మంద కృష్ణకు దిమ్మతిరిగే కౌంటర్ !! | Digamber Kamble Speech | Manda Krishna Madiga | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 214

  • @arlasrikanth6422
    @arlasrikanth6422 8 ชั่วโมงที่ผ่านมา +5

    Super spech sir Kamble sir🎉

  • @Princelucas2020
    @Princelucas2020 22 ชั่วโมงที่ผ่านมา +8

    ఒక్క వర్గీకరణ విషయానికి ఇన్ని మిటింగ్లు... ఇన్ని చారిత్రక సంఘటనలు.. ఇన్ని ఆలోచనలు.
    లాభం లేకపోతే మాలలు ఎందుకు ఇంత వేదన... ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
    అవును మరి అందులో ఆంతర్యం ఏంత దాగి ఉంది.... మిగతా అన్ని కులాలు ఉపకులాలు ఆలోచిస్తున్నాయి.

    • @tgangadharam3067
      @tgangadharam3067 19 ชั่วโมงที่ผ่านมา +2

      మంద చదివింది 10th ఫెయిల్ ఎలా వస్తాయి రా జాబులు

  • @arvasantha7628
    @arvasantha7628 วันที่ผ่านมา +12

    రాజ్యాంగం మేధావులు అందరికి వందనములు జై భీమ్ లు

  • @maredunarayana4740
    @maredunarayana4740 วันที่ผ่านมา +12

    జై భీమ్ నమో బుద్ధాయ సార్

  • @rakeshesampally9885
    @rakeshesampally9885 วันที่ผ่านมา +13

    జై భీమ్ జై బుధయ్య జై bsp జై భరత్

    • @rakeshesampally9885
      @rakeshesampally9885 วันที่ผ่านมา

      సార్ మీకు వచ్చిన ఇబ్బంది ఏంది చెపండి నీవు మాదిగా వానివో మాల వని వో కాకుండా నీ గుండె మీద చేతు వేసుకొని చెపు

    • @rakeshesampally9885
      @rakeshesampally9885 วันที่ผ่านมา

      మీరు నిజాయితీ గా ఉంటే తెలంగాణ టైగర్ మా రెంజర్ల రాజేష్ అన్న మీ సంగం నుండి సౌథ్ ఇండియా ప్రెసిడెంట్ నుంచి ఎందుకు బయటకు వచ్చిండు అది చెపు

  • @GoutamSunny-n5f
    @GoutamSunny-n5f วันที่ผ่านมา +8

    Jai bhim camble sar

  • @ChandrasekharaMuni-eh1cd
    @ChandrasekharaMuni-eh1cd วันที่ผ่านมา +5

    జై bheemlu anna Malalu andaru ఏకంకావాలి ప్రసానించే గొంతుక కావలి భవితరాలకు మార్గ దర్సులుగా నిలవాలి మాలలు ఇకనైనా మేలుకోండి

  • @sonkamblesaayilu6164
    @sonkamblesaayilu6164 20 ชั่วโมงที่ผ่านมา +3

    🙏🙏నమో బుద్ధయా 🙏🙏

  • @ravikanthperumalla3119
    @ravikanthperumalla3119 วันที่ผ่านมา +13

    Super kamble sir

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 วันที่ผ่านมา +5

    జై భీమ్ జై ఇన్సాన్ జై భారత్ భారత రాజ్యాంగం జై మందకృష్ణ మాదిగ జై మాదిగ జై జై మాదిగ అన్నా కంప్లైంట్ నేనంటే గౌరవం ఉందన్న కానీ ఇప్పటికి భారతదేశంలో భారతదేశాన్ని సగంలోనే మానవుడు ఉన్నాడన్న ఏంట్రా అన్న తదితరులు బతకాలి బాంచన్ కాల్ మొత్తాన్ని మాలలు బతుకుతారు బతుకమ్మ కష్టపడి బతుకుతారు అప్పటి చదువుకొని చిన్నపాటి ఉద్యోగాలకు ఆశపడుతున్నారు తప్ప పొద్దునే ఆస్తి కావాలని కోరుకోవటం లేదు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న నీవు కంప్లైంట్ నా మాట్లాడే విధానం చక్కగా లేదన్న ఇప్పుడు జై మాల అంటావే తప్ప జై ఇన్సాన్ అని ఒకసారి జై జనసేన ను ఒక్కసారి జై జనసేన మానవుడు వర్ధిల్లాలి తప్ప మానవుడు వర్ధిల్లాలి కాదు లాలీ మానవుడు వర్ధిల్లాలి బాగా బలిసి పోయిన మస్తు

