Hindu Temples in Mauritius

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2023
  • mauritius, mauritius tour, mauritius travel, mauritius island, port louis, mauritius tourism, visit mauritius, mauritius vlog, mauritius country, mauritius travel guide, things to do in mauritius, mauritius culture, ganga talao, hindu, temple, mauritius city, mauritius airport, mauritius information traveling, shopping mall in mauritius, night life in mauritius, solo trip in mauritius, students in mauritius, food's in mauritius, youtuber in mauritius, vijaypal yadav m59, vijaypal yadav video, on the beach in mauritius, holidays in mauritius, mauritius tourist and tourism, sugarcane fields in mauritius, houses in mauriius, which side of mauritius is best?, 10 reasons to visit mauritius in 2021, is mauritius expensive, mauritius vs seychelles, shiva, hinduism, vijaypal video, island mauritius, yadav video, mauritius trip, travel world, walking tour, mauritius people, mauritius beaches, mauritius university, port louis mauritius, Hindu temples in mauritius
    #naaanveshana #mauritius #hindu #hinduism #temple #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure

ความคิดเห็น • 1.6K

  • @arunaankam1379
    @arunaankam1379 ปีที่แล้ว +555

    చాలా ఆనందంగా ఉంది అన్వేష్ గారు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో చూపిస్తున్నారు అంతేకాదు మన హిందూ ధర్మాన్ని ఇతర దేశాలలో ఎంత బాగా పాటిస్తున్నారు చూపిస్తున్నారు

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +31

      Thanks

    • @vijayavahinistudios9212
      @vijayavahinistudios9212 ปีที่แล้ว +8

      great hindhu dharmaaa

    • @kishor12302
      @kishor12302 ปีที่แล้ว +8

      @@NaaAnveshana ANNA MEERU GOPPA PUNYAKSETHRANNI CHUPINCHARU THANK YOU

    • @mabbuvihari
      @mabbuvihari ปีที่แล้ว +9

      @@NaaAnveshana మీరు థాంక్స్ చెప్పక్కర్లేదు నామే మీకు థాంక్స్ చెప్పాలి
      ఎన్ని దేశాల్లో తిరగడం అంటే మామూలు విషయం కాదు నిజంగా తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా అందరి నుంచి అందరి ఆశీర్వాదాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @NAVANITTU13
      @NAVANITTU13 ปีที่แล้ว +4

      మన హిందూ ధర్మం చూపించడం చాలా బాగుంది

  • @RameshTv8899
    @RameshTv8899 ปีที่แล้ว +591

    విదేశాల్లో హైందవ ధర్మం కాపాడుతున్న వారికి ధన్యవాదాలు.....

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k ปีที่แล้ว +69

    ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఏమూలైనా సరే హిందూ ధర్మం యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి 🚩♥️🇮🇳♥️🚩

  • @sandysandyyyy
    @sandysandyyyy ปีที่แล้ว +79

    హిందూ అంటే మతం కాదు హిందూ అంటే ధర్మం🙏🙏

    • @viraj9373
      @viraj9373 ปีที่แล้ว +5

      Yes 🙏🏻 Jai Sanatan Dharma 🕉

  • @ramhyd3854
    @ramhyd3854 ปีที่แล้ว +165

    ఇలాగే ప్రతి దేశంలో హిందు సాంప్రదాయాలని మాకు చూపించాలని కోరుతున్నాను బ్రో....

