మునుగోడులో ఓడిపోతే ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా? - ఆర్కే| Big Debate || ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2022
  • Live: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ABN బిగ్ డిబేట్ || Big Debate With TRS MLC Kavitha || ABN Telugu
    #abnradhakrishna #abnbigdeabte #MLCKavitha #Bigdebatewithkavitha #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 400

  • @upenderrachakonda1422
    @upenderrachakonda1422 ปีที่แล้ว +139

    అధికారం కోసం బీజేపీ వస్తుంది అంటున్నవ్ అక్కా.....
    నువ్వు నీ కుటుంబం అధికారం కోసం కాక ధర్మసత్రం నడుపుతున్నారా

    • @postwala2667
      @postwala2667 ปีที่แล้ว +11

      e dialog ni thumbnail cheyali....

    • @kiransai1279
      @kiransai1279 ปีที่แล้ว

      Adhikaram ki vachi em pikutaro cheppi ravali. Vallaki em kadu, janalu mogga gudustaru.

    • @rajeshreddy3791
      @rajeshreddy3791 ปีที่แล้ว +3

      Exactly 💯

    • @mushamajay9486
      @mushamajay9486 ปีที่แล้ว

      Areyy thammudu kavithakka inkoti adigindi adhikaram vasthunadpudu BJP em chesthado adi kuda cheppali antundi kada dhaani gurunchi matladav mare

    • @passions9730
      @passions9730 ปีที่แล้ว

      @@mushamajay9486 they will change names of cities..😀

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 ปีที่แล้ว +52

    మొఖం తెల్లబడ్డది సుత్తనే తెలితంది

  • @balakrishnak5409
    @balakrishnak5409 ปีที่แล้ว +35

    6 నిమిషాల 6 నిమిషాలు అంటున్నరు. కేసీఆర్ కి మైక్ ఇస్తే మొత్తం సెంట్రల్ ని తిట్టడం తప్పా ఇంకా పీకేది ఏమి లేదు

  • @vinaysagar....2909
    @vinaysagar....2909 ปีที่แล้ว +107

    అన్న అందరూ గమనించండి.
    ఆ మాటలు వింటే నోబెల్ అవార్డు పక్క....

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว +1

      Anna modi devudanna 😂😂😂

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 ปีที่แล้ว +102

    కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణా ని ఎంత దోచుకున్నారు మిస్టర్ కవిత అది తెలంగాణ ప్రజలకు తెలుసు నీవు బ్యూటీ పార్లర్ పట్టుకునే దానివి నీకు ఇంత ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయి

  • @asrasr2589
    @asrasr2589 ปีที่แล้ว +109

    వాయిస్ లో బేస్ మిస్స్ అయ్యింది మేడం గారు. దాని అర్ధం కాన్ఫిడెన్స్ లేదు అని.

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 ปีที่แล้ว +90

    Trs 12 మంది కాంగి ఎమ్మెల్యే లను కలుపుకున్నారు....
    ఒక్క ఎమ్మెల్యే రాజీనామ చేసి బీజేపీ కి వస్తాను అంటే మీ బాధేంటి....!!!

    • @agriworld5982
      @agriworld5982 ปีที่แล้ว +1

      Why we need a by-election? Evari kosam?

    • @srinivasgovindu4635
      @srinivasgovindu4635 ปีที่แล้ว

      పార్టీ మారే వాళ్ళు వెస్ట్ గల్లు

    • @srikanthkonda6191
      @srikanthkonda6191 ปีที่แล้ว

      @@agriworld5982 రాజీనామాలకు అధ్యుడు కెసీఆర్... ఆయన్ని అడగాలి..

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 ปีที่แล้ว

      contract politics

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +45

    చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు నీ అయ్య,నీ తమ్ముడు,నువ్వు.

