Sonusood for Vijayawada: సోనుసూద్ చాలా బెటర్! నాడు కృష్ణ, NTR, కృష్ణంరాజు ఏమిచ్చారు? హీరోల? | PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #sonusood #vijayawadafloods #tollywoodheros #vijayawadafloodshelp
    Sonusood for Vijayawada: సోనుసూద్ చాలా బెటర్! నాడు కృష్ణ, NTR, కృష్ణంరాజు ఏమిచ్చారు? హీరోల? | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 286

  • @venkatarao1973
    @venkatarao1973 8 วันที่ผ่านมา +47

    సోనూసూద్ గారు సినిమాలలో విలన్,నిజ జీవితంలో నిజమైన హీరో ..🎉🎉🎉

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 8 วันที่ผ่านมา +20

    సోనూసూద్ 👌🏽👌🏽❤️❤️❤️❤️రియల్ హీరో

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu7852 8 วันที่ผ่านมา +18

    సోను సూద్ గారు మంచి మనసున్న

  • @malliedigae9913
    @malliedigae9913 8 วันที่ผ่านมา +48

    సోనూసూద్ రియల్లీ గ్రేట్ సార్ 🙏🏻

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 8 วันที่ผ่านมา +6

    సోనూ సూద్ గొప్ప మానవత్వం ఉన్న మనిషి. భగవంతుడు ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 8 วันที่ผ่านมา +50

    సోను సూద్ గారు నిజమైన హీరో 2020 లొ కరోనా సమయము గూడ చాలా మంచి పని చేశారు అతను పంజాబ్ లొ పుట్టి బొంబాయి లొ పెరిగి సోను సూద్ గారు మన తెలుగు ఇంటి అల్లుడు గూడ ❤

    • @Ragu977
      @Ragu977 8 วันที่ผ่านมา

      Aha Ippudu kuda Malli sonusoodh ke credit ivvandi, yendhukante manaki nachevallu thakkuva ne icharu kadha, ichindhi thisukoka yedhava yetakaralu meerunu, asalu sonusoodh ki yekkadnunchi isthunnado thelusa, vadi trusts ki foreign countries nundi donations bibathsanga vasthayi, adhi sonthanga sampadhinchindhi kadhu, dhinimedha Central lo case kuda nadusthundhi telusa, oorike telugu kamma media ke agipoyina me knowledge ki hats off ra nayana, kastha ee video chesinodni kuda vivaranga find out chesukokunda koosthunnadu, kanisam ilantappudina biased ga alochinchadam, matladdam maneyyandi.....

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 8 วันที่ผ่านมา +87

    జగన్ ఎంత చెత్త వెదవ అంటే... ఇటువంటి పరిస్థితులలో ఎంతో కొంత ఆదుకునే హీరోలు తో దండాలు పెట్టిచుకున్నాడు...😢

    • @kravivarma1567
      @kravivarma1567 8 วันที่ผ่านมา +10

      Vaadi CM ga vunte ippudu vellu okka rupayi kuda icchevallu kaadu...Ela vodagotti prajalu manchi pani chesaru

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 8 วันที่ผ่านมา +6

      వాడు ఇస్తున్నాడు కదా టన్నులు కొద్ది బురద సిబిన్ కి టిడిపి మీదకి మిగిలిన వాళ్ళందరూ మీదీక

    • @marykamala9490
      @marykamala9490 8 วันที่ผ่านมา

      ​@@kravivarma1567correct bro

    • @dsnraododdipati2247
      @dsnraododdipati2247 8 วันที่ผ่านมา +2

      As if jagan will be cm, the crores of donation amounts will be credited to ycp party account

    • @valasalasivakumar7815
      @valasalasivakumar7815 8 วันที่ผ่านมา +1

      @@msk4461 సిఎం అంటే జస్ట్ 5 ఇయర్స్ ఉండి సేవకుడు...జగన్ లా నియంత కాదు

  • @manikumarkumar8231
    @manikumarkumar8231 8 วันที่ผ่านมา +47

    రియల్ లైఫ్ లో రియల్ హీరో సోనూసూద్

  • @srinivasulu9054
    @srinivasulu9054 8 วันที่ผ่านมา +28

    హీరోలు పెద్ద అవటం కాదు వాళ్ళ మనసులు పెద్దగా ఉంటే అంత ఇస్తారు,,

    • @kavyakav-yb1km
      @kavyakav-yb1km 8 วันที่ผ่านมา

      siggu unda niku asalu vadiki ledu saayam anedi oka rupayi aina sare polchakudadu antha icharu intha icharu ani

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 8 วันที่ผ่านมา +16

    ఇవ్వగలిగే మంచి హృదయం,ఉన్న సోనూసూద్ భగవంతుడు పక్కనే వుండి కాపాడుతాడు🙏

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 8 วันที่ผ่านมา +29

    వీళ్ళందరూ పాపులారిటీ తో రెమ్యునేషన్ తో పోల్చుకుంటే సోను గారికి చాలా తక్కువ మనీ వస్తుంది

  • @user-sf3no2zh9u
    @user-sf3no2zh9u 8 วันที่ผ่านมา +15

    1974లోNTRరెమ్యూనరేషనే రెండు లక్షలట అప్పుడు ఆయన ఇచ్చినది ఒక సినిమా కన్నా ఎక్కువ

    • @vanajakshitirumalasetty6693
      @vanajakshitirumalasetty6693 8 วันที่ผ่านมา +1

      ఆయనవిరాళాలుజోలెపట్టి సేకరించి,జనాన్ని రోడ్లమీద తోలివసూలుచేసి,వచ్చాడు ఆయన సొంతసొమ్ముకాదు

    • @venkat857
      @venkat857 8 วันที่ผ่านมา

      Aa రోజులో ఒక ఇయర్ కీ 10 కీ పిన మూవీస్ చేసేవాళ్ళు... సహాయం అంటే ఓన్లీ ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా చేస్తారు..exmp: మహేష్ హార్ట్ సర్జరీ

    • @light6538
      @light6538 8 วันที่ผ่านมา +1

      ​@@vanajakshitirumalasetty6693మీరు చెప్పిన విషయం SAAKSHI PAPAERలో రాసి ఉంటాడు. ఇలాంటి పకోడి కబుర్లు వాడే రాస్తాడు‌, మీలాంటోళ్ళు నమ్ముతారు. సరిపోయారు.

