Thank you madam and Suman TV.. మీరు ఈ దేశానికి వరం అమ్మ,,ఎంత గొప్పగా మీ హావభావాలను చూసే అదృష్టం మాకు కలిగించారు..నేను నాకు మనువరాలు పుడితే తప్పక కూచిపూడి నృత్యం నేర్పిస్తాను..నాకు డాన్స్ అంటే పిచ్చి..
Roshan గారు నమస్తే అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారిని ఇంటర్వూ చేసే అవకాశం మీకు లేదు కాబట్టి ఎలాగైనా వారి పుత్రుడు కరుణశేషు గారి తో ఇంటర్వ్యూ చేయండి, మీకు మీ చానెల్ కి ఇంకా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం...
" ప్రసన్న రాణి " గారి నాన్న గారు హైదరాబాదులోని ( రవీంద్ర భారతి దగ్గర వున్న ) సైఫాబాద్ పోస్టాఫీసులో ( 1965 లో ) వు౦డే వారు. సాయంత్రం 5 గ౦టల తరువాత ఆమె అక్కడే నృత్యం నేర్చుకోవడం చాలాసార్లు నేను గమని౦చాను. ( జ౦ జ౦ కేఫ్ ప్రక్కన R.T.C బస్ స్టాప్ వు౦డేది ) ఆ తరువాత ఆమెకు ANR గారితొ తొలి సినిమా అవకాశ౦ వచ్చింది !!!
@@sarala7 అమ్మా , ఇప్పుడు నా వయసు 79 ఏళ్ళు . నేను 1965 లో " రవీంద్ర భారతి " దగ్గర వున్న కేంద్ర ప్రభుత్వ ఆఫీసులో పని చేసే వాడిని. ( నేను చెప్పిన విధంగా ) సాయంత్రం 5.30 గ౦టలకు అక్కడ బస్ స్టాపులో వు౦డి గమనించే వాడిని. దాదాపు 60 ఏళ్ళ క్రి౦ద హైదరాబాదులో ఇప్పటిలాగా ట్రాఫిక్ వు౦డేది కాదు !!! కేవలం సైకిల్ రిక్షాలు మాత్రమే ( అతి తక్కువగా వు౦డే స్వ౦త కార్లు , RTC సిటీ బస్ లు కాకుండా ) వు౦డేవి. బస్ కోస౦ ( అక్కడ ) 4 లేక 5 మ౦ది మాత్రమే ఎదురు చుాసేవారు !!! అ౦దు వలన నేను గమన౦చ గలిగాను !!! పోస్టాఫీసులొ ఇతరులకు ( ఆఫీసు లేని సమయంలో ) అనుమతి వు౦డదు కాబట్టి నేను అలా భావించాను . ( సామాన్యంగా పోస్ట్ మాష్టరు గారికి నివాసం కుాడా పోస్టాఫీసులోనే వుంటుంది )
@@sundarraja9196 ayyoo.avnaa..sorry sir 🙏 first ardham kaledhu vari father post master ani cheppi untey ardham I undedhi , 1965 lo Hyd gurinchi cheppadam rikshalu, cycles matrame road pyna undevi , busstop lo 4 ,5 guru matrame undevarante ah rojulu antha bagundevo , appudu mi generation antha manchi manasulo.antha innocence ga undevaro talachukunte wonderfull feel sir , miru lucky madhi vizag sir na annayya high court Hyd lo court officer ,2005 nundi school holidays ki hyd ravadam , 50 rs one day pass konukoni City chudanki Sunday double dekker buslu akkedanni ,appatlo Hyd lo thiragadam hyd antey chala estam , intha dharunam ga ledhu appudu ,Alwal lo 8 lakhs ki 2bed room flat anna konukunadu present 80 lakhs undhi eppudu nenu vizag lo Tahsildar ga work chestunanu monnane hyd Christmas ki anna valintiki vachanu husband Steel plant employee appatikyna Hyd lo settle avalani na abhilasha AP devide inapudu chala badha paddamu miru hyd lo akkada untaru cheppandi ,eka e Prasanna Rani garu avaro idea ledhu but Rajababu garitho old song lo amanu chusanu manchi dancer ani ardhmyndhi , miru chakkani clarity echaru , Thanq sir 🙏💐
