ఛాలా బాగుందమ్మా గణపయ్య జోల ముందు అమ్మచేతి పసుపు బొమ్మ అద్భుతంగా అందించారు ఈ లాలి చాలా బాగుంది మేము నేర్చుకుని పాడుకుంటాము లిరిక్స్ రాగం తాళం కూడా షేర్ చెయ్యండీ ప్లీజ్ ప్లీజ్
లోకాలనేలేటి మంచు కొండల రాణి తానాలు ఆడంగ తలుసుకున్నదంట పసుపు ముద్ద అంత పసి బాలుడయ్యేను పాలు తేనెలుగారె తియ్యన్ని పలుకులు పార్వతమ్మ తనయుడమ్మ గణపయ్య పసిడి మోమువాడమ్మ గణపయ్య వెండి బావిలోన వెన్నెల్లు పట్టి వేల పూల గంధమే సానబట్టి బంగారు చెంబుల్లో స్నానాలుపోసెము తామర పువ్వులతో తనువంత తుడిచేము గౌరమ్మ తనయుడమ్మ గణపయ్య గారాల పుత్రుడమ్మ గణపయ్య నడిరేయి చీకట్ల నలుగంత తీసి కాటుకల్లె మార్చి కళ్లకు దిద్ది బుగ్గన్న పెట్టెను ఒక దిష్టి చుక్కాను అరికాలు అంచూన మలిసుక్క దిద్దేము అంబ గౌరి తనయుడమ్మ గణపయ్య అందాల మా బాలుడమ్మ గణపయ్య భువనము లేలేటి బంగారు కొండేలే నిదురపోడేమే నానిండు చందురుడే కుదురు లేకుండా ఆటల్లె ఆడేనే కునుకు తీసేనే ఈ తల్లి ఒళ్లోనే ఇంద్రధనస్సు తెచ్చి ఊయల్లు వూపె ఇంతులంతా కూడి జోలల్లు పాడే కనుపాప ఇంటికి నిదురొచ్చెనంట కమ్మన్ని కలలన్నీ నవ్వుల్లపంట లలితాంబ తనయుడమ్మ మా గణపయ్య లావణ్య రూపుడమ్మా మా గణపయ్య
Old is gold always lali songs...superb lyricks and we r really blessed to listen this type of songs in this generation we need more songs like this to protect our tradition and give to our new generation 🙏👍❤️😍
చాలా అబ్దుతంగా ఉంది పాడిన విధానం రాసిన విధానం
మా శైలజ అమ్మ గొంతు లో లాలి పాట వినడం....చాలా సంతోషం...ఆనందం...అద్భుతం గా ఉంది...శుభం🎉
🙏👌అమ్మల గన్నయమ్మ, లోకాల నేలేయమ్మ గౌరమ్మ పాడే లాలి జోల పాట అంత కమ్మని అమృత ధారలా ఉంది. ఇది నిజంగా నిజం.👌🙏
శైలజ మా నీ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ❤
ఛాలా బాగుందమ్మా గణపయ్య జోల ముందు అమ్మచేతి పసుపు బొమ్మ అద్భుతంగా అందించారు ఈ లాలి చాలా బాగుంది మేము నేర్చుకుని పాడుకుంటాము లిరిక్స్ రాగం తాళం కూడా షేర్ చెయ్యండీ ప్లీజ్ ప్లీజ్
❤jrhthrrururj
@@sudhaallugoju1779 మీ భాష అర్దం కాలేదు
అమ్మ మీకు నా పాదాభి వందనాలు
మీ వాయిస్ కి నా జోహార్
ఈ మధ్య కాలం లో మీ పాడిన పాట ఇదే అనుకుంటున్నాము
లోకాలనేలేటి
మంచు కొండల రాణి
తానాలు ఆడంగ తలుసుకున్నదంట
పసుపు ముద్ద అంత
పసి బాలుడయ్యేను
పాలు తేనెలుగారె
తియ్యన్ని పలుకులు
పార్వతమ్మ తనయుడమ్మ గణపయ్య
పసిడి మోమువాడమ్మ
గణపయ్య
వెండి బావిలోన వెన్నెల్లు పట్టి
వేల పూల గంధమే సానబట్టి
బంగారు చెంబుల్లో స్నానాలుపోసెము
తామర పువ్వులతో తనువంత తుడిచేము
గౌరమ్మ తనయుడమ్మ గణపయ్య
గారాల పుత్రుడమ్మ గణపయ్య
నడిరేయి చీకట్ల నలుగంత తీసి
కాటుకల్లె మార్చి కళ్లకు దిద్ది
బుగ్గన్న పెట్టెను ఒక దిష్టి చుక్కాను
అరికాలు అంచూన మలిసుక్క దిద్దేము
అంబ గౌరి తనయుడమ్మ గణపయ్య
అందాల మా బాలుడమ్మ గణపయ్య
భువనము లేలేటి
బంగారు కొండేలే
నిదురపోడేమే
నానిండు చందురుడే
కుదురు లేకుండా
ఆటల్లె ఆడేనే
కునుకు తీసేనే
ఈ తల్లి ఒళ్లోనే
ఇంద్రధనస్సు తెచ్చి ఊయల్లు వూపె
ఇంతులంతా కూడి జోలల్లు పాడే
కనుపాప ఇంటికి నిదురొచ్చెనంట
కమ్మన్ని కలలన్నీ నవ్వుల్లపంట
లలితాంబ తనయుడమ్మ మా గణపయ్య
లావణ్య రూపుడమ్మా మా గణపయ్య
Amma shailajamma..meeku enno namaskaralu..suuuuuper😊
👌🏽👌🏽👌🏽👌🏽thank you so much సెండ్ ది lirckes
ఈ పాట వింటుంటే చిన్న పిల్లాడిని అయి తల్లి ఒళ్ళో పడుకున్నట్లే అనిపించింది❤❤❤ ధన్యవాదాలు తల్లి...🙏🙏🙏
M
Km. M.. o
Mm. Mo...
