[CC] మాతంగి సాధన ఎలా చేయాలి ? | How to attain Matangi Siddhi ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 286

  • @sundarik2727
    @sundarik2727 2 ปีที่แล้ว +83

    🙏మీరు మాతంగి అమ్మ వారి గురించిన వివరాలు అంటే ఆమె ప్రేమ,దయ, కరుణ, జపం, ధ్యానం మొ॥నవి అద్భుతంగ చెపుతున్నారు. మీరు ఆమె ఉపాసకులు. ఈ జన్మ లోనే కాదు గత జన్మలలోకూడా. అందుకే ఆమెకి మీరంటే ప్రేమ అయితే , మీకు ఆవిడంటే ఇష్టం, ఆసక్తి. అది నిజంగ మీ అదృష్టం, అది వినడం మా భాగ్యం.
    అయితే , ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు,దేవతంటే ఇష్టం ఉంటాయి కదా. మీరు మీ అనుభవాలతో మాలాంటి వారికి ప్రాధమిక దశలో సహజంగా ఏదేవీదేవతలైన మంత్రం ఎలా సాధనచేయాలి, ఏ విధంగ సాధనలో ముందుకెళ్ళాలి , ఏ అనుమానాలు వస్తాయి, వాటిని ఎలా దాటాలి లాంటి ప్రశ్నలకు మీ అనుభవంతో జవాబులిస్తే బావుంటుందని నాకనిపించింది.
    ఎందుకంటే మంత్రం అంటూ మీరు చెప్పిన ఏదో వీడియో నన్ను ఆకర్షించింది. అప్పుడు మీ వీడియోలు చూడటం జరిగింది. పరమాత్మ ఒకరే. కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తి ఇష్టం గా వుంటుంది కదా! మీకు అమ్మ తో వున్న అనుభవాలతోపాటు, సహజంగా ఎవరైనా ఇష్టదేవతా సాధన ఎలా చేసుకోవాలి అన్నది చెప్తే చాలా మందికి ఉపయోగంగా వుంటుందనిపించింది. అందుకే చెప్పాలనిపించిందండి.🙏.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +25

      చాలా చక్కగా వివరించారు . దేవత ఎవరైనా మంత్రం ఏదైనా మంత్ర సాధన లో ఎదురయ్యే అనుభవాలు చాలా వరకూ ఒకే లా వుంటాయి.
      తప్పకుండా అలాంటి వివరాలతో కూడిన వీడియో చేస్తాను 🙏

    • @sundarik2727
      @sundarik2727 2 ปีที่แล้ว +3

      🙏ధన్యవాదాలండి.

    • @sdavisdavi7460
      @sdavisdavi7460 2 ปีที่แล้ว +1

      🙏w🙏🙏🙏🙏🙏

    • @anithakumari6857
      @anithakumari6857 2 ปีที่แล้ว +1

      @@sdavisdavi7460 🙏

    • @yammanuruhemalatha2493
      @yammanuruhemalatha2493 ปีที่แล้ว +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 2 ปีที่แล้ว +40

    🙏 శారదా దండకం లో ఉన్న పవర్ పదే పదే చదివిన వారికి తప్పక అర్థమవుతుంది.one of my favourite divine దండకం

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 ปีที่แล้ว +23

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ మాతంగి దేవ్యై నమః. శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 2 ปีที่แล้ว +10

    మీకు జరిగింది మీలోనే.కాకుండా. మాఅందరికి.పంచినందుకుచాలచాల.సంతోషం గా ఉంది

  • @chintugadu9577
    @chintugadu9577 ปีที่แล้ว +7

    మాతాంగిమంత్రం చెప్పండి సార్

  • @chittyvani1239
    @chittyvani1239 2 ปีที่แล้ว +20

    మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం అన్న గారు ఓం మాతంగి దేవ్యేయే నమః

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +2

      Thank you 🙏

  • @yadavallinagasavithrisyama8975
    @yadavallinagasavithrisyama8975 ปีที่แล้ว +5

    గురువు గారికి వందనాలు ఆడవారికి నియమాలు వున్నాయ జపం cheyavachha cheppagalaru🙏🙏🙏

  • @mohansanti1277
    @mohansanti1277 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు లాక్షా లా కోట్లా ధాన్య వాదములు

  • @jagannadharao5401
    @jagannadharao5401 2 ปีที่แล้ว +4

    జై సాయి రాం, మంచి సలహాలు, సూచనలు చేశారు, మీకు ధన్యవాదములు.🌹🌹🌹,🙏🙏🙏.

