చాలా సినిమాల్లో అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రేమ అనే పేరుతో వెంటబడి వేధించి బాధించి చాలా సమస్యలు సృష్టిస్తున్నారు. నేటి యువత ఆ కథలను ఆదర్శంగా తీసుకొని తాము చావడమో లేక ఎదుటివారిని చంపడం చేస్తున్నారు. ఈ వైఖరులు ఉన్న కథలు సినిమాలు చాలా ప్రమాదకరం మీరన్నట్లు.
సిగ్గు వదిలేసిన తెలుగుసినిమా! ఎన్నో ఉదాత్తమైన, కళాత్మక, ప్రయోజనాత్మక, విప్లవాత్మక, చారిత్రక , పౌరాణిక, సాంఘిక సినిమాలకు ఆలవాలమై నిలిచిన తెలుగు సినిమా నేటి దాని పతన స్థితి చూస్తుంటే భయమేస్తోంది ఈ భయం అది చెడిపోయి నందుకు కాదండి మనల్ని, మన పిల్లల్నీ చెడగొడుతుందని!
ఎతమంది ఇటువంటి వాటిని ఈసడించినా, ఖండించినా, లాబం లెదమ్మా, కుక్కకాటుకి చెప్పుదెబ్బ అనేరీతిలో ఇటువంటి సినిమాలను ప్రజలు చూడడం మానేస్తే,..... కుదిరి అటువంటి సినిమాలు తియ్యరు. ఇలాంటి మార్పుకోసం ఎదురు చూడడం ఒక్కటే ప్రస్తుతం మనం చేయగలిగింది, కారణం ప్రస్తుతానికి ఇటువంటీ సినిమాలకి ఆదరణ చాలా చాలా ఎక్కువగా ఉంది.
అయ్యా! బాలయ్య మాత్రమే ఆద్యుడు కాదు.తిలా పాపం తలో పిడికెడు అని అందరూ ఉన్నారు. ఎవరికెవరూ తీసిపోరు.దాదాపు నలభై ఏళ్ళ క్రితం వచ్చిన ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలి పొద పాటను చూసి సిగ్గు తో తలవంచుకున్నాం.తెలుగు సినిమా అంటేనే విచ్చలవిడి శృంగారం,అశ్లీలం అసభ్యమైన సంభాషణలు, హీరోయిన్ ల ఎక్స్పోజింగ్. అందుకే తెలుగు చిత్రాలకు దండం పెట్టేసి చక్కని కథాబలంతో తయారవుతున్న మళయాళ సినిమాలు చూస్తున్నాను.
తెలుగు సినిమా ఫీల్డ్ ను చూస్తే చాలా చాలా అసహ్యం వేస్తోంది.Ap లో రాజకీయ నాయకులు ఎక్కడ వున్నారో తెలియదు, రాజకీయాలు,సినిమాలు మమేకం అయిపోయాయి.బాల కృష్ణ లోకేష్ మావ, CBN బావమరిది, పవన్ కళ్యాణ్ సినిమా వాడే. ఎవరేం మాట్లాడిన మా పద్దతి మాదే అన్న నిర్లక్ష్యపు ధోరణి.
సినిమా చూడాలంటే భయమేస్తుంది. సెన్సార్ అంటూ ఒకటి ఉందా అని డౌట్ వస్తుంది. ఎంత గగ్గోలు పెట్టినా వాళ్లకి చీమకుట్టినట్టు ఉండట్లేదు. మరి వినిపించాలంటే మనం ఏం చేయాలో సీరియస్గా ఆలోచించాలి
బాలయ్య బసవ తారకం హాస్పటల్ నడిపిస్తూ అనేక మంది పేద క్యాన్సర్ బాధితుల కి ఉచితంగా, లేదా అతి తక్కువ ఖర్చు తో వైద్యం అందిస్తూ ఉన్నది నీలాంటి కమ్మీ వాళ్ళ కంటి కి కనిపించవు ఏమో పాపం.
బాలయ్య ఒక MLA, మూవీ లో ఎదో dance మాస్టర్ చెప్పాడు, కానీ పబ్లిక్ ఫంక్షన్ లో ఆమె తోనే ఇంకా వల్గర్ గా dance చేసాడు అందుకే బాలయ్య ను bul bul అని పిచ్చొడు ఆని అంటారు
మనం అమ్మ కడుపున పెరిగి అక్కడ నుండే భూమి పైకి వచ్చారని తల్లి రొమ్ముల పాలతోనే బతికి ఆమె చేతి ముద్దతోనే పెరిగిన సంగతి మనుషులమైన మనం మరచి పోతున్నట్లు ఉంది 😢😢
ఈ సినిమా వాళ్ల వలన యువత మొత్తం నాశనం అవుతుంది. సినిమాలలో బూతు మాటలు, బూతు పాటలు, హిరోయిన్ కి ఒళ్ళు అంతా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టం, ఆ తరువాత విలన్ మరియు హీరో పిచ్చి ఫైటింగ్ చేయటం గత 20 సం.రాలు నుండి అలవాటు అయ్యింది. సెన్సార్ బోర్డు అంతా డబ్బు కి అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు. ఇక సినిమా పరిశ్రమలో కులాల కంపుతో నిండి పోయింది. ప్రజలు సినిమాలు చూడటం కంటే మానేస్తే మంచిది
అమ్మా ఎన్టీఆర్ గారు కూడా గతంలోఇలాంటి ఫీట్లు చేసారు ఉదాహరణకు యమగోలలో ఒలమ్మీ తిక్క రేగిందా పాట చూడవచ్చు దానికి కొనసాగింపు ఇది జనాన్ని ఏదోలా థియేటర్ కి రప్పించి డబ్బులు దోచుకోవడం తప్ప ఇంతకంటే గొప్పగా హీరోల నుంచి ఆశించడం వృథా వృథా వృథా కనుక ఇప్పటి సినిమాలకి మనం వీలైతే మన కుటుంబాన్ని సాధ్యమైనంత దూరం పెట్టడం మంచిది ప్రేక్షకులారా తస్మాత్ జాగ్రత్త 😊
ఇటువంటి సినిమాలను చూసి ఆదరిస్తున్న ప్రజలు చాలా ఎక్కువమంది ఉంటున్నారు. అందుకే వారు తీస్తున్నారు. సినిమాల వలనగాని మరిఏ ఇతర సోషల్ మీడియాద్వారా గాని సామాజిక విలువలు విపరీతంగా దిగజారుతున్నాయి. రాబోయే తరాలకు మనం ఏమి చెప్తున్నామనిగాని చూపిస్తున్నామనిగాని ఎవ్వరూ ఆలోచించక పోవడం చాలా దురదృష్టకరం.
