Pulivendula YCP Leader Satish Reddy Exclusive Interview with YNR | Chandrababu | CM Jagan | EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • Pulivendula YCP Leader Satish Reddy Exclusive Interview with YNR | Chandrababu | CM Jagan | EHA TV
    #cmjagan #chandrababu #satishreddy #pulivendula #ehatv
    #NewsToday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

ความคิดเห็น • 155

  • @mmukeshbabu1459
    @mmukeshbabu1459 หลายเดือนก่อน +38

    సతీష్ రెడ్డి గారూ...మీరు చాలా క్లియరుగా వున్నారు. All the best. 💐

  • @nageswararaochitikela4337
    @nageswararaochitikela4337 หลายเดือนก่อน +27

    సతీష్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసిన తరువాత సతీష్ రెడ్డి గారి మీద నాకు గౌరవం పెరిగినది.కర్టెక్ అనాలిసిస్ చేసినారు.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 หลายเดือนก่อน +25

    సతీష్ రెడ్డి గారు చాలా నిబ్బరంగా సమాధానాలు చెప్పారు.

  • @venugopal8668
    @venugopal8668 หลายเดือนก่อน +19

    YNR సార్ గుడ్ ఇంటర్వ్యూ సార్ జెంటేలెమన్ లీడర్ సతీష్ అన్న కు 🎉🎉

  • @Srinivasulu-pd3dp
    @Srinivasulu-pd3dp หลายเดือนก่อน +20

    YNR garu you're doing great interviews good journalism keep it sir

  • @abab9774
    @abab9774 หลายเดือนก่อน +34

    జగన్ sir Satish Reddy గారికి రాజ్యసభ లేదా మంచి పోసిషన్ ఇస్తే happy anipistundi...yenno failures చూసేడు honesty person ..Satish gari life ni satisfaction చేస్తారు అని మన వైసిపి కి చిన్న satisfection అనుకుంటున్నాను... థ్యాంక్ యూ జగన్ sir

    • @lakshminarayanarampa1723
      @lakshminarayanarampa1723 หลายเดือนก่อน +3

      Jagan anna dhaggara opika kavali appude estadu

    • @viswanatha6967
      @viswanatha6967 หลายเดือนก่อน +2

      కచ్చితంగా, రేపు వైసీపీ గెలిచాక ఈయనకి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నాడు

  • @dnarasimhareddy
    @dnarasimhareddy หลายเดือนก่อน +13

    Satish Reddy is a real warrior, He was only one to support TDP for many year in that area.

  • @girialuvala386
    @girialuvala386 หลายเดือนก่อน +13

    సతీష్ రెడ్డి గారూ! మీరు చాలా మంచి వారు, మీరు ఇప్పుడు suitable పార్టీలో వున్నారు, ఇక మీకు అంతా మంచె జరుగుతుంది చూడండి సర్

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l หลายเดือนก่อน +16

    Congratulations Satish Reddy 🎉

  • @atnsubrahmanyam6670
    @atnsubrahmanyam6670 หลายเดือนก่อน +44

    శభాష్ సతీష్ రెడ్డిగారు మీరు నిజమైన స్వచ్ఛమైన నాయకులు.

  • @venkateshreddy1307
    @venkateshreddy1307 หลายเดือนก่อน +9

    Excellent discussion… a good person & shared lots of his political mastery!!

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 หลายเดือนก่อน +15

    Good interview

  • @muraliakula3227
    @muraliakula3227 หลายเดือนก่อน +15

    Narasimha Rao gaaru u r d nice journalist.i like u sir

  • @alladiravikumar9171
    @alladiravikumar9171 หลายเดือนก่อน +13

    సతీష్ గారు మీకు శుభాకాంక్షలు మీ రాజకీయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలి

  • @mallelanarsimhareddy9361
    @mallelanarsimhareddy9361 หลายเดือนก่อน +17

    ఆ ఫ్యామిలీ అక్కున చేర్చుకుంటే కచ్చితంగా మంచి స్థాయి లో ఉంటారు సతీష్ రెడ్డి గారు సతీష్ సర్ మంచి మెజారిటీ తీసుకొని రావాలి సతీష్ రెడ్డి గారు

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf หลายเดือนก่อน +10

    సతీష్ రెడ్డి గారు బెస్ట్ ఆఫ్ లక్

  • @parandhamasettypalli223
    @parandhamasettypalli223 หลายเดือนก่อน +10

    "Lokesh virus" nice comment YNR gaaru.

