The full details of the of Karachendu Daggubati Chenchuramaiah. motive మాట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • For the first time, the full details of the murder case of Karachendu Daggubati Chenchuramaiah.
    link 1. • Karamchedu chenchuraam...

ความคิดเห็น • 310

  • @PolepallyYesu
    @PolepallyYesu 8 หลายเดือนก่อน +14

    ఎవరికైనా ఈ ఘటన చూసిన వారు ఆధిపత్య కులాల దౌర్జన్యం నిలువెత్తు నిదర్శనం. అణగారిన వర్గాలకు న్యాయం అన్నలరుపంలో జరిగిందని వివరించారు.ధన్యవాదాలు

  • @pavanlanganuru5354
    @pavanlanganuru5354 10 หลายเดือนก่อน +34

    ఇంత కచ్చితంగా చెప్తున్నాడంటే అ 5 గురిలో ఈయన ఒక్కడు

    • @udaygoli8662
      @udaygoli8662 8 หลายเดือนก่อน +1

      😊😅😂

    • @Boys_848_kowshik
      @Boys_848_kowshik หลายเดือนก่อน

      మీకు అనసర్ జీ,వీ ,అర్, దగ్గర దొరుకుతుంది జై మాదిగ

  • @m.saicharan1714
    @m.saicharan1714 5 หลายเดือนก่อน +22

    అసలు. నక్సలైట్స్ అన్నలు లేకపోతే. దళితులను. ఇంకా హీనగా చూస్తారు ఈ కమ్మ రెడ్డి కులం. అవునా కాదా 😂😂😂😂

    • @ananthnaraharialkur4874
      @ananthnaraharialkur4874 2 หลายเดือนก่อน +4

      దళితులను మాత్రమే కాదు అన్ని కులాలను (వాళ్ళ కులంతప్ప) నీచంగా చూస్తారు.

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 11 หลายเดือนก่อน +20

    Thankyou అన్న కారంచేడులో ఘటన చెంచు ramaiah హత్యకు ముందు జరిగిందా తరువాత జరిగిందా అన్న కొన్ని దౌర్జన్యాలు జరిగాయి అప్పట్లో ఆ టైంలో నక్సల్స్ కొంత వరకు పేద ప్రజలకు అండగా వున్నారు తరువాత నక్సల్స్ కూడా నక్సలిజాన్ని అడ్డూ పెట్టుకొని డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు న్యాయాన్ని తుంగలో తొక్కారు

  • @bangarammam4199
    @bangarammam4199 ปีที่แล้ว +42

    చాలా బాగా చెప్పారు సార్... మీరు చెబుతుంటే live లో చూసినట్టే అనిపించింది...
    అయితే మీరు రైటర్ అయ్యి ఉండాలి... లేదా మీరు కూడా ఆ ఐదుగురిలో ఒకరు అయి ఉండాలి....

    • @Jayababu365
      @Jayababu365 4 หลายเดือนก่อน

      Are mama poyi poyi ethanike ppettavuga

    • @mach61
      @mach61 4 หลายเดือนก่อน

      దీన్నే జర్నలిజం అంటారు అన్నా

  • @guvvalavidyullatha2335
    @guvvalavidyullatha2335 10 หลายเดือนก่อน +8

    కళ్లకు కట్టినట్లు చెప్పారు sir సూపర్

  • @rajupujari6746
    @rajupujari6746 11 หลายเดือนก่อน +10

    సార్ అసలు కారణం వివరంగా వివరించి ఉంటే బాగుండేది

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 ปีที่แล้ว +14

    సార్ చాలాచక్కగా వివరించారు చాలారోజులకు క్లుప్త0గాటతెలుసుకొన్నాం.ధన్యవాధములు.

  • @vara4444
    @vara4444 หลายเดือนก่อน +2

    మాజీ ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య గురించి కూడా తెలియజేయగలరు

  • @usurupatikiran9121
    @usurupatikiran9121 ปีที่แล้ว +18

    కళ్ళకు కట్టినట్టు వివరించారు...అలాగే చుండూరు ఘటన కూడా వివరించమని మనవి...

