ప్రభువునుకించపరచింది( VIJAYPRASAD) మీరా నేనా ?చురకలు అంటించిన (JOHN BABU)గారు!Obcc| Vkr|Karunakar
ฝัง
- เผยแพร่เมื่อ 7 พ.ย. 2024
- CH.సంబశివరావు గారి కాల్ రికార్డింగ్ వినండి!VP గారికి నిజంగానే BP వచ్చినట్టుంది
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. ^ This video has no negative impact on the original works (It
would actually be positive for them) This video is also for teaching purposes. It is positively transformative in nature. " It only used bits and pieces of videos to get the point across where necessary
👌🌹✌🌹👍Don't forget to like, comment, share and subscribe to our channel నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో మేము ఈ పరిచర్యలు చేయు చున్నాము!! ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము💕మీ కొరకు ప్రార్ధించే సంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి👈
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor Marripudi.JohnBabu
Beulah Ministries India
Tenali(Kattevaram)522202,Guntur(Dt)A.p, India.
Mobile:79 89 89 74 54
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచినయెడల
M. John Babu
Account No:55890100000597
Bank of Boroda
Branch: Prakasam Road
IFSC Code: BARBOTENALI
GooglePay, Phonepe: 9908052040
Facebook Links:
👨⚖️ Rev. John Babu: / johnbabu123
⛪ Kreesthu Vijayam : / kreesthuvijayam
👉 పచ్చి విగ్రహారాదికులకు కుడా యేసయ్య సహాయం చేస్తాడు || చావు అంచు లో నుండి బ్రతికాడు
• పచ్చి విగ్రహారాదికులకు...
👉సడన్ గా బీప్ శబ్దం ఆగిపోయింది || డాక్టర్లు పరిగెత్తుకు వచ్చారు||అసలు ఏమి జరిగింది
• సడన్ గా బీప్ శబ్దం ఆగి...
For prayer requests, Contact us from 9:00 AM to 8:00 PM On:7989897454
VP గారు వచ్చిన అవకాశంలో దేవుని మహిమ పరచలేక పోయారు.
👌
క్రైస్తవుల కే కాదు భూమి మీద ఉన్న సమస్త జనులకు క్రీస్తే దేవుడు సృష్టికర్త దేవుడు ఒక్కడే
Me me me మే మే మే పిచ్చి గొఱ్ఱె😢😢😢
👌
Nee moham
ఏంటయ్య రెడ్డి అన్నా ని బాధా నువ్వు ఒక్కడివే మనగాడిననుకుంటున్నవా నువ్వు అక్షర జ్ఞానివి తప్ప ఆత్మ జ్ఞానం నీకు లేదు అని క్రైస్తవు లంధరికి తెలుసు కదా 😆😅😂😁
అక్షర జ్ఞానం ఆత్మ జ్ఞానం లేదు vp గారికి అక్షరం చంపును ఆత్మ జీవింపజేయును Vp గారికి ఆత్మ నడిపింపు లేదు
నీ మాటల్లోనే నీ అజ్ఞానం ఉంది.
👌
Vp రెడ్డి కి చాలా గర్వం ఉంది అన్నయ్య,,
👌
నిన్ను వలె నీ పొరుగు వాణ్ని ప్రేమించమన్న దేవుని వాక్యమును ప్రత్యక్ష పరచడానికి మీరంతా ఏక తాటిపై ఉంటే చూడాలని వుంది. మీరు అంటే వీపీర్, సాంబ గారు, vkr, honey jhonson, jhon koyya, అనిల్ కుమార్ ఇంకా అనేకులు ఏకాతాటిపై కి వస్తే ఆ దేవుడు సంతోషిస్తాడు..... 🌹🌹🌹🌹🌹🌹
ఆయనది అంతా అర్ధజ్ఞానం.,సొంత జ్ఞానం.మొత్తం క్రైస్తవులు ఈ సంగతి గ్రహించారుమోహమాటానికి పోయి 666 ముద్ర వేయించుకొనే సందర్భం యిలాగే ఉంటుంది అలాంటి సందర్భాలలో ఎలా జవాబివ్వకూడదో భలే నేర్పించారు మంచి ఉదాహరణ. దేవునికంటే క్రాంతిని గౌరవించారు 😢
అబ్బే...విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి అస్సలు నోటి దూల లేదు...అది ఆయన నైజం బ్రదర్...అంతే....ఆ దూల సపరేట్ గా లేదు.
