సీఎం రేవంత్ వస్తున్నా దేకని మంత్రులు..ఇజ్జత్ మొత్తం పాయె..| CM Revanth Reddy Vs KCR | Vahini Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 284

  • @santhoshdandaboina188
    @santhoshdandaboina188 15 วันที่ผ่านมา +81

    అన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లోకి రాము అని రాష్ట్రము దోచుకుంటున్నారు అన్నా జర చెప్పండి తెలంగాణ ప్రజలు జర అర్ధం చేసుకోండి 🙏🙏

    • @venkateshvenky7306
      @venkateshvenky7306 10 วันที่ผ่านมา

      ఆది కుదరదు బ్రో విలీజ్ లో కాంగ్రెస్ నీ పచ్చి బూతులు తిడుతున్నారు కనే ఎలక్షన్స్ వస్తే డబ్బులు తీసుకొని మల్లి కాంగ్రెస్ కే వేస్తారు

    • @ShakarreddyShakerreddy
      @ShakarreddyShakerreddy 10 วันที่ผ่านมา

      Kcr malliranani entha dochukunnado

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 16 วันที่ผ่านมา +49

    Great 👍👍👍 cm kcr sir

  • @ramadaspeddagolla3971
    @ramadaspeddagolla3971 16 วันที่ผ่านมา +41

    That is KCR

  • @Mnrpatel12358
    @Mnrpatel12358 16 วันที่ผ่านมา +59

    Anna super cheppinav that is kcr

  • @kishanrao2234
    @kishanrao2234 16 วันที่ผ่านมา +41

    KCR SIR IS A GREAT ADMINISTRATOR AND INTELLECTUAL PERSON

  • @krishnahasanreddy85
    @krishnahasanreddy85 16 วันที่ผ่านมา +82

    Great leader కేసీఆర్

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 15 วันที่ผ่านมา +41

    OK.KCR.🙏🙏👍👍👍

  • @venkatbandari8566
    @venkatbandari8566 15 วันที่ผ่านมา +22

    You are 100 % anna.

  • @MadhusudanraoRegulapati
    @MadhusudanraoRegulapati 15 วันที่ผ่านมา +25

    చేతగాని వాడు మాట్లాడే మాటలు అవి అర్హత లేనోడు అధికారానికి వస్తే అలాగనే ఉంటాది

  • @pullagurlaravi1194
    @pullagurlaravi1194 16 วันที่ผ่านมา +33

    Jai kcr best cm

  • @venurangineni7840
    @venurangineni7840 15 วันที่ผ่านมา +18

    వాడు సీ యం అని ఎవరనుకుంటున్నారు

  • @ShivaShambo-rw8tz
    @ShivaShambo-rw8tz 15 วันที่ผ่านมา +31

    తెలంగాణ బాపు మన కెసిఆర్.

    • @himakaradepu3670
      @himakaradepu3670 9 วันที่ผ่านมา

      మళ్లీ కెసిఆర్ ని 'సీఎం చేసి', ఇంకా అప్పులు చేస్తామా? రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు, కెసిఆర్ కు వేలకోట్ల ఆస్తులు కూడా పెడదామా?

