ఎక్కడ దొరకని దశ మహా విద్యల ధ్యాన శ్లోకాలు - మూల మంత్రాలు | Dasa Mahavidya Mantras And Shlokas
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Moola Mantras Of Dasa Maha Vidya:
కాళీ దేవి
ఓం క్రీమ్ క్రీమ్ క్రీమ్ హుమ్ హుమ్ హ్రీమ్ హ్రీమ్ దక్షిణే కాళికే క్రీమ్ క్రీమ్ క్రీమ్ హుమ్ హుమ్ హ్రీమ్ హ్రీమ్ హరీం
తార దేవి
ఓం హ్రీమ్ శ్రీమ్ ఫట్
ఓం ఏం హ్రీము శ్రీమ్ హుమ్ ఫట్ ఓం
త్రిపుర సుందరి
"శ్రీమ్ క ఏ ఈ ల హ్రీమ్; హ స క హ ల హ్రీమ్; స క ల హ్రీమ్ ||"
భువనేశ్వరి దేవి
“ఓం హ్రీమ్ శ్రీమ్ క్లీమ్ భువనేశ్వర్యేయ్ నమః ||
చిన్నమస్తా దేవి
"శ్రీమ్ క్లీమ్ హ్రీమ్ ఏం వజ్ర వైరోచనియె హూమ్ హూమ్ ఫట్ స్వాహా ||"
భైరవి దేవి
"ఓం హ్రీమ్ భైరవి కలౌమ్ హ్రీమ్ స్వాహా ఇఇ"
ధూమావతి
“ఓం ధూమ్ ధూమ్ ధూమావతి ఫట్ స్వాహా ||"
భాగల ముఖి
ఓం హ్రీమ్ బగళాముఖీ నమః ||
మాతంగి దేవి
“ఓం హ్రీమ్ క్లీమ్ హూమ్ మాతఙ్గయేయి ఫట్ స్వాహా ||"
కమలాత్మికా దేవి
శ్రీమ్ క్లీమ్ శ్రీమ్ నమః॥
మహాలక్ష్మి మంత్రం
ఓం శ్రీమ్ హ్రీమ్ శ్రీమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద
Dhyana Shlokas of Dasha Maha Vidhyas
Kali
శవరూఢాం మహాభీమాం ఘోరధంస్థ్రామ్ హసన్ముఖీమ్ ఏవం సంచిన్తయేత్కాలిం శ్మశానాలయవాసినీం
చతుర్భుజాం ఖడ్గ ముండ వరాభయకరామ్ శివమ్
ముండ మాలాధరామ్ దేవీమ్ లలజిహ్వము దిగమ్బరీమ్
ఏవం సంచిన్తయేత్కలిం సంచిన్తయేత్కలిం
Tara
ప్రత్యలీఢ పాడార్పితాంఘ్రిశవఃర్డఘోర్ ఆట్టహాసాపరా
ఖడ్గేన్దీవరక త్రికర్పరభూజా హుంకారబిజోద్భవ
ఖర్వా నీలవిశాలాపింగళ జటాజూటయ్ కనాగైర్యుతా
జాడ్యాన్న్యస్య కపాలకర్త్రుజగతాం హాన్త్యుగ్రతార స్వయం
త్రిపుర సుందరి
బాలార్కమండలాభాశామ్ చతుర్బాహం త్రిలోచనామ్
పాశాంకుశ శరాంశ్చాపం ధారయంతిమ్ శివామ్ భజే
ఉద్ద్యద్దీనాద్యుతిం ఇందుకిరీటామ్ తుంగకుచాం నాయణత్రయయుక్తాము
స్మేరముఖిమ్ వరదాఅంకుశపాశాభీతికరం ప్రభజే భువనేశ్వరీం
చిన్నమస్తా
ప్రత్యలీఢపదాం సదైవ దధతీమ్ ఛిన్నాం శిరాంకర్త్రకాం
దిగ్వస్థ్రామ్ స్వకబన్ధశోణితసుధాధారాంపిబంతీమ్ ముదా
నాగాబద్ధశిరోమణీమ్ త్రిణయనామ్ హ్రద్యుత్పలాలంకృతాం
రత్యాసక్తమనోభవోపరి దృఢామ్ ధ్యాయేజ్జవాసాన్నిభామ్
ఉద్యద్భానుసహస్రకాంతిమరునక్షౌగాం శిరోమాలికాం
రక్తాలిప్తపయోధరామ్ జపపటీమ్ విద్యామభీతిమ్ వరం
హస్తాబ్జిర్థధతీమ్ త్రినేత్రవిలాసద్వక్త్రారవిందాశ్రియమ్
దేవీమబద్ధహిమాంశురత్నముకుటాం వందే సమందస్మితాం
ధూమావతి
వివరణా చంచలా దుష్టా దీర్గా చ మలినాంబరా
విముక్తకుంతలా రూక్షా విధవ విరలాద్విఝా
కాకధ్వజరథారూఢ విలంబితపయోధరా
శూర్పహస్తాతీరూక్షాక్షా ధుతహస్త వరాన్వితా
ప్రవృద్ధఘోణా తూ భృశంకుటిలా కుటిలేక్షణా
క్షుత్పిపాసర్దితా నిత్యంభయదా కళహాస్పద
బగళాముఖీ
మధ్యే సుధాబ్ధిమణిమండపరత్నవేది
సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం
పీతాంబరాభరణామాల్యవిభూషితాంగిం
