Bolla Brahmanaidu Reaction On Vinukonda YSRCP Leader Incident |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 661

  • @shaikrafiq7295
    @shaikrafiq7295 5 หลายเดือนก่อน +124

    రాష్ట్రంలో అస్సులు వ్యవస్థలు ఉన్నాయా లేదా?
    రాష్ట్రాంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రాంలో ప్రజలు ఉద్యమించాలని నా మనవి ఇది అతని సమస్య కాదు ప్రతి వ్యక్తికి సంభదించింది సిగ్గుమాలిన ప్రభుత్వంలొ రాష్ట్రాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయి

  • @REDDYDUMBIRYANI94
    @REDDYDUMBIRYANI94 5 หลายเดือนก่อน +112

    చూడలేకపోతున్నాం అన్నా

  • @appannatumula
    @appannatumula 5 หลายเดือนก่อน +311

    రెడ్ బుక్ పలానా ఏపీలో నడుస్తుంది, వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మేలుకొని ప్రజల్లోకి వెళ్లాలి

  • @SriLakshmiDurga-ub7hp
    @SriLakshmiDurga-ub7hp 5 หลายเดือนก่อน +166

    వైసీపీ వాళ్ళు అందరు కచ్చితంగా న్యాయం జరిగే వరకు ధర్నాలు cheyyali

    • @Rajadhani-m9s
      @Rajadhani-m9s 5 หลายเดือนก่อน

      వైసీపీ వాళ్ళు చేసినప్పుడు ఎవడి మడ్డ కుడుస్తున్నావు

  • @chekkalamuniraja7947
    @chekkalamuniraja7947 5 หลายเดือนก่อน +113

    వైసీపీ నాయకులు ఇప్పటికీ మేలుకోకుంటే మాలాంటి కార్యకర్తలను కోల్పోతారు.మీకు దమ్ము లేకుంటే రాజీనామాలు చేసి వెళ్ళండి.కార్యకర్తలకు దైర్యం చెప్పలేని మీరు ఎందుకు

    • @gnm4558
      @gnm4558 5 หลายเดือนก่อน

      వైసీపీ నాయకులకు పదవులు వుంటేనే వారు ఏమీ చెయ్యలేని పరిస్థితులు ఏపీలో వున్నాయి..వారు పదవులేకు రాజీనామా చేస్తే కనీసం ఇలా ఖండించే వారు కూడా వుండరు...ముందు ఇలాంటి అరాచక పాలన చేసే కూటమి నాయకులను మీరు కండించo డి..పవన్కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో అడగండి

    • @grajasekhar9438
      @grajasekhar9438 5 หลายเดือนก่อน

      Correct

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 5 หลายเดือนก่อน +92

    పట్ట పగలు.నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా హత్యా కాండ జరగడం.దారుణం.ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడాలి.రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి.

  • @RaajuGolla
    @RaajuGolla 5 หลายเดือนก่อน +199

    చేతకాని ప్రభుత్వం రాజీనామా చేయాలి, ప్రెసిడెంట్ రూల్ కి దమాండ్ చేయండి

    • @ramachandrareddy.b7694
      @ramachandrareddy.b7694 5 หลายเดือนก่อน +9

      @@RaajuGolla మీరు భలే చెబుతారు బ్రో మేము 30000కోట్లు ఖర్చు పెట్టి E. V. M. లు హాక్ చేసి ప్రజల ఓట్లు తొలగించి మా M. L. A. లకు అనుకూల ఓట్లు వేసుకొని P. K. కు 21కి 21ఇచ్చాము Y. C. P. కి దయతో 11M. L. A. లను ఇచ్చి ఈ 11మేమే నష్టపోయినామ్ ఆ మాత్రం చెయ్యక పోతే ఎలా

  • @BaluMIformer
    @BaluMIformer 5 หลายเดือนก่อน +74

    అన్న భయం వేస్తుంది 😢😢
    మమ్మల్నినీ కుడా ఎక్కడ చంపుతారు అన్ని 😢😢😢 Anti E అరాచకాలు 😢😢😓🙏🙏 దేవుడా 🙏🙏🙏. మనిషి అనేవాడు ఈ భూమి మీద బ్రదకూడద ఏంటి E పలానా 😢😢😢🙏🙏

    • @mounikayathi7065
      @mounikayathi7065 5 หลายเดือนก่อน +1

      Oka manishini champey hakku evvadiki ledu....manam daddammalu Aithey appudu evvadaina adukuntadu...be strong

    • @BaluMIformer
      @BaluMIformer 5 หลายเดือนก่อน

      @@mounikayathi7065 ite epudu ఎవరూ దద్దమ్మలు?

