Sep 16 News Papers: IPS అవుట్ వెనుక ప్లాన్ | జగన్ లేఖల పాలిటిక్స్ | గనుల్లో కోట్లు | GundusoodhiPINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 265

  • @gavarayyapolavarapu221
    @gavarayyapolavarapu221 หลายเดือนก่อน +65

    శ్రీనుగారు దయచేసి సాక్షి న్యూస్ వింటే మాకు ఒళ్ళంతా తేల్లు జెర్రులు ప్రాకినట్లు ఉంటుంది దయచేసి ఆ న్యూస్ మీరు చెప్పాలనుకుంటే చివర్లో చదవండి

    • @Prk789
      @Prk789 หลายเดือนก่อน +3

      👌👌👌👌👍👍👍🙏🙏🎉🎉

    • @prasadraor125
      @prasadraor125 หลายเดือนก่อน +2

      YES

    • @ramanakimudu2592
      @ramanakimudu2592 หลายเดือนก่อน

      Yes ​@@prasadraor125

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 หลายเดือนก่อน +2

      ........THEN ' BURADA'PUUSUKOoooo"

    • @sriniwaasdevisetti3351
      @sriniwaasdevisetti3351 หลายเดือนก่อน +2

      Correct

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 หลายเดือนก่อน +65

    సస్పెంషన్ కాదు డిస్మిస్ చేసి జైలుకు పంపాలి

    • @vensun
      @vensun หลายเดือนก่อน

      Jagan also needs to be panfished since he misused his power and imposed his power to abuse women. All IPS’s and IAS officers should realized they should serve for the people and country and not for YCP paytm batch.

    • @nawin19872
      @nawin19872 หลายเดือนก่อน

      Suspension chesthe happy ga rest teskuntaru... Adey dismiss chesthe migata govt. Officials vallu daggara pettukoni duty chestaru

  • @K.Srinivasrao-pb5mk
    @K.Srinivasrao-pb5mk หลายเดือนก่อน +21

    Good decision

  • @mmanjunath9414
    @mmanjunath9414 หลายเดือนก่อน +89

    లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రతి అక్రమ కేసులో వీళ్ళ పాత్ర ఉంది ఈ మూడు నెలల్లో ఏదైనా మంచి పని జరిగిందంటే ఇదే ఫస్ట్ స్టార్టింగ్,,.

    • @srinivasulu9054
      @srinivasulu9054 หลายเดือนก่อน

      @@mmanjunath9414 yes 💯💯

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 หลายเดือนก่อน +6

      ప్రభుత్వం మారటమే ఒక మంచి పని.

    • @vensun
      @vensun หลายเดือนก่อน

      Jagan also needs to be panfished since he misused his power and imposed his power to abuse women. All IPS’s and IAS officers should realized they should serve for the people and country and not for YCP paytm batch.

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +27

    న్యాయం కోసం కఠినమైన చర్యలు తీసుకోవటమే ప్రజలకు ఇచ్చే అసలైన స్వేచ్ఛ ,, బెంగాల్లో ఒక డాక్టర్ హత్యకు సాటి డాక్టర్లు ఎలా గళం విప్పారు ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండానే తగిన న్యాయం చేసే విధానం ✊✌️🔯🪷

  • @Ranga.Yaduvamshi2014
    @Ranga.Yaduvamshi2014 หลายเดือนก่อน +21

    ఇలాంటి అధికారులను సస్పెండ్ కాదు చెయ్యవలసింది సర్వీస్ నుండి డిస్మిస్ చెయ్యాలి అప్పుడు వేరే వారు చెయ్యడానికి భయం ఉంటుంది

    • @vensun
      @vensun หลายเดือนก่อน

      Jagan also needs to be panfished since he misused his power and imposed his power to abuse women. All IPS’s and IAS officers should realized they should serve for the people and country and not for YCP paytm batch.