  • @cnupotharaju4168
    @cnupotharaju4168 ปีที่แล้ว +126

    ప్రపంచ దేశాల్లో కూడా మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న హైందవ సోదరులకీ కృతజ్ఞాభివందనాలు 🙏🙏

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 ปีที่แล้ว +31

    నేను ఈ వీడియో చూసి ఆచార్య పోయాను ఇలాంటి గుడి ఉంటదని నేను ఎప్పుడు అనుకోలేదు ఈ వీడియో అన్నిటికన్నా దైవ పరంగా బాగా నచ్చింది ఇలాంటి మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు అన్వేష్ అన్న... 🥰🥰🥰🥰

  • @desharajuswamy5857
    @desharajuswamy5857 ปีที่แล้ว +72

    హిందువులు మన ఇండియాలోనే కాదు ఇంకా చాల దేశాల్లో ఉన్నారు, సనాతన ధర్మం ఉంది అని మీ ద్వారనే తెలిసింది అన్న great job
    Jai hind

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 ปีที่แล้ว +133

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడా అనాధారక్ష🙏🙏 గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @varunsagar9582
    @varunsagar9582 ปีที่แล้ว +135

    Dhanvaadalu మిత్రమా....చాల మంచి వీడియో.... మారిషస్ లో మన ధర్మాన్ని గురించి ఇంత కష్ట పడుతున్న అందరికీ పాదాభివందనం

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla ปีที่แล้ว +51

    నిజంగా చాలా చాలా చాలా సంతోషంగా ఉంది😊 అన్వేష్ గారు ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇలాంటి ఒక దేశం ఉందని అందులో హిందువులు 70 శాతం మంది ఉన్నారు అని ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్నాను ఇలాంటి దేశాలకు పర్యటనకు వెళ్ళటానికి చాలా బాగుంటుంది.... భాష ఇబ్బంది కూడా ఉండదు....👍

  • @vijjip3030
    @vijjip3030 ปีที่แล้ว +23

    Seriously Anvesh,i got tears automatically while watching 108 feet వెంకటేశ్వర స్వామి విగ్రహం . మేము abroad లో ఉంటాము .Thanks for this video

  • @patnamsreenivaas5101
    @patnamsreenivaas5101 ปีที่แล้ว +42

    పంతులు గారు ఎంతో ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం... చాలా బాగుంది.... సుందరమైన ప్రకృతిలో చాలా ఆహ్లాదకరంగా ఉంది... కొత్త డ్రోన్ తో వీడియో లు చాలా బాగున్నాయి...
    అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి.
    సర్వే జనః సుఖినోభవంతు 🙏

  • @Abhishek._patil123
    @Abhishek._patil123 ปีที่แล้ว +138

    I am proud to be Hindu 🚩🚩

  • @actors99homes
    @actors99homes ปีที่แล้ว +9

    నా అన్వేషణ అన్నయ్య ఈ వీడియో తో మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ప్రతి తెలుగువాడైన హిందువైన ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నారు నా తరపునుండి వంద మందికి ఈ వీడియో ని షేర్ చేస్తాను

  • @Pride12345
    @Pride12345 ปีที่แล้ว +13

    మీ Thailand videos చూసిన తర్వాత Mauritius లో కూడా అలాంటి ప్రదేశాలతో video వస్తుందనుకున్నాను. ఈ ప్రపంచంలో రక్తితోపాటు భక్తిని కూడా అద్భుతంగా చూపించారు.

  • @sagargudla878
    @sagargudla878 ปีที่แล้ว +61

    ఎదుకొండలవారికి మరియు మీరు అక్కడ కూడా మన ధర్మాన్ని కాపాడుతున్న మీకు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @gundanajogarao92
    @gundanajogarao92 ปีที่แล้ว +46

    అన్వేష్... తెలుగులో మాట్లాడ్డానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. సాధ్యమైనంతగా భాష ప్రాచుర్యానికి ప్రయత్నిస్తున్నారు. సందర్భోచితంగా యాస మాండలికాల్ని పరిచయం చేస్తున్నారు. మీరు విశాఖ వాసి అయినందుకు సహ వాసిగా గర్విస్తున్నాను.
    +++ గుండాన జోగారావు , కవి - కథకులు

  • @pawanparamesh7427
    @pawanparamesh7427 ปีที่แล้ว +11

    మన సనాతన ధర్మాన్ని మన హిందు దేశం లోనే హిందువులు మన ధర్మాన్ని పాటించడం లేదు విదేశాలలో నివసిస్తున్న మన హిందువులు ఇలా హిందు ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు!...

