నేను పాడటం కోసమే పుట్టాను అంటూ పాటే నా జీవితం అన్నట్టుగా ఉంటుంది మీ ఈ సంగీత ప్రయాణం ప్రేక్షకులు ప్రాణ ప్రదంగా ఆలకించేలా ఉంటాయి మీ పాటలు గాన సరస్వతీదేవి మీతోనే ఉన్నట్టు తెలుస్తూనే ఉంది , నిరంతరం సంగీతం కోసం తపస్సు చేస్తున్న యోగిని లా అన్ని రాగాలనూ తనలోనే కలబోసుకున్న కల్పన...... మా.. కల్పనే అనిపించే కల్పన గారు .....కంకిపాటి సుబ్బరాజు... గాజువాక..
அடேங்கப்பா அட்டகாசம் சரியான பாடல். அருமையான இசை கலைஞர்களுடன். பாலுகாரு. கல்பணாகாரு பாடும் பாடல் பலே பலே பிரமாதம். மிக மிக அருமையான ஆடியோ சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர்
5:48 expression of Kalpana and the joy Balu spreads after that. Just unbelievable how has made himself so insignificant that he is there PRESENT MOMENT enjoying and appreciating. A masterclass lesson in humility - SPB.
There are supremely skilled singers above Balu. Let me be diplomatic and say...may be. The quality that he exudes,his ability to connect with the audience, his peers, his juniors and the on the spot variations, nuances, his mischief on stage, joie de vivre, his humility and Willingness to accept his follies, limitations and highlight the contributions of others and yesteryear music greats and I can go on...makes him an extraordinary personality. Growing up in North Karnataka...listening to his dongs from the early seventies...he is part of my DNA. Sometimes...I sing....thinking like SPB ..so much he has enveloped my consciousness. Balu..Gaar🙏😭u....oka saari malli mukha choopandi.
That's the magic of SPB sir... Everyone falls in love with sir's voice irrespective of language...states... countries.... No exaggeration...even god is mad about sir's voice... That's why god has ascorded him to the heaven ... 😭 Miss you sir 🙏🙏
Latha Mahender, Chennai. I don ‘t know d language & meaning . But d song & voice ..... 😶 no words to explain. The PADMA VIBHUSHAN ..... SPB sir & Kalpana with amazing & honeyed voice... wow. 🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻......👌👍🌷👌👍🌷👌👍🌷
something is so perfect about this. obviously, the music, the lyrics, and the singers. the orchestra and the chorus singers are also excellent. the audience are spellbound and so was I...
బాలు గారు మీ మెడలో గులాబీల మాల, మీ చరణాలకు చామంతుల లాల , ఈ జన్మంతా మీ పాటలు వింటూ పరవసించే భాగ్యానికి అనేక వందనాల ఈల .....కంకిపాటి సుబ్బరాజు.... గాజువాక...
I am from kerala, cannot press enough, vanampadi of multi language. You have the thunder magic to pierce inner ear with your God gifted music despite the language you represent. I do not know the meaning of the lyrics but music has no language discretion
థాంక్యూ మేడం..... చాలా కష్టపడ్డారు లిరిక్స్ రాయడానికి మీ ప్రయత్నానికి ధన్యవాదాలు ఎందుకంటే అం అని రావాల్సిన ప్రతి చోట 0పెట్టి మరీ కంప్లీట్ చేశారు లిరిక్స్ ని....