    • @KONDANAGARAJU-t8e
      @KONDANAGARAJU-t8e 21 ชั่วโมงที่ผ่านมา

      Kurramasam jindhabadh

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 วันที่ผ่านมา +4

    మాలలు సమాజ సేవకులు
    జై భీమ్ సార్

  • @tunganashankarrao9293
    @tunganashankarrao9293 13 ชั่วโมงที่ผ่านมา +1

    Jaibheem Sir✨

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 วันที่ผ่านมา +4

    జై భీమ్ కాంబ్లె గారు. 👍👍👍మీ విశ్లేషణ చాలా బాగుంది, అంబెడ్కర్ వారసులు, న్యాయానికి గుర్తులం. మన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతం పెంచాలి.మన రాజ్యాంగ రక్షకులం మనమే. నమో బుద్దాయా. 🙏🙏🙏నశించాలి బ్రాహ్మణ భావజాలం.

  • @jithenderjithender9216
    @jithenderjithender9216 วันที่ผ่านมา +4

    Jai bheem Sir 👌🙏

  • @emman4101
    @emman4101 ชั่วโมงที่ผ่านมา

    Excellent..very clear and daring message....

  • @sasisakile18
    @sasisakile18 วันที่ผ่านมา +5

    Jai Kamble ji

  • @SatyalaYacobu
    @SatyalaYacobu วันที่ผ่านมา +7

    Jai Bheem Sir

  • @jadeshankar
    @jadeshankar วันที่ผ่านมา +4

    జైభీమ్ ఖంబ్లె అన్న

  • @dravidianculture22
    @dravidianculture22 วันที่ผ่านมา +11

    మీరేం చేసుకున్నా ఉన్నదే నలుగురు 😂😂 మూసుకొని ఎవరి జనాభా % వాళ్ళు తీసుకోండి 😂😂

  • @Brainexacademy
    @Brainexacademy วันที่ผ่านมา +3

    Right words delivered by you
    Jaibheem 🎉

  • @mailathirupathi6972
    @mailathirupathi6972 วันที่ผ่านมา +3

    జైభీమ్ జై కంబ్లె సార్

  • @ravulalakshmipathy8785
    @ravulalakshmipathy8785 47 นาทีที่ผ่านมา

    Handsup Anna ❤

  • @prasadgummadi4836
    @prasadgummadi4836 วันที่ผ่านมา +3

    Anna you are correct 🙏

  • @pakrelakshitha7386
    @pakrelakshitha7386 วันที่ผ่านมา +1

    Jai bheem

  • @mnagaraj6087
    @mnagaraj6087 วันที่ผ่านมา +4

    జై భీమ్

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 วันที่ผ่านมา +2

    మన వాళ్లకు అందరికీ ఒక్కటే కొరికి అందరు ముఖ్య నాయకులే కావాలంటారు 😅

  • @ShayamShayam-h5o
    @ShayamShayam-h5o วันที่ผ่านมา +12

    మాలలు మీటింగ్ పెట్టుకుంటే ఎందుకో మంట? ఎవడి హక్కుల కోసం వాడు ఫైట్ చేస్తే తప్పు ఏంటి!!!!!!!!!!

    • @sudhachrysolytebheemagari8630
      @sudhachrysolytebheemagari8630 วันที่ผ่านมา

      వేరే వాడీ రిజర్వేషన్ మీకు కావలి మాదిగలు ఏమైనా మీ సొత్తు అడిగారా మా రిజర్వేషన్ మాకూ కావలి అని అడుగుతున్నారు మీవి అన్ని అహంకారపు మాటలు కంబ్లె మాటలను బట్టి చుస్తే దేశాన్ని మొత్తం మీరే ఉద్దారించినట్టు మాట్లాడుతున్నాడు

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 วันที่ผ่านมา

      Anyayam ga andari hakkulu dhochukodaniki meeting endhira kukka, nyayamaina dhanikosam poradalo kani anyayam kosam poraduthaarera

  • @thummachinna6397
    @thummachinna6397 17 ชั่วโมงที่ผ่านมา

    Sir super Speech🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 วันที่ผ่านมา +2

    భారత్ దేశములో అత్యున్నత న్యాయస్థానం కూడా మనరాజ్యాంగాన్ని అనుసరించి జడ్జిమెంట్ యివ్వాలి.ఆర్టికల్ 341అమోండమెంట్(పార్లమెంట్లో)ప్రొసీజర్ ప్రకారం చేసినతర్వాతకద ఈవిధమయిన జడ్జిమెంట్ ఇవ్వవలసివుంది.

