Pakka Brahmin Bhojanam Carrier Service Home Delivery @ Hyderabad | IYENGAR Caterers, AmazingFoodZone

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 2K

  • @AmazingFoodZone
    @AmazingFoodZone  4 ปีที่แล้ว +506

    Address : KSN IYENGAR CATERERS, 20-102/1, Dayanad Nagar, Malkajgiri, Hyderabad - 47
    Mobile Number : 9390652751,93911128562.
    Dear all.
    We're all logged up with the ceremonial activities for the next 4-5days , Humble request to all new customers is that they may get in touch by weekend so that we would be able to serve them from coming week.. Thanks a lot for your interest & support.. Namaskar...

    • @kanakarao1878
      @kanakarao1878 4 ปีที่แล้ว +29

      Monthly HOW much Swamy

    • @kanakarao1878
      @kanakarao1878 4 ปีที่แล้ว +6

      Amazon
      Food
      Zone number SIR

    • @kanakarao1878
      @kanakarao1878 4 ปีที่แล้ว +5

      Amazon food zone number PLEASE send sir

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว +5

      @@kanakarao1878 పైన నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు 👍

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว +5

      @@kanakarao1878 హాయ్ సర్ నమస్తే చెప్పండి సార్ మేము మీకు ఏ విధంగా సహాయ

  • @73neeraja
    @73neeraja 4 ปีที่แล้ว +32

    Thank you Annayya...my dad passed away on this 18th..11th day is on 28th...timely help ayyindi..chala hygienic gaa chestunnaaru...n krishna sir is so naive...says he would share recipes too...most of them they don't...be it for money...cooking food and doing this service with bit of philanthropic attitude is amazing...no words...God bless krishna gaaru and peddaina🙏Sairam...may God give them more strength. I am from malkaajigiri and currently in California. Thank you once again. Namo Narayana 🙏

    • @devenderreddy2195
      @devenderreddy2195 3 ปีที่แล้ว

      How much you charge for 150 person on catering

    • @annadath69
      @annadath69 ปีที่แล้ว

      Good service sir.

  • @SudhirKumar-fs5xn
    @SudhirKumar-fs5xn 4 ปีที่แล้ว +43

    Pure vegetarian food ... cooked very cleanly ... food of my choice ...

  • @vidyasagar4142
    @vidyasagar4142 3 ปีที่แล้ว +37

    Sir,, please add in swiggy and zomata, many people would like to have pure authentic taste

  • @narasimham157
    @narasimham157 4 ปีที่แล้ว +3

    మంచి బ్రాహ్మణ భోజనం దొరుకుతుంది అని తెలిసినందుకు సంతోషం గా ఉంది.thanks Lot for the video.

  • @chandrasekhar840
    @chandrasekhar840 3 ปีที่แล้ว +19

    Hello sir, your covering pure veg hotels, it is a good encouragement for pure vegetarians. All the best👍 gd luck🤞🤞

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 ปีที่แล้ว +25

    ఇంకా అరిటాకు భోజనములు ఉండడం చాలా సంతోషం గా వుంది మడీ ఆచారము సంతోషం గా ఉంది🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💐💐💐🍎🍎🥰🥰

  • @indira4625
    @indira4625 4 ปีที่แล้ว +23

    Excellent service. Very useful for old-age people.🙏👍

  • @rammckee6319
    @rammckee6319 4 ปีที่แล้ว +6

    சுத்தமான ஐயங்கார் சமையல் 😍
    பகவான் அருளால் நீங்கள் மேலும் வளர வாழ்த்துக்கள் 🙏

  • @kkcreations6916
    @kkcreations6916 3 ปีที่แล้ว +1

    వంటకాలు తయారు చేసే విధానం చూస్తుంటేనే నోరు ఊరుతుంది నాకు. చాలా ఆరోగ్యకరమైన భోజనం.నాకు ఇటువంటి శాఖాహార భోజనం అంటే చాలా ఇష్టం.

  • @venu.kaldindikalidindi1969
    @venu.kaldindikalidindi1969 4 ปีที่แล้ว +149

    I am not Brahmin but love Brahmin food so much..
    .

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว +1

      😀👍

    • @peerlesslove8396
      @peerlesslove8396 4 ปีที่แล้ว +1

      Thanks

    • @prashantkondapalli4122
      @prashantkondapalli4122 4 ปีที่แล้ว +23

      Yo u dont need to be a brahmin to love brahmin food ...im also not brahmin i like brahmin food ...dont tag food with religion ,caste region...we dont need to be chinese to love chinese food or punjabi to love punjabi food ...FOOD HAS NO RELIGION NOR HUNGER has any RELIGION CASTE OR CREED

    • @Okiedokieyes
      @Okiedokieyes 3 ปีที่แล้ว +14

      @@prashantkondapalli4122 but not everyone can cook with the same taste as brahmins do

