Behavioural Coach ashlesha Latest Stories | Emotional Story Mother In Children | SumanTv Psychology

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2022
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► Behavioural Coach ashlesha Latest Stories | Emotional Story Mother In Children | SumanTv Psychology
    Suman Tv Psychology TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

ความคิดเห็น • 484

  • @tirupathiraoaravala3601
    @tirupathiraoaravala3601 ปีที่แล้ว +57

    శిరసు వంచి పాదాలకు నమస్కారాలు వండర్ఫుల్ మెసేజ్ మీ విలువైన సూచనలు సలహాలు వివరించినందుకు ధన్యవాదాలు అమ్మగారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను

  • @pavanigattem1484
    @pavanigattem1484 ปีที่แล้ว +9

    Thank you so much mam. I am also single parent. నిజంగా ఈ కాలంలో పిల్లల్ని పెంచడంలో ఉన్న కష్టాల్ని అధిగమించి బాధ్యతాయుత విధానాన్ని పిల్లలకు నేర్పడంలో మీ వీడియోస్ ఉపయోగించుకునే సౌలభ్యాన్ని మాకు చూపిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🥰🤝👍

  • @suneethatirukovallu2080
    @suneethatirukovallu2080 ปีที่แล้ว +27

    చాలా చాలా దుక్కాఖరమైన పరిస్థితులు ఎదుర్కొని లోకమంతా ఏమనుకున్నా నేను నా బిడ్డని గర్వంగా పెంచి పెద్ద చేసి చివరకు వారికి రెక్కలొచ్చి పెళ్ళి అయి కళ్ళు కానకుండా పచ్చి బూతులు తల్లిని అంటుంటే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 భగవంతుడా నన్నెందుకు బ్రతికిస్తున్నావు అని రక్తాన్ని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లులు.... థాంక్యూ సో మచ్ అండి 🤝🤝🤝

    • @kandula2433
      @kandula2433 ปีที่แล้ว

      అనిత ధన్య వాదాలు మేడం

  • @teddudasuteddu2695
    @teddudasuteddu2695 ปีที่แล้ว +8

    సుమన్ టీవీ ఛానల్ కి అసలేషా మేడం ను తీసుకుచ్చు సమాజానికి మంచి మెసెజ్ ఇచ్చారు థాక్స్ సార్ మరియు మడకు ధన్యవాదములు 🙏🏻

  • @dhanalakshmichintapalli6017
    @dhanalakshmichintapalli6017 ปีที่แล้ว +10

    చాలా బాగా చెప్పారు మేడం వింటూ ఉంటే చాలా దుఃఖం వచ్చింది ప్రతి తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే మేడం

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 ปีที่แล้ว +7

    ఇది వింటుంటే నాకు కన్నీళ్లు ఆగట్లేదు కన్నీళ్లు జలప్రవాలి కింద వస్తూ ఉన్నాయి ఎందుకంటే నా స్టోరీ నాకే చెప్తున్నట్లు ఉంది నేను సింగిల్ ఒమేగా సింగిల్ మదర్ గా ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచుతున్నాను కానీ ఆశించిన ప్రయోజనం రావట్లేదు మలక డబ్బులు విలువ తెలియట్లేదు నా కష్టం విలువ తెలియట్లేదు ఉంటే నిండా అనారోగ్యం బాధలు మంచం మీద నుంచి పైకి లేవలేని స్థితి అయినా నేను కష్టపడితేనే కానీ పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టుకోలేను కానీ పిల్లలకి నా కష్టం అర్థం అవ్వట్లేదు ఏదో వెళ్లి వస్తున్నారు నలుగురితో పాటు కాలేజీ లైఫ్ అందించాలని సరిగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఏం చేయాలి కౌన్సిలింగ్ కి ఎక్కడికి తీసుకురావాలి మేడం ప్లీజ్ కౌన్సిలింగ్ ఎక్కడ తీసుకురావాలో చెప్పండి మేడం ప్లీజ్

  • @pavanipindiprolu3591
    @pavanipindiprolu3591 ปีที่แล้ว +84

    చాలా మంచి స్టోరీ చెప్పారు మేడం కళ్ళకి కట్టినట్టు చూపించారు రియల్లీ వండర్ఫుల్. రియల్ లైఫ్ కళ్ళముందే ఉన్నట్టు. అనిపించింది చూస్తున్నంత సేపు, వింటున్నంతసేపు,

    • @kandula2433
      @kandula2433 ปีที่แล้ว +1

      అనిత. పిల్లలకు కూడా చాలా అవసరం కనుక కష్టం విలువ తెలియ చేయాలి.