  • @dreshwarnagnagnath7560
    @dreshwarnagnagnath7560 2 ปีที่แล้ว +10

    ఓం గురు దేవాయ నమః
    ఎ రాశి వారికి ఏ నక్షత్రం వారికి దేవత మంత్ర జపం చేయాలి
    గురువుగారు వివరంగా తెలుసుకోవాలని ఉంది

  • @arunkumarwanga6478
    @arunkumarwanga6478 2 ปีที่แล้ว +8

    Am extremely inspired with your experiences
    I want to see lord shiva

  • @myyt7849
    @myyt7849 2 ปีที่แล้ว +2

    Good idea andi Mala 📿 use cheyakunda fully focused ga ela japam cheyalo cheppinanduku 🙏🏻👏🏼👏🏼👏🏼. Me experiences maaku cheputunnanduku 🙏🏻🙏🏻🙏🏻

  • @holirangoli1336
    @holirangoli1336 2 ปีที่แล้ว +3

    పాదాభివందనం గురువు గారూ నమస్తే

  • @gsanttoshkumar1363
    @gsanttoshkumar1363 2 ปีที่แล้ว +5

    It was really nice to hear that we can do japa during the 9pm to 2am. Thanks a lot for a very useful information. Very Happy to hear about the effort done by you even being in the software field. Your videos would inspire many more people to take up and adjust the daily lifestyle as per profession, who have confusion or doubts about how to proceed in seeking the spiritual path.

  • @saisudarshan7775
    @saisudarshan7775 ปีที่แล้ว +2

    🙏🏼గురువు గారు నేను వారాహి ముద్ర శుక్రవారం సాయంత్రం దీపం పెటక్క ముద్ర వేస్తాను అయీదు నీమీషల్ బాడీ అత్త తెలికగా అయీ పోయి పడిపోయి నటు ఉటుంది. యందుకు అల ....

  • @kmanasa3494
    @kmanasa3494 ปีที่แล้ว +2

    గురువుగారు.నాకు రాజశ్యామల అమ్మ ఫోటో అనుకోకుండా మా ఇంటికి వచ్చాoది.జపం చేశాక చాలా అద్భుతం గా ఉంది .

    • @vastavam
      @vastavam  ปีที่แล้ว +3

      శ్రీ మాత్రేనమః 🙏

    • @keerthi2488
      @keerthi2488 ปีที่แล้ว +1

      Manasa garu.. Miru ye mantram and enni sarlu chesaro.. Cheppagalara?

  • @rameshdumpena4229
    @rameshdumpena4229 2 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @akhilakalyani
    @akhilakalyani 9 หลายเดือนก่อน

    Sir.. Chaala machchi information ichcharu.. Dhanyavaadalu🙏🙏

  • @krupadeenaiahgadikoyya
    @krupadeenaiahgadikoyya ปีที่แล้ว +3

    అన్న మీరు చెప్పేది చాలా బాగుంది కానీ మేము ఎలా చదవాలి ఆ తల్లి పుస్తకము ఎట్లా ఉంటుంది చెప్పండి నెట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకుంటా మీరు చెప్పేది పాటిస్తా

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు, మెక్సికో నుండి

  • @gokul_chowdhary5151
    @gokul_chowdhary5151 2 ปีที่แล้ว +8

    9 things before doing japa starting from 1)sankalpa to 9) guru mantra please make a detailed video on it sir. Especially nyasa lu and pancha pooja

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +8

      Sure, I will try andi… thank you 🙏

  • @kavipreya9117
    @kavipreya9117 2 หลายเดือนก่อน

    Thank you so much for the subtitle , please keep doing it

    • @vastavam
      @vastavam  2 หลายเดือนก่อน

      Sure thing!