మీలాంటి వారు ఎంత సపోర్ట్ చేసిన చాలా మంది తప్పుని తప్పు అని మాటలాడరు భయం నిస్సహాయత అవ్వఛూ లగ్జరీ కోసం కూడా అవ్వఛూ మీరు ఐనా ప్రశ్నించారు చాలా సంతోషంగా ఉంది మీ ధైర్యానికి 🎉
@@brammeswarijavvaji4581సమర్ధించే వారు ఉంటే రేపు ..... నగ్నంగా కూడా తిరుగుతారు..... ప్రతి ఇంట parents ..... కొంచెం సమాజ భాధ్యత తో వ్యతిరేకత చాటితే......మన సంస్కృతి నిలబెట్టిన పౌరులవుతారు
Andaru herolu alane chesthunnaru. Valla kuthurlakante chinnavalle valla heroines Mari. Idi gatha sathabdalanundi vasthunnadi. NTR - ANR - Jayasudha,Jayaprada, Sridevi, Radha and many more. Some acted their sons. Latest Megastar is the eldest of all the 4 senior heroes. Nagarjuna, Balaiah and Venkatesh all are doing the same thing
ఈ దరిద్రాలన్నీ చూసే యువత దారుణంగా తయారౌతున్నారు!ఆడపిల్లలని ఎంత అసహ్యంగా comment చేస్తున్నారో!ఎందుకు ఆ బాలకృష్ణే ఏదో సినిమా ప్రీ రిలిజ్ ఫంక్షన్ల లో ఎంత అసహ్యంగా మాట్లాడాడు!అలా మాట్లాడినందుకు ఏం సిగ్గుపడలేదు!క్షమాపణ కూడ చెప్పలేదు!వీళ్ళే మన యువతకు ఆదర్శం!వీళ్ళు మారరండీ!😡
దుర్మార్గులను.ఎన్నికల గెలిపించి నా, ఇలాంటి సినిమాలు విజయం సాధించినా దాన్లో మొదటి ముద్దాయిలం మనం,అంటే ప్రజలు ప్రేక్షకులే.అయితే మేధావుల మౌనం కూడా క్షమించరాని నేరమే
సమాజం లో ఇలాంటి పోకడలకు కారణం 1.మూవీస్ 2.జర్నలిజం 3.ప్రింట్ మీడియా 4.సోషల్ మీడియా 5.ఎనివిరాల్మెంట్ 6.ఫ్యామిలీ హిస్టరీ 7.చదువు (ఎడ్యుకేషన్ ) 8.ఫ్రెండ్ షిప్ 9.కల్చర్ 10.పబ్లిక్
ప్రజల్లో చైతన్యం రాకపోవడం చూస్తే.. మనసుకు ఆవేదన కలుగుతుంది. మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నామా? 65 సం.లు ఉన్న తాగుబోతు ముసలోడు "కూతురు" వరసైన అమ్మాయితో అలా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే ఆనందంతో కేరింతలు కొట్టే యువత, ముసలి వాళ్ళని చూస్తుంటే ముందు ముందు ఎలాంటి ఘోరాలు చూడవలసి వస్తుందో! కోర్టులు నిద్రపోతున్నాయా?
గుట్టుగా ఉండవలసిన కామాన్ని పబ్లిక్ చేసి వ్యాపారం చేశారు . దానివల్ల కౌమార దశ నుండి వృద్ధుల వరకు కామం బుసలు కొడుతోంది . ఫలితం అత్యాచారాలు . దీనికి ప్రస్తుత సినిమాలు చాలా వరకు కారణం . డబ్బుతో చాలా పనులు అయ్యే ఈ రోజుల్లో సెన్సార్ వాళ్ళని బ్లేమ్ చేసి లాభం లేదు .
అన్ని కామన్ ఐపోతున్నై సినిమా ల్లో చాలా దిగజారి పోయాయి విలువలు . అవి చూసి సమాజం ఇంక దిగజారి పోతున్నాయి అతనికి పబ్లిక్ గా mattade ధైర్యం ఈ సొసైటీ కూడా ఇస్తుంది అన్ని నేర్చుకున్న ఆడవాళ్ళ పట్ల ఆటవిక న్యాయం కొనసాగుతుంది నాగరికత ముసుగులో. ధైర్యం గా ఆడవాళ్ళని వస్తువుగా చూడ్డం పెరిగింది.