    • @NPB369
      @NPB369 8 วันที่ผ่านมา

      ​@@vanajakshitirumalasetty6693 sonu soodh kooda trust petti dathalu daggar donations teesukune ila vipathulu vachinappudu donate chestadu lekaapothe eepatiki road meedaku vachevadu okasari telusukomma !!

    • @Msh4566
      @Msh4566 7 วันที่ผ่านมา

      ​@@venkat857 maheshbabu heart surgery antha donation nunchi vachina money

  • @mavalankar
    @mavalankar 8 วันที่ผ่านมา +7

    1983 లో హీరో లకు రెండు మూడు లక్షలు మించి రెమ్యూనరేషన్ ఉండేది కాదు. కృష్ణ/కృష్ణంరాజు ఇచ్చిన డొనేషన్ గురించి నాకు idea లేదు.

  • @georgepothen159
    @georgepothen159 8 วันที่ผ่านมา +2

    Hats off to you Sonusood Garu for your generosity,no comparison to our Tollywood actors including our present opposition party.

  • @mallikarjunareddy8487
    @mallikarjunareddy8487 8 วันที่ผ่านมา +8

    ఒరే మెంటల్ మహేష్ బాబు హర్ట్ ఆపరేషన్స్ మరియు గ్రామాల దత్తత, వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలకు సహాయం ఇవన్నీ నీకు కనపడలేదా. సూపర్ స్టార్ కృష్ణ & మహేష్ బాబు గురించి తప్పుగా ఏమి మాట్లాడవద్దు. వాళ్లిద్దరూ ఆల్వేస్ కరెక్ట్ 👍. ఇక్కడ సోనూసూద్ తక్కువ చేసి కాదు. ఎవరి సహాయం వాళ్ళు చేశారు.

    • @Msh4566
      @Msh4566 7 วันที่ผ่านมา +1

      Avani fake bro. Burripalem good chesindi super star krishana but not Mahesh babu Mahesh babu heart operation donation nunchi vachinavai vadem sonthaga money ivaledu. Super Krishna chala better bro

    • @Msh4566
      @Msh4566 7 วันที่ผ่านมา

      Konchem respect matladachukadra

    • @mallikarjunareddy8487
      @mallikarjunareddy8487 6 วันที่ผ่านมา

      @@Msh4566 నీకు మహేష్ బాబు సొసైటీ కి ఏమి చెయ్యలేదు అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టి అందరికి ప్రూఫ్స్ తో రుజువు చెయ్యి. లేదా సైలెంట్ గా ఉండు. ఫస్ట్ నీకు మహేష్ బాబు నచ్చలేదు. నీ అభిమాన హీరో ఎవరో ఫస్ట్ చెప్పి ఆతరువాత మహేష్ బాబు ని నీవు ఇష్టపడే హీరో ని కంపేర్ చేసి అప్పుడు మహేష్ బాబు ని తప్పు పట్టు. హీరో కృష్ణ ఎంత మంచోడో మహేష్ బాబు కూడా అంత మంచోడు.

  • @veerababujogi6527
    @veerababujogi6527 8 วันที่ผ่านมา +2

    సహాయం చేయటం లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడూ ముందు ఉండేవారు . ఏఎన్ఆర్ & ఎన్టీఆర్ గారు వాళ్ళు స్థాయి కి తగ్గట్టు ఇచ్చేవారు కాదు .

  • @mohannaikmude1439
    @mohannaikmude1439 8 วันที่ผ่านมา +10

    అసలు సైకో జగన్ ఎంత ఇచ్చారో అది చూడండి

  • @vootlaramababu3225
    @vootlaramababu3225 8 วันที่ผ่านมา +8

    ఇప్పుడు వున్నా వాళ్లు మని కి ఇచ్చే విలువ మనుషులకి లేదు.......ఇందులో కళ్యాణ్ గారు లేరు...అందుకు నిదర్శనం పవన్కళ్యాణ్ గారు.... సినిమా ఫ్లాప్ అయినా వచ్చే వసూలు లే chudali

  • @CK-ff2zj
    @CK-ff2zj 8 วันที่ผ่านมา +4

    ఇందులో మెగా ఫ్యామిలీని ఇంక సాయం చేయమని అనడానికి మనం సరిపోమ్ ఎందుకంటే ఎవరికి ఏ ఆపద వచ్చిన ఏ విపత్తు వచ్చిన ముందు సాయం చేసేది వాల్లే....ప్రతి నెల మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి సహాయం కోసం ఎంతోమంది వస్తారు ఆయన చేస్తూనే ఉంటాడు ఇది డైలీ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది....నిజంగ మెగాస్టార్ చేసిన సాయం అన్ని లెక్కేస్తే వందల కోట్లు ఉంటుంది....అందుకే ఒకరి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి లేదంటే మి హీరోస్ బాగోతం బయట పడుతుంది....తెలుగు ఇండస్ట్రీ అంటే కమ్మ ఇండస్ట్రీ అని పేరు ఉంది ఎందుకంటే అన్ని స్టూడియోస్ వాల్లవే ఆస్తులు వాళ్లవే...మరి ఇందులో ఎంతమంది సాయం చేశారో చంద్రబాబు వర్గానికే తెలియాలి....కాస్త చెప్పండయ్య 👏 పిల్లికి బిచ్చం వేయరు కానీ స్టార్లు రాజకీయవేత్తలు అయిపోయారు అంత అదృష్టం😊

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 8 วันที่ผ่านมา

      ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టడానికి సైకో గాడు పేటియం కుక్కల్ని ఉసిగొలుపుతున్నాడు.