  • @battepuramesh131
    @battepuramesh131 15 วันที่ผ่านมา +18

    Kcr is🐅🐅🐅🐅

  • @mahendareddypesaru5485
    @mahendareddypesaru5485 15 วันที่ผ่านมา +31

    విలువ.లేనోడికి.విలువేంది

  • @RamuChandram
    @RamuChandram 15 วันที่ผ่านมา +12

    Jai telangana jaibrsparty jaikcr sir🙏🙏🙏💪💪🔥🔥

  • @praveenv449
    @praveenv449 15 วันที่ผ่านมา +15

    Telangana is kcr...kcr is Telangana

  • @RajuKoyyala-q8q
    @RajuKoyyala-q8q 15 วันที่ผ่านมา +15

    K c r sir❤

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 15 วันที่ผ่านมา +12

    సూపర్ విశ్లేషణ

  • @K.shivalingacharyChary
    @K.shivalingacharyChary 15 วันที่ผ่านมา +14

    సూపర్ చెప్పినవన్న 👏

  • @mudavathhanmanthu6086
    @mudavathhanmanthu6086 16 วันที่ผ่านมา +28

    కేసీఆర్. Great leader

  • @ravishankarbojja373
    @ravishankarbojja373 15 วันที่ผ่านมา +14

    Correct Chepparu Anna❤🎉

  • @rP-wv4cg
    @rP-wv4cg 16 วันที่ผ่านมา +23

    Worst government

  • @sravankumar74645
    @sravankumar74645 15 วันที่ผ่านมา +9

    Revath is a comedian not CM

  • @tprreddy2007
    @tprreddy2007 14 วันที่ผ่านมา +11

    కాంగ్రెస్ మంత్రుల కు సిగ్గు లేదు, బలుపు బాగా ఉంది

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 16 วันที่ผ่านมา +14

    LONG LONG LIVE KCR NAMASTE NAMASTE 🙏

  • @rakeshgadudhula2575
    @rakeshgadudhula2575 15 วันที่ผ่านมา +12

    Jai kcr ✊❤

  • @venkateshwarluravula2955
    @venkateshwarluravula2955 15 วันที่ผ่านมา +5

    Yes.exactly correct.

  • @maniroyyala7767
    @maniroyyala7767 15 วันที่ผ่านมา +6

    Super anna chala baga chepparu

  • @thirucharanst131
    @thirucharanst131 16 วันที่ผ่านมา +15

    Kcr

  • @laxminarayanaa6402
    @laxminarayanaa6402 15 วันที่ผ่านมา +7

    Super 👍

  • @padmajamupperishetty5434
    @padmajamupperishetty5434 15 วันที่ผ่านมา +7

    Jai BRS 🚘 Jai KCR

  • @dilipthaver9634
    @dilipthaver9634 15 วันที่ผ่านมา +3

    రేవంత్ ఏమన్నా దేశోద్ధారకుడు రాష్ట్రంలో చెడగొట్టాడు దీనికి మర్యాద ఇస్తే మర్యాద ఉరివేసుకొని చచ్చిపోతుంది వాళ్లకు వాళ్లే పడతలేదు అయినా ఎందుకున్నారు ఎవడికి వాడు దోచుకుంటున్నారు అంత డబ్బు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఏనా రాగులు కి చెబుదామంటే రాగులు తినకూడదు ఏం చేద్దాం రాత్రం కర్మ

  • @raghavendragoud3050
    @raghavendragoud3050 15 วันที่ผ่านมา +5

    Super bro

  • @jeevanmula2879
    @jeevanmula2879 15 วันที่ผ่านมา +7

    Govinda... Govinda...

  • @ruthalanaidu2461
    @ruthalanaidu2461 12 วันที่ผ่านมา +3

    Excellent sr jai kcr ❤❤❤❤

  • @BelliEllaiah
    @BelliEllaiah 15 วันที่ผ่านมา +8

    That is kcr

  • @varalaxmi9413
    @varalaxmi9413 15 วันที่ผ่านมา +3

    Super annayya

  • @telugusmcreative6769
    @telugusmcreative6769 14 วันที่ผ่านมา +5

    జై కెసిఆర్

  • @rajum-ic6gn
    @rajum-ic6gn 8 วันที่ผ่านมา

    జై తెలంగాణ జై కేసీఆర్ 👌👌👌👍

  • @Bbru-lf1qy
    @Bbru-lf1qy 15 วันที่ผ่านมา +7

    Great leader kcr👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @gangaramraju5017
    @gangaramraju5017 11 วันที่ผ่านมา +3