Absolutely correct. Society should condemn such heinous behaviour and attitude. We should learn a lot from Kerala, actress comming out publicly on such issues there
సినిమాలో వల్గారిటీ గురించి వాస్తవాన్ని తెలియజేశారు. అలాగే దేశంలో మతోన్మాదం కూడా సాధారణ అయిపోతుంది. మెజార్టీ వర్గీయులు కూడా ఆమోదించి న్యాయం అంటున్నారు. పక్క మత విశ్వాసాలను విదేశీయులు గా సంస్కృతి వినాశక దేశద్రోహులుగా చూపించే ప్రయత్నం నేడు విరివిగా జరుగుతుంది ఎలక్షన్ కోసం నిర్ణయించిన మెజార్టీ అనే భావన, రాజ్యాంగ విలువలకు ఉల్లంఘన జరుగుతున్న చూస్తున్న మన నాయకత్వానికి జోహార్లు
మేడం గారు చాలా బాగా చెప్పారు కానీ రాబోయే రోజుల్లో పిల్లలు పెద్ద హీరోలు చేశారుగా మనం చేస్తే ఎంత అని అలాగే సినిమాలో రికార్డింగ్ డ్యాన్సులు దగ్గర చిన్న చిన్న ప్రతి ఒక్కరు ఇలాగే నేర్చుకుంటారు కానీ మనం సినిమా మూలాన జనాల్లో ఏ మెసేజ్ చేస్తున్నావ్ అని సినిమా హాలు ఎప్పుడు గ్రహించారు నిజానికి సినిమాలు ఎప్పుడైతే మొదలైన అప్పటినుంచి మనుషుల్లో డైలాగులు మెంటలిజలు ఎలా వచ్చాక మరీ దరిద్రంగా తయారు కానీ మనం ఎలాగో మార్చలేక జనాల్లో ఇచ్చే మెసేజ్లు అయినా కొంచెం మారేటట్టు ఉండాలి కదా కొంతమంది ప్రోత్సహించడం అదేమంటే మా కుల మూలనన్నారు మా మత మూలనన్నారు మామ వాళ్ళ అన్నారు మా హీరో నన్ను అన్నాడని ఏది గ్రహించకుండా పోట్లాడే ఎదవలు కొంతమంది అంటే నీకు కొంత మందిని అంటున్నాను అందర్నీ అంటలేదు కాకపోతే మనం ఆడపిల్లలుగా ఎదుగుతున్న పిల్లలకి ఏం మెసేజ్ చేస్తున్నావ్ అనేది గ్రహించమని కోరుకుంటున్నాను
నాకు వాళ్ళ దిగజారుడు ఆత్సర్యం లేదు. అది ఎప్పుడో పోయింది. కానీ మీ వీడియో, దాని మీద వస్తున్న కామెంట్స్ surprise -కాదు -ఆశ కలిగిస్తున్నాయి. Compliments for your sensitivity. 👍👍👍
అమ్మా....గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరటం మీ మాటలు...1950 నాటి మాటలు ఇప్పుడు చెల్లవు. 5 సంవత్సరాలకు పూర్వమే ఇంతకు వెయ్యిరెట్ల అధిక అసభ్యత , పబ్లిక్ గా ఉపయోగించకూడని మాటలు చేష్టలు వచ్చేసినయ్. వాటిని మీ దృష్టి గమనించలేదేమో కానీ, వాటితో పోలిస్తే ఇవి చాలా గౌరవ భరితాలు తల్లీ...
ఎంత ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాం అని చూస్తున్నారు కానీ ఎంత మంచి కథా కథనాలు అందిస్తున్నాం అనే దృష్టి లేకుండా పోయింది తెలుగు సినిమా డైరెక్టర్లుకి ప్రొడ్యూసర్లుకి. 😮😮 ఒక్క రాజమౌళి తప్ప ఇంక ఏ డైరెక్టరు కూడా కథా కథనాల విషయంలో సరైన కేర్ తీస్కోవట్లేదు. 😮😮 టికెట్ రేట్లు మాత్రo భారీగా పెంచి ప్రేక్షకుడికి నష్టం కలిగిస్తున్నారు.😮😮
బాలయ్య గారు ఈ సినిమాలో వేసిన స్టెప్పులు చూస్తేనే మనకు వాంతులు వస్తుంటే, మొన్న ఒక ఫంక్షన్ లో బాలయ్య గారు అదే స్టెప్ ను ఆ హీరోయిన్ ముందు నుంచి వేశారు అది చూస్తే కచ్చితంగా విరోచనాలు అవ్వాల్సిందే ప్రతి ఒక్కరికి!!! మీ స్పందనకు నమస్కారం మేడం 🙏
రమేష్ బాబు గారిని. కేవలం కృష్ణ గారు కాంగ్రెస్లో చేరారు అని. కమ్మ కులం తెలుగుదేశం పార్టీ. కలిసి రమేష్ బాబు సినిమాలన్నీ కూడా. పెద్ద డైరెక్ట్ అయినా కూడా. కావాలని నాశనం చేశారు. బ్లాక్ టైగర్ అనే చిత్రానికి. దాసరి నారాయణరావు డైరెక్టర్. కానీ అది దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేశారా అని అనుమానం. చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇలా కావాలని. కృష్ణ గారి సినిమాలను కూడా చాలా వాటిని నాశనం చేశారు. పరుచూరి బ్రదర్స్ కూడా అందులో పార్టనర్స్..
🔥🔥🔥🔥🔥🔥🔥 : simple people , simple culture , these people talk about to safeguard Telugu. He is dancing with her daughters age group and his father also did same with JAYA SUDHA and JAYA PRADHA . 🙏🙏
మేడం మీరు కరెక్ట్ గాచెప్పారు.ఆ రోజుల్లో సినిమాలలో విలువలు ఎంతో గొప్పగా చూపెంచే వారు.ముఖ్యగ అక్కినేని గారి సినిమాలలో స్ట్రికి వుండే విలువలు చాల గొప్పగా సమాజానికి చూఎంచే వారు.తెలుగు సినిమాలలో కట్టు బొట్టు ఆ రోజుల్లో గొప్పగా ఉెండేవి.తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేంది అక్కినేని వారు.అది ఈ మధ్య మన ప్రధాని మోడీ గారు ఒక కార్యక్రమం లో చెప్పారు.అక్కినేని వల్ల తెలుగు సినిమా ఖ్యాతి పెర్గిందని ఇప్పుడు ఎంత నీచంగా చూపేస్తున్నారో మీ మాటలో అర్థం అయినది.
సినిమా వాళ్ళు ఎప్పుడో చెడిపోయారు
మనమే వారిని నెత్తిన పెట్టి ఊరేగిస్తున్నాం!
Vaallu chedipoledu vaallani maname chedagottam ....chesina vaatini annintini encourage chesindi audience
@@AnilKumar-xl2te Moviefieldlo blackmoneyni white chesukovadaniki valla gimmicks ivi, lekapote veetini movies antara?????
Well said
Marokkarani blame chese mundu manam yentha manchivallo artham chesukovali
చాలా సినిమాల్లో అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రేమ అనే పేరుతో వెంటబడి వేధించి బాధించి చాలా సమస్యలు సృష్టిస్తున్నారు. నేటి యువత ఆ కథలను ఆదర్శంగా తీసుకొని తాము చావడమో లేక ఎదుటివారిని చంపడం చేస్తున్నారు. ఈ వైఖరులు ఉన్న కథలు సినిమాలు చాలా ప్రమాదకరం మీరన్నట్లు.
