ఇలాంటి పాటలే సినిమాని సూపర్ హిట్ చేశాయి - Rajasekhar, Suhasini Superhit Emotional Video Song
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
సుశీల గారి గొంతు అమృతం లాగా తీగ సాగినట్టు ఉంటుంది ..ఆమెను ఎవరు మరిపించలేరు
👏👏👏👏
రాజశేఖర్ గారి అభిమానులు ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఈ పాట వింటే మళ్ళీ ఎంత మంది అభిమానులు ఉన్నారు మళ్లీ మాటల్లో చెప్పలేం ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు అందరు బయటకు వస్తారు ఆయన టాలెంటే టాలెంట్ డాక్టర్ అయ్యుండి హాట్సాఫ్ రాజశేఖర్ గారు పంపిన వారికి కృతజ్ఞతలు ధన్యవాద్
Ee Pata Antee Naku Chaala Ishtam Andi, Endukanti ,Balu Elanti Bhavanni Aienaa ,Palakarinchi, Pulakinchi Cheastharu, Rajasekhar Garu Antee Kudaa Ishtam Andi
0000l
రియల్, హీరో 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అ
Angery dinamic hero.
e song ante istammena vallu ఒక laik ivandi ❤️❤️❤️❤️
తెలియని రాగం పలికింది
తీయని భావనలో
తెలియని రాగం పలికింది
తీయని భావనలో
మనసే జ్యోతిగ వెలిగింది
మమతలకోవెలలో
ఈ మమతలకోవెలలో
తెలియని రాగం పలికింది
తీయని భావనలో
ఆకాశదీపానివై
నాకోసమే రమ్మని
నా గుండె గుడిగంటలో
నా దానివే నీవని
గోరంత పసుపెట్టి
ఊరంత కబురెట్టే
శ్రీవారే రావాలని
కుంకుమతో కుశలమని
పారాణే పదిలమని
దీవించు దేవుళ్ళే
మన ఇంటివారని
తెలియని రాగం పలికింది
తీయని భావనలో
మనసే జ్యోతిగ వెలిగింది
మమతలకోవెలలో
ఈ మమతలకోవెలలో
ఏ జన్మకే గమ్యమో
తెలిసేది కాలానికే
ఏ పువ్వు ఏ పూజకో
తెలిసేది దైవానికే
ఏ జన్మకేమైన
ఈ జన్మలో నీకు
ఖైదీనే అయ్యానుగా
బ్రతుకైనా వెతలైనా
జతగానే పంచుకునే
శ్రీవారే కావాలి ఏ జన్మకైనా
తెలియని రాగం పలికింది
తీయని భావనలో
మనసే జ్యోతిగ వెలిగింది
మమతలకోవెలలో
ఈ మమతలకోవెలలో
తెలియని రాగం పలికింది
తీయని భావనలో
Super 💓 song
Good సాంగ్ 👌
నాకు మనసు ఏదో తెలియని బాధ కలిగించే సమయంలో ఏ సాంగ్ ఉంటాను.. మనసు హాయ్ గా ఉంటుంది...భార్యాభర్తల అనుబంధ ఈ సాంగ్
🫂🎼❤️👥
👏👏👏🌹
😮😮
ఈ సాంగ్ నా ప్రాణం అంటే నామండి 💞💞💞❤️❤️❤️❤️🌷🌷🌷🌷💐💐💐
🌷🌼🌷
ఒక మంచి నటుడు, బలి అయినారు.
బలి అవలేదు అతనే బలి అయేలా చేసుకున్నాడు నోటిదుల తో
Hi. Suhashini😮b. G. V. So. India🇮🇳🇮🇳 so suhashini so. Rajasekhar😢anna. Miss you. So. India🇮🇳🇮🇳🇮🇳 so king of the best👍💯👍💯 you👉 india🇮🇳rajasekhar😢anna SO. E. Song old is the best👍💯 rajasekhar😢anna SO. Suhashini😮e. Song. S. P. R. Hit. SO. So. Beautiful😍so. S. P. R. 🎉🎉❤❤❤🍋🍊🍐🍎🍏
అమ్మ టైలర్ ఛానల్స్ సబ్స్క్రయిబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ప్లీజ్
😢
మళ్ళీ. మళ్ళీ వినాలనిపించే సూపర్ పాటండి ❤️❤️❤️
అవును
అనిత ఇలాంటి పాటల ద్వారా చాల జీవితాలు బాగుపడతాయి.
