"Sorry, Swapna garu, but it completely depends on the situation. You received good support from your in-laws, so it may seem easy for you, but that's not true for everyone. My sincere advice is not to judge others. I believe that people aren't inherently bad; it's the situations that make them act that way."
స్వప్న చాలా బాగా చెప్పారు అండి…ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు వున్నారు…మీరు ఎప్పుడూ ఇలాగే వుండాలి…అమ్మా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలని…మీ ఆశీస్సులు అందరికీ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుతూ మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…😍💐🎂🙏🏻
హ్యాపీ బర్తడే అమ్మమీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆ దేవున్ని కోరుకుంటున్నామేము కూడా మీలాగే ఉండాలని కోరుకుంటాంచూడాలి ఆ దేవుడు ఎలా చూస్తాడునాకైతే మస్తు ప్రేమ నా కోడలు అంటే
అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా బాగుంది మీ అత్తా కోడళ్ళను చూస్తుంటే నాకు కూడా ఉంది ఒక బంగారు కోడలు పగవారికి కూడా ఉండకూడదు అలాంటి కోడలు నేను కూతురు లా చూసుకోవాలి అనుకుంటే ఇంత బంగారు కోడలు దొరికింది
హాయ్ స్వప్న గారు నమస్కారమండి హాయ్ అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టు ఉందమ్మా మీరు ఎప్పుడు నవ్వుతూ ఇలా ఆరోగ్యంగా ఉండాలమ్మా ప్రతిరోజు మీరు ఇలా కనిపిస్తే చాలు మా అమ్మని చూస్తున్నట్టు అనిపిస్తుంది రోజు మీరు వీడియోలో షార్ట్ లో కనిపించండి చాలు అమ్మ హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మ
Wah! Hats off to you swapna garu. Literally had tears in my eyes when u were talking abt how to be with elders In today's world we find very few people like you. Nice bonding
Happy birthday atthamma 💐🎂 okati Swapna, mee atthamma pillale lokam annattu unnaaru..konthamandi అత్తగార్లు, మనవలుండాలి కానీ వాళ్ళ మాటే వినాలి, కొడుకులు, కోడళ్ళు మనవళ్ళు వాళ్ళు చెప్పిన పూజలు చెయ్యాలి, వాళ్ళతో గుళ్ళు తిరగాలి..ఇంక వాళ్ళ కోరికలకి అంతు ఉండదు. mee bonding eppudu ilage undaali,aavida aarogyam ga anandam ga undali 🙏
Happy Birthday amma...andaru mi atta gaarila undaru swapna akka ...ma atta gaariki same aa age kaani kuturi pillala ni okalaa ga ,,koduku pilla la ni oka laaga chuse rakam ...miru lucky anthe...😊be happy ❤enjoy both of u
హ్యాపీ బర్త్డే అమ్మమ్మ గారు 💐 మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా మేమందరం మనసు పూర్తిగా కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏👍
ఏంత చక్కగా చెప్పావు స్వప్న అందరు నీలా ఆలోచిస్తావు ఏంత బాగుంటుంది మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి బంగారు మనసు మీ ఇద్దరు సూపర్
❤❤
అంతమంచి అత్తయ్య దొరకడం మీ అదృష్టం స్వప్న గారు అందరు అత్తలు అలా వుండరు
Nijam cheparu meru
Correct
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఒక దేవుణ్ణి కోరుతున్నాను💐🎂💐❤️❤️❤️
ముందుగా అమ్మ కు పుట్టిన రోజు శభాకాంక్షలు స్వప్న మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ❤❤
"Sorry, Swapna garu, but it completely depends on the situation. You received good support from your in-laws, so it may seem easy for you, but that's not true for everyone. My sincere advice is not to judge others. I believe that people aren't inherently bad; it's the situations that make them act that way."
