ఎంతో మంది ఇది చేసి మంచి ఫలితం పొందారు హనుమాన్ మంత్రం|| Nanduri Hemamalini ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 51

  • @kasiannapurna2507
    @kasiannapurna2507 27 นาทีที่ผ่านมา +1

    Hema garu
    మాడుగుల nagaphani శర్మ గారి ఇంటర్వ్యూ లింక్ ఇవ్వగలరా ప్లీజ్

    • @nandurihemamalini
      @nandurihemamalini  24 นาทีที่ผ่านมา

      th-cam.com/video/s2ZiudxBqZE/w-d-xo.htmlsi=1noAB_jNSrCX0b1I

  • @santhipriya3143
    @santhipriya3143 29 นาทีที่ผ่านมา +1

    అమ్మ మీకు మా నమస్కారాలు, , అమ్మ మీకు మీ కుటుంబమునకు ఆ జగన్మాత పార్వతి అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను.

  • @g.yadhagiri.3986
    @g.yadhagiri.3986 2 ชั่วโมงที่ผ่านมา +9

    నేను ఎంతగానో అభిమానించే మా అక్క "హేమమాళిని" గారికి నమస్కారం..🙏🙏. అక్కా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా " భోగి పండుగ " శుభాకాంక్షలు అక్కయ్యా....💐💐💐

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ชั่วโมงที่ผ่านมา

      చాలా సంతోషం అండి అలానే ధన్యవాదములు. మీరు ఏకా వున్నారు? ఆరోగ్యం ఎలా.వుంది అండి

    • @g.yadhagiri.3986
      @g.yadhagiri.3986 ชั่วโมงที่ผ่านมา

      ఫరవాలేదు అక్కయ్య గారూ....ప్రస్తుతానికి నా ఆరోగ్యం కొంచెం కుదుటగానే ఉంది. పూర్తిగా ఇంకా కోలుకోలేదు అక్కా..

  • @jayhanuman2498
    @jayhanuman2498 10 นาทีที่ผ่านมา

    Naamaskaaram andi chaala baaga vivarinchaaru vasthavaalu😮

  • @DgdGgii
    @DgdGgii 2 ชั่วโมงที่ผ่านมา +1

    జైహనుమాన్,జైజైవీరహనుమాన్, జైభజరంగభలి

  • @sre-z1g
    @sre-z1g 3 ชั่วโมงที่ผ่านมา +2

    అమ్మ నేను అంతే తల్లీ సంతోషంగా ఉన్నప్పుడు కూడా వారికే చెప్తాను.

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 3 ชั่วโมงที่ผ่านมา +3

    జైశ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ స్వామి వారి అమ్మ అర్థగిరి ఆంజనేయ స్వామి వారి వీడియో చేయండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ชั่วโมงที่ผ่านมา +3

      తప్పకుండా అండి

  • @gnanareddy5585
    @gnanareddy5585 ชั่วโมงที่ผ่านมา

    OM NAMO BHAGAWATE VASUDEVAYA
    SANKRANTHI SUBHAKANKSHALU AMMA GARU

  • @sree3._-
    @sree3._- 2 ชั่วโมงที่ผ่านมา

    Bhogi subhakankshalu amma ....meku mana channel kutumba sabyulu andharki sri godha ranganadhula aasiisulu🙏 gokula vasula aasiisulu🙏

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 2 ชั่วโมงที่ผ่านมา

    Bhohi subhakhanshulu akka garu...nenu me video anni video chusthanu .....

  • @DgdGgii
    @DgdGgii 2 ชั่วโมงที่ผ่านมา

    శ్రీమాత్రేనమఃశ్రీమహారాఘ్నీశ్రీమత్, సింహాసనేశ్వరి🌹🌹🌹🙏🙏🙏

  • @gundusrividya2182
    @gundusrividya2182 2 ชั่วโมงที่ผ่านมา

    Good Morning .
    Happy bhoghi..
    Jai Hind.

  • @Usharani-z6z
    @Usharani-z6z 3 ชั่วโมงที่ผ่านมา

    Jai Hanuman chala baga chapparu amma thank you amma

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 3 ชั่วโมงที่ผ่านมา

    భోగి పండుగ శుభాకాంక్షలు అక్కా....గుడికి వెళ్లి శివయ్యా నీదే భారం తండ్రీ అనే అనుకుంటూ ఉంటాను అక్కా...చూస్తాను మీరు చెప్పిన సుందర కాండ వీడియోస్ 👍🏽👍🏽🤝🤝

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ชั่วโมงที่ผ่านมา

      తప్పకుండా చెల్లి

  • @GSuresh-f8r
    @GSuresh-f8r 3 ชั่วโมงที่ผ่านมา

    Jai Sriram jai Sriram jai Sriram jai hanuma

  • @chakridhar4750
    @chakridhar4750 3 ชั่วโมงที่ผ่านมา

    Amma andariki manchi jaragalani sundarakanda cheppe Meeku eppatiki sarvadevathala blessings Inka aa ammavari , ayyavari blessings eppatiki undalani korukuntunnanu .ee sankranthi Mee intloo variki pattaleni santhoshalani nimpalani korukuntunnanu

  • @kavetichandrababu7399
    @kavetichandrababu7399 2 ชั่วโมงที่ผ่านมา

    Hemamalini amma meeku namaskaramulu 🙏💐🙏💐 mahaswamy ellappudu meeku thoduga vundali ani korukuntanu Amma 💐💐

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదములు అండి

  • @satishbaba118
    @satishbaba118 2 ชั่วโมงที่ผ่านมา

    Amma miku bhogi inka Sankranthi subhakanshulu

  • @srivedabharathi760
    @srivedabharathi760 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా మీకూ, మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ "భోగి పండుగ శుభాకాంక్షలు".