  • @ashoklam8204
    @ashoklam8204 5 หลายเดือนก่อน +455

    అన్న వైఎస్ఆర్సిపి నాయకులంతా గుర్తుపెట్టుకోండి అందరూ బయటకు వచ్చి ధర్నాలు చేయాలి లేకపోతే అందర్నీ చంపేస్తారు ప్లీజ్ అన్న అందరూ స్పందించండి😢😢🙏

    • @ramachandrareddy.b7694
      @ramachandrareddy.b7694 5 หลายเดือนก่อน

      ఏమి అధికారం ఉంటి మీకు కత్తులు దిగవా మీకు గొడ్డలు నరకవా పోలీస్ లు ఎవరిని ఏమి చేయరు Y. S. R. శ్రేణులు తెగబడితే హైదరాబాద్ లో అయ్యో అనాలి

    • @MpM-m9k
      @MpM-m9k 5 หลายเดือนก่อน +18

      అన్నా యజ్ఞం సినిమాలో
      రెడ్డప్ప జగనన్న
      నాయుడు అప్ప చంద్రబాబు నాయుడు
      మనం వాళ్ళ పక్కనుండే వాళ్ళం అన్న
      వాళ్లు బాగానే ఉంటారు అన్న పక్కనుండే వాళ్ళు బలి అవుతారు అన్న జరిగేదే కదా అన్నా సినిమాలో కూడా చూపిస్తారు

    • @atchanalasubramanyam601
      @atchanalasubramanyam601 5 หลายเดือนก่อน

      వివేకా నంద రెడ్డిని చంపి నప్పుడు ఎక్క డ చచ్చి నారు మీరు

    • @asrini4u
      @asrini4u 5 หลายเดือนก่อน +4

      ఎక్కడ చేస్తారు ?? అందరూ వాళ్ళ అక్రమ సంపాదన కాపాడుకునే పనిలో పడ్డారు.

    • @rudrapatiprasanth887
      @rudrapatiprasanth887 5 หลายเดือนก่อน +1

      Sure bro

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 5 หลายเดือนก่อน +115

    నారా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అరాచకం నడుస్తోంది

  • @appannatumula
    @appannatumula 5 หลายเดือนก่อน +147

    జగన్ అన్న ఇప్పటికైనా మేలుకొని ప్రజలలోకి వెళ్లాలి

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 5 หลายเดือนก่อน +32

    కలియుగం అంటే ఇదే వీరబ్రహ్మం గారు చెప్పినవి జరుగుతుంది

  • @appannatumula
    @appannatumula 5 หลายเดือนก่อน +211

    జగన్ అన్న అక్కడ వెళ్లి రోడ్డు మీద ధర్నా చెయ్యాలి అప్పుడే అది ప్రజలకి అందరికి తెలుస్తుంది

    • @kanumurivikramadevavarma2457
      @kanumurivikramadevavarma2457 5 หลายเดือนก่อน +3

      Very danger

    • @eswarprasad479
      @eswarprasad479 5 หลายเดือนก่อน +4

      Jagan ke threat undi

    • @temper-9999
      @temper-9999 5 หลายเดือนก่อน +2

      లేస్తాడు vaadu kuda

    • @venkatpraveen4400
      @venkatpraveen4400 5 หลายเดือนก่อน +1

      ​@@eswarprasad479better go to jail, safe place 😢

    • @eswarprasad479
      @eswarprasad479 5 หลายเดือนก่อน +1

      @@venkatpraveen4400 avnu cbn vellinattu

  • @RaajuGolla
    @RaajuGolla 5 หลายเดือนก่อน +181

    చేతకాని హోమ్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 5 หลายเดือนก่อน +13

      అది హోమ్ మంత్రి గా పనికి రాదు

    • @official_nikku_42
      @official_nikku_42 5 หลายเดือนก่อน +7

      Adi brotal house pettukuntey manchidi

    • @LavieLavi
      @LavieLavi 5 หลายเดือนก่อน +3

      Aame ipatiki byra ki yenduku raledu​@SaiTeja-zd3ig

    • @VenkatReddy-rl2cp
      @VenkatReddy-rl2cp 5 หลายเดือนก่อน +2

      Girijana kid nu rape murder cheste
      Girijana cast ku chendina HM.. NO respond
      Idi andhra public ku iche protection
      Siggu padali HM ku support chese vaallu

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 5 หลายเดือนก่อน

      ​@@official_nikku_42ee comment alane vunchu ready to face consequences alane vunchara

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 5 หลายเดือนก่อน +25

    సమాజం సిగ్గు పడే లా దారుణాలు జరుగుతున్నాయి.😢

  • @Ravi-jp5yl
    @Ravi-jp5yl 5 หลายเดือนก่อน +30

    ఈ ఘటన కు పాల్పడినవాళ్లంతారు వాళ్లంతా గుర్తు పెట్టుకోండి తిరిగి ఇచ్చేస్తారు

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 5 หลายเดือนก่อน +176

    అసలు ఆంధ్రలో లాండ్ ఆర్డర్ ఉందా

    • @mounikayathi7065
      @mounikayathi7065 5 หลายเดือนก่อน +1

      Assalu ledu...june 4th rip aipoindi

  • @rangareddy3624
    @rangareddy3624 5 หลายเดือนก่อน +46

    ప్రెసిడెంట్ పాలన అమలుచేయాలి

  • @saisingle5240
    @saisingle5240 5 หลายเดือนก่อน +67

    పోయిన సారి వైసీపీ పరిపాలనా లో ఇంత హత్య రజికియాలు చేయలేదు

    • @studiosivani1886
      @studiosivani1886 5 หลายเดือนก่อน

      thota chandraiah nu yevaru chappinaru ...door delavary yevaru chesinaru chinnapilladu ani choodakunda ...yevaru kalchiyesinaru ...viveka mordor yevaru chesinaru...cheppu soodara