@@sarala7 అమ్మా , మీకు హైదరాబాద్ అ౦టే చాలా ఇష్టమైన సిటీ అని తెలిపారు . ( అప్పుడు ) అది నిజమే కానీ ( నా దృష్టిలో మాత్రం ) ఇప్పుడు కాదు !!! అప్పుడు హైదరాబాదులో ముఖ్యమైన షాపింగ్ సె౦టర్లు - సుల్తాన్ బజార్ ( కోఠీ ) , ఆబిడ్సు , చార్మినార్ , మోజ౦ జాహి మార్కెట్ , లక్డీ కా పుాల్ లా౦టి కొన్ని మాత్రమే వు౦డేవి . ఆ౦దరుా సైకిళ్ళు గానీ సైకిల్ రిక్షాలు మాత్రమే వాడేవారు . రోడ్ల మీద అతి తక్కువగా కార్లు కనపడేవి . ( అప్పటికి ఆటోలు , స్కుాటర్లు రాలేదు ) మోటార్ సైకిళ్ళు మాత్ర౦ కొన్ని తిరుగుతు౦డేవి . అ౦దువలన ట్రాఫిక్ తక్కువగా వు౦డేది. RTC సిటీ బస్సులు ఎక్కువగా వు౦డేవి. ( సైకిల్ ఖరీదు రుా. 250 ను౦డి రుా.350 వుండేది -- ఆఫీసులలో ఆ డబ్బు అప్పుగా ఇచ్చి , తరువాత 12 నెలసరి వాయిదాల లో జీత౦ ను౦డి మినహాయించేవారు . మోటార్ సైకిల్ కు రుా.3000 లు అప్పు ఇచ్చేవారు !!! ఆప్పుడు జీత౦ సాధారణంగా ( చిన్న ఉద్యోగం చేసే వారికి రుా.100 లు మాత్రమే !!! ) కానీ ఆది సామాన్య కుటుంబానికి సరిపోయేది !!! (దాదాపుగా 60 ఏళ్ళ తరువాత) ప్రస్తుతం హైదరాబాదు నగర౦ విపరీత౦గా పెరిగి , రోడ్లు మీద అన్ని రకాల వాహనాలు పెరిగి , కాలుష్యం పెరిగి , ఎ౦డలు పెరిగి , ధరలు పెరిగి , ప్రమాదాలు పెరిగి - సామాన్య ప్రజలకు ఏమాత్రం సుఖంగా లేదని నా అభిప్రాయం !!! నేను ప్రస్తుతం గు౦టుారులో నివసిస్తున్నాను. మీరు ఆయురారోగ్యాలతో వు౦డాలని కోరుకుంటున్నాను .
Chala baaga dance chesaru , teaching tho milanti vallani mi gurthuga manaki mana deshaniki ivvandi amma ade mi gurthuga evergreen ga vundipothundi.
Thank you madam and Suman TV.. మీరు ఈ దేశానికి వరం అమ్మ,,ఎంత గొప్పగా మీ హావభావాలను చూసే అదృష్టం మాకు కలిగించారు..నేను నాకు మనువరాలు పుడితే తప్పక కూచిపూడి నృత్యం నేర్పిస్తాను..నాకు డాన్స్ అంటే పిచ్చి..
Roshan mee interviewslo prasanna ranigari interview bagundi chudataniki prasanthanga arogyakaranga vundi
We are very happy to see old artist🎉
Glad to see such humble and dignified person. Thanks to Suman tv and Roshan for giving us chance to see yesterday year actors/actresses.
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮❤❤❤😂😂😂😂😂🎉🎉😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮❤😮😮😮😮😮😮😮😮😮
Great acto tanu tana acting naku chala chala ishtam❤👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏
Super amma
Rythu bidda movie lo raja babu prasanna rani gari song super
Great Amma
She is my college classmates younger sister.after s gundalunow to her happy. No much change in her face to recognise..thanks to see her
Suuuper Expressions Mam
We studied in one school so I am very happy to see her after long time
Roshan bro..old actress Sukanya garitho kuda interview chyandi plzzz , aama 'Thene Manasulu ' movie tho enter ayyaranukuntanu
Great amma 🎉🎉
Roshan గారు నమస్తే అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారిని ఇంటర్వూ చేసే అవకాశం మీకు లేదు కాబట్టి ఎలాగైనా వారి పుత్రుడు కరుణశేషు గారి తో ఇంటర్వ్యూ చేయండి, మీకు మీ చానెల్ కి ఇంకా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం...
She looks nice dance is super
Super❤
Sudigundaalu Anr court scene actress eevide na 😊
Avnu aama first introduction
👌👌👌👌👌👌🙏🙏🙏🥰
" ప్రసన్న రాణి " గారి నాన్న గారు హైదరాబాదులోని ( రవీంద్ర భారతి దగ్గర వున్న ) సైఫాబాద్ పోస్టాఫీసులో
( 1965 లో ) వు౦డే వారు. సాయంత్రం 5 గ౦టల తరువాత ఆమె అక్కడే నృత్యం నేర్చుకోవడం చాలాసార్లు
నేను గమని౦చాను. ( జ౦ జ౦ కేఫ్ ప్రక్కన R.T.C బస్ స్టాప్ వు౦డేది ) ఆ తరువాత ఆమెకు ANR గారితొ
తొలి సినిమా అవకాశ౦ వచ్చింది !!!
Amitandi miru matladedhi ...Post office lo dance nerchukunnaraa ? Clarity evvandi plz
@@sarala7 అమ్మా , ఇప్పుడు నా వయసు 79 ఏళ్ళు . నేను 1965 లో
" రవీంద్ర భారతి " దగ్గర వున్న కేంద్ర ప్రభుత్వ ఆఫీసులో పని చేసే వాడిని.
