Lyric Writer Kodari Srinivas EXCLUSIVE INTERVIEW | CM KCR | Telangana Folk Singers | Folk Stars

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2023
  • Lyric Writer Kodari Srinivas EXCLUSIVE INTERVIEW | CM KCR | Telangana Folk Singers | Folk Stars
    #cmkcr #folksinger #kodarisrinivas #telanganafolksongs #telugufolksongs #yashpal
    Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your TH-cam playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs
  • เพลง

ความคิดเห็น • 120

  • @sonubbq545
    @sonubbq545 9 หลายเดือนก่อน +80

    కోదారి శ్రీనన్నా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మల్లి ఈ పాటలన్నీ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం..

  • @moodsuresh8344
    @moodsuresh8344 7 หลายเดือนก่อน +7

    అన్న ఈ video మొత్తం చూసి నాకు కన్నిలు ఆగలేదు అన్న.. నేను మిమల్ని కలవాలి .. అన్న....🙏🙏🙏🙏

  • @arjunspan
    @arjunspan 8 หลายเดือนก่อน +18

    తెలంగాణ ఉద్యమంలో మీలాంటి రచయితలు ముందుండి నడిపించిన వారిలో ప్రధములు అన్న మీ పాదాలకు వందనాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సామాజిక సమస్యల మీద పాటలు రాయాలని కోరుకుంటున్నాను మీ కలానికి నా పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నీ కాళ్ళు మొక్కుతా అన్న ఏం పాటలన్నా

  • @pammi-ravi-songs
    @pammi-ravi-songs 8 หลายเดือนก่อน +8

    సూపర్ అన్న నీ పాటలు. రెడిమెడ్ రచయితలు యూట్యూబ్ స్టార్ లు ఎక్కువయ్యారు సమాజాన్ని బ్రస్టు పట్టిస్తున్నారు. మీలాంటి వారు మంచి పాటలు రాయాలని ఈ సమాజానికి మార్గ దర్శకులు కావాలని కోరుకుంటున్నాను.

  • @venkatkoduru55
    @venkatkoduru55 9 หลายเดือนก่อน +7

    కోదారిశ్రీనన్న గొప్ప రచయత, శ్రీనన్నది గొప్ప మనసు నిత్యం కళాకారులను ప్రోత్సహించిన గొప్ప మనసు, సొంత డబ్బా కొట్టుకోని గొప్ప వ్యక్తి తనకంటూ గుర్తింపు కావాలని పాకులాడని నిరాడంబరుడు.. మీలాంటి ఛానల్స్ విస్తృత ప్రచారం చేసి సమాజానికి చెపుతున్నందుకు ధన్యవాదములు.

  • @anumularamchandar5
    @anumularamchandar5 8 หลายเดือนก่อน +7

    కోదారి సీనన్నాను ఇన్ని రోజులు చూడకపోయినం
    అద్భుతమైన పాటల చిరునామా సీనన్న
    మీ పాటలు మళ్ళీ ప్రజలకు చేరాలి
    మళ్ళీ మీలాంటి కలాలు కత్తులు దువ్వాలే

    • @folkstarstelugu
      @folkstarstelugu  8 หลายเดือนก่อน +2

      Thanks for your feedback 🙏

    • @vijayreddy6742
      @vijayreddy6742 4 หลายเดือนก่อน

      Can I have srinanna number please

  • @naveenmanda1436
    @naveenmanda1436 7 หลายเดือนก่อน +6

    పాటల పుట్టలో దాగి ఉన్నా మా ప్రాంతవాసిని వెలికి తీసి ఈ తరానికి పరిచయం చేసిన మీకు & folk stars యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు యశ్పల్ అన్నా ...మా కొదారి శ్రీనన్నాకు ఒక విజ్ఞప్తి..మీ పాటలన్నీటిని రికార్డ్ చేసి ఈ సమాజానికి అందివ్వల్సిందిగా కోరుతున్నాము... ఇట్లు మీ అభిమానులలో ఒకరు మంద నవీన్ అడ్డగూడూర్ గ్రామం & మండలం, యాదద్రి భువనగిరి జిల్లా..