    • @shobhamamidi6283
      @shobhamamidi6283 ปีที่แล้ว

      @@kandula2433 11111111ఫ్గ్చ్చ్చ్చ్ 11

  • @radhasagar9093
    @radhasagar9093 ปีที่แล้ว +35

    అమ్మ మొదటగా మీకు నా హృదయపూర్వక 🙏రాలు అమ్మ ,చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా వివరించారు 🙏🙏🙏

  • @harshithyt4515
    @harshithyt4515 ปีที่แล้ว +15

    థాంక్యూ మేడం చాలా బాగా చెప్పారు...,, సొసైటీలో ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు తల్లిదండ్రుల బాధ ఎప్పటికీ అర్థం కాదేమో అనిపిస్తుంది ... ఈరోజు మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కటి అందరికీ అర్థం కావాలి. థాంక్యూ మేడం...,,,,,,🙏 థాంక్యూ సుమన్ టీవీ

  • @sangamareddygowrikrishnave8451
    @sangamareddygowrikrishnave8451 ปีที่แล้ว +12

    చాలా మంచి కథ చెప్పారు, మేడం మీకు ధన్యవాదాలు.నూటికి నూరు శాతం నిజం.

  • @jhonsik5252
    @jhonsik5252 ปีที่แล้ว +2

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మేడం నా పరిస్థితి కూడా చాలా దొరుణం గాఉంది నా పిల్లలు కూడా డిస్ప్లేన్ చెయ్యాలి అండి యాంకర్ గారికి వందనాలు 🙏🙏

  • @hindudvr
    @hindudvr ปีที่แล้ว +4

    అమ్మా మీరు ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కళ్ళలో నీళ్ళు జలజల కారిపోతున్నాయి ఉకథ వలన సమాజంలోని ప్రజలకుఎంతో మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అమ్మా మీకు శుభ నమస్కారాలు తల్లీ

  • @mulamalleswararao1021
    @mulamalleswararao1021 ปีที่แล้ว +7

    ఎంతో విలువైన, అమూల్యమైన కధ చెప్పారు మేడం గారు. ధన్యవాదములు.

  • @dsprao5388
    @dsprao5388 ปีที่แล้ว +5

    నిజమైన జీవితాల్ని చక్కగా చెప్పారు.ధన్యవాదాలండీ!

  • @dharanisari2421
    @dharanisari2421 ปีที่แล้ว +6

    మేడం గారు చాలా మంచి స్టోరీ చెప్పారు థాంక్యూ

  • @saradabhamidipati3114
    @saradabhamidipati3114 ปีที่แล้ว +6

    Hello madam the story told by u is really heart touching 👍🙏,,,మీరు cheppindi ముమ్మాటికి కరెక్ట్,,i am a teacher nd i keep councelling my students nd parents the same ,,maa పిల్లలకు nenu meelage chepthundedanini

  • @vasudhalaxman7686
    @vasudhalaxman7686 ปีที่แล้ว +12

    చాలా బాగా చెప్పారు మేడం పిల్లలని పెంచే విధానం వారికి కుటుంబ ఇష్టం తెలియజేస్తూ పెంచాలి చాలా అద్భుతంగా చెప్పారు నేటి సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల కష్టపడద్దు కష్టపడద్దు అని అంటారు కానీ కష్టపడందే ఏది రాదు కదా కష్టం విలువ ప్రతి ఒక్క పిల్లలకు తెలియజేయాలి. థాంక్యూ మేడం ధన్యవాదాలు

  • @pushpaachanta3093
    @pushpaachanta3093 ปีที่แล้ว +8

    చాల బాగా చెప్పారు mam, మీరు చెప్పిన కథ హృదయానికి హత్తుకునేలా ఉంది

    • @avulasridevi3354
      @avulasridevi3354 ปีที่แล้ว

      Chala manchi story na story kuda Ede kani naku job vundi

  • @rangaraochennuri4262
    @rangaraochennuri4262 ปีที่แล้ว +5

    కొడుకు భవిష్యత్తుకోసం ప్రాణం కూడా సమర్పించింది. మేడం చక్కని పదప్రయోగం. తడబడని భాష అద్భుతం, రూపం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వం

