😇Super! 🥰"అన్న ప్రాశన" జరిగిన పిల్లలు, పళ్ళు లేని పెద్దలు,ఇంకా చెప్పాలంటే 1 సంవత్సరం మొదలుకొని 100+ సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యకరమైన తియ్యని "రవ్వలడ్డు" రుచిని ఆస్వాదిస్తారు కాబట్టి "శ్రద్ధగా,శుచి-శుభ్రత" తో రుచికరంగా తయారుచెయ్యడం అన్నది ముఖ్యం!😊 అందుకు ఈ వీడియో మార్గదర్శిగా ఉపయోగపడుతుంది...
అతిశయోక్తి కాదనుకుంటే.. ఈ పద్ధతిలో చేసిన రవ్వ లడ్డు నిజంగానే పిల్లల నుండి పళ్ళు లేని పెద్దవాళ్ళు వరకూ హాయిగా తినొచ్చు.. అంత మృదువుగా ఉంటాయి☺️! అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా చేసుకునే స్వీట్ కాబట్టి హైజెనిక్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు 👍! Thank u 🙏
పటిక బెల్లంతో రవ్వలడ్డు❤❤❤❤❤మిమ్మల్ని ఏమని పొగడాలి🤩ఓ రకంగా నాకు చాలా హెల్ప్ చేశారు నాకు రవ్వలడ్డు పిచ్చి,మాపిల్ల పంచదార కోన నివ్వదు ఆ స్వీట్ తిననియ్యదు😏పటిక బెల్లం పొడి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఇక చూడండి చెలరేగిపోతా😂tqఅండీ🤗
Most welcome 🤗 మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 💕 ఈరోజుల్లో పిల్లలకి ఆరోగ్యం మీద శ్రద్దే ఉండట్లేదు అండి, అలాంటిది మీ పాప అంత శ్రద్ధగా ఉండడం అభినందనీయం 👏 రిఫైండ్ షుగర్ తో పోలిస్తే పటికబెల్లం బెటరే కాబట్టి ట్రై చేయండి.. చాలా బాగుంటాయి 😊
చాలా చిన్నతనంలో ఆడపిల్లకు అమ్మ లేకపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం 😥 మంతెన గారి మనవరాలు 😂 మంతెన గారు చెప్పే ఆరోగ్య సూత్రాలు చాలావరకు మనకు తెల్సినవే అయినా వాటిని పాటించడం మాత్రం కొంచెం కష్టమే 😬! అలాంటిది ఈ జనరేషన్ అమ్మాయి అన్ని విషయాల్లో అలా ఖచ్చితంగా ఉండడం రియల్లీ గ్రేట్.. ముఖ్యంగా అలా ధైర్యంగా..👏! త్వరలోనే మీ అమ్మాయికి అన్నివిధాలా మంచిగా ఉండే మ్యాచ్ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍
Super reke paduga ke chyse ma bor, s ke chysukoni rake kattaga ny noru tepi chyssanu sister👍 thappakunda try chyssanu time ke vedeyo payttinaru sweet, s baga payregenyi rate, s anni kuda jelybe tho saha a kabatti definitely try chyse meku ala vachyyi andi feed byck essanu sister👍
Thank you so much andi 🤗 అవునండీ! బయట స్వీట్ షాపుల్లో రేట్లు ఎక్కువ ఉండడమే కాకుండా ఎలా చేస్తారో అనే భయం కూడా ఉంటుంది.. తప్పకుండా ట్రై చేయండి, చాలా బావుంటాయి..
😋"గొప్పరుచులు" ఇలా సృష్టించవచ్చు!😋 " రవ్వ లడ్డూలు" పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి ! "చాకోలెట్స్ " ప్రతి రోజూ కావాలని ఏడ్చే పిల్లలకు ఇలాంటి "రవ్వ లడ్డూ"లు తయారుచేసి తినిపిస్తే కృత్రిమ రుచులు కలిగిన చాకోలెట్స్ తినడం తగ్గించవచ్చు..ఆరోగ్యం కోరుకునేవారు ఇలాంటి "రవ్వ లడ్డూలు" చేసుకోవడం ఒక మంచి ఆలోచన అనుకోవచ్చు!
