ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

కోమల విలాస్ భోజనం,,మా ఇంటి నుండి కోమల దాకా చూద్దాం..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2020
  • Komalavilas Nellore, balaji nagar to komala 🚕

ความคิดเห็น • 172

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 3 หลายเดือนก่อน +1

    ఆచార్య ఆత్రేయ పాటలు.కేవీ. మహదేవన్ గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @akulavenkatamadhuprasad5254
    @akulavenkatamadhuprasad5254 3 ปีที่แล้ว +2

    మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసకుంటూ, మీరు పొందుతున్న అనుభూతులను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది.

  • @srmurthy51
    @srmurthy51 3 ปีที่แล้ว +5

    నా వయసు 60 నేను 1960 లో పుట్టాను....మొదటిసారి 1967 లో మా పిన్నిగారి అమ్మాయి , నాకు అక్క కి పెళ్లి జరిగినప్పుడు ఇక్కడ భోజనము చేసాను....అప్పుడు చిన్నతనం...తరువాత 2009 నుండి దాదాపు గా సంవత్సరానికి ఒకసారి వేడుతున్నాను.వెళ్ళినప్పుడు ప్రతుశారు ఇక్కడే భోజనము టిఫిన్...స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది...చక్కగా లేత అరిటాకులో వడ్డన...ముఖ్యముగా మజ్జిగ పూలుసు పప్పులపొడి చాలా బావుంటాయి...ఆకరున మజ్జిగ...adbhtamu. చక్కటి సిబ్బంది...

  • @anirudhfx4942
    @anirudhfx4942 3 ปีที่แล้ว +3

    i am remembering my memories with nellore with your video. nellore food is delicious..

  • @jagadishkumar8745
    @jagadishkumar8745 3 ปีที่แล้ว +2

    I was born and raised and living in Nellore. I am now 43. The same roads which u had showed is also my way to college through vijaya Mahal gate and book shops and komala hotel. Now I go to my work daily through these roads. A new experience of my daily routine travel after watching ur Video.

  • @YNSCHAND
    @YNSCHAND 3 ปีที่แล้ว +5

    Naa chinna naati Anu bhoothulu Nemaru vesu konnanu.Komala Vilas nu choopinchi nanduku meeku Dhanya vaadamulu.

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 2 ปีที่แล้ว

    కోమల్ విలాస్ భోజనం అద్భుతం

  • @mohithvarigonda9516
    @mohithvarigonda9516 ปีที่แล้ว

    Nellore is the best for hospitality and food❤️

  • @asubbarao2112
    @asubbarao2112 3 ปีที่แล้ว +5

    నేను 1970 లో సంతపేట మోడల్ స్కూలు లో.లైబ్రేరియన్ గా 3 మంత్స్ పనిచేసే వాడిని. అప్పుడు రోజూ రెండుసార్లు భోజనం కోమల విలాస్ లో చేసేవాడిని. తర్వాత ఢిల్లీలో జాబ్ రావడంతో ఢిల్లీ వెల్లి. పోయాను. ఇప్పుడు ఈ వీడియో చూసనతర్వాత త చాలా సంతోషంగా ఉన్న ది.

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว

      అందరూ వాళ్ళ గత అనుభవాలను పంచుతున్నారు, సంతోషంగా ఉంది

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 3 ปีที่แล้ว +2

    Thank U thally. Yeppudo 1978 lo mee Simhapuri lo Trunk Road lo job chesanu. Chala happy feel iyanamma. Naku nachina places lo Nellore okate. AP lo manchi bhojnam cheyalante Nellore lone. Madhura smrutulu girtuchesinamduku dhanyavadalu.
    From: vizag.👋🙏

  • @haritadepalli959
    @haritadepalli959 3 ปีที่แล้ว +1

    మీరు నెల్లూరులో పెరిగినా మీకు హైదరాబాదు మాండలికమే వచ్చింది. వినడానికి కష్టంగా వుంది.

