Nee prama nee karuna chalunaya naa jeevithana||నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా జీవితానా|| Lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #Neepramaneekarunachalunayanaa
    #నీప్రేమానీకరుణాచాలునయానాజీవితానా
    #telugulyricssongs
    #TELUGUJESUSLURICS20232024
    #MARYHELPOFCHRISTIANSCHURCH
    #MARYHELPOFCHRISTIANCHURCH
    #maryhelpofchristianschurchsanroshnager
    #santoshnagarpariah
    #SANTOSHNAGARPARISH
    #status #shortshorts #shortvideo #jesus #catholic #bible #jesuslovesyou #jesusmysavior #church #shortsyoutube
    LIKE ,SHARE AND SUBSCRIBE 😄
    ...................................................................................................
    LYRICS :::
    నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
    మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన
    చాలయ్య చాలీ దీవెనలు చాలు మేలయ్య
    మేలు నీ సన్నిధి మేలు (2)
    గురిలేని నన్ను గుర్తించినావే
    ఎనలేని ప్రేమను చూపించినావే
    వెలలేని నాకు విలువిచ్చినావే
    విలువైన పాత్రగా నను మార్చినావే
    చేజారిన నాకై చేచాచినావే
    చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
    చెరనుండి నన్ను విడిపించినావే
    చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే
    ॥నీ ప్రేమా||
    ॥నీ ప్రేమా||
    నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
    కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే
    నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
    నీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా||
    ...................................................................................................
    TAGS
    nee prema nee karuna chalunayya song,nee prema nee karuna song,joseph manohar palika,joseph manohar,yesanna telugu christian songs,telugu christian songs 2017new hits,#everydaywithgod,new telugu christian songs,hit telugu christian songs,new telugu christian songs 2017,#suhaasprince,telugu christian songs,christian songs telugu,#teluguchristiansongs,praise and worship songs,telugu christian messages,telugu christian songs 2017,telugu christian songs 2019

ความคิดเห็น • 3