  • @laxmiramyagali5098
    @laxmiramyagali5098 ปีที่แล้ว +2

    The best councillor and motivater for children amma only .... Amma Mata vinakapothe chala kastam ...
    Nice motivational story 👏

  • @yelisettivijaya9721
    @yelisettivijaya9721 ปีที่แล้ว +17

    ఎంత బాగా చెప్పారు మేడమ్ 🙏🙏🙏

  • @venkatramana5298
    @venkatramana5298 ปีที่แล้ว +7

    కన్న లలో నీరు తిరిగాయు madam, story excellent

  • @sunithasunitha1979
    @sunithasunitha1979 ปีที่แล้ว +1

    Excellent madam...Chala baga chepparu...meeru cheppina story vinna taruvatha kallalo neellu vachay....meeru story cheppe vidhaanam bagundi madam

  • @ramrajinisaivasthalya4847
    @ramrajinisaivasthalya4847 ปีที่แล้ว +2

    Thank you so much mam ,l love your videos so much mam . This story will motivate for every parents . All the parents should see this type of videos .

  • @sairabanu2914
    @sairabanu2914 ปีที่แล้ว +6

    Tears are coming from your words 😢 good msg to all the children

  • @hanikanagula1212
    @hanikanagula1212 ปีที่แล้ว +1

    Chala thanks andi

  • @nityasriakhil1759
    @nityasriakhil1759 ปีที่แล้ว

    Really ur expalined clearly about what happen at present situation ma'am, tq so much

  • @varaprasadaddala7479
    @varaprasadaddala7479 ปีที่แล้ว +1

    Thank You Madam, It's Very Important Information For Every Family 🙏🙏🙏

  • @thotakusumakumari4809
    @thotakusumakumari4809 ปีที่แล้ว +1

    You are great and wonderful madam manchi sandesalu isthunnaru mee vedios chusi vintunte inka inka vinalani untundi madam

  • @funnyfreinds2683
    @funnyfreinds2683 ปีที่แล้ว

    Mam 🙏🏻🙏🏻 very good nd, spiritual messages Esthunnaru meeru very good madam ji meeru chala chakkaga smooth ga matladatharu God bless you 🙌🏻

  • @rishipandu8130
    @rishipandu8130 ปีที่แล้ว

    super ga chepparu madam thank you

  • @meenakorukonda8506
    @meenakorukonda8506 ปีที่แล้ว

    Exlent ga chepparu mam

  • @swarajyamg9616
    @swarajyamg9616 ปีที่แล้ว +4

    Really excellent story mam🙏🏽

  • @mravi5743
    @mravi5743 ปีที่แล้ว +2

    Exalent story. Really 👏👏👏best example 👏

  • @ahaemiruchulu5644
    @ahaemiruchulu5644 ปีที่แล้ว

    Super chala baga chepparu 🙏🙏🙏🙏

  • @rajanisanthosh9961
    @rajanisanthosh9961 ปีที่แล้ว

    Really superb maa,real ga miru cheppe vishayalu chala baaguntayi.miru ante chala ishtam.miru cheputunte adupochindi.pillalanu manchi ga penchadam kosam enka chala videos cheyali ani korukuntunnam.thnq soooooo much

  • @gangadhararaopilla2812
    @gangadhararaopilla2812 ปีที่แล้ว

    Chala Baga chepparu madam. Thank u

  • @hanugauthamvangala2534
    @hanugauthamvangala2534 ปีที่แล้ว

    Chaala baaga chepparu madam.....

  • @bhavanikarnam6129
    @bhavanikarnam6129 ปีที่แล้ว

    Super mam chala manchi story chepparu

  • @suseelammapendantno9410
    @suseelammapendantno9410 ปีที่แล้ว +2

    Really excellent story madam.Thank you so much

  • @sravanivenkateshb9966
    @sravanivenkateshb9966 ปีที่แล้ว

    Suman tv ki na 🙏🙏🙏 .... Elanti manchi program maku provide chesthunnaru

  • @lavanyagdr9567
    @lavanyagdr9567 ปีที่แล้ว

    Thank you mam chala manchi message icharu.

