శ్రీ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ చరిత్ర | History of Sri Trikoteswara Swamy, Kotappakonda

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • History of Trikoteswara Swamy Temple Kotappakonda
    Trikoteshwara Swamy Temple is nestled in Kotappakonda village of Guntur district in Andhra Pradesh. The main deity Lord Shiva is worshipped here as Shri Trikoteshwara Swamy. The height of three peaked KotappaKonda hill is 1587 feet and the temple is constructed at the height of 600 feet. These three peaks represent Lord Brahma, Lord Vishnu, and Lord Mahesh.
    Shiva is established in the form of shiva lingam. A steep flight of 750 steps leads to the temple. A number of lakes, ponds can be seen on the hill and in front of the temple.
    #history #hinduism #Andhrapradesh #guntur

ความคิดเห็น • 27

  • @arunajyothikadraka4144
    @arunajyothikadraka4144 22 วันที่ผ่านมา

    Chala baga chupincharu students ki avasaram ina information

  • @futuretechtraveller8826
    @futuretechtraveller8826 2 ปีที่แล้ว +2

    Kotappakonda temple chala beautiful ga vuntundi, family tho visit chesthe baga enjoy cheyachu

  • @garataiahch5983
    @garataiahch5983 5 หลายเดือนก่อน

    Om Namah Shivaya🙏

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 9 หลายเดือนก่อน +2

    కోటప్పకొండ - విశ్వబ్రాహ్మణులు
    విశ్వబ్రాహ్మణ వంశీయులు కి కోటప్పకొండ కి ఒక ప్రత్యేక అనుభంద చరిత్ర ఉన్నది.పలనాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం శివరాత్రి తిరునాల్లకి ప్రతేకముగా ప్రభలు ఊరేగింపు గా అద్భుతం గా అలంకరణ తో వస్తాయి.
    ఈ ప్రభలు కోటప్పకొండ చుట్ట పక్కల ఉన్న పల్లెటూర్లలోని విశ్వబ్రాహ్మణ వంశీయులు చేత ఆయా గ్రామస్తులు పెద్దలు తయారు చేయిస్తారు.
    వినుకొండ దగ్గర ఉన్న కనుమర్లపూడి లోని విశ్వబ్రాహ్మణ వంశీయులు వీరయ్యచార్యులు, శరభయ్యా చార్యులు గారి చేత నిర్మాణం అయిన ప్రభ చూడడానికి ప్రజలు రెండు వరుసల్లో బార్లు తీరేవారు.
    వీరు కొండ వద్ద బొమ్మల నెలవు నిర్వహణ చేసేవారు. అంగి, మంగి అని రెండు మర బొమ్మలు అనగా ఈనాడు మనం ఇంజనీరింగ్ వారు చెప్పుకునే రోబోట్లు తయారు చేసి ప్రదర్శన చేసేవారు. ఆంగి సర్పంచ్ గారు కరణం గారు వచ్చారు కుర్చీ వెయ్యి అని అంటే మంగి కుర్చీ తెచ్చి వేసేది.అటువంటి మర బొమ్మలు కనుమర్ల పూడి విశ్వబ్రాహ్మణ వంశీయులు విజ్ఞాన ప్రదర్శనకి ప్రజలు ఆశ్చర్య పోయేవారు.
    చరిత్ర లో ఆయుర్వేద వైద్యం చేసే సిద్దనాగర్జునచార్యులు ఒకరు.వీరి వంశం వారే సిద్దు ఇంటిపేరు ఉన్న విశ్వబ్రాహ్మణ వంశీయులు.
    ఈ సిద్దు ఇంటిపేరు కలిగిన కోటయ్యచార్యులు వారు ఈ కోటప్పకొండ క్షేత్రం ఆలవాలంగా తపస్సు చేసినారు.
    వీరి శివ ఉపాసకులు ఆనాటి నరసరావుపేట జమీందారు గారికి భార్య గారికి వచ్చిన కడుపు నొప్పి దోష నివారణ కోసం ఆయుర్వేద చికిత్స ఎన్నో ప్రాంతాల్లో చూపించి విసిగి పోయిన జమీందారు గారు కోటప్పకొండ లో ఉండే సిద్దు కోటయ్యచార్యులు గారి వైద్యం వలన నయం అయ్యింది.
    కోటయ్య చార్యులు గారికి గోంగూర మాన్యం అనే పేరు తో సుమారు వందల ఎకరాల మాన్యం ఇచ్చారు.
    ఆ కోటయ్యచార్యులు గారి సమాధి లింగం కోటేశ్వర లింగం అయ్యింది.
    అక్కడ ఉండే లింగములలో ఎది సమాధి లింగం అనేది పరిశోదన చేయాలి.
    సహజముగా చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య అనే పేరు ఆ ఆయుర్వేద వైద్యము వారి నామమే అయితే శివుడు చెవిటి వాడని బిగ్గరగా చెప్పలి అని కాలక్రమేణా ఇలా మారింది.
    వారి సంతానం కూడా అదే రీతిన సమాధి చెందారు.
    ఇప్పుడు దక్షిణా మూర్తి దేవాలయంగా మారిపోయింది.
    శిల్ప శాస్త్రములో ఎక్కడ కూడా లింగ రూపములో దక్షిణ మూర్తి లేదు కానీ ఇక్కడ లింగ రూప దక్షిణ మూర్తి అని అంటున్నారు.
    పక్కన ఉన్న గొనేపుడి లో ఉండే ప్రముఖ శిల్పి గారు అయిన సిద్దు వెంకటేశ్వర్లు గారికి ఈ చరిత్ర తెలుసు. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు అంటే ఇద్దరు శిల్పులపనితనానికి ప్రతిభకు నిదర్శనంగా ఇందిరాగాంధి గారి చేత సత్కారం పొందినారు.వారిలో ఒకరు సిద్దు వెంకటేశ్వర్లు గారు.ఈయనకు వివాహం కాలేదు చివరి రోజుల్లో విటంరాజుపల్లె లో కాలం గడిపారు.
    కోటప్పకొండ మెట్ల పక్కన ఉన్న విశ్వబ్రాహ్మణ సత్రం మొదటిగా బల్లికుర్వ మండల ముక్తేశ్వర గ్రామానికి చెందిన కుందుర్తి శరభమ్మ గారు సుమారు 1000 రూపాయల వ్యయముతో పామర్తి నాగభూషణ శర్మ గారు పౌరోహిత్య ఆధ్వర్యం లో నెలకొల్పబడినది.
    ప్రతి దేవాలయం కు విశ్వకర్మ వంశీయులు కి కచ్చితంగా సంబంధం ఉంటుంది కాలక్రమేణా కోటప్పకొండ లోని విశ్వకర్మ వంశీయుల యొక్క అసలు చరిత్ర మరుగున పడి పోయింది.
    ఈనాటికీ కూడా పూర్వకాలపు జానపద సాహిత్యం లో ఈ విషయాలు చెప్పేవారు.
    చరిత్ర గ్రంధస్తం చేసే నాటికి తారుమారు అయ్యియి. ఆనాటి వారికి ఈ విషయాలు తెలిసిన విశ్వబ్రాహ్మణ అనేవి విషయాలు తీసివేసి చరిత్రలు రాశారు.
    దాచేపల్లి వాస్తవ్యులు స్వర్ణ సుబ్రమణ్య కవి గారు ఈ విషయములు పైన పరిశోధన చేశారు.
    విశ్వబ్రాహ్మణ వంశీయులు ఎన్నో చరిత్రలు పోగొట్టుకున్న వాటిలో ఇది ఒకటి.
    విశ్వబ్రాహ్మణులు లేని చోట కథలు చెప్పండి అనే నానుడి సమాజములో ఉండేది అంటే అంత తార్కికంగా విమర్శకంగా నిజ నిర్దారణ ఆలోచన చేసే వారు.
    ఈనాడు ఆ కథల వినుటకే అలవాటు పడ్డారు ఆ తార్కిక జ్ఞానం కొరవడింది.

