ఈ Ramzan లో Mega వంట || Rumali Roti + Butter Chicken + Sweet Rainbow Rice || Zubeda Ali || Strikers
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #ZubedaAli #Ramzan #RamzanSpecial #RumaliRoti #butterchicken #SweetRainbowRice #ZubedaAliVlogs #Strikers
ఈ Ramzan లో Mega వంట || Rumali Roti + Butter Chicken + Sweet Rainbow Rice || Zubeda Ali || Strikers
Follow us on Instagram
ZubedaAli - / zubedaspage
Actor Ali - / ali_the_actor
Powered by: #Strikers
For More Videos :
--------------------------------------------------------------------------
👉 Chand Mubarak - మొదటి Roza.. తలా ఒక చోట : • Chand Mubarak - మొదటి ...
👉 సన్నబడి పెళ్లికూతురు అయితే. మీకేమో ఆ Food, నాకేమో ఈ Food. ఎన్ని KG's తగ్గానో తెలుసా : • సన్నబడి పెళ్లికూతురు అ...
👉 నేను నేర్పిన Biryani కి ఈ పిల్లకి బెండు విరిగింది : • నేను నేర్పిన Biryani క...
👉 Kashmiri Chicken Pulao + Raita Curry + Pineapple Suji Halwa | Shaban Special : • Kashmiri Chicken Pulao...
👉 Shaban Eid కి లేని మా అమ్మ గారికి, మా అత్త గారికి చీరలు : • Shaban Eid కి లేని మా ...
👉 Paneer Dum Biryani + Kaju Butter Masala Curry + Gulab Jamun ఈ వంటకి చాలా కష్టపడ్డాము : • Paneer Dum Biryani + K...
👉 నా Weight Loss Journey Reveal : • నా Weight Loss Journey...
👉 మా తమ్ముడి ఇంట్లో Daawat.. పోలా అదిరిపోలా.. నేను అలిగాను : • మా తమ్ముడి ఇంట్లో Daaw...
👉 చేపతో చెలగాటం.. మరెన్నో Dishes : • చేపతో చెలగాటం.. మరెన్న...
👉 30 Years Journey - Happy Wedding Anniversary : • 30 Years Journey - Hap...
👉 ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ& Healthy అటుకుల పాయసం : • ఈ Winter లో వేడివేడి ప...
👉 Madina లో మా పరిస్థితి ఇది.. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు : • Madina లో మా పరిస్థితి...
👉 Makkah లో మా Umarah : • Makkah లో మా Umarah ||...
👉 మా ఇంట్లో శుభకార్యం & మా Luggage Packing : • మా ఇంట్లో శుభకార్యం & ...
👉 నేను వేసిన Tender కి మా వారు Shock 😱 : • నేను వేసిన Tender కి మ...
👉 పిల్లలకు నచ్చే Snacks || Jaggery + Fruit & Dry Fruit + Biscuit Khajoor : • పిల్లలకు నచ్చే Snacks ...
👉 ఇక ఈ చేత్తో వంట చెయ్యలేన అసలేమైంది ? : • ఇక ఈ చేత్తో వంట చెయ్యల...
👉 ఈ సారి అతిదులు మా ఇంటికే Jeera Rice +Chiken Pulusu+ Kadduka Kheer : • ఈ సారి అతిదులు మా ఇంటి...
👉నా వంట వీళ్ళకి బోర్ కొట్టింది అంట .. మరి ఏం చేద్దాం ??? : • నా వంట వీళ్ళకి బోర్ కొ...
👉 1st Anniversary జరుపుకొని USA చేక్కేసారు : • 1st Anniversary జరుపుక...
👉 చెప్పా పెట్టకుండ INDIA వచ్చి SHOCK ఇచ్చేసారు : • చెప్పా పెట్టకుండ INDIA...
👉Hyderabadi Dish Chicken Tahari + Cucumber Raita + Chana Dal Halwa : • Hyderabadi Dish Chicke...
👉 చమటలు పట్టించిన HOT AIR BALLOON : • చమటలు పట్టించిన HOT AI...