  • @MrVijaysonti
    @MrVijaysonti หลายเดือนก่อน +21

    చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారు అని అందరికి తెలుసు. కానీ జగ్గూ ప్రభుత్వం చేసిన ఆరాచకాల మీద చర్యలు తీసుకొమ్మని ఇంత భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఆ దిశగా అడుగులు వెయ్యాలి.

    • @vensun
      @vensun หลายเดือนก่อน

      Jagan also needs to be panfished since he misused his power and imposed his power to abuse women. All IPS’s and IAS officers should realized they should serve for the people and country and not for YCP paytm batch.

    • @vishnukumarpendayala7192
      @vishnukumarpendayala7192 หลายเดือนก่อน

      CBN CHALLA TAPPU CHEYSADU VELLANEY ENCOUNTER CHEYALEYSEYNDEY.

  • @Namastefriends-oe8vn
    @Namastefriends-oe8vn หลายเดือนก่อน +58

    చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు అధికార దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారులకు సస్పెన్షన్ కన్నా పెద్ద శిక్ష విధించాలి

    • @vensun
      @vensun หลายเดือนก่อน +2

      Jagan also needs to be panfished since he misused his power and imposed his power to abuse women. All IPS’s and IAS officers should realized they should serve for the people and country and not for YCP paytm batch.

    • @nawin19872
      @nawin19872 หลายเดือนก่อน +2

      Dismiss chesi arrest cheyali

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 หลายเดือนก่อน +5

    శుభోదయం శ్రీను వాసు గారు రాష్ట్రాన్ని రివర్స్ పరుగులెత్తించారు బులుగు అద్దాల్లో చూస్తే అదే ప్రగతి అనుకొంటున్నారు

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 หลายเดือนก่อน +14

    శుభోదయం శ్రీనివాస్ గారు
    💐💐💐💐💐💐💐💐

  • @sivaattada9689
    @sivaattada9689 หลายเดือนก่อน +2

    చాలా మంచి ఆలోచన sir

  • @vamsikrishnachowdary7341
    @vamsikrishnachowdary7341 หลายเดือนก่อน +2

    Goodmorning bro🎉🎉🎉

  • @KrishnaKilli
    @KrishnaKilli หลายเดือนก่อน +2

    Good morning srinugaru

  • @gamparamesh5104
    @gamparamesh5104 หลายเดือนก่อน +13

    ముందు గా సాక్షి పైనా కేసు పెట్టాలి

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 หลายเดือนก่อน +2

    హాట్స్ ఆఫ్ యు బాబు

  • @Stranger76155
    @Stranger76155 หลายเดือนก่อน +2

    Added comment..

  • @velpulavenkataramana521
    @velpulavenkataramana521 หลายเดือนก่อน +8

    శుభోదయం శ్రీనివాస్ అన్న

  • @Ganesh-pu6wo
    @Ganesh-pu6wo หลายเดือนก่อน +1

    ❤️👌🏾👍❤️♥️👌🏾🙏🏻👍👍👍👍👍👍👍

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน +8

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @venketrao506
    @venketrao506 หลายเดือนก่อน +2

    Super boss. Helping

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +2

    Great help hard work SIR👏

  • @degalasrinivasu2576
    @degalasrinivasu2576 หลายเดือนก่อน +2

    Good morning Srinivas Garu🎉🎉
    Sir now present days Tapi mistri wages Fer day :1050/-, male helper wages per day:850/- , lady helper wages per day: 750/- . Kakinada

  • @mandapativenkateswarlu9948
    @mandapativenkateswarlu9948 หลายเดือนก่อน +2

    Very very good strange news

  • @gonuguntabharathsaikumar3462
    @gonuguntabharathsaikumar3462 หลายเดือนก่อน +2