    • @folkstarstelugu
      @folkstarstelugu  7 หลายเดือนก่อน

      Thanks for your feedback 🙏

  • @dwarak7699
    @dwarak7699 7 หลายเดือนก่อน +6

    ఒక గొప్ప అద్భుతమైన మనసుకు నచ్చిన ఇంటర్వ్యూ అన్నా.... ధన్యవాదాలు....🎉🎉🎉

  • @itharajusaikumar786
    @itharajusaikumar786 9 หลายเดือนก่อน +4

    I'm happy to see this video 📷📸📷🎉🎉🎉😊😊😊😊

  • @srinivasgummadi86
    @srinivasgummadi86 9 หลายเดือนก่อน +4

    Swechha swatantramlo song ever green

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 6 หลายเดือนก่อน +5

    స్వేచ్ఛ స్వతంత్ర సాంగ్ దొరకెట్లే యూట్యూబ్ లో పెట్టడి అన్న

  • @RAJU_ALVALA
    @RAJU_ALVALA 9 หลายเดือนก่อน +34

    కోదరి శ్రీను కాక సూపర్ పాటలు రాసిండు అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తు చేసారు బాబయి ఒక డప్పు పెట్టుకుంటే వేరే ఉండేది షో ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఇట్లు రాజ్ ఆల్వాల మాదిగ గంగపురం గ్రామం గుండాల మండలం యాదాద్రి భువనగిరి జిల్లా

    • @gchennareddy6589
      @gchennareddy6589 9 หลายเดือนก่อน +2

      వావ్ తమ్ముడు

    • @jorumedia
      @jorumedia 5 หลายเดือนก่อน

      Anna di a vilage

    • @RAJU_ALVALA
      @RAJU_ALVALA 5 หลายเดือนก่อน

      @@jorumedia yadadri bhovanagiri jilla gundala mandalam gangapuram

    • @adularamugoud666
      @adularamugoud666 20 วันที่ผ่านมา

      Srinuanna phone number pampu Anna Garu

  • @saikumar-nd3bd
    @saikumar-nd3bd 8 หลายเดือนก่อน +6

    అన్నా మీ ప్రతిభ అమోఘం

  • @gajulakranthikumar260
    @gajulakranthikumar260 9 หลายเดือนก่อน +4

    Chala santhoshanga anipinchinde interview chustunte

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj97 4 หลายเดือนก่อน +1

    శ్రీను అన్న మిరు రాసిన ఎన్నో పాటలు ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి సొంత రాష్ట్ర కలని నెరవేర్చిది కానీ ఒక్కటి మాత్రం నిజం అన్న ఇంత గొప్ప రచయితా వైనా నికు రాష్ట్రమ్ వచ్చిన తర్వాత తగిన గుర్తింపు రాలేదు అనేది వాస్తవo అయిన గుర్తింపు కోరుకోని గొప్ప మనసున్న మనిషి రచైతవి నికు నా పాధబి వందనాలు అన్న 🙏🙏🙏🙏

  • @nakshathra369
    @nakshathra369 4 หลายเดือนก่อน +1

    శ్రీనన్న ముందుగా మీ పాటలకు 🙏🙏
    మీలాంటి అన్నలు అక్కలు ఇచ్చిన పాటల స్ఫూర్తితోనే వచ్చింది తెలంగాణ...

  • @padamatichandrakala1574
    @padamatichandrakala1574 9 หลายเดือนก่อน +5

    Iam happy to see this lnterview supar songs kodari srinu garu

  • @sathishkummari8953
    @sathishkummari8953 17 วันที่ผ่านมา

    శ్రీనన్న నీలాంటి వాళ్ళు ..... సమాజాన్ని ప్రభావితం చేసిన పాటలు చాలా చాలా బాగున్నాయి అన్నగారు...❤❤❤

  • @javvajimahipal
    @javvajimahipal 8 หลายเดือนก่อน +5

    మీ పాటలు సూపర్ శినన్న 👌👌👌❤👍

  • @jagtial_folk_songs
    @jagtial_folk_songs 9 หลายเดือนก่อน +5

    మస్కట్ పోయే నాయి బావ సాంగ్ న్యూ వెర్షన్ తియ్యండి అన్న

  • @gattuyadav5741
    @gattuyadav5741 8 หลายเดือนก่อน +3

    యష్ పాల్ అన్న నువ్వు రాసిన విప్లవ పాటలు ఒక నూతన విప్లవానికి నాంది మానుకోట సురేషన్న పాటలు బ్యాంచేత్ ఎక్సలెంట్ అన్న 🚩🚩🚩🚩🚩వర్ధిల్లాలి cpiml nd✊✊