👉 మా Fish కోసం పెద్ద NEW HOME - చంద్రమోహన్ గారు ఇక లేరు కానీ వారి FISH మా దగ్గర ఉన్నాయి : • మా Fish కోసం పెద్ద NEW...
👉 100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ?
👉 Fathima AMERICA వెళ్ళింది : • Fathima AMERICA వెళ్ళి...
👉 1M+ Golden Button Double ధమాకా Surprise - నేను Emotional అయిన వేళ : • 1M+ Golden Button Doub...
👉 Fathima కోసం వాళ్ళ అత్తగారు చేసిన Shopping - చీరకి అగ్ని పరీక్ష : • Fathima కోసం వాళ్ళ అత్...
👉 పంటి సమస్య ? ఇక నొప్పి ఉండదు మా AYESHA కి నేను పళ్ళు పీకానా లేదా ? : • పంటి సమస్య ? ఇక నొప్పి...
👉 మా వారి పుట్టిన రోజు వేడుకలు : • మా వారి పుట్టిన రోజు వ...
👉 Egg Dum Biryani With Shahi Tukda ఇంత పెద్ద వర్షంలో మా తిప్పలు : • Egg Dum Biryani With S...
👉కుండ బద్దలు కొట్టిన మా తమ్ముళ్ళు : • కుండ బద్దలు కొట్టిన మా...
👉 మా ఇంట్లో వంటల హడావిడి Special Gud Aam ఎవరి పని వాళ్ళది : • మా ఇంట్లో వంటల హడావిడి...
👉 పెళ్లి అయిన తర్వాత మా Fathima First Birthday : • పెళ్లి అయిన తర్వాత మా ...
----------------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194
అలీ అన్న జుబేధ వదిన మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్న 🙏🏿🙏🏿
ఎంత మందికి భోజనం అందించారో అంతకు పదింతలు మీకు సంపద కలగాలని యిలాగే పేదల ఆకలి తీర్చాలని మీకు మంచి ఆరోగ్యం యివ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.
Food panchevallu chala mandi vuntaru ….kani meela swayamga intlo vallaki chesinantha quality ga premaga vandi pette vallu evaru vundaru…..meeru chala great madam 🙏
That's 10,000 % true..!!❤
Super amma❤❤❤ .miru happy ga vundali appude milaga chalamandhi vundali ani korukuntunnanu
True
😊😊😊😊😊🎉🎉
మేడం మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను మా అన్నయ్య అలిగారు అలాగే మా వదినమ్మ ఇలాంటి మీరు ఎంతోమందికి మేలు చేసే ఆ భగవంతుడి మన్ననలు అందుకుంటున్న మీకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ఐశ్వర్యము కలుగుగాక ఓం నమశ్శివాయ
Nijam ga mi lanti vallani industry lo chudaledhu... Ali anna is soo lucky to have you as a wife
Sfsg ok I am all so Guntur Bus stand hai ji ye thanks bro
Zff ok I am sending
Pize dide madth rare na
Alhamdulillah
Good job andi
దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీరు నిన్ను నూరేళ్లు మీ ఫ్యామిలీ మొత్తం చల్లగా ఉండాలి మీరు చేస్తున్న సాయం అనేకమందికి ఉపయోగపడుతుంది అనేకమంది కడుపు నింపుతున్నారు అందును బట్టి మీకు వందనాలు
నిజంగా అలి జుబెద గారు మీకు హాట్సాఫ్ అండి అన్ని దానాలలో అన్న దానం మిన్న
అన్న సూత్రాన్ని పాటిస్తున్నారు మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి మేం
మిమ్మలిని ఆల్ల ఇలాంటి మంచి పనుల కోసం పంపించాడు అనుకుంటా అక్క❤❤ మి ఫ్యామిలీ నీ ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు ❤❤❤ లవ్ యూ అక్కా.