  • @venkateshnaidu6012
    @venkateshnaidu6012 8 วันที่ผ่านมา +16

    నాగార్జున కుటంబసభ్యులు పావలా కూడా ప్రకటించలేదు అది చెప్పలేదు

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 8 วันที่ผ่านมา +6

      ఆయన బీద వాడు

    • @kishorenadella1028
      @kishorenadella1028 8 วันที่ผ่านมา +1

      Echadu 1cr adhi kuda hydra nunchi kontha thatukovali ga marakani anduku adhi kuda appatike chala mandhi prakatinchinaka prakatinchadu

    • @bpreddy10
      @bpreddy10 8 วันที่ผ่านมา +2

      Papam unna okka aadharam N convention poindi inka ippudu chala nirupeda Nagarjuna

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 8 วันที่ผ่านมา +2

      Nagarjuna katika nirupeda Mari, Annapurna studio ledu,Star Maa TV network lo shares levu, Kalyan jewellers lo kuda shares levu papam...papam..

    • @nagamantriudaykumar4200
      @nagamantriudaykumar4200 8 วันที่ผ่านมา

      News chudu pk echado ledhoo

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 8 วันที่ผ่านมา +15

    జూనియర్ ఎన్టీఆర్ 10 కోట్లు ఇచ్చిన మహేష్ బాబు. 10 కోట్లు ఇచ్చిన
    అల్లు అర్జున్ 10 కోట్లు ఇచ్చిన
    ప్రభాస్ 15 కోట్లు ఇచ్చిన
    బాలయ్య బాబు. 10 కోట్లు ఇచ్చిన
    నాగార్జున. 10 కోట్లు ఇచ్చిన
    వెంకటేష్ ఫ్యామిలీ సురేష్ ప్రొడక్షన్
    25 కోట్లు ఇచ్చిన
    రామ్ చరణ్. 10 కోట్లు ఇచ్చిన
    అల్లు అరవింద్ 20 కోట్లు ఇచ్చిన
    నాని. 5 కోట్లు ఇచ్చిన
    రవితేజ. 5 కోట్లు ఇచ్చిన
    వరుణ్ తేజ్. 5 కోట్లు ఇచ్చిన
    సాయి తరుణ్ తేజ్. 5 కోట్లు ఇచ్చిన
    జగపతిబాబు. 1 కోట్లు ఇచ్చిన
    శ్రీకాంత్. 1 కోట్లు ఇచ్చిన
    నితిన్. 5 కోట్లు ఇచ్చిన
    ఇంకా చిన్న చిన్న హీరోలు 1 కోట్లు ఇవ్వాలి
    ప్రతి పెద్ద డైరెక్టర్ 5 కోట్లు ఇవ్వాలి
    ప్రతి చిన్న డైరెక్టర్ 1 కోట్లు ఇవ్వాలి ప్రతి స్టార్ హీరోయిన్స్ 1 కోట్లు ఇవ్వాలి
    ప్రతి చిన్న హీరోయిన్స్ ఎంతో కొంత ఇవ్వాలి
    ప్రతి ప్రొడ్యూసర్ 5 కోట్లు ఇవ్వాలి
    ప్రజాలు అందరు మెగాస్టార్ చిరంజీవి పిలుస్తారు కానీ 50 కోట్లు ఇచ్చిన తక్కువే ఎదుకు అంటే పిల్లలు కీ పెళ్ళిలు అయిపోయాయి వేల కోట్లు ఉన్నాయి చచ్చినపుడు కూడా తీసుకొని వెళ్ళారు అందుకని అంటునను
    నా దృష్టిలో విలు ఇలగా ఇవ్వాలి విజయవాడ వరద బాధితులు కీ ఇస్తే ప్రజలు ఫిల్మ్ ఇండస్ట్రీని జీవితకాలం మర్చిపోరు

    • @ee-002mahesh7
      @ee-002mahesh7 8 วันที่ผ่านมา

      Rey Kerala floods vasthe kuda 1 cr echadu ra...mana vaallu yentha echaru mugilina vaallu..Chiranjeevi chala chestharu ...chupisthe ..bagundunu anni epati varaku ..ponnambalam ki 40 lks medical treatment cheyincharu ..Tamil acter ..Tamil lo top heroa lera chiru ne cheyala

    • @CK-ff2zj
      @CK-ff2zj 8 วันที่ผ่านมา +2

      ఆ చెప్పిన సొల్లు చాలు కానీ ముందు ఆ నందమూరి హీరోస్ నీ అడుగు వేల కోట్లు ఆస్తి వాళ్ళకి ఉంది అయిన ఎప్పుడు పెద్దగ సాయం చేసింది లేదు...అస్తమానూ మెగాస్టార్ చిరంజీవి సాయం చేయాలి ఎంత చేసిన ఎంతమందికి చేసిన ఆయన మీద పడి ఏడ్వాలి ...మి కమ్మని హీరోస్ మాత్రం పిల్లికి బిచ్చం వేయరు ...ఒక్కప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు జు ఎన్టీయార్ గాడి వరకు అసలు మీరు చేసిన సాయం ఎంతో చెప్పండయ్య 👏 .... ప్రతివాడీకి మెగాస్టార్ ఒకడు కనపడుతున్నాడు... ఎంత సాయం చేసిన కళ్ళు కనపడవు మనకి ...బుద్ది ఉండాలి మాట్లాడటానికి