    • @Swadesam2videsam
      @Swadesam2videsam 3 ปีที่แล้ว +3

      ఉపయోగపడే విషమం

  • @ramanamurthyparimi6199
    @ramanamurthyparimi6199 4 ปีที่แล้ว +19

    Very good for brahimins and vegetarians. All the best 👍

  • @Usha-5
    @Usha-5 4 ปีที่แล้ว +5

    Valla service chala bagundhi, very humble people and very great, god bless them

  • @MrVenkatvangala
    @MrVenkatvangala 4 ปีที่แล้ว +61

    Nice information. People are forgetting our meals. Addicted to biryani. Keep posting veg restaurants in hyderabad.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 ปีที่แล้ว

    చూస్తేనే నోరూరుతుంది, చాలా పద్ధతి గా తయారు చేస్తున్నారు. థాంక్స్

  • @AK-lw8hu
    @AK-lw8hu 4 ปีที่แล้ว +4

    Very useful video thanks for making these types of videos i watched ur last video in kukatpalli Bramhins bhojanalayam.Really useful for old and sick people who don't hv support to help them.Thanks once again.

  • @pavansankarayogi1477
    @pavansankarayogi1477 4 ปีที่แล้ว +18

    People like us who are outside of india and looking for authentic Brahmin food for parents this information really helps. Please keep up the good work . Thanks a lot!

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 4 ปีที่แล้ว +32

    👍 After long time we can get brahmin food, thanks 👏

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 ปีที่แล้ว +278

    చాలా బాగుంది. కానీ ఇక్కడ వచ్చి భోజనం చేసే అవకాశం ఉందా? నాకు తెలిసిన భాగ్యనగరం మాంసాహారానికి ప్రసిద్ధి. ఇక్కడ ఇంత మంచి బ్రాహ్మణ భోజనం దొరుకుతుంది అని తెలిపినందుకు ధన్యవాదములు

    • @gurramswapna734
      @gurramswapna734 4 ปีที่แล้ว +29

      Hyderabad lo dorakanidhi edhi undhadhu don't judge it

    • @ramasreechandra5230
      @ramasreechandra5230 4 ปีที่แล้ว +4

      Not like that. I am a hydarabadi. Both r avl .

    • @ramasreechandra5230
      @ramasreechandra5230 4 ปีที่แล้ว +3

      @@gurramswapna734 well said

    • @phaniAchanta
      @phaniAchanta 4 ปีที่แล้ว +1

      When i was kid only two were available .. Udupi Brahmin hotels Veg and irani cafes with non Veg ones

    • @Swadesam2videsam
      @Swadesam2videsam 3 ปีที่แล้ว +1

      బ్రాహ్మణ వంటలు

  • @kalad7565
    @kalad7565 4 ปีที่แล้ว +1

    Chaala useful vedio,,, Hyderabad lo ilanti pure bramhin catering fesility undani theliyajesinanduku thnq,,,so we can happily order here for our functions in coming days 🤗🤗

  • @narasimhamdvl9
    @narasimhamdvl9 4 ปีที่แล้ว +1

    నాకూ చాలా సంతోషంగా ఉంది
    మనవాళూ ఇలా ముందుకూ వేళ్ళటం
    Good , Keep it up 👍👍

  • @ravik397
    @ravik397 4 ปีที่แล้ว +26

    Chala....ధన్యవాదాలు..మీకు....మంచి వీడియో చేశారు...నాకు బ్రహ్మణ భోజనం అంటే చాలా ఇష్టం...ఎక్కడ దొరుకుతుందో తెలియక ఇబ్బంది పడే వాళ్లకు..సహకరించారు మీరు వీడియో చేసి... ఇంతకీ..ఆ కెరజ్ కు ఎంత ఛార్జ్ చేస్తారు

  • @SaddamHussain-bu5cl
    @SaddamHussain-bu5cl 4 ปีที่แล้ว +122

    Eh mataki aa mata brahmins vande food abdhutam assla ❤️❤️ ma daddy friends valla illalo tiannappudalla , aa taste uh aa quality aa hygeine 👏🏾👏🏾🙏🏾

    • @padmavellodi4784
      @padmavellodi4784 4 ปีที่แล้ว +3

      What are the charges.how many hours before one should place the order?
      What are the cha4ges

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 4 ปีที่แล้ว +17

      మీరు ముస్లిమ్స్ అయ్యి ఉండి కూడా బ్రాహ్మణ భోజనం ని మీరు ఇష్ట పడుతున్నందుకు మీకు ధన్యవాదములు.

    • @sudhakoppollu4208
      @sudhakoppollu4208 4 ปีที่แล้ว +1

      @@LuckyLucky-om3cc no

    • @bharadwaja1
      @bharadwaja1 4 ปีที่แล้ว +3

      Great Saddam Garu Hindu Muslims ani ee rajakeeya nayakulu vibajinchi palinche time lo kuda meeru open ga openion cheppinanduku thanks

    • @Swadesam2videsam
      @Swadesam2videsam 3 ปีที่แล้ว

      మంచి విషయం

  • @nirmaldas8143
    @nirmaldas8143 3 ปีที่แล้ว +7

    It's very difficult to get authentic vaishnav bhojanam. I appreciate the efforts of the sacred people associated with this institution. Kindly accept my PRANAM.