Elanti jolalu padi..
Andarini padukopettandi...
Lyrics ... music..super..
I❤U this song and 0:47 Sailajamma ❤❤👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👑👑👑👑👑👑👑👍👑😍
Pata chala bagundi
చాలా సంవత్సరాల తరువాత మళ్లీ మీ గోంతు వీంటుంటే చాలా బాగుంది
Thank you for sharing ❤
Thanks అన్న, చాలా రోజులనుంచి ఈ పాట కోసం ఎదురుచూస్తున్నాను❤❤
Sorry for delay
Nice song mem🎉
Finally out this song tq so mucn
Super 🙏🙏
Super song neku dandalutalli intabaga padinavu
అమ్మ పాట బాగుంది❤
Excellent ❤
Annayaku tagina chellelu meeru paata chaala baaga paadaaru
Super amma meku vandanalu
Thank you for this song,my baby move to sleep by listening to the song ... In ❤ with this song... Waiting for much more😊
Thanks for listening .Please send the video of your kid going into sleelp while listening, We are happy to post on our insta if you give us permission
Nice song
Sailamma chala rojuliki taruvata ventunnam me voice..tq u team members
Finally waiting over
Sp sailammma rocks the stage❤
Ha really
I❤YOU Sailajammma song super amma
Old is gold always lali songs...superb lyricks and we r really blessed to listen this type of songs in this generation we need more songs like this to protect our tradition and give to our new generation 🙏👍❤️😍
Thanks you
సంపూర్ణారోగ్యమస్థు పండంటి బిడ్డను కంటావ్ తల్లి దిగులుచెందకు సుపుత్రప్రాప్తిరస్థు
అమ్మ 🙏🙏🙏🙏🙏
Entha bagundi patta super 👌 👍
Thanks for your love keep sharing wonderful song
Soulfull, peacefull , sp Sailaja garu what a soothing voice Andi , great ❤️, lyrics ❤️ ,music ❤️
Thanks a lot for kind words, keep sharing with friends and family
Chalabagundhi song
Thank you elanti song maku enipesthunadhuku ❤
🙏🙏🙏👍🏾 super 👍🏾🕉️👌👌👌👌👌👌👌👌 super 👏👏👏👏👏👏👏👏 shailaja shelajamma👍🏾🕉️💙💙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Super song ❤
SP Sailaja Amma song 👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️
Woooooooow superb I am big fan of you amma ❤❤❤❤
One online s.p.sailaja Amma this song Sailajamma 💆♀️💆♀️💆♀️💆♀️💆♀️💇♂️🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
amazing Song
Dali 2times this song Sailajamma
Chala baaga Padav🙏🙏
Me song in 30times like in song andSailajamma ❤🎉💓🔔👏❤❤
❤🦋🌻🤰 manjuladevi 🦋🌻❤❤🧸
❤
Sailajammaa❤❤❤❤
Super
Thanks
Super😗
Thank you
Wait end now thanks for the song
❤❤
Super madam,
Thank you very much
🎉😍🥰
Cala dugudi amma song ma babu ki padutuna amma
Lyrics please
❤🎉🧸🖤🖤🌻🦋🤰🌻🖤🖤❤
0:25 Tff
Telugu lo lyrics pettandi plz👏
Too delay 😊
Sorry for the delay
Nice song
❤❤❤
Excellent 🎉❤
Thanks 🤗
Lyrics pettandi please
Lyrics plz
Very nice song
Excellent 👏👏👏🙏