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 8 วันที่ผ่านมา +1

      Super brother

    • @gsrgsr1593
      @gsrgsr1593 8 วันที่ผ่านมา

      ఇంతకు నువ్వు ఎంత ఇచ్చావ్... బ్రతికే వున్నావుగా

    • @BatistaSrinu774
      @BatistaSrinu774 8 วันที่ผ่านมา

      ​@@gsrgsr1593Bro Nenu 1 Year Nundi Naku Dutu Ledhu Kani Interest Ki 15000 Tisukoni Friends Ki 4 Number's 5 Thousand Rupees Pampanu Maa Annaya Rent land 5 Acre Land Puvulu thota Poyindhi Bro 5 Thousand Rupees Pampanu

  • @gudisrinu9871
    @gudisrinu9871 8 วันที่ผ่านมา +4

    S Sonu Sood garu🙏🙏🙏🙏🙏

  • @ChandraraoArika-vs1ce
    @ChandraraoArika-vs1ce 8 วันที่ผ่านมา

    సోనోసుద్దు.... రియల్.... హీరో...... గ్రేట్..... 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 8 วันที่ผ่านมา

    Wow super Sonu Sood garu

  • @Dhanu-r2g
    @Dhanu-r2g 7 วันที่ผ่านมา

    God. Is Great Soni Sudh..💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🙏🙏🙏

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju 8 วันที่ผ่านมา +3

    ఎవరికి తోచిన o త వాళ్లు ఇచ్చారు. ఎక్కువ ఇచ్చిన వాళ్లను పొగుడు తు. తక్కువ ఇచ్చిన వాళ్ల ను చిన్న చూపు చూడటం తప్పు. ఇది కరెక్ట్ కాదు. తెలుగు సినిమా హీరో లను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక్కో తెలుగు సినిమా హీరో సంవత్సరా నికి ఒకటి రెండు సినీ మా లే. నందమూరి బాలకృష్ణ హిందూపురం లో ఉచిత వైద్య వాహనాలు గతం నుంచి స్వంత ఖర్చులతో నడిపిస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డబ్బులు లేవు అన్న వారిని మందులు కూడా ఇచ్చి పంపు తున్నారు.. ఇలా సంవత్సరాల తరబడి సేవలు చేస్తున్న బాలకృష్ణ గారి ని ఇందు లో కలిపి చెప్పడం తప్పు.. ఎప్పుడో ఒకసారి సాయం చేసే వారు రెండున్నర కోట్లు ఇచ్చారని. బాలకృష్ణ గారి ని తక్కువ చేసి చూపడం బాగ లేదు

  • @jppatnaik2240
    @jppatnaik2240 8 วันที่ผ่านมา

    👍Super justified

  • @asrao7036
    @asrao7036 8 วันที่ผ่านมา

    Rightly said

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 8 วันที่ผ่านมา +1

    Namaste 🎉

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 7 วันที่ผ่านมา

    True True

  • @LomboruPrabhukumar
    @LomboruPrabhukumar 8 วันที่ผ่านมา

    గ్రేట్ సోనో

  • @sowjanyalalithambikadesabo5858
    @sowjanyalalithambikadesabo5858 8 วันที่ผ่านมา +3

    సోను గారు రియల్ హీరో

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 8 วันที่ผ่านมา +16

    శ్రీనివాస్ అప్పుడు ఇప్పుడు ఆయన పోల్చవద్దు ఎందుకంటే అప్పుడు చేసినప్పుడు చిన్న మంచి మానవత్వంతో చేశారు వాళ్ళని తక్కువ ఎక్కువ చేయవద్దు ఇంకో విషయం ఏంటంటే అప్పుడు సంవత్సరానికి 5 6 7 8 10 12 సినిమాలు కూడా తీసిన హీరోయిన్ వాళ్ళు ఇప్పుడు సంవత్సరానికి రెండు సినిమాలు తీయడమే గగనం అందుకని ఎవరిని తక్కువ చేయవద్దు అందరూ మంచివాళ్లే సహాయం చేసిన వాళ్ళందరూ కూడా తక్కువ చేయవద్దు దయచేసి జై జనసేన

    • @kavyakav-yb1km
      @kavyakav-yb1km 8 วันที่ผ่านมา

      vadiki siggu ledu eppatiki radu chesina sahayam polchakudadu ana gnanam vadiki ledu,ilanti vallani chusthe jagan unte better ani feeling chala mandilo vasthundi

    • @Ragu977
      @Ragu977 8 วันที่ผ่านมา

      Ippudu kuda Malli sonusoodh ke credit ivvandi, yendhukante manaki nachevallu thakkuva ne icharu kadha, ichindhi thisukoka yedhava yetakaralu meerunu, asalu sonusoodh ki yekkadnunchi isthunnado thelusa, vadi trusts ki foreign countries nundi donations bibathsanga vasthayi, adhi sonthanga sampadhinchindhi kadhu, dhinimedha Central lo case kuda nadusthundhi telusa, oorike telugu kamma media ke agipoyina me knowledge ki hats off ra nayana, kastha ee video chesinodni kuda vivaranga find out chesukokunda koosthunnadu, kanisam ilantappudina biased ga alochinchadam, matladdam maneyyandi.....

  • @muraliroy7375
    @muraliroy7375 8 วันที่ผ่านมา +1

    వ్యాపారవేత్తలను కుడా అలానే అడగండి బ్రదర్

  • @yoshikaprinters2741
    @yoshikaprinters2741 8 วันที่ผ่านมา

    సోనూ సూదు మంచి వ్యక్తి

  • @saketivenkatnaidu8139
    @saketivenkatnaidu8139 8 วันที่ผ่านมา +1

    Sonusud gret super

  • @ravikalepu3798
    @ravikalepu3798 7 วันที่ผ่านมา

    Real hero sonusudu garu

  • @user-nn4wm1tm1j
    @user-nn4wm1tm1j 8 วันที่ผ่านมา

    Real hero.sonuana

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 8 วันที่ผ่านมา

    సుాన్ సుాద్ గారి సహాయ గణం మరే ఏ హీరో కి లేదు,అందులో మన తెలుగు టాప్ హీరోలు ఏక్కువ ఇవ్వడానికి మనసు ఓప్పుకోదు సార్,వ్యాపారాలు చేసుకోవడానికి ప్రాధాన్యత.