  • @ravisekharreddy9653
    @ravisekharreddy9653 หลายเดือนก่อน +5

    25 సంవత్సరాలు టిడిపి లో వుండి వైఎస్ఆర్ మీద పోరాటం చేసిన వ్యక్తి టిడిపి పార్టీ అంటే యేమిటి అనేది చాలా బాగా చెప్పారు సార్. జగన్ వ్యక్తిత్వం ఎలా వుందో చాలా బాగా చెప్పారు సార్.

  • @KSKR-iu2yk
    @KSKR-iu2yk หลายเดือนก่อน +6

    We saw his family since last 3 generations, his family is one of the best, trusted, respectful, white paper, and clean family in KADAPA district, good luck to you and your family. You spent your golden young valuable age in wrong party, now you realized, it’s good sign, all the best.

  • @samuelgolla9557
    @samuelgolla9557 หลายเดือนก่อน +7

    Hi ynr SIR super l am 30year in Tdp now not old Tdp SIR 2019 I am changing Sathesh Reddy 100'/,curect

  • @krishnareddy6050
    @krishnareddy6050 หลายเดือนก่อน +47

    మీ రాజకీయ పరిణితి కి అభినందనలు శుభాకాంక్షలు సతీష్ రెడ్డి గారు, షర్మిళ దయ్యం గా మారింది, వైఎస్ఆర్ కుటుంభం లో రాజకీయంగా చెడిపోయింది

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 หลายเดือนก่อน +7

    Very good and very interesting interview

  • @yohanvelijala
    @yohanvelijala หลายเดือนก่อน +6

    సతీష్ రెడ్డి గారు మంచి నాయకుడు ఆయన నిజయితిపరడు ఈయనకు ఒక్క సారి అయిన అవకాశం ఉన్నప్పుడు 😊ఎంఎల్ఏ సీటు వచ్చి మంచి మెజారిటీ తో గెలిపించాలని జగనన్నను కోరుతున్నాను ఎందుకు అంటే నాలుగు ఐదు సార్లు వైఎస్ గారి ఫ్యామిలీ తో పోటీ పడి ఒక్క సారి కూడా పోటీ చేసి గెలవలేదు ఇప్పుడు టిడిపి నుండి బైటికి వచ్చారు కనుక వైసిపి ఉన్నారు కాబట్టి ఎంఎల్ఏ గా ఒక్కరైనా ఎంఎల్ఏ పదవి చేపట్టాలి

    • @gousepatan1508
      @gousepatan1508 หลายเดือนก่อน +1

      Mlc పదవి వస్తుంది

  • @goodcitzenofindia9824
    @goodcitzenofindia9824 หลายเดือนก่อน +6

    Sathish reddy gaaru worthy politician

  • @gousepatan1508
    @gousepatan1508 หลายเดือนก่อน +4

    కరెక్ట్ గా చెప్పారు సతీష్ అన్న మీరు చెప్పినట్టు కాంగ్రెస్ కి మైనారిటీ ఓట్లు కొన్ని పడతాయి అని ఒప్పుకున్నారు ఎందుకంటే రెండు పార్టీ లు ఎంపీ గా ఎవరు గెలిచినా బీజేపీ కి పోతాయి అనేది చర్చ బాగా జరుగుతుంది

  • @ramalingeswararao3345
    @ramalingeswararao3345 11 วันที่ผ่านมา

    Excellent Sir, నిజాయితీ గా ఉన్నాయి మీ మాటలు. 🌹🌹🌹

  • @raghupatruniramakrishna5600
    @raghupatruniramakrishna5600 หลายเดือนก่อน +3

    రాజకీయంగా మి అంత పరిణితి ఉన్న లీడర్ ని నేను ఇంత వరకు చూడలేదు

  • @ramanareddy7200
    @ramanareddy7200 หลายเดือนก่อน +4

    YNR GARU good interview 🎉❤🎉 mach more more interview sir

  • @rbnreddyreddy5043
    @rbnreddyreddy5043 หลายเดือนก่อน +3

    Really you are great honoured person sir.
    Keep it up 👍

  • @srinichennareddy
    @srinichennareddy หลายเดือนก่อน +7

    హిందూ ముస్లిం భాయ్ భాయ్, చిన్నపుడు ఇది చూసాము. హిందువులను, ముస్లిములను శత్రువులుగా మార్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