👌
ముందు ఆ రెడ్డి అనే పదం తీసి పక్కన పెట్టి తగ్గింపు నేర్చుకో
అడుక్కొనే వాళ్ళు కూడా చాలా మంది జై శ్రీ రామ్ అనటానికి ఇష్టపడతాట్లేదు అంటే అంత కన్నా హీనం
అవునుగా మీ వొల్లంతా అడుక్కు తినే వాళ్లే దశమ బాగాలు
Avunu gullamundu adukku tintaru kani Jai Sreeram ani anaru.
Jai shree Ram
పరమత సహనం అంటే క్రైస్తవ దృష్టిలో బూతన్న మాట.
యాంకర్ యాంకర్ గానే మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిచేత ఆవిదంగా మాట్లాడిచటం ఏమిటండి.
నీ కంటే మూర్కు డెవడూ లేడు vp garu
He is mistaken but this criticism about Vijay Prasad Reddy also not right dear sirji
👌
@@RamaKrishna-ne5tx shalom sirji
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి వాడుకొనును గాక!
జై శ్రీ రామ్ అంటే తప్పు ఏంటి అయ్యగారు నాకు అర్ధం కాలేదు నేను కూడా పుట్టుక తోనే క్రిస్టియన్. నాకు అది తప్పు అనిపించలేదు. మీరు పూర్తిగా చూడలేదు అనుకుంటున్నా...
Jai sri ram antey rammunni ganaparichi natlu kada ..thanu Christian ainnappudu yendu anali nenu Christian ni ramuduni ganaparachanu yesu ne ganaparusta anali kada.. alage ade interview lo ramudi janda inti mundu pettinchukunna annaru eyana pastor ainappudu ramudi janda yenduku pettukunnaru repu ramudi bomnakuda pettu kuntara..
జాన్ బాబు గారు మీరు మతోన్మాదుల తో మాట్లాడటం మీకు చేతకాదు మీరు మాట్లాడలేరు మీకు అంత జ్ఞానం లేదు దయచేసి మీరు ఎప్పుడు మతోన్మాదంతో వాదించ కండి మీరు ఎప్పుడైనా మాట్లాడటానికి వెళితే నీతో జ్ఞానవంతులు తీసుకుని వెళ్ళండి మీరు చాలా నిదానం అలానే బైబిల్ గురించి కూడా జ్ఞానం లేదు అంతేకాకుండా క్రిస్టియన్ పాస్టర్లపై మీరు ఏ వాదన చేయకండి మీరు మీ సొంత సంఘంలోనే పరిచర్య చేసుకుంటే మంచిది
Bible matalu vp gari matalu rendu veru meeku eh matalu kavali brother Danni batte meeku tappedo telusthundi devude metho matladali amen
నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన దేవుని ఘన పరుస్తాడు ఇక్కడ విపి రెడ్డి గారు తాను క్రైస్తవుడు ఉండి తన ప్రభువును అవమానించాడు ఎలా అంటారా జర్నలిస్ట్ గారు ప్రైస్ ది లార్డ్ అన్నప్పుడు ఈ వీపీ రెడ్డి గారు అలానే సమాధానమిచ్చి ఉంటే బాగుండేది కానీ జై.... అని అతనికి సమాధానం ఇచ్చాడు.... బిపి రెడ్డి గారు ఇంటర్వ్యూలో మొత్తంగా డిఫెన్స్ గానే మాట్లాడారు దేవుని కొరకు మాత్రం మాట్లాడలేదు తనను ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని భయపడుతూ మాట్లాడారు ఇది నేను గమనించిన విషయం
.
అని అతనికి
Praise the lord ⭐🙏 brother God bless you
మీరు oc ఐతే ఏమిటి మీ గొప్ప అన్నా నేను sc కాదు అని చెపుటలో మీ ఉదేశము ఏమిటి sc అంటే తక్కువ అనా?