  • @vasanthimurthi5577
    @vasanthimurthi5577 3 ปีที่แล้ว +1

    నెల్లూరు అనగా నే ఒక్క సారిగా ఒళ్లు పులకరిస్తుంది. పాటలో చెప్పినట్లు ఉగాది,ఈనేల అని అనుకుంటాము మేము.
    బాబాయ్ వున్నప్పుడు వెళ్ళిన ప్రతి సారి "బాబు ఐస్ క్రీం " తీసుకుని వెళ్ళేవారు.😭 ఇప్పటికీ మేము నెల్లూరు వెళ్తే కచ్చితంగా వెళ్లి ఐస్ క్రీం తినివస్తొము.

  • @srinivasaraobv1449
    @srinivasaraobv1449 4 ปีที่แล้ว +4

    Thank you for remembering my 34 years back experience from Balajinagar to Trunk Road Nellore. As a newly recruited Bank employee, Bachelor, Meals Komala, and Tiffins, NV Hotels, Cinema Theatres, Babu Ice cream.... Wonderful.. Nellore.

  • @surendranathc5974
    @surendranathc5974 3 ปีที่แล้ว +2

    I stayed in Nellore during my childhood days at Ramalingapuram near muthukur gate with my grand mother and grandfather and use to wander near Sarvepalli kaluva , haranathapuram etc my uncle use to stay at Vuyyalakaluva veedhi trunk road and vuyyala kauluva veedhi is divided by a small canal from trunk road. after town hall on LHS use to visit a famous temple , now I am 70 + wish I want to visit Nellore & show to my kids few places for nostalgia. thanks for ur vdo

  • @madhupallavik4191
    @madhupallavik4191 3 ปีที่แล้ว +1

    Nenu college days lo nellore lo ikkadanta teregevallam.komalvilas lo bojanam baguntundi. Nenu Dkw college lo 5 years inter to degree varaku chadiva

  • @tulasiranidakarapu7460
    @tulasiranidakarapu7460 3 ปีที่แล้ว +1

    I already visited Komala Vilas 10-11-2020. Excellent food . Majjiga pulusu very delicious. I surprised because Muslims also wait for in this hotel for veg meals.

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว +1

      వాళ్ళు ఈ బిర్యానీలు గట్రా పెట్టకుండా పాతకాలం వంటలు వడిస్తారు, but still రుచి, శుచి చాలా బాగుంటుంది, గురువారం అనుకుంటా(ఖచ్చితంగా తెలీదు) గుత్తివంకాయ పెడతారు, సుపరబ్బా..

  • @ksuryap
    @ksuryap 3 ปีที่แล้ว +4

    ఓహో అద్భుతహా... అమెరికా అయినా అనకాపల్లి అయినా, మన నెల్లూరు ని మించిన ఊరు లేడండి. నేను CAM హైస్కూల్ లో 4th, and 5th, forms చదివాను. మూలపేట కోనేటిమిట్ట లో మేము ఉండేవారం. కోమల విలాస్ అప్పట్లో క్రిందే ఉండేది. మా నాన్నగారి favourite Meals hotel. నాకు పెరుగు ఇష్టం అని, మేమెప్పుడూ పోయినా నాకు 2పెరుగు కప్పులు పెట్టించే వారు. ట్రంక్ రోడ్ చివరలో నిర్మలా కాఫీ house ఉండేది. ఫేమస్ for coffee powder. దాని ఎదురుగా Anand Shoe మార్ట్ ఉండేది. అది మా friend వాళ్ళది. సాయంత్రం అక్కడ కూర్చుని time గడిపేవాళ్ళం, నేను మా friends...
    Lassy center ఎదురుగా Suri టైలర్స్ ఉండేది. నేనక్కడ బట్టలు కుట్టించుకునేవాడిని... lassy center ఎదురుగా మోడరన్ బట్టల SHOP ఉండేది. మీరు చూపించిన వీధులన్నీ మేము servey 😀 చేసేవాళ్ళం.. అయితే విజయమహల్ గేట్ దాటి అవతలపక్కకి వెళ్ళేవాళ్ళం కాదు...
    ప్రస్తుతం మేము US లో వున్నాము. మా Mrs. వాళ్ళది కూడా నెల్లూరే. Govt. Hospital వెనుక, పొదలకూరు రోడ్ center దగ్గర...
    ఏమైనా నెల్లూరు నాగరికత, నెల్లూరు భోజనం, మరిక్కడా రావండి... నా marriage కూడా నెల్లూరు లోనే జరిగింది. పిల్లలిద్దరూ నెల్లూరు లోనే పుట్టారు. 'VIJAYA FANCIES' నంద గోపాల్ నా best friend. చిరంజీవి తమ్ముడు, NAGENDRA BAABU, కూడా తన batch to తిరుగుతూ అక్కడక్కడా కనిపించేవాడు...
    అబ్బా ఇలా చెప్పుకుంటూ పొతే, ఎంతైనా వ్రాయగలను... నా నెల్లూరు, మన నెల్లూరు ను జ్ఞాపకం చేసి చూపించినందుకు మీకు చాలా thanks ఆండీ.
    +18328180658 నా phone and what's app no.
    suryakarlapudi5@gmail.com నా email.
    మన నెల్లూరు విషయాలు & videos ఏమైనా ఉంటే share చేస్తే సంతోషిస్తాను. God bless నెల్లూరు and you.