అమ్మలు కాస్త టైం తీసుకొని ఇలాంటి హోమ్ మేడ్ స్వీట్/హాట్ ఐటమ్స్ ఇంట్లోనే చేసి పడితే.. పిల్లల ఆలోచన చాక్లెట్స్ లేదా జంక్ ఫుడ్ వైపు మళ్లకుండా ఉంటుంది👍! Thanks andi for sharing your opinion 😊
లలిత బ్రాండ్ వి బావుంటాయి అండి! నేను Ratnadeep సూపర్ మార్కెట్ లో తీసుకున్న రవ్వతో చేశాను, రవ్వ ఏదైనా సన్నగా ఉండేది అయితే బావుంటుంది.. మీ వదిన గారికి నా విషెస్ తెలియజేయండి 🤗🙏
So sorry for the inconvenience andi.. Actually I'm a home maker, I do my videos, editing and entire work along with household chores.. That's why I don't have much time to do these things.. But I'll try to do that.. Thank you 😊
Paakam vachaka rava antha vesinaka stove on chesi mix cheyala mam antha baaga kalavadaani ki and water vesanu kada 1 week vuntaya definitely bcz saddi vaasana raadu kada ani nenu milk kalipi yeppudu cheyyaledu ravva laddu so😊
ఇక్కడ మనం పాలు వాడలేదు అండి! నీళ్ళని కూడా పాకంలాగా మరిగించాక కలిపాము.. మీరు నేను చెప్పినట్టు సరిగ్గా చేస్తే అసలు పాడయ్యే అవకాశమే లేదు.. అలాగే నేను వీడియోలో చూపించాను అండి, పాకం స్టవ్ మీద నుండి పక్కకి దించి వెంటనే రవ్వ వేసి కలిపాను.. మరోసారి వీడియో చూడండి 😊 Thank you so much 🤗
Akka patika bellam manake super market lo dorukuthade aa chala esay ga ala chesukovalo chuincharu nenu apudu chesina gattiga aiethaie cheyadam manesa asla
పటిక బెల్లం మంచిది అండి! చిన్నపిల్లలకు సమ్మర్ లో ఒంట్లో వేడి చేస్తే మన పెద్దవాళ్ళు పటిక బెల్లం నీళ్ళు తాగించేవారు! ఆయుర్వేదంలో కూడా పటికబెల్లాన్ని ఉపయోగిస్తారు.. Thank u 😊
రవ్వ లడ్డుకి రవ్వ ఉడకకూడదు అండి! బాగా వేగాలి, హల్వాకి అయితే ఉడకాలి, జస్ట్ బైండ్ అవడం కోసం పాకం వేసినప్పుడు దాన్ని రవ్వ పీల్చుకొని సాఫ్ట్ గా అవుతుంది.. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది..
Wow Ravvakaddu chala bagunnai super khachitamga try chesta 😋😋
Thank you very much andi 🤗
Sure 👍
మీరు ప్రతీ సారి మీకు nachinatlithe అని anna ప్రతీ సారి మీకు వున్న vinayaniki నా నమస్కారము లు.. మీరు చేసే వంటలు అన్ని సూపర్బ్ ❤❤
ఇంత అభిమానించే మీ అందరికీ ఎప్పుడూ ఋణపడి ఉంటాను అండి 🤗 💕
Thank you so much for your love & support 🙏
Hi madam nice sweet super recipe
Hi andi..
Thanks a lot ☺️
Akka super chesaru Ravva laddu.nenu kachithanga try chesthanu .all most Mee recipe try chesthanu.chala Baga vasthavi.akka .tq so much.❤
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗
Thanks for sharing ur feedback 🙏💕
Meku nenu big fan. Mana telugu vantala channels lo me videos unique ga untay. Meru chese vantalu healthy ga kuda untay. Thank you for sharing.
