ఈ రోజు తెలంగాణలో ఓట్ల కౌన్టీడౌన్ స్టార్ట్ అయింది... కానీ ఆ తలకాయ నొప్పి ఎందుకానీ, ప్రశాంతంగా మీ వీడియో చూసి తరవాత ఎదైన అనీ ముందుగానే వీడియో స్టార్ట్ చేశా...
నార్త్ కోరియ లో వాళ ప్రదాని కిమ్ చేప్పినదే శాసనం... తను చేసినదే వేదం... ప్రపంచ మొత్తం వేరు నార్త్ కోరియ వేరు.. నార్త్ కోరియ లో దాదాపు 2.50 లక్షలు పైగ ప్రజలు ఉన్నరని ఒక అంచన.. తన కుటుంబ తన సంతోషమే చూసుకుంటాడు గాని ప్రజలకి సరైన మేలు చేయడు... అ దేశంలో పోన్లు ఉండవు .. టివి షోలు భయట ప్రపంచ నికి సంబంధించిన రానివ్వరు... స్కూల్,కాలేజ్ లో పాఠాలు కిమ్ కుటుంబం గురించే ఉంటాయి... నార్త్ కోరియ లో గుడి,చర్చ్, మసీదు లు ఉండవు ప్రదాని కిమ్ యే దేవుడు.. నార్త్ కోరియ లో ఒక కుటుంబం లో ఏవరయిన తప్పు చేసిన మూడు తరాల వరకు జైలు జీవితమే గడపాలి... నార్త్ కోరియ వారుని దేశం దాటి వేళ్ళనివ్వడు ఒక వేళ వేళవలసి వస్తే చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి... నార్త్ కోరియ లో కిమ్ తనకు నచ్చిన అమ్మాయి తో ఏజైయ్ చేస్తాడు.. తాను పిలిచినప్పు రాకపోతే చంపేస్తాడు... సరిహద్దులో ఉన్న వేరే దేశాలకి నార్త్ కోరియ ప్రజలు పారిపోయిన వాళను తిరిగి ఇచ్చే ఒక ఒప్పందం కూడా కోన్ని సంవత్సరాలు బట్టి ఉన్నదంటా... తన చక్రుటి చాలా పకడ్బందీ గా ఉంటుంది... కిమ్ నుంచి నార్త్ కోరియ ప్రజలకి ఎప్పటికీ విముక్తి కలుగుతుందో మనం చూడగలమా... ఉమా గారు మీరు మేము నార్త్ కోరియ వేళకపోయిన మాకి మీ విడియోస్ ద్వారా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది... మీ విడియోస్ అన్ని చూస్తాము లైక్, మేస్సేజ్ ఇస్తాము...
Hi annaya gudmng nijanga North Korea chala darunanga undi. Nenu North Korea gurinchi chadivanu. Chala badakaram. Manchi explore. Great realga Korea chusinattu undi. Good annaya
This is how badly America destroyed North Korea during Korean War "During the campaign, conventional weapons such as explosives, incendiary bombs, and napalm destroyed nearly all of the country's cities and towns, including an estimated 85% of its buildings. A total of 635,000 tons of bombs, including 32,557 tons of napalm, were dropped on Korea."
No, there are many Chinese who envy North Koreans on Chinese social media because they think North Korea is truly communist, houses are provided for free by the government, and all education is free! Complaining that China is more capitalist than capitalism.
నార్త్ కొరియ కిమ్ మామ అంత స్ట్రిక్ట్ గా లేకపోతె చైనా ఎప్పుడో ఆక్రమించేసును.... అయినా నార్తకోరియా మనకు శత్రుదేశం కాదు అలాగని మిత్రదేశం కూడా కాదు వాళ్లు ఎలావున్నా మనకు ఇబ్బంది లేదుకదా....😮
Annayya china villages explore cheyyamani andhuku chepthunna ante villages development yela undho choodalani adiganu enkokati yentante aa anvesh gadini china villages vallu entilopaliki kuda ranivvaledhu nuvvu velli vaari aathidhyam theesukoni ne satha choopinchalani na korika❤
Jagratha teda vasthey. Oopadaaniki cheyya undadhu, choodataaniki kallu undavu , Tippadaaniki tala undadhu Kim Mama aligaaadanuko Nvve undavu Love u Bro as a fan gaaa chepthunna, Most important vaalla Naanna dhi taatha dhi vigrahaaalani full gaa photo thiyyaaali half tiyya kudadhu gurthunchuko
Nizanga great miru wow super assal maamulga ledu bhayya...... Entha risk chesi mari Andarikosam super vlog chesaru Thank you so much 😊🙏 I'm Suma from PARIGI vikarabad district thank you Thank you
నార్త్ కొరియా లోకి వెళ్లక పోయిన కూడా వాళ్ల ఇళ్లు చూపించిన మొదటి తెలుగు youtuber నువ్వే బ్రో
సూపర్ ఉమా గారు వాళ్ళు జీవనం చాలా బాగుంటుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤
North Korea border choosthanu ani Kala lo kooda unukoledhu. Kaani Uma nee dwara choosamu. Chaala happy ga undhi Uma.