హ్యాపీ బర్త్డే అమ్మగారు 🎉🎉🎉
Happy Birthday Amma మీరు ఎప్పుడూ నవ్వుతూ మీ ఆరోగ్యం చాలా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను అమ్మ
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 💐
మీ అత్త కోడలు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి
స్వప్న చాలా బాగా చెప్పారు అండి…ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు వున్నారు…మీరు ఎప్పుడూ ఇలాగే వుండాలి…అమ్మా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలని…మీ ఆశీస్సులు అందరికీ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుతూ మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…😍💐🎂🙏🏻
ఈ విషయం లో స్వప్నగారికి 100 marks🎉🎉🎉🎉🎉🎉Happy birthday Amma
హ్యాపీ బర్తడే అమ్మమీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆ దేవున్ని కోరుకుంటున్నామేము కూడా మీలాగే ఉండాలని కోరుకుంటాంచూడాలి ఆ దేవుడు ఎలా చూస్తాడునాకైతే మస్తు ప్రేమ నా కోడలు అంటే
అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా బాగుంది మీ అత్తా కోడళ్ళను చూస్తుంటే నాకు కూడా ఉంది ఒక బంగారు కోడలు పగవారికి కూడా ఉండకూడదు అలాంటి కోడలు నేను కూతురు లా చూసుకోవాలి అనుకుంటే ఇంత బంగారు కోడలు దొరికింది
Happy birthday universal Athamma garu❤❤
హ్యాపీ బర్త్డే అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ❤🎂🎉🎉💐🙏🙏
Ma attamma pedda kodalito okarakanga nannu oka rakanga chustadi ma attamma lanti vallu rakudadu ani mukkuntunna ❤❤❤❤
Happy birthday Attamma 🎂🎁🍫🎉🎊🌹❤️🎈🍎💐
హాయ్ స్వప్న గారు నమస్కారమండి హాయ్ అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టు ఉందమ్మా మీరు ఎప్పుడు నవ్వుతూ ఇలా ఆరోగ్యంగా ఉండాలమ్మా ప్రతిరోజు మీరు ఇలా కనిపిస్తే చాలు మా అమ్మని చూస్తున్నట్టు అనిపిస్తుంది రోజు మీరు వీడియోలో షార్ట్ లో కనిపించండి చాలు అమ్మ హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మ
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 🎉❤❤
Superb atha kodali anubhandham, Happy Birthday Peddaamma, meru ellaapudu sukhangha, santoshanga ,arogyangha undali 💐🎂🍰🍫
Wah! Hats off to you swapna garu. Literally had tears in my eyes when u were talking abt how to be with elders In today's world we find very few people like you. Nice bonding
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ...మీరు ఎప్పుడూ ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంట్టున్న....🎉🎉🎉🎉🎉 నిన్నా మా పాప పుట్టిన రోజు అమ్మ....
Happy birthday అమ్మ మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని ప్రేయర్ చేస్తున్నాము అమ్మ గాడ్ బ్లెస్స్ యూ amma
Atthamma ki పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆరోగ్యం,మనశ్శాంతి, ఆయుః పరిపుష్టం గా ఉండాలని దేవుని కోరుకుంటున్నారు 😊❤
Puttinaroju Shubhakankshalu amma❤❤
Happy birthday atthamma 💐🎂 okati Swapna, mee atthamma pillale lokam annattu unnaaru..konthamandi అత్తగార్లు, మనవలుండాలి కానీ వాళ్ళ మాటే వినాలి, కొడుకులు, కోడళ్ళు మనవళ్ళు వాళ్ళు చెప్పిన పూజలు చెయ్యాలి, వాళ్ళతో గుళ్ళు తిరగాలి..ఇంక వాళ్ళ కోరికలకి అంతు ఉండదు. mee bonding eppudu ilage undaali,aavida aarogyam ga anandam ga undali 🙏
Mee iddari bonding super andi..alaanti attha dorakadam nee adrustam swapna garu...
Mee alochnalu bagunnayi andaru alavunte baguntundy
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ
Happy birthday amma
Happy Birthday Amma 🎉
Swapna nv atthamma gurinchi matladuthunte aththamma ni gurinthi chepthunte edupochindhi nv chala Baga cheppav me bonding super nv chala kastapadathavu adhi telusthundhi me family eppudu bagundali swapna
Attagaru chala manchivaru super. Happy Birthday mamma garu
జన్మదిన శుభాకాంక్షలు అమ్మ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా🎂💐💐
హ్యాపీ బర్త్డే అమ్మగారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి
Happy birthday to swapna's athaiah God bless you Amma
Swapna is a very good daughterinlaw
Swapna..meeru athhamma chese sandadi antha chusthunna..chala bagundhi..1st time msg chesthunna.. Happy Birthday to you Amma...❤❤ Meeriddaru eppudu elage undali..🎉❤🎉
Many more happy returns of the day అమ్మ 🎂💐🥰🙏 మీ ఇద్దరి bonding superb swapna గారు 🥰
Happy birthday అమ్మమ్మ గారు 🎉🎉❤❤❤
స్వప్న అక్క చిట్టి తల్లి తో వీడియో చేయండి
Happy birthday nanamma
Happy birthday amma mee idharu yeppudu santhosamga undali amma 100 years miru santhosamga undali ❤❤❤❤
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ ❤🎉. చాలా సంతోషం స్వప్న. నువు బాగుండాలి ❤
హ్యాపీ బర్తడే అమ్మమ్మ ❤️
Happy Birthday athamma meru andariki universal athamma, me arogyam eppudu bagundali healthy ga undali andi
Happy birthday aunty🎉 meeru chala mandi attala ki role model...meeru eppudu healthy and happy ga vundali
maa atthamma kuda chala manchidi, chala santhoshamga undevallam, kani recent ga chanipoyaru, i miss my athamma
Happy Birthday Peddamma..