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 🤗💕
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏
Wow super andi tnq so much sis
Most welcome andi 🤗
Mee videos chala Bagutayi andi❤❤❤
Thank you soo much andi 🤗💕🙏
Super chala baga chesanu 👌
Thank you very much andi 🤗
Superrr sister .Laddus .😊 👌👌😊
Thank u so much andi for liking this recipe ☺️
One week store of rava laddus... minimum 7 cups Bombay rava use cheyaali...endhukante one day lo minimum 10 laddus finish 😂😂😂😂....nice recipe 🎉🎉❤😊
😄😄😄
Thanks for liking 🤗 💕
బాగా చెప్పారు అండి! స్వీట్స్ ఇష్టంగా తినేవాళ్ళు అయితే మీరన్నట్టు భారీగానే చేయాలి..
Wow....nice andi
Thank you so much andi 🤗
Thank you 👍
You are welcome 🤗
Wow Ravvaladdu chese vidanam very super
Me voice chala baguntundi
Thank you so much for your sweet compliments andi 🤗
Sister me explanation super nd very nice helthy recipe I will try
Thank you so much andi 🤗🙏
తప్పకుండా అండి 👍
🎉🎉 yummy yummy ravcaladlu 🎉🎉
Thank you 😊
❤ super
Thank you 💕🤗
Rava laddu recipe chaala baaga explain chesaru. Patika bellam powder use chesi different types of healthy laddus choopinchandi madam.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 తప్పకుండా మరిన్ని recipes share చేస్తాను.. Thank you so much 😊
Mee video kosam chustunna
Thank you so much for your love andi 🤗
Excellent
Thank you 😊
Chalabagachesaru
Thank you so much andi ☺️
సూపర్ గా చేశారు మేడం
ధన్యవాదాలు అండి 🤗
Rava laddu looking soft n yum 👍
Thank you 😊
Superandi mee vantalu nenu konni rojuluga miss ayyanu
Thank you so much andi 🤗
వీలైనప్పుడు చూడండి..
Thank you mam 👌👏👏
Most welcome andi 🤗
Super andi
Thank you so much andi 🤗
Soooooooper
Thank you soo much 🤗🙏
Nice akka👍👍👍
Thank you dear 🤗
Very nice
Thank you so much 😊
Hi akkaa first like and comment ❤
Hi dear..
Thank you so much 💕
కొబ్బరి సెపరేట్ గా వేయిస్తే బాగుంటుంది.నేను ఎప్పుడూ అలానే చేస్తాను.
ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అండి..
కొబ్బరి రవ్వతో వేగితే కొబ్బరిలో ఉండే పాలను రవ్వ పీల్చుకొని లడ్డు మరింత రుచిగా ఉంటుంది అని నా అభిప్రాయం..
Yummy please written instructions in Hindi or English ❤❤
Thank you so much 😊 💕 I will try
I used to do rava Laddu like this only. But I use sugar. I will try your complete method.
Definitely andi 👍
Thanks for liking it 🤗
Baking recipes cheyandi
అలాగేనండి..
@@SpiceFoodKitchen tq mam
Hi sis ❤ ma mummy kuda elane simple ga tasty ga chestundi but sugar add chestundi 😊i love you maa❤❤ super sis 🎉🎉
Hi andi..
Thanks for liking 🙏💕
పంచదార వేసుకున్నా టేస్ట్ బావుంటుంది అండి, ఏది అందుబాటులో ఉంటే అదే వేసుకోవచ్చు..
నమస్కారం మేడం రవ్వ లడ్డు మీ శైలిలో తయారీ విధానం బాగుంది సమయం చూసుకుని నేను ప్రయత్నం చేస్తా
నమస్కారం అండి 🙏
తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
ధన్యవాదాలు 😊
Hii andi goodmorning how are you andi super tasty food recipe andiTq ❤😊🎉
Hi andi..