  • @tyaznesh
    @tyaznesh 4 ปีที่แล้ว

    Video chala..chala bagundi...enka..enka..brahmin bhojanam and catering services across hyderabad lo explore chesi maaku many videos share cheyyandi plz..

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 4 ปีที่แล้ว +2

    Hyderabad vallu adrustavantulu, enjoy d true meals of Bhahmin , great feast

  • @harisanku2670
    @harisanku2670 4 ปีที่แล้ว +10

    You are very good Authentic personality God bless you Ayya

    • @satyanaarayanaswamy8281
      @satyanaarayanaswamy8281 3 ปีที่แล้ว

      Don't. Cheat. Customers publicity stunt only. Worst food supplying

  • @ganeshl2872
    @ganeshl2872 4 ปีที่แล้ว +22

    Thank you for making this kind of useful video.

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว +1

      థాంక్స్ 🙇‍♂️

  • @sauravdagaSDaga1984
    @sauravdagaSDaga1984 3 ปีที่แล้ว +4

    🙏🙏 Satvik bhojanam, shreshta bhojanam..

  • @nvsraju5319
    @nvsraju5319 4 ปีที่แล้ว +17

    All areas of India needed this.. The top class traditional ayurvedic food is necessary in covid19. This is best business with good patriotism.

  • @vforvishishta
    @vforvishishta 4 ปีที่แล้ว +20

    There talking n treating the customers are also good. Proud to be a brahmin

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 4 ปีที่แล้ว +9

    Thank you for the information we have been looking for such a faciliry for a long time.

  • @msrao6119
    @msrao6119 4 ปีที่แล้ว +7

    బాగుంది, కాకపోతే ఉల్లి,వెల్లుల్లి
    లేకుండా అంటే కొద్దిగా ఇబ్బందే.
    ఇవి రెండూ కూడా ఆరోగ్య ప్రకారం చాలా మేలు చేసేవి, వీటిని స్వీకరించ నీ వారు 20%
    మాత్రమే. దానికోసం పూర్తిగా
    Avoid చేయటం కొద్దిగా ఇబ్బంది కరమైన విషయమే. ఏది ఏమైనా
    బ్రాహ్మణ భోజనం అంటే ఒక ప్రత్యకత అంటూ ఉంది, దానిని
    నేను ఎప్పటికీ మర్చిపోను, వేరే దేనితోనూ పోల్చుకొలేను.
    జంగారెడ్డి గూడెం లో కూడా
    కాజా పంతులుగారు హోటల్
    కూడా అంతా బ్రాహ్మలు తోటే
    చేయిస్తారు, రాజమండ్రి మొత్తం లో ఎక్కడ ఉండదు, అలాంటి భోజనం.

  • @letusplant
    @letusplant 4 ปีที่แล้ว +4

    Serving Food is an ultimate service. Thanks, you the channel guy, for such a good information. సింపుల్ గా సుత్తి లేకుండా చూపించారు.....

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว

      థాంక్యూ ధన్యవాదాలు సార్ 👏

  • @anjanipriyamalladi2481
    @anjanipriyamalladi2481 4 ปีที่แล้ว

    Edhina bhramana bhojanam bhramana bhojaname ardbuthaha🥰🥰🥰 vegetarian lo chala rakala vantalu kotha kotha ruchulu untai .....great service...👍🏼👍🏼