ఈ రోజు తెలంగాణలో ఓట్ల కౌన్టీడౌన్ స్టార్ట్ అయింది... కానీ ఆ తలకాయ నొప్పి ఎందుకానీ,
ప్రశాంతంగా మీ వీడియో చూసి తరవాత ఎదైన అనీ ముందుగానే వీడియో స్టార్ట్ చేశా...
North కొరియా అధ్యక్షుడు కిమ్ వుండగా ఒక్క person కూడా ఎలా కనిపిస్తారు 😅..... మీరు jaagratta ఉమ గారు ❤❤
Asalu yendhuku north korea vellakudadhu?
ఉమా ప్రసాద్ ఇపుడే నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావ్ nice ma👌
ఏ పాపం చేసారో నార్త్ కొరియా ప్రజలు.. చాలా బాధ కలిగింది వాళ్ళని చూస్తుంటే 😢😢😢
Zoo lo జంతువులను చూసినట్టు ఉంది వాళ్ళు కనిపించినప్పుడు 😅
Uma Brother
Super
No words
Love From INDIA
LOVE FROM MALKAJGIRI
HYDERABAD
నార్త్ కోరియ లో వాళ ప్రదాని కిమ్ చేప్పినదే శాసనం...
తను చేసినదే వేదం...
ప్రపంచ మొత్తం వేరు నార్త్ కోరియ వేరు..
నార్త్ కోరియ లో దాదాపు 2.50 లక్షలు పైగ ప్రజలు ఉన్నరని ఒక అంచన..
తన కుటుంబ తన సంతోషమే చూసుకుంటాడు గాని ప్రజలకి సరైన మేలు చేయడు...
అ దేశంలో పోన్లు ఉండవు ..
టివి షోలు భయట ప్రపంచ నికి సంబంధించిన రానివ్వరు...
స్కూల్,కాలేజ్ లో పాఠాలు కిమ్ కుటుంబం గురించే ఉంటాయి...
నార్త్ కోరియ లో గుడి,చర్చ్, మసీదు లు ఉండవు ప్రదాని కిమ్ యే దేవుడు..
నార్త్ కోరియ లో ఒక కుటుంబం లో ఏవరయిన తప్పు చేసిన మూడు తరాల వరకు జైలు జీవితమే గడపాలి...
నార్త్ కోరియ వారుని దేశం దాటి వేళ్ళనివ్వడు ఒక వేళ వేళవలసి వస్తే చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి...
నార్త్ కోరియ లో కిమ్ తనకు నచ్చిన అమ్మాయి తో ఏజైయ్ చేస్తాడు.. తాను పిలిచినప్పు రాకపోతే చంపేస్తాడు...
సరిహద్దులో ఉన్న వేరే దేశాలకి నార్త్ కోరియ ప్రజలు పారిపోయిన వాళను తిరిగి ఇచ్చే ఒక ఒప్పందం కూడా కోన్ని సంవత్సరాలు బట్టి ఉన్నదంటా...
తన చక్రుటి చాలా పకడ్బందీ గా ఉంటుంది...
కిమ్ నుంచి నార్త్ కోరియ ప్రజలకి ఎప్పటికీ విముక్తి కలుగుతుందో మనం చూడగలమా...
ఉమా గారు మీరు మేము నార్త్ కోరియ వేళకపోయిన మాకి మీ విడియోస్ ద్వారా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది...
మీ విడియోస్ అన్ని చూస్తాము లైక్, మేస్సేజ్ ఇస్తాము...