    Seenu anna great ra help choodu ala chesado ❤️❤️

  • @davidvallapu2556
    @davidvallapu2556 หลายเดือนก่อน +1

    నా కూలి ఎంత పెరిగిన కానీ నన్ను దోచుకుంది మాత్రం వైసీపీ ప్రభుత్వమే

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 หลายเดือนก่อน +4

    మెడికల్ సీట్లు మాకొద్దు అని లెటర్ రాశారు చంద్రబాబు గారు అని అడ్డుగోలుగా అబద్దాలు అచ్చేస్తున్న సాక్షిలో😡😡... అసలు నిజానిజాలు మీకోసం !!
    15 జులై 2024న నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కి చెందిన మెడికల్ అస్సెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) ఆంద్రప్రదేశ్ లోని 5 మెడికల్ కాలేజీలకు (మార్కాపూర్, మదనపల్లి, ఆదోని, పాడేరు, పులివెందుల) LoP అనుమతి నిరాకరించింది !!
    24 జూన్ 2024 న NMC జరిపిన తనిఖీల్లో...
    గత YSRCP ప్రభుత్వం యొక్క తొందరపాటు మరియు లోపభూయిష్ట ప్రణాళికల కారణంగా... కొత్త వైద్య కళాశాలల్లో అధ్యాపకులు మరియు మౌలిక సదుపాయాలలో బహుళ లోపాలు గుర్తించబడ్డాయని ఆరోపించింది.
    కాలేజీల నిర్మాణాలకు 2020 లోనే అనుమతులు మంజూరైనా... నిర్మాణ టెండర్ల ప్రక్రియ చాలా ఆలస్యంగా ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపింది.
    మార్కాపూర్ మరియు మదనపల్లి కాలేజీల నిర్మాణ టెండర్లను... ఫిబ్రవరి 2023 లో,
    ఆదోని & పులివెందుల టెండర్లను... డిసెంబర్ 2022 లో,
    పాడేరు కాలేజీకి... జూన్ 2021 లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది.
    ఈ అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయడానికి ఇంకా 30 నెలల సమయం పడుతుందని తెలిపింది.
    5 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం ₹2,425 కోట్లు విడుదల చేయగా... కేవలం ₹533 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపింది. 😡
    జులై 2023 నుంచి ఇంకా 188 కోట్ల బిల్లులు గుత్తేదారులకు బకాయిలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం.
    కేంద్రం అనుమతించిన ఖర్చులో...
    మదనపల్లి కాలేజీకి 6%,
    మార్కాపూర్ & ఆదోని కాలేజీలకి 10%,
    పాడేరుకి 23% & పులివెందుల కాలేజీకి 58% నిధులను మాత్రమే ఖర్చు చేశారు.
    ఇక బోధనా సిబ్బంది విషయానికి వస్తే...
    పాడేరు లో 32%
    మార్కాపూర్ 41.5%
    పులివెందుల 47.5%
    ఆదోని 36.47%
    మదనపల్లి 12.5 శాతం మంది సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి.
    ఒక్క పులివెందులలో తప్ప మిగిలిన 4 కాలేజీలలో హాస్టల్ నిర్మాణం ఇంకా జరగలేదు.
    ఇన్ని సమస్యల్ని, ఇన్ని ఇబ్బందుల్ని, ఇన్ని వైసీపీ ప్రభుత్వ జగన్రెడ్డి వైఫల్యాలని కప్పిపుచ్చి... సాక్షి పత్రిక ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్దాలను అచ్చేస్తుందో చూసారా ప్రజలారా !? 🤷‍♀️
    #AndhraPradesh #jaganlies #jagandestroyedap #staykshi

  • @prasadbabu9256
    @prasadbabu9256 หลายเดือนก่อน +10

    ఈ ఐదేళ్లలో జగన్ గారికి పెన్ను పేపర్ ఇంస్టాగ్రామ్ గుర్తుకు రాలేదు అనుకుంటా 😢

    • @Prk789
      @Prk789 หลายเดือนก่อน

      Phone ledhuga phycho ki

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +4

    ఆ ఉద్యోగస్తులకు అంత ప్రేమ ఎందుకో కాస్త వివరించండి ప్లీజ్.