  • @panditrohitmaharaj3764
    @panditrohitmaharaj3764 4 ปีที่แล้ว +1

    ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. మేము మూడు అంతస్థుల యిల్లు వదిలి బాబు దగ్గరే మట్టిలో కూర్చుంటున్నాము.చూసేవాళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు.ఒక రోజు నేను ఏడుస్తూ ఎందుకో బాబు రిపోర్ట్స్ చూస్తే భయంకరమైన నిజాలు కనబడ్డాయి. మాకు ట్రీట్ చేసిన డాక్టర్లు వేరు,డిశ్చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు వేరు ,సర్జన్ పేరు మాత్రం ఉంది.ఇదేంటి అని అన్నీ పరిశీలించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి . బాబుకు ఏ ప్రాబ్లమ్ లేదు .ఆ రిపోర్ట్స్ అదే అపోల్లో హాస్పిటల్ MD radiologist ఇచ్చినవి . రిపోర్ట్స్ రాకముందే ఆపరేషన్ ఎందుకు చేశారు? ఎందుకు తొందర పెట్టారు? అసలు చనిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి ? పెద్ద మోసం జరిగిందని అర్థం అయ్యింది .దుర్మార్గం కనిపెట్టాను .ఒక తల్లిగా వాళ్ళ మోసానికి అప్పుడు బాబును కోల్పోయాను కానీ లాయర్ గా ఉన్నత విద్యావంతురాలిగా పరిశీలించాను,ఆధారాలన్ని సేకరించాను.మా బాబుకు న్యాయం జరగాలని ,మాలాగా ఇంకెవరికి జరగకూడదని case పెట్టాము.ఇక్కడినుండి ఇంకొక దుర్మార్గం మొదలైంది.ఏమిటో మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు మీకు తెలుసు. వొక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి జాలిపడకపోగా అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. కేస్ పెట్టొద్దని బెదిరింపులు, అందరినికొనేశారు. ఐనా ధైర్యంగా నిలబడ్డాము. బిడ్డే పోయిన తర్వాత ఇంక చావుకు భయపడతామా? మమ్మల్ని ఇంతకు ముందు చూసినవారు ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. అందంగా వుండే నేను మా పొలం లో గుడి ( బాబును పెట్టిన స్థలం, దాని పైనే మావారు గుడి కట్టిస్తున్నారు, గుడి ఎందుకు కడుతున్నారంటే, మూడోరోజు బాబును పెట్టిన దగ్గర ఒక అద్భుతం జరిగింది.( మరొక సందర్భంలో ఈ విషయం చెపుతాను,యిది సమయం కాదు. ) దగ్గరే ఎండలో, వానలో అలానే కూర్చుని కురూపి లా మారిపోయాను, ఇప్పుడు Instagram, ట్విట్టర్ చూసి ఈవిడేనా అని గుర్తుపట్టట్లేదు ఎవ్వరూ.అవి సంతోషంగా వుండే రోజులు ,లోకం విషం తెలియని రోజులు,స్వర్గం లాటి సంసారం నవ్వులు పూచే యిల్లు ఉన్న రోజులు.ఇప్పుడు అంతా చీకటి,కన్నీళ్ళు. మావారి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నిద్రలో తప్ప కన్నీళ్లు ఆగడం లేదు. రాజసం తో పులి లా వుండే మనిషి సంతకం కూడా మర్చిపోయే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే శ్రీరాముడు గురించి మీరు వినివుంటారు కానీ మేము కొడుకుగా పొందాము . తల్లిదండ్రులను దైవాలుగా పూజించేవాడు .వాళ్ళ నాన్న చెప్పిన మాట మాత్రమే కాదు,ఆయన మనసులో ఇలా అనుకుంటున్నారు అనుకుంటే అది ఆ క్షణం లోనే అనుసరిస్తాడు .ఎప్పుడూ చిరునవ్వే . ఇంటికి ప్రాణం తనే . ఇల్లు ,ఇంట్లో మనుషులు మూగపోయారు. పనివాళ్ళు రోహిత్ బాబు లేరు అనే విషయం ఒప్పుకోవట్లేదు , అమ్మా మా బాబు ఎక్కడికీ వెళ్ళలేదు షూటింగ్ కో కాలేజ్ కో వెళ్లారు అంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అందరినీ ఎంతో అభిమానంగా ఆదరిస్తాడు. ఎవరైనా కష్టం లో ఉంటే వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పి డబ్బు ఇప్పిస్తాడు .సున్నితమైన మనసు. చూసేది సినిమా అది నటన అని తెలిసినా కన్నీళ్లు పెట్టుకుంటాడు .

  • @syamaladevi610
    @syamaladevi610 4 ปีที่แล้ว +46

    We need 1carriage. Can u send to panama x roads today how much for food and delivery charges? Do u take safety precautions? Reply pls

  • @badrinathbaddepudi6966
    @badrinathbaddepudi6966 4 ปีที่แล้ว +19

    You did a great service to aged orphans by locating thisbayyangaar. I see my self in that old-age group shortly. Thank you for relieving me and my wife.

  • @vasuk5291
    @vasuk5291 4 ปีที่แล้ว +10

    Good Video man though I stay in Bangalore ..but had stayed in Hyderabad for a long time ... awesome job man God bless you

  • @chaitalijoshi7653
    @chaitalijoshi7653 4 ปีที่แล้ว +2

    Back ground music is awesome ...authentic....so organised..keep put English subtitles...

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 4 ปีที่แล้ว +4

    చాలా అద్భుతమైన కార్యక్రమం.. ఇన్నిరోజుల నుండి ఇలాంటి విషయాలు తెలియక చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు...చాలా మందికి ఈ విషయం తెలియాల్సి ఉంది...అభినందనలు
    .ధన్యవాదములు....