( నేను చెప్పిన విధంగా ) సాయంత్రం 5.30 గ౦టలకు అక్కడ బస్ స్టాపులో
వు౦డి గమనించే వాడిని. దాదాపు 60 ఏళ్ళ క్రి౦ద హైదరాబాదులో
ఇప్పటిలాగా ట్రాఫిక్ వు౦డేది కాదు !!! కేవలం సైకిల్ రిక్షాలు మాత్రమే
( అతి తక్కువగా వు౦డే స్వ౦త కార్లు , RTC సిటీ బస్ లు కాకుండా )
వు౦డేవి. బస్ కోస౦ ( అక్కడ ) 4 లేక 5 మ౦ది మాత్రమే ఎదురు
చుాసేవారు !!! అ౦దు వలన నేను గమన౦చ గలిగాను !!! పోస్టాఫీసులొ
ఇతరులకు ( ఆఫీసు లేని సమయంలో ) అనుమతి వు౦డదు కాబట్టి
నేను అలా భావించాను . ( సామాన్యంగా పోస్ట్ మాష్టరు గారికి నివాసం
కుాడా పోస్టాఫీసులోనే వుంటుంది )
@@sundarraja9196 ayyoo.avnaa..sorry sir 🙏 first ardham kaledhu vari father post master ani cheppi untey ardham I undedhi , 1965 lo Hyd gurinchi cheppadam rikshalu, cycles matrame road pyna undevi , busstop lo 4 ,5 guru matrame undevarante ah rojulu antha bagundevo , appudu mi generation antha manchi manasulo.antha innocence ga undevaro talachukunte wonderfull feel sir , miru lucky madhi vizag sir na annayya high court Hyd lo court officer ,2005 nundi school holidays ki hyd ravadam , 50 rs one day pass konukoni City chudanki Sunday double dekker buslu akkedanni ,appatlo Hyd lo thiragadam hyd antey chala estam , intha dharunam ga ledhu appudu ,Alwal lo 8 lakhs ki 2bed room flat anna konukunadu present 80 lakhs undhi eppudu nenu vizag lo Tahsildar ga work chestunanu monnane hyd Christmas ki anna valintiki vachanu husband Steel plant employee appatikyna Hyd lo settle avalani na abhilasha AP devide inapudu chala badha paddamu miru hyd lo akkada untaru cheppandi ,eka e Prasanna Rani garu avaro idea ledhu but Rajababu garitho old song lo amanu chusanu manchi dancer ani ardhmyndhi , miru chakkani clarity echaru , Thanq sir 🙏💐
@@sarala7 అమ్మా , మీకు హైదరాబాద్ అ౦టే చాలా ఇష్టమైన సిటీ అని తెలిపారు . ( అప్పుడు ) అది
నిజమే కానీ ( నా దృష్టిలో మాత్రం ) ఇప్పుడు కాదు !!! అప్పుడు హైదరాబాదులో ముఖ్యమైన షాపింగ్
సె౦టర్లు - సుల్తాన్ బజార్ ( కోఠీ ) , ఆబిడ్సు , చార్మినార్ , మోజ౦ జాహి మార్కెట్ , లక్డీ కా పుాల్ లా౦టి
కొన్ని మాత్రమే వు౦డేవి . ఆ౦దరుా సైకిళ్ళు గానీ సైకిల్ రిక్షాలు మాత్రమే వాడేవారు . రోడ్ల మీద అతి
తక్కువగా కార్లు కనపడేవి . ( అప్పటికి ఆటోలు , స్కుాటర్లు రాలేదు ) మోటార్ సైకిళ్ళు మాత్ర౦ కొన్ని తిరుగుతు౦డేవి . అ౦దువలన ట్రాఫిక్ తక్కువగా వు౦డేది. RTC సిటీ బస్సులు ఎక్కువగా వు౦డేవి.
( సైకిల్ ఖరీదు రుా. 250 ను౦డి రుా.350 వుండేది -- ఆఫీసులలో ఆ డబ్బు అప్పుగా ఇచ్చి , తరువాత
12 నెలసరి వాయిదాల లో జీత౦ ను౦డి మినహాయించేవారు . మోటార్ సైకిల్ కు రుా.3000 లు అప్పు
ఇచ్చేవారు !!! ఆప్పుడు జీత౦ సాధారణంగా ( చిన్న ఉద్యోగం చేసే వారికి రుా.100 లు మాత్రమే !!! )
కానీ ఆది సామాన్య కుటుంబానికి సరిపోయేది !!! (దాదాపుగా 60 ఏళ్ళ తరువాత) ప్రస్తుతం హైదరాబాదు
నగర౦ విపరీత౦గా పెరిగి , రోడ్లు మీద అన్ని రకాల వాహనాలు పెరిగి , కాలుష్యం పెరిగి , ఎ౦డలు పెరిగి ,
ధరలు పెరిగి , ప్రమాదాలు పెరిగి - సామాన్య ప్రజలకు ఏమాత్రం సుఖంగా లేదని నా అభిప్రాయం !!!
నేను ప్రస్తుతం గు౦టుారులో నివసిస్తున్నాను. మీరు ఆయురారోగ్యాలతో వు౦డాలని కోరుకుంటున్నాను .
🤗🥰👍👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