Ayyagaru praise the Lord 🙏 miru karunakar toh lalith toh edharitoh baga matladinaru, devuni prema ni chupincharu. Meru ela ge andhariki devuni premani chupinchali.
మా తమ్ముడు జాన్ పాల్ గారు క్లిప్ పెట్టారు మీకు వందనాలు. బ్రదర్ జాన్ పాల్ గారు నిజమైన ఏసుప్రభు శిష్యుడు
V p Reddy ఒరిజినల్ క్రిస్టియన్ కాదు ఎందుకటే జైశ్రీరామ్ అని త్రీ టైమ్స్ అన్నాడు
మీరు ఉగ్రవాదులు కన్నా గోరం గా ఉన్నరు
విజయ ప్రసాద్ రెడ్డి గారు అబద్ధ బోధకుడు గా మారిపోయాడు కారణం పేరు ప్ర కోసం ఇస్కర్ యోతు యూదా లాగా మారిపోయాడు
ps 19:13 దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము
వీపీ రెడ్డి దయ్యాలు బోధలు బోధిస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి.
VPR గారిని వాక్యంతో ఎదురుకోవడం నీ తరం కాదు.
దేవుడి మనసు తెలుసు నడుచుకోవడమే ముక్యం తెలివి తో పని లేదు
ఇలాంటి పనికి మాలిన సవాళ్లు చేసి అహంకారాన్ని చాటుకోవడం మీ vp కి, అతన్ని అనుసరించే జాంబీల గుంపుకు మామూలే కదా.
నిన్ను కాదంటే మూర్ఖులంటావా? అవును నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ నా యేసుని ప్రకటించు అవునంటే అవును కాదంటే కాదని చెప్పు అదికదా క్రైస్తవుని రోషం vp reddy మొండిగా వాదించకు 🙏🏻
అన్యులలో ఎలా జీవించాలోఎలా మాట్లాడాలో యేసుయొక్క , పౌలు యొక్క జీవితాలను, వారి మాటలను,సందర్భాలను పరిశీలించి చదవండి జాన్ బాబు గారు.
అబ్బో
అంత్యదినాలలో సాతాను దారి తప్పించెరోజులు
మీరు చెప్పేది మంచిదే నేను కాదంటలే ప్రిపేర్ అవకుండా లైవ్ లోకి వచ్చి ప్రిపేర్ అయినట్టుగా ఉంది
Johnbabu ki anta depth leduga ani prasad anadam tappu sevakuni avamaaninchaadu
బాబోయ్ వీడి సాక్ష్యం ప్రశాంతి కంటే మరీ కామిడీ గా వుంది
విజయ్ అన్నా 100% correct
అన్నా మీరు మర్యాదస్తులు ఎదుటివ్యక్తిని బాదపెటడం మీకు ఇష్టంలేదు బ్రధర్.
సార్ మీరు యధార్థవంతులు సార్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Vijay Kumar cheppandi Tappu Kadu
God bless you🙏🙏🙏 sir
జాన్ బాబు అన్నయ్య మీ పాస్టర్లంతా కలిసి ఉండాలి అని కోరుతున్నాము.
వాక్యానుసారం అది జరగదు బ్రదర్.దేవుడే ఈ భిన్నాభిప్రాయాలు ను అనుమతించాడు.
దేవుడు ఎందుకు కలుగజేస్తాడు బ్రదర్ భిన్న అభిప్రాయాలు మనలోనే వస్తాయి ఇలాంటి ఆలోచన దేవుడు మీద నింద కండి ప్లీజ్
@@rajkumarvellanki8267 devudu kalugajeyataaniki ....devudu anumathinchataaniki bhumiki ashaashaaniki unnantha tedaa undi brother.Nenu annadi devudu anumathisthadu ani....aayana kaluga jesthaadu ani kaadu brother.gamaninchandi.devudu anumathinchatam venuka kudaa oka dievikamiena kaaranam undi brother.
క్రైస్తవ పాస్టర్ల గృహాలలో వాళ్ళ లైబ్రరీలలో హైందవ గ్రంధాలు ఉండవచ్చా వాటిని చదవచ్చా దీనికి జవాబు చెప్పండి సార్..