  • @chaithumythri2529
    @chaithumythri2529 หลายเดือนก่อน +3

    మాది ఒంగోలు దగ్గర ఎదుగుదలపాడు జగనన్న కాలనీ ముదిగండ వాగు అనుకోని వుంది వాన పడితే 10 అడుగుల నీరు వస్తుంది

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +6

    ఇళ్ళ స్థలాల విషయంలో తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏంచెయ్యాలో సూచనలు చెయ్యండి.

    • @RameshB.17
      @RameshB.17 หลายเดือนก่อน

      Jagan Anna ni Retaining Wall kattinchamante saripothundi Simple...

  • @chalamaiahchetty6352
    @chalamaiahchetty6352 หลายเดือนก่อน +2

    Srinivas
    Suggest Unemployed to do the integration and installation of roof top solar as it is gaining importance and opportunity is huge.
    For God sake do not recommend unemployed to manufacture Solar Panels since large corporates are leading this segment.

  • @malliedigae9913
    @malliedigae9913 หลายเดือนก่อน +2

    శుభోదయం శీను 🎉

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv หลายเดือนก่อน

    Good service bro

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 หลายเดือนก่อน +1

    Ee, Three IPS Officers, Names, Andhrapradesh, Group, One, Petti, Two, Two, Two, Ante Six Pass Marks Pettaali

  • @dnagoor9399
    @dnagoor9399 หลายเดือนก่อน +2

    శుభోదయంశ్రీనుగారు❤

  • @msrkmark4010
    @msrkmark4010 หลายเดือนก่อน +2

    కొత్తగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎప్పటినుండి పెట్టుకోవచ్చు మీకు తెలిస్తే చెప్పండి

  • @nagendraprasad-kf6ym
    @nagendraprasad-kf6ym หลายเดือนก่อน

    Your discussion good 💯😊💯💯💯

  • @rayappathalari8438
    @rayappathalari8438 หลายเดือนก่อน +4

    Saspend kakunda dismiss cheyali

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 หลายเดือนก่อน +4

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @malliedigae9913
    @malliedigae9913 หลายเดือนก่อน +5

    IPS అంటే ఒక గౌరవం కలిగిన పోస్ట్ అలాంటిది వీళ్ళు ఎంత నీచంగా ప్రవర్తించారు కుక్క బిస్కట్స్ తిన్నారు పాపం పండింది

    • @vishnukumarpendayala7192
      @vishnukumarpendayala7192 หลายเดือนก่อน

      E 3 IAS IPS VALLA SERVICE REGISTER LOO OKKA REMARAK COMPULSORY ENTRY CHEYALEY E 3 KAMANDULU VELLU OKKA ARACHAKA VADULU ANEY RAYALEY. VALLAKU FUTURE LEYKUNDA CHAVU DEYBBA KODEYTEY NEY VALLAKU GUNAPATAMU AVUTUNDEY. VELLANU ANTHA TEYLEY KAA GAA VADALODU.

  • @sbm9063
    @sbm9063 หลายเดือนก่อน +4

    శుభోదయం శ్రీనివాస్ గారు 🌄💐🙏

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 หลายเดือนก่อน +2

    నమస్తే శ్రీను బ్రో 💐👌👍

  • @HarshaCheppala
    @HarshaCheppala หลายเดือนก่อน +3

    గుడ్ మార్నింగ్ శ్రీను గారు

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 หลายเดือนก่อน +2

    ఈ ప్రభుత్వం లో అవినీతి పెరిగింది. SirCBNgaru జాగర్త సార్.

  • @prasadraoch2582
    @prasadraoch2582 หลายเดือนก่อน

    Great service to flood affected families. Great job. God bless you.