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว +2

      Thanks for sharing your childhood memories..yentaina nellore nelloreye..

    • @madirajubalajirao7992
      @madirajubalajirao7992 3 ปีที่แล้ว +1

      nice words... i am the resident of Mulapet

    • @sumagajjala5962
      @sumagajjala5962 3 ปีที่แล้ว +1

      Aunandi Nellore culture ekkada kabapadadu... enni cities chusina enni rojulu unna a uru manadi anipinchadu... emi konna emu thinna nellore lo laga ledu anipisrhundi... thank u fir sharing.. memu mulapet alankar centre lo undevallam

    • @madirajubalajirao7992
      @madirajubalajirao7992 3 ปีที่แล้ว

      @@sumagajjala5962 my residency is near alankar centre.
      thank you

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 3 ปีที่แล้ว +3

    బాగా చెప్పావమ్మా.నెల్లూరు లో లేని నెల్లూరు వాళ్ళకు మంచి జ్ఞాపకాలు.ధన్యవాదాలు

  • @hussainkhattat2810
    @hussainkhattat2810 3 ปีที่แล้ว

    నేను కొన్ని రోజులు సింగిల్ గా నెల్లూరు లో ఉండేవాడిని చాలా రోజులు కోమలవిలాస్లో లంచ్ చేసే వాడిని చాలా రష్ గా ఉంటుంది సీటు కోసం వేయిట్ చేయవలసి వచ్చేది అంతచెప్పుకోదగ్గ శుచి ఉండదు కొన్నిరోజులకె ఆరోగ్యం చెడిపోతుయింది చూసేందుకే శుచి శుభ్రత వాస్తవం విరుద్ధంగా ఉంటుంది!!!!

  • @devendrakumar-mb7ir
    @devendrakumar-mb7ir 3 ปีที่แล้ว

    Komla bhojanam bagundi Nellor darshanam bagundi nice video jai sriram

  • @mohdobaidmohiuddin2197
    @mohdobaidmohiuddin2197 3 ปีที่แล้ว +3

    Thank u sister for putting up this video... being a Hyderbadi I was posted in nellore on my first job (16 yrs back). I learned telugu language here, in the beginning I didn't like the food however later I enjoyed the food specially at komala and murali krishna. Nellore people is so simple n humble in nature. Now I live in uae n miss nellore dist.

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว +1

      Thank you brother, yes murali krishna and venkataramana famous for Tiffin's also

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 ปีที่แล้ว +1

      Thank u bhai saheb for liking our hometown Vellore n it's food n it's people..Did u pay visit to famous dargah..n pray there ..This u forgot to mention..In your comments..

