యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకుంటే, ప్రాణాలతో విడిచిపెడ్తాం అని క్రిస్తవులను హింసించినప్పుడు వారు యేసు దేవుడు కాదు అని తప్పించుకొని ఉంటే బాగుండు కదా sir ఎందుకంటే వారు అయన wanted గా చెప్పట్లేదు కాదా 🙏🙏😭
Vp రెడ్డి గారు జై శ్రీరామ్ ఒక్కటే కాదు ఇతర దేవతల విగ్రహాల దగ్గర పెట్టి ఇచ్చిన ప్రసాదం కూడా తింటాను అన్నారు. అలా తినమని బైబిల్ లో ఉందా.?? హిందూ జండాలు ఆయన ఇంటికి కూడా కట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చాను అన్నారు. ఈయన ఒక దైవ సేవకుడు అయి వుండి హిందూ జండాలు తన ఇంటికి కట్టడానికి పర్మిషన్ ఎలా ఇస్తాడు. నేను మాత్రమే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ లో ఉన్న విషయాన్ని ఆయన కచ్చితంగా ఎందుకు చెప్పలేకపోయాడు. వీటన్నిటిని గురించి ఎవరూ మాట్లాడరేంటి బ్రదర్. ఒక్క జై శ్రీరామ్ అన్న మాట గురించి మాత్రమే మాట్లాడుతున్నారేంటి అందరూ. Vp రెడ్డి గారు యేసయ్య పరిశుద్ధుడు అని మాత్రమే బోధ చేస్తున్నాడా లేకపోతే యేసయ్యే నిజమైన దేవుడు అని నమ్మి బోధ చేస్తున్నాడా.? యేసే నిజమైన దేవుడు అని బోధ చేస్తే మరి క్రిస్టియన్స్ కి యేసు దేవుడు, హిందువులు కి రాముడు దేవుడు అని ఎందుకు చెప్తున్నాడు. Vkr గారిలా యేసు మాత్రమే నిజమైన దేవుడు, సృష్టి కర్త, సమస్తాన్ని సృష్టించిన వాడు అని ఎందుకు దైర్యం గా చెప్పలేదు. మనుషులకి భయపడ్డారా లేకపోతే తన బంధువులు బాధ పడతారని చెప్పలేదా, లేకపోతే యేసు తో పాటు మిగిలిన వాళ్ళు కూడా దేవుళ్ళే అని నమ్ముతున్నాడా. ఎటు పోతుంది మన క్రైస్తవ్యం.
అన్నగారు..ఈ విధంగా ప్రతి దైవ సేవకుడు కలిసి వుండాలి..honey johnson, జాన్ babu,శాంబశివరావు, విజయ ప్రసాద్ రెడ్డి, విజయ కుమార్, అనిల్ గారు, మత ఉన్మాదలకు డీ అంటే డీ కొట్టే సేవకుల ఐక్యత కలిగి వుండాలి...మీరందరూ కలిసి వుంటే మత ఉన్మాధులు పారీపోతారు ...
జాన్ బాబు అన్నగారు..దేవుడు ఇచ్చిన మీకు గొప్ప అవకాశం ...సేవకుల అందరిని ఏకపరిచి అందరిని కాదు మత ఉన్మాదలను ఎదిరించే సేవకులతో కలిసి..మీరు యుద్ధము చేసే సమయం వచ్చింది అనుకుంటా.... గ్రంథాలలో వున్న ప్రతి విషయం బయటకు తీయాలీ అన్య జనులకు సత్య దేవుని తెలియచేసే భాధ్యత..మీ పైన వుంది..ఇది మీరు.. మీరు ..మాత్రం చేయగలరూ .
దేవుడికి లోబడి యుండుడి ..అప్పుడు అపవాది మీ ఎదుటి నుండి పారీపోవును.. మీరు అందరూ కలిసి వుంటే క్రిస్టియన్ వాళ్ళకి వ్యతీరెకముగా మాట్లాడే మత ఉన్మాదలకు (లలితా కుమార్, కరుణాకర్, రాధ మనోహర్ దాస్..ఇంకా చాలా మందికి...ఈ భాషలో చెప్పకూడదు ..కానీ చెప్పాలి ఉచ్చ పడిపోతాది అంతే..జాన్ బాబు గారు మీరు అందరిని ఏకం చేయాలి...