  • @RajendhardubasravRajendhar
    @RajendhardubasravRajendhar วันที่ผ่านมา +2

    😊✊✊👍👍👌

  • @praveensalvadi1138
    @praveensalvadi1138 วันที่ผ่านมา +3

    Nijamga malala raktham lone undhi poratam.. మాది అజిలాపూర్ గ్రామం , నాగర్కర్నూల్ జిల్లా. 30 సంవత్సరాల కిందజరిగిన పోరాటం ఒక గొప్ప చరిత్ర.మా ఊర్లో ఈ రోజు 900 ఎకరాల భూమి రెడ్ల చేతుల్లో నుండి కేవలం మాలల పోరాటం వల్ల ఊరు మొత్తం అనుభవిస్తున్నారు..

  • @jangamsekharbabu6275
    @jangamsekharbabu6275 5 ชั่วโมงที่ผ่านมา

    జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై జై మాల

  • @surendrababu7784
    @surendrababu7784 วันที่ผ่านมา +7

    Nijam chepparu sir jai mala jai jai mala

  • @munna-ih9ik
    @munna-ih9ik วันที่ผ่านมา +2

    Super sir...

  • @RambabuBeera-b6w
    @RambabuBeera-b6w วันที่ผ่านมา +11

    కాంబ్లే గారూధన్యవాదాలు.. మీరు good knowledge person... విషయ పరిజ్ఞానం ఉన్న మీరు మీ మెసేజ్ చాలా చక్కగా ఉంటుంది..

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 19 ชั่วโมงที่ผ่านมา

    Awesome analysis.

  • @neerudubalaraju5205
    @neerudubalaraju5205 7 ชั่วโมงที่ผ่านมา

    👍

  • @manjumanjunatha8092
    @manjumanjunatha8092 วันที่ผ่านมา

    ఇరువురు అన్నదమ్ములుగా ఉండవలసిన వారు, ఎందుకు ఒకరిలో ఒకరు కలవరు,మీ స్వార్దాల కోసం విడదీస్తున్నారు ఇది మంచిది కాదు.
    అందరూ కలిసి పోయినప్పుడు అందరి అభివృద్ధి ఉంటుంది గానీ.ఇది ఇరవురికీ మంచిది కాదు.

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 วันที่ผ่านมา +2

    గౌరవనియ కాంబ్లే గారు.
    డాక్టర్ అంభేద్కర్ గారు బోదిసత్వుడు మాత్రమే.
    అంభేద్కర్ గారు బుద్దుడు కాదు.
    ప్రస్తుతం భగవాన్ బుద్దుని సాసనకాలంలోనే ఉన్నం.
    గమనించగలరు.

  • @Y.PRAJINESH
    @Y.PRAJINESH วันที่ผ่านมา +9

    మాదిగల మీద ఎంత విషం కక్కుతున్నారు అన్న
    వీళ్లంతా ఐకమత్యం అయితే
    నువ్వెంత నీ సొల్లు పురాణం ఎంత
    జై జై మంద కృష్ణ సార్ ప్రత్యేక ధన్యవాదాలు
    కుక్కలు మొరుగుతాయి కృష్ణ అన్న నువ్వు పట్టించుకోవద్దు
    పందులు గుంపుగా వస్తాయి అవి బురదలోనే పండుతాయి
    జై మాదిగల ఐక్యమత్యం వర్ధిల్లాలి
    జై జై భీమ్
    జై ఇన్సాన్
    జై మంద కృష్ణ మాదిగ

    • @prakashr7459
      @prakashr7459 วันที่ผ่านมา

      Neekentha kaavali thisko. Enduku mala ante neeku kopam.