    • @user-jw8hz6lh3y
      @user-jw8hz6lh3y หลายเดือนก่อน

      Mare maku teleedu Kadapa lo yenta Hindus panulo chusi cheppandi

  • @srinivasaraokamineni1256
    @srinivasaraokamineni1256 หลายเดือนก่อน +3

    Great to hear Sathish Reddy

  • @ShyamMadugula-vi8kv
    @ShyamMadugula-vi8kv หลายเดือนก่อน +2

    Sathish reddy garu cheppina vidaanam chaala bavundi

  • @Raja-es2os
    @Raja-es2os หลายเดือนก่อน +4

    Excellent interview

  • @boddugangadhar4017
    @boddugangadhar4017 หลายเดือนก่อน +4

    Jai Jagan Anna
    Jai Avinash Anna
    Jai sathish anna

  • @simplemurthy3777
    @simplemurthy3777 หลายเดือนก่อน +3

    సతీష్ అన్న నువ్వు Heartfully you must real పోలిటాకల్ hearo ❤

  • @user-uu8rl8dw9i
    @user-uu8rl8dw9i หลายเดือนก่อน +3

    Super Satish meeru👍👍

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 29 วันที่ผ่านมา

    Sir, Your stand as person is great! You are clear, open minded, truthful. Keep it up. Glad bless you.

  • @user-cr9cu8zp7c
    @user-cr9cu8zp7c หลายเดือนก่อน +4

    Grate Satish garu

  • @radhakrishnareddybhumiredd8586
    @radhakrishnareddybhumiredd8586 หลายเดือนก่อน +4

    Sathi reddy garu namaskaram sarmila oka saiko pulivendula meru kashtapadutunnaaru tank you sari bari mejarete rawali a cridet meku vntundhi

  • @subramanyamreddy6812
    @subramanyamreddy6812 หลายเดือนก่อน +2

    సతీష్ ఆన్న మంచి పోస్ట్ ఇస్తారు అని మాకు నమ్మకం వుంది he is good leader

  • @yadalanageswararaoyadav4195
    @yadalanageswararaoyadav4195 หลายเดือนก่อน +2

    Super sir 🙏 ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @Vijay55777
    @Vijay55777 หลายเดือนก่อน +2

    *very nice*

  • @dudekulaameena7451
    @dudekulaameena7451 18 วันที่ผ่านมา

    సతీష్ రెడ్డి అన్న నిజంగా గౌరవించబడటానికి అర్హత ఉన్న మనిషి.

  • @nithinffgeming
    @nithinffgeming หลายเดือนก่อน +1

    Super sir Baga Matladuthunnaru

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 15 วันที่ผ่านมา

    Satish Reddy garu parinathi chendina nayakudu .me matalalo telustunnadi. best of luck sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 หลายเดือนก่อน +4

    Big money big power motto of CBN politics

  • @vagardens7223
    @vagardens7223 หลายเดือนก่อน +6

    BTech Ravi influence avakandi..be with Jagan gaaru AP development lo oka manchi patra cheyandi pls ..you so soft and smart genuine pls be with YSRCP

    • @chendran100
      @chendran100 หลายเดือนก่อน +2

      BTech..bongu

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 หลายเดือนก่อน

      ​@@chendran100B.tech Ravi is a fraud and unworthy person

  • @pradeepkejiya.bavanasi6323
    @pradeepkejiya.bavanasi6323 หลายเดือนก่อน +1

    సార్ సూపర్

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 หลายเดือนก่อน +2

    👌👌👌

  • @sunilreddyk1051
    @sunilreddyk1051 หลายเดือนก่อน +2

    👏👏👏👍

  • @kandularamana9933
    @kandularamana9933 หลายเดือนก่อน +1

    సతీష్ రెడ్డి sir మీ responses super sir

  • @adinarayanacharakam3912
    @adinarayanacharakam3912 หลายเดือนก่อน +1

    Sir from now I will like you
    Because the way analysised cbn and jagan is good

  • @dileepreddy3880
    @dileepreddy3880 หลายเดือนก่อน +1

    Satish reddy garu your attitude and perception towards others leaders and persons is great even you have came out from tdp you have not tounge slipped with loose words that's great personality sir

  • @user-jg8hq8oq1b
    @user-jg8hq8oq1b 23 วันที่ผ่านมา

    Superb.sar

  • @bhudeviamudala6328
    @bhudeviamudala6328 หลายเดือนก่อน +1

    Super anna

  • @santhoshposhala8011
    @santhoshposhala8011 หลายเดือนก่อน +1

    Nice interview 🎉🎉🎉

  • @velpulabala3867
    @velpulabala3867 25 วันที่ผ่านมา

    First time i have listen to the complete interview..... because of honest open heart opinion by Satish Reddy sir
    Hatsoff to Satish Reddy sir

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 หลายเดือนก่อน +1

    Sateesh Reddy Garu good decision

  • @anilkumarvarkuti597
    @anilkumarvarkuti597 หลายเดือนก่อน +1

    Sir, మీరు చెప్పింది నిజం. ఇక పై వైసీపీ లోనే ఉండాలి మీరు. జగన్ మీకు న్యాయం చేస్తాడు

  • @kishoreraja2609
    @kishoreraja2609 หลายเดือนก่อน +1

    Good analysis.