  • @bkishorekumar9779
    @bkishorekumar9779 ปีที่แล้ว +12

    అన్నా... మేము వెళ్లి ప్రత్యక్షంగా దేవాలయాన్ని సందర్శించినట్లు చాలా అందంగా చూపించావు 🙏🙏🙏

  • @Thrinath1990
    @Thrinath1990 ปีที่แล้ว +40

    చాలా సంతోషం కలిగింది ఓంనమోవేంకటేశాయ ఆస్వామివారి ఆశీస్సులుమీకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను హిందూ ధర్మం కోసం కుటుంబాన్ని మొత్తం సమర్పించిన వారికి ధన్యవాదాలు

  • @caaavy
    @caaavy ปีที่แล้ว +165

    Seriously, this video is one enough to show why you are called Prapancha Yatrikudu. I am not a devotional person but glad to see the Indian & telugu culture outside of India.
    Very good video showing us the Mauritius country!!

  • @naturelovervizag4459
    @naturelovervizag4459 ปีที่แล้ว +8

    నీకు నిజంగా రుణపడి వున్నామురా అన్వేష్ నీకు భగవంతుడు నిత్య ఆరోగ్యం ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

  • @ejjepeddanna8932
    @ejjepeddanna8932 ปีที่แล้ว +5

    నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ని పేరు మీద హుండీ లో
    నాకు తొచ్చినoత డబ్బులు వేస్తా❤️
    నువ్వు ప్రపంచం మొత్తం బాగా తిరిగి ఇండియా కి రావాలి
    అన్వేష్ ❤️❤️❤️

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 ปีที่แล้ว +17

    ఆచార్య బృందావనం పార్థసారది గారికి నమస్కారాలు చాలా ఆనందం కలిగింది మారిషస్ హరిహరదేవస్థానాన్ని చూస్తుంటే. పరిచయం చేసిన అన్వేష్ గారికి ధన్యవాదాలు.

  • @SrinivasaMurthy777
    @SrinivasaMurthy777 ปีที่แล้ว +8

    Excellent Drone Shot...LordVenkteswara..
    నా మేనల్లుడు(నా అక్కయ్య కుమారులు ఇద్దరు) దివి సందీప్,కార్తీక్,మా బాబాయ్ గారు గుడి వ్యవస్థాపకులు అలాగే హరి హర దేవస్థానం ను చాల చక్కగా చూపించి వివరం గా వివరించిన మా అభిమాన అన్వేష్ కు *ధన్యవాదాలు*

  • @ashikashok5542
    @ashikashok5542 ปีที่แล้ว +5

    సూపర్ అన్వేష్ గారు వేరే దేశం లో మన హిందూ దేవుళ్ళు టెంపుల్ ఉండడం చాలా గ్రేట్ చక్కగా చూపించారు థాంక్యూ🙏🙏🙏🙏🛕🛕🛕🚩🚩🚩🚩🙏🙏🙏🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి

  • @nageswararaopothuri1465
    @nageswararaopothuri1465 ปีที่แล้ว +2

    మన భారతదేశంలో హైదవధర్మం తగ్గిపోతుంది, విదేశాల్లో హైదవధర్మం పెరిగిపోతు వస్తుంది!ఎది ఏమైనా మనదేశాన్ని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఐనా ఆ వేంకటేశ్వరస్వామి కాపాడాలి,,,,,ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గో.......విందా.అన్వేష్ గారు అంత గొప్ప ఆలయాన్ని చూపించునందుకు మీకో నమస్కారం, ఆ గుడి కట్టిన గురువు గారికి 100 నమస్కారాలు,అందరికంటే మా స్వామికి శతకోటి సాష్టాంగ నమస్కారాలు

  • @veerasekharr5248
    @veerasekharr5248 ปีที่แล้ว +33

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 from Tirupati

  • @xyzitsolutions4446
    @xyzitsolutions4446 ปีที่แล้ว +43

    Today I am so blessed, I started my day by watching this devotional vlog. Jai Hind!!