ఇండస్ట్రీయే కాదు మేడం,ఈ సమాజమే ఎప్పుడో దిగజారిపోయింది,, ఎంత అసభ్యం,అరాచకం, ఉంటే అంత సక్సెస్..
yes industry oka reflection maatrame, nijaniki prajallone chillara budhi ekkuva
రామారావు గారు అపుడే 1980s లోనే అలా కొట్టాడు me అమ్మ, నాన్న, లు చూసారు వాళ్ళు బజారుకు ఎక్కలేదు. మీరు ఇలా బాతదంలో పెట్టి చూపించడం తోనే సమాజం చెడిపోతుంది
సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కు awareness ఉండదా
Censor ki evaru complain chestaru. Nenu cbfc ki mail Pettanu aa song gurinchi but no use
Censor ki money start. Anything in this country has a price tag to buy
vundhe, dhenikanna jayamalini dance bagundhannaru
Qualified people vundaru.
పశువులకు ఙానం ఎవరు నేర్పుతారు.
మీరు చెప్పిన ప్రతి మాట నిజం... నేటి చిత్ర కధానాయకులహీన స్థితికి నిదర్శనం
varu chepparu meru chusaru, vandhala samatsarala nunchi cabarey dancelu vunnaye, aurojullo jayamalini dance janalu motham poyevaru, methatho saha
Vallu vampga project ayyevallu, ippudu heroine-cum-vamp levelki develop ayyaru, simple difference, that's it!!!@@srinivasaraochagarlamudi7871
సినిమా కాసుల కోసమే, కళ కోసమో సమాజం కోసం కాదు! విలువలను వలువల మాదిరే వదిలేసారు. బూతు మయం అయిపోయింది
ఈనాటి సినిమాలు యువతను పాడుచేస్తున్నాయి. ఇది చాలా డౌర్భాగ్యం.
సెన్సార్ వాళ్లకు అస్సలు బుద్దే లేదు.
jayamalini dance chuse me thatha kuda rottalesukontu edhey cheppaduley
@@srinivasaraochagarlamudi7871
అప్పట్లో ఇప్పుడు జరుగుతున్నన్ని రేపులు , అత్యాచారాలు , అనుభవించి మర్డర్ చెయ్యడం లేవు .
సమాజంలో ఇలాంటి దరిద్రులు సినిమాలో నటిస్తున్నారు. అంత వీళ్ళు గొప్పవాళ్లు గొప్పవాళ్లు అంటే వీళ్లు సమాజానికి చీడపురుగులు.
1,00,000 టైమ్స్ కరెక్ట్ గా చెప్పారు మీరు
Neekante cheedapurugulu yevaru vundarra kullubothu sannasi
నిజం నిప్పు🔥🔥🔥🔥......కాలుతుంది.......చూసావా భాయ్
సిగ్గు వదిలేసిన తెలుగుసినిమా!
ఎన్నో ఉదాత్తమైన, కళాత్మక, ప్రయోజనాత్మక, విప్లవాత్మక, చారిత్రక , పౌరాణిక, సాంఘిక సినిమాలకు ఆలవాలమై నిలిచిన తెలుగు సినిమా
నేటి దాని పతన స్థితి చూస్తుంటే భయమేస్తోంది
ఈ భయం అది చెడిపోయి నందుకు కాదండి
మనల్ని, మన పిల్లల్నీ చెడగొడుతుందని!
సొసైటీ లో జరిగే ఉపద్రవాలకు ఈ సినిమాలే కారణం . ముఖ్యంగా పెద్ద హీరోల చిత్రాలు చాలా అసహ్యంగా ఉంటున్నాయి.
మనుషులు దిగజారి పోయారు అమ్మ 😮😮
Kontamandi aadapillala dress lu chuste kuda ashyam vestondi
మనవాళ్ళు నవరసాలు తో పాటు మరో రసం కనిపెట్టారు, దాని పేరు అసహ్య రసం.
వీళ్లు మన హీరోలు మన కర్మ
They are not hero’s , just they are actors. Just main roles
ఎతమంది ఇటువంటి వాటిని ఈసడించినా, ఖండించినా, లాబం లెదమ్మా, కుక్కకాటుకి చెప్పుదెబ్బ అనేరీతిలో ఇటువంటి సినిమాలను ప్రజలు చూడడం మానేస్తే,..... కుదిరి అటువంటి సినిమాలు తియ్యరు. ఇలాంటి మార్పుకోసం ఎదురు చూడడం ఒక్కటే ప్రస్తుతం మనం చేయగలిగింది, కారణం ప్రస్తుతానికి ఇటువంటీ సినిమాలకి ఆదరణ చాలా చాలా ఎక్కువగా ఉంది.
తెలుగు సినిమాలో వల్గారిటీ ప్రవేశించి చాలా కాలం అయింది వకరకంగా బాల కృష్ణే ఆద్యుడు అనచ్చు మేడమ్ వీళ్లంతా మేక వన్నె (పులులు ,)నక్కలు తోడేళ్ళు
అయ్యా! బాలయ్య మాత్రమే ఆద్యుడు కాదు.తిలా పాపం తలో పిడికెడు అని అందరూ ఉన్నారు. ఎవరికెవరూ తీసిపోరు.దాదాపు నలభై ఏళ్ళ క్రితం వచ్చిన ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలి పొద పాటను చూసి సిగ్గు తో తలవంచుకున్నాం.తెలుగు సినిమా అంటేనే విచ్చలవిడి శృంగారం,అశ్లీలం అసభ్యమైన సంభాషణలు, హీరోయిన్ ల ఎక్స్పోజింగ్. అందుకే తెలుగు చిత్రాలకు దండం పెట్టేసి చక్కని కథాబలంతో తయారవుతున్న మళయాళ సినిమాలు చూస్తున్నాను.
me thatha rottalesukontu jayamanili dance chusenappudu, me thatha valla thatha cabarey dance chusenappudu
@srinivasaraochagarlamudi7871 నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు
@srinivasaraochagarlamudi7871 నేను కుటుంబాల గురుంచి మాట్లాడను నోరు అదుపులో పెట్టుకో
Yes @@padmashre6081
నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్ నీ. బాలయ్య ఆబిమానినీ. కానీ ఈ పాట మరీ వల్గర్ గా వుంది. నేను ఆయన ఫ్యాన్స్ గృప్లో కూడా చెప్పాను.
