అన్న మాటకు కట్టుబడి! | Top Story Debate with Sambsiva Rao | Chandrababu | TDP Govt | TV5 News
ฝัง
- เผยแพร่เมื่อ 12 มิ.ย. 2024
- అన్న మాటకు కట్టుబడి! | Top Story Debate with Sambsiva Rao | Chandrababu | TDP Govt | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
Sir మాకు1947 లో స్వాతంత్య్రం కంటే ఇప్పుడు 2024 లొ వచ్చిందని చాలా సంతోష పడుతున్నాను
Correctaa chepparu meeku Naa namaskaramulu
రామ తీర్ధం రాముడు మెడ విరగ్గొట్టిన కేసు అంతర్వేది రథం కేసుల దోషులకు సరైన శిక్ష పడాలి అప్పుడే గాయపడిన హిందువుల మనోభావాలకు స్వాంతన చేకూర్చాలి
మీ విశ్లేషణ, భాష, ఎవ్వరినీ వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా ,వ్యవస్తాగతంగా మాత్రమే విమర్సించారు. మీలాంటి మీడియా వల్ల తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం కలుగుతోంది. ధన్యవాదాలు సర్.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అమరావతి లో అభివృద్ధిని కనీసం వారానికి ఒక వీడియో చేసి ప్రజలకు చూపిస్తే బాగుండును
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
టివి 5.. సాంబశివరావు గారు కు కృతజ్ఞతలు
Ssssssssss❤
ల్యాండ్ టైటిల్ ఆక్ట్ రద్దు చేశారు,సంతోషం,కానీ సమగ్ర సర్వే జరిపిన గ్రామము లలో ఉమ్మడి LP NO లు యిచ్చి నానా ఇబ్బందులు సృష్టించారు.ఉమ్మడి LP NO lu రద్దు చేయండి. గతం లో యిచ్చిన పాస్ బుక్ లనే అమలు చేయండి.
ప్రాపకం కోసం మూడు రాజధానులు ముద్దు అన్న చిరంజీవి ని తర్వాత కాలంలో ఏ విధంగా అవమానించాడో జగ్గు రెడ్డి చూసాడు చిరంజీవి
Andarikee evari vanthu vallaki ruchi chupinchi....pichhu p lani chesaadu aa psycho.... A endaku aa godugu patte enno chiranjeevulu...muddi kaali bigunchuku koorchunnaru.... cbn enno orchukuni.....ippudu andarini hero lani chesaaru....
But andarikee telusu asalu great cbn ani😢🙏.
ప్రియమైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒక చిన్న విన్నపం సార్ ఉపాధి ఉన్నచోట నివాసాన్ని కల్పించమని కోరుకుంటున్నాను సార్
BEST CM CBN
మంచి పరిపాలన ప్రజలకు కావాలి అనే ఉద్దేశంతో మీరు చేసిన కృషి అభినందనీయం టీవీ5 యాజమాన్యానికి సాంబశివుడు గారికి మూర్తి గారికి శుభాకాంక్షలు
అలాగే రిజిస్ట్రేషన్ విధానం లో అమలు చేస్తున్న లింక్ డాక్యుమెంట్ నిబంధన,mro certificate, అమ్మబోయే ఆస్తిని ముందుగా సబ్ డివిజన్ అనేది పూర్తిగా రద్దు చేయండి.
Superb
చాలా బాగా చెప్పారు సాంబ శివరావు గారు
సాంబశివరావు గారు ఈ మూర్ఖులు ఇక మారరు సార్ ఇక జీవితంలో వీరికి రాజకీయంలో పుట్టగతులు ఉండకూడదు ప్రజలు అంత పని కూడా చేస్తారు వేచి చూడండి
Good evening sir
వర్మాగారు వెరీ గుడ్ సార్
సంస్కారం గురించి జగన్ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత చిరంజీవి చెప్పాడు కదా సార్ అప్పుడు కూడా మీకు బుద్ధి లేదా అనుకుంటున్నారు జనం
Jagan సంస్కారం గురించి అందరికీ తెలుసు చిరంజీవి చెపితే నమ్మి స్థితి లో ప్రజలు లేరు.