Kalpana singing very sweet and nice something better then original version (kalpana something modified from original like tempo little down then some nice punch )
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
మానస చోర మల్లెల వీరా మాటరా
మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
ఆరూ బయటా తక్ తక్ తకధిమి
కన్నె జారే పైటా ధిక్ తక్ తికధిన్
తాళాలూ తప్పెట్లూ ఆగాలిలే
పూల దుప్పట్లు చప్పట్లు మోగాలిలే
కౌగిట్లో కాలాలు కాగాలిలే
చిమ్మ చీకట్లో సిగ్గమ్మ కరగాలిలే
కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకో కుర్రడో
కట్టీనా పట్టీనా ప్రేమగా తట్టుకో అమ్మడో
కొత్త నీ జోడుకి కొక్కరో కోడుకీ
పొత్తులే రద్దురా నన్ను లేపొద్దురా
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
వైశాఖంలో తత్ తత్ తరిగిట
వచ్చీ ఆషాఢంలో ధిత్ తత్ తిరగిట
కార్తీకంలో తత్ తత్ తరిగిట
వస్తే హేమంతంలో ధిత్ తత్ తరిగిట
నీ గుండే గుప్పిల్లు విప్పాలిలే
ప్రేమ గుప్పంటు సందేల రేగాలిలే
మంత్రాలు తంత్రాలు మానాలిలే
ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే
తప్పులే ఒప్పులూ పెట్టకే తిప్పలు అమ్మడో
గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడో
అబ్బనీ పట్టులో కమ్మనీ హాయిరో
చేతలే ముద్దులే మాటలింకొద్దులే
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
మానస చోర మల్లెల వీరా మాటరా
మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ
👌👌👌👌
నేను పాడటం కోసమే పుట్టాను అంటూ పాటే నా జీవితం అన్నట్టుగా ఉంటుంది మీ ఈ సంగీత ప్రయాణం ప్రేక్షకులు ప్రాణ ప్రదంగా ఆలకించేలా ఉంటాయి మీ పాటలు గాన సరస్వతీదేవి మీతోనే ఉన్నట్టు తెలుస్తూనే ఉంది , నిరంతరం సంగీతం కోసం తపస్సు చేస్తున్న యోగిని లా అన్ని రాగాలనూ తనలోనే కలబోసుకున్న కల్పన...... మా.. కల్పనే అనిపించే కల్పన గారు .....కంకిపాటి సుబ్బరాజు... గాజువాక..
SPB sir....nobody can explain like you about any music director, lyric writer, hero or director.....
Nobody can replace your voice.....
RGV songs anni baguntai old songs
அடேங்கப்பா அட்டகாசம் சரியான பாடல். அருமையான இசை கலைஞர்களுடன். பாலுகாரு. கல்பணாகாரு பாடும் பாடல் பலே பலே பிரமாதம். மிக மிக அருமையான ஆடியோ சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர்
5:48 expression of Kalpana and the joy Balu spreads after that. Just unbelievable how has made himself so insignificant that he is there PRESENT MOMENT enjoying and appreciating. A masterclass lesson in humility - SPB.
There are supremely skilled singers above Balu. Let me be diplomatic and say...may be. The quality that he exudes,his ability to connect with the audience, his peers, his juniors and the on the spot variations, nuances, his mischief on stage, joie de vivre, his humility and Willingness to accept his follies, limitations and highlight the contributions of others and yesteryear music greats and I can go on...makes him an extraordinary personality. Growing up in North Karnataka...listening to his dongs from the early seventies...he is part of my DNA. Sometimes...I sing....thinking like SPB ..so much he has enveloped my consciousness. Balu..Gaar🙏😭u....oka saari malli mukha choopandi.
@@wanderingmystic6968t aàaà
Kalpana garu u r one of the best singers of South India♥️♥️♥️
ఈ పాట వింటే నాకు ఎంత relaxed గాఉంటుంది అంటే.... అస్సలు బాలు గారు మరియు జూనియర్ చిత్ర.... గారు కల్పనా గారు చాలా బాగా పాడారు
death cannot bring stop to this Legends voice for generations. It will live until the earth stops its existence.
Legends live forever in d hearts of fans
Your non sense stop commens
బాలు
నువ్వో పాటల పరిమళాల పూలతోట
తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
జ్ఞాపకం
విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
యస్పి సార్ ఈ టివి యజమాని&సిబ్బందికి సిరియల్స్ నిలిపివేసి ఇలాంటి ఉత్తమమైన ప్రొగ్రామ్ లను కండక్ట్ చెయమని కోరుతు మీ అభిమాని!!!!
సీరియల్స్ ఆపేస్తే హ ఛానల్ పడిపోతుంది బ్రో....
@@mittanaharikrishan8744 w
@@caustomorcare517 no
The orchestra and the chorus did an amazing job playing live not easy to get the same quality of the recording while playing live
Was thinking the same !!
Yes
SPB Sir.we miss you Sir.😢😢😢😢😢😢😢😢.మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు బాలు గారి లాగానే పుట్టాలి.
H
Sir great person
Sir your great person
T
@@ravib29 6y
Omg Balu sir and Kalpana singing always sper Ooo super.But Kalpana now you miss the Great man. We can feel it😥😥😥😥😥😥😥
Excellent orchestra musicians ... kalpana gaaru ( excellent improv sangathi ) and legend SPB sir what a brilliant rendition 🙏
జై కల్పన అక్క.. I am big fan of you..😘😘😘😘
Hi
Love
జై
We miss you sir hands-off to your voice sirr💕💕💕💕. Who will agree that sp sir is father of music please comment
5:48.