  • @YachareniVishnu
    @YachareniVishnu 4 ปีที่แล้ว +10

    Thanks Brother for Sharing which will fulfill the need and Thanks Mr.Iyengar will place an order with you in near future
    Keeping in view of your special narration on few occasions

  • @vijayraghuteja786
    @vijayraghuteja786 4 ปีที่แล้ว +5

    Om Namo Narayanaya.Great Vegeterrian food Suppliers I like Hyderabad very Much with great Mixed Cultures And Respectable Traditions.Jai Amaravathi.Jai Vijaywada.🕺🕺.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 4 ปีที่แล้ว +13

    Nice video and very useful. I make few suggestions for them to highlight in their next video.
    1. Suggest that they use oil only once and don’t use it again. Most of the customers are aged and your employed couples. Most of the old obviously have sensitive stomach and digestion issues.
    2. They should emphasise on quality of vegetables and their proper cleaning.
    3. Also emphasis on thoroughly clean carrier vessels and cooking vessels.
    4. Suggest to offer services to little far away places like Ameerpet, Panjagutta, Raj Bhavan Road, Hitec city/Madhapur area, Banjara & Jubilee Hills areas where predominantly IT people as well as many aged group stays. The courier charges may be little more, but that will not be an issue if food quality and taste is good.

    • @AndhraFoodie9
      @AndhraFoodie9 4 ปีที่แล้ว +6

      they are using oil only once because there is no fry item

    • @raghavavd
      @raghavavd 3 ปีที่แล้ว

      you completely spoke my mind srinivas kanchinadham gaaru..dhanyavaadamulu..

    • @raghavavd
      @raghavavd 3 ปีที่แล้ว

      infact i suggest them to use natural oils taken from wooden ganuga rather than refined oils..

    • @vasavijagarapu
      @vasavijagarapu 2 ปีที่แล้ว +1

      They follow more precautions than you mentioned....becoz they follow tradition of divine offering🙏🏻

  • @vvvvvvddd
    @vvvvvvddd 4 ปีที่แล้ว +1

    Amazing food thanks andi. Ilanti hotels vetini vadalakundaa chupinchandi.

  • @kulakarnikishanrao1859
    @kulakarnikishanrao1859 4 ปีที่แล้ว +1

    We are very very interesting bramhana bhojanam.. this is good step for who like bramhana bhojanam great achievement.. 🙏🙏

  • @mamathabc2216
    @mamathabc2216 4 ปีที่แล้ว +29

    Sir do you have any plans to start in Bangalore.. Many would be really happy abt ur service

    • @NadhVD
      @NadhVD 4 ปีที่แล้ว +1

      Yes I am.inbanfalore any update ? For bangalore or do you know any brahmin Iyengar service like this already in Bangalore which you know?

    • @srujanrated5633
      @srujanrated5633 4 ปีที่แล้ว

      Most of bangalore veg hotels owned by brahmins.

    • @prasadyn2428
      @prasadyn2428 3 ปีที่แล้ว

      Yaa Brahmin hotel in Banglore u see in youtube

  • @nagavenitatavarthi9506
    @nagavenitatavarthi9506 4 ปีที่แล้ว +8

    Prices kuda cheppi unte inka bagundedi. But erojullo paiga elanti food dorakadam chala luck

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 4 ปีที่แล้ว +4

    Wow very very great, why because steel boxes lo papinchadam ,we like vartha kolambu, kootu, poriyal

  • @jamirakesh975
    @jamirakesh975 4 ปีที่แล้ว +1

    brahmins neat ga vandutharu, food kuda tasty ga vuntundhi

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 2 ปีที่แล้ว

    Oil ganuga oil , vaadithe baaguntundhi, sugar laavuga unte super, korra rice use cheyyandi .

  • @desikanmukundagiri1036
    @desikanmukundagiri1036 4 ปีที่แล้ว +7

    Namaskaram. you are supplying carrier for us since 3 months.We are extremely happy to inform you that food supplied is good in taste and quantity.Its good value for money.The combination of one cooked vegetable not fried,koottu with pepper and jeera with loads of vegetables, kuzhambu with vegetables,tasty satrumadhu are really excellent in taste and quality. Trust you maintain hygiene and quality to serve your abhimanees. sukheebhava. Dhanyosmi

    • @sdar148
      @sdar148 11 หลายเดือนก่อน

      How much he charges for two persons.Does he supplyRice and curd also.what about Dinner ? and timings for delivery within 6km.

  • @pcppvtltd4949
    @pcppvtltd4949 4 ปีที่แล้ว +22

    What a wonderful idea .
    Please start many centres in north india also .You can start in Delhi and Gurgaon and
    Noida also .We want Pure vegetarian brahmin ashram type food .

  • @kameswararao6872
    @kameswararao6872 4 ปีที่แล้ว +5

    Ayyaa....Krishna ayyaru gaaru...Its a great feeling.with surprise....My sons from US are aking me to vist once ur catering..Since..They are coming down to hyd soon..And the are very much showing interest to enable a pooja function with a gathering of 150 relative brahmins..at my house at jubilee hills for which they want to entertain...U sir.for perfect Ayyangaaru bhojan..For this purpose i will bist..Ur catering soon sir ..Thanq sir

  • @sailajaj6853
    @sailajaj6853 10 หลายเดือนก่อน

    Sailaja from kadapa ap choosing very good job sir vegiterian ku addaga maralisir madi and suchi nak baga nachhindi super sir

  • @greater123
    @greater123 ปีที่แล้ว +1

    Please tell if it is still serving?