18:50 ki oka manishi nuduchukuntu velthunadu block dress lo baga chudandi bro
North korea people life chuste chala badha ga anipistundhi... Children's (next generation kid's)kosam aina north ki freedom ravali ani wait chestunam
I love you
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
⚡⚡వీడియో👌సూపర్ 😎కింమామతో జాగ్రత్త
BR🥺‼️
😍🥰🤩
మీ అంతగా నాకు కొరియా దగ్గర ఎవరు చూపించలేదు తెలుగు యూట్యూబర్ ఉమా గ్రేట్👌
నేను నార్త్ కొరియా 2017 లో వెళ్ళాను, బీజింగ్ నుంచి. 2017 20-august ఈనాడు ఆదివారం లో నా టూర్ వ్యాసం ఉంది. K. గోపాల కృష్ణ, హైదరాబాదు.
GREAT SIR
First telugu youtuber visited Kim mama Samrajyam ...we r. Proud of u anna
No ravi telugu traveler South korea and North Korea boarderki veladu .
నీ ధైర్యానికి సెల్యూట్ ❤❤❤❤
N.Korea ppl life style చూసి చాలా బాధగా వుంది, take care Uma freez ayipotunnavu, sending prayers 🙏❤
Hi UMA very interesting vlog from North Korea border. Protect your self from cold and winds. All the best UMA Sharanya
Hi annaya gudmng nijanga North Korea chala darunanga undi. Nenu North Korea gurinchi chadivanu. Chala badakaram. Manchi explore. Great realga Korea chusinattu undi. Good annaya
Great Achievement Bro....I think the first TELUGU - TH-camr Exploring NORTH KOREA.
This is how badly America destroyed North Korea during Korean War
"During the campaign, conventional weapons such as explosives, incendiary bombs, and napalm destroyed nearly all of the country's cities and towns, including an estimated 85% of its buildings. A total of 635,000 tons of bombs, including 32,557 tons of napalm, were dropped on Korea."
This is the best video in ur life i think upto now no one showed North Korea ❤
Uma Telugu traveller kadu World Telugu traveller 💎😊
Super video...zoom mathram chala baga use avuthundhi❤😍
Bro get touch screen friendly gloves. It will at least protect you against the wind and get some hand warmers to place inside the gloves.
All the best for 1M for u and 2M for ur best friend ❤️
Hatsoff to your dedication bro.. hope you will reach 1M very soon ❤🎉
Eantha Mata annav bro 😂
Papam artham kale amo like kottadu pichi na koduku
Comparing China and North Korea, just like comparing heaven and hell, loving China
No, there are many Chinese who envy North Koreans on Chinese social media because they think North Korea is truly communist, houses are provided for free by the government, and all education is free! Complaining that China is more capitalist than capitalism.
Ee video chala satisfaction ichindi❤bro
వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ అలాగే కొరియా లొకేషన్స్ బోర్డర్ చాలా చక్కగా వివరించారు
మాటలు అర్థం కావట్లేదు రా అయ్యా...నో క్లారిటీ about ur voice😂
జాగ్రత్త ఉమా
Time mention cheyandi check chestanu
18:46 akkada manishi walk chesthunnadu choodu bro
It's very remarkable video. North korea is seen good. Thanks for your efforts.
Uma bro, nice video , chala bagundhi, North Korea border kuda bagundhi👌👍
Nuv maku opportunity ichav bhaiya, thanks, super asalu!
episode of the year bhaya!!
U r always blessed ❤
Iam so happy north korea chusthunte chala vichithrami prapanchamla vundi
ee bridges chusthuntey naku 'Rajahmundry' lo vuna 'Godavari' bridges gurthukochayi.
10:08 Same Rajahmundry kovvuru bridge laga anipinchindi bro.. Rajahmundry ghat view
నార్త్ కొరియ కిమ్ మామ అంత స్ట్రిక్ట్ గా లేకపోతె చైనా ఎప్పుడో ఆక్రమించేసును.... అయినా నార్తకోరియా మనకు శత్రుదేశం కాదు అలాగని మిత్రదేశం కూడా కాదు వాళ్లు ఎలావున్నా మనకు ఇబ్బంది లేదుకదా....😮
Thanks Anna north korea boarder ni chupichinadhuku ❤
🙏 Ur very great brother ( important places,, చూస్తూ ఉన్నారు. మాకు కూడా చూపిస్తూ ఉన్నారు) Tq so much
Amazing Video Umagaru
Super Anna me Daring thanks for giving such a wonderful information about North Korea
Super Uma Garu, for showing north korea border.