జాన్ బాబు గారు మీ మాట్లాడే విధానం బాగుంది కానీ మీరు అక్కడకు వెలుతున్నప్పుడు మరో సహోదరులను తోడుతీసుకుని వెళితే భలే ఉండేది.
సాంబశివరావు అందరికీ గట్టిగా ఇచ్చి నోరు ముయిస్తాడు
Vkr ఇదే ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. Vkr కచ్చితంగా మాట్లాడాడు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. V p r వెళ్ళి వాక్యాన్ని పక్కన బెట్టి వల్ల కాళ్ళ మీద పడ్డాడు. సువార్త ఎప్పుడు కండితంగానే వుంటది. మనుషుల ఇష్టం కోసం మారదు, vp రేపటినుంచి అన్యులని గౌరవించాలి కాబట్టి వ్యభిచారం చెయ్యచ్చు, మద్యం తాగచ్చు, అన్ని తినచ్చు, లోకానికి ఏది నచ్చుతుందో అవి అన్ని చెయ్యవచ్చు అని చెపుతాడు, ఎందుకంటే vp క్రైస్తవుడు కాదు, మనుషుల పద్ధతులను గౌరవించే గొప్పొడు.
Vp reddy ki Bible teleedanukunna pedda vallanu honour cheyyalani kada teleedanna mata
జాన్ బాబు గారు మీ వీడియోలు చాలా చూశాను కానీ ఇప్పుడు ఈ వీడియోను చూసిన తర్వాత మీరు మీరు ఎంత మూర్ఖులో ఈ వీడియో ద్వారా అర్థం అయిపోయింది అది కూడా విపి రెడ్డి ని విమర్శించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎప్పుడైతే మీ నాన్న మీ అమ్మకు దేవుడు కనిపించి యోహాను పేరు పెట్టమన్నాడు అని ఎప్పుడైతే చెప్పారు అప్పుడే మీరు పెద్ద మూర్ఖుడిగా రుజువై పోయారు మీరు కూడా ప్రజలని మోసం చేసే బోధలు చేస్తున్నారు కాబట్టి..... దేవుడున్నాడు జాగ్రత్త
హైందవ సోదరు లారా గమనించండి. రాముని పేరు ఉచ్ఛరిస్తేనే ఇంత రోత చేస్తున్న ఈ పాస్టర్లు ఎంత ప్రమాదమో. ఈ సమాజానికి ఛీడ పురుగులు అనిపిస్తుంది
Nenu thappa ye Devudu ledu, ithra namamu uchharincha vaddani devudichhina agna. Bible prakaram agnatikramamu Papamu and Papamunaku vachhu jeetham Maranamu Ani Bible bodhistundi.andikane vere devulla perlu Kristhavulu uchharincharu. Danini meeru vakrikarinchavaddu. Idi Ela vundante, Kristhavulu Suvartha prakatistunte meeru matha marpudi chestunnarannatluga vundi. Please ounderstand and avoid unnecessary comments
😂@@jeevaratnamthanukula4848
మీరు ఇతరులను అవమానించొఛ్ఛ
విజయ్ బైబిల్ రాసాడి ఆడికి బైబిల్ తెలిసినట్టు దేవుడికి కూడా తెలీదు జై విజయ్ అన్న
vp reddy కి bible తెలియదు . వీడు ఏమి చెసినా కరెక్ట్ అనే పొగరు ఉంది
సార్ జాన్ బాబు గారు మాప‌్రంతంలొ శ్రీ రామా బక‌్తులు వచ్చి చీరలు దుప్పట్లు పంచి పెడుతూ ఉంటారు మా ఏరియాలో ఉన్న చాలా మంది పేద క్రైస్తవులందరూ వారు ఇస్తున్న దుప్పట్లు చీరలు తీసుకున్న తర్వాత జై శ్రీరామ్ అనే నినాదం చేప‌్తున‌్నరు