  • @krishnamurthydivvela3989
    @krishnamurthydivvela3989 หลายเดือนก่อน

    Correct decision

  • @kotijasti8019
    @kotijasti8019 หลายเดือนก่อน +2

    Good Morning Sir

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 หลายเดือนก่อน +6

    11:00 ... 11 రావడం లో తప్పు లేదు...సగం మందికి అసలు వల్ల ఇళ్లు ఎక్కడ ఉందో తెలియదు 😂

  • @kPrishkilla
    @kPrishkilla หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @chalamaiahchetty6352
    @chalamaiahchetty6352 หลายเดือนก่อน +2

    Srinivas
    You represent to Health department and as well to CMO for conducting Health Camps at all flood affected areas.l

  • @venkatchintha4966
    @venkatchintha4966 หลายเดือนก่อน +2

    Good morning srinu ga ru 🎉🎉❤

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 หลายเดือนก่อน +4

    Good morning 🌞🌄 my brother

  • @neelamnaidu3608
    @neelamnaidu3608 หลายเดือนก่อน +4

    Good morning Srinuvasu garu

  • @mallikaarava3951
    @mallikaarava3951 หลายเดือนก่อน +4

    CBN us great లీడర్

  • @chimmitirajuraju8847
    @chimmitirajuraju8847 หลายเดือนก่อน +2

    Srinu good job sir

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo หลายเดือนก่อน +2

    Good morning srinivas 🎉

  • @FakhruddinBabafakhruddin
    @FakhruddinBabafakhruddin หลายเดือนก่อน +4

    Good morning srinivas anna 🎉🎉🎉🎉🎉

  • @purna4142
    @purna4142 หลายเดือนก่อน +2

    Morning srinivas garu

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b หลายเดือนก่อน +1

    సంపద పెరిగితే 12 లక్షలకు కోట్లు ఎందుకు అప్పు చేసాడు

  • @DigalaHarirama
    @DigalaHarirama หลายเดือนก่อน +2

    సూపర్. బ్రదర్ ❤

  • @sudhakarselvadi4907
    @sudhakarselvadi4907 หลายเดือนก่อน +2

    Good morning to all

  • @JD07MSD
    @JD07MSD หลายเดือนก่อน +4

    శుభోదయం శ్రీను గారు 💐💐

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n หลายเดือนก่อน +2

    ప్రజల సంపద - ప్రజల అప్పు - ప్రభుత్వ ఆదాయం , ఆ విషయాలు చెప్పండి.

  • @purna8088
    @purna8088 หลายเดือนก่อน +4

    Good morning thammudu

  • @vijayachandra2969
    @vijayachandra2969 หลายเดือนก่อน +2

    GOOD MORNING SIR

  • @chvengalrao2811
    @chvengalrao2811 หลายเดือนก่อน +2

    Good morning brother

  • @pasupulativenkateswarlu8713
    @pasupulativenkateswarlu8713 หลายเดือนก่อน +2

    శ్రీనుగారు ఇసుక ఫ్రీ అన్నారు ఇప్పుడు రేటు పెంచారు దానివల్ల పనులు లేవు

  • @laxmichinta3459
    @laxmichinta3459 หลายเดือนก่อน +2

    Srinivas open a/c to meet disastrous conditions and advise the no with request for cloud pooling

  • @kiranmallisetty9873
    @kiranmallisetty9873 หลายเดือนก่อน +4

    45 లైక్ గూడ్ మార్నింగ్ అన్న

  • @pavansai8577
    @pavansai8577 หลายเดือนก่อน +2

    మెడికల్ కాలేజీ గురించి చెప్పేబదులు ప్రతి జిల్లా లో medicover hospital గురించి వైసీపీ దాని చెప్పండి సర్

  • @sreenivasareddylekkala4974
    @sreenivasareddylekkala4974 หลายเดือนก่อน

    Seenu your services are commendable, keep it up.carry on

  • @srinumaddu3143
    @srinumaddu3143 หลายเดือนก่อน +2

    సౌర విద్యుత్ కి తక్కువ ప్పెట్టుబడి తో ఎలా బాస్ వివరాలు కావాలి

  • @ManjuSomanchi
    @ManjuSomanchi หลายเดือนก่อน

    Very good anna🎉🎉🎉

  • @EswaraoMajjada
    @EswaraoMajjada หลายเดือนก่อน +2

    Good morning sar

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +2

    అలాగే లంచాలు కూడా పెరిగేయి.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 หลายเดือนก่อน

    శుభోదయం తమ్ముడు ❤

  • @KishoreSannikanti
    @KishoreSannikanti หลายเดือนก่อน +2

    Good morning Srinivas!