I'm good, Thank you so much for liking my recipes 🤗💕
Mee caption chusthne ardhamaiendhii andii heaɔthy anhii
Thank you so much andi 🤗
Super mam
Thanks andi 🤗
😇Super! 🥰"అన్న ప్రాశన" జరిగిన పిల్లలు, పళ్ళు లేని పెద్దలు,ఇంకా చెప్పాలంటే 1 సంవత్సరం మొదలుకొని 100+ సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యకరమైన తియ్యని "రవ్వలడ్డు" రుచిని ఆస్వాదిస్తారు కాబట్టి "శ్రద్ధగా,శుచి-శుభ్రత" తో రుచికరంగా తయారుచెయ్యడం అన్నది ముఖ్యం!😊 అందుకు ఈ వీడియో మార్గదర్శిగా ఉపయోగపడుతుంది...
అతిశయోక్తి కాదనుకుంటే.. ఈ పద్ధతిలో చేసిన రవ్వ లడ్డు నిజంగానే పిల్లల నుండి పళ్ళు లేని పెద్దవాళ్ళు వరకూ హాయిగా తినొచ్చు.. అంత మృదువుగా ఉంటాయి☺️! అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా చేసుకునే స్వీట్ కాబట్టి హైజెనిక్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు 👍! Thank u 🙏
పటిక బెల్లంతో రవ్వలడ్డు❤❤❤❤❤మిమ్మల్ని ఏమని పొగడాలి🤩ఓ రకంగా నాకు చాలా హెల్ప్ చేశారు నాకు రవ్వలడ్డు పిచ్చి,మాపిల్ల పంచదార కోన నివ్వదు ఆ స్వీట్ తిననియ్యదు😏పటిక బెల్లం పొడి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ఇక చూడండి చెలరేగిపోతా😂tqఅండీ🤗
Most welcome 🤗
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 💕
ఈరోజుల్లో పిల్లలకి ఆరోగ్యం మీద శ్రద్దే ఉండట్లేదు అండి, అలాంటిది మీ పాప అంత శ్రద్ధగా ఉండడం అభినందనీయం 👏
రిఫైండ్ షుగర్ తో పోలిస్తే పటికబెల్లం బెటరే కాబట్టి ట్రై చేయండి.. చాలా బాగుంటాయి 😊
చాలా చిన్నతనంలో ఆడపిల్లకు అమ్మ లేకపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం 😥
మంతెన గారి మనవరాలు 😂
మంతెన గారు చెప్పే ఆరోగ్య సూత్రాలు చాలావరకు మనకు తెల్సినవే అయినా వాటిని పాటించడం మాత్రం కొంచెం కష్టమే 😬! అలాంటిది ఈ జనరేషన్ అమ్మాయి అన్ని విషయాల్లో అలా ఖచ్చితంగా ఉండడం రియల్లీ గ్రేట్.. ముఖ్యంగా అలా ధైర్యంగా..👏! త్వరలోనే మీ అమ్మాయికి అన్నివిధాలా మంచిగా ఉండే మ్యాచ్ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍
@@ranivarmav7635 🙏
I am x8:? 54
Sugar kante pati ka bellam ye rakamga manchidi,,, good, bad points plse explain cheyandi yevarinaa
🎉🎉
Meeru a brand ravva teeskunnaru akka
మాకు హైదరాబాద్ లో Ratnadeep సూపర్ మార్కెట్ లో దొరికేది తీసుకున్నాను డియర్, మీకు ఏది దొరికినా సన్నగా ఉండేది చూసి తీసుకోండి..
Super
Thank you 😊
Awesome as always sis ❤
Thank u so much andi ☺️
Sister, me style lo pumpkin cake cheyyandi please
OK అండి..
Kismiss
Endu draksha to recipe unte cheppara plz
అలాగేనండి..
