ముందుగా మన అందరి బాలు గారి పాద పద్మములకు నా.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వారికి మరణం లేదు వారు ఎప్పటికి చిరంజీవి... వారికి.. వారిపాటకు వారి మంచితనానికి వారు మనఅందరిపై చూపించే ప్రేమకు... దయకు... జాలికి... ఆప్యాయత కి.. వారికి పాద నమస్కారములు....
చాలా చక్కటి కార్యక్రమం. ఇలాంటి చెల్లెల్లు ఉన్న మా బాలు గారు అదృష్టవంతులు. అలాంటి అన్నయ్య తోబుట్టువులు అవటం ఆ చెల్లెళ్ళ అదృష్టం. మా బాలుగారు మనముందు లేకపోవటం మనందరి దురదృష్టం. మా బాలు గారిని తలుచుకున్నప్పుడల్ల మా కళ్ల వెంట కన్నీటి ధారలు ఆగవు 🙏🙏🙏😭😭😭
మీరుముగ్గురూ చాలా అదృష్టవంతులమ్మ.వస్తే ఏమివ్వాల్సివస్తుందో అనుకునే రోజుల్లో మీ అందరినీ అంతగా చూడగలిగిన మీ అన్నావదినలైన బాలు గారి కి ,సావిత్రమ్మ గారికీ శతకోటి. వందనాలు.
శైలజ గారూ....నమస్కారం....బాలూ అన్నయ్య మనల్ని వదిలి వెళ్లిపోయినప్పటినుండీ నా దుఃఖం మీతో పంచుకోవాలని చాలా ప్రయత్నించాను. అది ఎలాగో తెలియలేదు. ఎన్ని రోజులు ఎన్ని సార్లు అన్నయ్యను తలచుకొని ఏడ్చానో.....వచ్ఛే జన్మలో ఆయన చెల్లెలిగా పుట్టాలనుకునేదాన్ని.....ఇప్పడు అది ఇంకా బలపడింది....చక్కనయ్యా బాలన్నయ్యా ఎక్కడన్నావూ......
Sweet memories. Really inspiring program. Who is not a fan of SPB sir.I grew up listening to his songs and I miss him a lot along with his sisters and all the people of present day.Hope we will see all these families of SPB sir on one platform.
happy to hear sisters n brother relationship... very ggreat spb,,,, ur a gem sir... tears flow hearing their bondage.... love u balu garu...............
Saila ninnu amma valla intlo sudhakar garitho chuchinanu.appudu amma ni chudataniki vacchanu amma.mee voice super thalli.best wishes to you & ur family Bangaru. 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
So such a beautiful program all are to thanks aa lots love andi and spb garui Ni miss avuthunam apudu epatiki miss avutham kani meru pataloo andi manusu alagee nindu chendamamma laga alane untru spb garu 🙏..........ee program Ni chesinavallaki manaspurthi namaskaram andrki and such a beautiful words smt Parvathi amma smt spsailajamma and smtspvasthamma super ❤️.......lots of love
We miss balu garu. My father was an Auditor for the most telugu film industry- music directors, artists.So we used to watch movies previews at film chambers. Once Balu garu sat next to us in the same row. He was pinching my cheeks. I think I was just 12 years old in 1974 -75. He was an upcoming artist at that time. My love respects and pranams to you balu garu. Thank you all lovely sisters. ...
ఈ కార్యక్రమంలో నేనూ ఉడతా భక్తి గా పాల్గొనే అవకాశం కల్పించిన అమరజీవి స్మారక సమితి నిర్వాహకులకు,పద్య రచన గావించి నాచే పాడింప చేసిన కాసల నాగ భూషణం గారికి ,డమేర్ల పద్మ గారికి,సంకేతికవర్గమునకు నా హృదయ పూర్వక నమస్సులు,ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
బాలుగారు కారణజన్ములు. అవును ఆయన ఎక్కడో ఏ గంధర్వ లోకంలోనో, స్వర్గంలోనో కచేరి చేస్తూ ఉన్నారు. ఆయన చిరంజీవి. మీ ముగ్గురు అక్కచెల్లెళ్ళు మీ అనుభూతులను మాతో పంచుకునందుకు ధన్యవాదాలు పార్వతి గారు, శైలజ గారు, వసంత గారు.