  • @velagapadma4348
    @velagapadma4348 2 ปีที่แล้ว

    Sir nenu okroju anukokunda Chanel lo syamala dhandakam chusanu.vinnanu. andhuko ammavari dhandakam nannu akarshinchindhi. Appatinunchi dhandakam kasttapadi nerchukunnanu.roju vudhayam vintu padukuntu vuntanu. Vudhayame kadhu Annisarlayena ala padukuntune vuntanu. Vintune vuntanu. Ammavari krupa,kataakshalu napyna vunnayani manaspurthiga nammuthunnanu. Me video kuda anukokunda chusanu. Meru cheppina vishayalu vintuntunte na vollu pulakaristhundhi.dhanyavadhamulu.

  • @gayatridevikalluri8818
    @gayatridevikalluri8818 2 ปีที่แล้ว

    Sodarasamaanulu prasad gariki abhinandanalu aa jagadambika aseessumaalu meeku ellappudu undaali

  • @trulypriyaa
    @trulypriyaa ปีที่แล้ว

    Very Good Brief and Comprehensive Explanation ! Thanks.
    -- DKK

  • @alacreation4380
    @alacreation4380 2 ปีที่แล้ว +3

    Superb
    Ladies ki suggest pls

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ మాత్రే నమః👏

  • @tvenkyya4888
    @tvenkyya4888 ปีที่แล้ว +2

    గురువుగారు మాతంగి మంత్రం ఏ మంత్రం చేసి ఉన్నారు మీరు మీ వీడియోలు పెట్టగలరు నమస్కారం

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 ปีที่แล้ว

    Powerful dandakam

  • @kanakadurga2331
    @kanakadurga2331 2 ปีที่แล้ว +5

    Thank you so much for giving us this valuable information 🙏🙏🙏🙏🙏

  • @meghana4777
    @meghana4777 16 วันที่ผ่านมา

    Sir Meru cheasea mantram maku upadeasistara naku japam cheyalanivundi

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda 2 ปีที่แล้ว +8

    సార్ అమ్మవారి సాధనపరులు బొట్టు కి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా ..మరి మీరు బొట్టు పెట్టుకోలేదు కదా ..కారణం

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 ปีที่แล้ว

    Naaku 15 years back Lalitha parameswari kalalo manthram manthram antunnaru ani manthram idey ra patinchu ani. But nenu continue ga cheyyatam ledu kani mind lo yellavelala untundi. Ee madya chaala manthra sadanalu telusukonnanu . Final ga sathvikamain amma itchina manthram cheyyali nirna inchukonnanu.

  • @omSai-qg1um
    @omSai-qg1um ปีที่แล้ว

    Yes good information 🙏🙏🙏

  • @deepikasharma2335
    @deepikasharma2335 2 ปีที่แล้ว +1

    Thanks for giving alternate method, PPL demand 25k for ఉపదేశం

  • @ChinniChinni-uu2vv
    @ChinniChinni-uu2vv 4 หลายเดือนก่อน

    How to activative muladhara. Oka video cheyandi sir

  • @venkatalokeshchalla5233
    @venkatalokeshchalla5233 2 ปีที่แล้ว +2

    Sir
    Kali sadhana gurinchii cheppagalaraa

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi3091 ปีที่แล้ว

    Anganyasa karanyaasaalu avasaram ledu Dhyaanam Mantram ante nirantara maanasika Mantra mananam ani Swaami vaare chepparu meeru emantaaru