Super akka ❤
Thanks my dear 🥰
Super reke paduga ke chyse ma bor, s ke chysukoni rake kattaga ny noru tepi chyssanu sister👍 thappakunda try chyssanu time ke vedeyo payttinaru sweet, s baga payregenyi rate, s anni kuda jelybe tho saha a kabatti definitely try chyse meku ala vachyyi andi feed byck essanu sister👍
Thank you so much andi 🤗
అవునండీ! బయట స్వీట్ షాపుల్లో రేట్లు ఎక్కువ ఉండడమే కాకుండా ఎలా చేస్తారో అనే భయం కూడా ఉంటుంది..
తప్పకుండా ట్రై చేయండి, చాలా బావుంటాయి..
👌👌
😊🤗🙏
👍
🤗🙏
Endu kobbari vadocha mam
ఎండుకొబ్బరి అంతగా బావుండదు అండి..
😋"గొప్పరుచులు" ఇలా సృష్టించవచ్చు!😋 " రవ్వ లడ్డూలు" పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి ! "చాకోలెట్స్ " ప్రతి రోజూ కావాలని ఏడ్చే పిల్లలకు ఇలాంటి "రవ్వ లడ్డూ"లు తయారుచేసి తినిపిస్తే కృత్రిమ రుచులు కలిగిన చాకోలెట్స్ తినడం తగ్గించవచ్చు..ఆరోగ్యం కోరుకునేవారు ఇలాంటి "రవ్వ లడ్డూలు" చేసుకోవడం ఒక మంచి ఆలోచన అనుకోవచ్చు!
అమ్మలు కాస్త టైం తీసుకొని ఇలాంటి హోమ్ మేడ్ స్వీట్/హాట్ ఐటమ్స్ ఇంట్లోనే చేసి పడితే.. పిల్లల ఆలోచన చాక్లెట్స్ లేదా జంక్ ఫుడ్ వైపు మళ్లకుండా ఉంటుంది👍! Thanks andi for sharing your opinion 😊
Your comments in Telugu are really superb
Hello... Please reply udayabasker
Hello Udayabasker.... Teach me cooking
@@mehermohan3802 Does he teach cooking in his Life skills classes?
Meeru vade mixed grinder name chepara
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
❤❤❤
😊🤗💕🥰
Sis milk powder lekunda aina chesukovacha
చేసుకోవచ్చు అండి, కాకపోతే వేసుకుంటే టేస్ట్ ఎక్కువ బావుంటుంది..
👌👌👌👌👌
😊🤗🙏
Meeru ravva brand name cheppandi sister.nenu lalitha brand vaduthanu chala bavuntundi my favourite ravva laddu.maa vadina pregnent thana kosam 1kg chesanu ❤❤❤
లలిత బ్రాండ్ వి బావుంటాయి అండి! నేను Ratnadeep సూపర్ మార్కెట్ లో తీసుకున్న రవ్వతో చేశాను, రవ్వ ఏదైనా సన్నగా ఉండేది అయితే బావుంటుంది..
మీ వదిన గారికి నా విషెస్ తెలియజేయండి 🤗🙏
@@SpiceFoodKitchen thank you sister maa vadina ku wishes chepparu💖💖💖
రవ్వ చాలా బాగా పకముల ఉడకలి కూడా చాలా ఇష్టం మాకు 😅
మరీ మెత్తగా ఉడికితే హల్వాలా అయిపోతుంది అండి, ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి..
Superb recipe in easy way
Thanks a lot ☺️
చెప్పాగా ఎప్పుడో సృజనాత్మకత కు భిన్నత్వానికి మీకు మీరే సాటి అని అందుకే మీరు నా టాప్ఫేవరేట్ చెఫ్ అయ్యారు
నా వంటలు మీకు నచ్చినందుకు మరియు మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Miki 100 like s🎉🎉
మీకు 100 Thanks andi 🤗
Akka naku pampinchava ravva laddulu
ఇవన్నీ మీకే డియర్ 🤗💕
Sugar, badulu bellam vadocha
Aa vadachu chala baguntai
వాడొచ్చు అండి..