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 ปีที่แล้ว +4

    మారిషస్లో మన వెంకటేశ్వర స్వామి ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది వీడియో కూడా చాలా బాగా వచ్చింది

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 ปีที่แล้ว +4

    అవినాష్ గారు మీకు చాలా ధన్యవాదాలు ఈ ప్రపంచంలో ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియపరుస్తున్నారు అసలు మన హిందూ ధర్మం లో ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నది అది నువ్వు చూపించే వరకు నాకు తెలిసి చాలా మందికి తెలియదు

  • @srikanthleo24
    @srikanthleo24 ปีที่แล้ว +30

    చాలా ఆనందంగా ఉంది అన్వేష్ ప్రపంచం మన హిందూ ధర్మాన్ని ఇతర దేశాలలో ఎంత బాగా పాటిస్తున్నారు చూపిస్తున్నారు

  • @jsm5079
    @jsm5079 ปีที่แล้ว +29

    అబ్బ....అద్బుతం, మా జన్మ చరితార్థం అయ్యింది.🚩🙏🙏🙏🙏✨💫

  • @thippeswamymattam8494
    @thippeswamymattam8494 ปีที่แล้ว +9

    హైందవ ధర్మం గురించి గొప్పగా చూపించారు మీకీ ధన్యవాదాలు

  • @Sri30001
    @Sri30001 ปีที่แล้ว +18

    Goosebumps to see huge Venkanna in Mauritius🙏

  • @ALLINONE-xt5fm
    @ALLINONE-xt5fm ปีที่แล้ว +20

    Visual wonder ga undii
    108 feet Balaji ni chudam chala bagundii
    temple chala bagundii jai hindu jai hind 🚩🚩🚩

  • @VinodKumarHere
    @VinodKumarHere ปีที่แล้ว +15

    అన్వేష్ అన్న వీడియోస్ కి adict అయినా వాళ్ళు like చేయండి 👍👍🤝

  • @kothoorchakrapanigoud584
    @kothoorchakrapanigoud584 ปีที่แล้ว +4

    మీ వీడియోలలో ఇది చాలా గొప్ప వీడియో .ధన్యవాదాలు అవినాష్ తమ్ముడు

  • @gangachinnuntr1884
    @gangachinnuntr1884 ปีที่แล้ว +2

    నాకు తెలిసి ది బెస్ట్ బెస్ట్ వీడియో హిందూ ధర్మం కోసం మీరు పడుతున తపన నిజంగా గ్రేట్ అది విదేశాల్లో మీకు 🙏🙏🙏🙏🙏 నా అన్వేషణ సూపర్ తిరుమలలో దేవుడని చూసినంత ఆనందముగా వునది

  • @NK-ui7ps
    @NK-ui7ps ปีที่แล้ว +33

    Om Namo Venkatesaya 🙏.. Thanks buddy & power of elite travellar ❤

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 ปีที่แล้ว +7

    Awesome Video... 👋👋
    విదేశాల్లో హైందవ ధర్మం కాపాడుతున్న వారికి ధన్యవాదాలు... 🙏🙏🤩🤩

  • @chandrashekhardiyyala599
    @chandrashekhardiyyala599 ปีที่แล้ว +2

    అన్వేష్ గారు చాల మంచి వీడియో తీసుకొచ్చారు మహా అద్భుతం మీకు మాకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలుగుతాయి

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 ปีที่แล้ว +4

    విదేశాల్లో మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న వారికి ధన్యవాదములు ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామి 🙏విగ్రహాన్ని చూసినందుకు జన్మ ధన్యమైంది మీకు కూడా ధన్యవాదములు అన్వేష్ అన్న

  • @shaikrafi...
    @shaikrafi... ปีที่แล้ว +19

    eppudu , routine ga lekunda kothaga vedios pedthunnav , manchi vedio.. true meaning for real explorer nv , chala great🙏🙏...
    jai hind....

