ผ่านมา +4

    Praise lord sir me sakshamu. Veni na gundi baruvu. Ayipoyinadi. Thank you. My father🙏🙏🙏🙏

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 11 วันที่ผ่านมา +4

    Vandhanalu ayyagaru 🙏 maa family gurenche pls prayer maa Babu vinay gurenche pls prayer maa papa pragati family gurenche pls prayer 😢😢

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 10 วันที่ผ่านมา +2

    గొప్ప సాక్ష్యం దేవుడు మీకు తోడై ఉన్నాడు ఆమేన్ ఆమేన్ ఆమేన్ ✝️🕎✝️🕎✝️🕎🕎 జాన్ మోషే జంగారెడ్డిగూడెం

  • @SIVASIVA-fy4wb
    @SIVASIVA-fy4wb 29 วันที่ผ่านมา +5

    Good message Sir we are the Blessed listening to this testmony GOD IS GOOD, 🙏

  • @kirannamathoti4387
    @kirannamathoti4387 11 วันที่ผ่านมา +3

    చాలా మంచి సాక్ష్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక మా గురించి మా కుటుంబం గురించి కూడా ప్రార్థించండి ప్లీజ్

  • @KadapaRavi-
    @KadapaRavi- หลายเดือนก่อน +5

    Thandri Kumara Parishuddatma Treaka Devuni Namamunakey Ganatha Mahima Prabhavamulu chellunchukonuchunnamu thandri Amen Amen Amen 🙏🙏🙏

  • @divyajyothi8899
    @divyajyothi8899 18 วันที่ผ่านมา +4

    Amen🙏🙏 yesayya ki mahima Klgunu gaka praise the Lord daddy🙏🙏

  • @ramamohanaraoj7287
    @ramamohanaraoj7287 หลายเดือนก่อน +5

    Challenging practical testimony sir. I am so blessed. Glory to God.

  • @susmithanagadasari6356
    @susmithanagadasari6356 17 วันที่ผ่านมา +3

    Praise The Lord 🙏 Pastor Garu, Wonderful Testimony sir,I m so happy to hear, Glory To Our Everlasting Father

  • @kanakamharish5731
    @kanakamharish5731 หลายเดือนก่อน +5

    Mee saksham devuniki mahima kalugunu gaka amen amen amen ❤

  • @gssprasadprasad
    @gssprasadprasad 13 วันที่ผ่านมา +5

    your testimony made me to tears of joy and gratitude. God bless u abundantly. i am in vsp❤❤❤❤❤🎉🎉🎉

  • @annapurnavidyadharani8133
    @annapurnavidyadharani8133 17 วันที่ผ่านมา +3

    Vandanem sir God bless you with long life and good health to give best speeches like this thank you

  • @pn4641
    @pn4641 หลายเดือนก่อน +8

    Padma Amalapuram vandanalu brother God bless you and your family. I am Tahsildar Rtd. Wonderful testmony sir God bless you once again.

    • @ammaduchitti7657
      @ammaduchitti7657 28 วันที่ผ่านมา +1

      PRAISE the LORD 🙏 AMEN.Mam my name is B ala from Nashik. Okkha sari natho matladuthara ? Dabhulu kosam kadhu ,oka chinna problem, Mee salaha kosam mathrame , please mam.

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 13 วันที่ผ่านมา +3

    Very good testimony.
    I pray for Bose garu ministry and Elisha gari ministry

  • @msunilkumar3433
    @msunilkumar3433 11 วันที่ผ่านมา +3

    🙏🙌🙇Praise the Lord Jesus sir

  • @samuelraj-wm5ey
    @samuelraj-wm5ey หลายเดือนก่อน +24

    అన్నా పేరుకే మన దేశం సెక్యులర్ కంట్రీ కానీ మన రాష్ట్రంలో ప్రతి స్కూల్లో సరస్వతి విగ్రహం పెట్టి సరస్వతి పూజ ప్రతి ఏటా చేస్తారు. టీచర్లు హెడమాస్టర్లు ఒక హిందూ మతం కే రుద్దుతున్నారు. మన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది

    • @korraeliah5749
      @korraeliah5749 23 วันที่ผ่านมา

      ప్రతి ప్రభుత్వ RTC బస్సులో ఆఫీసులో ముస్లిం క్రైస్తవ దేవుళ్ళు ఫొటోస్ పెట్టారు..అందరికీ సమాన్యాయము జరగడం లేదు.మన వాళ్ళకి డిమాండ్ చేయడం లేదు.

    • @JosephKondhra
      @JosephKondhra 22 วันที่ผ่านมา

      Mana pillalanu vaakyamlo balaparchaali

    • @vijayalakshmi-df5nh
      @vijayalakshmi-df5nh 5 วันที่ผ่านมา +1

      Awunu bro schools lo pujalu cheste other religions students ibbandi padutunnaru teachers kuda

    • @samuelraj-wm5ey
      @samuelraj-wm5ey 5 วันที่ผ่านมา

      @@vijayalakshmi-df5nh yes medam

  • @padmavathi5579
    @padmavathi5579 22 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord sir 🙏 Paster Garu . Meku na vandhanalu.

  • @jasminemeena6582
    @jasminemeena6582 หลายเดือนก่อน +11

    Very nice tastimoni brother amen

  • @vanithavanithakumari5230
    @vanithavanithakumari5230 7 วันที่ผ่านมา +1

    Tq God Glory to God manchi saksham devuni kriyalaki vandanalu

  • @paschaleaster8554
    @paschaleaster8554 28 วันที่ผ่านมา +4

    Praise the Lord Pastor garu,
    You are an chosen by God.

  • @chiranjeeviyagati79
    @chiranjeeviyagati79 6 วันที่ผ่านมา +1

    Exllent టెస్టుమోనీ sir

  • @vijayakumardesai2427
    @vijayakumardesai2427 หลายเดือนก่อน +3

    Praise the lord.
    Manchi saksham ayyagaru🙏

  • @mangamsyamala3385
    @mangamsyamala3385 4 วันที่ผ่านมา

    Praise the Lord chala goppa saxam amen 🙏🏻🙏🏻tq god