  • @skarantej3261
    @skarantej3261 5 หลายเดือนก่อน +58

    మేము వేరే రాష్ట్రంలో ఉంటాం ఇలా నిజంగా జరుగుతూ ఉన్నాయా

    • @ratnaov6227
      @ratnaov6227 5 หลายเดือนก่อน +5

      Avunandi ma ap lo chaala darunalu jarugutunnai 😢

    • @kapilanumula3207
      @kapilanumula3207 5 หลายเดือนก่อน +5

      ​@@ratnaov6227 CBN nu gelipichharu ga 5 year s anubavinchadi brother

    • @LavieLavi
      @LavieLavi 5 หลายเดือนก่อน +3

      Now ap worse than up Bihar manipur

    • @sirishareddy8242
      @sirishareddy8242 5 หลายเดือนก่อน +2

      Yes

    • @ratnaov6227
      @ratnaov6227 5 หลายเดือนก่อน +1

      @@kapilanumula3207 ayyo nenu ycp karyakarthani nenu kutamiki vote veyaledu andi

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv 5 หลายเดือนก่อน +19

    వ్యవస్థలు ఏమై పోయాయి? భయమేస్తుందిచూస్తుంటే. కోర్టులు పోలీసు స్టేషన్లు ఏమిచేస్తున్నాయి? ప్రజలు ముందుకు రండి పార్టీలకు,కులాలకు,మతాలకు అతీతంగా కథం తొక్కండి

  • @SriLakshmiDurga-ub7hp
    @SriLakshmiDurga-ub7hp 5 หลายเดือนก่อน +105

    వైసీపీ జెండా మోయడమే తప్పు ఐపోయింది సార్.....

    • @temper-9999
      @temper-9999 5 หลายเดือนก่อน

      Nijamega mari

    • @sivasri6448
      @sivasri6448 5 หลายเดือนก่อน +2

      Niajmega
      Ap nasananiki meeru koda support chesaaru

    • @mounikayathi7065
      @mounikayathi7065 5 หลายเดือนก่อน +1

      Jenda moyadam thappu kadu sir...sythan party ki hakku kalpinchi adikaram iccharuu gaa adi thappu

    • @studiosivani1886
      @studiosivani1886 5 หลายเดือนก่อน

      chappatam thappe ...kani akkada vaadu yenduku chappinado telusuko....

    • @krishnapavani4581
      @krishnapavani4581 5 หลายเดือนก่อน

      😂😂​@@temper-9999

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 5 หลายเดือนก่อน +92

    కొందరి కోసం కొందరి జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు మీరు ఎందుకు నాశనం అయిపోతారు

  • @honeysunney861
    @honeysunney861 5 หลายเดือนก่อน +43

    Chala bayamga undi sir eh rowdy la valana

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 5 หลายเดือนก่อน +64

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 5 หลายเดือนก่อน +66

    టీడీపీ వినాశనానికి వాళ్ళే దారులు వేసుకుంటున్నారు.

  • @M.s-c9h
    @M.s-c9h 5 หลายเดือนก่อน +39

    మనుషుల ? రాక్షసుల?

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 5 หลายเดือนก่อน +26

    రెడ్ బుక్ రాజ్యాంగం కి రాజారెడ్డి రాజ్యాంగ మే కరెక్ట్ మొదలు పెట్టండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదంటే మిమ్మల్ని నమ్ముకున్న మేము చస్తున్నాం

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 5 หลายเดือนก่อน +30

    Sorry for this one incident 😢

    • @sureshchinni4172
      @sureshchinni4172 5 หลายเดือนก่อน

      Sir, idhi okkate kadu chala jarigaie TDP government lo. Melanti vallu votes vesi rowdy ruling techharu.

    • @sureshch-tb8hw
      @sureshch-tb8hw 5 หลายเดือนก่อน

      @SaiTeja-zd3ig YCP govt anni arachakalu chesindi ani cheppaga me govt vachhindi. andukani andarini champutara? vachhi 2 months kaleadu appude girls meda repulu, murders idhe na 40 years industry?
      2014 -2019 tenure lo chepta chudu , puskralu lo 20, kandukur sabha lo 8, guntur sabha lo 3, narayana educations lo 5 members, pattikonda MLA candidate ni afternoon murder chesaru , il chala unnaie. pina chanipoyana vallalo cbn direct or indirect ga unnaru. ycp govt lo chanipoiena expect sudhakar remaining vallaku ysj sambandam leadu. sudhakar di kuda kutra , state mottam masklu panchagaleaninind okka sudhakar mask leadu ani gola chesi govt meda post cheyadam correct na? anduku govt suspend chesindin marala konnin rojulu taruvata tesukuntudni kani tdp valle atanni manasikanga champaru. ippudu jarigina arachalau eappudu jaragala.