    • @mohdobaidmohiuddin2197
      @mohdobaidmohiuddin2197 3 ปีที่แล้ว

      @@sudhakarmallavarapu6402 yes sir, nen chaala proud ga feel autunna, hyderabad taravata naaku nellore ante chaala eestam. Sudhakar bhai, akad unna anni dargahs ki nen chaala sal visit chesenu. Idi oka blessed n best place ee bhoomi lo. Lot of love for Nellore n its people!

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 ปีที่แล้ว +7

    నెల్లూరు ని మొత్తం చూపించారు. అలాగే
    మీ చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ ఊరి కోమలి హోటల్కి తప్పనిసరిగా వస్తాము.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 3 ปีที่แล้ว +2

    Thanks for wonderful video coverage of our dearest hometown Maa n Mana NELLORE.....
    Komal vilas management should arrange customers waiting hall ..n treat them like Gods n Goddesses..

  • @yalamururamachandrareddy7520
    @yalamururamachandrareddy7520 3 ปีที่แล้ว +9

    Don't expect the taste, it is a normal hotel-like other. I have taken a meal so many times. You can not take meals comfortably with your family. It is very congested. No AC,, in summer it is horrible. You can prefer Adayar Anandabhavan which is fine in all aspects. No car parking in Komala Vilas. Old Komala Vilas is different.

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 3 ปีที่แล้ว +1

      correct its just a hype. hotels in nellore not so good ,but just OK

  • @sumagajjala5962
    @sumagajjala5962 3 ปีที่แล้ว +1

    Sister Mana nellore baga chupinchapu gandhibomma, tvs sathram, sreerama book shop, rim-zim,... gurthukosthunnayi.... inka Babu ice cream, muralikrishna, venkataramana... mana venkataramana lo ghee dosa, komali vilas veg meals😋 world lo ekkada dorakadu... tq

  • @srikrishnagangisetti3577
    @srikrishnagangisetti3577 3 ปีที่แล้ว

    Namaste andi... Nenu kuuda nellore lo inter complete chesinanu. 1976-78 batch... VR COLLEGE.. Appatlo maa father municipal revenue officer ga job chestunnaru.. Naa 10th TUNI (East godavari dist) lo complete ayyindi.. Dady transfer meeda Nellore vachinaaru .Appatlo Venkateswara Rao Garu principal ga unde vaallu. Memu municipal office daggara rent ki undevallam.. municipal office pakkana fire station undedi, area gurthu ledu.. Nenu daily college ki by walk vellevaadini. Okkakkaroju muulaapeta meeda nundi, Leela mahal meeda nundi vellevaadini, okkakkaroju trunk road meeda nundi vellevaadini... Appude Madras Busstand construction start chesinaru. Meeru cheppina komala villas appatlo nunde chalaa famous,, udipi hotel trunk kuuda baagaane undedi... Every week Saturday Ranganayaka swami temple ki vellevallamu.. Chala saarlu pakkane penna raver chepta laaga oka road avatala vypuki undedi.. Aaa dari lo Sarada ga velluthu chala saarlu paddanu.. Aa dari meeda light ga water flow avutu undedi... marala anni gurthuku chesinaru. Chala thanks

  • @chanduera6228
    @chanduera6228 3 ปีที่แล้ว +1

    Any how mee gnapakalu may its 1990s that's great even ur cheppadam

  • @nadims6196
    @nadims6196 3 ปีที่แล้ว +1

    Food ki care of address maa nlr district proud to be a vikramasimhapuri nellorians ♥️💕🥰♥️💕💪

  • @richmondlotelugukurradu8280
    @richmondlotelugukurradu8280 3 ปีที่แล้ว +1

    Video baagundhi..
    Venkata Ramana lo Chinese Parota kuda chupinchandi..