మ న సు ను హత్తుకున్న అన్నా చెల్లెళ్ళ అనుబంధం❤️ చూస్తున్నంత సేపూ . నా కుమా అన్న య్య గురించి నేను . చెప్తున్నట్లే అని పించింది. చాలా మంచి ప్రోగ్రాం
శైలజ గారూ....నమస్కారం....బాలూ అన్నయ్య మనల్ని వదిలి వెళ్లిపోయినప్పటినుండీ నా దుఃఖం మీతో పంచుకోవాలని చాలా ప్రయత్నించాను. అది ఎలాగో తెలియలేదు. ఎన్ని రోజులు ఎన్ని సార్లు అన్నయ్యను తలచుకొని ఏడ్చానో.....వచ్ఛే జన్మలో ఆయన చెల్లెలిగా పుట్టాలనుకునేదాన్ని.....ఇప్పడు అది ఇంకా బలపడింది....చక్కనయ్యా బాలన్నయ్యా ఎక్కడన్నావూ......
చాల చాల బాగుంది గోపిక పూర్ణిమగారు
పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కానీ ఈ చెల్లెళ్ళ ను చూసాక అదృష్టం కొద్దీ అన్నయ్య అనిపిస్తుంది . కాదంటారా?
నూటికి నూరుపాళ్లు నిజం
Sweet memories. Really inspiring program. Who is not a fan of SPB sir.I grew up listening to his songs and I miss him a lot along with his sisters and all the people of present day.Hope we will see all these families of SPB sir on one platform.
Meeru Balu gari ki sisters ayinanduku chala Adrustavanthulu Amma
పాట సుబ్రహ్మణ్యం గారికి చెల్లెలి పాట నివాళి మనసును ఆర్డ్రం చేసింది. 🙏🏼
happy to hear sisters n brother relationship... very ggreat spb,,,, ur a gem sir... tears flow hearing their bondage.... love u balu garu...............
Saila ninnu amma valla intlo sudhakar garitho chuchinanu.appudu amma ni chudataniki vacchanu amma.mee voice super thalli.best wishes to you & ur family Bangaru. 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
So such a beautiful program all are to thanks aa lots love andi and spb garui Ni miss avuthunam apudu epatiki miss avutham kani meru pataloo andi manusu alagee nindu chendamamma laga alane untru spb garu 🙏..........ee program Ni chesinavallaki manaspurthi namaskaram andrki and such a beautiful words smt Parvathi amma smt spsailajamma and smtspvasthamma super ❤️.......lots of love
We miss balu garu. My father was an Auditor for the most telugu film industry- music directors, artists.So we used to watch movies previews at film chambers. Once Balu garu sat next to us in the same row. He was pinching my cheeks. I think I was just 12 years old in 1974 -75. He was an upcoming artist at that time. My love respects and pranams to you balu garu. Thank you all lovely sisters. ...
Vasantha garu super ,
ఈ నాటి కార్యక్రమం ఆద్యంతం అద్భుతం గా జరిగింది. అందరికీ అభినందనలు,
Chala manchi programme chesinanduku TQ so much
Very nice .Sweet memories by the Sisters and thank you All👍👏👏🙏🙏🙏
Balu Garu ante....vallamalina abhimaanam .meeru cheptha unte kannillu aagatam levu ... shailaja Mam.🙏
Sweet memories of childhood days happy days.tq so much for sharing the nice program. 🙏🙏🙏
Sailaja bangaru thalligadu god bless you all ra
Bangaru balugari sister shilaja garu eppudu bangarame. Love u shilajamma. Meeru chaala arogyanga undala eppudune. Mee intala andharu sooper
Vasantha your sequential songs are wonderful. Thank you dear. ..