    జై కేసీఆర్ సార్ జై తెలంగాణ ది గౌరవం అంటే

  • @srinivasbijjala7653
    @srinivasbijjala7653 15 วันที่ผ่านมา +4

    Jai Telangana jai కెసిఆర్ 🎉

  • @varalaxmi9413
    @varalaxmi9413 15 วันที่ผ่านมา +5

    West revanth Reddy CM

  • @raibalreddy339
    @raibalreddy339 15 วันที่ผ่านมา +5

    👌👌✔️✔️✔️

  • @NaguSoudhasoth
    @NaguSoudhasoth 9 วันที่ผ่านมา +1

    Currect Anna

  • @sudarshanpantham9624
    @sudarshanpantham9624 15 วันที่ผ่านมา +7

    Jai KCR and Jai KTR and Jai Harish 🎉🎉🎉

  • @LingamMudhiraj
    @LingamMudhiraj 14 วันที่ผ่านมา +3

    జై కేసీఆర్ జై తెలంగాణ

  • @SantoshKumar-uh5tu
    @SantoshKumar-uh5tu 16 วันที่ผ่านมา +10

    Jai kcr

  • @swethanallu3542
    @swethanallu3542 7 วันที่ผ่านมา +1

    Great Leader CM KCR garu

  • @praveenv449
    @praveenv449 15 วันที่ผ่านมา +3

    Well said

  • @kishankishan8186
    @kishankishan8186 12 วันที่ผ่านมา +1

    కేటీర్ కున్న విల్వ రేవంతుకు లేదు కాంగ్రెస్ వెస్ట్ జై కెసిఆర్ జై హరీష్ అన్న ✊✊

  • @rajumavuram4869
    @rajumavuram4869 12 วันที่ผ่านมา +2

    Jai kcr jai brs

  • @madhuchukka630
    @madhuchukka630 13 วันที่ผ่านมา +3

    తెలంగాణ కై,, తెలంగాణా కొరకు,, తెలంగాణ చేత ,,నిలబడ్డ జన నేత కేసిఆర్

  • @Goutham325
    @Goutham325 14 วันที่ผ่านมา +2

    That is KCR ❤

  • @saleenkhan4441
    @saleenkhan4441 13 วันที่ผ่านมา +1

    Bilkul sahi hai boss love you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Jai KCR JAi TELANGANA

  • @sajjanaresh8833
    @sajjanaresh8833 13 วันที่ผ่านมา +1

    Kcr is brand of telangana.

  • @ManisaiKumar-sn8ml
    @ManisaiKumar-sn8ml 10 ชั่วโมงที่ผ่านมา +1

    Jai KCR Jai

  • @rajum-ic6gn
    @rajum-ic6gn 8 วันที่ผ่านมา

    తెలంగాణలో సీఎం జోకర్ కొత్తగా కాంగ్రెస్ తేలాడు రేవంత్ రెడ్డి 👏🏾😭😭😭🤦🤦🤦

  • @nagireddymahenderreddynagi2953
    @nagireddymahenderreddynagi2953 8 วันที่ผ่านมา +1

    సీఎం గారిని కాంగ్రెస్ మంత్రులు గౌరవించాలి. అప్పుడే గౌరవం ఉంటది సార్ 👍🙏

  • @madavaramramarao9777
    @madavaramramarao9777 14 วันที่ผ่านมา +1

    That is KCR garu 👌👌 superoo 👌👌

  • @pagidipellychandram1337
    @pagidipellychandram1337 15 วันที่ผ่านมา +1

    నరేష్ అన్న ఓటేసిన ప్రజలే అతను నీ ముఖ్యమంత్రిగా అంగీకరించలేరు మంత్రులు ఆయనను ఎట్లా ఇస్తారు గౌరవం చెప్పిన మాట చెప్పి చేస్తే దానికి ఒక గౌరవం ఉంటుంది దొంగలకు సద్దులు మోసి అబద్ధాలు చెప్పడానికి ఓడిస్తాడు అన్న గారు అది మంత్రులకు కూడా తెలుసు అధికారంలో ఉన్నారు కాబట్టి పదవిని అనుభవిస్తున్నారు అంతే రేపు పొద్దుగాల 5వ సంవత్సరం అయిపోయింది ఎలక్షన్లు వచ్చినయ్ అంటే ఒక్కడున్నాడు ఆయన పక్కన ఉండడు

  • @saiduludharavathu9902
    @saiduludharavathu9902 2 วันที่ผ่านมา

    జై కెసిఆర్ 🙏

  • @NlaxmareddySaritha
    @NlaxmareddySaritha 14 วันที่ผ่านมา +1

    Great.leader.kcrsir❤❤❤❤❤

  • @yamaganiSrinivas
    @yamaganiSrinivas 11 วันที่ผ่านมา +1

    Jai BRS Jai KCR

  • @ashokkundena1193
    @ashokkundena1193 9 วันที่ผ่านมา +1

    అన్నా దాన్ని మీరు school తో పోల్చడం ఏంటి, మీరు జర్నలిజం చేశారా రాజకీయం చేశారా, కనీసం teacher వస్తే అనడం ఏంటి.