  • @kondalreddykarra8815
    @kondalreddykarra8815 ปีที่แล้ว +4

    సూపర్ మేడం very good story

  • @kameshwaridasari3863
    @kameshwaridasari3863 ปีที่แล้ว

    Chalachala Munchi story chepparu IdiNenu Ma Manavadiki cheputanu vadiki ilanti storyluante chala I stam Thanksundy Inka eilativi cheppndi

  • @kradhamma9922
    @kradhamma9922 ปีที่แล้ว

    Madam chala baga chepparu mam thank you for the video

  • @pothurajuch1554
    @pothurajuch1554 ปีที่แล้ว

    Mee padhalu ku vandhanalu 🙏
    Ee world lo entho mandhi children's ni kasthapadi penchi vari future bagundalani always varu food, rest lekunda hard work chesthunnaru...
    Pillalu parents manasu ardham chesukoni, valla manasu badha pettakunda behave cheyalani nenu korukuntunnanu....
    Parents kanipinche Gods 🙏..
    Kaani meeru ichina message chala bagundhi... Naa manasuni kadhilinchindhi Madam....
    Meku Naa hrudaya purvaka dhanyavadhaulu 🙏
    Naku two daughters unnaru...
    Nenu maa pillalaku kastham telisey la ga penchuthanu...
    Thank you madam 🙏

  • @sowmyasri2077
    @sowmyasri2077 ปีที่แล้ว +2

    Thank you so much mam 🙏🙏🙏

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 ปีที่แล้ว +3

    అద్భుతమైన విశ్లేషణ తల్లి 🙏

  • @nagamanianasuri5956
    @nagamanianasuri5956 2 หลายเดือนก่อน

    Madam meeru cheppina prathivishayam na jeevitham lo face chesthunnanu madam chalabhaga vivarincharu tq madam

  • @sahithireddy7888
    @sahithireddy7888 ปีที่แล้ว

    Thank you madam chala Baga chepparu

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 ปีที่แล้ว +4

    🙏🙏🙏విషయం వివరించడం లో మీరు చాలా బాగా చేస్తారు 🙏🙏🙏

  • @ammucvn1804
    @ammucvn1804 ปีที่แล้ว

    Tq mam chala baga chepparu ,,

  • @Sriharsha_1729
    @Sriharsha_1729 ปีที่แล้ว +2

    Excellent story mam 🙏🙏🙏

  • @kalyanichethi2098
    @kalyanichethi2098 10 หลายเดือนก่อน

    Chala baga cheparu medam

  • @sugunasuguna9533
    @sugunasuguna9533 ปีที่แล้ว

    Chala Baga cheppparu thank you madam

  • @rajitharathod415
    @rajitharathod415 ปีที่แล้ว

    Chala baga chepparu medam

  • @chakalimounika7841
    @chakalimounika7841 ปีที่แล้ว

    Wonderful ga. Chepparu madam. 👍👍

  • @pasupuletipadma6196
    @pasupuletipadma6196 ปีที่แล้ว +5

    🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ చాలా చాలా బాగా చెప్పారు తల్లి నిజం

  • @meodantalapally6797
    @meodantalapally6797 ปีที่แล้ว

    థాంక్యూ మేడం థాంక్యూ పిల్లల గురించి బాగా చెబుతున్నారు పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది

  • @tulasivarri2026
    @tulasivarri2026 ปีที่แล้ว

    Supper ga chepparu Amma👏👏

  • @kusumakumari3609
    @kusumakumari3609 ปีที่แล้ว

    Tq soo much madam Chalayan bhaga chepparu vandhanaulu

  • @laxmiharkara4448
    @laxmiharkara4448 ปีที่แล้ว +4

    Chala correct

  • @greeshmainti7464
    @greeshmainti7464 ปีที่แล้ว +1

    Wonderful✨😍 message

  • @jayashree2869
    @jayashree2869 ปีที่แล้ว

    Chala baga vivarincharu 👏👏

  • @jayanthijinugu1816
    @jayanthijinugu1816 ปีที่แล้ว +1

    Excellent story... Mam

  • @ramakrishnauntil2927
    @ramakrishnauntil2927 ปีที่แล้ว

    Excellent story madam thank you

  • @bhagayashrisomshetty232
    @bhagayashrisomshetty232 ปีที่แล้ว

    Super madam chala baga chepparu

  • @nirmalakopula1375
    @nirmalakopula1375 ปีที่แล้ว

    Super ga chapparu madam 👌👌👌👌

  • @deepthilovely1260
    @deepthilovely1260 ปีที่แล้ว +1

    Hats off madam👏👏

  • @sudharani9048
    @sudharani9048 ปีที่แล้ว

    X lent meeru cheppe vidhanam bagundi

  • @jayasri3183
    @jayasri3183 ปีที่แล้ว

    School ki vachi ma students ki motivatinal speech isthara madam ...andariki ardam ayyela chala baga chepthunnaru miru anduke adiganu