  • @surendrababu7784
    @surendrababu7784 วันที่ผ่านมา +2

    Jai mala jai jai mala jai bheem jai br Ambedkar jai jai br Ambedkar ma dhevudu ayyana br Ambedkar garu

  • @prasanthkumar6919
    @prasanthkumar6919 วันที่ผ่านมา +2

    Hats off sir

    • @prasanthkumar6919
      @prasanthkumar6919 วันที่ผ่านมา

      కన్నీళ్లు వస్తున్నాయి సర్

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 วันที่ผ่านมา +1

    Namo Buddhaya❤️👍

  • @jallibalarajeswar8647
    @jallibalarajeswar8647 วันที่ผ่านมา +2

    Super sir

  • @bhargaviVelishala
    @bhargaviVelishala วันที่ผ่านมา +1

    కట్ చేసి పెట్టు అన్న..... మేము అన్ని గ్రూప్ లల్లో పెట్టుకుంటాం

  • @tgangadharam3067
    @tgangadharam3067 19 ชั่วโมงที่ผ่านมา

    అన్నా ఇక్కడ 10th ఫెయిల్ బ్యాచ్ అడ్డడిద్ధంగా comments చేస్తున్నారు మిడిమిడి జ్ఞానంతో

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 วันที่ผ่านมา +1

    Super Kamble Annaya jai bheem jai Maala ajai baba saheb Ambedkar Jai Mahar

  • @chuttugullanarasimha5933
    @chuttugullanarasimha5933 22 ชั่วโมงที่ผ่านมา +2

    జై మంద కృష్ణ మాదిగ జై

  • @SanthoshPatil-x5g
    @SanthoshPatil-x5g วันที่ผ่านมา

    Jai bheem, namo Buddhay 🙏 dada కార్య క్రమంలో పాల్గొన్నా మాలలు ఇక రాం రాం అనకుండా Jai bheem, namo Buddhay అనాలి దయచేసి గమనించగలరు Dada Thumacha speech Bagun Radaleya ఏడుపు వస్తున్నది అన్నగారు ❤❤❤❤❤ touching

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 วันที่ผ่านมา +1

    సోదర ! దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయచ్చుగా.

  • @GurralaRamulu99
    @GurralaRamulu99 5 ชั่วโมงที่ผ่านมา

    Jai Krishna Madiga

  • @bethalababurao4824
    @bethalababurao4824 วันที่ผ่านมา

    ప్రధాన మంత్రి మాట వినాలి. మంద కృష్ణ మాదిగ మోదీ నీ కౌగలించుకొని ఏడిస్తే ,ఆయన పార్లమెంట్ లో చట్టం తేవాలి.కానీ సుప్రీమ్ కోర్టు రాజ్యాంగం వ్యతిరేఖంగా తీర్పు ఇస్తుంది.. ఈ సారి చూడు కూడా మంత్రి కావచ్చునేమూ ఏమో గుర్రం ఎగరావచ్చు

  • @Princelucas2020
    @Princelucas2020 18 ชั่วโมงที่ผ่านมา

    కాంగ్రెస్ పార్టీ EWS reservation SUPPORT చేసింది.
    కాంగ్రెస్ వర్గీకరణకు మద్దతు ఇస్తే ... మానిఫెస్టో లో పేడితే ... మీరు ఎలా సపోర్ట్ చేసారు.
    అన్ని రాజకీయ పార్టీలు మానిఫెస్టో లో పెడితే లేవని నోర్లు.
    ఇప్పుడు వర్గీకరణ విషయంలో ఎందుకు ఇంతలా భాధపడుతున్నారు.

  • @elishagolla7764
    @elishagolla7764 วันที่ผ่านมา +2

    Jai Bheem Mahasena Rajesh

  • @RajuMrps
    @RajuMrps 16 ชั่วโมงที่ผ่านมา

    అన్నా ఎన్ని రోజులు ఎక్కడున్నావే నువ్వు పెద్ద స్పీచ్ చేస్తున్నావ్

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 วันที่ผ่านมา +6

    Manda Krishna Maadiga is great leader and speaker. He is God of Rajiv Arogyasree and heart disease children and pensioners

  • @speaktospeak326
    @speaktospeak326 วันที่ผ่านมา +8

    ఒకసారి మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే మాదిగల ఎదుగుదల నీకు గిట్టటం లేదు....త్వరలో మాదిగల సత్తేంటో రుచి చూస్తారు....మాట్లాడేటప్పుడు జాగ్రత్త బ్రదర్....