  • @rrrvolgs.4587
    @rrrvolgs.4587 ปีที่แล้ว +43

    తెలంగాణ ప్రజలు ఎప్పుడో అలోచించి కున్నారు అక్క.. మీమల్ని.. అధికారం నుండి.. జెంటివేయాలిసిందే

  • @sathyamsathyam784
    @sathyamsathyam784 ปีที่แล้ว +26

    గొంతు పోయిన మా కవిత అక్క....ఇంకొన్ని రోజులు అయితే మనిషి కూడా అంతే

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 ปีที่แล้ว +155

    హుజూరాబాద్ లో డబ్బులు పంచలేదు అంటుంది కవిత అక్క కానీ నాకు తెలిసి వాళ్ళు గతంలో టీఆర్ఎస్ కు మొదటి నుంచి ఓటు వేస్తున్న కుటుంబం వాళ్ళ పిల్లలు అమెరికా లో ఉంటారు వీల్లది జమ్మికుంట మండలం లోనే వీలు ఉండేడిది వీల్లకు భార్యా భర్తల కు ఇద్దరికీ టీఆర్ఎస్ వాళ్లు 20 వేల రూపాయలు ఇస్తే ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఇద్దరికీ మూడు వేల రూపాయలు ఇచ్చారు కాకపోతే ఈటెలను కేసిఆర్ కొడుకు కోసం వెలేసాడు కేసులు పెట్టాడని మేము ఈటెలకే వేసామని ఆ పెద్దాయన చెప్పిన మాట ఇది 100% వాస్తవం

  • @srikanthdamanaboina9929
    @srikanthdamanaboina9929 ปีที่แล้ว +50

    మీ అయ్య మునుగోడు సభలో ప్రజలకు ఏం చెప్పిండో నువ్వు చెప్పు ఒక్కసారి

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว

      Nee amma notla uccha postha annada 😂😂😂

    • @bgmi_toxic1428
      @bgmi_toxic1428 ปีที่แล้ว

      BEKAR GADU MOSAPOORITHA MAATALU

  • @beerlasrisailam2
    @beerlasrisailam2 ปีที่แล้ว +66

    యాక్టింగ్ అంటే కవితక్కదే 😆😆😆

  • @bubbyharishbubbyharish823
    @bubbyharishbubbyharish823 ปีที่แล้ว +16

    మునుగోడు అభివృద్ధి చెందాటానికీ వచ్చిన ఉప ఎన్నికలు

  • @dasarathapeddikotla9167
    @dasarathapeddikotla9167 ปีที่แล้ว +16

    మన దగ్గర నిజాయితీ ఉంటే మన స్వరం లో తేడా రాదు, అది లేకుంటే మనలో నిరాశ వస్తుంది

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 ปีที่แล้ว +9

    మునుగోడులో గెలుస్తాది🥱🥱🥱 ఇ దొరసని నిజామాబాద్లో గెలిచింది , దుబ్బాక, హుజురాబాద్ గెలిచింది ఈ కుటుంబానికి సిగ్గులేదు ప్రజలు తగిన బుద్ది చెప్తారు 💯💯💯

  • @ilovemyself3661
    @ilovemyself3661 ปีที่แล้ว +20

    0:36 liquor Mafia queen thathaka's best comedy😂😂😂

  • @islavathraghu5133
    @islavathraghu5133 ปีที่แล้ว +59

    భయం భయం భయం ....కతం

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว

      Petrol periginappudu bayam kaleda anna, hindu muslim godavalu appudu bayam kaleda anna, gas rate periginappudu bayam kaleda anna, ambani adani ki lakhs crores appulu maafi chesinappudu bayama kaleda anna 😂😂😂

    • @kishore198812
      @kishore198812 ปีที่แล้ว +4

      @@SP-qh3lp bjp states kante telangana lone petrol rates enduku ekkuva unnai? Munawar ganidi pilichi hindu muslim godavalu start chesindi evaru?

    • @Bitturrddy
      @Bitturrddy ปีที่แล้ว +2

      @@kishore198812 super anna

    • @rameshsaggam188
      @rameshsaggam188 ปีที่แล้ว

      @@SP-qh3lp petrol rate ts lo penchundi
      Muslim terrarist ekkuva recruit avutunna state manadi rtc tkts rates perigina state manadi

    • @rameshsaggam188
      @rameshsaggam188 ปีที่แล้ว

      @@SP-qh3lp my home rameshvar fai gani binami cheskoni sampandinchina kcr
      Bhayam
      Bhayam
      Bhayam🥸

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr ปีที่แล้ว +13

    ఓడిపోతే దుకాణం కాళీ అవుతుంది

  • @dasarisrikanth6714
    @dasarisrikanth6714 ปีที่แล้ว +15

    తిట్టడం లో మీ తరవాతే... ఏ పార్టీ వాళ్ళను తిత్తద్దు..వాళ్ళు మాత్రం ఎవర్ని అయిన తిట్టచ్చు.