దేవీమ్ నమామి ధృతముద్గరవైరిజిహ్వము
మాతంగి
మాణిక్యాభరణాన్వితాం స్మితముఖీమ్ నీలోత్పలాభం వరాం
రమ్యాలక్తకా లిప్తపాదకమలాము నేత్రత్రయోల్లాసినీమ
వీణావాదనతత్పరామ్ సురనుటాం కీరచ్చదశ్యామలాం
మాతంగీమ శశిశేఖరమనుభాజే తాంబూలపూర్ణాననామ్
కమల
కాంత్యా కాంచనసన్నిభామ్ హిమగిరిప్రఖ్యాయిశ్చతుర్భిర్గజైహ్
హస్తోత్క్షిప్తహిరణ్మయామృతఘటరాసిఞ్చయమానాం శ్రియామ్
బిభ్రాణామ్ వరమ్బజయుగ్మమభయం హస్తైహ్ కిరీటోజ్జ్వలాం
క్షౌమబద్ధనితంబబింబాలలితాం
వందేరవిందాస్థితామ్
Mari mem videos cheseste saripodu meeru chudali ga
Anduke 👇👇👇
Subscribe @TejaTeluguTales and Hit the bell icon 🔔 to receive updates.
VEELAITHE LIKE 👍 CHEYANDI 😁 POYEDI EMI LEDU
meeru okkare chuseste ela? Mi valla ki pampandi
SHARE 🍻 TEJA TELUGU TALES 😝
Keywords: Mahabharata, Indian Mythology, Short Videos, Epic Saga, Dharma, Hinduism, Pandavas, Kauravas, Shantanu, Ganga, Kuru Dynasty, Ancient Curse, Divine Love, Sacrifice, Secrets, Mythology, Short Videos, Bhagavad Gita, Visakhapatnam, Andhra Pradesh, India, kauravulu, Pandavalu, mahabharatam, telugu series, Teja Telugu Tales, hanuman, chiranjeevulu, Matangi, Maha Kaali, Bhairavi, Bhairava, Bhuwaneshwari
#MahabharataShort #visakhapatnam #Mahabharatam #AndhraPradesh #telugu #ayyappa #bheem #arjuna #arjun
#krishna #telugushorts #devudu #telugudevotional #telugudevotionalvideos #telugudevotionalsongs #viral #youtubeshorts #puranalu #hindumythology #bhakti #bhaktitelugu #telugubhakti #bhima #duryodhan #arjun #shiva #lordshiva #shivudu #vishnumantra #mahishi #mahishasura #mohini #brahma #kumaraswamy #karthikeya #raavana #kaikasi #sumali
#navaratri #durgadevi #dasamahavidya #kali #kalimata #varahi
"Share this short with your friends and family, let's explore the epic together!"
Leave a question below and let's delve deeper into the mysteries of the Adi Shakti, lord shiva, Maha vishnu and lord brahma!
Discover more mesmerizing mythology content on my channel, subscribe now!
Subscribe @TejaTeluguTales and Hit the bell icon 🔔 to receive updates.
_________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________
P.S: we make sure most of the images are generated by our team and do not infringe with others copyrights. If any image is found to be unsuitable or if any image/clip seems to infringe your copyrights please speak to us before issuing a copyright strike and we will be happy to remove your copyrighted content.