మీ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి మంచి మనసుతో లేని వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నారు మీ కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీ లో ఎక్కడా చూడలేదు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ దేవుడు తోడై ఉంటాడు
మీరు చాలా గ్రేట్ అండి ఇలాంటి ఆలోచనలు అందరికీ రావు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి అస్సలామ్ మలేకుం జుబేదా గారు
దేవుడు మీ తరాల్ని దీవించు గాక 🙏🏻🙏🏻 ఒకరికి భోజనం పెట్టడం అంటే మాటలు కాదండి 👌🏻👌🏻 నవ్వుతూ ప్రశాంతంగా హ్యాపీగా, చాలా ప్రేమగా విందు ఏర్పాటు చేశారు పేద ప్రజలందరికీ 🙏🏻
Very True ❤️
జుబేదా కారు ఆలీ గారు మీలాంటివారు చాలా తక్కువ మంది ఉంటారు మీలాంటి వారిని ఆ దేవుడే పంపించారు పేదవారి గురించి హైట్స్ ఆఫ్ యు
ఏంటో మీ అంతా blessed from god అనిపిస్తుంది
ఇంత బిజీ లైఫ్ లో మీరు రెగ్యులర్ గా ఇలా స్వయం గా వంట ఇన్ని రకాలు ingredients లో గాని, taste లో గాని compramise కాకుండా, వేడి, వేడి గా time మెయింటైన్ చేస్తు వెతికి, వెతికి రోడ్ సైడ్ పూర్ పీపుల్ కి ఇలా సేవా చేస్తున్నారు తృప్తి గా పెడుతున్నారు. మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఫాస్టింగ్, నమాజు అవసరం లేదండి జుబేధా, n అలీ గారు.
""మానవసేవే మాధవ సేవా ""
మీకు థాంక్స్, నమస్కారం చెప్పను అలా చెప్పకూడదు.
ఈ కాలం లో ప్రతి ఒక్కరికి బిర్యానీ, పిజ్జా, బర్గర్ లు ఇలా అన్ని అందుబాటులో ఉన్నాయి తింటున్నారు. కానీ మీరు మనసు తృప్తి గా చేస్తున్న సేవ కి మీ దగ్గర ఫుడ్ తీసుకుంటున్న వారి తరఫున కృతజ్ఞతలు 🙏
మీ చేతి ఫుడ్ తినే భాగ్యం నాకు కలగాలని మీలాంటి మంచి మనుషులతో కలసి భోజనం చేయాలని నాకు అనిపిస్తుంది. 🤝💐💐💐💐
As a celabraty wife ayyi undi meeru swayam ga cook chesi evvadam chaala goppa vishayam. Meeru ma mummy valla laane chaala simple ga undadam chaala nachindi madam. Nenu yeppudu celsbraties vanta lu ee level lo cheyadam chudaledu . Ur an true inspiration to everyone madam. Inka elantivi manchi panulu chesthu maaku inspiring ga undandi madam.
Anni unna aaku anigi manigi untundi yemi leni aaku yegiri yegiri padutundi antaru kadha edi meeku varstitundi .
May Alla bless u and ur family with lots of love happiness and prosperity madam❤
Great job 👍
ఎంత మంచి మనసు జుబేదా గారు మీది,ఆలీగారిది .ఆ అల్లా మిమ్మల్ని చల్లగా వుండేలా దీవించాలి❤
Chi
@@Hindutva163chi lo nunchey puttavu chi antava?