పవన్ కళ్యాణ్ హోమ్ శాఖ ఇవ్వడం కరెక్ట్ కాదు ఆయనకు వేరే శాఖ ఇస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు ఇది ఆషామాషీ వ్యవహారం కాదు
Varma garu ..you are really great sir....ego leni person meeru..hats off to you sir...❤❤
Supper Varma garu good question ❓
గుడ్ ఈవెనింగ్ సాంబశివరావు గారు పాస్ బుక్కులు సరిహద్దు రాయి మీద ఆయన ఫోటోలు ఇవి మాత్రం మీకు తెలుసు రైతుకు పంపిణీ చేసే పంపుసెట్ల మోటార్ల మీద కూడా ఆయన ఫోటో వేయి ఇచ్చినారు భూమిలో దింపే మోటర్లు దాన్లో మింద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు టైటిల్ జగనన్న సహాయ మోటార్ పంపిణీ
మరియూ సమగ్ర సర్వే జరిగిన చోట రికార్డు లలో అవకతవకలకు సర్వే సిబ్బంది,మరియూ రెవెన్యూ సిబ్బంది ని బాధ్యులు చెయ్యాలి.
ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేయునది ఏమంగా
Yes sir chandra babu garu super sir Anna mata nila ettu kunnaru Amaravathini develop chestunnaru
Sir mee analisis super duper
SambaSivagaru YourGoodnews🎉I Am Froudorr Sir
Very good information
శర్మ గారికి సహస్ర కోటి వందనాలు
❤
JAYHO ..... CHANDHRABABU ..GARU. JAI ..TELUGUDESHAM. JAI. .AMARAVATI.
Who has given a suggestion to him to print his photo?
Great question! I feel that's the dumbest decision to make 😅
If someone has given him suggestion, what happened to this psycho ? Isn’t that a common sense judgement 😂
@@avinashbtt Agree! 0 common sense 😅
He doesn't listen to other person 's suggestions
@@girijaghanta7130 true 💯 he's so stubborn n thinks ppl will believe him blindly.
ఒంటరిగా పోటీ చేయడానికి సింగల్ గా పోటీ చేయడానికి దమ్ము ధైర్యం లేదు ఈవీఎం బ్యాచ్‌కి,
Veellu samskara heenulu sir
🙏🏻ki 🙏🏻samskarm
Jai telugu desham Jai CBN Garu
✌️✌️🙏🙏
❤❤🎉
Sri NCBN gari administration will be wonderful and AP will develop under his dynamic leadership shortly. No doubt BJP will also cooperate this time. It will not do as in 2014 loke water in a pot and earth in another pot. All the best to AP govt, people who will enjocy the benefits shortly.
Varma garu
Hat's off to you. Rarely we come across people like you. You didn't bother your future but shown your magnanimity by giving your seat to Powan Kalyan garu and not only that you we're successful in convincing your supporters to extend their cooperation to Shri PK which has resulted in such a win for Sri Kalyaan garu with a thumping majority.
Sir, CBN garu will definitely place you in a key position very soon. God bless you Sir🙏🙏🙏
Yes it's true
In our Village so many rich people are in drawing Dwakra and pentions. It should be reach to needy. But it should not be waste
చంద్రబాబు చేసే అభివృద్ధికి కృషికి అండగా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలి
Varma garu you are a great leader Sir. Pitapuram people adrusta vantulu mee lanti leader unnanduku
Jai CBN Jai TDP
Dwakra is for self employment . Not for every lady there should be consistent supervision.