  • @KumarSamanta
    @KumarSamanta วันที่ผ่านมา +2

    Good

  • @devendardarshanam6105
    @devendardarshanam6105 12 ชั่วโมงที่ผ่านมา

    Jai krishna Madiga Garu % kavali

  • @VijaySagarDasari_DV
    @VijaySagarDasari_DV วันที่ผ่านมา +5

    సొంత అన్నదమ్ములే కలిసి ఉండడం లేదు ఈ కాలంలో... 59 కులాలను కలిపి ఉంచాలి అనడం సిగ్గుచేటు... ఇంకా మేమే దొబ్బి తినాలి అని మీ కోరిక కానీ మీరు ఎన్ని చేసిన వర్గీకరణ ఆగదు...

  • @munna-ih9ik
    @munna-ih9ik วันที่ผ่านมา

    జై మాల...

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 วันที่ผ่านมา +1

    Jai Bheem👍👍👍👍

  • @yedukondalu3543
    @yedukondalu3543 วันที่ผ่านมา +2

    Jai mala 🎉

  • @pusalapatiobulesh8877
    @pusalapatiobulesh8877 วันที่ผ่านมา +1

    Super kambal sir

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 วันที่ผ่านมา +3

    Exlent speech anna..

  • @rajujk397
    @rajujk397 วันที่ผ่านมา +4

    బుద్ధుని గెలిచిన ఏసుక్రీస్తు కలిసిన అల్లాను కలిసిన రాముని వెలిసిన ఏబిసిడి వర్గీకరణ ఆగదు

    • @KArjunu
      @KArjunu วันที่ผ่านมา

      @@rajujk397 ఈ వాక్యము ప్రపంచంలో మరెవరైనా ఆపలేరు

    • @Balaji07-j7t
      @Balaji07-j7t วันที่ผ่านมา

      Good joke 🤣

  • @SivakumarKurapati
    @SivakumarKurapati วันที่ผ่านมา +3

    Excellent speech sir

  • @rajannagadhari7992
    @rajannagadhari7992 วันที่ผ่านมา +1

    Sir 🙏chala bagachepparu sir

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 วันที่ผ่านมา

    నువ్వు వక మహర్వి మహారులు కులవృత్తి చర్మాలని బాగుచేయడం కానీ ఇక్కడ మాలలు చర్మాలని బాగుచెయ్యరు నీ ఉనికిని కాపాడుకోడానికి నీ ప్రయత్నం.

  • @mauryaboya787
    @mauryaboya787 วันที่ผ่านมา

    ఓక బుద్ధిస్ట్ గా ఉన్న మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి కానీ ఒకే కులానికి పరిమితి లో మాట్లాదిటే మీరు బుద్ధిష్ట్ ఎలా అవుతారు. ఒక కమ్యూనిస్టు ల కు ఉన్న అవగాహన లేకపోతే ఎలా sir. అయినా మీకు
    నమో బుద్ధాయ. జై భీమ్.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 วันที่ผ่านมา +1

    Jai mala rajender mala telangana ❤️🎉🎉💯🙏

  • @urajkumar2727
    @urajkumar2727 วันที่ผ่านมา

    Jai భీమ్ అన్నగారు.

  • @gandhammahesh9836
    @gandhammahesh9836 20 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెపుతున్నారు వర్గీకరణ అనేది జరగకూడడు జరిగితే మాలలకు అన్యాయం జరుగుతూంది ఆది రాజ్యాంగం కి విరుద్దం అని మిరు కాంబ్లే గారు
    మిమల్ని చుస్తుంటే నాకు ఒకటీ గుర్తుకొస్తుంది మికు ఏమిమైనా పంచి పెట్టమని ఇస్తే మీరూ ఏమి చేస్తారని !నాకు తెలిసి మీరే తింటారు కాని పంచి పెట్టరని తెలుస్తుంది.
    మేము ఇప్పుడు వర్గీకరణ సాదించుకుంటే ఏంట్రా బాబు మి ఎడుపులు ఎడవండి మమ్మల్ని ఏడిపించి ఉమ్మడి రిజర్వేషన్ సంకలో ఐస్ క్రీం వేసుకొని నాకీ నట్టు నాకినారు కదండ్రా అయ్యా ఇంకా నాక డానికీ ఇంకేమున్నది
    డాక్టర్ బాబా సాహబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ మిమ్మల్ని ఒక్కరినే తీసుకోమన్నారా మిగిలినా దళిత కులాలు ఏమి లేవరా!
    ఇంకా మారండి రా అంధరికి అవకాశాలు రావాలి అందరు బాగుపడాలి...
    స్వర్ధపరులారా ఇంకా ఆపండి ఇంకా మి నాటకాలు.....