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 5 หลายเดือนก่อน +21

    కూటమి దీనిలో అందరూ బాగస్వాములో వున్నారు

  • @yedukondalu5659
    @yedukondalu5659 5 หลายเดือนก่อน +21

    Challa bayam ga vundi sir 😢

  • @క్షత్రియ
    @క్షత్రియ 5 หลายเดือนก่อน +13

    ఈ క్షణం వాడిని ఉరి తీయాలి అప్పుడే అందరు బయపడి తిన్నగా ఉంటారు

  • @ganakishore1621
    @ganakishore1621 5 หลายเดือนก่อน +11

    God save Andhra pradesh people 🎉🎉

  • @AHAMADShaik-b3b
    @AHAMADShaik-b3b 5 หลายเดือนก่อน +38

    అవును, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆలా చేయడం చేతకాలేదు, అని జనాలు అనుకుంటున్నారు…..

    • @Jagan1718
      @Jagan1718 5 หลายเดือนก่อน +5

      Last 5 years lo intha darunalu eppudu jaragaledhu bro ....aa vedio okkasari choodu bro entha darunanga vundho thittukovadam ok kaani Mari narakadam enti bro ..serious action teesukovali CBN garu or Pawan Kalyan gaaru ..

    • @harich2578
      @harich2578 5 หลายเดือนก่อน +1

      Last 5 years vellu nerpinade. Ippudu anubhavisthunnaru.

    • @chandinikandukuri9283
      @chandinikandukuri9283 5 หลายเดือนก่อน

      ​@@harich2578inta darunaga unnaya video pettu ra nuvv oka manishi chachipothe vaagutunnav

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 5 หลายเดือนก่อน

      ​@@Jagan1718doctor Sudhakar , Door delivery Anni secret ga jarigayi

    • @Jagan1718
      @Jagan1718 5 หลายเดือนก่อน +1

      @@mindrelaxingvidoos1096 e 40 daysl lo ne vellu enni daarunalu chesaru bro ..public ga chestunna meeru support chestunnaru ..rajakeya konam lo choodaku bro as human being ga alochinchu Ila Nadi roadlo andhari mundhu katthi pattukoni nariki nariki samputunnadu ante entha darunanga vundhi mana situation..

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 5 หลายเดือนก่อน +12

    ఒకే పార్టీలో కొనసాగి, మనస్పర్థలు వచ్చినప్పుడు నీవు పరిష్కరించివుంటే, విడిపోయే వారు కాదు.
    నేడు ఇలా జరిగి వుండేది కాదు.

  • @RukmaniRukkama
    @RukmaniRukkama 5 หลายเดือนก่อน +12

    మన పాలన వాళ్ళ పాలన కాదు చచ్చేది కార్యకర్తలే చచ్చాక మీడియా సమావేశలు ఏ పార్టీ కార్యకర్త అయినా మీరు మీ మీ జాగ్రత్త లో ఉండాలనికోరుతూ ఒక కార్యకర్త

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 5 หลายเดือนก่อน +56

    బ్రహ్మ నాయుడు గారి మాటల్లో ఆ అమానుషం ఎంత ఘోరమైందో
    అర్థం అవుతుంది...ఈ నరుకుడు
    కొనసాగుతుంది.. తప్పదు...
    భరించాలి...

  • @క్షత్రియ
    @క్షత్రియ 5 หลายเดือนก่อน +19

    లోకేష్ ఎన్ని నేరాలు చేస్తే అన్ని పదవులు అని చెప్పాడు... అందుకే ఈ వెదవలు రెచ్చిపోతున్నారు... వాడిని అరెస్ట్ కాదు చంపాలి

  • @samsungreddy629
    @samsungreddy629 5 หลายเดือนก่อน +4

    ఈ పోలీసులు కూడా వదలద్దు సార్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీసులు కూడా ఉద్యోగాలను తీసివేయాలని కోరుతున్నాం కచ్చితంగా ఇట్లాంటి పోలీస్ వాళ్ళు ఉంటే పేదవాడు బ్రతకలేరు నిజంగా చాలా దుర్మార్గం పోలీసులు ఎదురుగుండా అని ఎంత హత్య జరిగింది చాలా చాలా భయంకరమైన హత్య రెండు కళ్ళు చూడటానికి కూడా సహించలేక పోయా

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry 5 หลายเดือนก่อน +21

    Redbook palana

  • @dasubgb2032
    @dasubgb2032 5 หลายเดือนก่อน +3

    ఆస్కార్ వస్తుంది బ్రహ్మంనే యాక్టింగ్ కి🎉🎉🎉🎉🎉 సూపర్ స్టార్స్

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 5 หลายเดือนก่อน +2

    రోజుకి ఒకహాత్య రెండు రేపులతో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతూ అభివృద్ధి చెందుతూ సంపద సృష్టిస్తుంది, విసనరీ పాలనలో .