రోజులు జరగనీయండి ,,,
ప్రజలు సంతోషంగా వున్నారని తెలియాలి ,,
ముందు సెక్యులర్ అంశాలు ఆపాలి
తిరుపతికి జరిగిన అన్యాయాన్ని
బాగు చేయాలి ,,
కలియుగ వైకుంటవాసుడిక్ జరిగిన
అపచారాన్ని సరిచేయాలి
👌👍🙌👏🙏✌️
Yes amaravathi farmers suffered five years
I want to share my incident I am from tirupati we don't feel shame to eat free meals even we are effort money to meal because we have tirumala free meals we thinks it was Venkateshwar swamy prasadam, one day i went to anna canteen to have meal with my frnds to taste the quality food same time when iam having 4 beggars came to me asked to give Rs5 each to have dinner with there kids immediately i have pay there meal at that moment i feel very grateful to TDP because we useually say when a begger ask money we refuse to give money and we will give offer food instead of money TDP done this practical.
That is CBN ,CBNis A Grest Leader
Hiii sir sambasivarao garu okka mata thathala kalam nunchi vachina sonth bhoomi lo govt place undani kontha legesukunnaru sir vaatiki unna documents pass books anni unna kuda unna koncham polam lo konth legesukunnaru sir adi kuda re sarvey chesi maku unna kastargithanni eppinchalani koruthunna sir
Sir kupu b. Cd vastundi kadha mari maku 50yrs pention vastunda cheppandi please bc le poor aaa memuu poor eee sir naku husband ledu babu ki job ledu mari maa paristi yemiti cheppandi please.
జగన్మోహన్రెడ్డి నసనంచేస్తాడు దేవుడు
5
Vermagaru 🙏🙏🙏🇮🇳
Life lo edhikuda sasvitham kaadhu last ki thana body kuda sasvithamkaadhu andhuke proude eppatiki manchidhi kaadhu, AP ki chendrababu garu CM ga vocharu, AP ki chala chala manchi Rojulu vochinavi, telangana lo chedrababu garu cm ga unnappudu full development jarigindhi., AP ki cm కావడం Ap ప్రజల adhrustam, manchi rojulu vochinavi, cm very intelligent, nice person. ❤
Sir.ontari.mahila.pencion.50.yearski.ani.jagan.tesasadu.avi.kuda.35.yearski.evamani.chapandi
Hi sir look any one about
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲🚲🚲
Asalu sisalina tdp ,cbn abhimani varmagaru,niswardaparudu hatsoff sir
You're a hidden gem.
Gatha 5 yrs lo jarigina araachakaala kaarakula nu shikshinchaali
Iddharu maaji CM laku thagina gunapaatam prajalu cheypiinaaru 💯
Chandrababu prathyeka Hoda theesakaravalu
Sambashiva rao CBN ki cheppu, Nee paripalana Vyogi laga undali ani.
1947లో వచ్చిన స్వాతంత్రం కంటే ఇది గొప్ప స్వాతంత్రం ఏపీలోని ప్రజలకు నా నమస్కారాలు ఈ దరిద్రాన్ని వదలగొట్టుకున్నందుకు ఏపీ ప్రజలు ఎప్పటికైనా రుణపడి ఉంటారు
U l f s CBN Jai lokesh Jai NBK Jai TDP
Manthu laki 30 h datina sakalu ivvaledu
ఆంధ్ర ప్రజలు చైతన్యంతో ఆర్ధిక అభివృద్ధికాముకులై చంద్రబాబు పునరాగమనాన్ని కోరుతున్నారు. భారతదేశ ప్రజలు కూడా(ఉత్తర హిందూస్తాన్ కూడా) మోడీ ఇగోకి ప్రాధాన్యత తగ్గించారు.దాంతో చంద్రబాబు అవసరం కేంద్రానికి ఏర్పడింది. తెలుగుజాతి కోసం ప్రధాని పదవిని కాదన్న చంద్రబాబుకు మోడీ ప్రధానిగా సహకరించాలి. రాబోయే ఐదేళ్లలో చంద్రబాబు కల "స్వర్ణాంధ్రప్రదేశ్" సాకారం కావాలి. చంద్రబాబు చారిత్రాత్మకనేతగా నిలిచిపోతారు.
Then why Modi take Jagan as an adopted son and close eyes to whatever that terrorist did?