  • @mentavenkatasreedhar7245
    @mentavenkatasreedhar7245 4 หลายเดือนก่อน

    Good

  • @venugopalreddy1285
    @venugopalreddy1285 3 ปีที่แล้ว +3

    అమ్మాయి చాల అర్భుతంగ నెల్లూరు నీ చూపెట్టవ్, నీ వ్యాఖ్యానం చాలా బాగుంది. మీ పేరు చెప్పివుంటే బాగుండేది. చివర్లో నిన్ను నీవు పరిచయం చేసుకొని ఉంటే బాగుండేది. వీలైతే ఒకమారు రంగనాయకుల దేవాలయాన్ని, గొలగమూడి వెంకయ్యస్వామి వారి గుడిని చూపించండి.

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว

      ధన్యవాదములు అండి, నా పేరు గాయత్రి, తప్పకుండా వెంకయ్య స్వామి, రంగనాయకుల గుడి, మూలపేట అన్ని వీడియోస్ పెడతాను, మీ సూచనకు సంతోషం.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 ปีที่แล้ว +4

    ముఖ్యంగా నెల్లూరు బాషా,యాసా బాగుంది. దాణా!!!!!!!!

  • @amarnathsarvepalli3384
    @amarnathsarvepalli3384 3 ปีที่แล้ว

    A good informative clip,I was in Nellore during1991-92,staying away from my family.I took my meals in Komala Vilas it was a homily food I enjoyed,thanks toMr.Srinivasan,taking personal
    interest.I met many persons who were taking daily food@Komala for over 30 years and decided to remain unmarried just for sake of good,tasty and quality meals of KomalaVilas,Nellore.During 1991-92only on sundays,I faced problems as the hotel observed weekly holiday.

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 3 ปีที่แล้ว

    Komala Vilas is legendrious I like it 😎

  • @purnaputrevu1091
    @purnaputrevu1091 4 ปีที่แล้ว +1

    Very Nice to see old Memories

  • @bharathr1804
    @bharathr1804 3 ปีที่แล้ว

    Thank you madam for your video I am from Kurnool when i am taking EAMCET coaching in 1996 at Nellore
    I had too heavy meals at Komala Vilas and unable to walk due to heavy stomach and i gone near Archana theatre to sit on the road divuder for half an hour
    Meals at Komala Vilas is Excellent
    Thanks for the Video madam

  • @sreeramvelamuri5251
    @sreeramvelamuri5251 3 ปีที่แล้ว +2

    మీరు పక్కా మా నెల్లూరు వాళ్లే...పదకొండు ముక్కాలు, అంగళ్లు., ఓయమ్మ.... హహహ.... all the best

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 3 ปีที่แล้ว

    Komala Vilas ekkada aa bhojanam ekkada. I think wrong title

  • @nandakishore9596
    @nandakishore9596 3 ปีที่แล้ว

    మీ పాత జ్ఞాపకాలు సూపర్

  • @rukminik8190
    @rukminik8190 3 ปีที่แล้ว

    There is komala vilas in Singapore and usa is that also belongs to nellore komala vilas only

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 3 ปีที่แล้ว

    Manchiga vedio theesi Nellore antha chalavaraku chupincharu. Thank U

  • @devendrakumar-mb7ir
    @devendrakumar-mb7ir 3 ปีที่แล้ว

    Super commentary keep it up

  • @bathalamasthanamma7150
    @bathalamasthanamma7150 3 ปีที่แล้ว +5

    Komala, venkataramana, muralikrishna evanni baguntai

  • @krishnavamsi9840
    @krishnavamsi9840 4 ปีที่แล้ว +2

    Kotha hall edurugaa undedi srinivasa hall
    CMR shopping mall eduruga undedi Kanaka mahal (theatre)

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  4 ปีที่แล้ว +1

      New talkies (kotha hall) gurtu undi gaani, srinivasa hall peru maricha

  • @mentavenkatasreedhar7245
    @mentavenkatasreedhar7245 4 หลายเดือนก่อน

    Seeet merrios ni speech rupam lo teliya jechinaru madam

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 3 ปีที่แล้ว

    Really superb

  • @lingiahyn8003
    @lingiahyn8003 3 ปีที่แล้ว

    కోమల విలాస్ నాకు1956లో నే తెలుసు. సింగపూర్ లో కూడా ఇదే పేరు మీద హోటల్ వుంది.