I Like the song
Super song
Akkamogudu Anna thalambraalu ankusham vandemaatharam allari priyudu different variations diffrent films ilike Rajasekhar sir
Rajasekar NO1HERO
👌👌👌👌
Jevitamlo manam anukune vallu duram ayite ela vuntundo cheppede ee pata
Computer science corporatoo
మువి నెమ్ మమతలకోవెల
V good song
Spb garu hero ki thaggattu padevaru. 😢
Rajashekar garu natana....👌👌👏👏
భార్య భర్త లు అనుబంధం అంటే ఇలా ఉండాలి 💌💌💌👌👌
Jai rajashekar my favourite hero
హృదయనే కదిలించి నా ❤️అద్భుతమైన 💐సాంగ్ అమూల్యమైన సాహిత్యం సంగీతం 👌అందించిన వారికీ. అభినందలు 🙏
😭😭😭😭😭😭😭😭😭😭x x x x x x x x x x
Nice songs
Super
Yah bata vintu Unte teliyani feeling Sushila madariki dhanyvad Aalu🙏🙏🌷🌷🌱
Sp balu voice very nice
Madam
Supper sang
I like so much this song
అద్భుతమైన సాంగ్ ❤️❤️❤️❤️
Super song 👌👏
ఇది నా కు చాలా ఇష్టం మైన పాట
Abba.super.naa.
రాజశేఖర్ జీవిత ఈ పాట లో జీవింసారు 💌💌💌💌💌🌹❤️❤️❤️
Jeevitha Kadu shuhasini
@@mamathakolla9025 అవ్వును andi సుహాసిని కదా
@@mamathakolla9025 జ
౮
Jeevitha kadhu Suhasini
Very Nice Song Balu Bangaram Susheela Amma Padina Pata Soooooo Sweet miss you Lot Mahanubhava Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love you Soooooo much Balu Bangaram
1
@@LaxmiReddy-bb8fj qqqqqqqqqqqqqqq
@@LaxmiReddy-bb8fj qqqqqqqqq
అమృతంలాంటి పాటలు, కమ్మని సంగీతం విన్నంతనే మనసుకి ఆనందం
This song is i like it..
I like this song
Super song
Vvvvvvv eeeeeee rrrrrr yyyyyyy super song
I like this song,so sweet
As janmakae gamyamo,ae puvvu ae poojako,thelisadi divaanikae,really,heart touching
E song a move ?
మమతల కోవిల మూవీ
Super
Old is gold gold
Good song
I.liketha
Song
No 1 hero
iLike songs.superrrrrrr
Super. Song
E move chusetappudu chinna Danni move lo kastalani nijame ani bhadapadda,a kastalu Na jivitamlo nijam chesindi.
Be brave....
Dhyryaniki minchina security Edi undadu...
Old.eg.gold
I love u Dr.Rajashekar Brother
❤
Avunu veellu mugipuku timu ipoyaidi
I love this song
P. Suseela gari voice entha bagundhi . Chala manchipata
Nice meaning full song
సూపర్ సాంగ్
😊
Super 👌 Song.Suhashini Rajashekher great .
❤❤
అందమేనా జోడి మరుపు రాని పాట ❤️❤️
అవును ❤
Allydu garu
❤❤❤❤❤❤❤❤
రాజశేఖర్ గారి కి మళ్ళీ మంచి పాత్ర లు రావాలి, ఆయన మంచి యాక్టర్ సీరియస్ అయినా ఏడుపు అయినా బాగా చేస్తారు.
Supersonga
E song super all star s
1988 year 100day
Good song
Nakubdeladul
Very nice song
Anaya😊
Super
Nice movie
ఈ పేమ జంట సూస్తుంటే జాలి ఉంది ❤❤❤❤🌹🌹🌹🌹💐💐💐💐💐
ఎక్స్ల్లెంట్ 💌సాంగ్
అవును
S🎉
My heart suhasini
E song vimtumte ❤badaga 💞umtumdi 💐💐💐💐💐💐💐💐
I shall remember my wife ,who expired six years back and wept
Old is gold lovely 🎵🎶 song ❤❤❤
2ssw
Excellent 💐💐👌👌👌
👌👌👌 song
Very very nice song
Chaduvu undey vaaniki raayaitingu adi devudu adi vaalaku 2 kudaa ledu ajoythiki adi yenumulodiki
Supar 👍
Super song
👌👌👌...........................
Raja shekhar oka manchi actor
Holl Epata vini saradaga Oti Apata Rasenavaraki manam Adarami korathajanalu family Na Ani varu yavaray
super songs
Nicesong
Supermove,
ఈ పాట సూపర్ చాలా చాలా చాలా
Dayachesi ecinima perucheppandi evarainaa please
Elantipatapadinasushilagarikinamaskar
👍👍👍
This song Super ❤
One of my favourite song
Super song movie name please
👌👌👌👌song suseela wow
I heard sooo many times...❤️❤️❤️❤️❤️
Super
Oka Thiyani... Paata...
Super hit