Anna idhi mega dsc kadhu, mediam dsc
పోరంబోకు ల వైఎస్ కుటుంబం కదా అలాగే ఆలోచిస్తావు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి
😂😂😂😂😂😂😂
50years datena bc valaku fansan chipandi
PK bhajana yekkva ayyindi Varma garu, 1 sari Chandrababu garu ante pk garu ani padi sarlu antunnavu, kastam CBN garidi, promises chesndi CBN garu, amalu chestundi CBN garu, yevaraina pk bhajana taggiste baguntundi , adi andariki, mukhyanga state ki manxhidi
Om c b n d s c ❤❤❤❤❤❤❤
Jaggu gadini assalu thiraganivvakandi
eedi news Ra
Noru muyyara boku
2029 AP ELECTION RESULTS:
TDP+JSP+BJP: 115+45+10
POWER SHARING BETWEEN TDP AND JSP 3.5 & 1.5)
VOTER PERCENTAGE 75%
YCP 5
VOTER PERCENTAGE: 25%
Ssssssssss
చాలా అబద్దాలు చెబుతున్నారు సార్
Ne dabba chanel nvu
గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెబుతున్నారు కదా సార్
ఎన్ని సంవత్సరాలు పెట్టారు సార్ అన్న క్యాంటీన్
ఇంకొక తిప్పుకోకుండా అబద్ధాలు చెబుతున్నారు తెలుసా
Mari Shakshi ni baga namminattu vunnavu. Voka party m kudisi povadaniki nee lanti vare....
ఇంకెందుకు సార్ అబద్ధాలు చెబుతారు
మెగా డీఎస్సీ ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తారు అనేది చెప్పండి సార్
ఎన్ని అబద్ధాలు చెబుతున్నారు సార్
వర్మ గారు మీరు కూడా ఎందుకు సార్ అబద్ధాలు మాట్లాడుతున్నారు
Super Anna very very nice Anna exlent Anna 🌹🙏🌹🙏🌹🙏💃🕺💃🕺💃🕺
Santhakalu pettadam kadhu avi jarigey varaku evaru nammaru😂😂
Nijaniki meeru samskaravanthulaina journalistena
మరీ, ముఖ్యంగా, కరువు మెదలైందీ, ఆంధ్ర కు,చనీ,గాడు,బోలిగాడు
రామ తీర్ధం రాముడు మెడ విరగ్గొట్టిన కేసు అంతర్వేది రథం కేసుల దోషులకు సరైన శిక్ష పడాలి అప్పుడే గాయపడిన హిందువుల మనోభావాలకు స్వాంతన చేకూర్చాలి
✌️✌️🙏🙏
రామ తీర్ధం రాముడు మెడ విరగ్గొట్టిన కేసు అంతర్వేది రథం కేసుల దోషులకు సరైన శిక్ష పడాలి అప్పుడే గాయపడిన హిందువుల మనోభావాలకు స్వాంతన చేకూర్చాలి
రామ తీర్ధం రాముడు మెడ విరగ్గొట్టిన కేసు అంతర్వేది రథం కేసుల దోషులకు సరైన శిక్ష పడాలి అప్పుడే గాయపడిన హిందువుల మనోభావాలకు స్వాంతన చేకూర్చాలి
రామ తీర్ధం రాముడు మెడ విరగ్గొట్టిన కేసు అంతర్వేది రథం కేసుల దోషులకు సరైన శిక్ష పడాలి అప్పుడే గాయపడిన హిందువుల మనోభావాలకు స్వాంతన చేకూర్చాలి
రామ తీర్ధం రాముడు మెడ విరగ్గొట్టిన కేసు అంతర్వేది రథం కేసుల దోషులకు సరైన శిక్ష పడాలి అప్పుడే గాయపడిన హిందువుల మనోభావాలకు స్వాంతన చేకూర్చాలి
రామ తీర్ధం రాముడు మెడ విరగ్గొట్టిన కేసు అంతర్వేది రథం కేసుల దోషులకు సరైన శిక్ష పడాలి అప్పుడే గాయపడిన హిందువుల మనోభావాలకు స్వాంతన చేకూర్చాలి