    • @pventertainments766
      @pventertainments766 5 หลายเดือนก่อน

      Who is Ananda Valli? Please tell me.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 ปีที่แล้ว

    చాల చాలా ధన్యవాదాలు తమ్ముడు వీడియో చాలా బాగుంది 👌🙏🙏🙏🙏

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 ปีที่แล้ว +6

    దీన్ని కోల్పోయాము అన్న బాధ మర్చిపోలేక పోతున్నాను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మా గుంటూరు జిల్లా ని నాశనం చేశారు మాకు కొండవీడు లేదు కోటప్పకొండ లేదు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది చాలా బాగా చెప్పారు ఈ చరిత్ర ఇది నలుగురికి ఉపయోగపడుతుంది మీరు ఇంకా బాగా వీడియోస్ చేయాలని సంపూర్ణంగా మంచి మద్దతు తెలియజేస్తున్నాను

  • @k.satyanarayana4614
    @k.satyanarayana4614 5 หลายเดือนก่อน

    Thank you sir

  • @k.venkataramanareddy7082
    @k.venkataramanareddy7082 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @aranga541
    @aranga541 11 หลายเดือนก่อน

    Good video ❤

  • @sriramulugundla9738
    @sriramulugundla9738 8 หลายเดือนก่อน

    good.. video

  • @tsambaiahtadiboina6624
    @tsambaiahtadiboina6624 2 ปีที่แล้ว +1

    great temple. In. A. P

  • @ankaiahyadavtankam4003
    @ankaiahyadavtankam4003 2 ปีที่แล้ว +4

    అన్నా నమస్తే అన్నా. కాటంరాజు టెంపుల్ ప్రకాశం జిల్లాలో కంభం మార్కాపురానికి నల్లమల అడవుల్లో ఉందన్న ఆ టెంపుల్ గురించి కూడా పెట్టండి అన్నా కాటమరాజు కథల్లో కూడా ఉందా టెంపుల్ గురించి వివరణ