@@Kaleem73-vf4xy nuv puttavemo nenu pavitramga putta
@@Hindutva163 elaa go?vivaranga cheppu
@@Kaleem73-vf4xy vivaranga cheppinchinchukune dharmam lo nuv puttavemo nenu puttaala
That last part was❤❤❤❤
చాలా సంతోషం గా ఉంది అండి నేను ఎక్కడా చూడలేదు అండి అలీ జుబేదా గారు మీరు రకరకాల వంటలు చేసి పేదవాళ్ల అందరికీ రుచి చూపిస్తున్నారు మీ మంచి మనసుకి నా జోహార్ ఆలీ గారు జుబేదా గారు 🙏 గొప్ప మనసున్న మీ అందర్నీ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Hand up to you ande zubaidagaru Aligaru meru chasa sava nnakukude elachaya Lani estam Naku anta chasa shaktiladu nanu at the first video to up date varaku chustuna untanu I like your video you happy happy ga chasa video Naku estam navutu chastaru God blessed your family Ela chayadam anta matalu kade you r so sweet, Preity, so grateful thank full for serving poor people vala taraf nunch very very thanks zubaidagaru Aligaru 🤝🙏🙏🙏🙏🙏🙏
Helping needy people, really hats of to ur family❤❤
జుబేదా గారు ఆలీ గారు ఎంత మంచి మనసు అండి మిది అల్లా మిమ్మల్ని ఎప్పుడూ దీవించును గాక
మా ఊరి ఆడపడుచు
జుబేదా వదిన గారికి🙏🙏🙏
🤲 అల్లా దయవల్ల 🤲
ఇలాంటి సహాయాలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ
అందరూ బాగుండాలని మీ ఆలోచన చాలా మంచి నిర్ణయం అమ్మ
Which dist
EAST GODAVARI...
RAJAHMUNDRY
అస్సలామ్ మలేకుం ఆలీ అన్నయ్య జుబేదా వదిన మీరు చాలా చాలా గ్రేట్ ఉపవాసం ఉంటున్ మీరు చాలా కష్టపడి అందరికీ భోజనం చేస్తున్నారు ఇన్షా అల్లా మీ ఇద్దరిని దేవుడు నిన్ను నూరేళ్ళు చూడాలి 🤲🕋🤲
Idi nijamena anipistundi ..maree chinna chinna vishayalu kuda antha baga pattinchukuni ila help chestunnaru ..meere own ga food chesi me chethulatho pedutunnaru ..only food ey kadu intha deep ga bayata valla gurinchi aalochinche vallu meere inkevaru ..help chese vallu and mikanna akkuva earn chese vallu chala mandi unanru but meelaga help cheyali anukunevallu chala chala takkuva mandi untaru ..meeru chala unique..and me valla muslims meeda kuda chala mandiki respect perugutundi ..love u jubeda and family ❤❤
Zubeda garu na nunchi okati miru promotions cheyandi Dani nunchi money enka 10 days members kaina use abuthundhi nenu evariki Ella chapaledhu first time nenu support chesthanu thank you so much zubedaAli garu and mi vadhina gariki kuda thanks to helping nature and also healthy food
Not facing the camera directly to the needy but capturing the video to spread the kindness to all , so that everyone contributes their own to such......Is really toooo gooood 😄
True devotee may Allah pour His blessings on you and your family
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు.జుబెదా గారు, ఆలీ గారు మీ మంచి హృదయమునకు నా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤
Really entha whole hearted gaaa antha mandiki meru food pedthunaruu ...valla blessings meku me family epudu untaj .. ramadan mubarak madam and sir
Ali gaaru and valla wife Inka valla bandhuvulu, inta kashtapadi e vanta chesi andariki panchutaaru, Allah blessings mi andariki yellappudu undalani korukuntu mi abhimani
Hats off ali sir, zubeda gaaru na life lo nijam ga mi lanti vallani chudaledhu sir.. True, pure heart tho entha busy schedule lo meere swayam ga cook chesi peduthunnaru...... Its amazing no word's... God bless you whole family.... God bless you❤❤❤❤❤ 🙏🙏🙏🙏
Jubeda Ali garu idariki hands off for your good and lovely service to the poor people. Love you sooooo much andi
Hatsoff ma'am , ee video chusina ventane subscribe chesukunnanu and like chesa, meeru marinni manchi panulu cheyalani aa devunni korukuntunna,thank you ma'am..devudu mee kutumbanni bahuga divinchali...😊
Ali garu zubeda garu meeru family members supports to poor people ki food prepare chesi variki ivvadam bagundhi,peda variki meeru machi manasuto food istune vunnaru always god bless u zubeda garu🙏🙏
Zubedaji awesome. Usually people who are privileged just donate money. You take the time and effort to cook and make it delicious and serve. God bless your family
Helping needy people, really hats of to ur family I love you too Amma ❤❤❤❤
ఆలీ గారిని జుబేదా గారినిదేవుడు నిండు నూరేళ్లుమిమ్మల్ని ఆశీర్వదించాలనిమనస్ఫూర్తిగా కోరుతున్నాను❤
Ali Sir meru happy gundali sir...super job sir me helping nature ki nenu feda ayanu sir and happy ramjon
Amma miru nijanga super milaga andaru cheyali ni korukutunanu ...memu chedam anukuna maa dagara money levu naa dagara unapudu mila cheyadaniki chusthanu ...miru mi kutumbam appudu santhosha ga udali ani korukutuna ah devudu mimali machiga chudali mi lanti valu bagutane pedavalu bagutaru mimalini chusi chala mandi ela cheyali ❤
MashaAllah... May ALLAH bless your family 🤲🤲
Distributing only for one religion people - Great Ali garu and family.