  • @hariprasadhari342
    @hariprasadhari342 8 วันที่ผ่านมา

    చేసే సాయం ఏడుస్తూ చేసేవారు కొంతమంది, పేరు కోసం చేసేవారు కొంతమంది, తన భాద్యతగా భావించి చేసేవారు కొంతమంది, వీరందరికీ నా అభినందనలు. చేసిన సాయం వృధా కాదు. అది వారికి ఏన్నో రెట్లు అధికంగా ఉపయోగం ఉంటుంది.

  • @ranig6462
    @ranig6462 8 วันที่ผ่านมา

    ఇప్పటి హీరోలు ప్రభుత్వం ఏమీ ఇస్తుందా అని చూస్తారు

  • @tribleculture3662
    @tribleculture3662 8 วันที่ผ่านมา

    అందరు హీరో లమీద సోనూసూద్ నిజమైన హీరో

  • @rajakumarsivayogi8977
    @rajakumarsivayogi8977 8 วันที่ผ่านมา

    శ్రీనివాస్ గారు చాలా మంచి సబ్జెక్టువున్నా వీడియో పెట్టారు, నా అభిప్రాయం 100పెర్సెంట్ ఇదే, సినీ హీరోల నిజస్వరూపం కరోనా టైమ్ లోనే బయటపడింది, అందుకే థియేటర్ కి వెళ్లి సినిమా లు చూడడం మానేసాను, , ప్రజలు చాలా మంచివారు విరిపై వెర్రి అభిమానం చూపిస్తువుంటారు, కానీ వారికీ కాస్త కూడా కనికరం ఉండదు, ఇప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ చదివాను వారు హీరోల మీద ఈగా కూడా వాలనివ్వరు వారి అభిమానం చూసి జాలివేస్తోంది, వాళ్ళు అభిమానుల వలన హీరోలు అయ్యారన్న నిజాన్ని ప్రజలు గ్రహిస్తే చాలా సంతోషిస్తాను, సోనూసూద్ నిజమైన హీరో అందులో ఏమి సందేహం లేదు, అతన్ని తెలుగు సినిమా లొ హీరోగా చూడాలని మన తెలుగు ప్రజలు బలంగా కోరుకునే రోజు రావాలని ఆ భగవంతుడునీ ప్రార్థిస్తున్నాను, అలాగే మన తెలుగు హీరోలను బాయకాట్ చేయాలనీ కోరుకుంటున్నాను,సోనూసూద్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏

  • @bhagys7862
    @bhagys7862 8 วันที่ผ่านมา +1

    Sonusudh❤❤❤

  • @rams3669
    @rams3669 8 วันที่ผ่านมา +1

    రాజకీయ నాయకులు వేలకోట్లు ప్రజాధనం దోచుకొంటున్నారు. వాళ్ళు ఎందుకు ఇవ్వరు. ఫిల్మ్ యాక్టర్స్ రెమ్యూనరేషన్ నుంచి 30% టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ రాజకీయ నాయకుల, బిజినెస్ మెన్స్ నుండి కలెక్ట్ చెయ్యాలి.బిజినెస్ మేన్స్ రాజకీయ పార్టీలకి వందలకోట్లు ఫండ్ ఇస్తారు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు.

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 8 วันที่ผ่านมา

    బ్రో సహాయం చేయడమే గొప్ప మనసు, మర్ల కంపారిజన్స్ ఎందుకు బ్రో..!
    1. వాళ్లు సంపాదించిది, వేరే వాళ్లకి ఇవ్వాలని లేదు కదా. లేదు, కాదు అనుకోకుండా ఆపన్న హస్తం ఇస్తున్నారు అది చాలు.
    2. కంపారిజన్స్ చేయాలంటే, ప్రపచం లో అత్యదుకులు మిలియనీర్ లు ఉండే దేశం ఇండియా 2 న్డ్ ప్లేస్, అదే ఇండియా లో ఆకలి, పేదరికం, కూడు కోసం, గూడు కోసం, వైద్యం కోసం, చదువు కోసం, త్రాగు నీరు కోసం, రోడ్డు వసతి, కనీస బేసిక్ నీడ్స్ లేక ఉన్న జనాభా కోట్లలో ఉన్నారు.
    3. అందరికి ఇలా గీవ్ బ్యాక్ థాట్స్ ఉంటే మన దేశామ్ ఎక్కడో ఉండేది.
    4. ఒకటి మాత్రం నిజం మనం ఆరోగ్యం గా ఉండాలి అని దేవుడుని కోరుకుంటాం అదే దేవుడిని డాక్టర్స్ పేషెంట్స్ రావాలి అని కోరుకుంటారు. పోలీస్ నేరాలు జరగాలని, లాయర్ ఆస్తి, కుటుంబ,వ్యాపార,ఆర్థిక తగాదాలు ఉన్న సొసైటీ కోరుకుంటాడు, పంక్చర్ షాప్ వాడు బళ్లు షెడ్ కి రావాలని, ఇలా ఉన్న ఈ భువిలో ఎందరో కొందరు మహాను భావులు ఉడత భక్తి గా సేవ చేస్తుంటే, కంపారిజన్స్ ఎందుకు బ్రో
    మీరు వీడియో చేయండి విజయవాడ లో బైక్ మెకానిక్స్ కొరత ఉంది అంట, బండి షెడ్ కి వెళ్తే 2కె-3కె ఛార్జ్ అవుతుంది అంటున్నారు. కష్టాలలో ఇంత చార్జెస్ ఎలా అని సామాన్యుడు అంటున్నారు.
    మెకానిక్స్ :- రోగం తో డాక్టర్ దగ్గరకి వెళ్తారు, హాస్పిటల్ కి వెళ్తారు లక్షలు కోట్లకి పడగలెత్తిన వాళ్ల దగ్గర డిస్కౌంట్ లు అడగరు మా మెకానిక్స్ దగ్గర 300 చేయండి 500 కి చేయండి అంటున్నారు అని వాపోతున్నారు.