  • @vinayakumari8713
    @vinayakumari8713 5 หลายเดือนก่อน +18

    Arrest kadu sir varini public ga champali appudu veryvadiki bhyam unttuendi

  • @PrashanthiPureti
    @PrashanthiPureti 5 หลายเดือนก่อน +12

    నేను పక్కా టీడీపీ ఇలా చేసిన వాడు ఏ పార్టీ వాడైనా సరే వాడిని ఉరి శిక్ష పడేలా చేయాలి ఈ సారి ఇలా చెయ్యాలంటే ఎవరైనా భయపడేలా చెయ్యాలి ఈ వీడియో చూడగానే చాలా బాధ భయం కలిగాయి మనసు కలిచి చేసింది పార్టీ ల కతీతంగా ఖండించాలి అయ్యా బ్రహ్మనాయుడు గారు మీరు రాజకీయం చేయొద్దు GV ఆంజనేయులు గారు ఇలాంటివి ప్రోత్సహించే వారు కాదు చంద్రబాబు గారు అసలు ఒప్పుకోరు మీరు రాజకీయం చెయ్యటం మానేయండి అయినా వాడు మీ పార్టీ నుంచి వచ్చిన వాడే కదా ఇలాంటివి మీ ప్రభుత్వం నుంచే మొదలు

  • @jagadeeshbodepudi4682
    @jagadeeshbodepudi4682 5 หลายเดือนก่อน

    బ్రహ్మానయుడు గారు అలా నవ్వుతూ ప్రెస్ మీట్ పెట్టారు ఒక శవం దొరికింది అన్ని పైసచ్చిక ఆనందం మీ మొఖంలో కనబడుతుంది.

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 5 หลายเดือนก่อน +7

    వాళ్ళు మనుషులేనా రా ఆశల అర్దము కావడము లేదు

  • @surimsuri3965
    @surimsuri3965 5 หลายเดือนก่อน +8

    అన్నా టిడిపి. .... మీరు ఏ మాత్రం తగ్గకుండా నరమేధం సృష్టించడం పనిగా పెట్టు కోoడి... 😢

  • @abcdcinema1
    @abcdcinema1 5 หลายเดือนก่อน +13

    Naku ఉచ్చ కారింది ఆ వీడియో చుసాక 🤒

    • @APpoosh
      @APpoosh 5 หลายเดือนก่อน +2

      Me too

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 5 หลายเดือนก่อน +2

    మా జిల్లా వాసి బయటకు కనిపించని అతిపెద్ద క్రూరుడు నారా చంద్రబాబు నాయుడు

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 5 หลายเดือนก่อน +6

    Pawan Kalyan SIR ee subject Pai spandhinchandi sir

  • @BalajiNaik-m4h
    @BalajiNaik-m4h 5 หลายเดือนก่อน +30

    పులివెందుల పులి మా జగనన్న హీరో మా జగనన్న

    • @LavieLavi
      @LavieLavi 5 หลายเดือนก่อน

      ​@SaiTeja-zd3igsigguleda ani indaka adigindi nuvve kada
      Anitha ni yedo anaru ani
      Ikkada manishi poyina badha lo unavallu..oka mata ante..tittaav
      Mari nuv chestundi yenti
      Jagan sir ravatledaa.ni neeku telusa
      Intha darunam jarugaka kuda..govt ni support chestunav
      Siggupadali

    • @LavieLavi
      @LavieLavi 5 หลายเดือนก่อน

      @SaiTeja-zd3ig aunkaryakarta la ninkakunda neechamyna konthamandi prajalanu pattinchukunaru
      vishanagulu ayina konthamandi janaalu
      Ila vishame jallutharu
      Yemi
      Lokesh chamba hyd kompa lo kada undevaaru
      Apudu yemantav
      Thoo
      Idemi batuku
      Oka daarunam jarigithe..yedo divert chestuna
      Jagan raanee..raakaponee
      Ikkada ila champadam correct aa kaadaa
      Neelantodunsuppoet chrstunaru chudu
      Repu ilanti daarunam.nee intiki varaku vacheroju chala dagara lo undi..visham chime 🟡 🦊

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 5 หลายเดือนก่อน

      ​@@LavieLavidoctor Sudhakar, Door delivery

    • @LavieLavi
      @LavieLavi 5 หลายเดือนก่อน

      @@mindrelaxingvidoos1096 dr sudhakar ni door delivery kadu
      2 different fake matters
      Door delivery chesinodini arrest chesaru 302 section meda
      Supremecourt lo 5months tarvata .bail techukunadu..jabbulu ani kadu..as per law techukunadu
      Sudhakar di sadharana maranam
      Saripoinda
      Inkenyna unaya