Waw. Shilaja. Garu. Chala. Bhagya vanthulu. Miru. Ana. Cheleli. Anubandham. Chala. Bagundhi. Balu. Gari. Sathyatha. Nisvardham. Andhariki. Alanti. Sambandhalu. Labinchavu
Shailajagaru chala chala Manchu matalu chepparu. Maku teleeni enno vishayalu cheppinanduku Tq andi
ఈ కార్యక్రమంలో నేనూ ఉడతా భక్తి గా పాల్గొనే అవకాశం కల్పించిన అమరజీవి స్మారక సమితి నిర్వాహకులకు,పద్య రచన గావించి నాచే పాడింప చేసిన కాసల నాగ భూషణం గారికి ,డమేర్ల పద్మ గారికి,సంకేతికవర్గమునకు నా హృదయ పూర్వక నమస్సులు,ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
బాలు గారిని మిస్ అవుతున్నా మాకు కూడా కుటుంబ సభ్యుల మాటలు మాకు కూడా ఊరట గా అనిపిస్తున్నాయి.
Very homely program.
Well conducted.
Memorable programme... Excellent .. spb lives on... Miss you sir..
ఎంత పుణ్యం చేసుకున్నారో మీరు.. ఆమహానుభావుడికి చెల్లెళ్లుగా పుట్టారు
Parvati Gari reminiscences are heart-warming 💖
Sailaja Ma'am 💕🙏
Such a nice program,good initiative... waiting for #Sailajamma to listen her valuable words about SPB sir ❤️❤️❤️
Yes
Avunu akka
Yentha adrushtavanthulu veellu 💕💕💕💕🥰
Very nice program
బాలుగారు కారణజన్ములు. అవును ఆయన ఎక్కడో ఏ గంధర్వ లోకంలోనో, స్వర్గంలోనో కచేరి చేస్తూ ఉన్నారు. ఆయన చిరంజీవి. మీ ముగ్గురు అక్కచెల్లెళ్ళు మీ అనుభూతులను మాతో పంచుకునందుకు ధన్యవాదాలు పార్వతి గారు, శైలజ గారు, వసంత గారు.
పిచ్చి దుఃఖం వస్తోందండీ... ఈ అక్కాచెల్లళ్ళు అన్న గారి గురించి, మనబాలూగారి గురించి చెపుతుంటే... వాళ్ళు ఎంత అదృష్టవంతులు! బాలూ గారికి తొడ పుట్టడం!
Vasantha best wishes nanna.entha prema mee pata Rupam lo chuche bhagyam amma 🙏🙏🙏🌷
Excellent program !!!
SPB Annayya garu Amara nee I
Ayaan inka maa tho unnadane opinion undhi🙏🙏
Amara jeevi •••
SPB garu Amara jeevi 🙏🙏
Excellent Program 🙏👌
Prathi ammayye me laga alochana chesty baguntundi. Meeru cheppy matalu prathi mata correct madam. Prathi parents elagy alochana chestaaru.ma matalo saskaram kanapudundi madam.prathi aadapila ela paragalo telusukovaali.memmilini chuosi.
Maaku kuda ea avakasamu isthe baguntundhi
Excellent programme
Savithramma garito kuda oka programme cheyyandi veelaithe
Very nice memories
Chaala Bagundi Andi, Program But Balu Bangaram Learanna Cheadu Nizam Jeernichukoleka Pothunnam 😧😧😧😧😧 Ela Vedioes Chusthunti Eadupu Vasthundi Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam,Balu Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Gonthulo Amrutham Vundi, Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love you Soooooo much Balu Bangaram Bujji Thandri Bangaru Konda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miss u Balu garu
Entha culchured family.
Waiting for sailajamma
Sweet memories
Parvathi chinnappudu mimmalni ABM school lo chuche vallam amma.meeru Naku 1year junior amma.chala santhosham Bangaru mimmalni chuchinanduku.janaki akka kuda undevaru kada....best wishes Bangaru thalli
Bangaru shailajamma ne choostha unte naaki saakshaath saraswathi choosinapdu aytha undhi
🙏🙏🙏🙏🙏
🙏🙏
, 🙏🙏🙏
🙏
Hi gopika poornima garu
🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