  • @sridevireddy9851
    @sridevireddy9851 2 ปีที่แล้ว +1

    Thank you so much Sir, lot of information learnt about punurcharana

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      శ్రీ మాత్రే నమః 🙏

  • @thrivikrammodem2158
    @thrivikrammodem2158 2 ปีที่แล้ว

    Thanks for sharing the valuable information

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 2 ปีที่แล้ว +3

    om kalabhiravaya namaha om Arunachala siva

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +1

    Jai Mata ki jai

  • @sivani6564
    @sivani6564 2 ปีที่แล้ว +3

    🙏sir. Sadanalo ladies ki niyamalu teliyacheyendi sir
    Nenu mantram tisukunna pujya gurudevula daggara
    Entha prayatnam chesinaa punarcharna cheyalekapotunna.
    Guruvugari daggara phonelo mantram tisukunna.
    Swamy vari darshnam kuda kaledu sir
    Naku sadanalo munduku velli margam chepandi sir please

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 ปีที่แล้ว +1

    చక్కటి వీడియో.చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.అయ్యా మీ మెయిల్ అడ్రస్ తప్పుగా ఉందా.వీలైతే సెల్ నెంబర్ పెట్టగలరు.

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว

      🙏 vastavam2016@gmail.com

  • @TheI-SchoolPattikonda
    @TheI-SchoolPattikonda 5 หลายเดือนก่อน

    Sir metho okkasari matladali plzz sir plzz. I need to know about My mother Raja Mathangi devi

  • @nirmalakumari8200
    @nirmalakumari8200 ปีที่แล้ว

    Mee matalloe devunupie unna bhakthi,a leenavvaithe vachhe vachhe anubhuthi thoe cheppinattu anipisthundi

  • @anilareddy3068
    @anilareddy3068 ปีที่แล้ว

    🙏cheppaleni anubuthi and I🙏

  • @k.shivaparvathi9573
    @k.shivaparvathi9573 9 หลายเดือนก่อน

    Syamala navaratri ki oka video kuda pettaledu miru ela unnaru sir videos lev

  • @vzptraditionaltrends6491
    @vzptraditionaltrends6491 2 ปีที่แล้ว +2

    A mudra lo mantra saadhana cheyaali chupichagalaru 🙏🙏🙏🙏🙏🙏

  • @mohankrishna648
    @mohankrishna648 2 ปีที่แล้ว +2

    Different variations of.matangi mantra annaru... avi vivarinchagalaru sir.pls..
    So that we can.choose..
    Pls.answer me.sir

  • @pavanendrareddy2403
    @pavanendrareddy2403 2 ปีที่แล้ว +1

    Thank you sir

  • @Leelakrishna-ec4ov
    @Leelakrishna-ec4ov ปีที่แล้ว +1

    ఏవండి కర్ణ మతాంగి విద్య ఉపాసన విధానం చెప్పగలరా...

  • @anithareddy4699
    @anithareddy4699 2 ปีที่แล้ว +2

    Sir which other mantra siddhi can we do

  • @upendrammamadipoju5531
    @upendrammamadipoju5531 2 ปีที่แล้ว +1

    Guruvu gaariki namaskaaram guruvugaru hintlo sadhana chesthe familiki date vaste 5 des appala kantinyu cheyyavacha thelupagalaru

  • @kumar8742
    @kumar8742 2 ปีที่แล้ว +1

    మనసులో జపం చేస్తున్నప్పుడు నాలిక కదిలించాలా వద్దా దయచేసి తెలియజేయండి

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +2

      మానసిక జపం అంటే మంత్ర స్మరణ మాత్రమే .. నాలుక కదలదు

  • @srinubushipaka9067
    @srinubushipaka9067 2 ปีที่แล้ว +1

    Thank you so much sir

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 2 ปีที่แล้ว +1

    Sadhana mamulu vishyam kaadu. Meeru asaamanyulu.

  • @sravyamadhav5670
    @sravyamadhav5670 13 วันที่ผ่านมา

    Sir what are the changes who saw after reciting her mantra???

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 ปีที่แล้ว +1

    Jai maatangi ammavaru

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 2 ปีที่แล้ว

    Thank you sir for sharing valuable information

  • @araveshkumar1
    @araveshkumar1 2 ปีที่แล้ว +4

    శ్రీ గురుభ్యో నమః...