ఇది ఒక సారి రెండు సార్లు కాదు నా18 సంవత్సరాలు వయస్సు నుంచి చూస‌్తునె ఉన్నాను ఇప్పటికీ 27 సంవత్సరాలు ఇప‌్ఫటీకి వాళ్ళు బట‌్టలు తెచ‌్చరంటె విశ్వాసులు మాత్రమే కాదు పేద సేవకుడు కూడా అదే నినాదం చెప్పి బట్టలు తీసుకొంటున్నారు మీరే మో జై శ్రీరామ్ అని ఎప్పుడు చెప్పలేదు క్రైస్తవులు అని మీరంటారు మీరేమో కరెక్టుగా ఉన్నారేమో కానీ సార్ చాలామంది క్రైస్తవులు జైశ్రీరామ్ అనడం కొత్త కాదు సార్ అందుకే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు జైశ్రీరామ్ అని చెప్పిన మాట మాకు కొత్తగా అనిపించా లేదు సార్ 🙏🙏🙏
నువ్వు మూర్ఖుడవు, దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన క్రీస్తు
Vp Anna ki chala garvam eekkuvaa, andaru nenucheppinattu vinali ,neney talented ani, nakanna thopu lerani anukuntadu, 1st Satan garvam thoney earth medhaku thoseyadam jarigundhi ,,,sooo VP Anna niii pride Baga taginchukoooo, other pasters ki koncham respect evvu, other pastors Mee gurinchi cheppaka poina meru matram andari sevalo tala doorustharu, Mari mimmalini pointiut chesthay assalu ooppukoru, idhi endi?
Jai sri ram 🙏
అక్షరాలకు దెబ్బ తగలకుండా భలే మెల్లగా మాట్లాడుతారు బాబు గారు..😅😅 మాట తీరే ఇంతేనా లేదా ఏషాలు గట్రా ఏమన్నా....😊😊
బైబిల్ జ్ఞానం కు....సీనియారిటీ కి సంబందం ఉండదు కదా జాన్ బాబు గారు...సీనియారిటీ కొలమానం అయితే పౌలు గారి ప్రస్తావనే ఉండకూడదు కదా బ్రదర్.
జాన్ బాబు గారు మీరు చాలా మర్యాద కలవారు
Vp reddy anna hindu sodarula meppu kosam valla banduvula meppu kosam devunine pakkana pettesaru
శాంబశివరావు గారు....సూపర్..మత మతోన్మాదలకు యముడు .
Correct
Yamudu ante hindu employee
వామ్మో క్రైస్తవుల్లో కూడా మత చాందస వాదులుగా మారిపోతున్నారు.మత ఉన్మాదులు గా మారిపోతున్నారు. విజయన్న చెప్పింది correct 😀
వాళ్ళ నేమ్ పెద్ద గొప్ప ఏంటి అన్న వాళ్ళు మనుషులు కాదా వాళ్ళతో మాట్లాడటం ఎంత ఏంటి వాళ్ళను గొప్ప చేసినట్టుగా మాట్లాడమాకు అన్న ఎవరు గొప్ప ఏంటో సమయం వచ్చింది నువ్వు మాట్లాడవు దట్స్ ఇట్ అంతే ఇక వాళ్ళు ఏమైనా గొప్ప నాకు నా దేవుడితో మాట్లాడటమే గొప్ప దేవుడే గొప్పగానే ఒక మనిషితో మాట్లాడటం గొప్ప అనేది అసలు పోల్చవద్దు ప్రైస్ ది లార్డ్ అన్న
ఒక హిందువు Praise the Lord అన్నప్పుడు, మీరు జై శ్రీరాం అనడానికి రోగమా??
Nice brother
Pastor gaaru meeru aa hindu photos pettakandi ,title lo name kanipisthundi chalu andi.
Jai shree ram🎉 Jai karunakar anna🎉❤🎉
జాన్ బాబు గారు మీరు ఏదైనా సరిగ్గా మాట్లాడారు ఇంటర్వ్యూ లలో
V. p
రెడ్డి గారు చెప్పింది నిజం
విజయ్ ప్రసాద్ రెడ్డి అప్పటిలో తెలియని దేవుడు అని రోమన్స్ పెట్టిన ఖాళీ విగ్రహ ప్లేస్ లో అవకాశం చూసి సువార్త చెప్పాడు,అలాంటి సమయస్ఫూర్తి జ్ఞానం కలవాడు
@@sivanarayana6484 అబ్బో ఎంత జ్ఞానమో!