మరి చాలీ చాలని బట్టలు ఆడవారి హక్కు అనే వీళ్లు ఆ హీరోయిన్ కి తనకి నచ్చినట్లు చేసే హక్కు లేదంటారా
చాలా మంచి వీడియో చేశారు 🙏 ఇలాంటి సినిమా అందరూ boycot చెయ్యాలి
తెలుగు సినిమా ఫీల్డ్ ను చూస్తే చాలా చాలా అసహ్యం వేస్తోంది.Ap లో రాజకీయ నాయకులు ఎక్కడ వున్నారో తెలియదు, రాజకీయాలు,సినిమాలు మమేకం అయిపోయాయి.బాల కృష్ణ లోకేష్ మావ, CBN బావమరిది, పవన్ కళ్యాణ్ సినిమా వాడే. ఎవరేం మాట్లాడిన మా పద్దతి మాదే అన్న నిర్లక్ష్యపు ధోరణి.
రోజాని, పోసానిని, RGV ని వదిలేశావేం వైసిపి వాళ్ళనా..😂😅
సినిమా చూడాలంటే భయమేస్తుంది. సెన్సార్ అంటూ ఒకటి ఉందా అని డౌట్ వస్తుంది. ఎంత గగ్గోలు పెట్టినా వాళ్లకి చీమకుట్టినట్టు ఉండట్లేదు. మరి వినిపించాలంటే మనం ఏం చేయాలో సీరియస్గా ఆలోచించాలి
yeppatinunchi?, jayamalini, jyothilakshi dhaggaranuncha?
అమ్మా
దౌర్భాగ్యం ఏమంటే ఆయన 3 సార్లు ఎంఎల్ఏ, ఏంచేస్తాం
ఇప్పుడు పార్టీలను చూసి ఓట్లేస్తునారు. వ్యక్తిని చూసి కాదు. అది లేదంటే ఇది, ఇది లేదంటే అది.
ఆయన ఎంఎల్ఏ నా ఒక సాధారణ నటుడా అన్నది అప్రస్తుతం.. ఆయన బాడీ లాంగ్వేజ్ వల్గర్ గా ఉన్నది అన్నది నిజం..
@@jagapathikakarlapudi3666.....నిజం కాలుతుంది.....🔥🔥🔥🔥🔥
బాలయ్య బసవ తారకం హాస్పటల్ నడిపిస్తూ అనేక మంది పేద క్యాన్సర్ బాధితుల కి ఉచితంగా, లేదా అతి తక్కువ ఖర్చు తో వైద్యం అందిస్తూ ఉన్నది నీలాంటి కమ్మీ వాళ్ళ కంటి కి కనిపించవు ఏమో పాపం.
మీరు చెప్పింది నిజమే కానీ ఈ అహం కారులు మారుతారా వాళ్ళు ఏమి చెప్పినా, చేసిన చెల్లుబాటు అవుతుంది అని నమ్మే హీరోలు ఉన్నంత వరకు సాధ్యం కాదు.
neku rgv correct
Legal system can control them but it sides with those money makers & influential. Social welfare is of least important for it..
If bala krishna daughters see these scene how do they feel?
Its very shameful.
digajarudu comments vaddu, ianti. Cinemalu yeni reedu, puspa sangatenti?
nenithey dhubai lo chusina night dance inka bavundhe, arebianightlo e dancelu vunnaye, harappa nagarikathalo kuda dance vundhe, mogadu chesthey chudalemu kadha, au rojullo me thatha hemamalini dance kosam yegabadi cenemalu chusevaru, youtubelu vachina rotha seanlu chudaleka chasthunnam antu dhonga chatuga chudani janalu leranuko, asalu youtube thokudina cell valley janalu rotha chusthunnaru, mundhu youtube cell bancheyyali, taruvatha etuvanti rechagotteyvarini ban cheyyali
బాలయ్య ఒక MLA, మూవీ లో ఎదో dance మాస్టర్ చెప్పాడు, కానీ పబ్లిక్ ఫంక్షన్ లో ఆమె తోనే ఇంకా వల్గర్ గా dance చేసాడు అందుకే బాలయ్య ను bul bul అని పిచ్చొడు ఆని అంటారు
Yes this foolishness should be change😊. Dr K Nagaraju kumar...
They don’t feel anything. Money
మనం అమ్మ కడుపున పెరిగి అక్కడ నుండే భూమి పైకి వచ్చారని తల్లి రొమ్ముల పాలతోనే బతికి ఆమె చేతి ముద్దతోనే పెరిగిన సంగతి మనుషులమైన మనం మరచి పోతున్నట్లు ఉంది 😢😢
చాలా బాగా చెప్పారు! ఇటువంటి విషయాలను ఖండించకపోతే ఎదుగుతున్న పిల్లలకు ఈ ప్రవర్తన తప్పనే విషయం తెలియదు.
Yes , Madam gaaru ,I agree with your opinion
*Wonderful Vanaja garu*
చాలా మంది దిగజారుతున్నారు.ఈ హీరోయిన్ లు ఇలాంటి పనులకన్నా వ్యభిచారం బెటర్'
Vaallu chestunnadi ade medam 😂
But official gaa chestunnaru. 😂
Trinadhrao nakkina ni arrest cheyamani cheppi aa tharuvatha Heroine lu gurinchi maatladdu
చాలా బాగా చెప్పారు మేడం
ఈ సినిమా వాళ్ల వలన యువత మొత్తం నాశనం అవుతుంది.
సినిమాలలో బూతు మాటలు, బూతు పాటలు, హిరోయిన్ కి ఒళ్ళు అంతా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టం, ఆ తరువాత విలన్ మరియు హీరో పిచ్చి ఫైటింగ్ చేయటం గత 20 సం.రాలు నుండి అలవాటు అయ్యింది.
సెన్సార్ బోర్డు అంతా డబ్బు కి అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు.
ఇక సినిమా పరిశ్రమలో కులాల కంపుతో నిండి పోయింది.