Vijayaప్రసాద్ రెడ్డి గారు...ఆ సందర్భంలో అలా మాట్లాడినా సందర్భం వచ్చింది..మత ఉన్మాదిలు చూస్తున్నారూ కాబట్టి..వాళ్లు నోరు మూయించాలని అలా మాట్లాడారు అంతే...
Bible chadavani vakthe 0 ni kanugonnaru...Inka chala unnay. ..earth round ga undanna vadni tagalabettaru...Inka chala unnay ..atom bomb valla use unda..Bible chadivi kanugonnavi chala cheddavi unnay mari vatigurunchi cheppara...endayya idi John babu ..
నిర్గమకాండము 23:13 నేను మీతో చెప్పిన వాటి నన్నిటిని జాగ్రత్తగా గైకొన వలెను వేరొక దేవుని పేరు ఉచ్ఛరింపబడు అది నీ నోటి నుండి రానీయ తగదు
మత్తయి 12:36
నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
వందనములు అన్నా .మీకు దేవుని క్రుప ఉంది .God bless you
యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకుంటే, ప్రాణాలతో విడిచిపెడ్తాం అని క్రిస్తవులను హింసించినప్పుడు వారు యేసు దేవుడు కాదు అని తప్పించుకొని ఉంటే బాగుండు కదా sir ఎందుకంటే వారు అయన wanted గా చెప్పట్లేదు కాదా 🙏🙏😭
Only Praise the LORD. For Christian’s.
No praise to any religious so called Gods.
Vp రెడ్డి గారు జై శ్రీరామ్ ఒక్కటే కాదు ఇతర దేవతల విగ్రహాల దగ్గర పెట్టి ఇచ్చిన ప్రసాదం కూడా తింటాను అన్నారు. అలా తినమని బైబిల్ లో ఉందా.?? హిందూ జండాలు ఆయన ఇంటికి కూడా కట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చాను అన్నారు. ఈయన ఒక దైవ సేవకుడు అయి వుండి హిందూ జండాలు తన ఇంటికి కట్టడానికి పర్మిషన్ ఎలా ఇస్తాడు. నేను మాత్రమే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ లో ఉన్న విషయాన్ని ఆయన కచ్చితంగా ఎందుకు చెప్పలేకపోయాడు. వీటన్నిటిని గురించి ఎవరూ మాట్లాడరేంటి బ్రదర్. ఒక్క జై శ్రీరామ్ అన్న మాట గురించి మాత్రమే మాట్లాడుతున్నారేంటి అందరూ. Vp రెడ్డి గారు యేసయ్య పరిశుద్ధుడు అని మాత్రమే బోధ చేస్తున్నాడా లేకపోతే యేసయ్యే నిజమైన దేవుడు అని నమ్మి బోధ చేస్తున్నాడా.? యేసే నిజమైన దేవుడు అని బోధ చేస్తే మరి క్రిస్టియన్స్ కి యేసు దేవుడు, హిందువులు కి రాముడు దేవుడు అని ఎందుకు చెప్తున్నాడు. Vkr గారిలా యేసు మాత్రమే నిజమైన దేవుడు, సృష్టి కర్త, సమస్తాన్ని సృష్టించిన వాడు అని ఎందుకు దైర్యం గా చెప్పలేదు. మనుషులకి భయపడ్డారా లేకపోతే తన బంధువులు బాధ పడతారని చెప్పలేదా, లేకపోతే యేసు తో పాటు మిగిలిన వాళ్ళు కూడా దేవుళ్ళే అని నమ్ముతున్నాడా. ఎటు పోతుంది మన క్రైస్తవ్యం.
అన్నగారు..ఈ విధంగా ప్రతి దైవ సేవకుడు కలిసి వుండాలి..honey johnson, జాన్ babu,శాంబశివరావు, విజయ ప్రసాద్ రెడ్డి, విజయ కుమార్, అనిల్ గారు, మత ఉన్మాదలకు డీ అంటే డీ కొట్టే సేవకుల ఐక్యత కలిగి వుండాలి...మీరందరూ కలిసి వుంటే మత ఉన్మాధులు పారీపోతారు ...