Thank you for your love and support 🙏
_________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________
Amma varla gurinchi vintunte goosebumps vastunnai bro chala baga chesaru e video miku aa talli aasissulu eppudu vundali ani korukuntunnanu 🙏🏻🙏🏻Jai Sri matre namaha 🙏🏻🙏🏻
Chala videos chusa kani intha detailed ga evaru cheppaledhu...life changing mantra chepparu...thank you ❤
🕉🔱🕉
తన కోసం, తన కుటుంబం కోసం, తన స్వంత పరివార ప్రయోజనాల కోసం కాకుండా సమాజం సౌభాగ్యం కోసం చేయగలిగితే ఏ నష్టం జరగదు
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో అర్జునునికి చెప్పినది (మన అందరిలో అర్జునిని అంశ ఉన్నది)
*శ్రీకృష్ణః దక్షిణ కాళీ స్వయమ్*
🇮🇳
🙏🙏🙏👏
సమాజం కోసం ఎవరు చేస్తున్నారు సార్? ఏమైనా
భ్రమలో ఉన్నారా
Wow what a video editing superb intavaraku ilanti editing chudaledu. Mi voice over super and video is super informative. its a big feast to eyes. Mantralu kuda baga chadivaru tappulu lekunda keep it up
జై ఆది శక్తి 🙏🌳🙏ఓం నమో నారాయణాయ 🙏🌳🙏
Mee info mee ai editing no words to explain 🎉👌👌👌
Thank you so much andi😀
అమ్మ ఎప్పుడు అమ్మే. ఎంత భయంకరమైన ఉగ్ర రూపంలో ఉన్న. నిర్మలమైన మనసు తో ఎలాంటి దురుద్దేశం లేకుండా అమ్మ ను ఆరాధన చేస్తే తన చల్లని మనసుతో కరుణిస్తుంది .
గోదావరి లో బిందెడు నీళ్ళు తీసుకుంటే , మన ప్రాణాలు కాపాడతాయి.
ప్రేమగా, నిండు మనసుతో గోదావరిలో దూకితే? పోతాము. నీటి స్వభావం మారలేదు, అది మన తప్పు
@Renusri12 నీకు తెలుసా రెండు ఆచారాలు ఉన్నాయి .1 వామాచారాo. మద్యం మాంసం రక్త తర్పణం బలి ఇవ్వడం తాంత్రిక పూజలు మంత్రగాల్లు స్మశానంలో చేస్తారు త్వరగా ఫలితం పొందేందుకు చేస్తారు తేడా వస్తే అమ్మ మింగుతుoది 2 .సాత్వికఆచారాo .ప్రస్తుతం మన గుడిలో చేసే పూజలు శాతం గా ఉంటాయి .ఐతె ఇక్కడ తాంత్రిక దేవతలు ఐనా దశ మహా విద్యలు మరియు సప్త మాత్రికలు అమ్మవార్లు .సాత్విక ఆచారాo లో పూజించ వచ్చు. రామక్రిష్ణ పరమ హంస .వివేకానంద kalimatha ను శాంతి పూజలు చేసి ప్రసన్నం చేసుకున్నారు. వారాహీ అమ్మ వారు ఒక తాంత్రిక దేవత. అందరు శాంతి పూజలు చేస్తున్నారు. కాబట్టి మనం చేసే తప్పులు మనకు కర్మ రూపం లో కనిపిస్తాయి
Thanks
This is my first super thanks. I really feel very proud and greatful to you. It really means a lot to me Ravi krishna garu 🙏 ❤️
@TejaTeluguTales ❤️ Pleasure is all mine andi. So blessed to see your videos. Now, my only motto is to worship my divine mother Goddess Lalitha Devi. Thank you for your wonderful informational videos. Keep up the good work. God Bless 🙏
@@ravikrishna4078 chala santhosham brother 🙏
Caala manchi explanation sir thank you so much for one more good video 🙏🙏sri mathre manaha🙏🙏
Chaala manchi video chesaru anna. Mi videos anni chala informative ga vuntayi❤
Good explanation sir
Chala bsaga viwaresaharu anna chala థాంక్స్ 🙏🙏😊😊
Full video challa bagudi andi....worth andi worth watching andi....its good to know about our nakshatralu....very good information ❤❤❤❤...lots of love from Bangalore...
Naku Tara thalli ante istam.....endukante nenu mokshagamini...... Thank you 🙏
మోక్షగామిని అంటే
శ్రీ మాత్రే నమః 🎉🎉🎉🎉🎉
🙏🙏🙏 ఓం హ్రీం నమో శ్రీ ఆది పరాశక్తి మాతా యై నమః 🙏🙏🙏
Challa machi visham chparu Andi....❤❤❤me video lo Edo vibes untadi always when I watch...❤ Keep it up Andi..
Tripura sundari ammavaaru. Ravathi nakshatram is mine. 🙏. Hoping that Amma will find guru for me 🙏
U visit rajamundry
Jai kali mata jai durga devi 🙏🌸🌺 thank you so much for the video anna❤
Excellent explain superb hats off ❤
Jai mata di 🙏
జై అదిశక్తి జై జై అదిశక్తి.