  • @pyarasanisaidulu3488
    @pyarasanisaidulu3488 8 หลายเดือนก่อน +2

    Spr anna lost lo meru tiskunna line wow spr

  • @ArunBobbili-ts3mh
    @ArunBobbili-ts3mh 3 หลายเดือนก่อน +1

    Super srinanna love you bro

  • @harishmattewada5540
    @harishmattewada5540 4 หลายเดือนก่อน +1

    జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు అన్నగారు

  • @harishmattewada5540
    @harishmattewada5540 4 หลายเดือนก่อน +1

    మళ్లీ ఇప్పుడు. కూడా స్టార్ట్ చేయాలి అన్న

  • @SurprisedCorgiPuppy-oj4oj
    @SurprisedCorgiPuppy-oj4oj 3 หลายเดือนก่อน +1

    Best
    Singer

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 9 หลายเดือนก่อน +4

    జై భీమ్ శ్రీను అన్నగారు ✊️✊️✊️

  • @srikanthkore4547
    @srikanthkore4547 9 หลายเดือนก่อน +5

    అయ్యా...కొడకా....రాజలు.....అని టేపురికాటర్ లో రాంగనే అందరూ మా ఇంటికి వచ్చేది.... కూర్చొని ఎంతో శోకంతో వినేది.......పాత రోజులు గుర్తుకు చేసినవే అన్న......😢😢😢

  • @MadhukumarA7675
    @MadhukumarA7675 9 หลายเดือนก่อน +5

    Super Anna Niii MaTa Niii Ganam 🙏🏻🙏🏻🤗

  • @gangadharmarwadi2522
    @gangadharmarwadi2522 8 หลายเดือนก่อน +3

    Chanel వాళ్ళకి❤❤❤మంచి interview ❤❤❤❤❤

  • @Sikindarpawaar
    @Sikindarpawaar หลายเดือนก่อน

    అన్న speechless 🙏🙏🙏🙏

  • @maheshkhatha273
    @maheshkhatha273 9 หลายเดือนก่อน +7

    మల్లి ఈ తెలంగాణ రాష్ట్రం లా ఉన్న విద్యార్థులకు కల్లుముసుకున్న కళ్ళను తెరిపించు అన్న అందరు అప్పుడు పోతున్న కవులు కలకరులు ఉన్నారు అన్న ప్రజల పక్క ఎవ్వరు లేరు

  • @susheelas8291
    @susheelas8291 19 วันที่ผ่านมา

    Anna super songs hats off to you

  • @padigelaakash7367
    @padigelaakash7367 8 หลายเดือนก่อน +3

    Great writer Anna

  • @pasulapavan5007
    @pasulapavan5007 8 หลายเดือนก่อน +5

    అన్నా మా ఆణిముత్యమా ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు దండాలు యాంకర్ అన్న మళ్లీ మా శీనన్న మాకు పరిచయం చేసినందుకు... 🙋‍♂️💐🙏

  • @maheshkhatha273
    @maheshkhatha273 9 หลายเดือนก่อน +3

    అన్నా సిన్నానా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం లా ఉద్యమం గోషా ఉంది ఉద్యమం మిగిలే ఉంది అన్నా

  • @smkanugu8540
    @smkanugu8540 9 หลายเดือนก่อน +5

    🙏
    Sooooooppeerrrrr .
    Thank You for a Lovely upload

    • @folkstarstelugu
      @folkstarstelugu  9 หลายเดือนก่อน

      Thanks for your feedback 🙏

  • @sateeshg4273
    @sateeshg4273 9 หลายเดือนก่อน +4

    Kodari Srinu Anna 🎉 fan

  • @ramkolipaka5165
    @ramkolipaka5165 8 หลายเดือนก่อน +5

    Telangana development is very good

    • @folkstarstelugu
      @folkstarstelugu  8 หลายเดือนก่อน +1

      Thanks for your feedback 🙏

  • @krammohan2440
    @krammohan2440 9 หลายเดือนก่อน +3

    మిత్రమా మీకు ధన్యవాదములు

  • @buraswapna2013
    @buraswapna2013 9 หลายเดือนก่อน +3

    Srinu anna ki 🙏🙏🙏 antha manchi fock songs anna madi kuda gundala ny anna.