    • @kishore198812
      @kishore198812 ปีที่แล้ว

      Udhyama kalam nundi baga alavatu aindi. Appatlo trs ni thidithe telangana people hurt avutharani evvaru emane vallu kadu. Ade alavatu aindi trs ku.

  • @raghavenderreddy4329
    @raghavenderreddy4329 ปีที่แล้ว +15

    RTC మీదా కేసీఆర్ తో డిబేట్ చేయండీ ఆర్క్ గారు ఎవ్వరు చెప్పడము లేదు సమాధానం చెప్పండి

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +42

    బాసర ఐఐటీ గుండుగుడిసి పోయింది, విద్యా వైద్యం సర్వనాశనం అయింది.

  • @surendra6332
    @surendra6332 ปีที่แล้ว +18

    Trs pichilo బ్రతుకుతుంది.. గెలుస్తానని.. అంత సీన్ లేదు

  • @muralikancham3121
    @muralikancham3121 ปีที่แล้ว +5

    ఆర్కె గారు అన్నట్టు అసలు కేసిఆర్ గారు తెలంగాణ లో ప్రతిపక్షం లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ కర్మ తనపని తాను చేసుకుపోతది.

  • @DurgaPrasad-hr6bh
    @DurgaPrasad-hr6bh ปีที่แล้ว +23

    ఆమె మాట చూస్తుంటె తెరాస ఓడిపోవడం కాయం. బీజేపీ గెలుపు కాయం

  • @g.s.goud.9629
    @g.s.goud.9629 ปีที่แล้ว +7

    కాంగ్రెస్ ను ముంచిన .TRS. మునగడం కాయం..అక్క. 🔥🔥👍

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 ปีที่แล้ว +24

    Jai MODI ji

  • @vinodkumar-cs4xi
    @vinodkumar-cs4xi ปีที่แล้ว +12

    BJP is almost on the way

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 ปีที่แล้ว +24

    అబ్బో......next loss మునుగొడు.

  • @kokandlanareshkokandlanare8522
    @kokandlanareshkokandlanare8522 ปีที่แล้ว +8

    వారికి రక్తం కావాలి .
    మీకు డబ్బు కావాలి
    దొర పాలన కావాలి.

  • @akki6823
    @akki6823 ปีที่แล้ว +19

    KCR family is బీహారి

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว

      Telangana is not bihar or uttar pradesh uneducated bjp lanjakodukulu 😂😂😂

  • @mahenderjogu4575
    @mahenderjogu4575 ปีที่แล้ว +20

    రాష్ట్రం కాదు నీ కుటుంబం అబివృది అని చెప్పు,,,
    ఎవరైనా చెప్పుతారు 8years లో అబివృది చెందారు అని,,, మళ్ళీ అదే సెంటిమెంట్ వాడుతుంది TRS

  • @janakipadhuka2514
    @janakipadhuka2514 ปีที่แล้ว +6

    థూ..
    మనస్సాక్షి లేని ఇద్దరి మధ్య డిబేట్

  • @veenagpati
    @veenagpati ปีที่แล้ว +10

    Family family scam lu chesukuntu bjp ki adhikaram kavali ani anadam joke la vundi.

  • @govilkumark4766
    @govilkumark4766 ปีที่แล้ว +12

    😂😂😂 Kavitha akka face chudandii

  • @lingamhemalatha8354
    @lingamhemalatha8354 ปีที่แล้ว +4

    Liquor queen

  • @KabaddiAddaIndia
    @KabaddiAddaIndia ปีที่แล้ว +1

    ఇంటర్వ్యూ ఎవరు ఎవరికి ఇస్తున్నారో తెలియట్లే

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 ปีที่แล้ว +13

    Dogala Rani Kavitha or KD NUMBER 1 KCR or KTR

  • @kamathamramana2188
    @kamathamramana2188 ปีที่แล้ว +9

    Munugodu lo bjp pakka

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว

      😂😂😂😂 nee amma pakkala na

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli ปีที่แล้ว +3

    జిత్తుల మారి కుటుంబం మీది

  • @yalamanchiliramesh1391
    @yalamanchiliramesh1391 ปีที่แล้ว +29

    BJP okka sari vote veddam.