Jaiaadishakti🎉🎉
JAI KALIKA MATHA NAMO NAHA
Sree matrey namaha 😊❤
Jai Ho matha 😊
Good explanation
You are just awesome dude... Plz help us with a PDF of these mantras
జై ఆది శక్తి 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు🙏. నా నక్షత్రాన్ని బట్టి నేను ఉపాసన చెయ్యవలసిన నా తల్లి శోదశి/ త్రిపురసుందరి దేవి అమ్మవారు. ఉపాసన విధానం ఎలాగో కూడా చెప్తే మొదలుపెడతాను. ఎన్ని రోజులు చెయ్యాలో, ఆహార మరియు ఇతర నియమ నిబంధనలు కూడా చెప్పండి.🙏
Sri మాత్రే నమః
Bijaksharalu eevidanga cheppadam nishiddam.
Dhanyosmi guruji 🙇♂️,
Aithe dashamahavishyalu kundalini lo ye ye chakralaku anusarinchalo cheppagalara ♥️
E manthralu gurumukatha cheyali గురువు ఉపదేశం lekunda japam cheyakandi dani valla manchi kante chade eakkuva jaruguthundi
అమ్మ వారాహి 🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏
Supper anna good
Maa...🙏🏻💖🥺🫂🌍🫀🙇🏻♀️🌸✨💫
Omsrimatha namaha 🙏🌹🙏
Om shakthi Jai adi Shakti
Jai Aadhi Sakthi
Amma❤🕉️🙏🏻🌹
Jai mata di
జై దుర్గామాత దేవి
Ee comment choosi nannu tidtaru pakka ga kani cheppadam varaku na dharmam oka mantram teesukuntunnam ante adi ila youtube lo vini velli japam cheste manaku mantram shakthi telidu mantralu kani upasana kani edanna mana guruvula nunchi teesukovali and manaku nachina mantram teeskoni japam cheyakoodadu and ammavari gurinchi matladithe dasamaha vidyalu amedi chala powerful vidyalu dantho chala adbhuthalu jarugutayi present manam unde paristhitulaki manam ammavari ugraroopalni dhyanam chesi upasana chesi aa shakthi tattukolemu ee kaliyugam lo anduke dasamahavidyalalo ey ammavari mantram manam try chesina adi gurumukham ga guru upadesham gaa teeskovali mana nakshatraniki taggattu cheptunnaru okokka jaathakudiki okokka devataradhana untundi manaku nachinattu cheskokoodadu idi na request youtube lo ilanti videos lo mantralu vini meeku nachinattu ga meeru mantrasaadhana cheyakandi manam correct ga upadesam lekunda cheste konni sarlu energies reverse avtai avi manam tattukolemu
🙏🙏🙏🙏🔯🔯🔯🔯
Sri Gurubhyonamah Sri Maatha TaaraDeviNamaha
Varahi gayatrimantram cheppandi sir
Chaala baaga chepparu anna 🙏🏻🙏🏻Dhanayadayalu 😊
Avunu baga chepputharu ❤❤
❤❤❤🙏🙏🙏♥️♥️♥️
I like varaye matha
శ్రీ మహాకాళియే నమః శ్రీ మహాలక్ష్మి యే నమః శ్రీ మహా సరస్వతి అయి నమః
pls sir shree chakram pooja vidanam chepandi
జై తారా దేవి 🎉🎉🎉🎉🎉🎉🎉
Anni chepparu kani dhoomavathiki mundhu cheppina ammavarini evaru evaru poojinchalo cheppaledhu ante ye nakshantram vallu poojinchalo cheppale
సార్ మాకు మా నక్షత్రాలను గురించి తెలుసుకోవాలంటే ఏమీ చేయాలి మీరు ఒక full video pettara🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Supee❤️r
Sapta matrikalu pi video cheyandi
Om Sri Gurubyo Namaha om namo kala bhairavaya namaha om namo VARAHI PRATHYANGIRA matha namo namaha
Brother Bhairavi Devi ki ye ye nakashatram vaaru poojinchali
Aynaa baga cheparu kani guruvu dwarane manthra ni thiskovali
Sravana nakshatram makara rashi e devi pujinchaali
Om hasaim hasakreem hasaim bhairaviye Namaha
bhaiaravi thalli ni ye raasi vaallu poojinchaalo cheppaledhu meeru.....
naadhi mrighasira nakshatram, kaani kali devi ekkuva thaluchukunna ippativaraku.