  • @rameshgaddamidi687
    @rameshgaddamidi687 หลายเดือนก่อน

    anna niku na padabivandanalu 🦶🙏🦶👌

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 8 หลายเดือนก่อน +1

    Super writer, singer

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 8 หลายเดือนก่อน +1

    Super singer, Super writer.

  • @srinivaskakkireni1965
    @srinivaskakkireni1965 13 วันที่ผ่านมา

    Wow super

  • @daranaveen121
    @daranaveen121 9 หลายเดือนก่อน +4

    Anna mana Gangapuram village medha song appudu rasthavu anna

  • @nareshy3812
    @nareshy3812 9 หลายเดือนก่อน +1

    Vandhanalu anna meku

  • @veerumudhiraj458
    @veerumudhiraj458 8 หลายเดือนก่อน +1

    Swecha swatantram ane pata nenu 100 sarlu vinnanu anna chala goppa sahityam

  • @naguluadi7948
    @naguluadi7948 9 หลายเดือนก่อน +1

    Anna chala baga rasaru songs 🙏🙏🙏🙏

  • @kosarivlogs
    @kosarivlogs 9 หลายเดือนก่อน +2

    Nhi v thopu anna

  • @ramavani4803
    @ramavani4803 8 หลายเดือนก่อน +1

    Super sir

  • @pulle.mahesh3560
    @pulle.mahesh3560 5 หลายเดือนก่อน

    Anna super ❤❤❤

  • @maheshkhatha273
    @maheshkhatha273 9 หลายเดือนก่อน +5

    అమ్ముడు పోతున్న కవులు కలకరులు ఉన్నారు అన్న ప్రజల పక్క ఎవ్వరు లేరు మేరు మల్లి ఇప్పుడు ప్రజల బాధల తెలంగాణ ప్రజల బాధల తరుపున పాడు అన్నా

  • @chenamonianji4999
    @chenamonianji4999 8 หลายเดือนก่อน +1

    Anna ni patalu super

  • @raamsramesh3852
    @raamsramesh3852 9 หลายเดือนก่อน +1

    I'm happy to see this video

  • @mandavasrinu6686
    @mandavasrinu6686 9 หลายเดือนก่อน +3

    Super kodari srinu anna all are my favourite songs.......

  • @RameshPeddinti-kr2vt
    @RameshPeddinti-kr2vt 9 หลายเดือนก่อน +1

    AnnA 😢😢😮😮😢😢super

  • @srinivaskanneboina4964
    @srinivaskanneboina4964 9 หลายเดือนก่อน +1

    Super Annaya

  • @mothkuryadaiah3181
    @mothkuryadaiah3181 8 หลายเดือนก่อน +1

    Super sinu brother 🎉😊

  • @sathishgoudsaab570
    @sathishgoudsaab570 8 หลายเดือนก่อน +1

    Super🎉

  • @user-bo5fq3mz7l
    @user-bo5fq3mz7l 6 หลายเดือนก่อน

    Anna నీ సాంగ్స్ super

  • @jenigalingaraju8313
    @jenigalingaraju8313 8 หลายเดือนก่อน +1

    Srinanna ❤

  • @mvramaraju8662
    @mvramaraju8662 8 หลายเดือนก่อน

    Excellent Mr kodari srinivas

  • @prashanththota7639
    @prashanththota7639 8 หลายเดือนก่อน +1

    Super anna

  • @panduprabha527
    @panduprabha527 6 หลายเดือนก่อน

    🙏🙏🙏 Super songs Anna.

  • @itharajusaikumar786
    @itharajusaikumar786 9 หลายเดือนก่อน +2

    It's true words nalgonda story 😢😢😢

  • @vijaykumarthiramdasvijayku2884
    @vijaykumarthiramdasvijayku2884 9 หลายเดือนก่อน +1