  • @KRISHNABhupathi-bu6jl
    @KRISHNABhupathi-bu6jl 10 วันที่ผ่านมา +1

    ఏ ఉద్యమ నాయకుడు నాయన శవాల మీద పేలాలు ఏరుకునే సెంటిమెంట్ అడ్డం పెట్టుకున్నోళ్లు నీకు ఉద్యమ నాయకుల

  • @sathishsallur
    @sathishsallur 5 วันที่ผ่านมา

    👌🙏👍👍

  • @kvenkat5084
    @kvenkat5084 7 วันที่ผ่านมา

    KCR is a charismatic leader.Very knowledgeable,dedicated, practical nd very articulate .Telangana People should never forget him.

  • @SiachenHindusha
    @SiachenHindusha 14 วันที่ผ่านมา +1

    కాంగ్రెస్ అంటే అలాగే ఉంటది. సిఎం నే లెక్కచేయలేదు సామాన్య ప్రజలను ఎలా చూస్తారో దీన్ని బట్టి తెలుస్తుంది...

  • @RajkumarRepaka
    @RajkumarRepaka 9 วันที่ผ่านมา

    Jai telangana jai kcr🔥🔥🔥

  • @ravikrishnaakhanna6682
    @ravikrishnaakhanna6682 11 วันที่ผ่านมา

    Jai kcr Jai Telangana 👍✊🙏

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 4 วันที่ผ่านมา

    🙏👍

  • @Rajendharchetlapelli
    @Rajendharchetlapelli 15 วันที่ผ่านมา +2

    ఎవరికి విలువ ఇవనోడు కేసీఆర్ అందరం ఒకటే అనే రేవంత్ రెడ్డి

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 11 วันที่ผ่านมา

    OK.🙏😊

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi 15 วันที่ผ่านมา +1

    👍

  • @varalaxmi9413
    @varalaxmi9413 15 วันที่ผ่านมา +1

    This is KCR Telangana

  • @knrraju
    @knrraju 15 วันที่ผ่านมา +2

    Bye bye congress party and ministers.
    420 CM vote for cash dongga revanth waste CM waste government waste congress party and leader's

  • @Sathyachadra
    @Sathyachadra 15 วันที่ผ่านมา +1

    Kcr born for Telangana

  • @SrinivasAithe
    @SrinivasAithe 16 วันที่ผ่านมา +4

    అన్నా ఏ రైతన్న గాని ఎలక్షన్ ముందు రెండు లక్షలు రుణం చేయమన్నారు ఆయనే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రెండు లక్షలు తెచ్చుకోవాలి అన్నారు తీసుకోమన్నారు మాకు అవసరమా

  • @srikanthreddy504
    @srikanthreddy504 12 วันที่ผ่านมา

    ప్రజాపాలన అంటే గట్లనే ఉంటుంది లే, ఇన లేవలేడు అయినా లేవలేడు అంట, సామాన్య కుటుంబం రేవంత్ అన్న అట్లనే ఉంటాడు, గులాం గిరి చేయాలి అని ఎవరు కోరుకోరు లే సోదరా

  • @ashokKumar-j1k2j
    @ashokKumar-j1k2j 10 วันที่ผ่านมา

    Pakka cheppinav kaka jai telangana

  • @ghousemd.8717
    @ghousemd.8717 9 วันที่ผ่านมา

    -గౌరవం అంటే లేవడం compulsary ఆ ?
    -సహచర వాళ్ళు
    1. Age లో పెద్ద వాళ్ళు
    2. పార్టీ లో seniors
    3. Already మంత్రి పదవులు చేసినవారు
    4. C M red handed vote కు Note case లౌ బుక్ అయిన వాడు
    5. C M గా ఉండి చిల్లర గా మాట్లాడు విదానం.
    6. ఆదికార అహంకారం తో hydra పేరు తో ప్రజల ను భయపెట్టిన విధానం.