  • @Soundary1234
    @Soundary1234 ปีที่แล้ว +6

    చాలా బాగా చెప్పారు కారంచేడు అమరవీరులకు న్యాయం జరిగింది

  • @srchyd4550
    @srchyd4550 ปีที่แล้ว +27

    అసలు కారణాల బయటకు రాలేదు . Chenchu రామయ్య గారు నిజానికి చాలా మంచి మనిషిగా చాలామందికి తెలుసు. కేవలం balichesaru. Meeru నిజం anipinchela మీ కథనం undi.

    • @venkateshkolavenkey7360
      @venkateshkolavenkey7360 ปีที่แล้ว +2

      కారం చేడు లొ జరిగినా పూర్తి నిజం ఇది

    • @PrasadaRaoUnnam
      @PrasadaRaoUnnam 2 หลายเดือนก่อน +1

      Kammollakemo manchivadu, sc, st bc laku Mataram neechudemo bro😅

    • @venkannayarlagadda212
      @venkannayarlagadda212 หลายเดือนก่อน

      కారంచేడు వ్యకి గా నాకు బాగా తెలుసు
      చెంచురామయ్య గారి కి ఈ సంఘటనకి
      సంబంధమే లేదు.
      ఆయనది ఊరిలో జనం విషయాలే పట్టించుకొనే తత్త్వంకాదు.
      యిది నిజం

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 ปีที่แล้ว +31

    సార్ మీరు సూపర్ ః మావో లు చాలా కష్టపడి అనుకున్న పని సాధించారు న్యాయం జరిగింది ః అన్యాయం ఎప్పటికైనా నష్టం చేస్తుంది ః పేదలకు దేవుడు మావోల ద్వారా శిక్ష వేశాడు మావోలు చాలా గ్రేట్ సార్ ః చెంచు రామయ్యకు నరకంలో అగ్ని గుండంలో కాలుతూ ఉన్నాడు దేవుడు దగ్గర ః ప్రజలు అందరూ సమానంగా సంతోషంగా ఆనందంగా జీవించటం దేవుడికి ఇష్టం

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 ปีที่แล้ว +12

    బాధితులకు ఈవిధంగానైనా న్యాయం జరిగింది.
    చాలా బాగా వివరించారు
    ధన్యవాదాలు కొంచం నిడివి ఎక్కువైనా బాగానే ఉంది
    టీమ్ లో మీరొకరు అయిఉండాలి లేదంటే వారిలో ఒకరు మీకు బాగా సన్నిహితులై ఉండాలని
    మీరు ఇలాంటి కధనాలు కంటిన్యూ చెయ్యండి

    • @kannahpally
      @kannahpally 10 หลายเดือนก่อน +2

      న్యాయం ఇంకా జరగలేదు. జరిగివుంటే చుండూరు సంఘటన జరిగేది కాదు. దాడిలో పాల్గొన్న వాళ్ళు మూడువేల మంది అయితే. కోర్టు లో శిక్ష పడింది ఎంత మందికి?

  • @venkata7316
    @venkata7316 ปีที่แล้ว +25

    కారంచేడు మృతులకు జోహార్లు 🙏

  • @VvijayKkumar
    @VvijayKkumar 6 หลายเดือนก่อน +4

    Very good sir. Chala baaga chepparu.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og ปีที่แล้ว +5

    Excellent expaination with minute details

  • @telugubookworld8368
    @telugubookworld8368 ปีที่แล้ว +8

    బాబోయ్ కళ్ళ కు కట్టి నట్టులు గా చెప్పారు గా 🙏

  • @chavalimallikarjunasastry9914
    @chavalimallikarjunasastry9914 ปีที่แล้ว +7

    ఈ మాత్రం దానికి 50 ని. వీడియో కావాలా ?

  • @VENKATESHH41
    @VENKATESHH41 ปีที่แล้ว +10

    సింపుల్ గా చెప్పవలసింది సాగదీసి చెప్పారు

  • @manju8090
    @manju8090 2 ปีที่แล้ว +10

    Well presented Sir. Excellent work

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 ปีที่แล้ว +8

    అద్భుతమైన వివరణ సార్

  • @raibalakrishnarao3593
    @raibalakrishnarao3593 ปีที่แล้ว +5

    Ma sc st vallu ku siggusaram undadu TDP Ani ycp Ani dobbinchikonyaru
    Okadu mala Ani okadu madiga Ani oka lambadi Ani inkokadu
    Divide chesukonnaru