  • @mannavasreeramu7774
    @mannavasreeramu7774 2 ปีที่แล้ว +3

    Namaste swamy, thank you very much for good information, it would be better if you show the mudra while doing japam

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +1

      నేను యోని ముద్ర లేదా అపాన ముద్ర వేస్తాను

  • @సఖీ-sweety-777
    @సఖీ-sweety-777 ปีที่แล้ว

    Sir.. మిమ్మలిని. ఎలా కాంటాక్ట్ అవ్వాలి..చెప్పండి sir plzz

  • @jaibharath2933
    @jaibharath2933 ปีที่แล้ว

    బెజవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం లో చెయ్యవచ్చా స్వామి,

  • @GoudVeerendra
    @GoudVeerendra ปีที่แล้ว

    Miki thelisina astdigu badana nakosamu video chesi chepandi

  • @adireddyg
    @adireddyg 2 ปีที่แล้ว +4

    Swamy Siddheswarananda swamy ni kalavalani chala rojula nundi anukuntunanu swamy please aa swamy darshana bhagyam kaligela adyna margam chepagalara.

  • @veeresh6041
    @veeresh6041 2 ปีที่แล้ว +2

    Hyderabad లో మాతంగి మంత్రాన్ని గురుముఖతః మంత్రోపదేశం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో, వారి వివరములు, address చెప్పండి plz దయ చేసి🙏🙏🙏🙏🙏

  • @sm4179
    @sm4179 2 ปีที่แล้ว +1

    Every day same number Japam cheyala?or possible ayina number japam cheyala?

  • @srikarvaramuni1713
    @srikarvaramuni1713 2 ปีที่แล้ว +1

    What is the exact Mantra we should practice for Devi Matangi .

  • @satish3698
    @satish3698 2 ปีที่แล้ว +4

    మాతంగి దేవికి తలమీద చంద్రుడు ఉందంటినికి కారణం ఎవరు ఈ రాశి వారు చేయాలి

  • @srikanthmann7777
    @srikanthmann7777 9 หลายเดือนก่อน

    Ye manthram patinchali.. Pls cheypagalara

  • @shivashankarcharyulu5143
    @shivashankarcharyulu5143 2 ปีที่แล้ว +2

    Om sri matre namaha 🙏🙏🌅🙏

  • @preethipandu8689
    @preethipandu8689 2 ปีที่แล้ว

    Namaskaram sir . Sri mathangi Amma Varini nenu chusanu sir Amma varu Anni artham aindhi Kani e Amma Anni artham kaledu sir mi videos chusaka Sri mathangi ammavarini nenu chusndhi Anni artham aindhi sir Enka chala chepalli sir miru naku help cheyandi sir em cheyalo naku artham kavadam ledu

  • @gopalveerlapalli2869
    @gopalveerlapalli2869 2 ปีที่แล้ว +1

    Tq sir 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @Priyadarshini86-j6j
    @Priyadarshini86-j6j 2 ปีที่แล้ว +1

    Sir, can you make videos in English so it reaches wider audience? Thank you

  • @vishwajanamanchi1817
    @vishwajanamanchi1817 2 ปีที่แล้ว +2

    Sir Namaskaram

  • @kishorebabugolla229
    @kishorebabugolla229 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏Sri Mathre Namaha

  • @umapathinaidu8618
    @umapathinaidu8618 ปีที่แล้ว

    Shyamala devi dandakam Enni sarlu chadavali sir prathi roju chadive vallu non veg tinocha sir please reply

  • @manimiracles9803
    @manimiracles9803 ปีที่แล้ว

    Amma vaari favourite colour enti sir alage amma vaari gurinchi unna manchi books emaina unte cheppandi sir

  • @pullaiahyadav6921
    @pullaiahyadav6921 2 ปีที่แล้ว

    Sir, Na DURGA amma vari gurinchi, teliya cheyaroo.....plz.