Dhanam chaala mandhiki untundhi kani meela dhaaanam chese manusu chaala thakkuva mandhiki untundhi andhulo intha quality food intha highgenic ga prepare chesi distribution cheyadam only meeke saadhyam meeru destribute chese food ni receive cheskunevallu chaala lucky andi
Hatts off to u people.
Ali gari support icharu anaru kada
Yeah ari chala mukyam kuda
Seriously mee dagara una dantlo ila spend cheyadam valla chala manchi jarigutundi kuda automatically..❤❤❤
Chala baundi video..
Allah bless you ❤
Nijanga enta money unna help chese varu chala takkuva kaani meeru chese prati pani chala garvanga undhi god bless you all an your family keep smile always an good health
Hat off madam and sir vedio chusinatha sepu kallalo nellu thirigayee entha manchi food nejamga pedavallu thinaleru chala manchiga alochincharu thanku so much madam
అబ్బా, ఏమి దయ, ఏమి హృదయం అంది మీ కుటుంబము లో. మీరు చేసిన ఈ వంటలు ఇంత రుచిగా ఉండటం, మీరు వేసిన సామగ్రి కాదు అండి. మీరు వేసినది మామూలు butter కాదు అండి. మీ అందరి butter heart's అంటే కల్తీ లేని వెన్న లాంటి మనసుల తో చేశారు కాబట్టి ఆ వంటకాలు అంత రుచిగా ఉన్నాయి. ఏది తక్కువ చేయరు మీరు. భగవంతుడు మీకు చాలా గొప్ప హృదయాలు ఇచ్చాడు. డబ్బు ఉన్న వాళ్లు అందరికీ ఇవి ఉండవు. మీ లాంటి వాళ్లు ఈ భూమి మీద కలకాలం ఆయుః ఆరోగ్యము లతో సిరి సంపద లతో లేని వారికి సహాయ పడే స్తితి లో ఉండాలని మనసు పూర్వకంగా భగవంతు ని ప్రార్థిస్తూ ఉన్నాము.
Meri Enduku andi comments lo antha butter poosthunnaru...
Assalamu alaikum.Aapa.
Sob khiriyyat se ho.
Aapa chota help Hamare husband Driver .
Aap ke paas driving job hai to jamalo Aapa please.
Aap maaldaar ho Aap chahe to Aap kya bhi kar sakh tin.
Allah Aap ko pooch ne ka hidayat dala .
Bura mat samjho.mera naam Ayesha.
మీ మంచి మనసు చూసి చాలా ఆనందంగా ఉంటుంది జుబేదా ఆలీ గారు. ఆ అల్లా దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఒక హిందూ సోదరి మణిగా.