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 ปีที่แล้ว +7

    గోవిందా గోవిందా....
    11:24🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు.
    16:08 గురువారం తో గొప్ప దైవాన్ని దర్శించేలా చేసావు....
    చాలా చాలా బాగుంది అనియా....
    ఒక అద్భుతమైన ఆలయాన్ని మాకు చూపించినందుకు నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
    ఆలయాన్ని నిర్మించిన వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....

  • @mahendrar2899
    @mahendrar2899 ปีที่แล้ว +5

    Thank u for this beautiful vedio baihya mi nunchi maki prampachmlone pedha vigraham mana venkteshwara swami wari dharshanum kaligincharu ha drone shots kuda chala bangundhi mana charithrika hindhu mathani chatichupincharu 🙏❣️

  • @mylamanilreddy358
    @mylamanilreddy358 ปีที่แล้ว +1

    అన్వేష్ గార విదేశాల్లో హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాల్ని చాలా బాగా చూపించారు వెంకటేశ్వర స్వామి సూపర్ మీకు థాంక్స్

  • @saicharan8481
    @saicharan8481 ปีที่แล้ว +26

    Great to see....Hindu temples 🙏🙏

  • @ramhyd3854
    @ramhyd3854 ปีที่แล้ว +12

    ఈ వీడియోని మా శివ శక్తి గ్రూప్ లో షేర్ చేసాను అన్వేష్ బ్రో....

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 ปีที่แล้ว +1

    గోవిందా.. గోవింద..తమ్ముడు వీడియో సూపర్ డ్రోన్ షాట్ లో ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మాటలు రావడంలేదు ప్రపంచ దేశాలలో హైందవ ధర్మం నిలబెట్టేందుకు కృషి చేస్తున్న వారు మహనీయులు స్వామి కృప కలిగిన వారు మారిషస్ అందాలు ఆధ్యాత్మిక ఆలయాలు చాలా అందంగా చూపిస్తున్నావు సూపర్ ...జై హింద్...జై హిందు✊

  • @viratgadivgofficial6544
    @viratgadivgofficial6544 ปีที่แล้ว +4

    చాలా ఆనందంగా ఉంది అన్వేష అన్నగారు ఎందుకంటే ఇలాగ హిందూ సమాజం గుడి ఎవరు చూపీలేదు ఫస్ట్ టైం నువ్వు చూపిస్తున్నావు 🙏🙏🙏

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 ปีที่แล้ว +61

    Wow wonderful temples thank you for showing the temples for our subscribers brother.

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 ปีที่แล้ว +36

    Wow wonderful temple thank you so much for showing the temple to your subscribers brother. Drone shots was awesome brother.

  • @ktbros2649
    @ktbros2649 ปีที่แล้ว +5

    Prapancham lo una punya ksethralanu maa andhariki parichayam chesthuna prapancha yathrikudu really godbless you with health and wealth.Chala kastapadutharu but mee facelo aa navvu alane untundhi,that's great job man.

  • @bandidurga1431
    @bandidurga1431 ปีที่แล้ว +2

    Nenu police department constable job chestunna AP lo free time lo kachithanga me videos chustu untanu 💓💞💕💕 Happy journy annayya 🥰

  • @Telugu_Chitramala
    @Telugu_Chitramala ปีที่แล้ว +11

    ప్రతి తెలుగు వారు.. గర్వ పడాల్సిన సందర్భం.... గోవిందా గోవిందా...