    • @a.rajesh2898
      @a.rajesh2898 11 หลายเดือนก่อน

      నేను దళితుడిని కాను, కానీ దళితుల ఐక్యత రాజకీయ అధికారానికి దారి తీస్తుంది

  • @charansimhapuri8222
    @charansimhapuri8222 ปีที่แล้ว +2

    EEE STORY. DHGGHUBATI. VENKATESHWARLU. GARKI. CHEPPANDI. SIR.
    WATER. TRAGADANIKI. YEDLU. POYAVATA. AANDHUKUANI. GODUVA. JHARIGINDHATA

  • @rameshballa2650
    @rameshballa2650 9 วันที่ผ่านมา

    దళితులకు భూములు ఇల్లు జాబ్స్ రాజకీయాలు పరంగా అన్యాయం జరిగినప్పుడు వాళ్లకు అవకాశలు లేకపోతే ఇలాంటివి చేస్తారు అందరూ బాగు పడినప్పుడు ఇలాంటివి జరుగవు కాబట్టి కులం అహంకారం వదిలిపెట్టి అందరికి అవకాశలు కల్పించండి

  • @rameshballa2650
    @rameshballa2650 9 วันที่ผ่านมา

    అందరికి భూములు ఇస్తే జాబ్స్ ఇల్లు ఇస్తే అందరూ బాగుపడితే ఇలాంటివి జరుగవు ఇలాంటివి జరుగకూడదు అంటే నా ఫీలింగ్ దళితులు కులం వివక్ష వల్ల ఇలా తయారయ్యారు

  • @rameshballa2650
    @rameshballa2650 9 วันที่ผ่านมา

    దీనికి కారణం దళితులకు భూములు ఇల్లు జాబ్స్ రాజకీయాల్లో ఏదగా నివ్వక పోవడమే అని అనుకుంటున్నాము ఎవరికీ అయితే భూములు ఇల్లు డబ్బులు అధికారం ఇవ్వరో అప్పుడే విప్లవం మొదలు అవుతుంది అని అనిపిస్తుంది కాబట్టి అందరికి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇలాంటివి జరగవు

  • @snehaswaroop5855
    @snehaswaroop5855 ปีที่แล้ว +4

    8:30 కి రావాల్సిన కరెంటు 8:15 కి వచ్చినప్పటినుంచి నా హార్ట్ బీట్ హై అవ్వడం మొదలైంది.. 🙄🙄🙄

  • @rameshgurajala7256
    @rameshgurajala7256 ปีที่แล้ว +10

    Sir మీరు చెప్పింవదానం చాలా బాగుంది కారంచేడు మరణా కాండ కు చెంచురామయ్య కు సంబంధం వుందా ఉంటే ఎలా ఆ వీడియో కూడా చేయండి sir

  • @RajuLicRajuLic
    @RajuLicRajuLic ปีที่แล้ว +6

    Thank you sir Good

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 หลายเดือนก่อน

    Very nice explain br.

  • @npr1198
    @npr1198 ปีที่แล้ว +2

    ITS TRUE v hv to handle like this , nice explanation sir 👍

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 ปีที่แล้ว +1

    అసలు ఈ నరమేధాల శృ స్టి కర్త ఎవరు వాడు ఎక్కడ ఉంటాడు నీతోనే నా లేక నీలోనా
    వాడి వంటి మీద చొక్కా బట్టి చెప్పవచ్చు ఉంటే .. ఎవరు వాడు చెప్పండి
    వాడేవాడో చెప్పగలిగిన వాడు చరిత్ర ఘణుడే
    అవుతాడు వాడిని కనిపట్ట నంత కాలం బడుగు జీవులు హత్యకు గురి అవుతూనే ఉంటారు అది వారి ధర్మం..
    చేసిన తప్పులకు నేరాలకు ఒకసారి జైల్ కు వెళ్ళి రావటం రెడ్డి కమ్మలకు కాపులకు
    సరదాగా మారిన వైనంలో దొంగలు దొరికితే ,,వారిది కూడా కాదూతప్పు
    కానీ కారకులు ఎవరో చెప్పగలిగే మేధావులు తెనుంగు లో చాలా మంది ఉన్నారు.. ఇంకా వుంది ...

