Anantha Lakshmi - ఇలా చేస్తే కోరిన వ్యక్తిని వెంటనే వశపరచుకోవచ్చు!! || Vashikaranam || SumanTV Mom

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear.A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parent(s) better. ... When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/SumanTVMOM

ความคิดเห็น • 49

  • @skcvijrak7358
    @skcvijrak7358 3 ปีที่แล้ว +23

    ఎంత ప్రేమ చూపినా కొంతమంది అత్తల, భర్తల అహంకారాలు, సాధించే శాడిజం మెంటాలిటీ మారవు. అదేదో ఆడదానికి అంతకంటే గత్యంతరం ఏముంటుందిలే పడి ఉండక అనుకుంటారు. ఇహ అభిమానం చంపేసుకుని మరీ హీనంగ ఉండటమే ప్రేమ అంటే, అసలంత హీనంగ ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు.

  • @haripriya7006
    @haripriya7006 3 ปีที่แล้ว +13

    Dr అనంత లక్ష్మి గారు, మీ వీడియోస్ నేను ఫాలో అవుతాను.
    మీరు చాలా బాగా చెప్పుతారు.
    కానీ ఈ వీడియోలో మాత్రం, ప్రేమ ఎంతటివారినైనా మంచిగా మారుస్తుంది అని అంటే, అది నిజం అనుకోను.
    ఎందుకంటే, స్మూత్ లైఫ్, ఒక్కరి వాళ్ళ కాదు...
    ద్రౌపది వల్లనే అని అనలేము, పాండవుల గొప్పతమ్ కూడా వుంది.
    Every change in life is to and fro.
    స్పందించే మనసు ఎప్పుడో ఒకసారి ఐన స్పందిస్తుంది.
    కొన్ని మొండి ఘటాలు మారరు....పుట్టుక తో వచ్చింది పుడకలుదాకా పోదు

  • @niharikagurrapu9479
    @niharikagurrapu9479 3 ปีที่แล้ว +6

    Chala baga cheparu amma👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanamsujata7012
    @bhavanamsujata7012 3 ปีที่แล้ว +2

    Useful information Amma 👍👍

  • @skcvijrak7358
    @skcvijrak7358 3 ปีที่แล้ว +12

    అంటే భార్యలనీ, కోడళ్ళనీ సాధించే వాళ్ళూ, రాచిరంపాన పెట్టి చంపేసే వాళ్ళూ ఆ ఆడాళ్ళు సరైన ప్రేమ చూపకపోవటం వల్లనేనంటారా? ప్రేమ చూపించి మచ్చిక చేసుకోవాల్సింది ఎంతసేపూ భార్యలూ, కోడళ్ళేనా? ఏం భర్తలూ, అత్తలకు ఆ అవసరం లేదా ప్రేమగ వశం చేసుకునే అవసరం. ఇంక ఎన్నాళ్ళూ ఈ దాసీలా పడి ఉండమనే ఈ మధ్య యుగపు నీతి కబుర్లు భార్యలకీ కోడళ్ళకీ మాత్రం చెబుతారు??

    • @navya4286
      @navya4286 3 ปีที่แล้ว

      Correct ga chepparu

  • @madhurimamidi4320
    @madhurimamidi4320 3 ปีที่แล้ว +1

    Good message Amma ,meeru yilantk manchi vishayyalu yenno naaku videos cheppalaani thank you Amma korukuntunnanu

  • @radhasharivillu508
    @radhasharivillu508 3 ปีที่แล้ว +5

    Aksharam aksharam chala baga cheparamma anni relations ni prema aapyayathatho jainchavachani chakkaga cheparu andaru telsukovalsina vishyam👌👌👍

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว

      ఎంత ప్రేమ చూపినా కొంతమంది అత్తల, భర్తల అహంకారాలు, సాధించే శాడిజం మెంటాలిటీ మారవు. అదేదో ఆడదానికి అంతకంటే గత్యంతరం ఏముంటుందిలే పడి ఉండక అనుకుంటారు. ఇహ అభిమానం చంపేసుకుని మరీ హీనంగ ఉండటమే ప్రేమ అంటే, అసలంత హీనంగ అవసరం ఉందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు.

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 3 ปีที่แล้ว +1

    Baga cheppar anantha lakshmi ammagaru 🙏

  • @RanjithKumar-er2sg
    @RanjithKumar-er2sg 3 ปีที่แล้ว

    Super said madam last line's correct word's

  • @pk4001
    @pk4001 3 ปีที่แล้ว +1

    Hi Jaya garu,
    You are looking good without makeup. 👍🏻

  • @shanmukh5327
    @shanmukh5327 3 ปีที่แล้ว +6

    Avunu amma meru cheppindhi 100 percent nijam. Ma atthagaru thana prema thoney, seva thoney andhari manasulani jayinchindhi. Koddalanu entho baga chusukuntaru. Memu koda thana manasuku thaggattey naduchukuntsmu. Maku a porapachalu levu. Andharam thana mataku entho respect istamu. Indhantha thana premathoney sadhyamayindhi. Kodalu ku koda bagalenapudu entho seva chesindhi. Nenu entho garvamga cheppukunta ma atthagaru chupinchinatha prema a atthagaru chupinchadhemo ani. Kevalam idhi antha prema, service thoney sadhyamavuthundhi..