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 ปีที่แล้ว +15

    Other countries lo kuda mana Venkateswara swomi nu udatam mana india gopathanam . temple chupinchunadhuku thanks you so much anveshana annayy

  • @abhinaymokila5402
    @abhinaymokila5402 ปีที่แล้ว +10

    Wow great to hear that Lord Venkateshwara Swamy statue is world 🌎 highest one. Drone shots are super 🔥🔥

  • @madhurisavarapu3100
    @madhurisavarapu3100 ปีที่แล้ว +2

    Nice video

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +8

    ఓం నమో వెంకటేశాయ 🙏జై హనుమాన్ 🙏ఓం నమశ్శివాయ 🙏 మంచిగా దర్శన భాగ్యం కల్పించారు శతకోటి వందనాలు మీకు అన్వేష్ అన్న.. 🙏🙏❤️🌹🇮🇳😊

  • @BhimavaramHens
    @BhimavaramHens ปีที่แล้ว +33

    Very good video brother..Those who can not vist this temple for them this video is a feast to watch....Keep the good work going.👌👌👌

  • @giri2984
    @giri2984 ปีที่แล้ว +3

    హరి నారాయణ.. గోవిందా గోవిందా హరి..
    చాలా చాలా ధన్యవాదాలు..🙏
    అలాగే అక్కడ ఉన్న హైందవ సోదరులకు శతకోటి నమస్కారాలు..🕉️🚩🚩

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 ปีที่แล้ว +3

    అన్వేష్ ఈరోజు నువ్వు చూపించిన వీడియో చాలా అద్భుతం చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి108 విగ్రహాన్ని ఇదే తొలిసారి చూడటం

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +7

    Maa hearts ki inkaa daggarayyev brother. Ilanti video never before ever after 👏👏👏👏👏👏👏 tq again 💟

  • @thenatureinvillage
    @thenatureinvillage ปีที่แล้ว +24

    Great devotional video and something different from your regular videos

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +2

    మరచి పోలేని మన వెంకటేశ్వర స్వామి temple చూపించిన మీకు thanks స్వామి కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @telugudiary6137
    @telugudiary6137 ปีที่แล้ว +1

    హైందవ సంస్కృతి,హైందవ ధర్మం కాపాడుతున్న ప్రపంచంలోని పెద్దలందరికి కోటి కోటి కృతజ్ఞతలు.. ఓం నమో నారాయణాయ..ఓం నమో వేంకటేశాయ..
    ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన అన్వేష్ అన్నకి చాలా చాలా థాంక్స్ 🌏🌎🌍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 ปีที่แล้ว +3

    Maatalu raavatledu brother. Andhari darsanam ayindi maku. Durgamma ganapayya subrahmanyam laxmi narasimha swamy 🙌🙌🙌🙌💟💟💟💟💟 nenu ilanti video chusta anukoledu brother. Tqqqqqqqqqqqqqqqqqqq tqqqqqq tqqqqqqqqqqqqqqqqqqq 🙏. Entaaa temple garden idols and climate adbutham. Nuvv chala luck.....darsanam chesav. Chusav. Maku chupinchav. Ilanti video expect cheyaledu. First time nee channel lo ilanti adbuthamiena video. Hats off dear 👏👏👍

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs ปีที่แล้ว +3

    నీ కష్టంలో మా కష్టం ఎంత చాలా తక్కువ
    సూపర్ అన్నా పరాయి దేశంలో మన సంసృతి 🙏, గోవిందా గోవిందా... 😂💞

  • @yadavtaxidriver
    @yadavtaxidriver ปีที่แล้ว +2

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా సూపర్ అన్వేష్ అన్న

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs ปีที่แล้ว +3

    Wow 😲 drone view super bro... 🙏
    100% I will keep in my what's app status..