Meeku Christian meaning telusa devunini follow avvadam eh vyakthi devudila undaleru kani prathi kshanam devude mannani marchi ayna swarupam loki testadu...mari meeku vp anna swarupam loki pothunnaremo christians kakunda inko Peru pettukoni devuni namaniki avamanam tekandi
U r correct bro
😢😢Bro ur raight golry to god amen
Vp reddy thammudi age 40 years kuda inka purthi kaledhu !
Praise the lord paster garu 🙏
He has no courtesy in calling people. He just act with proud and igo which just like outsiders.
క్రీస్తు కి కూడా దేవుడు శ్రీ కృష్ణ పరమాత్మే
Vpreddy did mistake. He is vagabond and over confident
మీరు vp మీద పోస్ట్ పెట్టారు. ఇక vp జాంబీలు చెలరేగుతారు చూడండి.
Ni prabuvu nuv bagundali Ani prardana chastanu 10000 phone pay chayu.❤
క్రిస్టియన్లు కు సత్యము అనే వాక్యము చెప్పె అర్హత లెద్
కీర్తనలు 40:10: "10 నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు."
కీర్తనలు 100:5: "5 యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును."
కీర్తనలు 108:4: "4 యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది."
కీర్తనలు 119:142: "142 నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము."
కీర్తనలు 119:160: "160 నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును. షీన్."
అంతా సృష్టి క్రిస్టియన్ దేవుడు చేశాకా ఇన్ని మతం లు ఎలా వచ్చాయ్
క్రీస్తు దేవుడు కాదు కాబట్టి
John Paul తో debate cheyali VP reddy
అర గుండు గాడు ఫోన్ చేసి నేనైతే ఇలా మాట్లాడి ఉండేవాణ్ని అంటున్నాడు వెళ్ళరా నీ యమ్మన్ దేంగా అరగుండుగా నీ గుండె పైన మద్దతు రుద్దుతారు పో నీ యమ్మన్ దేంగా
vp కి బైబిల్ అస్సలు తెలియదు
Johnbabu garu 17.55 nunde 20.5 varaku voice raleedhu trim cheyyandi.
✝amen
Vijay prasad reddi West pastor 😂
జాన్ బాబు అన్నగారు చాలా వినయముగా విజ్ఞతగా దేవుని ప్రేమతో హృదయంలో ఎంతో గాయాన్ని బాధను దాచుకుని బుద్ధి చెప్పడంలో మీకు మీరే సాటి ప్రతి విషయాన్ని నెమ్మదిగా ఓపికతో చెబుతున్నారు ఈ వీడియో చూశాక తను గర్వంగా మాట్లాడటం అది మార్చుకోగలిగితే చాలా సంతోషం మిమ్మల్ని గురించి అంత చిన్నగా మాట్లాడు చాలా బాధాకరం ఏం చేద్దాం మీరెవరో మరోసారి యూట్యూబ్ సాక్షిగా చెప్పాల్సి వచ్చింది నిజమే మీరు అన్నట్లుగా అలా స్వతగా వెళ్లి మాట్లాడి సమాధానంగా సమాధానాలు చెప్పి వచ్చేవారు ఏ ఒక్కరు లేరు ఎవరికి వారైనా డబ్బా కొట్టుకోవడం తప్ప మీ సాహసం దేవుని నిలబెట్టడానికి కొరకు గొప్పది దేవుడు మిమ్ములను గొప్పగా వాడుకోవాలని కోరుకుంటున్నాను
Thanks❤
❤❤
British vadu meeku dabbulu aapite meere antaru yahova yesu parisudhtma yevaru veellantha ani
John babu garu meru gyana vathullu karu 🎉
Yes right brother.
Vijayaprasad reddy ki tondarapatu ekkuva... Kaasta tagginchukovaali jai sriram ani anadamemiti...