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA 5 หลายเดือนก่อน +7

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ భారత దేశ ప్రజలారా! మన దేశం మొత్తంలో అలజడులు + ఆడపిల్లల హత్యలు + రాజకీయ కార్యకర్తల హత్యలు కారకులు ఎవరో తెలుసా ? 👇
    1) భారతదేశ ప్రజలారా! ఈమధ్య కాలంలో ఎక్కువగా అలజడులు జరగటానికి కారకులు ఎవరు?
    2) ఆడపిల్లలకు అన్యాయం మరియు హత్యలు జరగటానికి వారి కారకులు ఎవరు?
    3) భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది ఎవరు? దీనికి కారకులు ఎవరు? రాజకీయ నాయకుల
    మరణాలకు బాద్యులు ఎవరు ? 👇
    ✍️ ఆడపిల్లలకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు, అన్యాయం జరగడానికి ప్రధాన నిందితులు ఎవరో నాకు తెలుసు.👉 నిందితులు ఎవరో ఒక సారి చూడండి.👇
    👉 భారతదేశంలో వున్న ప్రజలే ప్రధాన కారకులు, అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
    ✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీచేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా వారు అయినా వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ముందుకు వస్తే ఓటును అమ్ముకోవడం తప్పు అని మనకు 100% తెలిసినా కూడా మనం మన తాత్కాలిక అవసరం కోసం వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకొని మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి అవకాశం 100% కల్పిస్తున్నామా? లేదా? మీరు భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! మనం చేసిన ఒక తప్పు వలన అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి రావటం వలన దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న వారికి భారతదేశ మహిళలకు, పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
    ✍️ భారతదేశ రాజ్యాంగం మన దేశప్రజలకు మంచి మార్గం వేసింది. కానీ మనం, మన తాత్కాలిక స్వార్థం కోసం చేసే తప్పు వలన ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? దయచేసి ఇకనైనా భవిష్యత్ లో మంచి నాయకులను ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా ఇటువంటి నీచులు కనుచూపు మేరలో ఇక కనపడరు.
    ✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం మన దేశ పౌరుల భవిష్యత్ కోసం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి ఒక మంచి మార్గం వేద్దాము రండి.
    🙏ధన్యవాదములు
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️✍️✍️🙏🙏qqww🙏🙏🙏🙏qqqq🙏🙏🙏🙏q🙏q

  • @seepamanohar6242
    @seepamanohar6242 5 หลายเดือนก่อน +7

    ఏం సార్ భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలించాలి కదా ఈ రెండు బుక్ రాజ్యాంగం అంటే ఏంటి సార్ రెడ్డి బుక్ రెడ్డి బుక్ అని ఇలా చప్పుకుంటూ పోతే మిగులుతారు జనాలు ఇతగాడు ఎక్కడున్నా మనుషుల మీద చంపటం అలవాటే రైతుల మీద కాల్పులు జరపడం వంగవీటి మోహనరంగా చంపడం ఎన్ని అలవాటయ్యాక ఏం పెద్ద లెక్క కాదు రేపు రేపు సారు ఈ మనుషుల రక్తం కూడా తీసుకురమ్మంటాడు తాగుతాడు ఏమో షర్బత్ లాగా ఏంటని బాబు చచ్చి పోతున్నారు బీపీ పెరిగి జనాలు

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 5 หลายเดือนก่อน +8

    Vaadini alaagay cheyyali 💯

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 5 หลายเดือนก่อน +2

    చాలా బాధాకరం 😭

  • @dasariravinder8908
    @dasariravinder8908 5 หลายเดือนก่อน +7

    టిడిపి నేతలు అందరూ అదే విధంగా ఉంటుంది

  • @nagasumuka5422
    @nagasumuka5422 5 หลายเดือนก่อน +2

    వై సి పి నాయకులు ఆధినెత జగన్ గారు మీ రు ఇప్పటికైనా బయటికి రండి ప్రజలలోకి రండి కార్యకర్తలను కాపాడండి కూటమి ప్రభుత్వ అరాచకాలు హత్యలు హింసాకాండ లకు వ్యతిరేకంగా ఉద్య మాలు ధ ర్నాలు చే యండి కోర్టులకు వెళ్ళండి కోర్టుల ద్వార కూ ట మి ప్రభుత్వానికి బుద్ది చెప్పండి అలా చే యకపొతే కూ టా మి ప్రభుత్వం వై సి పి పార్టీని భుస్టాపితమ్ చే స్టారు త స్మాత్ జాగ్రత్త జై జగన్ జై వై సి పి

  • @krishnas237
    @krishnas237 5 หลายเดือนก่อน +7

    Murders, Rapes, Neralu, Ghoralu... yemayipothondi... Andhra Pradesh state is in a dangerous situation .... Emergency pettali... President ruling ravali...

    • @KrishnaReddy-lm1cy
      @KrishnaReddy-lm1cy 5 หลายเดือนก่อน +1

      President rule must

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 5 หลายเดือนก่อน

      Mana jalaganna Mahima Oka MLA Voter ni kottadam eppudaina choosama, Doctor Sudhakar, Door delivery ,ippudu ivi ela marchav jalag