ప్రజలు సినిమాలు చూడటం కంటే మానేస్తే మంచిది
Cinema should be banned for ten years or permanently.
babu youth cenemalu maneysaru, nuvveykkada vunnav, aunati jayamalini ansey chusthunnaru eppatiki, youth cell lo korn chudatamlo bisiga vunnaru, youtubeni ban cheyyali
Cinemalu choosi chedipovadam bagupadadam undadu. Yenno manchi cinemalu unnayyi. Yentha Mandi bagupaddaru..?
మేధావుల మౌనం వ్యవస్థకు శాపం
RGV na?
Jagratta madam Telugu film industry valla chalamandhini tokkesaru me guts ki hatsoff
అమ్మా ఎన్టీఆర్ గారు కూడా గతంలోఇలాంటి ఫీట్లు చేసారు ఉదాహరణకు యమగోలలో ఒలమ్మీ తిక్క రేగిందా పాట చూడవచ్చు దానికి కొనసాగింపు ఇది జనాన్ని ఏదోలా థియేటర్ కి రప్పించి డబ్బులు దోచుకోవడం తప్ప ఇంతకంటే గొప్పగా హీరోల నుంచి ఆశించడం వృథా వృథా వృథా కనుక ఇప్పటి సినిమాలకి మనం వీలైతే మన కుటుంబాన్ని సాధ్యమైనంత దూరం పెట్టడం మంచిది ప్రేక్షకులారా తస్మాత్ జాగ్రత్త 😊
చాలా బాగా చెప్పారు
ఇటువంటి సినిమాలను చూసి ఆదరిస్తున్న ప్రజలు చాలా ఎక్కువమంది ఉంటున్నారు. అందుకే వారు తీస్తున్నారు. సినిమాల వలనగాని మరిఏ ఇతర సోషల్ మీడియాద్వారా గాని సామాజిక విలువలు విపరీతంగా దిగజారుతున్నాయి. రాబోయే తరాలకు మనం ఏమి చెప్తున్నామనిగాని చూపిస్తున్నామనిగాని ఎవ్వరూ ఆలోచించక పోవడం చాలా దురదృష్టకరం.
మీలాంటి వారు ఎంత సపోర్ట్ చేసిన చాలా మంది తప్పుని తప్పు అని మాటలాడరు భయం నిస్సహాయత అవ్వఛూ లగ్జరీ కోసం కూడా అవ్వఛూ మీరు ఐనా ప్రశ్నించారు చాలా సంతోషంగా ఉంది మీ ధైర్యానికి 🎉
He is responsible MLA but his movie is Blade batch show
ఇంకో విషయం....పాటల్లో హీరోయిన్ పొట్టి బట్టలు తో హీరో మాత్రం నిండు వస్త్రాలు అదేమని అంటె అది గ్లామర్ అంటారు
Mari byta potti battalu vestunnaru kada, 😂😂😂
@@brammeswarijavvaji4581సమర్ధించే వారు ఉంటే రేపు ..... నగ్నంగా కూడా తిరుగుతారు..... ప్రతి ఇంట parents ..... కొంచెం సమాజ భాధ్యత తో వ్యతిరేకత చాటితే......మన సంస్కృతి నిలబెట్టిన పౌరులవుతారు
అది స్వేచ్ఛ @@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 ఎక్కడైనా అంతే bro...ఒక రకంగా చెప్పాలంటే గ్లామర్ పేరుతో వారు మోస పోతున్నారు
చాలా అసహ్యంగా ఉంది పాట
I agree
Yes mam i felt the same way when i saw that song
ఆహీరోకుఇద్దరుకూతుర్లున్నారు.వాళ్ళకన్నాచిన్నఅమ్మాయిలతోఇలాచేసిఆకూతుర్లముందరతలెత్తుకొనితిరగగలడా?చూస్తూవుంటేవాంతొస్తోంది.
ఏరా ఆ పిల్లల గురించి నీకు ఎందుకురా . ఎర్త్ సినిమాని ఈ చైనా బాచ్ కళా ఖండం అన్నారు అప్పుడు ఏం పీకావు . నీవు ఆయన పిల్లల ని తీసురావటం తప్పు
Andaru herolu alane chesthunnaru. Valla kuthurlakante chinnavalle valla heroines Mari. Idi gatha sathabdalanundi vasthunnadi. NTR - ANR - Jayasudha,Jayaprada, Sridevi, Radha and many more. Some acted their sons. Latest Megastar is the eldest of all the 4 senior heroes. Nagarjuna, Balaiah and Venkatesh all are doing the same thing
Don't pull their children into this
Meeru cheppindi correct madam
ఈ దరిద్రాలన్నీ చూసే యువత దారుణంగా తయారౌతున్నారు!ఆడపిల్లలని ఎంత అసహ్యంగా comment చేస్తున్నారో!ఎందుకు ఆ బాలకృష్ణే ఏదో సినిమా ప్రీ రిలిజ్ ఫంక్షన్ల లో ఎంత అసహ్యంగా మాట్లాడాడు!అలా మాట్లాడినందుకు ఏం సిగ్గుపడలేదు!క్షమాపణ కూడ చెప్పలేదు!వీళ్ళే మన యువతకు ఆదర్శం!వీళ్ళు మారరండీ!😡
youth yenddugu nayana, chusedhantha jayamalini ansey, youth korn thappa yemi chudatalledhu
అంతా మన ఖర్మ madum. ఏం చేస్తాం
This is a pleasunt surprise. All the best to jhansi
Good encouraging 👍
Meru super mam tq mam
Super Madam
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
దుర్మార్గులను.ఎన్నికల గెలిపించి నా, ఇలాంటి సినిమాలు విజయం సాధించినా దాన్లో మొదటి ముద్దాయిలం మనం,అంటే ప్రజలు ప్రేక్షకులే.అయితే మేధావుల మౌనం కూడా క్షమించరాని నేరమే
మీ విశ్లేషణ బాగుంది 🙏
సమాజం లో ఇలాంటి పోకడలకు కారణం
1.మూవీస్
2.జర్నలిజం
3.ప్రింట్ మీడియా
4.సోషల్ మీడియా
5.ఎనివిరాల్మెంట్
6.ఫ్యామిలీ హిస్టరీ
7.చదువు (ఎడ్యుకేషన్ )
8.ఫ్రెండ్ షిప్
9.కల్చర్
10.పబ్లిక్
మేడం బాగా చెప్పారు 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Great valid points madam
Correct 💯
Thanks madam for your message
ప్రజల్లో చైతన్యం రాకపోవడం చూస్తే.. మనసుకు ఆవేదన కలుగుతుంది. మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నామా? 65 సం.లు ఉన్న తాగుబోతు ముసలోడు "కూతురు" వరసైన అమ్మాయితో అలా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే ఆనందంతో కేరింతలు కొట్టే యువత, ముసలి వాళ్ళని చూస్తుంటే ముందు ముందు ఎలాంటి ఘోరాలు చూడవలసి వస్తుందో! కోర్టులు నిద్రపోతున్నాయా?