వీడియో పెట్టడం ఎందుకు సార్ విజయ్ ప్రసాద్ రెడ్డి కి ఫోన్ చేసి డైరెక్ట్గా మీరే మాట్లాడొచ్చు కదా ఆడియో కాల్ రికార్డింగ్ youtube లో పెట్టొచ్చు కదా
ఫోన్ చేసాము కానీ విజయ్ ప్రసాద్ గారు స్పందించలేదు🎉
పాస్టర్ గారండి నీకు వందనాలు జైశ్రీరామ్ అనడం తప్పే అంటే హ్యాపీ ఈద్ ముబారక్ అని ఒకరికొకరు ఉంటారు వారి పండగలప్పుడు అది కూడా తప్పే అంటారా ఎవరితో ఎలా మాట్లాడాలో వారితో అలా మాట్లాడాలి మన వారితో మాట్లాడేటప్పుడు వాళ్లు ప్రైస్ ది లార్డ్ అంటారు వాళ్లతో మాట్లాడేటప్పుడు మనం అలా మాట్లాడాలి అది గట్టిగా అడిగినప్పుడు తప్పదు వాగ్వాదాలు చేసుకోకూడదు కదండీ ఒక్క మాట అనడం వల్ల మనకు ఒరిగేది లేదు గాని దాని వెనక చాలా ప్రభావం ఉంటుంది కనుక ఒకరు అన్నదాని విమర్శించకుండా వదిలేస్తే గొడవ పెద్దది కాకుండా ఉంటదని నా అభిప్రాయం అర్థం చేసుకొని గొడవలకు పోకండి మన క్రైస్తవ్యాన్ని కించపరచకండి అలా అనడం వల్ల కొంతమంది నోచుకుంటారు ఇలా వీడియోలు చేయడం వల్ల అనేకమైన వీడియోలు మొదలవుతాయి కనుక మీరు గ్రహిస్తారు అనే నేను ఈ మెసేజ్ పెడుతున్నాను ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారండి
ముందు మీరు బాగు,పడండి మీరు ఒకరిని ఒకరు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని వాదలాడుకోవటం ద్వారా దేవున్ని ఎవరు నమ్ము కోరు కానీ మిమ్మల్ని బట్టి దేవున్ని దేవుని నామం హేళన చేయబడుతుంది అని గమనించండి బ్రదర్ లు,,,,
Mee nara narallo banisatvapu lakshalalu jeerninchukupoinai
Pastor nombar తీసుకోని
అందురు కలిసి మాటలు మాట్లాడు కోండి
కానీ వి మర్షలు చేసు కోవద్దు
యోటబ్ లో
nee message Vite nidrustundi bro try to be active prais the lord amen
🙏
రాముడు దేవుడు కాదురా బాబూ ఆయన ఒక సాధారణ మనిషి (రాజు) మాత్రమే సత్యమేదో అపద్దమేదో తెలుసుకోకుండా ఊరికే దేవుడు దేవుడు అంటూ వెర్రి కేకలు వేయడం వల్ల పిచ్చి పరాకాష్టకు చేరుతుంది తమిళనాడులో ఒక పిచ్చి మహిళ టోపీఅమ్మ తిరుగుతూ ఉంటే ఆమెను దేవతగా భావించి కాళ్ళు మొక్కటం ప్రారంభించారు సమాజంలో ఇటువంటి మహానుభావులు ఉన్నారు ఏం చేద్దాం!
అయ్యా, లక్షల మంది చూస్తున్న వీడియో లొ jai శ్రీరాం అని ప్రసాద్, మతోన్మాదులను మంచి వాళ్ళు అని పొగిడి వాళ్ళ short films చూడమని చెప్పడం మీరు, ఇద్దరు చేసింది సరి కాదు
Vijay Prasad Reddy chala wrong matladaru adevado jhon babu anadam tappu
Vijayaorasad is sailing 2boats at a time
Johnpoul brother and sambashiva brother v good🙏🙏🙏 God bless you brothers
మిమ్మల్ని అస్సలు ఏమనాలి.
God will see inner mind. Not by word
If any person done mistake please go to him and tell him to set right. Please respond through media brother God will not agree with you.
Please do not respond this is very correction.