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 ปีที่แล้ว +9

    సూపర్బ్ ధన్యవాదములు అండి 👏🙏👌🌹
    అందరికి శుభోదయం 💐💐💐💐

  • @tlnsastry6291
    @tlnsastry6291 ปีที่แล้ว +6

    Great anvesh for showing the family who are dedicated to serve the Hindu temples in Marutious.Thankyou.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +2

      Thanks you keep watching

  • @kanimerakasaikumar8532
    @kanimerakasaikumar8532 ปีที่แล้ว +1

    Thanks anna ...నిన్ను follow అవ్వడం ఎన్నో తెలుస్తున్నాయ్. హైందవ ధర్మాన్ని కాపాడుతున్న వాల్లకి నా ధన్యవాదములు ...
    love all - serve all..

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 ปีที่แล้ว +1

    మన హిందూ ధర్మం గొప్పతనం ఇతర దేశంలో సూపర్ గా వుంది 🙏🙏🙏💐💐👌👌👌👌

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 ปีที่แล้ว +17

    ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా

  • @suryaarts3895
    @suryaarts3895 ปีที่แล้ว +5

    చాలా బాగుంది మీ వీడియో.... డ్రోన్ షాట్స్ తో వెంకటేశ్వర స్వామి ని బాగా చూపించారు... చాలా చాలా బాగుంది....ఓం నమో వేంకటేశాయ,

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 ปีที่แล้ว

    11:21 : mind blowing visuals starting time....
    🌹🌻🌼🌺 Om Namo Venkatesaya
    Om namo sreenivasaya
    Om namo Narayanaya.... 🌹🌻🌼🌺

  • @TheTenalivlogs
    @TheTenalivlogs ปีที่แล้ว +1

    తెనాలి శిల్పాలను మారిషస్ లో చూడడం చాలా ఆనందంగా ఉంది

  • @bharatmotovlogs81
    @bharatmotovlogs81 ปีที่แล้ว +9

    This was amazing and kudos to that family who maintaining our culture

  • @sharankumar9664
    @sharankumar9664 ปีที่แล้ว +23

    Thank you ☺️ Anna meerey maa lanti youth ki inspiration for your efforts and hardwork... Drone shots are highlights

  • @rajagunusetti4494
    @rajagunusetti4494 ปีที่แล้ว +1

    ఇన్ని రోజులుగా ఈ వీడియోను చాలా ప్రేమగా చూసిన అన్వేషణ్ గారు ఎందుకంటే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుని కాబట్టి

  • @JithendharAJ64
    @JithendharAJ64 5 หลายเดือนก่อน

    విదేశాల్లో కూడా హైందవ ధర్మం కాపాడుతున్న ఇలాంటి మహానుభావులకు....ఆ మహానుభావున్ని మాకు పరిచయం చేసిన అన్వేష్ అన్న కు మా వందనాలు...❤❤❤❤

  • @praveenreddy6223
    @praveenreddy6223 ปีที่แล้ว +5

    శుభోదయం మిత్రమా పొద్దున పొద్దున్నే గోవిందా గోవిందా బాగుంది

  • @ilovebunny6739
    @ilovebunny6739 ปีที่แล้ว +6

    Nice exploring 👍👌

  • @ashwinjohn5873
    @ashwinjohn5873 ปีที่แล้ว +2

    ఓం నమశివాయ, నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏

  • @jatankulashankar2036
    @jatankulashankar2036 ปีที่แล้ว +1

    హైందవ మత సిద్ధాంతాన్ని విదేశీ లో కూడా హిందూమత సిద్ధాంతాల్నీ కాపాడుతున్న వారికి మా యొక్క శతకోటి వందనాలు అలాగే మన దేశం ధర్మాన్ని గురించి గుర్తించినందుకు అన్వేష్ కూడా హిందూమత వారి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +8