  • @chintaravikumarreddy1236
    @chintaravikumarreddy1236 หลายเดือนก่อน +3

    Satish reddy garu manchi pani chesaru vacharu kabatti

  • @Pradeep_reddy16
    @Pradeep_reddy16 27 วันที่ผ่านมา

    I felt so happy to Satish reddy garu because jaganna ki cam-pain cheyadaniki Evaru leru thana edhari kodukulani cam-pain chepincharu pls convey this message to Satish garu.

  • @mittapallikumarreddy8166
    @mittapallikumarreddy8166 หลายเดือนก่อน +1

    Great decision anna

  • @PamuluruSai
    @PamuluruSai หลายเดือนก่อน +2

    Jai Satish Anna 💕 love you Boss ❤

  • @repudivenkantashwrlu5127
    @repudivenkantashwrlu5127 หลายเดือนก่อน +1

    Good,Satish excellent joining YSR party is live 50 year ap cm jagananna ,Satish Reddy garu yaur best passion YSR party,tq

  • @user-fy3vd4tz9i
    @user-fy3vd4tz9i หลายเดือนก่อน +1

    అన్నా సతీష్ అన్న నేను కాంగ్రెస్ పార్టీ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ దేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమందిని అభిమానిస్తాను అమ్మ సతీష్ రెడ్డి
    గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    పరిటాల రవన్న సుఖవాసి పాలకొండ రాయుడు
    పయ్యావుల కేశవ్
    ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది లేస్తే ఉందన్న కానీ ఒక బూత్ కమిటీ లీడర్ల నుంచి ప్రతి వ్యక్తితో కనెక్టెడ్ ఉన్న వ్యక్తులను వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెట్టుబడిదారులు మాత్రమే దగ్గర పెట్టుకుంటున్నారు కాబట్టి 2024 ఎలక్షన్ తర్వాత టిడిపి పార్టీ అంత్ర అంతిమయాత్ర చేయబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్న
    ముఖ్యంగా మా పెద్దాయన రాజగోపాల్ రెడ్డి తర్వాత రమేష్ రెడ్డి అన్న తర్వాత వాసన్న మంచి మంచి వ్యక్తులను అందర్నీ టిడిపి పార్టీ దూరం చేసుకుంది కాబట్టి
    2024 ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండింది అంట అని చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్న

  • @a.ratnathilakthilak5717
    @a.ratnathilakthilak5717 หลายเดือนก่อน +1

    Y N R garu super sar Satish Reddy garu Congratleshan

  • @prasadsoma216
    @prasadsoma216 หลายเดือนก่อน +2

    Sir please interview with Nimmagadda Ramesh.

  • @komeraravikumar5037
    @komeraravikumar5037 17 วันที่ผ่านมา

    My leader

  • @Kishorer437
    @Kishorer437 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @user-xu1tb3wd2q
    @user-xu1tb3wd2q หลายเดือนก่อน +1

    Satish Garu Meru grate

  • @a.ratnathilakthilak5717
    @a.ratnathilakthilak5717 หลายเดือนก่อน +1

    Satish Reddy garu me colipkesh chapandi sir please chalabaga matladutunnaru

  • @user-mi4ud1kf9r
    @user-mi4ud1kf9r หลายเดือนก่อน +2

    please do an interview with reddepppagari ramesh kumar reddy also

  • @user-bw8bc2ik2x
    @user-bw8bc2ik2x หลายเดือนก่อน +1

    Y n r sir you are the original journalists

  • @saisree4962
    @saisree4962 หลายเดือนก่อน +1

    Good sir, mi nijayatiki

  • @musicstrings3135
    @musicstrings3135 หลายเดือนก่อน +1

    Jagan is always awesome person and personality . Satish ana position will be good in yscp

  • @aramandlaravikumar9991
    @aramandlaravikumar9991 หลายเดือนก่อน +3

    Satish Reddy garu meeru commited person kaabatte mimmalni ysrcp loniki jagan garu ahvanicheru mee interview chaalaabagundi meelaanti varu prajalaku inkaa bagaa seva cheyandi eppatiki prajala manasulo meeru vundipotaaru