  • @sameerkeeran9679
    @sameerkeeran9679 4 ปีที่แล้ว +51

    Very nice bramhin bhojanam. Long live bramhins ..

    • @pandurangghorpade5274
      @pandurangghorpade5274 4 ปีที่แล้ว +5

      They are not making cast system. Sir

    • @SuperRagala
      @SuperRagala 4 ปีที่แล้ว +2

      @nag p are you suggesting to remove caste based reservations to abolish casteism?

    • @sitaramaiahdevaguptapu8272
      @sitaramaiahdevaguptapu8272 4 ปีที่แล้ว +2

      Brahmana bhojanam does not promote casteism. It conveys the type of food. Ayyangari food is different from traditional Andhra Brahmin food. Similarly, Karnataka Brahmin food is entirely different in taste.
      'Brahmin bhojanam' means Pure Vegetarian Food. It is usually served in plantain leaf. Tradition, culture and habits are fast undergoing rapid changes... I feel, if the promoters increase, the cost would naturally come down.

    • @sdar148
      @sdar148 4 ปีที่แล้ว

      Brahmins do not live long if they eat this food.

    • @sdar148
      @sdar148 4 ปีที่แล้ว

      @@pandurangghorpade5274 yes.they are making business and serving tamilians in Hyd.

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 4 ปีที่แล้ว +12

    ఆర్యవైశ్య భోజనం
    బ్రాహ్మణ భోజనం హోటల్స్ వుండేవి
    ఒకప్పుడు
    ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు
    మహా నగరం లొ ఇలాంటి భోజనం
    ఎడారిలో ఒయాసిస్ లాంటిది !🌹

    • @venkateshv626
      @venkateshv626 4 ปีที่แล้ว

      Kulala peru tho restaurants ni siggu lekunda encourage cheyyatam🤔🤣.

    • @keerthi2488
      @keerthi2488 4 ปีที่แล้ว +4

      @@venkateshv626 it's about the cuisine. Get the bigger picture

    • @kalyan00722
      @kalyan00722 4 ปีที่แล้ว +7

      Andhra bojanam Rajasthani thali ante regional feeling no encourage chesinatle yakkada nundi vastharu bhayya... Ekkadaina boards pettara bramhins ki matrame vysya ki matrame Ani.. adi cuisine Ra ayya

    • @venkateshv626
      @venkateshv626 4 ปีที่แล้ว

      @@kalyan00722 cuisine aa😆, adoka pedda cuisine, malli meeru daaniki support. They do all these things to retain their hegemony in the society.

    • @laxmanlaxman30
      @laxmanlaxman30 4 ปีที่แล้ว +5

      @@venkateshv626 don't think always narrow... , it's not cast feeling,it's all about only veg food

  • @tejaaswini9338
    @tejaaswini9338 3 ปีที่แล้ว +3

    Can you supply food daily to bachupally, for four member's

  • @catschanti293
    @catschanti293 4 ปีที่แล้ว

    Bagundi sir chala parisubhramuga chesi, pavitranga pedutunnanu. Manchi idea meedi

  • @leela2450
    @leela2450 4 ปีที่แล้ว

    I like brahmin vantakalu....thankyou so much,malakjgiri is very near...iwill definitely taste it......

  • @krishnaswami346
    @krishnaswami346 4 ปีที่แล้ว +9

    Very good caterer. Personal experience with KSN caterers for our gruhapravesham was superb.

  • @rajshekar7852
    @rajshekar7852 4 ปีที่แล้ว +5

    Wow quality ee kadhu quantity kuda super 👌

  • @venkatvlogs8687
    @venkatvlogs8687 4 ปีที่แล้ว +22

    Excellent video for veg lovers.

  • @fareedmohammad4466
    @fareedmohammad4466 3 ปีที่แล้ว +2

    Excellent food and good tasty we had have it with my friends ,if you want take differents of items order it ....

  • @GardeningwithPaul01
    @GardeningwithPaul01 4 ปีที่แล้ว +1

    It very good way to share food to poorest , thanks for sharing to us such amazing video

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 4 ปีที่แล้ว +6

    Thank you good information, thank to Iyengar caterers

  • @narasimha5566
    @narasimha5566 4 ปีที่แล้ว +3

    Please introduce andprepare madhva sampradaya items also. Like huli saru also because there are many madhava families living in malkajigiri area

  • @Inshaallah419
    @Inshaallah419 4 ปีที่แล้ว +8

    I will order from them for sure. Absolutely thier services are great

  • @tigrebonita
    @tigrebonita 8 หลายเดือนก่อน

    Nandri! Look forward to check out your services. The best part is even one day supply and for one person . That’s very very helpful if someone has to go work out of town and elderly people need food.