Happy Birthday dear ammamma garu....meeru elane aarogyamga vundalani korukuntunnamu....❤🎉🎉🎉
Peddamma laga andaru anukoru kondarki pillala nundi chala expectations vuntai like money n pettanam etc va)lu life lo happy ga vundaru always
Happy birthday Ammma... Cuteee....💐🎂🍫🍫🥳🥳🥳🥳🥳🫂
అమ్మ కి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂
Happy Birthday Ammama garu🎉....Meru chala baga balance chasthunaru me family ni
Athama garu.. meeku janmadina subhakankshalu.. meeru nindu nurelu ayurarogyalatho santhosham gaa vundali ani korukuntunanu Athama ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ గారు స్వప్న మీరు చేసిన వన్నీ బాగుంటాయి
Happy Birthday Amma and we love you 💐❤️so much 🤝🎂💫❤️❤️💞
Happy Birthday to you Amma God bless you 💯 kalmasham lekunda Mee matalu swapna garu super atha kodalu 👌
Happy Birthday amma...andaru mi atta gaarila undaru swapna akka ...ma atta gaariki same aa age kaani kuturi pillala ni okalaa ga ,,koduku pilla la ni oka laaga chuse rakam ...miru lucky anthe...😊be happy ❤enjoy both of u
హ్యాపీ బర్త్డే🎉🎉
Nice bonding swapna and amma garu❤❤
Happy birthday Amma🎉🎉🎉
Happy birthday Amma swapna you are great and sweet hearted meela undali kodalante
Manamma dalane undedhi channapudu namma thathaya naku chala eathame super Manamma happy birthday
పుట్టినరోజు శుభాకాంశాలు అమ్మమ్మ గారు
Happy Birthday Amma 😊.. Meeru Ila ne happy ga , healthy ga undali ani korukuntunam Amma 😀
Happy Birthday aunty gaaru meeru manchi mentality God bless you & have good health
హ్యాపీ బర్త్డే అమ్మ 🎉🎉🎉🎉🎉🎉
Happy birthday attamma gariki
Happy birthday Amma❤🎉🎉
Chala baga chepparu ellapudu nidu aurarogayalato undalani a devvuni pray chesu kontanu ❤🎉happy birthday ammma
super Andi Mee bonding, very happy to see you both
Once again happy birthday Amma
Happy Birthday అత్తమ్మ 🎉❤
Namastey. Meeru ela chala putinarazlu jarupukovali Amma ❤❤❤❤❤❤❤
Nannu ma athamma kuda ala untam ma athamma kuda pillau kuda Ane nerchukutaru good thing ❤❤
Happy birthday to you amma..wooooooooow super .. bonding..
Super bonding keep smiling always happy Birthday ammama😊🎉🎉
అమ్మా పుట్టిన రోజు శుభాకాంక్షలు
Happy birthday amma ❤❤❤❤
Happy birthday amma meru swapna garu elane manchi ga vundali .
Super swapna meru apudu elage vudalli
Happy birthday attamma garu atta kodallu eppudu meelaga undali❤😊
Happy Birthday Ammamma Garu 🎉
Happy Birthday Ammammagaru
Puttinaroju subhakanshalu ammamma garu🎉
Happy birthday attamma
హ్యాపీ బర్తడే అమ్మ🎉🎉❤❤
హ్యాపీ బర్త్డే టు యు అత్తమ్మ🎉🎉❤❤
Happy Birthday Amma meru eddaru mi family andaru eppudu happy ga undali ❤❤❤❤
Happy Birthday amma 🎂🎉
Happy birthday 🎂 amma yepudu health bagundalane manspurthi ga korukuntunam
Happy birthday అమ్మ గారు🎉🎉❤
జన్మదిన శుభాకాంక్షలు అమ్మ 💐💐
Amma janmadina shubakankshalu mimmalni choodalani vundi swapnagaru avakasham estara?😍🙏💐
Happy birthday attamma🎉🎉
Happy Birthday Amma peda vallu uvate swapna super
Happy birthday Attamma🙏🙏
Many more happy returns of the day Amma meeru elage arogyam ga navvuthu undali epaatiki
Happy birthday athamma I love you athamma❤🎉🙏
Happy birthday mamagaru health jagartha 100yers bagundali
Na favourite athama Garu❤❤
హాయ్ అమ్మ హ్యాపీ బర్త్డే 🎊🎉మా అమ్మమ్మ కూడా మమల్ని బాగా చూసారు కానీ ఇప్పుడు లేరు