    • @chanduveerapaneni1306
      @chanduveerapaneni1306 3 ปีที่แล้ว

      Meru chala lucky andi

    • @shanmukh5327
      @shanmukh5327 3 ปีที่แล้ว +1

      @@chanduveerapaneni1306 avunu nenu lucky ney. Inkoka surprise vishayam cheppamantara ma atthagaru ma variki stepmother. Kani chepithey kani evariki theliyadhu thanu stepmother ani. Antha prema ga thanu pillalani penchindhi. Vala amma mata antey ma variki vedham. Memu alaney vuntamu. Nenu endhuku ila na swa vishayam cheputhunanatey prematho sadhinchalenidhi edhi ledhu ani cheppatanikey.

    • @chanduveerapaneni1306
      @chanduveerapaneni1306 3 ปีที่แล้ว

      @@shanmukh5327 Avunu andi kontha mandi mana prema ni ardam chesukoleni murkulu kuda vibration alanti varini avaru marchaleru

  • @pallavimahesh4460
    @pallavimahesh4460 3 ปีที่แล้ว +1

    Very nice amma

  • @Abhimani-n7x
    @Abhimani-n7x 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పే అత్తగారిని మెప్పించిన కోడలు ( చీ ర కోసం ..తిరిగి దేవలోకం వెళ్ళటం కోసం)...జగదేక వీరుని కథ సినిమాలోది... గులెఖావలి కద కాదనుకుంటా....అమ్మా శ్రీ అనంత లక్ష్మి గారూ🙏🏽

  • @anju209
    @anju209 3 ปีที่แล้ว +12

    Enni cheyani....emi cheyani...entha bharinchina....ee మగ vallu mararu...epudu పరాయి ఆడదాని medane choopuuu

    • @haripriya7006
      @haripriya7006 3 ปีที่แล้ว +1

      true
      change should be from their side tooo..

    • @anju209
      @anju209 3 ปีที่แล้ว

      @@haripriya7006 kani mararu....vallu anthye

  • @sravanibg6205
    @sravanibg6205 3 ปีที่แล้ว +1

    Amma meeru cheppindhi antha chala bavundhi n 100% correct prema vallane edaina sadhyam....chinna correction Amma.....aa ntr movie gulebhakavali Katha kaadhamma....jagadhekaveeruni katha

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว

      Avathali vallu kuda aa prema ni gurthinchi respond aithene. Kani chala mandi bharthalu, atta garlu aa cheyaka emi chesthundi, ila kaka ela vuntundi ani bharyani casual ga theesukuntaru

  • @srideviraparla417
    @srideviraparla417 3 ปีที่แล้ว

    Jaya garu looking good without makeup

  • @skcvijrak7358
    @skcvijrak7358 3 ปีที่แล้ว +9

    సరే ఇంట్లో ఉండే గృహిణి ఇలా బయటనుండి వచ్చిన భర్తకి రిలాక్సింగ్ గ చిరునవ్వుతో ఎదురు వచ్చి సపర్యలు చేస్తుంది. మరి ఉద్యోగానికి బయటకి వెళ్ళొచ్చిన భార్య ఉన్నపుడు భర్త కూడ అలాగే చేదోడు వాదోడుగ ఉంటూ కొండొక చో అలానే సపర్యలు కూడ చేయాలి కదా. మరది చెప్పరే? ఎంత సేపూ ఒకవైపు వర్షనేనా

  • @lathas6670
    @lathas6670 3 ปีที่แล้ว +9

    Daughter unde intilo kodalu ente baga chuskona adi panikiradu.

    • @haripriya7006
      @haripriya7006 3 ปีที่แล้ว +1

      very much true.... i m in the same boat

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +1

      True. But andaru alane undaru lendi

  • @balajigadde6389
    @balajigadde6389 3 ปีที่แล้ว

    Hi jaya garu with out mackup you're so nice

  • @vamruthavarshini
    @vamruthavarshini 3 ปีที่แล้ว +3

    Droupati 5 bhartalu ki bharya gaa raavadaaniki gata janma lo yedo kaaranam undi ani vinnanu . Adi yento cheppagalaraa dayachesi.