    • @tigrebonita
      @tigrebonita 8 หลายเดือนก่อน

      My relatives have used your services and liked it very much.

  • @ratnamvadlamudi8620
    @ratnamvadlamudi8620 3 ปีที่แล้ว

    Do you supply vegetarian Vadiyalu - Gummadikaya vadiyalu, saggy biyyam vadiyalu, biyyam pindi vadiyalu, minapa Pappu pindi koora vadiyalu. Please reply

  • @bandlavijaya8379
    @bandlavijaya8379 4 ปีที่แล้ว +5

    Very impressive..... hope we had this in our place too or else I would have been there in Hyderabad.....all the best sir.....you are doing great job 🙏🙏🙏👍

  • @manideepneelamraju8309
    @manideepneelamraju8309 4 ปีที่แล้ว +7

    Thought to try today. Their charges are relatively higher.
    For 4 members 500/- and asking extra 300/- for delivery.
    Feel not worth. It's completely my opinion. Have high regards 🙏 at them.

    • @Rednam-Arts
      @Rednam-Arts 4 ปีที่แล้ว

      Yes True...we can't effort...

    • @phaniAchanta
      @phaniAchanta 4 ปีที่แล้ว

      It's about distance . 300 with delivery for two..I'm trying today

    • @Rednam-Arts
      @Rednam-Arts 4 ปีที่แล้ว

      @@phaniAchanta 150 person also higher....we can get simple Plate meals Rice curry Sambar is ok for lunch...we can get it by 50rs

    • @phaniAchanta
      @phaniAchanta 4 ปีที่แล้ว

      @@Rednam-Arts yes agreed.

    • @Rednam-Arts
      @Rednam-Arts 4 ปีที่แล้ว

      @@phaniAchanta Min 1 Lakh Salary people will effort this...

  • @madhusudhan9936
    @madhusudhan9936 3 ปีที่แล้ว +3

    Iam proud to be a brahmin especially iyengar

    • @robindranathrobindranath7191
      @robindranathrobindranath7191 3 ปีที่แล้ว +1

      I fear, the greatest Enemy to Hinduism is a Brahmin ..
      As a result of caste system, many discriminated Hindus are rapidly converting to other Faith and Religion .
      Therefore it's best to be proud as a Hindu First.
      Lots of love
      Singaporean Hindu

    • @DragonBallzMoviesHD
      @DragonBallzMoviesHD 2 ปีที่แล้ว +1

      @@robindranathrobindranath7191 denegy

  • @sv8362
    @sv8362 2 ปีที่แล้ว

    I see that this is iyengar food so that means telugu traditional preparations will not be there. Can you please arrange for that too?

  • @stephent9388
    @stephent9388 3 ปีที่แล้ว

    Nenu ee bhramin catering service nunchi thina chala chala tasty plz try everyone 🙏🙏🙏🙏

  • @sr-yx7zf
    @sr-yx7zf 3 ปีที่แล้ว +3

    బ్రహ్మణుల నుండి నేను చాలా మంచి విషయాలు
    నేర్చుకున్న. It's not about caste.... It's about way of living the life. I love their food also .

  • @karlapakkamnarayanan5879
    @karlapakkamnarayanan5879 4 ปีที่แล้ว +7

    Dear all.
    We're all logged up with the ceremonial activities for the next 4-5days , Humble request to all new customers is that they may get in touch by weekend so that we would be able to serve them from coming week.. Thanks a lot for your interest & support.. Namaskar...

  • @Bandhu241
    @Bandhu241 3 ปีที่แล้ว +4

    Brahmins contributed a lot to the Indian ethos, and should have deserved better from Indian society. They should be revered for their knowledge and give-back.

    • @sriranga9907
      @sriranga9907 3 ปีที่แล้ว

      Lol...i assume this is humor 🤣

  • @vinodkumarbalakrishna533
    @vinodkumarbalakrishna533 4 ปีที่แล้ว +2

    KSN Iyengar,
    Please advertise..& market your authentic Brahmana Bhojanam..( needless to say pure vegetarian) .Let it reach thousands of people..many people are out there who would like to eat authentic brahmana bhojanam...employ more brahmin cooks..run like an industry with stringent quality control..and GROW!!

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 4 ปีที่แล้ว +2

    Sir Happy, am working at Hitec city, Order cheste lunch provide chestara, okkariki enta

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว

      Yes 😀👍 call చేయండి

  • @savithriadabala412
    @savithriadabala412 4 ปีที่แล้ว +4

    Brahmin food God food 🙏🙏 nice video brother 👍 👍

  • @panyamsoumya220
    @panyamsoumya220 4 ปีที่แล้ว +14

    Thank you so much, even I am searching for this type of food

  • @saikumarkrishnan
    @saikumarkrishnan 4 ปีที่แล้ว +4

    Please go through all the comments and send your reply/clarification to all the genuine queries, early. Also try to share your location for newcomers. Good wishes.