Totally agree!! The more we talk about such issues and condemn openly, we can hope for some positive change.
ఇలాంటివి చూపించి కోట్లు కోట్లు సంపాదించినరు . ఇప్పుడు రాజకీయాల్లో కి వచ్చారు
ప్రజలు అందుకే 20 రు టికెట్ 2000ki కొని చూస్తున్నారు
అక్కడ ఓటుకు.... 2000/- ఇచ్చి... గెలుస్తున్నారు.... ఇక్కడ టిక్కెట్ కు ... 2000/- పెట్టి సినిమా దోచుకుంటున్నారు.
గుట్టుగా ఉండవలసిన కామాన్ని పబ్లిక్ చేసి వ్యాపారం చేశారు . దానివల్ల కౌమార దశ నుండి వృద్ధుల వరకు కామం బుసలు కొడుతోంది . ఫలితం అత్యాచారాలు . దీనికి ప్రస్తుత సినిమాలు చాలా వరకు కారణం . డబ్బుతో చాలా పనులు అయ్యే ఈ రోజుల్లో సెన్సార్ వాళ్ళని బ్లేమ్ చేసి లాభం లేదు .
సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆ సీన్ ను తీసేయలేదు ? పుష్ప లోని డ్యాన్స్ కు ఇది ఇంప్రూవ్మెంట్ !
అన్ని కామన్ ఐపోతున్నై సినిమా ల్లో చాలా దిగజారి పోయాయి విలువలు . అవి చూసి సమాజం ఇంక దిగజారి పోతున్నాయి అతనికి పబ్లిక్ గా mattade ధైర్యం ఈ సొసైటీ కూడా ఇస్తుంది అన్ని నేర్చుకున్న ఆడవాళ్ళ పట్ల ఆటవిక న్యాయం కొనసాగుతుంది నాగరికత ముసుగులో. ధైర్యం గా ఆడవాళ్ళని వస్తువుగా చూడ్డం పెరిగింది.
Absolutely correct.
Society should condemn such heinous behaviour and attitude.
We should learn a lot from Kerala, actress comming out publicly on such issues there
Agree 💯 percent with you ma'am 🙏
Yes you are true madam
These people are MPs in The great world's biggest democatic country where women are respected and honored. Belongs to Sanatana protectors.
Once again hats up madam, your both videos this,chattis ghar journalist murder. You are some thing different to others
🙏
ఇవాళ వచ్చే సినిమాలు పరమ చెత్తగా ఉంటున్నాయి.
జనం పట్టించుకోవట్లేదు. 😢😮
సినిమాలో వల్గారిటీ గురించి వాస్తవాన్ని తెలియజేశారు. అలాగే దేశంలో మతోన్మాదం కూడా సాధారణ అయిపోతుంది. మెజార్టీ వర్గీయులు కూడా ఆమోదించి న్యాయం అంటున్నారు. పక్క మత విశ్వాసాలను విదేశీయులు గా సంస్కృతి వినాశక దేశద్రోహులుగా చూపించే ప్రయత్నం నేడు విరివిగా జరుగుతుంది ఎలక్షన్ కోసం నిర్ణయించిన మెజార్టీ అనే భావన, రాజ్యాంగ విలువలకు ఉల్లంఘన జరుగుతున్న చూస్తున్న మన నాయకత్వానికి జోహార్లు
Yes
Already వచ్చేసింది... అందరూ చిన్న, పెద్ద enjoy చేస్తున్నారు... ఆ song ని
Chi...yak...thu!!! 🥶🥶🥶
@@venkatalakshmi2540 me thatha nadugu jayamali dance kosam parigetheyvadu
సపరివార సమేతంగా దర్శించి ...... సమర్ధించి........చెంచాగిరి చాటుకునే భక్తుడా...........సుఖీభవ 😂😂😂😂
@venkatalakshmi2540 భలేగా అన్నారండి మీరు... ఛీ, yaak, థు... ఈ యాస మా రాయలసీమ లో వాడతారు... మీరు ఎక్కడనుండి?
నిజమే ఆపాట చాలా అసహ్యంగా ఉంది. అది మన గొప్ప హిట్ ani చప్పట్లు కొడుతున్నారు ఫాన్స్
మేడం గారు చాలా బాగా చెప్పారు కానీ రాబోయే రోజుల్లో పిల్లలు పెద్ద హీరోలు చేశారుగా మనం చేస్తే ఎంత అని అలాగే సినిమాలో రికార్డింగ్ డ్యాన్సులు దగ్గర చిన్న చిన్న ప్రతి ఒక్కరు ఇలాగే నేర్చుకుంటారు కానీ మనం సినిమా మూలాన జనాల్లో ఏ మెసేజ్ చేస్తున్నావ్ అని సినిమా హాలు ఎప్పుడు గ్రహించారు నిజానికి సినిమాలు ఎప్పుడైతే మొదలైన అప్పటినుంచి మనుషుల్లో డైలాగులు మెంటలిజలు ఎలా వచ్చాక మరీ దరిద్రంగా తయారు కానీ మనం ఎలాగో మార్చలేక జనాల్లో ఇచ్చే మెసేజ్లు అయినా కొంచెం మారేటట్టు ఉండాలి కదా కొంతమంది ప్రోత్సహించడం అదేమంటే మా కుల మూలనన్నారు మా మత మూలనన్నారు మామ వాళ్ళ అన్నారు మా హీరో నన్ను అన్నాడని ఏది గ్రహించకుండా పోట్లాడే ఎదవలు కొంతమంది అంటే నీకు కొంత మందిని అంటున్నాను అందర్నీ అంటలేదు కాకపోతే మనం ఆడపిల్లలుగా ఎదుగుతున్న పిల్లలకి ఏం మెసేజ్ చేస్తున్నావ్ అనేది గ్రహించమని కోరుకుంటున్నాను
చాలా బాధ్యతాయుతమైన పోస్ట్.