.vere level... 🔥🔥🔥🔥🔥..kalapan gaaru... 👌👌👌👌👌👌🌷
I didn't understand the language but I liked this song Very much. Of course SPB & KALPANA jis are great.
That's the magic of SPB sir... Everyone falls in love with sir's voice irrespective of language...states... countries.... No exaggeration...even god is mad about sir's voice... That's why god has ascorded him to the heaven ... 😭
Miss you sir 🙏🙏
Chitra medam original voice superb, kalpana not bad
I am listening Sir S. P as if doing magic in his singing and talking the people to a magical world, I pray to God to give him good health for ever
Miss you baluu garuu 😔😔😭
Devudichhina goppa varam mana Balu garu... I love so much
Latha Mahender, Chennai.
I don ‘t know d language & meaning . But d song & voice ..... 😶 no words to explain. The PADMA VIBHUSHAN ..... SPB sir & Kalpana with amazing & honeyed voice... wow. 🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻......👌👍🌷👌👍🌷👌👍🌷
Abbbaaabbbaaa... Yem song asalu.. Pichekki potundi vintunte.. Aa composition.. aa variations... Balu gari, Kalpana gari voices superb...
Chitra garu padithe inka bagundedi
Nice mam
I can't understand d language 😔 but, song composition and d way they sang is superb😇. SPB sir great... Great... Great always. Love u 😇
something is so perfect about this. obviously, the music, the lyrics, and the singers. the orchestra and the chorus singers are also excellent. the audience are spellbound and so was I...
😢😢😢😢 ఎందుకు బాలు సర్ మనల్ని వదిలి వెళ్ళి పోయారు
బాలు గారు మీ మెడలో గులాబీల మాల, మీ చరణాలకు చామంతుల లాల , ఈ జన్మంతా మీ పాటలు వింటూ పరవసించే భాగ్యానికి అనేక వందనాల ఈల .....కంకిపాటి సుబ్బరాజు.... గాజువాక...
👍
What a voice of SPB even at this age !
What a voice spb sir
కల్పనా మేడం సూపర్ అండి బాబు మీరు💐💐💐💐 మిస్ యు బాలు గారు💐💐💐
Evergreen singing balu sir🙏🙏🙏🙏
இந்த பாடல் ரசிகன் படத்தில் இடம் பெற்ற ஜில்லென ஜில்லென நீர் துளி பட்டு
Yes, S.N Surendar and C.Swarnalatha
ethu muthalil vandhuthathu tamilia telugila
kalpana akka super singing
Excellent s.p sir and kalpana madem garu
మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు పాటలు పాడటానికి రండి బాలు గారు
Excellent composition !!
No words to say about the presenters.. Thanx for giving this song for music lovers..😘
its copied from tamil
@@skynila2132
Hhhhjk
Very Good song...best performance kalpana&balu...nag&sreedevi
SPB is one of the singer who makes us very proud who are Anty SPB in music directors
So sweet performance... last improvised was superb.. and legend looks her so sweet.. 👌👌👌🌹🌹🌹🌹
Balu sir ki bharathratna ivvali ani korukumtu vunnanu. JAI spb sir 🌹
Kalapana garu ur one of my fav singer nd ur voice Superr😊😊😊
Kalpana garu Looking beautiful in saree ...
I am big fan of you
I am from kerala, cannot press enough, vanampadi of multi language. You have the thunder magic to pierce inner ear with your God gifted music despite the language you represent. I do not know the meaning of the lyrics but music has no language discretion
Veturi sundararam murthy gara chala goppa songs rasaru
S. P. Balu garu and manu garu is great combination
Veturi Garu is the best lyricist of the century. No one can compete with him
Bro no comparison with others
19 th century best lyricist
VETURI sir Telugu film industry
veturi.....sirivennela...both are great
SUPER SONG SUPER BALU GARU MAY UR SOUL REST IN PEACE
hatssssss offfff the both of u Kalpana mam and balu sir
ఇ౦ధిర మ౦ధిర సు౦ధరకార ఎ౦దుకతో౦దర స౦ధిట చేర......