@@TreeHub-j1y మీరు పేదలకు గంజి నీళ్లు కూడ పోయారు అని తెలుస్తుంది మీ మాటలను బట్టి.
exactly 💯 blessings Ali gari family
Nijam ga meru chala great madam evarina vanta chepinchi pedataru meru mere chesi andariki paledutunnaru medi chala goppa manasu madam and Ali sir chala great intlo anta friendly ga unnaru iddaru chala manchivaru meru 🙏👌😍
MASHAALLAH
Aslmalkm ALI BHAAI. ZUBEDA BHAABHI
GREAT TOUR HUMANITY SERVICE'S
We proud of you lot of Boths
Jio mere LAAL YUG YUG
Real Hero's in telugu cini industries 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Meru great andi antha mandiki vandipettadam anty chala kastam kani meru opikaka hat's off andi Allah me family members andaru bagundali
ఈ videos kosam wait చేస్తున్న chala happy ga untundi chustunte 💚💚💚💚💚❤❤❤❤❤❤mee andariki chala thanks 🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐
Naku chala happy ga untundi...elanti food offer videos chusthunapudala...same lyk Ali sir-zubeda mam...v dng pup service since 2015...til nw v adopted 200 pup babies...chala happiness untundi service cheste...soul satisfaction untundi...God bless you'll to entire family! Amen! ❤
Great..... May God bless your generosity.
Helping needy people, really hats of to ur family ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
So kind hearted. ..love you mam ...may god give u all the strength and wealth to do many more such kind activities
Super....Ali bhayya...me lanti vaallu ma village side unte bagundunu........ Àllah Daya eppudu me pai undalani manaspurthi ga korukuntunnam...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Ali gaaru handsaff nijamga god bless so so much Ali gaaru
మీరు చాలా గ్రేట్ అండి అలీ గారు zubeda గారు పేదలకు చాలా సహాయం చేస్తున్నారు మీరు కస్టపడి వండి పంచుతున్నారు మీరు ఇంకా అనేక మంది పెద్దప్రజలకు ఇచ్చే పోసిషన్ లో ఉండాలి అని దేవుడిని కోరుకుంటున్నాము
Zubeda Ma'am I really appreciate for the delicious and much-needed meal you provided for poor people. Your generosity in serving food to those in need is truly inspiring. The food not only fills empty stomachs, but also offers a sense of care and compassion. Thank you for making a difference in the lives of others.
God Bless Zubeda Ma'am, Ali Sir, Ayeesha Ma'am and Karim Sir and all others who helped in this.
Note : On a lighter note, Please share your house location so that I will come and sit Infront of your house to have delicious food 🙂
Great heart zubeda ali garu God bless you
Nijam Ali garu and zubeeda garu your a super❤❤❤😊😊
Really hats off to Mr &mrs Ali garu, u r doing such a good help
God bless you, you are doing food very interesting,they are lucky whom they got it❤
Hi zubedha Ali gari mi videos chusthuntanu chala simple ga vantalu chesestharu mi family chala lucky milanti lady ravadam mi family happy ga vundali ani korukuntunanu
Allah Bless Your Family, Mashaallah
Wow ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ superrr mam mellanti vallu vuntta challu malantvi vall vunnru tinllamu,, memu but meru chusa ve chusttuntta,, maku kadpunidpoendi
Mashaallah...Allah aap ko hamesha khush rakhy zubeda madam..Ali sir
God bless you
happy ramzan akka........❤❤
Tq sweet family elanti sahayalu marenno cheyali, ela cheyadaniki meku devudu Anni vidhala mimmalni deevinchali
Nen god ni chudaledhu kani mimmalni chusthunte Mela untarani anipisthundi ....swayam ga mere food prepare chesi panchadam chala goppa vishayam,andaru Me laga cheyaleru ali zubeda sis really hats off to u ..❤❤❤
Me family and metho vuna vala family happy ga vundali madam
Ali garu madam miru happy vundali mi pillalu happy ga vundali
Hats off. All family members of Ali ji 🤴🏻 great Inspiration person 🙏🏻🙏🏻🙏🏻
Hats of Ali and jubeda garu ❤
Allah apke sath hamesha rahenge🤲
Wonderful Zubeda Ali. You have very kind and big heart. God bless you.