  • @sampathkumar-sn8fc
    @sampathkumar-sn8fc 13 วันที่ผ่านมา

    అంతేగా అంతేగా

  • @vijaykranthikeerthigandham1292
    @vijaykranthikeerthigandham1292 10 ชั่วโมงที่ผ่านมา

    దామోదరరాజా నర్సింహా సీట్లోనుండి లేచాడు CM కు రెస్పెక్ట్ ఇచ్చాడు వీడియో బాగా చుడండి

  • @ruthalanaidu2461
    @ruthalanaidu2461 12 วันที่ผ่านมา

    Super anna

  • @VIJAyKumar-db8qc
    @VIJAyKumar-db8qc 8 วันที่ผ่านมา

    Correct chaypav Anna Kopula Eshwar Anna Nu Netti padayaindu kaka ok Press meet.Dani Gurinchi kuda chaypu Anna

  • @daravathhemanthkumar8549
    @daravathhemanthkumar8549 5 วันที่ผ่านมา

    కాంగ్రెస్ లో అందరూ cm లె

  • @sajeedmohad1267
    @sajeedmohad1267 11 วันที่ผ่านมา

    Congee’s freedom pritey 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @anjireddy8743
    @anjireddy8743 วันที่ผ่านมา

    ఎన్నికల ముందు ఎందుకు చెప్పిండు అన్న. రైతులకు నేను ఇచ్చేస్తా ప్రతి ఒక్క రైతు రెండు లక్షలు తీసుకోవాలి నేను రాగానే వందరోజులలో మాపి చేస్తాను ఇప్పుడు అన్ని కొరివిలే రెండు లక్షల రూపాయలకు పైన ఉన్నది కట్టమన్నారు కట్టినాను మరి ఎప్పుడు వస్తది. ఎలక్షన్ కంటే ముందు మీరు రెండు లక్షలు ఉంటేనే ఇస్తా పైన ఉన్నయి అని చెప్పాలి కదా ముందు. అయినవారికి రెండుసార్లు అప్పుడు ఆ ప్రభుత్వంలో అయింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయింది కాని వారికి ఏమి కాలేదు ఇంత అన్యాయమా రైతులతో ఆడుకుంటున్నారు 😂

  • @BoyanapellySrinivasRao
    @BoyanapellySrinivasRao 10 วันที่ผ่านมา +1

    వాడు వాడు నెంబర్ కుడా ఆనహరుడు ఈ తెలంగాణ చిప్పా ఇస్తాడు 😅😅😅

  • @kalyanjimida9785
    @kalyanjimida9785 8 วันที่ผ่านมา

    అన్న కాంగ్రెస్ దొరల పార్టీ కాదు cm కాదు కదా pm అయినా సరే ఇలాగే ఉండాలి cm అయితే లేవలా

  • @marshettywarsnigdha908
    @marshettywarsnigdha908 15 วันที่ผ่านมา

    Jai kcr🎉🎉🎉🎉

  • @AjmeeraRamesh-q5n
    @AjmeeraRamesh-q5n 5 วันที่ผ่านมา

    Next cm kcr

  • @daravathhemanthkumar8549
    @daravathhemanthkumar8549 5 วันที่ผ่านมา

    BRS లో ఒక్కడే సిఎం

  • @venkatarikilla9249
    @venkatarikilla9249 7 วันที่ผ่านมา

    🤭🤭🤭రేవంత్ రెడ్డి

  • @vishwanathl4823
    @vishwanathl4823 16 วันที่ผ่านมา +1

    Hhh right

  • @daravathhemanthkumar8549
    @daravathhemanthkumar8549 5 วันที่ผ่านมา

    భయం వల్ల కేసీఆర్ వస్తే నిలబడతారు

    • @SaiduluMandari
      @SaiduluMandari 5 วันที่ผ่านมา

      భయం కూడ వుండాలిరా నాయన ముఖ్యమంత్రి అంటే

  • @deepakmanchanpally1682
    @deepakmanchanpally1682 15 วันที่ผ่านมา +1

    Dum ledu cm ki anna dum kavali cheyali ante 😮😮😅😅

  • @santoshreddy123
    @santoshreddy123 16 วันที่ผ่านมา +4

    Praja palanalo freedom ekuva untadi

  • @srinivasmuchindla2551
    @srinivasmuchindla2551 6 วันที่ผ่านมา

    ప్రజాస్వామ్యంలో ఎవడు ఎవడికి బాస్ కాదు. అందరు సమానమే. సిఎం వస్తేలేవలని రూల్ ఉందా? లేవకుంటే నేరమా? కాదు నీ న్యూస్ ముసుకో