    ఇలాటి మరిన్ని సామజిక అంశాలు లేక చరిత్ర తెలుసోకవాలి అంటే సమస్య లు బౌతీకాన ప్రతి మీ డౌట్ కు ఆన్సర్ చెప్పగలను
    నా cel నెంబరు అడిగితే చెపుతా చాలా చోటల నేను చాల ఘాటుగా రాస్తా అది అక్కడి లోపాన్ని బట్టి అంతె కానీ ఎవరు పైన ప్రత్యేకించి వివక్ష చూపాలి అని కాదు ,,
    అని గుర్తించిరి ...కసహబ్ ని ఉరి తీసేటప్పుడు తప్పు పట్టిన చిన్న పిల్ల బచ్చా గాడిని ఉరి కరెక్ట్ కాదు
    అని అపట్లో ముస్లిమ్స్ కూడా నన్ను చూసి కోపగించుకున్నవారే కానీ వాళ్ళకు ఆ వయసులోనే ఒక వ్యక్తి నేరం ఎందుకు చేస్తున్నడూ అని వివరించి చెప్పి న
    కసబ్కంటే కూడాఅడుగడుగునా ఆర్ఎస్ఎస్ బిజేపి మోడిశ నేరస్తుడు అని చెపుతున్న వారిలో .. కూడా ఓ మాట ..
    అసలు ఈ నేరాలు గోరాలు ఎందుకు చేస్తున్నారు ..ఎవరు అయిన??? కూడా వాటి పైన వివరణ చెప్పగలము
    తప్పు లు మోసం నమ్మక ద్రోహం ఉంటే మాత్రం మా గురువులుకు అయినా కూడా శిరోముండనమే మరి తప్పదు ..లెక్క గుండు సున్నా .. లు పగిలే...
    కాలం కలం రాతలు .. గా
    a s k మౌర్య india

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 ปีที่แล้ว +3

    Call chenuchu Ramadan garu...evadivira nivvu...nivu bratakataniki..
    .edo vGutunnau

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 9 หลายเดือนก่อน +3

    Beautiful ❤❤

  • @prabhakard9636
    @prabhakard9636 6 วันที่ผ่านมา

    BROTHER EPPATI NUNCHO ELAJARIGINDHI ANI ALOCHINCHE VALLAM BROTHER MEERU ANDHULO NENU PALGUNNANU ANE FEELING KALAGAJESARU BROTHER THANKS AMARAVEERULAKU NA JOHARLU

  • @sardarvadthyavath3677
    @sardarvadthyavath3677 ปีที่แล้ว +6

    చెప్పేది ఏందో స్ట్రెయిట్ గా చెప్పాలి నీలా ఊరు ఇచ్చి ఊరు ఇచ్చి చెప్తే చాలా బోర్ వస్తుంది

    • @latha6338
      @latha6338 ปีที่แล้ว +1

      Opika undali vinadaniki

  • @prakashagencies9541
    @prakashagencies9541 หลายเดือนก่อน

    ఇప్పుడేమో మందా వాళ్ళసంక నాకూతున్నాడు పడేసి వొద్దన్న వినకుండా

  • @JaiHind_1245
    @JaiHind_1245 ปีที่แล้ว +2

    Your Are one of the man

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 ปีที่แล้ว +1

    శూద్రులు దళితులు అని రాసి చెప్పాక మారణా హోమం జరగక పోతే కమ్మ కుల అహం కారం కు అర్ధమే లేదు నరమేధాలు పునాది కారం చెడు
    దిక్కుమాలిన చావు చచ్చిన xcm రామరావ్ గారు తెలుగు దేశం గుంట నక్కల నారా చంద్రబాబు నాయుడు తోడుగా