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 5 หลายเดือนก่อน +8

    Ji Jagan Anna 🇸🇱 nuvu ravali annaya

  • @vinayakumari8713
    @vinayakumari8713 5 หลายเดือนก่อน +9

    Sir vadini kuda champali andukanty a bda vadiki thylali

  • @bhaskarreddykuncha4483
    @bhaskarreddykuncha4483 5 หลายเดือนก่อน +1

    సూపర్ యాక్షన్ అన్న

  • @honeysunney861
    @honeysunney861 5 หลายเดือนก่อน +10

    Meru velli president ki chupinchandi eh incidents

  • @rajanandha2557
    @rajanandha2557 5 หลายเดือนก่อน +2

    ప్రజలారా ఇప్పుడు ఓటు వేసినందుకు నెమ్మదిగా వుందా

  • @saiy6918
    @saiy6918 5 หลายเดือนก่อน +1

    నాయనా ఎప్పుడు నవ్వాలో ఇప్పుడు ఏడవాలో ఎప్పుడు బాధపడాలో తెలియనియనిపరిస్తితిమీది. ఇది వ్యక్తిగత కక్షలు అని ఎస్పీ చెప్పారు

  • @kesyaramavathu145
    @kesyaramavathu145 5 หลายเดือนก่อน +7

    Nararupa rakshasulu

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 5 หลายเดือนก่อน +2

    Really very good humanity 👍 persons Rahul Gandhi and Jagan Mohan Reddy garu ❤️

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 5 หลายเดือนก่อน +3

    Call for Bandh anna

  • @dasubgb2032
    @dasubgb2032 5 หลายเดือนก่อน +1

    నువ్వే మర్డర్ చెపించవ్ అంటున్నారు 😢😢😢😮😮😮😅😅🎉🎉🎉

  • @raobk7605
    @raobk7605 5 หลายเดือนก่อน

    Well said sir please in action on words sir ❤❤❤❤❤

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 5 หลายเดือนก่อน +1

    తెలుగుదేశం పార్టీకి పోయేకాలం తొందరలోనే ఉంది

  • @ramanaiahchoppara8798
    @ramanaiahchoppara8798 5 หลายเดือนก่อน

    Sir
    Mee heart full voice maaku Telusthundi

  • @cherryharry6834
    @cherryharry6834 5 หลายเดือนก่อน +3

    లోకేష్ పప్పు గాడు చెప్పాడు కదా మినిమం 11కేసులు ఉంటేనే పార్టీ లో ఉండమని అందుకే ఈవిధంగా చంపుతున్నారు

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 5 หลายเดือนก่อน

    మా జగనన్న కి ఓటు వెయ్యని వాడిని కూడా పోషించాడు పథకాలు ఇచ్చి అలా ఎవరిని చం పించలేదు మరి ఈ పాలనలో ఈ ఘోరం ఏంటి అన్నా మీరు అంతా కలిసి ఢిల్లీ వెళ్ళండి మాట్లాడండి అన్నా ప్లీజ్

  • @frienduBuddy
    @frienduBuddy 5 หลายเดือนก่อน +1

    Jagan anna unnapudu ilaa jaragaledu... We want YCP Back

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 5 หลายเดือนก่อน +1

    లోకేష్ రెడ్ బుక్ అమలవుతుంది ఇదేమి పాలనా దేవుడా

  • @naidusknaidu8052
    @naidusknaidu8052 5 หลายเดือนก่อน +6

    నడిరొడ్లో. చంద్రయ్య. గొంతూ. కోసినప్పుడు.మీరు. ఇలా.మాట్లాడి.వుంటే.. బాగుండు. సర్

  • @PAVANDJ-gi2zm
    @PAVANDJ-gi2zm 5 หลายเดือนก่อน +4

    😢😢😢

  • @sivayap3871
    @sivayap3871 5 หลายเดือนก่อน +1

    ఇప్పుడు గుర్తొచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ నెలరోజులు ఎంతమంది చనిపోయారు వైసిపి కార్యకర్తలు

  • @PSREDDY4601
    @PSREDDY4601 5 หลายเดือนก่อน

    నాకు బాగా గుర్తు 2014 లో కూడా వినుకొండలో హత్యలు. జరిగాయి, 2019 లో మనం గెలిచాక. ప్రతీకారం తీర్చుకొంటారు అని అనుకున్నాం కానీ మన జగన్ చేతకాని వాడు కాబట్టే మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతున్నారు భయం ఏంటో చూపించలేని చేవలేని వాళ్ళం మనం, చ మన చేతగాని తనం, వాళ్ళు నరికాకా మనం ప్రెస్ మీట్ పెట్టడం తప్ప మన చేత ఏమి కాదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం

  • @venkatreddyvippala7198
    @venkatreddyvippala7198 5 หลายเดือนก่อน

    అన్నా టిడిపి ఎల్లో మీడియా ప్రచారాలతో ఏమైనా చేయొచ్చు తప్పును ఒప్పు చేయొచ్చు అన్న ధైర్యంతో తెలుగుదేశం వాళ్ళు పేట్రేగి పోతున్నారన్న

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 5 หลายเดือนก่อน +1

    నిజమైన సైకోలు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి.