  • @tejaswitejaswi2787
    @tejaswitejaswi2787 ปีที่แล้ว

    Namaste sir,naku backpain problem undi,bhoo sayanam compulsory na,pooja chestunna

  • @Kanchu3436
    @Kanchu3436 8 หลายเดือนก่อน

    మాతంగి మంత్రం చెప్పండి

  • @charliebravo1709
    @charliebravo1709 2 ปีที่แล้ว

    Sir mantra Sadhana, meeda books unte cheppandi, vati links unte pettandi sir

  • @GUYYANAVALASARAJAM
    @GUYYANAVALASARAJAM ปีที่แล้ว

    సార్ మీరు చేసిన మంత్రం పెట్టండి

  • @munikanthaeedala37
    @munikanthaeedala37 ปีที่แล้ว

    Adityaa hrudayam yenni saarlu chadavochhu yala modalu pettaali vivarinchandi saar

  • @balusanikoumari9948
    @balusanikoumari9948 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @ShivaKumar-ce8me
    @ShivaKumar-ce8me 22 วันที่ผ่านมา

    Mantra Sadhana yelacheyale mantram yemete sulabanga uvnde kantenew chesthanu

  • @gnanada
    @gnanada 2 ปีที่แล้ว +2

    How to do puracharan

  • @venatasubbaiahbola4304
    @venatasubbaiahbola4304 5 หลายเดือนก่อน

    ఈ అమ్మవారు ఆలయం కాశీపురం పుష్పగిరి రోడ్డు చెన్నూరు మండలం కడప జిల్లాలో ఉంది

  • @vighneshvm6294
    @vighneshvm6294 ปีที่แล้ว

    Sir mathangi homam lo hahuthulu kosam cheppandi

  • @mastersrinu
    @mastersrinu 9 หลายเดือนก่อน

    Sir laghu homam pdf vunte pettara

  • @shanmu155
    @shanmu155 2 ปีที่แล้ว

    Sir, Naku varahi maatha manthra sadhana cheyalni vundi.....
    Kani ame ugra devatha ....ani andaru cheyakudadu annatlu chebuthunnaru...
    Meeku thelisina anthalo Naku salahaa ivvandi....
    Mee maatane final ga theeskuntanu...
    Ma intlo ameni yevaru poojinchina gurthu ledu .....kani nenu yenduku anthala attract ayyano theledu ...
    Ame moola manthram japam cheddam anukuntunnanu .....
    U r suggestions are so important to me sir ...

  • @priyadirections6223
    @priyadirections6223 2 ปีที่แล้ว

    Chala chala chala tqqqqqqq sir

  • @amarnatha6125
    @amarnatha6125 2 ปีที่แล้ว +1

    Bagalamukhi sadhana chepandi

  • @mamathap4995
    @mamathap4995 ปีที่แล้ว

    Ladies cheyadaniki emaina conditions unnaya? Samadhanam cheppagalaru

  • @nikhilnikki9627
    @nikhilnikki9627 2 ปีที่แล้ว

    Dayachesi ammavari full hd image link ivvandi

  • @nihithjaganadh7670
    @nihithjaganadh7670 ปีที่แล้ว

    Sir Naku manthropadesam kavali Naa yandhu dhaya vunchi avakasam ivvara please

  • @malleshsampangi7967
    @malleshsampangi7967 2 ปีที่แล้ว +2

    శ్రీశైలంలో సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందా

    • @vastavam
      @vastavam  2 ปีที่แล้ว +1

      దివ్యం గా వుంటుంది ... చాలా శక్తి కలిగిన ప్రదేశం

  • @Prasad369-ypd
    @Prasad369-ypd หลายเดือนก่อน

    సార్ ... నైట్ నిద్ర లేచి చేసే టప్పుడు స్నానం చెయ్యాలా లేదా

  • @anithatadiboina4955
    @anithatadiboina4955 ปีที่แล้ว

    Memu kurthala pitamlo purachrana homam chesukune adrustham dakindi srimatre namaha.