ఇ౦ధిత మ౦ధిర సు౦ధరకార అ౦దుకేతో౦దర స౦ధిటచేర....
మనసాచోర మల్లెలవిరా మాటరా...
మపాటిసుర మన్మధ వీరా మొతరా....
ఇ౦ధిర మ౦ధిర సు౦ధరకార ఎ౦దుకతో౦దర స౦ధిట చెేర...
ఇ౦ధిర మ౦ధిర సు౦ధరకార
అ౦దుకే తో౦దర స౦ధిట చేర....
అరుభయట తకతకధిమి....
కన్నేజారేపెైట దీకధికధినౌ.....
తెేల్లచీర తకతకదిమొౌ....
తెలౢవరేదాక దికధికధిమె....
తళలు తప్పట్లూ అగలిలే...
పుాలా దుప్పట్లు చప్పట్లు మెగలిలే...
కౌగిట్లో కాలలు కాగలిలే చిమ్మచిక ట్లొ సిగ్గమ్మ కరగలిలే....
కొట్టిన....తిట్టిన...గుట్టగా కట్టుకో కుర్రడు.....
కొట్టిన... పట్టిన...ప్రేమగా తట్టుకో అమ్మడు....
కొత్తని...సోటకి..కోకొరో కొడికి పొద్ధుల రద్దుర నన్ను లెపొద్ధురా......
ఇ౦ధిర మ౦ధిర సు౦ధర కార ఎ౦దుకు తో౦దర స౦ధేటచేర...
ఇ౦ధిర మ౦ధిర సు౦ధరకార అ౦ధుకే తో౦ధరస౦ధిట చెేరా...
వెైశాఘ౦లో తకతరికట....వచ్చే
ఆషాడ౦లో దికౌతరికట...
కార్తీక౦లో తకతరికట వస్తె...హేమ౦త౦లో దికదిరికట....
ని గు౦డే గుప్పెలు విప్పలిలే ప్రేమ చప్పులు స౦ధేల రెగలిలే...
మ౦త్రలు త౦త్రలు మానలిలే ప్రేమసుత్రల కవ్యలు రాయలిలే...
తప్పులే..... ఓప్పులు పెట్టాకే తిప్పలు అమ్మడు...
గొప్పలే చెప్పిన పప్పులే ఉడకర కుర్రాడు..
అబ్బాని పట్టురో కమ్మని హయిలో చెతలెే ముద్దులెే మాటలు వద్దులే....
ఇ౦ధిర మ౦ధిర సు౦ధరకార ఎ౦దుకతో౦దర స౦ధిట చేర...
ఇ౦ధిర ము౦ధిర సు౦ధరకార అ౦దుకే తొ౦దర స౦ధిటచేర..
మనసాచోర మల్లెలవీర మాటారా.....
మాపాటిసుర మన్మథవీర మొతరా.....😍😍
Super
Thank you...n excellent..
థాంక్యూ మేడం..... చాలా కష్టపడ్డారు లిరిక్స్ రాయడానికి మీ ప్రయత్నానికి ధన్యవాదాలు ఎందుకంటే అం అని రావాల్సిన ప్రతి చోట 0పెట్టి మరీ కంప్లీట్ చేశారు లిరిక్స్ ని....
@@dhanarajgariki2934 😂... edho mi abhimanam.....😎
@@indhub.manojreddy8651 అబ్బో మీ కష్టాన్ని మా అభిమానం గా మార్చేశారు అన్నమాట ....అలా మేము accept చేయము😃
song and music super , balu sir kalpana madam voice is super and best support koras
awesome.... sp sir always exlent... kalpna mam ur awesome in saree ... superub..
Wen i hear ur voice with out knowing le tears are running even it is josh song nothing to explain we need u back sir
Raj koti super song s
Evergreen singer Mr. S.P. Balu garu.
SPB wig is very nice...suits him nicely!!!!😊😊😊😊😊😊
877i
@@prasadup1214 model???
Kalpana singing very sweet and nice something better then original version (kalpana something modified from original like tempo little down then some nice punch )
పుట్టినరోజు శుభాకాంక్షలు బాలు గారు...
Kalpana Garu chala bagunaru e hair style super
Hi
Hii
Hi
S she is beautiful 🌺🌺
Songs Kante music awesome...
Awesome singing I like this song so much ♥️♥️♥️😍
Nice comments of s.p sir
HI man. I like u r porfomence, u r good singer, Tq,
Superb performance SPB garu & Kalpana garu.