Nice video about unknown fact(North korea)
True traveller umagaru meru dangerous country ni meru enta daggraga chupinchadam we are lucky..
N u take care of health sir❤
Super anna take care anna because weather is so ❄️❄️🥶🥶
మీ అన్ని వీడియో లలో చాలా గొప్ప వీడియో ఇది
18:43 nundi 18:51 varaku clear ga chusthe oka person velthunnadu
Blue colour shed ki left side lo
Bro araganta video pettaku bro.. 15 mins to 20mins aithe manage cheyyochu.. 2 partsga pettukovachuga...
Best video....🤩
హ్యాపీ సండే బ్రో
Super video....👌
Annayya china villages explore cheyyamani andhuku chepthunna ante villages development yela undho choodalani adiganu enkokati yentante aa anvesh gadini china villages vallu entilopaliki kuda ranivvaledhu nuvvu velli vaari aathidhyam theesukoni ne satha choopinchalani na korika❤
😂😂
emiti.comedy.ga.matladutunavu
Bro North korea lo mobiles allow undavvu kadha ?
Excellent🎉North Korea view point chala baga chupinchavu bro🎉
Many many thanks... Enjoyed a lot... Good effort 👍
Nice Video, Worth Watching.
Hi Uma good morning to you. I just loved this video on North Korea. Keep it up. All the very best brother
Allready video morning chusanu brother excellent video continue 👍👍👍
Thank you, Uma garu for the video.
All the best for your future life thank you bro
🙏 Uma garu for showing a glance of North Korea .Nice video.👍
Waiting for this Uma
1st comment
Good morning uma bro
Really awsowme bro💞🤩
18:44 someone's walking through the woods
Time 18:52 lo one person walk chestunnadu check it
North korea gurinchi yevvaru cheppina nenu pattinchukole kani ,
Nv chepinaka , akkada chupinchinaka naku valla pai chala jali kaluguthundi anna 😢
Mee dhairyaniki salute anna❤❤
So sad to see North Korea in a remote area 😮😮
super bro
Thanks UMA bro, I thoroughly enjoyed......wonderful, also please plan N KOREA......Take care your health bro
Wow kallallo neellu tirigai bro, wonderful video, thank you so so much
నార్త్ కొరియా చూపించారు ఛాలా ధన్యవాదాలు
Bro jacket chala bagundi, ekkada konnaru. Please let me know and please share the link
Decathlon
@@UmaTeluguTraveller thank you brother love ❤️
ప్రాణాలకు తెగించి చేశారు video
Soooooo Nice Uma Garu Good friends 🙏💕Take Care
Thats an amazing Video
Hatsoff to your guts bro😮
Uma గారు your great sir
Excellent exploring ! Uma garu ! Be successful in North Korea in future !
Jagratha teda vasthey. Oopadaaniki cheyya undadhu, choodataaniki kallu undavu , Tippadaaniki tala undadhu
Kim Mama aligaaadanuko Nvve undavu
Love u Bro as a fan gaaa chepthunna, Most important vaalla Naanna dhi taatha dhi vigrahaaalani full gaa photo thiyyaaali half tiyya kudadhu gurthunchuko
Very close look of North Korea border, broken bridge video coverage super.🎉
Take care brooo
ఉమ గారు యేల వున్నారు. మీ అందరి ఆరోగ్యం బాగుంది అని తలుస్తా ను
North Korea కూడా chupinchandi
Very very adventurous.
Chala Chala bagundi😊
Wow...great....❤❤❤❤❤❤
Uma garu, it's very good idea to show N Korean people from a short distance by travelling by boat.
Very nice Uma garu
WOW !!!😮😮 WONDERFUL VIDEO ❤😂🎉🎉🎉
Nizanga great miru wow super assal maamulga ledu bhayya......
Entha risk chesi mari
Andarikosam super vlog chesaru
Thank you so much 😊🙏
I'm Suma from PARIGI vikarabad district
thank you
Thank you
No freedom life in north korea
Super video
Good వీడియో 👌👌
Becarefull .sodara uma
Very excited