    మరి కమ్మ వాళ్ళు చేస్తే మేము ఊరుకుంటామా అసలే ఎక్కువ శాతం మా రెడ్లు ఎక్కువ
    కాబట్టి రెడ్డి పొగరు చూపక పోతే అది తెలుగు దేశం ఆంద్ర గడ్డనే కాదు కాబట్టి మేము మారణా కాండ చేసి చూపిస్తాము ఆనవాలుగా చుండూరు
    మరి మేమెమయిన తక్కువ తినలేదుగా కాపులము కాబట్టి రెడ్లకు తోడుగా ఉండి హత్యలు చేస్తాము తల్లి లా పెంచిన ఆయాని కూడా నాయన బాబు
    నిన్ను చిన్నప్పటి నుండి పెంచాను అని కాళ్ళు పట్టుకుని వెడుకున్న కూడా ముసలి మనిసి చావావే దాసి దాన లంజముండా అంటూ
    ఒక పెద్ద కాపు బల్లెం తో పొడిస్తే చావు తప్ప బ్రతుకు ఎలా అది కదా హీరో ఇజం అంటే జై శ్రీరామ్
    అంటూ భజరంగా బలి వేయరా మరొక బల్లెం పోటు దీన్ని కూడా
    ఈ హత్యలు హత్యాచారాలు జరగటానికి జరిపించటానికి అన్యాయం గా ఎందరో కాలి బూడిద అయి మట్టిలో కలిచి పోవటానికి
    కారణాలు అన్నీ చిన్నవే చూపుతున్నారు అందరూ విద్య వంతులు అయ్యారు బడుగు జజీవులు అని లేక
    కొంచెం ఆర్ధికం గా పెరిగి సమాజంలో తల ఎత్తుకు తిరుగుతున్నారు అని ఒక్కటే కాదు అసలు సమస్య ఒక్క ఏ ఎదవ చెప్పరు చూపరు ,,
    ,ఈ రెండు ఊర్ల దాడులను ఆడ్డు పెట్టుకునే పై రెండు పెద్ద పార్టీలు అధికారం ఎక్కుతున్నాయి
    ఇక ఎప్పుడు ఎలక్షన్ ముందు వీటి గురించి ఈ సమస్య ని ముందు పెట్టి ఓట్లు ద్ధండు కుంటాయి ఎప్పుడు
    అధికరం చేజిక్కుంచు కుంటాయి కూడా
    బాబ్రీ మసీదు కూలి పోయింది నిజమే కూల్చినది కూడా నిజమే కానీ]
    ఎవరు కూల్చారో మాకు తెలియదు ముగ్గురు జడ్జి ల సుప్రీం కోర్టు తీర్పు ..
    అసలు ఆ ముగ్గురు జడ్జి లు వారి వారి అబ్బలకే పుట్టిన వారు కాదు కానట్లే వారి వారి ఇంటి పేర్ల కు కూడా పుట్టనట్లే
    హా త్య ర్యమే గా
    అలాగే ఈ నరమేధాలను హై కోర్టు కేసులు కొట్టి పడేటం విచిత్రం ఏమి కాదు
    ఈ వీడియో లోనే kpr ని చూపారు అతను అప్పట్లో ....సిఎం n రామరావ్ntr ఉండగా కేసులుకు బయపడి రాజీ పడ్డాడు జైల్ ఉండి]
    కాబట్టి అన్నీ ఉద్యమాలు నీరు గారిపోయాయి
    ఇంకా ఇలాటివి జరుగుతూనే ఉన్నాయి బొత్య సత్య న్నారాయన ఇపుడు ysr పార్టీ లో ఉండే నత్తి నాయుడు
    ఊర్లో కూడా జరిపించాడు వాడి బందువు తో మరింత గోరంగా హత్యలు లక్స్మి ం పేటలో

    అట్రా సిటీ కేసులు దేశ వ్యాప్తమ్ గా నిముసానికి 7 జరుగున్నాయి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం జరపిస్తూనే వుంటారు కూడా
    కానీ అసలు సమస్య కారణం ఎవరు ఆలోచన చేయరు ఆ లోపం caste వల్ల నే కూడా కాదు ఇవి జరుగుతున్నవి
    ఆడించే వాడు వడ్డు న ఉండి వేడుక చూస్తున్నాడు వాడు ఎవడు అని తెలుసుకుంటే అన్నీ అర్ధం అవుతాయి
    చంపే వాడుకి ఏమి అవసరం కాదు వాడేమీ ఆడ్వాలను అయినా మగవాళ్లను అయినా కూడా పోయి లోవేసి తంద్ధూరీ
    చికెన్ లా కాల్చుకుని కూడా తినదే మనుషులు లను మరి ఎందుకు చంపుతున్నారు ఆస్తులు డబ్బు కోసంఅనుకున్నా కూడా పొరపాటే
    హత్యలు జరిగేవి ఈ దేశంలో మానభంగాలు అయినాకూడా అందుకు కాదు జరుగుతున్నవి ఒకరి పై ఒకరికి ద్వేసం
    వి ద్వేశంఅయిన కూడా ముక్యంగా రెడ్డి జాతి కమ్మా జాతి పెద్ద కాపు జాతి ,,,వెలమజాతి వీళ్ళ పై కోపం కసి ఉండటం కాదు
    ముక్యం వాళ్ళు అలా అరాచకాలు దుర్మర్గాలు అన్యాయాలు జరిపించక పోతే వాళ్ళకు మరో దారి లేదు
    అది వారి అవసరం కూడా ఆధి పత్యం కొరకు.. అది కూడా నా మాటలో చిన్నదే వారినినేను ఒక మనిసి గా నన్ను నేను
    చూసి నప్పుడు ఏమియనలేను వారిని వాళ్ళు మనుషులు కాదా కానీ కానీ పగలు ప్రతీకార చర్యలు ఎందుకు జరుగుతూనే ఉన్నాయి
    అసలు ఈ నరమేధాల శృ స్టి కర్త ఎవరు వాడు ఎక్కడ ఉంటాడు నీతోనే నా లేక నీలోనా
    వాడి వంటి మీద చొక్కా బట్టి చెప్పవచ్చు ఉంటే .. ఎవరు వాడు చెప్పండి