  • @pinnapureddyjhansirani3384
    @pinnapureddyjhansirani3384 ปีที่แล้ว

    Thanku mam

  • @rajinireddy9940
    @rajinireddy9940 ปีที่แล้ว

    Chala manchi story madam

  • @t.naveenkumar7680
    @t.naveenkumar7680 ปีที่แล้ว

    Excellent
    Thanks

  • @dhilleswaririmpi4170
    @dhilleswaririmpi4170 ปีที่แล้ว

    Thank you madam....thanks for your best video...

  • @tatapudiramesh8100
    @tatapudiramesh8100 ปีที่แล้ว

    Super ga chepparu madam

  • @mounikapulagam6220
    @mounikapulagam6220 ปีที่แล้ว +1

    Heart touching story mam thank you ❤️

  • @lakshmikilaparti1298
    @lakshmikilaparti1298 ปีที่แล้ว

    Your counsiling very important

  • @karntikarnatikrishnakumar246
    @karntikarnatikrishnakumar246 ปีที่แล้ว

    Chalaa baaga chepparu medam

  • @bhaskarnaik5124
    @bhaskarnaik5124 ปีที่แล้ว

    TQ madem chala Baga చెప్పారు really TQ

  • @chennadijalaja2581
    @chennadijalaja2581 11 หลายเดือนก่อน

    Super story single mother's problem exactly chepparu🙏

  • @radhikadhanekula8045
    @radhikadhanekula8045 ปีที่แล้ว +2

    Heart touching video

  • @ammuthota1418
    @ammuthota1418 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు మేడం👌👍👏🏻👏🏻👏🏻

  • @srujanamadasi640
    @srujanamadasi640 ปีที่แล้ว

    baga chepparu medam

  • @user-xg7bm1mt1f
    @user-xg7bm1mt1f ปีที่แล้ว

    Mee video chudatam naaku chala santhosham kaani maa abbayi evvaru maata vinadu naaku meeku chuupinche dhairyam taragathi rendu levu chaala santhosham ❤😊

  • @sujathalekkala4618
    @sujathalekkala4618 ปีที่แล้ว +1

    Super madam good msg for parents..

  • @shaliniraisydadari4888
    @shaliniraisydadari4888 ปีที่แล้ว

    Wonderful story mam

  • @laharikurapati2418
    @laharikurapati2418 ปีที่แล้ว

    Thank you so much for this nice video

  • @prabhavathikovuru5330
    @prabhavathikovuru5330 ปีที่แล้ว

    Wow super message mam thalli viluvanu thelipe kadha chala bagundi mam 👏👏👏👏👏

  • @haranikamal5808
    @haranikamal5808 3 หลายเดือนก่อน

    Yes it's true ma'am..
    Really great...we need to learn more from our mother..
    Hat's off mummy..

  • @g3jaguars459
    @g3jaguars459 ปีที่แล้ว

    Chala baga chayparu mam 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @karthikeyachannel2155
    @karthikeyachannel2155 ปีที่แล้ว

    Thank you so much mam

  • @sowjanyapaluri799
    @sowjanyapaluri799 ปีที่แล้ว

    Super madam chala baga cepparu

  • @rithikvennela9698
    @rithikvennela9698 ปีที่แล้ว

    Wowww mam super 🙏🙏

  • @pushpaalla2678
    @pushpaalla2678 ปีที่แล้ว +3

    Super mam

  • @subbalakshmigutala4644
    @subbalakshmigutala4644 ปีที่แล้ว

    X lent madam garu🙏🙏🙏

  • @yashuyashwanth3097
    @yashuyashwanth3097 ปีที่แล้ว +1

    Good information ma'am..

  • @ponduriswathi7784
    @ponduriswathi7784 ปีที่แล้ว

    Thank you madam baga chaparu

  • @pushpqkarri7446
    @pushpqkarri7446 ปีที่แล้ว

    Super.....message 👌👌👌

  • @banavathuramadevi8752
    @banavathuramadevi8752 ปีที่แล้ว

    Yes mama meru chepindhi nizam thanks for story