Side singers support was assowme vry nice MA
WeeeeeeeeeeWee Wee WWee eWee8eeweekendeeweekend eemadhya eeeeémadhya eeeeWee
WeeeeeeeeeeWee Wee WWee eWee8eeweekendeeweekend eemadhya eeeeémadhya eeeeeeeWee
కల్పనగారు మాములుగా లేరు అస్సలు 👌👌👌
I don't know Telugu but I still watch for balu sir
S. P sir sweet voice
kalpana mam I really like your performance
ఇంకా ఇలాంటి పాటలో చూసుకోవాలి
I hearing this so many times.then every day.super music.
Still can't believe spb no more 😓
corus and instrumentists super support
SPB is old but his voice is still young
korus n instruments is super timing exallent song Balu garu n kalpana garu godbless u all
మల్లి బాలు గారు లాంటి మంచి గాయకుడు రాలేరు ఎవరు వచ్చిన బాలు గారికి తక్కువనే
Indira Mandira Sundara Kaaraa enduka thondara Sandita cheraa indira Mandira Sundara Kaaraa anduke thondara Sandita cheraa maanasa Chora Mallela Viraa Maataraa maappati Shuraa Manmadha Viraa Motharaa... o ...o indira Mandira Sundara Kaaraa
Enduka thondara Sandita cheraa
enduka thondara Sandita cheraa
indira Mandira Sundara Kaaraa anduke thondara Sandita cheraa aaru Bayataa Thak Thak Thakadhimi kanne Jaare Paitaa Dhik Thak Tikadhin Thella Cheera Thak Thak Thakadhimi Thella varedhaaka Dhik Thak Thikadhin thaalaalu Thappetlu Aagaalile pula Duppatlu chappatlu Mogaalile kaugitlo Kaalaalu Kaagaalile
chimma chikatlo Siggamma Karagaalile
kottinaa Thittinaa Guttugaa Kattuko Kurrado kattinaa Pattinaa Premagaa Thattuko Ammado kottha Nee Joduki Kokkaro Koduki pottule Radduraa Nannu Lepodduraa indira Mandira Sundara Kaaraa enduka thondara Sandita cheraa indira Mandira Sundara Kaaraa anduke thondara Sandita cheraa vaishaakamlo Tat Tat Tarigita vacchi Aashaadhamlo Dhit Tat Tiragita kaartikamlo Tat Tat Tarigita vasthe Hemanthamlo Dhit Tat Tarigita nee Gunde Guppillu Vippaalile prema Guppantu Sandela Regaalile mantraalu Tantraalu Maanaalile prema Sutraala Kaavyaalu Raayaalile thappule Oppulu Pettake Tippalu Ammado goppale cheppinaa Pappule Udukunaa Kurrado abbani Pattulo Kammani Haayiro chethale Muddule Maatalinkoddule
Nice...lyrics raasaru....👍🙏
Tq
Excelent... kalpanagaaru you are super Rock 👏👏
SPB sir malling enjoyable Jan mantua v untai adee merrai sir miss you sir
Spb Sir, Tell us how to accept that you are not with us, Till my last breath, I cant accept it.
Yes 💯
Always Chitra garu and balu garu🥰🥰🥰
Suprb.... Ilanti melodies inkepatike ravu...