Mahakaali mahalakshmi mahadaraswathi is my devine mother annapurneswari
Mathangi
Jai adi shakti
Shree chakra pranam prathishtanam ella chyali
Jama kar dena dhanakarshana kalagalante Ammavaru cheyali
I watched your videos, request you to make PDF for user friendly.
👑👑👑👑✨✨✨✨❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మన కుల దైవాన్ని ఉపాసించడం ఉత్తమం
ఇవన్నీ వస్తూ పోతవి.......?
Sir maku ma nakshathralu theludu ela sir
Sai Durga Maheshwari
Uttarashada nakshatram ki ami leva
అస్సలు ఈ దేవతలు టెంపుల్ s ఎక్కడ ఉన్నాయ్
🎉🎉
Can I talk to you once directly? Please let me know
Avi mananam appatiki chesthene hundalii oka Vella cheyyakapothe la stuku House agam avúthundii
Kali matha
kamalai my god
❤❤❤❤❤❤❤❤
What about anuraadhaa nashetram 🤔
Lakshmi Devi
ప్రాటజినిమాత
వారాహి మాత
ఎవరు స్వామి నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు
for which Nakshatram people will pray Bharavi devi And kamalathmika devi not mentioned in this video
Mahakali
🎉🎉🎉🎉
సమీ నా పేరు సూరిబాబు నదీ కుంభరాశి నేను ఎవరిని పూజించాలి
ఓం క్రీం కాళి తారా త్రిపుర
త్రిపుర భైరవి ప్రచండ చండి
దూమవతి భగలాముఖి రాజమాతంగి కమలాయై
నమోనమః
అన్ని మంత్రాలు చదవలేని వారు ఈ చిన్న మంత్రం చదివితే దశమహావిద్యల మంత్రం తో సమానం
Ya n Tara mantram tappu
🕉️👏
Kamalathika
Good day,
Bro
It's a very hard word of research ....with Sanskrit mantras of Dasha maha Vidya goddess. Well highly appreciated.
Will you please derive the different forms of each Dasha maha Vidya goddess. Various avatars of Kali, bhairavi and many goddess of Dasha maha Vidya. As I don't seen in you tube of brief description of Goddess.
It's most humble request to the video of Tripura bhairavi and her forms like...
Siddi, rudra, nitya, bhadra, smashana, bheerne, kameswari, kaleswarai, Kala bhairavi,subhamkar,sakalasiddi,sampatprada bharaivi.
Chinna Mastan
ఎవరో ఏదో చెప్పారని ప్రయత్నం చేయకండి,ప్రజలారా ఎవరైనా ఇటువంటివి మంత్రాలు, తంత్రాలు చూసి చేసే ముందు మీకు బాగా డబ్బులు అంటే 2,3 కోట్ల రూ లు ఉన్నాయో లేదో చూసుకోండి, వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా మీరు పొందాలి కూడా,
అంటే ...ప్రభావాలు తప్పుగా ఉంటాయా
@@MahiMahi-wm2hnavunu manam moyalenantha baruvu mana meeda pedithe bharichalem kada.ivi kuda alantive guruvu lekunda cheyakudadu.
100 కి 101% కరెక్ట్ గా చెప్పారు. చాలా కష్టం, ఇబ్బంది, ప్రమాదం కూడా.
These are not compatible for householders....please don't practice them without Guru iniation
Evaraina Cheyyochu Epudo Telusa...
Swardham Vadileyyali...
Brahmacharyam Patinchaali...
Anukshanam Ammavari Ni Dhyaanam Cheyyali...
Madyam Maamsam Vadileyyali..
Samsaaram lo Unna Kuda Sanyaasi La BrataKaali....
Ala Unnappudu Mimmalni A Dushta Shakti M Cheyyaledu...
DashaMahaVidyala nu Sadhana Chestunnappudu...
E Bandhaalu E Manushulu...M Kanapadavu...
పార్వతి.మతచండీమత.దుర్గామాత...సరస్వతి.మాతా..లక్ష్మిమతా
భగలముకి.మాతా.అంభమతా..ఆదిశక్తి.మాతా
🙏🙏🙏🙏👌👌👌👌🕉️👍👍👍🕉️👍🕉️👍
మంత్రాలు ok, కానీ వాటిని un lock చేసే మంత్రాలు, శాప విమోచన మంత్రాలు ఎవి
Vaatiki pedda prakriya vuntadi. Avi anni guru daggare nerchukoni cheyali. Aa prakriya modalu pette mundu manam guruvu ni avadhanam cheyyali. Guruvu puja lekunda upasana chesina upayogam vundadu
Khanka drga Gayathri mantram mula nashtram
Ivi chese vallu contact unte share cheyandi