  • @kothinileshreddy8658
    @kothinileshreddy8658 ปีที่แล้ว +1

    🙏🙏

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 ปีที่แล้ว +18

    Jai BJP

  • @balukrishna1964
    @balukrishna1964 ปีที่แล้ว +12

    Trs ki Deposit kuda raadu Munugode Lo telusaa Uncle

    • @jailreddy7263
      @jailreddy7263 ปีที่แล้ว +2

      uncle ki baaga thelusu aunty ke inka theliyatledhu😉😉

  • @ravindervanam9935
    @ravindervanam9935 ปีที่แล้ว +1

    100%

  • @hemasekarrr
    @hemasekarrr ปีที่แล้ว +1

    she is speaking simply something

  • @shravanrampelly8988
    @shravanrampelly8988 ปีที่แล้ว +4

    Maa telangana ki athma gouravam untadhi but nammithe pranam istharu andhuke TRS ki 2 times adhikaram vachindhi

  • @venkyroczzz9164
    @venkyroczzz9164 ปีที่แล้ว +1

    Management Quota madam...mimmalni prajalu reject chesaru ...

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 ปีที่แล้ว +14

    Jai BJP government of India

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 ปีที่แล้ว +1

    మీరు నోరు మూసుకుంటే మంచిది అక్కా!

  • @krishhkumar9478
    @krishhkumar9478 ปีที่แล้ว +6

    Telangana state vachi, Vella family bagupaddadi

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว

      Avna inka 😂😂😂 modi occhaka nee amma puku okkate bagupadindhi entha istharu night ki 😂😂😂

  • @vinny.krishna6882
    @vinny.krishna6882 ปีที่แล้ว +16

    Akka meeru endo...emo palana em chestunnaaro emo

  • @mahenderpalthya7855
    @mahenderpalthya7855 ปีที่แล้ว +3

    తెరాస ఓడిపోవడం ఖాయం

  • @srinivasreddynaini5295
    @srinivasreddynaini5295 ปีที่แล้ว +4

    evaridi tyagam, evariki rajyam
    vela Telangana amarula baidaanam, labha padindi oke okkka kutumbam

  • @soumyatenematam1735
    @soumyatenematam1735 ปีที่แล้ว +8

    Dabbulu panchaleda new moham manda

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 ปีที่แล้ว +3

    Jai bjp jai Modi jai bjp jai Modi

  • @abslife5514
    @abslife5514 ปีที่แล้ว +1

    మిమ్మలని నమ్మీ మోస పోయాము ఇంకా మీకు నమ్మేరూ

  • @Lavudyashankardreams
    @Lavudyashankardreams ปีที่แล้ว +6

    పాపం ఎంత కవర్ చేసిన మొకంలో భయం voice లో base లేదు దొరికిపోయింది పో

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 ปีที่แล้ว +1

    నీ మొకమే చెప్తుంది నువ్వు మాట్లాడేది అబద్దాలు అని.నీకు రాజకీయం ఎందుకు, నీ మొగానికి వంట చేసి పెట్టుకోక. ఒకటే కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తుందా.సిగ్గుందా మీకసలు. జనాలని గొర్రెలను చేస్తుండ్రు.రాత్రి పంచె డబ్బులను పగలు పంచి దానికో బొంగుల పథకం పేరు పెట్టి అధికారం అనుభవిస్తూ వేరే పార్టిని తిట్టుడు. తూ టీఆర్ఎస్, థూ కేసీఆర్.