  • @basavaiahdamala713
    @basavaiahdamala713 วันที่ผ่านมา +1

    Super

  • @RamaKrishna-w2v2d
    @RamaKrishna-w2v2d วันที่ผ่านมา +2

    Jaibheem. Jaibheem. M. R. K. Kuwait. 🙏🙏🙏🙏🙏🙏

  • @KArjunu
    @KArjunu วันที่ผ่านมา +1

    కామెడీ గారు మీ పద్యాలు మీ పాటలు మీ గాన గంధం చాలా అద్భుతంగా ఉంది అదే గాన గంధర్వ తో ఇతర కులాలకు ఉప జాతులకు జరుగుతున్న అన్యాయం మీద ఒక పాట పాడి ఈ ఉపకులాల యొక్క రిజర్వేషన్లు సవ్యంగా అమలు అయ్యేటట్టు చూస్తే అప్పుడు మీరు అంబేద్కర్ వారసులు అవుతారు కానీ సొంత ఎస్సీ అనే కులం లో ఉన్నటువంటి ఉపకులాల రక్తం పిలుచుకునే మీరు అంబేద్కర్ వారసులు ఎట్లా అవుతారు అయ్యా

  • @VijayKumar-qr9hf
    @VijayKumar-qr9hf วันที่ผ่านมา

    We will do sir

  • @prathapgosula321
    @prathapgosula321 วันที่ผ่านมา

    మాల అన్ని సంవత్సరాలు పట్టదు yes 💯% correct sir

  • @rajujk397
    @rajujk397 วันที่ผ่านมา +3

    మాదిగలకు మహాత్మా గాంధీ మందకృష్ణ మాదిగ

    • @muralikrishna-bw4jd
      @muralikrishna-bw4jd วันที่ผ่านมา

      😂😂

    • @Balaji07-j7t
      @Balaji07-j7t วันที่ผ่านมา

      Yes true that's why Opposed Ambedkar Gandhi

    • @pras6246
      @pras6246 12 ชั่วโมงที่ผ่านมา

      EWS గురించి మంద కృష్ణ ఎందుకు మాట్లాడాడు. ఎందుకంటే మంద కృష్ణ అగ్ర వర్ణాల కింద బానిస కదా. బీజేపీ సంక నాకుతున్నాడు.

  • @Sateeshgunte-hx4wr
    @Sateeshgunte-hx4wr วันที่ผ่านมา +5

    Jai . Mandakrishna anna ku jai ho💐💐💐🙏🙏🙏

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 วันที่ผ่านมา +5

    మందా కృష్ణ మాదిగ వున్న సామాజిక స్పృహ మీలో ఎవ్వరికైనా తెలిస్తే చెప్పగలరు మా మంద కృష్ణ మాదిగ చదువు తక్కువ.ok కాని మహ జ్ణని
    మందా కృష్ణ గొప్ప నాయకుడు జై మాదిగ జైలు

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o วันที่ผ่านมา

      సంవత్సరాల తరబడి వచ్చిన ఉద్యోగాలలో రిజర్వేషన్ కనీస అర్హత లేక లక్షల్లో backlog posts మిగిలిపోయాయి..మాలలు మాదిగల ఉద్యోగాలు లాక్కుంటే ఈ పోస్ట్ ఎందుకు మిగిలిపోయాయి..మందకృష్ణ కి ఈ విషయం తెలియదా????మాలలు తిన్నారని మందకృష్ణ కి ఉన్న సామాజిక స్పృహ ఇది....మాదిగ జాతి కోసం ఏం చేశారు మందకృష్ణ.. ఈ జడ్జిమెంట్ కూడా పంజాబ్ వాళ్ళు తెచ్చుకున్నది మందకృష్ణ కాదు...

  • @ramanababukokkiligadda1899
    @ramanababukokkiligadda1899 วันที่ผ่านมา +1

    In MRPS number of people died for sc categorization ie., MRPS

  • @narsimuluraipally9314
    @narsimuluraipally9314 วันที่ผ่านมา +1

    జై బీమ్ జై మాల జై ఖంబ్లె గారు 💙🙏

  • @ravishravikumar
    @ravishravikumar วันที่ผ่านมา

    Goosebumps message 👏👏👏👌👌💪 jai bheem...