  • @sivakesavafilims8116
    @sivakesavafilims8116 2 ปีที่แล้ว +1

    అన్నా మీరు పెట్టిన వీడియో చూస్తూనే ఉన్నాను చాలా బాగున్నాయి అలాగే నాదో చిన్న రిక్వెస్ట్ విషయం ఏమిటంటే ఎయిర్పోర్టులో ఏ జాబ్స్ ఉంటాయి అవి చేసే విధానం ఏంటి దానిపై ఒక వీడియో చేసి పెట్టండి ప్లీజ్ అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది ప్లీజ్ అన్న

  • @murugeshn1611
    @murugeshn1611 2 ปีที่แล้ว

    Sup bro Nice video

  • @nagaiahpittala8031
    @nagaiahpittala8031 6 หลายเดือนก่อน +1

    కోటప్పకొండగణపతి

  • @venkataraopaladugu8783
    @venkataraopaladugu8783 2 ปีที่แล้ว +2

    Vinukonda gurinchi cheppandi

  • @siva-fy9ym
    @siva-fy9ym 2 ปีที่แล้ว +1

    Alage adivarapupeta sri shiva bala yogi temple gurinchi okka video

  • @siva-fy9ym
    @siva-fy9ym 2 ปีที่แล้ว +1

    Drakshaaramam bheemeswara swamy temple gurinchi okka video cheyandiiiiii

  • @nagaiahpittala8031
    @nagaiahpittala8031 6 หลายเดือนก่อน +1

    పిట్టలనాగయ్య అటొఒనరుకవలినకోరికగణపతిape

  • @chintapaplliafrid2810
    @chintapaplliafrid2810 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @qee405
    @qee405 2 ปีที่แล้ว +4

    Kani ee Christian government kotappakonda Pina molika vasatulanu kuda kalpinchatam ledu

  • @tirupatinampelly2526
    @tirupatinampelly2526 ปีที่แล้ว

    thank you very much sir, asalu maha shiva ratri ki mundu kani tarvatha kani notification rakapovadam ahadha ga undi, chala baga vivarincharu ,koti prabhalu ante koti vidyuthu deepala leka monna erpatu chesinavi okkokka prabha ga koti sankylo erpatu cheyala? ! ,kani chala mahimanvitham,bhakthulu dwaja sthambhaniki vari pillalanu enduku kadatharu ani telupaledu? ! Pancha aramalu ante sarina artham bhavam enti antaru? !dwadasha jyothir lingalu ante enti aa 12 lingalanu mathrame jyothir lingalu ani enduku pilustharu ala pilusthu darshinchi pujinchalani evaru eppudu ekkada etla enduku edi enti evariki edi enti eppudu ekkada etla enduku chepparu ? ! Amarnath pasupatinath mukti nath kilasa parvatha lingalanu emani pilustharu ? !pancha butha lingalu, pancharamalu, nepal loni pasupatinath,muktinath,amarnnath,kilasaparvatha lingalanu ,trikuteshwara lingalanu jyothir lingalu ga enduku etla eppudu evaru ekkada etla edi enti pilavakudadu oka varusalo oka yathra pranilika kendra rastra prabuthvalu samanyulaku andubatu lo ravana vasathi vyvastha rakshana soukarylatho erpatuku evaru enduku etla eppudu edi enti ekkada sahakarincharu sadhym kadu antaru ? !

  • @anasuyapalaparthi5933
    @anasuyapalaparthi5933 7 หลายเดือนก่อน +1

    వీడియో లో గొల్లభామ అని చెబుతూ గొల్లభామ అనే కీటకాన్ని చూపించావంటే నీ తెలివికి నవ్వాలా? ఏడవాలా???

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 9 หลายเดือนก่อน

    Congress adhikaram loki ravali
    KCR family members andaru chithuga odhipovali
    If you bless me government job
    If you bless me my husband to stay with me
    Definitely i will visit you Lord kotapa kotaiah 👏👏👏👏

  • @tirupatinampelly2526
    @tirupatinampelly2526 ปีที่แล้ว

    84

  • @tirupatinampelly2526
    @tirupatinampelly2526 ปีที่แล้ว

    Puspha cinimalo rara swami bangaru meesala roshala swami ane pata cinama nannu adharam chesukuni ,anthaku mundu ala vykunta puramlo nannu adharam , chupe bangaramayene sri valli matae manikymayene ani nannu adharam chesukuni , ante koti prabhalu erpatu cheyabothunnara tri kuteshwarudu tri kuta parvathalu digi rabothunnada ? !adi meeru ela eppudu ekkada etla edi enti enduku evariki spastam cheyagalaru ? !