  • @galisrinivasulu995
    @galisrinivasulu995 8 วันที่ผ่านมา +1

    అభినవ కర్ణ సోనూ సూద్🎉

  • @apiap621
    @apiap621 8 วันที่ผ่านมา

    Yes

  • @parasadraju833
    @parasadraju833 8 วันที่ผ่านมา

    కృష్ణంరాజు గారు ప్రభాస్ అన్న చాలా గ్రేట్ అలాగే సోను సూదే కూడా అందరు క్షత్రియలే

  • @dasuturaka4347
    @dasuturaka4347 8 วันที่ผ่านมา

    దివిసీమ ఉప్పెన నేను 5వ తరగతి లో ఉన్నాను.

  • @BASjii
    @BASjii 8 วันที่ผ่านมา +1

    I feel donations are personal.
    No one has any right to comment on anyone's donations.

  • @ramaraolinguberi6956
    @ramaraolinguberi6956 8 วันที่ผ่านมา +1

    అన్న సినిమా వాళ్ళు హీరోస్ వాళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ వాళ్ళ కష్టమే ఐనా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానంతోనే వాళ్ళు బ్రతుకుతున్నారు ఐనా వాళ్ళకి మనసులేదు ఉంటే ఇంత తక్కువ ప్రకటిస్తారా

  • @satyanarayanakaruturi6197
    @satyanarayanakaruturi6197 8 วันที่ผ่านมา

    Hats off Sonu Sood Garu
    God will be with you
    .

  • @SujathaAmbati-rs7tb
    @SujathaAmbati-rs7tb 8 วันที่ผ่านมา +1

    ఇప్పటి నటులు పేరుకే పెద్ద హీరో వాళ్ల మనసు చిన్నది అయిపోతుంది

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 8 วันที่ผ่านมา +1

    నిజం చెప్పారు 😡😡😡💯💯💯🇮🇳🌳🌳🌳🌳🌳

  • @user-sriram88308
    @user-sriram88308 8 วันที่ผ่านมา +1

    Maa pawan anna bangaram🥰🥰 andarikante pedda amount he given😎

  • @RamMohan-hl9yu
    @RamMohan-hl9yu 8 วันที่ผ่านมา

    Thamdu ni analysis 100%carect Till
    Nuvu Allny vundalany bhagwan t unni praddstu na Good Believe

  • @Krishnaandsravani
    @Krishnaandsravani 8 วันที่ผ่านมา

    Number of films reduced and we are seeing only numbers from industry.

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 8 วันที่ผ่านมา +1

    great

  • @venkat857
    @venkat857 8 วันที่ผ่านมา +1

    ఎందుకూ సర్ మరి మీరు ఒక 5lkhs కుడా ఇవ్వలేక పోయారు... మీకు కుడా income బానే వస్తుంది కదా..సో ఎవరికి ఉండే సహాయాలు వాళ్ళకి ఇంకా ఉంటాయి.

  • @damodarchiguluri
    @damodarchiguluri 8 วันที่ผ่านมา

    శ్రీనివాస్ గారు బాగా చెప్పారు.లెక్కకూడా ముఖ్యం.అగ్రహీరోలు ఇవ్వలేదు ఒకప్పుడు 70 సినిమా థియేటర్లు 130 సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు బెజవాడ కు వేదిక..

  • @bhramarakocherlakota8541
    @bhramarakocherlakota8541 8 วันที่ผ่านมา

    What about political leaders

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 8 วันที่ผ่านมา

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @chiruambati8013
    @chiruambati8013 7 วันที่ผ่านมา

    Reyal hero soni

  • @3030vitta
    @3030vitta 8 วันที่ผ่านมา

    sir... i think you chose a wrong topic... flood situation initial days lo estimate veyyadam kastam... so aa time lo manaki 1 CR lantivi peddagane anipinchindi... Sonusood has given after 5 days, at which time, we got complete picture... definite ga, ippudu sayam cheyyali antey... mana heroes ekkuve ichhundevaallu... comparing now vs Sr. NTR time is equally bad... aa days lo actors year lo 15 movies chesevaallu... ippudu max 2 and inka kudirithey 3... aa time lo rates vs ee time kooda consider cheyyali ga... PK garu oka manchi point chepparu... artists daggara hadavidi ekkuva dabbulu thakkuva ani... i think politicians/ industrialists should contribute more... considering mafia done in liquor, mining, sand, land etc etc...

  • @perikemadhavarao1968
    @perikemadhavarao1968 8 วันที่ผ่านมา

    సినిమా ఇండస్ట్రీలో ఉన్న రియల్ హీరో సోనూసూద్ గారు❤❤❤

  • @Jaibalayya_n_b_k
    @Jaibalayya_n_b_k 8 วันที่ผ่านมา

    2009 lo kurnool lo floods vachinappudu kuda Balayya ichi starnight petti marii chala ichadu

  • @VijayKumar-be2iz
    @VijayKumar-be2iz 8 วันที่ผ่านมา

    God bless honble sonusood and his family with all health, wealth property❤🎉🎉🎉🎉

  • @dhanudhanu5958
    @dhanudhanu5958 7 วันที่ผ่านมา

    మన తెలుగు హీరోలు స్వార్థ పరులు చిరంజీవికి బాలకృష్ణకీ ఎన్టీఆర్కి అలా చాలా మంది హీరోలు వేల కోట్లకు సంపాదించారు ప్రజలు దయ వల్లే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు చీఫ్గా ఎన్టీఆర్ 1కోటి చాలా చీఫ్ చిరంజీవి 1కోటి మరీ చీఫ్ బాలకృష్ణ కోటి ఏమీ చస్తూన్నారా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని వాళ్ళ సినిమాలు చూడటం వేస్ట్ నేను ఎన్టీఆర్ సినిమా చూడటం లేదు నేను చిచ్చ ఎన్టీఆర్ అభిమాని కానీ నా ఓక్కడి వల్ల ఏమి కాదు

  • @surendralanka9720
    @surendralanka9720 7 วันที่ผ่านมา

    Not only Movie artists,Tell all other fields also
    Why YCP member's not asking ???