  • @viswanathvittaladevaram4260
    @viswanathvittaladevaram4260 3 ปีที่แล้ว +2

    During my presence in Nellore, had a awesome experience at this Komalavilas hotel,Muralikrishna hotel,venkataramana.All these hotels were really good and hygienic

  • @venu2582
    @venu2582 3 ปีที่แล้ว

    Are they showing boiled egg curry in veg restaurant? Or anyone observed in vistaraaku?

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว +2

      అది చామగడ్డ పులుసు,,మీరు అనుకున్నది కాదు

    • @venu2582
      @venu2582 3 ปีที่แล้ว

      @@MaaAbhiruchi thanks for clarifying

  • @msreekumar27
    @msreekumar27 3 ปีที่แล้ว

    మీరు భలే చెప్తున్నారు

  • @Abid-lj8sk
    @Abid-lj8sk 3 ปีที่แล้ว +2

    ANDARIKI NAMASKARAMNENU PUTTINDI PERIGINDI JANDA VEEDHI LO PUTTYANU NAA CHINNAPPUDU PRIVATE SCHOOLS LEVU KOTAMETTA LO GOVTSCHOOL LO CHADUVU START CHESAYNU 5TH CLASS NENCHI P.N.M(PENDYALA NARAYANAMMA) HIGH SCHOOL LO CHADIVEVALLAMU 10TH THARUVATA V.R.C( VENKATAGIRI RAJA) COLLAGE LO 1ST 2ND YEAR COMPLEAT CHESI EPPUDU HYDERABAD LO JOB CHESTUNNANU ILOVE SIMHAPOORI(NELLORE) MEEKU OKA SECTRET CHAALA MANDI KE TELIYADU NELLORE ANE PERU KE ARDHAM TELUSA NENU CHEPTA TAMIL LO NELLA ANTE VARI(RICE) VOORU NELLA+VOORU= NELLAVOORU SO ALAA KAALA KRAMENA NELLAVUOORU KAASTA NELLORE GA MARINDI NELLORE KE ENKO PERU SIMHAPURI NAA INFORMATION NACCHETE MANA NELLORE VAALLU LIKE KOTTANDI

  • @swathisrikanth8835
    @swathisrikanth8835 3 ปีที่แล้ว

    In our town also there is a hotel named komalvillas same building like this

  • @jhonsena3555
    @jhonsena3555 4 ปีที่แล้ว +1

    Okappudu chala chala famous hotel ippudu name thaggipoyindi malli start chesthe bagunnu

  • @subrahmanyamguntur3894
    @subrahmanyamguntur3894 3 ปีที่แล้ว

    Thank u. Old memories.pf my home town. We.resides.at.pogathota Guntur.house
    Ism.Guntur Subrahmanyam.son.of.venkatachalam

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว

      Guntur house అని నేను మొదటిసారి వింటున్న, మా నాన్నగారికి తెలుసట

  • @gopichandgopichand5581
    @gopichandgopichand5581 3 ปีที่แล้ว

    Nice vedio

  • @srinivasaraobv1449
    @srinivasaraobv1449 3 ปีที่แล้ว +2

    Super Nellore slang sister

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 ปีที่แล้ว

    Komala vilas meals supet. Tiffins kuda chalabavuntai komala tiffins lo

  • @raghavarao4798
    @raghavarao4798 3 ปีที่แล้ว

    Yenno gnapakalu anni gurchukochai
    Chala thanks

  • @murthypulugundla4587
    @murthypulugundla4587 3 ปีที่แล้ว

    Very nice coverage.
    I have recollected my job career from Nellore. I had Lunch many times, excellent food at Komala Vilas. They are Tamil ayyangars
    Thanks mam.