  • @rajeshbantumelli3777
    @rajeshbantumelli3777 ปีที่แล้ว +10

    మా దళిత పులులకు జోహార్లు nice explanation

  • @selasela3703
    @selasela3703 ปีที่แล้ว +5

    Good explanation sir.👏 👍 👌

  • @durgaprasanna996
    @durgaprasanna996 2 หลายเดือนก่อน

    1983 ,84lo Ongole Sessions cort lo Casenadichedi prathinelaDRamanaidugaru,Jayasudh Cortlo hajarayyevaru

  • @venkateshkolavenkey7360
    @venkateshkolavenkey7360 ปีที่แล้ว +4

    Thank you for good information

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 ปีที่แล้ว +2

    EE. EPISODE LO. SIVAJI. ANE. CHARRECTOR. NIJAM GA. VUNNADA ? PUKARULENA ?

  • @krishnavsr2035
    @krishnavsr2035 11 หลายเดือนก่อน +3

    Very informative

  • @srinivasarao3637
    @srinivasarao3637 2 หลายเดือนก่อน

    Dalitulu yemi cheste vallu veerimida dhadi cheyatam jarigindi asalu visayam yevaru chepparu

  • @ssrrsai142
    @ssrrsai142 2 ปีที่แล้ว +3

    Miru dagarumdi Chusinatu chebutunaru

  • @sisiravlogs5984
    @sisiravlogs5984 หลายเดือนก่อน

    Baga explain chesinaru

  • @hari.d7939
    @hari.d7939 ปีที่แล้ว +3

    Vaadu aa chavuki arvudu

  • @prakashagencies9541
    @prakashagencies9541 ปีที่แล้ว +39

    మతతత్వం విజ్రూంబస్తున్న వేళ అటువంటి యాక్షన్ టీమ్స అవసరం ఇప్పుడు

  • @sridharthipparthi
    @sridharthipparthi ปีที่แล้ว +3

    దగ్గుబాటి కుటుంబాన్ని మొత్తాన్ని లేపేయాల్సింది అసలు.

  • @svpraveen5653
    @svpraveen5653 ปีที่แล้ว +2

    Though well explained, some part of it appears cooked up

  • @jalaiahgopisetty1596
    @jalaiahgopisetty1596 ปีที่แล้ว +2

    ఈ విషయం చెప్పడానికి ఇంత సోది ఇంత టైం ఎంత ఎంత వెయిట్

  • @sunkarabrother9860
    @sunkarabrother9860 10 หลายเดือนก่อน

    Super massage

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 2 หลายเดือนก่อน

    😂Sampradimpulatho saripoyedhi, water is equal to all people

  • @JaiHind_1245
    @JaiHind_1245 ปีที่แล้ว +2

    Are you nexlites

  • @mohanrao9753
    @mohanrao9753 ปีที่แล้ว +2

    Situation in the nation is very similar.
    How to make it alright?.