    Anna super rasinvu patalu 🙏

  • @srinivaskakkireni1965
    @srinivaskakkireni1965 13 วันที่ผ่านมา

  • @chendrasheker6574
    @chendrasheker6574 9 หลายเดือนก่อน +1

    Super brother

  • @bhupalreddy79
    @bhupalreddy79 9 หลายเดือนก่อน +1

    👏🎉

  • @kambampatisambashiva5230
    @kambampatisambashiva5230 9 หลายเดือนก่อน +1

    Super

  • @Vinaykumar-gu9ej
    @Vinaykumar-gu9ej 6 หลายเดือนก่อน +1

    4:29 🙌

  • @kommunarsimulu599
    @kommunarsimulu599 9 หลายเดือนก่อน +1

    🎹🎶💛💛💛

  • @RamagallaSwamy-yy6yn
    @RamagallaSwamy-yy6yn 6 หลายเดือนก่อน

    Yashpal anna garjana anna ni interview cheyu anna

  • @SINGERMACHAGIRI
    @SINGERMACHAGIRI 9 หลายเดือนก่อน +1

    Rakhi patalu kuda chala bagunnai annagaru

  • @mathsramesh4698
    @mathsramesh4698 9 หลายเดือนก่อน +1

    👏

  • @dharmaiahvaddapalldharmaia207
    @dharmaiahvaddapalldharmaia207 9 หลายเดือนก่อน +1

    Udyogala gurichi pata rayandi anna garu

  • @rajuboyini9359
    @rajuboyini9359 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 7 หลายเดือนก่อน

    Hi brother good job

  • @narsmullugoud964
    @narsmullugoud964 9 หลายเดือนก่อน +1

    Thagubothula Telangana aindhi anna

  • @mamathasweet2005
    @mamathasweet2005 6 หลายเดือนก่อน

    Srinannaaa......the Great singer
    Anna mee village..?

  • @ch.saidulu6545
    @ch.saidulu6545 9 หลายเดือนก่อน +1

    గద్దర్ అన్న పై ఒక్క పాట రాయాలి అన్న

  • @rajupuli2532
    @rajupuli2532 8 หลายเดือนก่อน

    Super 🎉👌👌

    • @folkstarstelugu
      @folkstarstelugu  8 หลายเดือนก่อน

      Thanks for your feedback 🙏

  • @vemulaganesh3212
    @vemulaganesh3212 7 หลายเดือนก่อน

    Eppudu Ela undhi Telangana west bro

  • @rishithareddy8624
    @rishithareddy8624 9 หลายเดือนก่อน +1

    Veera thealangana lo srinanna act cheasaru kadha

  • @rajesh_balne
    @rajesh_balne 4 หลายเดือนก่อน

    34:34

  • @RajeswarreddyPurupati
    @RajeswarreddyPurupati 9 หลายเดือนก่อน +2

    Telangana kavi gayakuda niku vandanalu

  • @naveenvillagefishing5446
    @naveenvillagefishing5446 9 หลายเดือนก่อน +1

    Anna Mi patalu vela kattalenivi anna miru mi ammama vuriki vachinappudu mimalni chudanike poragaml kottukuntu vachetollam🙏

  • @chendrasheker6574
    @chendrasheker6574 9 หลายเดือนก่อน +1

    Anna last song which site lo vuandhie anna

  • @rathnakark2404
    @rathnakark2404 2 หลายเดือนก่อน

    😂😂Kodari❤Senanna🎉Jai.beem.

  • @shivacomrade
    @shivacomrade 8 หลายเดือนก่อน

    Anna malli miru epati paristhithi me dha patalu rayali. Anna

  • @krishnamallepaka2306
    @krishnamallepaka2306 9 หลายเดือนก่อน +1

    Kodari srinanna ma mandal

  • @shivacomrade
    @shivacomrade 8 หลายเดือนก่อน

    😢

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 7 หลายเดือนก่อน

    Matsyadri vemulakonda meda manchi pata padagalaru

  • @upendharmudhiraj5813
    @upendharmudhiraj5813 8 หลายเดือนก่อน

    Anna okko pata okko Thuta la unnadhi Anni songs maku thelsu anna But Miru Rasinaru ani thelidhu pakkana oka Dappu pettandii

  • @Siri-wj5jh
    @Siri-wj5jh 9 หลายเดือนก่อน +1

    Madi Gundala nee anna

  • @ileshyadav1594
    @ileshyadav1594 13 วันที่ผ่านมา

    స్వరాలయ స్టూడియో గుండల

  • @nagarajuedamoni757
    @nagarajuedamoni757 หลายเดือนก่อน

    Yasphal anna❤ no kavali

  • @vishnugoudkokkisa9792
    @vishnugoudkokkisa9792 7 หลายเดือนก่อน

    44:22 ~ 44:54 song name plz.... anyone who knows

  • @srinivaskakkireni1965
    @srinivaskakkireni1965 13 วันที่ผ่านมา

    Eddaru eddary