  • @ulidraranjeeth2577
    @ulidraranjeeth2577 8 วันที่ผ่านมา +2

    Anna. Endaka jagan trolls chustunte me clips vachai😂

  • @Sadhvika248
    @Sadhvika248 8 วันที่ผ่านมา +1

    ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత ఇస్తారు ఇంతే ఇవ్వాలని రూల్ ఏమి లేదన్న ? వాళ్ళు అంతైనా ఇచ్చారు కొంతమంది ఏమి ఇవ్వలేదుకదా ? వాళ్ళను తిట్టొచ్చు కానీ ఎంతో కొంత ఇచ్చిన వాళ్ళని ఇతరులతో compare చేసి తిట్టడం కరెక్ట్ కాదు. సోనూసూద్ సర్ నీ పొగడడంలో తప్పు కాదు. కానీ, మిగతా వారిని తక్కువచేసి మాట్లాడడం సమంజసం కాదు. వాళ్ళు సహాయం చేయడానికి ఈ విపత్తు ఒకటే కాదు ఇంకా ఎన్నో చేస్తున్నారు. మీరైనా మీకు వచ్చిన ఆదాయంలో 10% మాత్రమే దాన ధర్మం చేయగలరు 100% చేయలేరుగా ? అందరూ పవన్ కళ్యాణ్, సోనూసూద్ లాగా ఉండాలని రూల్ ఏమి లేదు.

    • @chilamakurivenkat6837
      @chilamakurivenkat6837 8 วันที่ผ่านมา

      Yes should not compare

    • @chilamakurivenkat6837
      @chilamakurivenkat6837 8 วันที่ผ่านมา

      Should not compare one's donations with other. Every rupee carries a lots of value.

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 8 วันที่ผ่านมา

      Siggu yeggu leni journalist antha abn type neecha media actions asal enduku ivali bro vala own hard earned money enduku ivali hollywood cinema lu kuda India lo chusthar ala ani Hollywood valani daabulu adguthada iyana ??. Pedha joker idu

    • @kavyakav-yb1km
      @kavyakav-yb1km 8 วันที่ผ่านมา

      bro vadidhi oka siggu leni pandi janma vadileyi vadu entha ichadu first kanukko,ilanti valla kosam ayina jagan 2029 lo win avali

  • @sumithrak9407
    @sumithrak9407 8 วันที่ผ่านมา +1

    Reall hero sonusud

  • @ChandraraoArika-vs1ce
    @ChandraraoArika-vs1ce 8 วันที่ผ่านมา

    మానా.... తెలుగు.... హీరోలు.... కి... కనీసం.... సేవ గుణం.... లేదోమో..... సోనో సుద్దు... సూసి... తెలుసు... కోవాలి....

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 8 วันที่ผ่านมา +3

    సిగ్గు యెగ్గు లేదు,two States people చూడకపోతే వీళ్ళ సినిమాస్ ఫ్లాప్

    • @srinunaik7139
      @srinunaik7139 8 วันที่ผ่านมา

      Yes

    • @saisupreeth8524
      @saisupreeth8524 8 วันที่ผ่านมา

      ఎవరు ఎంత help చెయ్యాలి
      అన్నది వాళ్ళు ఇష్టం help చెయ్యాలి అంటే మనసు రావాలి ఈ రోజులో అంత పెద్ద
      మనసు వున్నా వాళ్లు చాలా తక్కువ

    • @jayaprakashpj3335
      @jayaprakashpj3335 8 วันที่ผ่านมา

      Chudakandi sami evad chudamandu ooo edhava sodhi em jargina cinema. Valle money enduku ivali

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 8 วันที่ผ่านมา

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @janardhangedela592
    @janardhangedela592 8 วันที่ผ่านมา

    Really appreciate 👏👏👏👏

  • @anilkumaryenni1121
    @anilkumaryenni1121 8 วันที่ผ่านมา

    Anna Sonu sood ki own struts vunnaye aaa struts ki chelamandi money esthuntaru andulo money ni India wide ekkada ey vipathhulu sambavinchina esthuntaru, but miru annadi kuda correct mana hero lu enka koddiga ekkuva evvalisindi

  • @narendra9903
    @narendra9903 8 วันที่ผ่านมา

    One question , cinema Vallu ఒక్కరే ఎందుకివ్వాలి. Politicians kotla రూపాయలు తింటారు కదా. వాళ్ళు ఎందుకు ఇవ్వరు. That should chage first.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 8 วันที่ผ่านมา +1

    Prabhas gaaru 2000 kootlu ichhinaa takkuvee aayana okkaakka cinemaki 1000 to 2000 kootlu teesukuntunnaaru aayanaki vunna roolsrooyes car khareedanta kudaa ivvaaleedu allaagee jr ntr

  • @dk5348
    @dk5348 8 วันที่ผ่านมา +1

    COVID 19 ki AP Politicians, Tollywood Heros antha donate chesarooo video cheyi brother

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 8 วันที่ผ่านมา

    Sonu soodh remuneration max 5 crores for side cherarector..