  • @balamoinderreddy7973
    @balamoinderreddy7973 ปีที่แล้ว +7

    Munugodu lo TRS party ki prajalu Bondha pedtharu pakka , Alagae Next Elections lo mee TRS party ki prajalu Bondha pedtharu pakka, Deposit kuda Radhu

  • @ravindervanam9935
    @ravindervanam9935 ปีที่แล้ว +3

    TRS పార్టీ గెలవాదు

  • @srinivasreddy3877
    @srinivasreddy3877 ปีที่แล้ว +3

    Huzurabad lo enduku vachindi election adagali sir Kavitha ni

  • @srikanthdamanaboina9929
    @srikanthdamanaboina9929 ปีที่แล้ว +17

    మునుగోడు ప్రజలారా ఒక్కసారి బీజేపీకి వోట్ వేయండి

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 ปีที่แล้ว

    ఓటమి భయం కనిపిస్తోంది.

  • @Melodic_insomnia
    @Melodic_insomnia ปีที่แล้ว

    అక్క వేరే వాడిని మోసం చేస్తే బాగుపడతావేమో గాని
    నిన్ను నువ్వు మోసం చేసుకుంటే అంతే సంగతి
    మొఖం లో ఒటమి భయం కనిపిస్తోంది

  • @kvenkatesh4175
    @kvenkatesh4175 ปีที่แล้ว

    🚩

  • @samaramesh3912
    @samaramesh3912 ปีที่แล้ว

    అక్క మీ కుటుంబం తప్పా తెలంగాణలో ఎవరు బాగు పడలే

  • @musthafamohd
    @musthafamohd ปีที่แล้ว

    తైతక్క నువ్వు సూపర్ మాట్లాడుతున్నా U

  • @aldorado138
    @aldorado138 ปีที่แล้ว +1

    Liquor Rani 😀😀😀

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +7

    మీ అయ్య ఏం చెప్పాడమ్మా కేంద్రాన్ని,ప్రధానమంత్రి ని తిట్టటం తప్ప మునుగోడు కీ ఏం చేసారో ప్రజలకు తెలుసు ఇంకా ఊకో.బీహార్ బ్యాచ్

    • @saishankarjetla2642
      @saishankarjetla2642 ปีที่แล้ว

      Rajakiya nayakulu tittukovadam common vallu eppudu manasulo pettukoru endukante avasaram unnappudu malli pogudutharu enni chudalemu kada....so prajalam matram failed ikkada mana work paina drusti petti goal ki reach avvadam happy ga undadam telusukovali......

  • @vudathasambasivarao6859
    @vudathasambasivarao6859 ปีที่แล้ว +1

    మీడతల దండు కామెంట్ బాగుంది.

  • @sainani2023
    @sainani2023 ปีที่แล้ว +3

    Matallu osthalevu. Akka

  • @abisandesh4626
    @abisandesh4626 ปีที่แล้ว +1

    Vivek Venkatswamy interview cheyandi sir

  • @anillkumar0076
    @anillkumar0076 ปีที่แล้ว

    Abn news 👍

  • @tech_raone
    @tech_raone ปีที่แล้ว

    Mem chakkaga gelustham uncle 🤣🤣🤣

  • @anjankondal7905
    @anjankondal7905 ปีที่แล้ว

    అబద్దలకే పెద్ద అక్క ఇంకా నిజం ఎక్కడ

  • @kanak2222
    @kanak2222 ปีที่แล้ว +1

    Ee Interview chusaka BJP ki Vote Veyali Compulsory anipistondi 💥💥💥

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 ปีที่แล้ว

    Good action actor 👍 తలతిక్క అక్క

  • @rajarao6563
    @rajarao6563 ปีที่แล้ว +4

    Nee vidhi vidhinalu, ento cheppu talli

  • @crazyfellows_srp
    @crazyfellows_srp ปีที่แล้ว +2

    డబ్బులు పంచలేదు......

    • @crazyfellows_srp
      @crazyfellows_srp ปีที่แล้ว

      😳😳😳😳😳🙄🙄🙄🙄🙄🙄🙄

  • @slncslnc4499
    @slncslnc4499 ปีที่แล้ว

    తవితక్కాది ఆ ఎపిసోడ్ మొత్తం ప్లాటిక్ నవ్వే. తప్పక నవ్వుతుంది కానీ లోపల ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది.