  • @janani412
    @janani412 3 ปีที่แล้ว

    Im nellore but now I'm in hyd😭😭😭😭missing my memories

  • @usrinu6497
    @usrinu6497 ปีที่แล้ว

    Me voice nice 👍andi

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 4 ปีที่แล้ว +10

    The caption is about Komala Vilas why this boring commentary not related to the subject

    • @RajKumar-ie7vf
      @RajKumar-ie7vf 3 ปีที่แล้ว

      Switch on to another video.. i hope you didn't pay to watch this video nor any compulsion to watch. Thanks

  • @narasimhareddy1445
    @narasimhareddy1445 3 ปีที่แล้ว

    Super voice and nellore slang

  • @palasalasubramanyam3740
    @palasalasubramanyam3740 3 ปีที่แล้ว

    I was here for 5 years... it was amazing.... had good friends here ... nice town nice people as well... had a good friend..... Hari Prasad... thanks for sharing...

  • @bathalamasthanamma7150
    @bathalamasthanamma7150 3 ปีที่แล้ว

    Sister super, meru chepthunte memu nellore ke all most appudu vasuntamu hospitals ke battalu konadanike maku relatives unnaru valladaggarake meru chepthunte Anni gurthostunnai nellore ante naku Chala estem

  • @rangankasturi5421
    @rangankasturi5421 3 ปีที่แล้ว +1

    I like your vedio regarding nellore because my father born brought in nellore, I also worked in nellore as sales rep near about 7 you 8 years I like raganayakulagudi , at raganayakula, once upon time we had house ranganayakulapet, I like very of nellore town, my was v v r collage student in year of 1943-1948 very nice your vedio thanks to you

  • @jeelanishaik2036
    @jeelanishaik2036 3 ปีที่แล้ว

    Chaala oppikaga comment chesthu meeabhimanamotham nellore & pathagnapakalatho varshamla kuripincharu. Dhanya vadamulu. God bless you andi

  • @satishmuthina8064
    @satishmuthina8064 3 ปีที่แล้ว

    Thumbnails manchiga petti titles correct ga rasi vunte mi explanation ki 1 lakh subscribers dhati vundedhi channel ee patiki

  • @bharathichekuri754
    @bharathichekuri754 3 ปีที่แล้ว

    Hotel bojanalu chesthe kadupu padai pothundhi sadhyamainantha varaku enti bojanam manchidhi ardhikamga arogyamga ga koda

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap367 3 ปีที่แล้ว +2

    Much coverage might have been given to komala Vilas and food items served in the hotel as per caption of the video.

  • @sureshvadla7261
    @sureshvadla7261 3 ปีที่แล้ว

    Super food no 1 I had lot of times super nellore city love you ♥️♥️♥️♥️. yes sister thank you

  • @srisri3574
    @srisri3574 3 ปีที่แล้ว

    Komala gari vanta Chala super

  • @sudhakrishna9707
    @sudhakrishna9707 3 ปีที่แล้ว

    Not shown anything about komala vilas bhojanam, then why u put heading?

  • @sridarshan2624
    @sridarshan2624 3 ปีที่แล้ว

    మాది కూడా గాంధీ బొమ్మ ఏరియా అండీ 👍

  • @lakshmireddy7603
    @lakshmireddy7603 3 ปีที่แล้ว +1

    నెల్లూరు సిటీ ని కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ చెళ్ళిగారు నేను1984 to1991 వరకు vrcollege లో chadivinanu మాది nandyal. మీరుచుపించిన ప్రాంతంలో నేను tiriginaanunu

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 3 ปีที่แล้ว

    Madam maku nellore telusu hotel gurinchi cheppandi

  • @d.satreyaa4780
    @d.satreyaa4780 3 ปีที่แล้ว +2

    Madam, the title for the story should have been 'A Day in Nellore'...

  • @chvenugopal5659
    @chvenugopal5659 3 ปีที่แล้ว +1

    Madibalajinagar

  • @jeelanishaik2036
    @jeelanishaik2036 3 ปีที่แล้ว

    Thanks once again andi God bless your family always

  • @manojm5747
    @manojm5747 3 ปีที่แล้ว

    Food taste has come down now.