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +1

      Gatha janmalo muni patni. bhartha sanyasinchi vadilesi pothe bhartha meeda mamakaram theeraka sivudi kosam thapassu chesthundi. Sivudu varam korukommante Sivudini chusina bhakthi paravasam lo no leka pathi viyogam tho kani pathi pathi ani 5 sarlu annadata. Andukani sivudu neeku vache janma lo 5 guru bharthalu untaru ani varam ichadanta. Idi oka story.

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +1

      ఏదో ఎవరూ ద్రౌపదినీ, మహాభారతాన్ని ఆక్షేపించకుండ ఈ కధలు పుట్టించి కవరింగ్ చేసే ప్రయత్నమే కానీ అసలు భారతంలో ఈ కధ ఉన్నట్లు లేదు.
      చేదు నిజం ఏంటంటే భారతంలో పాండవుల దృష్టిలో స్త్రీ అంటే ఎంత విలువంటే భార్యగా వచ్చిన స్త్రీని బిక్షతో పోల్చేంత సంస్కారవంతులైన వెధవలు, ఆ తల్లి తెలియక పంచుకోండి అన్నంత మాత్రాన ఇక అర్ధం పర్ధం లేని ఆ మాటే వేద వాక్కు అన్నట్లు ఒక స్త్రీని ఆమె ఇష్టాఇష్టాలు, అభిప్రాయం తెలుసుకోకుండానే పెళ్ళి పేరుతో పంచుకోవడం ఇది భారతంలో స్త్రీకి విలువ. ఎవరైనా ఎపుడైనా ఆక్షేపించవచ్చని, ప్రశ్నించవచ్చని తెలివిగ ఏవో కధలల్లుతారు అంతకన్న ఏంలేదు. కేవలం కౌరవులనే దుష్టులుగ చూపిస్తున్నారు కానీ ఆడదాని విషయంలో పాండవులు మాత్రం ఏం తక్కువ? స్త్రీ అభిప్రాయంతో పని లేకుండా పంచుకోవడం దగ్గర్నుంచీ జూదంలో పందెం ఒడ్డేవరకు. వీళ్ళు దాసీగ అప్పగిస్తేనే కదా ధుర్యోధనుడు వస్త్రాపహరణం చేయించింది. ఈ విషయంలో ధుర్యోధనుడికన్న ధర్మరాజునే తిట్టాలి న్యాయానికి

  • @karusaladeepak6181
    @karusaladeepak6181 3 ปีที่แล้ว

    It is jagadekaveeruni katha amma

  • @bunny2178
    @bunny2178 3 ปีที่แล้ว +3

    Mari entha prema ga unnakuda athagaru venaka gothulu testhe em cheyyali?

  • @ramadevi-cq3qx
    @ramadevi-cq3qx 3 ปีที่แล้ว

    Barta biddalni tappa migatha relation kosam parigetutune unde manushulunii 30 years pine baristuna opika ku parakastha cherindi avathala manasu spandana lekunte emi cheyalemu

  • @Alliswell-gd6fu
    @Alliswell-gd6fu 3 ปีที่แล้ว

    ma husband manchivaaru, kani ma atha gaaru thana maata vinelaaga pratisaari edo oka vasikaranaalu konda vaallu vaste chesthundi, aa prabhavam entha kaalam untundho teliyacheyagalaru alage aa prabhavam poyaaka samardhulu ga thayaravthaara theliyacheyandi mma🙏🙏

  • @supriyasreenivas2420
    @supriyasreenivas2420 3 ปีที่แล้ว

    Emi cheyali

  • @venkatnaryanaraavi7114
    @venkatnaryanaraavi7114 ปีที่แล้ว

    Treta Yuga mulo meru chpenve. EDI Kali yugam.

  • @soumya2290
    @soumya2290 3 ปีที่แล้ว

    Nijjama proof? Amma

  • @explorethescienceworld5928
    @explorethescienceworld5928 3 ปีที่แล้ว +3

    Andharu e video chudandi 👌👌
    amma miku 🙏

    • @skcvijrak7358
      @skcvijrak7358 3 ปีที่แล้ว +1

      Bharthalu kuda chudali grahinchali, prema gouravam thaamu kuda ivvaki bharyalaki ani

  • @supriyasreenivas2420
    @supriyasreenivas2420 3 ปีที่แล้ว +2

    Amma Naa bhartha vipareetanga anumanistadu

    • @geetanjalip9468
      @geetanjalip9468 3 ปีที่แล้ว

      Adhi oka rogam ma, okasari puttaaka chacchedhaaka poshu , bitter truth

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 ปีที่แล้ว

    అత్తగారు వండితే final గా కోడళ్ళు పెడుతున్నారు.ఇందుకేనేమో...😜😜😜

  • @padmasanibatchu3168
    @padmasanibatchu3168 3 ปีที่แล้ว

    It's not guleba kavali Katha
    Pic name Jagadekaveeruni katha

  • @d.ubujji7076
    @d.ubujji7076 3 ปีที่แล้ว

    Very nice amma🙏🙏🙏🙏