  • @vakitipadmareddy3792
    @vakitipadmareddy3792 ปีที่แล้ว

    మునుగోడు లో ఓటమి తప్పదు

  • @rajendhare7323
    @rajendhare7323 ปีที่แล้ว

    అబద్దాలు చెప్పడంలో కల్వకుంట్ల ఫ్యామిలి టి ఆర్ ఎస్ పని ఖతం ముల్లే ముఠా సదురుకోండి తాయితక్కా సాలు నువ్వా చెప్పేది మూసుకొని పోవమ్మా అప్పుడు కేంద్ర మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేసారు మీ అయ్యా కేసీఆర్

  • @ssstredars1579
    @ssstredars1579 ปีที่แล้ว +2

    Akka ku chippa kudu thapela ledu

  • @lablab6469
    @lablab6469 ปีที่แล้ว

    పచ్చి అబద్దాలు మాట్లాడుతుంది సిగ్గు లేకుండా

  • @TJR.2255
    @TJR.2255 ปีที่แล้ว

    అగు అక్క నెక్స్ట్ క్లోజ్ Trs

  • @karunakarreddy1892
    @karunakarreddy1892 ปีที่แล้ว +5

    BJP adikaram kosam kadu taitakka . Mee corruption expose cheyyadaniki vastundi.

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว

      Ambani Adani corruption bayata pade roju kuda osthundi le 😂😂😂😂modi ni Amit Shah guddalu udadesi Delhi la kodtharu 😂😂😂

    • @anjanponnam9677
      @anjanponnam9677 ปีที่แล้ว +1

      @@SP-qh3lp mission impossible bro, next 20 years BJP ne central untadi, urike telangana, Ap mp seats gurinchi cheppaku, come with base analysis

  • @avinashsudhagani1539
    @avinashsudhagani1539 ปีที่แล้ว +7

    It's time .chaaaala rojula tharvatha media mundukuuu vachindhi madam ... something is fishy .neeku liquor scam ndkuuu

  • @reddyscuf6344
    @reddyscuf6344 ปีที่แล้ว

    Akka Neetulu chalu

  • @peddireddychinnabrahmaredd3801
    @peddireddychinnabrahmaredd3801 ปีที่แล้ว +1

    osy apu apu apu apu

  • @ejjumalladevaiah9569
    @ejjumalladevaiah9569 ปีที่แล้ว

    ఇన్టిదొంగల్ కూడా శ్రీరంగ నీతులు చెప్పే రోజులు మిగిలినవి

  • @krishnae7591
    @krishnae7591 ปีที่แล้ว +1

    తెలంగాణ ను కుటుంబ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు....... కాపాడండి... 🙏🙏

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว

      😂😂😂Avnu mana rajyagam la clear ga undhi oka family nundi okare undalani 😂😂😂

  • @sathishgunja1283
    @sathishgunja1283 ปีที่แล้ว

    నిజామాబాద్ లో కూడా గెలిచామం అంకుల్ ఎలా మాట్లాడుతున్నారు మేడం

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 ปีที่แล้ว

    Reserve మీదేనా అక్కా!

  • @hawkeyes3607
    @hawkeyes3607 ปีที่แล้ว

    Freebies ki meerendhuku....evarini koorchopettina isthaaru....

  • @kirankumar4049
    @kirankumar4049 ปีที่แล้ว +3

    Argent ga mode ni ameriki president ga kcr ni Ukraine pm ga jagan ni London mental hospital india daredram potunde

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 ปีที่แล้ว

    గొథు లొ తేడా ఏమిటి అక్కా

  • @seenureddy1605
    @seenureddy1605 ปีที่แล้ว +1

    Apu Ammooooo

  • @parkapallinarender208
    @parkapallinarender208 ปีที่แล้ว

    Navvurakunna navvuthundi

  • @balamoinderreddy7973
    @balamoinderreddy7973 ปีที่แล้ว +2

    Yes Telangana prajalu antha Gamanisthunaru ,prajalaku telusu yevarini ekada odinchaloo

    • @SP-qh3lp
      @SP-qh3lp ปีที่แล้ว +1

      Bjp ni matram prajalu gamnisthaleru 😂😂😂 gas, petrol, oil, gst, unemployment, cbi and ed working for bjp , farmers laws, gpd ,rupee value etc 😂😂😂