    • @krishnavenimangalampalli547
      @krishnavenimangalampalli547 4 ปีที่แล้ว

      I am staying KAKATIYA
      Hills Madhapur. Is it possible to send one
      Carrier Meals pl
      My cot No 8985195961

  • @rajyalakshmi_b
    @rajyalakshmi_b 4 ปีที่แล้ว +1

    Nice video but please check your audio. Meeru matladuthunappudu sound correct ga ledu. Danivalla video disturb avuthundi

  • @DishTV.news.niewsbbb
    @DishTV.news.niewsbbb 4 ปีที่แล้ว +2

    Amazingh....eatingh on..bnana leaf...superb..

  • @mulukutlavenkatachakravart5426
    @mulukutlavenkatachakravart5426 4 ปีที่แล้ว +3

    We are rrsidents of visakhapatnam. Does the fecility available in Vizag. So many of old people require.

  • @arunrathod2292
    @arunrathod2292 4 ปีที่แล้ว +3

    Good to see this kind of food .... I love it ... pure veg ...

  • @నోములసత్యనారాయణ
    @నోములసత్యనారాయణ 4 ปีที่แล้ว +4

    🙏🙏👍👍👍👍👍🙏 నా వందనం అభివందనం పాదాభివందనం 🙏🙏👍👍

  • @darnaparameshwar6119
    @darnaparameshwar6119 4 ปีที่แล้ว +1

    Anna nuvvu super..person vi..nanu subsribe chasukunna.. manchi videos paduthunavu

  • @2006anuradha
    @2006anuradha 4 ปีที่แล้ว +1

    Where is this hotel located ??? It’s showing Sri Gayathri food meals home ??? Where is in Hyderabad? I m from Manikonda

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว

      malkajgiri ....ande u like only Brahmin Bhojanam ??
      Kukatpally lo Brahman Bhojanam available ...( Amazing food zone )👍

  • @vijaykumarkapatral5710
    @vijaykumarkapatral5710 4 ปีที่แล้ว +11

    I am happy to see that it is a pure bahmins veg.lunch can we rec'd in Barkatpura Hyderabad?

  • @gulrajraheja6957
    @gulrajraheja6957 4 ปีที่แล้ว +5

    YES WE NEED THIS TYPE OF FOOD SERVICE IN BANGALORE, IF POSSIBLE THANKS

    • @indragirirajkumar644
      @indragirirajkumar644 4 ปีที่แล้ว +3

      Please visit Iyer Mess in Malleshwaram and you will definitely be delighted with the food..Any one in Malleshwaram will guide you to that mess or you can yourself Google it.. I promise that it will exceed your expectations..

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว +1

      @@indragirirajkumar644 where please share location Mobile ....

    • @palurilakshmikameswari500
      @palurilakshmikameswari500 4 ปีที่แล้ว

      We need this type of food with home drlivery fecility

    • @palurilakshmikameswari500
      @palurilakshmikameswari500 4 ปีที่แล้ว

      In bangalore we need this type of food n with home delivery service

    • @sreenivasaprasad7691
      @sreenivasaprasad7691 4 ปีที่แล้ว

      @@prasadparisa9169 walkable from malleswaram 18th cross bus station. Enjoy !!

  • @tummalajayasri
    @tummalajayasri 4 ปีที่แล้ว +3

    I felt so happy to see this type of service..Sir do you have any branch in Vijayawada..means pakka Brahman food home delivery service..if it is in Vijayawada let me know Sir... Thank You Very Much Sir

    • @prasadparisa9169
      @prasadparisa9169 4 ปีที่แล้ว

      Hi thank you But vijayada lo I will try share you mamber & adrass

  • @sarabandereddykora8024
    @sarabandereddykora8024 3 ปีที่แล้ว

    I like Brahmin food so I would like to order it soon thank u very much

  • @sudhakarreddychintala1247
    @sudhakarreddychintala1247 4 ปีที่แล้ว

    Chalabagundi, ittadi patralalu vandite healthyga untundi alochinchandi

  • @Praveen_Shiva_Kumar_Bhat
    @Praveen_Shiva_Kumar_Bhat 4 ปีที่แล้ว +4

    May God Krishna bless you success in your endeavour.

  • @shivashankar8299
    @shivashankar8299 4 ปีที่แล้ว +8

    బ్రాహ్మణ భోజనం అమృతం తో సమానం 🙏🙏🙏

  • @srinivasaraoyp3640
    @srinivasaraoyp3640 4 ปีที่แล้ว +13

    This is a challenging job.

  • @saiprakashjangiti
    @saiprakashjangiti 4 ปีที่แล้ว

    Tq very much your food service is very good.
    I will already eat supper