Natukolla farm//నాటుకోళ్ల పెంపకం //Natukodi chicks//Natukollu farm for beginners

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 16

  • @saichalla_7
    @saichalla_7 ปีที่แล้ว +3

    This is sai from Proddatur, we purchased 180 chicks from him. We consulted and analysed many farms before buying but we satisfied and finalized him by just phone call and by his youtube channel about the quality assurance. Finally we got good quality chicks through transport and the guidance about feed and other matters, he is following up personally with us. Sivarama garu you please don't go through negative comments.

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 11 หลายเดือนก่อน

    Hi brother iam ur fan,plz do video's regularly. All the best.

  • @thirumalabalajibalu7189
    @thirumalabalajibalu7189 ปีที่แล้ว +3

    *ముందుగా శివరాం గారు మీకు ధన్యవాదములు*
    శివరాం గారు మీ దగ్గర 104 పిల్లలు నేను తీసుకున్నాను . ఆ తర్వాత నేను మీ దగ్గర తీసుకోలేకపోయాను కానీ మా ఫ్రెండ్ జాతి కోళ్ల పెంపకం అని చెప్పేసి పెట్టడం జరిగింది అందులో నుంచి నేను గుడ్లు తీసుకున్నాను ప్రతి బ్యాచ్ కి 150 గుడ్లు వేయడం జరిగింది అయితే ప్రతి బ్యాచికి వచ్చేసి యావరేజ్ గా 100 పిల్లలైతే రావడం జరిగింది. నేను మార్చి ఒకటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం 600 పిల్లని తయారు చేయడం జరిగింది . నేను మీరు చెప్పిన విధంగా ప్రతి 20 సెంట్లు కి 100 పిల్లలని అయితే పెంచడం జరిగింది. మొదటిసారి వంద పిల్లలు బ్యాచ్ లో 56 పుంజులు రావడం జరిగింది వాటిని ఒక దానిని వచ్చి 3000*56=168000 చొప్పున అమ్మడం జరిగింది మిగిలిన వాటిని 44000 కి అమ్మడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే శివరాం గారు చాలా వీడియోలు ఆయన వివరంగా చెప్పడం జరిగింది. నేను అదే విధంగా ఫాలో అయ్యాను కానీ ఇందులో చాలా శ్రమ ఉంది 100 పిల్లల్ని మనం బతికించగలిగితే ఆరు నెలల తర్వాత వాటిని నుంచి వచ్చే ఆదాయాన్ని మనం చూడవచ్చు. ఇందులో కోడి పిల్ల ఎదుగుదల రావడం లేదు అంటే దానికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది.

    • @narasimhanatukollafarm1373
      @narasimhanatukollafarm1373  ปีที่แล้ว

      సూపర్ అండి మనం ఇదే పద్ధతి పాటిస్తు మన నాటుకోళ్ల ఫార్మ్ ని ఇంకా సక్సెస్ చేద్దాం... ధన్యవాదములు

    • @narasimhanatukollafarm1373
      @narasimhanatukollafarm1373  ปีที่แล้ว

      మీరు చెప్పింది correct అండి కోడిపిల్లలు ఎదుగుదల రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అవి ఏంటో గ్రహించి తెలుసుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం

    • @Syed-m6p
      @Syed-m6p หลายเดือนก่อน

      Bro send me your mobile number

  • @Pro_Chef_1
    @Pro_Chef_1 ปีที่แล้ว +1

    Hi bro I am from Hanuman janction

  • @anandperike1682
    @anandperike1682 ปีที่แล้ว

    Two months chicks kavali sir.

  • @rajuyerramaneni7556
    @rajuyerramaneni7556 ปีที่แล้ว

    హలో బ్రదర్ నేను మీ దగ్గర నాలుగు సార్లు పిల్లలు తీసుకున్నాను మీకు గుర్తుందో లేదో నాకు చిక్ క్వాలిటీ లో ప్రాబ్లెమ్ ఎం లేదు, ఆరు నెలలు లో 2 కేజీ అవేరేజ్ వెయిట్ దాటాయి మీరు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు

    • @narasimhanatukollafarm1373
      @narasimhanatukollafarm1373  ปีที่แล้ว

      Raju gurthundi,thank u so much..

    • @balajid2588
      @balajid2588 10 หลายเดือนก่อน

      Anna Naku berasa ..3 months...r...2 month s ina ok ..bulk ga kavaali....50 varaku....ivva galigithe riply ivvandi

    • @balajid2588
      @balajid2588 10 หลายเดือนก่อน

      Memu select chesukunna .. breed isthanu ante ..60 varaku theesukuntam

    • @balajid2588
      @balajid2588 10 หลายเดือนก่อน

      Maa location duram ..inaa vastaham