And very happy that your young daughter also participated in such a wonderful event. Children should experience the happiness by serving needy people
Great akka meruu ... Hats off forever helping 😍👍🤲
Alli garu andharini navistuu vuntaruu...Meru andhari aakali terustunaruu akka meru super me family ni aaa devudu epudu elane happy ga chustaruu... Love u akka.....
I'm pregnant madam mi cooking chushte noru vuruthundhi
ramzan parvadinalu❤🎉good job zubedaali garu meeru food vandi andariki ivvadam chala great Allah bless your family mee chethi vanta okkasaraina thinali zubeda garu
Assalamualikum,jubeda sister
And super hero ali gariki
Meeru chese goppa panulu chala mandiki inspiration meeku help chese vallu kuda chala goppa manasu kalavaru continue ur poor people helping long live
God blessed to all ur family members a specially jubeda sister....
Good job like Ali zubeda beautiful super love family
Nijamgaa I'm so happy for u amma meeru chese manchi miku eppudu tirigi ostundhi nen mi channel subscriber ainanduku Nak chaala happy ga undi always keep smiling ❤❤❤
Apa Meru super apa 🙏 Ali Bhai Meru lucky Bhai meru me family 💯 happy ga vudali 🤲🤲🤲
Mashallah,donu ko nazar na lage,,,,love u so much ,,,,great people,,, great work ,,,,din ban gaya, allah khush hall aur dandurust rakhe aap donu ko Ameen 😘😘😘😘😘😘😘😘
Super ali garu and jubeda garu.....intha baga food donte chesthunnaru 👏👏🙏🙏
Akka meeru chala great ❤ manchi manasu unavalu...meeku epudu manche jaragalani a dhevuduni korkuntunanu..nenu regular ga mee videos chusthunanu...
Zubeda Ali Gaaru meeru chala great andi , mimmalni chusi chala Mandi inspire avvali . Ala inspire aithe chala mandi pedhavalla akali theeruthundhi. 🙏🙏🙏
Naaku kuda rumali roti butter chicken ante chala istam andi.
Helping needy people, really hatsoftourfamilyloveyo 6:18 utooAmma❤❤❤God bless you
అసలము అలైకూం అలీ భాయ్ ,అసాలము అల్లైకుం భాబీ. ఇలాంటి మంచి పనులు చేయాలి అంటే మంచి మనసు ఉండాలి. మంచి పనులు చేసే వాలకి అల్లాహ్ యొక్క దీవెన ఏలపుడు ఉంటుంది.
Kitne down to earth ho,,,,all credit goes to zubeida mam ,i wish i could be there
Mashallah great job , your helping nature
అలీ గారు మీరు చాలా అదృష్టవంతులు, మంచి భార్య దొరికింది,మీరు అంత ఎప్పుడు చల్లగా ఉండాలి, జుబెద గారు మీకు పాదాభివందనం అమ్మ🎉🎉🎉🎉🎉
Masha allah may allah bless ur family in the month of Ramadan
Very nice Zubeda garu and Ali garu and all God bless you all 👌👌👌👏👏👏👏👏❤️
Ali garu pedha actor ga success
Manchi manasu unna manishi ga success 🫂🙇
Ali bhai you people doing well happy to see you this is very big task making packing and distribution allaha will bless your family with joy and merciful
Nijam ga entha manchi vallu miru... Aa devudu mimmalni eppudu ilane happy ga unchali .. mi manche mimmalni eppudu kapaduthundi ❤
Heights up to zubeda Aliga Neeru chala chala chala chala chala manchi Pani chestunnaru devudu meeku manchi manasu icharu hats off to your family 🙏🙏🙏🙏🙏
God bless Ali family
Yentha manchi manasu akka medi ,ac lo rest tesukovachhu meru unna stage lo ,kaani opikaga vanta cheyadam chala chala chala great zubeda Ali garu ,
Ali anna mi eddarudi chala manchi manasu intaku 10 rettlu miru sampadinchali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