  • @RajuLicRajuLic
    @RajuLicRajuLic ปีที่แล้ว +5

    Dhalithalaku Rakshna ledhu

    • @raibalakrishnarao3593
      @raibalakrishnarao3593 ปีที่แล้ว +2

      Manaki unity ledu

    • @sunk4624
      @sunk4624 ปีที่แล้ว

      2023 lo kuda Ade matladuthunnara? Courts vunnayi. Politics lo active participation cheyandi.

  • @reddyaswamy7990
    @reddyaswamy7990 ปีที่แล้ว +3

    Super sollu

  • @Kunja519
    @Kunja519 ปีที่แล้ว +1

    Karamchedu issue happened by the Caste feeling Associations.

  • @venkata7316
    @venkata7316 ปีที่แล้ว +2

    Super explain Sir 👍

  • @Boys_848_kowshik
    @Boys_848_kowshik หลายเดือนก่อน

    దళిత పులులమ్మ అనే పాట చాలా
    చోట్ల పాడాను😢

  • @mattasuryanarayana6052
    @mattasuryanarayana6052 ปีที่แล้ว +2

    చంపించేవాడు చావబడతాడు.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 ปีที่แล้ว +6

    Well explained.👌

  • @kkbabukocherla7635
    @kkbabukocherla7635 หลายเดือนก่อน

    Inaka chalamandhini Ela enduku chapataledu

  • @peddirajukolati6315
    @peddirajukolati6315 หลายเดือนก่อน

    చట్టం నుండి తప్పించుకో గలం ?? కానీ , ప్రకృతి వేసే శిక్షల నుండి తప్పించుకోలేము !! అనే సత్యాన్ని రుజువు చేసినట్లున్నారు ...!!!

  • @prasadnelapudi513
    @prasadnelapudi513 ปีที่แล้ว +3

    Your explanation is very slow and to much lagging , and explaining also make it confusing

  • @deenanamballa74
    @deenanamballa74 ปีที่แล้ว +2

    Well explained nice elucidation narration . It is understand how much time money men need to operate attacks. How difficult it is. Looking you are quite adept in such narrations.

  • @marturu8855
    @marturu8855 ปีที่แล้ว +2

    Good punishment sir

  • @kandimallasuresh5059
    @kandimallasuresh5059 ปีที่แล้ว +2

    Ne anandhum eentira swama

  • @SAMPATHVLOGS1991
    @SAMPATHVLOGS1991 ปีที่แล้ว +8

    ఎప్పుడో జరిగిపోయినవి మర్చిపోవడం మంచిది ఇంకా గుర్తు పెట్టుకుంటే మైండ్ ఫ్రీ అవదు మర్చిపోండి ఎప్పుడో జరిగినవి......

    • @sunk4624
      @sunk4624 ปีที่แล้ว +4

      Thara tharalaki asthiga ivvandi hate ni 😂😂.

    • @RamanjaneyuluHB
      @RamanjaneyuluHB ปีที่แล้ว +1

      ఇది మర్చిపోయే విషయమా మిత్రమా..ఇది చరిత్ర... ఇలాంటి ఉచిత సలహాలేవీ ఇవ్వకు

    • @sunk4624
      @sunk4624 ปีที่แล้ว

      @@RamanjaneyuluHB marchipoleka pothe pattukuni vuguladu , sarainodu munduku pothadu, charitra Lu thavvukuni hatred penchukoru. Bad Anni chotla vuntundi, okkati pattukuni annintini andarini alane chusthe meeku Inka damage thappa, kalavaleru society lo. Chesina manchi I marchi, okka bad incident matrame gurthu pettukunte meeke nastam.

    • @Varsha-e8u
      @Varsha-e8u 3 หลายเดือนก่อน

      ​@@sunk4624mee intlo vallake illane jarigithey telisidhi...

  • @mamidipakaanjanasuryaprasa4257
    @mamidipakaanjanasuryaprasa4257 11 หลายเดือนก่อน +1

    తెలుగు సీరియల్స్ కి స్క్రిప్ట్ బాగా రాసినట్టుంది

    • @mamidipakaanjanasuryaprasa4257
      @mamidipakaanjanasuryaprasa4257 11 หลายเดือนก่อน

      సాగతీయ కుండా చెపితే బాగుండేది

  • @Maharjaathak
    @Maharjaathak หลายเดือนก่อน +1

    బలే చంపారు సినిమా చూసినట్లు వుంది మీరు చెప్పడం👌👌👌

  • @revanthrapaka3230
    @revanthrapaka3230 10 หลายเดือนก่อน

    V r tdp fans
    Please don’t tell only Karamchandu incident
    Please known who killed chunduru Dalit people in 1991 please tell facts v Dalits from ponnuru v support tdp

