హోంమంత్రి అనిత గుండెల్లో దడ పుటిస్తున బైరెడ్డి సింహగర్జన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • హోంమంత్రి అనిత గుండెల్లో దడ పుటిస్తున బైరెడ్డి సింహగర్జన #ysjagan #byreddysiddarthareddy #chandrababu #vangalapudianitha #pawankalyan | Dot News
    #insidenews #DotNews #dotnewslive #dotnewsshorts #latestTelugunews #telugunewstoday #Breakingnews
    ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు..ఏ రాజకీయ నాయకుడిని..ఏ పార్టీని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు..పొలిటికల్‌ లీడర్స్‌ మాట్లాడినవే మీ ముందు ఉంచుతున్నాం..మీ విలువైన అభిప్రాయం కామెంట్‌ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్‌.
    Dot News : Rating One of the Best TH-cam Channel in Telugu States.
    For Any Queries, Email us @ dotnewspr@gmail.com
    ----------------------------------------------------------------------------------
    Connect, Like, Share and Follow Us @
    ► Website - dotnews.in
    ► Facebook - / dotnewsindia
    ► Twitter - / dotnewsindia
    ► Facebook - / dotnewstelugu
    ► Instagram - / dotnewsindia
    ► TH-cam - / @dotnewspr
    ► Andhra pradesh News - bit.ly/42YgoGx
    ► Chalamalasetty Sunil Kumar - bitly.ws/3eXZ7
    ► Andhra Pradesh News - bitly.ws/3eZTt
    ► Byreddy Siddharth Reddy -
    ► YS Jagan Mohan Reddy News - bitly.ws/3eZUZ
    ► Kodali Nani -
    ► Pawan Kalyan Latest Speech -
    ► Vidadala Rajini - bitly.ws/3eZWy
    ► Chandrababu news - bitly.ws/3eZXu
    ► Latest AP Political News -
    ► Paritala Sriram - rb.gy/p8it56
    District TH-cam Channels
    ► Dot News Anantapur - / @dontnewsanantapur1
    ► Dot News East Godavari - / @dotnewseastgodavari2
    ► Dot News Guntur - / @dotnewsguntur1
    ► Dot News Kurnool - / @dotnewskurnool1
    ► Dot News Nellore - / @dotnewsnellore1
    ► Dot News Prakasam - / @dotnewsprakasam1
    ► Dot News Kadapa - / @dotnewskadapa1
    ► Dot News Vizag - / @dotnewsvizag
    ► Dot News Chittoor - / @dotnewschittoor1
    ► Dot News West Godavari - / @dotnewswestgodavari1
    ► Dot News Krishna - / @dotnewskrishna
    ► Dot News Srikakulam - / @whizkidz2
    ► Dot News Vizianagaram - / @dotnewsvizianagaram
    ----------------------------------------------------------------------------------

ความคิดเห็น • 411

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 21 วันที่ผ่านมา +138

    బైరెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి.దమ్మున్న నాయకుడు.రాయలసీమ.పులి.జై.సిద్ధార్థ రెడ్డి.జై వైఎస్ఆర్సీపీ.గాడ్ బ్లేస్యోయ్.

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 21 วันที่ผ่านมา +182

    వంగళపూడి అనిత.... రాష్ట్రానికి పట్టిన శని 😢😢😢

  • @asiansports4022
    @asiansports4022 21 วันที่ผ่านมา +203

    అనిత హోమ్ మంత్రి, అతి ఎక్కువ, పనితక్కువ

  • @Rama_varma5282
    @Rama_varma5282 21 วันที่ผ่านมา +71

    💙🇸🇱🙏 అనితకు సోకుల మీద ఉన్న ప్రేమ❤

  • @ramaappalanaidu5281
    @ramaappalanaidu5281 21 วันที่ผ่านมา +150

    పీఠం మెక్కి నెల రోజులు అయింది అప్పుడే 4 అత్యాచారాలు హోమ్ మినిస్టర్ గారు ఎమీ చెస్తానారు

  • @kosurukrishna5670
    @kosurukrishna5670 21 วันที่ผ่านมา +95

    ❤ నువ్వు కరెక్ట్ గా చెప్పారు ఆ హోమ్ మినిస్టర్ ఆఫ్ వేస్ట్ ఆ సీఎం కుర్చీలో కూర్చొని ఏం పీకుతున్నాడు ఆడు ఒక సీఎం😂😂😂

  • @sarikaindira8716
    @sarikaindira8716 21 วันที่ผ่านมา +116

    అనితమ్మ నీకూ ఆ పదవి సూట్ కాలేదు

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc 21 วันที่ผ่านมา +53

    అనితమ్మ. ఊరికే. మాటలు చెప్పుతది కానీ. పని చెపించలేకుంది..........😂😂😂😂❤

  • @surasenudu
    @surasenudu 21 วันที่ผ่านมา +139

    ఎమ్మా హోమ్, ఇదేనా నీ పదవీ లో జరిగే ఘోరం

  • @matlanagaprasad7343
    @matlanagaprasad7343 21 วันที่ผ่านมา +34

    జై బైరెడ్డి

  • @user-ku9go8sw6y
    @user-ku9go8sw6y 21 วันที่ผ่านมา +149

    Anita నిద్దూరపోతుంది

  • @user-rl5dw4kq7w
    @user-rl5dw4kq7w 21 วันที่ผ่านมา +15

    బైరెడ్డి సూపర్ గా చెప్పావ్

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 21 วันที่ผ่านมา +133

    హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉంది లాక్కురండి దాన్ని బయటకి ఏ ఫార్మ్ హౌస్ లో దక్కుంది

  • @king.311
    @king.311 21 วันที่ผ่านมา +26

    అస్సలు దీన్ని ఒక Home Minister గా నేను ఊహించుకోలేక పోతున్నా ,,

  • @jayarajupedullapalli9128
    @jayarajupedullapalli9128 21 วันที่ผ่านมา +7

    సూపర్ అన్నా మీరు ఇలాగే పోరాడాలి, అనితకు వణుకు పుట్టించాలి

  • @seshagiriy9505
    @seshagiriy9505 21 วันที่ผ่านมา +48

    అమ్మ అనిత నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్ పనితనం మాటల్లో కాదు చేతల్లో చూపించాలి, అది నీ వల్ల కాదని ఇప్పుడు అర్థమైంది ప్రజలకు

  • @jvs114
    @jvs114 21 วันที่ผ่านมา +114

    అమ్మ అనితమ్మ పెద్దవాడిగా నా మనసులో మాట...

  • @subramanyamreddy6812
    @subramanyamreddy6812 21 วันที่ผ่านมา +46

    Mam గారు ఇలాంటి వారిని ఊరి తీయండి మీరు న్యాయం చేయకపోతే ఒక స్త్రీ గా హోంమంత్రిగా ఉండి చర్యలు తీసుకోకపోతే మీరు పదవిలో ఉండి waste

  • @user-sw1nu3sl4j
    @user-sw1nu3sl4j 21 วันที่ผ่านมา +47

    అబ్బో ఈమె ప్రతిపక్షం లో ఉందా మాటలకు హద్దు లేకుండా పోయేది ఇప్పుడు చేత కాని తన0 తో rajinama చేయగలదా

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 21 วันที่ผ่านมา +41

    హోం మంత్రి గారికి చేతనైంది ఒకటే అదే రోజూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారిని విమర్శించడం.హోం గారు శాంతి భద్రతలు కాపాడ ంలో ఘోరంగా విఫలమయ్యారు.అనిత గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.