  • @ChDurga-o3t
    @ChDurga-o3t 7 วันที่ผ่านมา

    సార్ బాలకృష తక్కువ తుసుకుంటే నారు

  • @masinenijagapathibabu6192
    @masinenijagapathibabu6192 8 วันที่ผ่านมา

    అంటే అప్పుడు సినిమాలు ఒక్క హీరో సంవత్సరంలో రెండు మూడు చూసేవాళ్ళు ఇప్పుడు మూడు సంవత్సరాలు కలిసి ఒకటి తీసుకున్నారు కదా అది కూడా ఆలోచించాలిగా.....

  • @svvsmurthyv
    @svvsmurthyv 8 วันที่ผ่านมา

    For get cinima industry.they are less comparing industries in ap telangana.pl talk them!?

  • @rahulsane6646
    @rahulsane6646 8 วันที่ผ่านมา +1

    Ento eppudu cinema valla meeda padi edusthuntadu

  • @SudhakarEmmanni
    @SudhakarEmmanni 8 วันที่ผ่านมา +3

    Mahesh Babu children ki free heart surgerys chestunnadu, balakrishna Cancer hospital naduputunnaru

  • @AmaGrandhi
    @AmaGrandhi 8 วันที่ผ่านมา

    Heros Midha Movie Valla Midha padi Edavtam Kadhu Political Leaders Yentha Icharo Kuda Cheppandi

  • @bhaskarraob4201
    @bhaskarraob4201 8 วันที่ผ่านมา

    మీడియా ఎవరిని ప్రచారం చేయాలంటే వాళ్ళని ప్రచారం చేసి ఎత్తుంది అంతకంటే ఎక్కువ సహాయ సహకారాలు అందించిన వాళ్ళని మీడియా పట్టించుకోదు

  • @user-xc2rt8xb1z
    @user-xc2rt8xb1z 8 วันที่ผ่านมา

    అప్పట్లో కృష్ణ గారు సంవత్సరానికి 10
    మూవీస్ తీసేవారు

  • @user-yx5uw2zf8r
    @user-yx5uw2zf8r 8 วันที่ผ่านมา

    ఈ నలుగురు అగ్రహీరోలు
    వెంకటేష్, నాగార్జున ఎప్పటికి ఎవ్వరు
    అడగడం శుద్ధ దండగ

  • @venkat857
    @venkat857 8 วันที่ผ่านมา

    Meru cheppindhi baney undhi kani ...appatilo heros years 10 movies daka cheseyvallu ippdudu heros minimum 2 years ki oka movie chestunaru ...

  • @jagadishbabu8672
    @jagadishbabu8672 8 วันที่ผ่านมา

    Hero Krishnam Raju, Hero Krishna garu great.

  • @nsprakash1191
    @nsprakash1191 8 วันที่ผ่านมา +1

    Srinu meekoo. Ceni hero Lena kanapadutunnaru.AP lo chalamandi koteeswaru emayyaru.

  • @venkat857
    @venkat857 8 วันที่ผ่านมา

    వీడియోస్ ఎం ఉంది మేము కుడా పెడతాము ఇచ్చే గుణము ఉండాలి ఎంత మంది పారిశ్రామిక వేత్త లు ఎం ఇచ్చారు..

  • @vasunarayana26
    @vasunarayana26 8 วันที่ผ่านมา

    Govt daggara చాల డబ్బు వుండి వాళ్లు taxes కడతారు దనం ఎవరికి కలిగినత వాళ్లు estaru

  • @sankargosula8549
    @sankargosula8549 8 วันที่ผ่านมา +2

    Nu evaru anna antha ivvu intha ivvu ani cheppadaniki.... Evadaina lestane cinema valla mida padi edustuntaru... Vallu rajakiya nayakululaga dopidulu cheyadam ledu kada... Akramanga sampadinchadam ledu kada.... Okkaru ivvala ivvaka povadam naithika badyata... Nu force cheyakudadu.... Movies flop avute nu pay back chestava.... India lo unna Anni cinema Heros kante mana telugu Heroes chala better... India lo ekkada emi jarigina respond avutaru ( like chennai, Wayanad...)... ippudu manaki vere vallu entha icharu cheppu... Tamil nundi kerala nundi...... inka ekkuva iste baguntadi antunave nu entha ichavu nee sampadana entha nee appulu entha... Evari personal variki untayi... Sampadana okate chudakudadu.... Government Ki nijayitiga tax kattini prathi varu help chesinattle....

  • @gunanews4
    @gunanews4 7 วันที่ผ่านมา

    Srinu sir.....okka vishayam sir.nenu pette ee comment meeda meeru neutral journalist or oka party ki support chesthunna channel ani viewers ki arthamouthundi .meeru em cheppaaru sir...? 2020 lo corona time lo mana Telugu vaallaku chaala help chesaaru annaaru. Kaani okkalti cheppaledu. After 2020 sonu Sood gaaru mana tolly wood lo okka movie ayina chesaara...? Cheyyakapovadaaniki kaaranam yevaru...? Political leaders ha..? Leka.. film industry peddala...? Ee vishayam cheppandi sir .meeru ee message choodakapovachu.kaneesam choosina vallu ayina ...ee vishayam meeda video cheyyamani cheppandi pls...manchi Pani kaani nijam kaani yeppudu maruguna padakoodadu ....pls pls forward this comment all social media channels

  • @apparaobandaru4362
    @apparaobandaru4362 8 วันที่ผ่านมา +1

    Srinu gaaru cinema vaalla kannaa politikal ga unna all party MLA lu winners/loosers chaala ivvagalaru. Elections pettina kharchulo 1to5% donations ichina chalaa amount avutundi. But very poor response from politicians.

  • @SeenurohitSeenu-s2o
    @SeenurohitSeenu-s2o 7 วันที่ผ่านมา

    Allu arjun❤❤❤❤❤