ధన్యవాదములు 🙏
We are with you madam
Madam 🙏 Thank you 👌
Hear Hear 🙌✊👏👏👏👏
Well Said Andi !
Meeru Cheppedi Absolutely 💯 True Vanaja garu !
Veellu inteh,
Maararu, ani Vulgarity on Screen ni Ignore Chesteh, Inka Mitimeeri potaaru Veellu. Adupu Aatankam Lekunda! 😡
నాకు వాళ్ళ దిగజారుడు ఆత్సర్యం లేదు. అది ఎప్పుడో పోయింది. కానీ మీ వీడియో, దాని మీద వస్తున్న కామెంట్స్ surprise -కాదు -ఆశ కలిగిస్తున్నాయి. Compliments for your sensitivity. 👍👍👍
You are absolutely correct, it's very shame.
My opinion towards cine industry is perfectly correct, once again proved this😊
అమ్మా....గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరటం మీ మాటలు...1950 నాటి మాటలు ఇప్పుడు చెల్లవు. 5 సంవత్సరాలకు పూర్వమే ఇంతకు వెయ్యిరెట్ల అధిక అసభ్యత , పబ్లిక్ గా ఉపయోగించకూడని మాటలు చేష్టలు వచ్చేసినయ్. వాటిని మీ దృష్టి గమనించలేదేమో కానీ, వాటితో పోలిస్తే ఇవి చాలా గౌరవ భరితాలు తల్లీ...
baga chepparu, rgv cenema medha chayyadhu, varu paytm estharu
ఇటువంటి గౌరవ భరితాలు నీ ఇంట, వంశోపరంగా వర్ధిల్లుగాక......ఇంకా ఎక్కువ ప్రసాదించు గాక
Arjun reddy lanti cinimalu vachinapudu emchesharu
నిజమే అమ్మ.
Well said Vanaja garu
As always... Brilliant analysis madam
వేగటు పుట్టించే నటన బాల కృష్ణ గాడిది
బాలయ్య అటువంటి సిన్ కట్ చేయించడం మంచిది. అసలు సెన్సార్ వారు ఈ సిన్ ని ఎలా పర్మిట్ చేశారు?
Correctga chepparu.
పిల్లలు ఈరోజుల్లో సెల్ ఫోన్ లో చూసి చాలా దూరం వెళ్లి పోయారు, వార్తలు చదివితే, చూస్తే తెలుస్తుంది ప్రస్తుత పిల్లల పరిస్థితి 🤔😮😢
ఎంత ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాం అని చూస్తున్నారు కానీ ఎంత మంచి కథా కథనాలు అందిస్తున్నాం అనే దృష్టి లేకుండా పోయింది తెలుగు సినిమా డైరెక్టర్లుకి ప్రొడ్యూసర్లుకి. 😮😮 ఒక్క రాజమౌళి తప్ప ఇంక ఏ డైరెక్టరు కూడా కథా కథనాల విషయంలో సరైన కేర్ తీస్కోవట్లేదు. 😮😮 టికెట్ రేట్లు మాత్రo భారీగా పెంచి ప్రేక్షకుడికి నష్టం కలిగిస్తున్నారు.😮😮
Very good video, your every words absolutely right with true👍👍
సమాజం లోని అన్ని రుగ్మతలకు సమాజమే కారణం నర్మూలనా బాధ్యతా సమాజానిదే .
లేదు madam.... ఇవి ఖండిచ వలసిన విషయాలు...I appreciate you madam
❤❤❤❤ your words are very very true and some more telugu channels have to awake and appose ❤❤❤❤❤
బాలయ్య గారు ఈ సినిమాలో వేసిన స్టెప్పులు చూస్తేనే మనకు వాంతులు వస్తుంటే,
మొన్న ఒక ఫంక్షన్ లో బాలయ్య గారు అదే స్టెప్ ను ఆ హీరోయిన్ ముందు నుంచి వేశారు అది చూస్తే కచ్చితంగా విరోచనాలు అవ్వాల్సిందే ప్రతి ఒక్కరికి!!!
మీ స్పందనకు నమస్కారం మేడం 🙏
మేడం. సూపర్ స్టార్ కృష్ణ గారి. పెద్దబ్బాయి. రమేష్ బాబు గారిని ఎంత పైకి లేపినా లేవలేదు అలాగే మన RCN అంతే
రమేష్ బాబు గారిని. కేవలం కృష్ణ గారు కాంగ్రెస్లో చేరారు అని. కమ్మ కులం తెలుగుదేశం పార్టీ. కలిసి రమేష్ బాబు సినిమాలన్నీ కూడా. పెద్ద డైరెక్ట్ అయినా కూడా. కావాలని నాశనం చేశారు. బ్లాక్ టైగర్ అనే చిత్రానికి. దాసరి నారాయణరావు డైరెక్టర్. కానీ అది దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేశారా అని అనుమానం. చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇలా కావాలని. కృష్ణ గారి సినిమాలను కూడా చాలా వాటిని నాశనం చేశారు. పరుచూరి బ్రదర్స్ కూడా అందులో పార్టనర్స్..
Thanks madam
We support you Mam 🎉
Correct ga chepparandi..manchi vishayalu cheppinappudu nerchukovadaniki siddhamga undali
తెలుగు సినిమా 1980 వసంవత్సరం నుండి ఒక హీరో ఒక దర్శకుడు అని కాకుండా మొత్తం ఇలాగే ఏడుస్తోంది.
🔥🔥🔥🔥🔥🔥🔥 : simple people , simple culture , these people talk about to safeguard Telugu. He is dancing with her daughters age group and his father also did same with JAYA SUDHA and JAYA PRADHA . 🙏🙏
Good analysis madam

Good