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 หลายเดือนก่อน +2

    👍👍👍👍🙏💐

  • @raghuramudu1334
    @raghuramudu1334 หลายเดือนก่อน +2

    Srinu garu my first like.

  • @mandapativenkateswarlu9948
    @mandapativenkateswarlu9948 หลายเดือนก่อน +2

    Worrest possible police higher officers.

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f หลายเดือนก่อน

    Shubhodyam srinivasu garu

  • @nannapanenisrinivasrao8542
    @nannapanenisrinivasrao8542 หลายเดือนก่อน +2

    సాక్షి లో డేటు కొడుగుడ్ల ధరలు అన్న కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి శ్రీను గారు 😂

  • @shivamalli7387
    @shivamalli7387 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @ashokkumarreddy2800
    @ashokkumarreddy2800 หลายเดือนก่อน +2

    గుడ్ మార్నింగ్ అన్న

  • @amruvenky5460
    @amruvenky5460 หลายเดือนก่อน +1

    Good morning anna

  • @GowthamigowthuGowthu-n4e
    @GowthamigowthuGowthu-n4e หลายเดือนก่อน

    👌

  • @youcvgrao
    @youcvgrao หลายเดือนก่อน +2

    Good morning Srinivas

  • @suryasbujjy
    @suryasbujjy หลายเดือนก่อน +2

    Brother solar plant paina oka video cheyyandi pls

  • @ganeshraju6208
    @ganeshraju6208 หลายเดือนก่อน +2

    Good morning sirnvs

  • @chilamakurivenkat6837
    @chilamakurivenkat6837 หลายเดือนก่อน +1

    Please do detailed video on each and every new medical college proposed in the last govt status of construction, equipment , working staff in each category out of actual strength sanctioned etc.
    Mainly what are conditions to be fulfilled to establish a medical college? Check whether they are all fulfilled?
    Bcos establishment of a medical college is not that much easy like an engineering college or any other thing.
    And also check what happened in Fathima Medical college Kadapa previously.
    Do complete research and do one detailed video

    • @chilamakurivenkat6837
      @chilamakurivenkat6837 หลายเดือนก่อน

      Please Consult any one of already established/existing medical college professors / principals and get to know the facilities that are compulsory required for establishment of medical college.

  • @prasadbabu9256
    @prasadbabu9256 หลายเดือนก่อน +2

    అన్నగారు ఈరోజు ఈ వీడియోలో ఆణిముత్యం జగన్ గారి మీద అక్కడికి వెళ్తేనే కానీ 😂😂 రాదన్నమాట 😂😂👌

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 หลายเดือนก่อน +2

    Good morning sir 😊

  • @baleswarayya1062
    @baleswarayya1062 หลายเดือนก่อน +2

    ❤ first

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 หลายเดือนก่อน +4

    ❤🎉❤Anna🎉Manchi🎉Poddunna❤🎉❤

  • @davidvallapu2556
    @davidvallapu2556 หลายเดือนก่อน

    నేను చూసాను కండ్రిక లో పెట్టారు శుక్రవారం హెల్త్ శిబిరం

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x หลายเดือนก่อน

    Namaste 🙏🏻good ☕️morning 💐

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 หลายเดือนก่อน +2

    They should be imprisoned and dismissed.

  • @g.r.chari1968
    @g.r.chari1968 หลายเดือนก่อน +2

    Good morning srinivasgaru

  • @usenididdi138
    @usenididdi138 หลายเดือนก่อน +2

    Good🌞 morning🌞❤అన్న❤🎉

  • @ravikiran8661
    @ravikiran8661 หลายเดือนก่อน +1

    Villages laaga dabbu vunna vallu govt schools ni datthathu thesukovali ninna bhemili residential school ki vellamu 20years before Ela vundo ipudu alane vundi.
    Colours vesaru anthe lopala mess dharunam ga vundhi.