  • @DgdGgii
    @DgdGgii 2 ชั่วโมงที่ผ่านมา +1

    నండూరిహేమమాలినిగారికిబోగి,సంక్రాంతి,కనుమ,క్షలు

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదములు అండి

  • @vyshu2576
    @vyshu2576 3 ชั่วโมงที่ผ่านมา

    నమస్కారం అమ్మ...... భోగి పండగ శుభాకాంక్షలు... అమ్మా🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ชั่วโมงที่ผ่านมา +3

      నీకు కూడా తల్లీ అమ్మవారి దయవలన ఐశ్వర్యంతో, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @vyshu2576
      @vyshu2576 2 ชั่วโมงที่ผ่านมา

      @nandurihemamalini చాలా సంతోషం అమ్మ.... నాకు అమ్మ లేదు.. 10 సంవత్సరాల క్రితమే చనిపోయింది... నాకు నా తల్లి కామాక్షి తల్లి.... ఆ తల్లిని మీలో చూసుకుంటూ ఉంటూ ఉంటాను.... చాలా చాలా సంతోషం అమ్మ... కళ్ళు చెమ్మగిల్లు అమ్మ...🙏🙏 మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను, శ్రీమాత్రే నమః...🙏🙏 మీరు దీవిస్తే నా తల్లి దీవించి నట్లే...🙏🙏🙏

  • @unknown-gf8ci
    @unknown-gf8ci ชั่วโมงที่ผ่านมา +1

    Hai mam Bhogi subhakankashalu amma...naku oka doubt amma please reply eavvandi amma sankaranthi roju pedhaalaku(Pithurulu ki kotha battalu pedathamu kadha amma Pithurulu photos devudu Pooja room lo petti sankaranthi roju Pooja cheyyavachu amma ma athya garu alage chestharu sankarathi roju Pithurulu photos Pooja room lo petti chestharu amma ala cheyyavachu aa ledha separate ga photos petti cheyyali aa chepandi akka please reply eavvandi me reply entho avarasam amma...

  • @nirmalapanda-q4c
    @nirmalapanda-q4c 3 ชั่วโมงที่ผ่านมา +1

    Nenu happy unnappudu devuniki thanks cheppukuntaanu kaneesam rojulo okkasaarayiena nijam chepputunnanu

  • @mrudular3248
    @mrudular3248 3 ชั่วโมงที่ผ่านมา

    Amma life lo job settlement kosam ee sarga chadavali ela chadavali cheppara

  • @VeeraBhadra-j1j
    @VeeraBhadra-j1j 2 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @ramanagudluru
    @ramanagudluru 2 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @allurikrishnamraju3795
    @allurikrishnamraju3795 3 ชั่วโมงที่ผ่านมา

    Amma marrage kosam a sarga chadavali

  • @agnihotramramnarayana6086
    @agnihotramramnarayana6086 3 ชั่วโมงที่ผ่านมา

    Akka garikapati gari gurunchi video cheyyava meeru ithe correct cheptharu itlu mee sodharudu

  • @KumarKumar_57bk
    @KumarKumar_57bk 49 นาทีที่ผ่านมา

    అమ్మా జీవితంలో అసలు ఎదుగుదల లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి

  • @devibodupu255
    @devibodupu255 3 ชั่วโมงที่ผ่านมา

    Amma ati suthakam lo unnamu nenu chadava vacha

  • @sivaraju657
    @sivaraju657 ชั่วโมงที่ผ่านมา

    శ్లోకాలు ఎక్కడ ఉన్నాయి మాత

    • @nandurihemamalini
      @nandurihemamalini  ชั่วโมงที่ผ่านมา

      Ee రోజు అప్లోడ్. జేస్తను

  • @srinusrinivas9928
    @srinusrinivas9928 3 ชั่วโมงที่ผ่านมา +1

    Amma night maa husband ki amma vaaru kalalo vonti meedaki vacharu anta.amma vaaru kanipincharu anta.matladaru anta

    • @srinusrinivas9928
      @srinusrinivas9928 3 ชั่วโมงที่ผ่านมา

      Amma vaaru kalalo kuda vonti meedaki vastara...

    • @srinusrinivas9928
      @srinusrinivas9928 3 ชั่วโมงที่ผ่านมา

      Amma vaari name chandramma thalli,kaali maatha anta amma

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu 3 ชั่วโมงที่ผ่านมา

      This is one kind of publicity

  • @movies-qq6mc
    @movies-qq6mc 3 ชั่วโมงที่ผ่านมา

    Amma namastha pidhakalalu vosthunae adhana slokam chepadhi amma

  • @anon567
    @anon567 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