  • @jayalakshmivukhalam3358
    @jayalakshmivukhalam3358 3 ปีที่แล้ว

    Ty mam i like nellore. I

  • @janardanamsuvarchala2822
    @janardanamsuvarchala2822 3 ปีที่แล้ว

    బాగా చెప్పారు Nlr
    గురించి

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 ปีที่แล้ว +3

    బాబోయ్🙉మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఐపోయారే🤣మీ టైటిల్ కి వీడియోకు సంభంధం ఉందా అండీ😂మీ నెల్లూరు యాస భాష బావుంది👌🏻👍🏻

  • @pynenichandrashekar9433
    @pynenichandrashekar9433 3 ปีที่แล้ว

    Correct nenu tinnanu...

  • @sumavatsala7416
    @sumavatsala7416 3 ปีที่แล้ว

    Ee lockdown lo nlr vellinattu vundi thanks alot.home sickness poyyindi.maa illu chusukunna

  • @jayalakshmivukhalam3358
    @jayalakshmivukhalam3358 3 ปีที่แล้ว

    Ante ga mam ysr sir great.

  • @punvithareddy7961
    @punvithareddy7961 3 ปีที่แล้ว

    మరీ అంత గా ఏమిలేదు. టేస్ట్ మారింది. కొన్నిసార్లు అన్నం కూడా సారీగా ఊడకదు. బ్రాండ్ తో నడుస్తోనుండి

  • @taranagesh6902
    @taranagesh6902 3 ปีที่แล้ว +3

    కోమలి విలాస్ భోజనమని నెల్లూరు అంతా చుట్టేశారు. టైటిల్ కి మీరు చూపించినదానికి సంబంధమేమైనా వుందా..

  • @koralla.nagamani7839
    @koralla.nagamani7839 3 ปีที่แล้ว

    Meru abm school lo ea year lo chadhivaru

  • @tathapudiravikumar7257
    @tathapudiravikumar7257 3 ปีที่แล้ว

    You miss famous sema tea cafe

  • @envyone7
    @envyone7 3 ปีที่แล้ว +1

    కెమెరా వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంది

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  4 หลายเดือนก่อน

      మొదట్లో తీసిన వీడియో అన్న, అంత సరిగా తెలీదు 😎🙂

  • @narendranani7424
    @narendranani7424 3 ปีที่แล้ว +2

    pls post the right video to the thumbnails. This video is not related to the komala vilas hotel. Saradagaa Shikaaru lo.. Ani pettandi...

  • @prabhakarareddy1997
    @prabhakarareddy1997 3 ปีที่แล้ว

    Komala hotel ekkada andi eee video lo

    • @gvpnlr4595
      @gvpnlr4595 3 ปีที่แล้ว

      nellore gandhi statue nearby walkable

  • @bhavyaparvathaneni3213
    @bhavyaparvathaneni3213 3 ปีที่แล้ว +1

    Indra bhavan

  • @bhavyaparvathaneni3213
    @bhavyaparvathaneni3213 3 ปีที่แล้ว

    My room was near that gate

  • @rangankasturi5421
    @rangankasturi5421 3 ปีที่แล้ว

    Sorry my father was student inyear 1943 to 1948

  • @prasadbabu6349
    @prasadbabu6349 3 ปีที่แล้ว

    Kottahalu pakkana srinivasa theatre

  • @kesavareddykuppireddygari5893
    @kesavareddykuppireddygari5893 3 ปีที่แล้ว +1

    Komalavilas lo empty visthraku chupinchi
    Sodi matram viewers
    Full meal pettavu thalli

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 ปีที่แล้ว

    ఉర్లగడ్డ అంటే?

    • @MaaAbhiruchi
      @MaaAbhiruchi  3 ปีที่แล้ว

      బంగాళదుంప/ ఆలూ

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว

    Nellore no dout famous for food but am sorry to say కోమల food is ok not great as i heared.. even we went there..