    Temple chalaaaa baagundi brother 👍🏻👌👌👌👌

  • @BalajiBalaji-jy5ur
    @BalajiBalaji-jy5ur ปีที่แล้ว +5

    సూపర్ 👌
    జై శ్రీ రామ్ 🚩🚩🚩
    భారత్ మాతాకి జై 🇮🇳🇮🇳

  • @ap28g5202
    @ap28g5202 ปีที่แล้ว

    డియర్ అన్వేష్ సూపర్ వీడియో...అండ్ సూపర్ మ్యూజిక్, భక్తి, రక్తి సమపాళ్ళలో చూపిస్తున్నావు. తెలుగునాట ఎన్నో తెలుగు టీవీ చానెల్స్ ఉన్న ...మారిషస్ ని ఇంతవరకు చూపించలేదు, నీకళ్ళతో తెలుగులో.... ప్రజా భాషలో చెబుతూ మంచిగా చూపించావు. సూపర్ జర్నలిస్ట్ నీలో ఉన్నాడు. నీవు బారతరాయబరిగా కరెక్ట్ సూట్ అవుతావు.

  • @nemaniseetaram2744
    @nemaniseetaram2744 ปีที่แล้ว +2

    హిందూ ధర్మాన్ని పాటిస్తూ విదేశంలో మన ఖ్యాతిని చాటుతున్నా ఆ కుటుంబానికి నేను నా వందనములు🙏

  • @karthikbeeram583
    @karthikbeeram583 ปีที่แล้ว +9

    Really amazed by looking at the video, didn't knew about this place. Good job buddy keep going.👏🏻👏🏻

  • @sureshkumargopi6272
    @sureshkumargopi6272 ปีที่แล้ว +3

    Wow...no words to say.... amazing ur drone shorts 💐🙏

  • @m.suryarao7723
    @m.suryarao7723 ปีที่แล้ว

    అన్న అన్వేష్ వీడియో చాలా బాగుందిమన హిందూ ధర్మం మన దేశంలో కాకుండా వేరొక దేశంలో ఇంత బాగా ఆదరిస్తున్నారు అంటే మన హిందూ ధర్మం ఎంత గొప్పదో విష్ణురూపాయ నమశ్శివాయ

  • @chengaiahp4963
    @chengaiahp4963 ปีที่แล้ว +1

    చాలా బాగున్నది అన్వేష్ గారు,మారిషస్ లో 108 అడుగుల వెంకటేశ్వర స్వామి నీ చూపించినందుకు నీకు థాంక్స్.గుడి చాలా బాగున్నది

  • @maheshmike1885
    @maheshmike1885 ปีที่แล้ว +13

    Drone shots extraordinary Anna ❤️ fantastic chuinchav 😍

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari ปีที่แล้ว +3

    World lo Biggest Venkateswara swamy ni darsinchukunnam chala santhosham ga undi. Thank you bro. Very beautiful Drone shots and nice video.

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 ปีที่แล้ว

    ఎంతో ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా ఉంది.
    ఇంతటి గొప్ప దేవాలయాన్ని నిర్మించి న ఆ గురువుగారికి పాదాభివందనం.
    ఓం నమో వెంకటేశాయ

  • @venkataramanaarra3216
    @venkataramanaarra3216 ปีที่แล้ว +1

    అన్వేష్ గారు మీ వీడియోలు నేను చాలా చూస్తున్నాను కానీ ఏరోజు కామెంట్ పెట్టలేదు అండి ఈ వీడియో చూస్తే అంతవరకూ ఇంకొక దేశంలో ఇంత మంది హిందువులు ఉన్నారు అనే సంగతి కూడా మీ సబ్స్క్రైబర్లు లలో చాలా మందికి తెలియదు కావొచ్చు నాకు మాత్రం ఇప్పుడే తెలిసింది 108 అడుగుల వెంకటేశ్వర విగ్రహం అనేది నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు కూడా విదేశాలలో హైందవ సంప్రదాయాన్ని ఇంకా బ్రతికిస్తున్న అక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందువు కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు జై హింద్ జై భారత్ భారత్ మాతాకీ జై