Happy Birthday spb sir😭😭😭😭🙏u will be missed forever
Kalpana sings awsom iam from Karnataka but I like telgu
Laikitt
Miss you sir😭😭❤️
Indira Mandira Sundara Kaaraa
Enduka Thondara Sandita Cheraa
Indira Mandira Sundara Kaaraa
Anduke Thondara Sandita Cheraa
Maanasa Chora Mallela Viraa Maataraa
Maappati Shuraa Manmadha Viraa Motharaa… O …O
Indira Mandira Sundara Kaaraa
Enduka Thondara Sandita Cheraa
Indira Mandira Sundara Kaaraa
Anduke Thondara Sandita Cheraa
Aaru Bayataa Thak Thak Thakadhimi
Kanne Jaare Paitaa Dhik Thak Tikadhin
Thella Cheera Thak Thak Thakadhimi
Thella Varedhaaka Dhik Thak Thikadhin
Thaalaalu Thappetlu Aagaalile
Pula Duppatlu Chappatlu Mogaalile
Kaugitlo Kaalaalu Kaagaalile
Chimma Chikatlo Siggamma Karagaalile
Kottinaa Thittinaa Guttugaa Kattuko Kurrado
Kattinaa Pattinaa Premagaa Thattuko Ammado
Kottha Nee Joduki Kokkaro Koduki
Pottule Radduraa Nannu Lepodduraa
Indira Mandira Sundara Kaaraa
Enduka Thondara Sandita Cheraa
Indira Mandira Sundara Kaaraa
Anduke Thondara Sandita Cheraa
Vaishaakamlo Tat Tat Tarigita
Vacchi Aashaadhamlo Dhit Tat Tiragita
Kaartikamlo Tat Tat Tarigita
Vasthe Hemanthamlo Dhit Tat Tarigita
Nee Gunde Guppillu Vippaalile
Prema Guppantu Sandela Regaalile
Mantraalu Tantraalu Maanaalile
Prema Sutraala Kaavyaalu Raayaalile
Thappule Oppulu Pettake Tippalu Ammado
Goppale Cheppinaa Pappule Udukunaa Kurrado
Abbani Pattulo Kammani Haayiro
Chethale Muddule Maatalinkoddule
Miss u sridevi ee song naaku chala estam
Supersir
Shiva jpc bl7
Beautiful voice both of you and miss you balu sir
Old songs very heart touching .
We missu sir😭
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
మానస చోర… మల్లెల వీరా మాటరా
మాప్పటి శూరా… మన్మథ వీరా మోతరా, ఓ ఓ
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
ఆరుబయటా… తక్ తక్ తకధిమి
కన్నె జారే పైటా… ధిక్ తక్ తికధిన్
తెల్ల చీరా తక్ తక్ తకదిమి
తెల్లవారె దాకా దిక్ దిక్ తికదిన్
తాళాలూ తప్పెట్లూ ఆగాలిలే
పూల దుప్పట్లు చప్పట్లు మోగాలిలే
కౌగిట్లో కాలాలు కాగాలిలే
చిమ్మ చీకట్లో సిగ్గమ్మ కరగాలిలే
కొట్టినా తిట్టినా… గుట్టుగా కట్టుకో కుర్రడో
కట్టీనా పట్టీనా… ప్రేమగా తట్టుకో అమ్మడో
కొత్త నీ జోడుకి… కొక్కరో కోడుకీ
పొత్తులే రద్దురా… నన్ను లేపొద్దురా
టుటురు టుటురు టుటురు టుటురు
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
వైశాఖంలో… తత్ తత్ తరిగిట
వచ్చీ ఆషాఢంలో… ధిత్ తత్ తిరగిట
కార్తీకంలో… తత్ తత్ తరికిట
వస్తే హేమంతంలో… ధిత్ తత్ తిరికిట
నీ గుండే గుప్పిల్లు విప్పాలిలే
ప్రేమ గుప్పంటు సందేల రేగాలిలే
మంత్రాలు తంత్రాలు మానాలిలే
ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే
తప్పులే ఒప్పులూ… పెట్టకే తిప్పలు అమ్మడో
గొప్పలే చెప్పినా… పప్పులే ఉడుకునా కుర్రడో
అబ్బనీ పట్టులో కమ్మనీ హాయిరో
చేతలే ముద్దులే మాటలింకొద్దులే
టుటురు టుటురు టుటురు టుటురు
ఇందిర మందిర సుందర కారా
ఎందుక త్తొందర సందిట చేరా
ఇందిర మందిర సుందర కారా
అందుకె త్తొందర సందిట చేరా
మానస చోర… మల్లెల వీరా మాటరా
మాప్పటి శూరా… మన్మథ వీరా మోతరా, ఓ ఓ
టుటురు టుటురు టుటురు టుటురు
Tamil Version Also Nice ....Sillena Sillena
ricky kamal yijhggyi
But cannot compete this version
@@tt5177 I FELT SWARNALATHA VOICE IN TAMIL WAS TOO GOOD
What movie name
Tamil version
Rajkoti Sar malli randey please me music chala bagundhi
Love u sooooo much kalpana mam
Hands of song&music composure ...
Balu garu manaku Bagavanthudu echina gift 🙏🙏
kalpana love u from Bangladesh
Spb voice 50 years back
spb we miss you sir...................
Bless u all
Kalpana gaaru she sings perfect
Chitra mem best
@@khammamproperties6345 chitramma is goddess 💕💕🙏🙏