Yes edhe kavali👍
తప్పు కాదు మీరు కరుణాకర్ తో డైరెక్ట్ గా డిబేట్ చెయ్యటం వలన కరుణాకర్ దగ్గర సబ్జెక్టు లేదని అందరికి తెలిసి పోతుంది, మీ వ్యూహం సూపర్
Only Praise the LORD. For Christian’s.
No praise to any religious so called Gods.
JESUS CHRIST only to be honoured worshipped n be Praised.
జాన్ బాబు అన్నగారు..దేవుడు ఇచ్చిన మీకు గొప్ప అవకాశం ...సేవకుల అందరిని ఏకపరిచి అందరిని కాదు మత ఉన్మాదలను ఎదిరించే సేవకులతో కలిసి..మీరు యుద్ధము చేసే సమయం వచ్చింది అనుకుంటా.... గ్రంథాలలో వున్న ప్రతి విషయం బయటకు తీయాలీ అన్య జనులకు సత్య దేవుని తెలియచేసే భాధ్యత..మీ పైన వుంది..ఇది మీరు.. మీరు ..మాత్రం చేయగలరూ .
దేవుడికి లోబడి యుండుడి ..అప్పుడు అపవాది మీ ఎదుటి నుండి పారీపోవును.. మీరు అందరూ కలిసి వుంటే క్రిస్టియన్ వాళ్ళకి వ్యతీరెకముగా మాట్లాడే మత ఉన్మాదలకు (లలితా కుమార్, కరుణాకర్, రాధ మనోహర్ దాస్..ఇంకా చాలా మందికి...ఈ భాషలో చెప్పకూడదు ..కానీ చెప్పాలి ఉచ్చ పడిపోతాది అంతే..జాన్ బాబు గారు మీరు అందరిని ఏకం చేయాలి...
వందనాలు అయ్యగారు చాలా మంచి వీడియో చేసారు
విజయ్ అన్న సూపర్ ఒక దేవజనుడు విజుయ్ మాసహోదరుడు.దేవుని పకక్షాన పోరాడతారు
Naku ade roju artam ayindi endukante Lalit dukanam band avutundi.kottukuntone aynaku kasulu raltayi.
Vp reddy total wrong
మీరు తీర్పు తీర్చకుడి....
Yes it is not wrong
జాన్ బాబు అయ్యా మాట్లాడితే ఇక తిరుగు వుండదు🤗 నిజంగా బైబిల్ పండితుడు అనిపించుకున్నారు సార్ మీరు యేసు నామనికి మహిమ కలుగు గాకా
Yes❤
Vijayaప్రసాద్ రెడ్డి గారు...ఆ సందర్భంలో అలా మాట్లాడినా సందర్భం వచ్చింది..మత ఉన్మాదిలు చూస్తున్నారూ కాబట్టి..వాళ్లు నోరు మూయించాలని అలా మాట్లాడారు అంతే...
సార్ మత్తయి 24అ......10ఒకనినీఒగికఢుఅపప్డ
Bible chadavani vakthe 0 ni kanugonnaru...Inka chala unnay. ..earth round ga undanna vadni tagalabettaru...Inka chala unnay ..atom bomb valla use unda..Bible chadivi kanugonnavi chala cheddavi unnay mari vatigurunchi cheppara...endayya idi John babu ..
Meeru karunakar daggara ki velli chethulu kalipna sanganthi maaku telusu, meeru kuda oka mathonmaadive anipistundi, vpr jaisreeram annaadani cheppi nuvve kuda jaisreeram antunam , vpr paapamaithe needi double paapam. Sevakulake ekkuva siksa untadi jagratha.
Hindhuvulalo japa, sadhana mandala deksha, only veg meals unai, patichevalu unaru Mari melo vallu japa sankhya yenta chestari?
Yvuhatmakanga buthulu kuda matladavacha ?
Tappunnra
Ithara devullanu praise cheyyadam thappu
John babu bro meeru para lokam ki managing director ahh??? No entry enti??? 🤣🤣 meeku bible patla knowledge ledhu... First bible nerchikondi 🙏sir
ముందు వీడియో చూడండి సార్