  • @RamaKrishna-ww6fe
    @RamaKrishna-ww6fe 11 หลายเดือนก่อน

    Very honar ble thank you sir I like your speech sir thank you sir ❤

  • @srihariduggineni9001
    @srihariduggineni9001 ปีที่แล้ว +1

    Chala. Munchi vallu meru ardhum avu thundhi

  • @verucharlarajendraveruchar4341
    @verucharlarajendraveruchar4341 หลายเดือนก่อน

    Chechu ramayene.sappatam currett

  • @VenkatReddy-ti4ge
    @VenkatReddy-ti4ge 2 ปีที่แล้ว +2

    Manchi pani chesaru.

  • @kavithareddy5743
    @kavithareddy5743 หลายเดือนก่อน

    Itanu akadaki velli chusadu

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 ปีที่แล้ว +3

    good clariti

  • @KumariMokana
    @KumariMokana หลายเดือนก่อน

    మీరు చాల చక్కగా, చెప్పారు,, కళ్ళకు కట్టినట్లు,, మేము చూసిన విధముగా ఉంది

  • @srinivasarao2397
    @srinivasarao2397 ปีที่แล้ว +5

    Well explained this story enough for cenema.

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 หลายเดือนก่อน

    😂 అసలు యెందుకు చంపారు 😢? దాడి ఎలా అనేది ప్రజలకూ యెందుకు 😮?!.

  • @anilsthanam409
    @anilsthanam409 ปีที่แล้ว +1

    Saagadeesi chepparu

  • @ramanakumar9234
    @ramanakumar9234 ปีที่แล้ว +1

    Arugirilo okadu😂😂😂

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 11 หลายเดือนก่อน

    ఉపోద్ఘాతం ఎక్కువగా ఉంది వీడియోలో. విషయానికి రావటం లేదు ‌.

  • @pchittemma2822
    @pchittemma2822 2 หลายเดือนก่อน

    అవి ఇప్పుడు అవసరమా,ఎవ్వరికీ ఉపయోగకరం కానిది

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 ปีที่แล้ว +2

    Punishment is just to proud and cruel bucher.

  • @prabhuartsa34
    @prabhuartsa34 8 วันที่ผ่านมา

    Rgv అయితే సూపర్ గా సినిమా తీసేవారు ఈ సంఘటనపై.., ఇంకా చాలా మందికి తెలిసేది..,.,. టైటిల్..,కారంచేడు..,కారం ఘోరం..రక్తకారం.... ఇంకా చాలావున్నాయి...

  • @1955Hani
    @1955Hani ปีที่แล้ว +2

    ఎదో డ్రామా చెప్పినట్లు చెప్పారు, అనవసరం

  • @dulambhaskargoud3609
    @dulambhaskargoud3609 ปีที่แล้ว +5

    గుడ్ క్లారిటీ

  • @dasariyellamanda811
    @dasariyellamanda811 หลายเดือนก่อน

    Yes

  • @RamanjaneyuluHB
    @RamanjaneyuluHB ปีที่แล้ว +1

    అదేంటి సార్ 1999 ఏప్రిల్ 6 తారీఖున రాత్రి 7:50 నిమిషాలకు దగ్గుబాటి చెంచురామయ్య హత్య జరిగిందని ఒకసారి,
    1989 ఏప్రిల్ ఆరో తారీఖున అని మరోసారి అంటున్నారు.
    ఇందులో ఏ సంవత్సరం కరెక్టు

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 ปีที่แล้ว +1

    Asalu karamchedulo dalithulani enduku chapavalasi vachindee?

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 ปีที่แล้ว +2

    సూపర్ సార్

  • @ramakrishnasathinedi2152
    @ramakrishnasathinedi2152 ปีที่แล้ว +2

    Nicely appraised all the facts 👏👏

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 หลายเดือนก่อน

    Dalith Maharaj Jai ...

  • @ramanakumar9234
    @ramanakumar9234 ปีที่แล้ว +1

    Weapon 😂 medhavi

  • @ramanakumar9234
    @ramanakumar9234 ปีที่แล้ว +1

    Bharatha medhavi😂