  • @maheswarareddy4626
    @maheswarareddy4626 หลายเดือนก่อน

    Heart Full Interview by Satish Reddy

  • @arm8074
    @arm8074 หลายเดือนก่อน +1

    జగన్ గారుని నమ్మండి నమ్మకంగా ఉండండి❤

  • @garlankasrinivasarao1927
    @garlankasrinivasarao1927 หลายเดือนก่อน +4

    విదేశాల లో ఉన్న అక్రమ ఆస్తుల వివరలను చంద్రబాబు లోకేశ్ కు చెప్పి ఉంటె జైలు లోనే CBN ను లోకేష్ లేపేసే వాడు సానుభూతి పొందేవాడు

  • @user-ip4bu5pf4k
    @user-ip4bu5pf4k หลายเดือนก่อน +1

    Assalu bhale cheppadu

  • @user-bp7mh2mi5s
    @user-bp7mh2mi5s หลายเดือนก่อน +1

    Jai Jagan anna

  • @maduruvijaya5142
    @maduruvijaya5142 หลายเดือนก่อน +3

    Exact ga guess chesaru sathish garu.minority ki seat ichindhi votes chilchadanike.bjp ki vyathirekanga congress ki minority votes chilthai kadapa lo adhe muslims anukuntunnaru

  • @ameersohail5382
    @ameersohail5382 หลายเดือนก่อน +1

    Jai jagan Jai Ho Jai Ho Jai Ho
    Vijayyo bhava jagan Anna

  • @syedvalli7943
    @syedvalli7943 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @sitharamireddyr215
    @sitharamireddyr215 หลายเดือนก่อน +1

    YNR garu honest journalist

  • @leonan7547
    @leonan7547 หลายเดือนก่อน +2

    Reddys ki unity vundali

  • @anandkoti1134
    @anandkoti1134 หลายเดือนก่อน +1

    JSW-Jindal steel factory is coming up at Jammalamadugu with an installed capacity of 3 million tonnes

  • @arjunonlineservices
    @arjunonlineservices 25 วันที่ผ่านมา

    Sathish reddy garu congress sir

  • @anandkoti1134
    @anandkoti1134 หลายเดือนก่อน +1

    TESLA Electric car manufacturing company is coming up at Anakapalli in india

  • @b.lakshmipathirao9869
    @b.lakshmipathirao9869 หลายเดือนก่อน

    Super hero

  • @anandkoti1134
    @anandkoti1134 หลายเดือนก่อน +1

    Jagan Mohan Reddy is building 4 Large Ports and 10 fishing Horbours in AP

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 28 วันที่ผ่านมา

    సతీష్ రెడ్డి గారు నిర్మలమైన మనసుతో మాట్లాడుతున్నారు.ఏది ఏమైనా మీరు జగన్ ను వీడవద్దు.మనకు మంచిచేసే శక్తి లేకున్నా చేసేవారికి సహకరిస్తే కూడా మనకు మన సంతానానికి మంచిది.వయసు పెరిగేకొద్ది మీలాటి వారికి self respect పెంచుకోవాలనే తపన ఉంటుంది.దాన్ని సాధించలేక పోతే జీవితమే vrudha

  • @harshilkpawan7073
    @harshilkpawan7073 หลายเดือนก่อน +2

    35 years Y S Family ki Enimy ga unna Person notlonunchi Y S Jagan gari goppathanamvintunte aa kick veru

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 หลายเดือนก่อน +1

    44.34...... 2014 లో ప్రజలు నమ్మారు. గెలిపించారు. అందుకే సేమ్ ట్రిక్ ప్లే చేస్తున్నారు. మరి ప్రజలు ఏమి చేస్తారో వేచి చూడాలి.

  • @simplemurthy3777
    @simplemurthy3777 หลายเดือนก่อน +2

    అన్న చెప్పారు ఇంకేదో నేను చెయ్యాలి అని అదేందో నాకు తెలుసు అది ఏందీ అనగా బీజేపీ and టీడీపీ సచ్చి పోయిన కాంగ్రెస్ అంత కనుమరుగు అయిపోతారు నేను పొట్టేలు వేస్తా

  • @user-gf2yi6sf4o
    @user-gf2yi6sf4o 23 วันที่ผ่านมา

    Really impressed sir

  • @gattumohanrao5423
    @gattumohanrao5423 หลายเดือนก่อน

    Jai Jagan anna from Telangana

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q หลายเดือนก่อน +1

    Speekar.gani.vidyaseka.ivvandisir.nyam.chestaru.anukontunnaanu

  • @subrahmanyampujyam1821
    @subrahmanyampujyam1821 หลายเดือนก่อน +2

    Sir satish reddy gariki 27 years pattindi tdp gurinchi nenu samanyudinini 99 lo cbn mind chusi veedu west fellow for ap ani cheppevadini yevaru nammevaru kadu ippudu kuda ante nenu pujarini.