  • @prabhasdalli5430
    @prabhasdalli5430 5 หลายเดือนก่อน +4

    Jai jagan mohan Reddy

  • @kirankumarjana2486
    @kirankumarjana2486 5 หลายเดือนก่อน +1

    Make this one national issue and demand president rule in Ap

  • @sureshbemmna6086
    @sureshbemmna6086 5 หลายเดือนก่อน +1

    ఈ హత్యలకు కారణం ముమ్మాటికీ బొల్లా బ్రహ్మనాయుడు గాడే

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 5 หลายเดือนก่อน

    Evm machines ద్వార వచ్చిన ప్రభుత్వం వల్ల,ఏపీ నీ ఎవ్వరూ కాపడలేరు, రామ నామాన్ని జపిస్తూ ఉండండి...
    ఇట్లు
    మీ తెలంగాణ సోదరుడు😢

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 5 หลายเดือนก่อน +3

    నవ్వుతున్నావా, భాద పడుతున్నవా అర్థం కావట్లేదు సామి 😮

  • @samsungreddy629
    @samsungreddy629 5 หลายเดือนก่อน

    సార్ వైయస్సార్ పి నాయకులు మీరందరూ బయటకు రండి సార్ ఒక్కొక్క నా కొడుకుని తరిమి కొట్టండి సార్ కూటమి అరాచకాలు మర్డర్ లో ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పేదవాడిని దౌర్జన్యంగా కొట్టడాలు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు బయటికి రావాలి ప్రజలందరూ బయటికి రావాలి ఇట్లాంటి వాళ్ళు అనంతరం కొట్టాలి పోలీస్ స్టేషన్ లో లేవు కోట్లు కూడా ఏమీ లేదు ఇంకా

  • @kiranrayamyadavalli5555
    @kiranrayamyadavalli5555 5 หลายเดือนก่อน +8

    జబర్దస్త్ టీం వచ్చిందిరా 5 ఇయర్స్ నిద్రపోయి ఇప్పుడు లేచి వచ్చారా సిగ్గులేకుండా

    • @క్షత్రియ
      @క్షత్రియ 5 หลายเดือนก่อน +1

      ఇలాంటి చావులు వైసీపీ లో చూడలేదు.... పైకి మాటలు తీయన
      పనులు రక్తం కళ్ల చూడ్డం

  • @muralatataji9416
    @muralatataji9416 5 หลายเดือนก่อน +1

    మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. టీడీపీ పోవాలి

  • @vakudothuv.ramchandar9732
    @vakudothuv.ramchandar9732 5 หลายเดือนก่อน +1

    Jai jagan❤❤❤❤❤

  • @narendravarma7227
    @narendravarma7227 5 หลายเดือนก่อน +2

    Aa Zilla ,,,,s.p.peyna case petttanti.😊

  • @mandaprasadmanda5631
    @mandaprasadmanda5631 5 หลายเดือนก่อน

    మౌనం వెనకాల చాలా ప్రమాదం ఉందని గుర్తించండి
    మౌనం చేతగాని తనం కాదు
    ప్రజలు తిరగబడితే నీ పార్టీ నా బొచ్చు ఉండదు

  • @appannatumula
    @appannatumula 5 หลายเดือนก่อน +5

    Prajalaku ippudu ardamavutundi jagan anna paalana ante ento

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 5 หลายเดือนก่อน +6

    Entha kalam ala brathukutharu?

  • @pushparaj1231
    @pushparaj1231 5 หลายเดือนก่อน +1

    Veellu manusulena ventane govt nu rdhu cheyali 💯💯🤔🤔🤔

  • @kirankumarjana2486
    @kirankumarjana2486 5 หลายเดือนก่อน +1

    No police in Ap so we can do back

  • @ChekkaAnjaneyulu
    @ChekkaAnjaneyulu 5 หลายเดือนก่อน

    వైసిపి కార్యకర్తలు నన్ను చిత్రహింసలు పెడుతూ ఉంటే నేను చివరికి అప్పటి ముఖ్యమంత్రి గారు అయినా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మూడు ఉత్తరముల రాసిన పట్టించుకోలేకపోయారు మరి దేశం కోసం పని చేసిన మాజీ సైనికునికి పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు ఈసారి వైసిపి ఎన్నికల్లో గోరపరాజయము కావడానికి కారణం కార్యకర్తలు చేసే దౌర్జన్యాలకు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీని నాశనం చేశారు ఇది కూడా తెలుగు ప్రజలు జీర్ణించుకోలేని అంశము

  • @ThotaSwarnalatha
    @ThotaSwarnalatha 5 หลายเดือนก่อน +2

    Sir c.b.n rakthadahaniki inhakamunde chala mandi baliayyaru,vadi rakthadaham teeranidi

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 5 หลายเดือนก่อน +3

    Babu Raajeenama Demandcheayandi

  • @challanginarsingrao8891
    @challanginarsingrao8891 5 หลายเดือนก่อน

    ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగటం మంచి పని కాదు ఐదు సంవత్సరాలలో మళ్ళీ మారాల్సిందే అలాంటప్పుడు ఈ కుర్రాళ్ళు ఎందుకు తప్పు కదా కార్యకర్తలు కార్యకర్తలు చదవడం ఏంటి మీరు హ్యాపీగా ఉండి చూస్తుంటారా జెండా మోసిన కార్యకర్తలు ఇదే నా పని నా పోతూ ఉంటారా ఇదేంటి న్యాయం దేవుడు చూసుకోవాలి