  • @katamprabhakar8531
    @katamprabhakar8531 วันที่ผ่านมา

    జై భీమ్ 💪 జై బుద్ధ జై భారత్

  • @vamsikotturu6869
    @vamsikotturu6869 วันที่ผ่านมา +1

    What a speech god bless u

  • @rajujk397
    @rajujk397 วันที่ผ่านมา +4

    మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏబిసిడి వర్గీకరణ ఆగదు బ్రదర్

  • @srinivaskumbala4288
    @srinivaskumbala4288 วันที่ผ่านมา

    Jai mala ,Jai bheem

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 วันที่ผ่านมา +2

    హలో లోపర్స్ చదువు వున్నా సంస్కారం లేని మీరు నాయకులు ......ఏంటో విచిత్రం.

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 วันที่ผ่านมา

    Jail lo unnapudu ..namaaz la yenti edi adigina ramesh ane adikari gariki nenu nenu echina samadanam "ee ee srusti lo unna jeevarashulu sukha shantulato jeevinchalani maa bauddhu (mala) lu ela prartanalu chestam ante kaani kevalam maa kosam maa kutumbam sukam kosame prartana cheyamu " sir ani.❤️💯@namo buddhaya❤️

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 วันที่ผ่านมา

    న్యాయవ్యవస్తను గౌరవిచు బ్రదర్

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 วันที่ผ่านมา +1

    కృష్ణ మాదిగ గురించి వాడు వీడు అంటే బాగలేదు

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 วันที่ผ่านมา +7

    మంద కృష్ణ మాదిగని ఇంకొక మాట అన్నా తెలంగాణలో నువ్వు తిరగవు దిగంబర

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o วันที่ผ่านมา

      Sir
      మందకృష్ణ మాల వాళ్ళ ని ఏమైనా మాట్లాడవచ్చు...
      మాలలు మాట్లాడకూడదు ...
      ఇక్కడే తెలుస్తుంది మీ సామాజిక న్యాయం లో ఎంత గొప్ప తనం ఉందో...మాదిగలు కేవలం 10% కూడా ఉండి లేనట్లు ఉన్నారు.మిగిలిన జనాభా 90%

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o วันที่ผ่านมา

      ఎంత మంది ఉంటారు మీరు...రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మందకృష్ణ ను జైల్లో వేస్తే ఏం చేయ గలిగారు..మాల వాళ్ళని ఏం చేస్తారు..
      మీ ఫైటింగ్ medi... మా ఫైటింగ్ మాది తప్పేంటి?మందకృష్ణ ఏమైనా మాల వాళ్ళని మాట్లాడవచ్చు..మాల వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు ఇదేం న్యాయం..

    • @Mokshithaspotrts
      @Mokshithaspotrts วันที่ผ่านมา

      K c r మంద కృష్ణమాదిగ ను జైల్ వేస్టీ ఏమీ పీకర్

  • @srinivastadepalli1323
    @srinivastadepalli1323 23 ชั่วโมงที่ผ่านมา

    Jai bheem. Jai mala

  • @srinivasunalli6997
    @srinivasunalli6997 ชั่วโมงที่ผ่านมา

    Jai bheem ✊🏻 ✊🏻 ✊🏻 ✊🏻

  • @boligddalasudhakar4688
    @boligddalasudhakar4688 วันที่ผ่านมา

    Jai bhim 💙💙

  • @satyasatya2917
    @satyasatya2917 17 ชั่วโมงที่ผ่านมา

    15:53 జై మందా క్రిష్ణ మాదిగ...జై మందా క్రిష్ణ మాదిగ

  • @SrinuAbbudasari-yv4pz
    @SrinuAbbudasari-yv4pz วันที่ผ่านมา +3

    నీ బాధ ఏమిటీ?

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 วันที่ผ่านมา +2

    Bangladesh cancel Reservation. Good decision to Bangladesh people💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 วันที่ผ่านมา

    నమోతస్సా నియ్యనిక్సా అట్టపురిష పుగ్గలా మహాసంఘస్సా.
    సబ్బే సత్త సుఖీహోంతు.