Maam please write ingredients details in the description box with measurements for all videos
So sorry for the inconvenience andi..
Actually I'm a home maker, I do my videos, editing and entire work along with household chores..
That's why I don't have much time to do these things..
But I'll try to do that..
Thank you 😊
@@SpiceFoodKitchen it's ok ma'am ... It happens ... Take it easy 😊
❤
🤗💕
👌🙏
😊🤗🙏
Diabetes patients kida ee ravva laddu tinocha andi??
ఇందులో కూడా తీపి ఉంది కాబట్టి మీ షుగర్ లెవెల్స్ ని బట్టి చెక్ చేసుకోండి..
Paakam vachaka rava antha vesinaka stove on chesi mix cheyala mam antha baaga kalavadaani ki and water vesanu kada 1 week vuntaya definitely bcz saddi vaasana raadu kada ani nenu milk kalipi yeppudu cheyyaledu ravva laddu so😊
ఇక్కడ మనం పాలు వాడలేదు అండి! నీళ్ళని కూడా పాకంలాగా మరిగించాక కలిపాము.. మీరు నేను చెప్పినట్టు సరిగ్గా చేస్తే అసలు పాడయ్యే అవకాశమే లేదు..
అలాగే నేను వీడియోలో చూపించాను అండి, పాకం స్టవ్ మీద నుండి పక్కకి దించి వెంటనే రవ్వ వేసి కలిపాను.. మరోసారి వీడియో చూడండి 😊
Thank you so much 🤗
అలాగే గులాబ్ జామూన్ కూడా పటికబెల్లం పొడి తో చేసి చూపించండి
అలాగే అండి..
Akka patika bellam manake super market lo dorukuthade aa chala esay ga ala chesukovalo chuincharu nenu apudu chesina gattiga aiethaie cheyadam manesa asla
పటిక బెల్లం ఇంట్లో ఎలా చేయాలి అని అడుగుతున్నారా? నాకు అర్ధం కాలేదు డియర్..
మళ్ళీ ఒకసారి క్లియర్ గా కామెంట్ పెట్టండి..
Patika bellam is not good for health kada mam. Alternate GA Verdi cheptara plz
Sugar use cheyali
Patika bellam very good for health.
పటిక బెల్లం మంచిది అండి! చిన్నపిల్లలకు సమ్మర్ లో ఒంట్లో వేడి చేస్తే మన పెద్దవాళ్ళు పటిక బెల్లం నీళ్ళు తాగించేవారు! ఆయుర్వేదంలో కూడా పటికబెల్లాన్ని ఉపయోగిస్తారు..
Thank u 😊
Hii andi
Hi andi 🤗
𝗬𝘂mmy 😋
Thank you 😊
Milk powder skip cheyoooonchaaa andi? Patikaa tho ravaladdu first time chusaaa 😂 neenu kudaaa try chesi naaa feed back esthaaanu
@@SreeMeena- milk powder వేస్తే extra taste వస్తుంది అండి, స్కిప్ చేసినా పర్లేదు.. పటిక కాదండీ! పటికబెల్లం..
పటిక బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు..
Receipe 👌👌...meeru mixi ఒకటా లేక రెండా use చేసేది.. నా mixi అసలు medagatledu ..ఈ మిక్సీ name ఏమిటి
Thank you so much andi 🤗
ఇక్కడ నేను వాడినది agaro mixer అండి, description box లో link ఇచ్చాను, చెక్ చేయండి..
🤍💛🩷🧡❤️💕
😊🤗💕🙏
అంతలోనే రవ్వ ఉడుకుతుందా
రవ్వ లడ్డుకి రవ్వ ఉడకకూడదు అండి! బాగా వేగాలి, హల్వాకి అయితే ఉడకాలి,
జస్ట్ బైండ్ అవడం కోసం పాకం వేసినప్పుడు దాన్ని రవ్వ పీల్చుకొని సాఫ్ట్ గా అవుతుంది..
ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది..
@@SpiceFoodKitchen tq