ప్రకృతి కి దగ్గరగా ఉంటు ఇలాజీవితం గడుపుతూ ఉంటే అదే గొప్పా ఈ రోజుల్లో.. పెద్దయిన మీరు చాలా గ్రేట్ అంతే ప్రతి వీడియో ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది నాకు మాత్రం...... సాంగ్ అదుర్స్ ❤❤❤
చిటపట చినుకులు పడుతూఉంటే ..... బాబాయ్ గారి చీకులు తింటూ ఉంటే...... చెప్పలేని అనుభూతి ఎంతో ..... గమ్మత్తుగా ఉంటుందోయి..... బాబాయ్ గారు మీరు సూపర్ 👌👌 మేము ట్రై చేస్తాం బాబాయ్ గారు.... చాలా రోజుల తరువాత గోపి గారిని చూస్తున్నాం..... హాయ్ గోపి అన్న......👋👋
Hats off to your son sir for mind blowing camera work. So many unique frames (when you were singing and when you were shown through window). To me, feast to eyes really
Em life abba idi❤❤ yelanti tensions lekunda haiga nature ni enjoy chestu tintu unte abba...enni kotlu unna waste ye. Andaru dabbu mathu lo unnaru. Meru matram nature ni ela enjoy cheyalo ane mathulo unnaru.. great thatha. ❤❤🙏 milaga okkaroju aina akadki vachi mi chethi vanta tinalani undi babai🤤🤤 chalu e janmaki ankunta❤. Yenthati swachamina ooru lo aa challati gaali ni peelusthu manchiga pandinchinavi anni healthy ga thintu undatam anedhi mi adhrustam babai ❤
Uncle meeru old is gold ani prove chesthunnaru 🙏🏻 mee videos present unna generations thappakunda chudali. Because old days lo recipes yela chesevaro eppudu same to same meeru alane chesi chupisthunnaru chala thanks uncle Jai hind🇮🇳
ఇది కదా 100 కోట్లు పెట్టి కొన్న అంత సంతోషం రాదు... Wow సూపర్ సార్.... ఇలా పచ్చని పొలం లో చేలా మధ్య చెట్లు మధ్య ప్రకృతి పరంగా ఆరోగ్యం గా వండే వంటలు అద్భుతం 💐💐💐
Super .. its like ASMR video. Soothing sounds, amazing audio. And those frames😮.. okko frame okko diamond asala.. nijana super. Perfect Story showcased.. from start to end! Bravo 👏🏻👌🏻
Uncle garu Mee videos and your place is super nenu meeru chupinche recipies try chesanu. Maa husband maa paapa chala ishtam ga thintaru thank u uncle garu.😊🙏🏻
మీ అదృష్టటాన్ని చూసి అసూయ కలుగుతుంది బాబాయ్ మీరు ఎల్లకాలం ఇలాగే ఉండాలి God bless you babai
100 కోట్లు డబ్బు ఉన్నోడు కూడా ఇంత సంతోషంగా ఉండడేమో..❤❤
Yes❤
Correct anna
Yes correct
Yes
Absolutely you are correct 💯💯
no plastic is used in the entire video. i loved it💕💞
they used at 07:38 minutes for applying oil.
@@venkateshakula700that's not plastic 😅😅its silicon...
Ya u r correct ✅
Camera plastic de ga😂
@@sadulaakash6512😢
ఇలా బ్రతకాలంటే పెట్టి పుట్టి ఉండాలి ఎంత అద్భుతమైన వాతావరణం
Bro Adhi setup bro Shoot unapude ala chestaru nrml time lo city lo untaru 🥲
@@Oyeegq5pzbut kaneesam aa time lo ayina nature ki chaala daggara vuntaaru ga adhi chaalu
చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా చికెన్ బాబి క్యూబ్స్ మీరుతింటూ అదృష్టం ఎవరికి వస్తుంది 🤤🤤
పెద్ద నాన్నగారు మీరు మిమ్మలిని చూస్తుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు మీరు ఆయురారోగ్యలతో ఉండాలని కోరుకుంటూ హంపి నుంచి కర్ణాటక ❤❤❤❤
❤️
Yes 🙏
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤😊
బాబాయ్ గారు మీరు ఎప్పుడు తినిపిస్తారు మీరేమంటారు మీరే తింటారా ఇది దారుణం కానీ నీ వంటలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నారు
😊❤️❤️🙏🙏🙏
@@FoodonFarmlove you ❤
కెమరామెన్ వర్క్ &ఎడిటింగ్ అద్భుతం
Not only food but the cinematography is top notch !! 🔥🔥 Em visuals thata
ప్రకృతి కి దగ్గరగా ఉంటు ఇలాజీవితం గడుపుతూ ఉంటే అదే గొప్పా ఈ రోజుల్లో.. పెద్దయిన మీరు చాలా గ్రేట్ అంతే ప్రతి వీడియో ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది నాకు మాత్రం......
సాంగ్ అదుర్స్ ❤❤❤
You have made the recipe very simple, easy & delicious. Thanx a lot. It's truly mouth watering.
8:00 పాట చాలా బాగా పాడారు బాబాయ్ గారు సూపర్ 😍🥰🥰
Babai garu + nature + cooking.......,= Best combination.....ever......
అబ్బా మళ్ళీ నోరూరించారు పెద్దయ్య గారు😋😋😋👌👌👌 అద్భుతం అమోఘం👌👌😋😋
చిటపట చినుకులు పడుతూఉంటే .....
బాబాయ్ గారి చీకులు తింటూ ఉంటే......
చెప్పలేని అనుభూతి ఎంతో .....
గమ్మత్తుగా ఉంటుందోయి.....
బాబాయ్ గారు మీరు సూపర్ 👌👌
మేము ట్రై చేస్తాం బాబాయ్ గారు....
చాలా రోజుల తరువాత గోపి గారిని చూస్తున్నాం.....
హాయ్ గోపి అన్న......👋👋
@@Jyoshna8 పేరడీ కాదండీ.....ప్రేమడీ
😅
గులకలతో పొయ్యి అంటించి అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి మనిషివి అనిపించుకున్నావు బాబాయ్ ❤
పెదనాన్న గారు non veg king asal vere level maw పెదనాన్న ❤🥀 ఆ పాట లో ఉండే magic eyy వేరు వంట లో ఉండే కమ్మదనం eyy వేరు magician pedananna garu ❤️ 🥳
I really love the way you enjoy whether, home and food. you are a blessed person Andi..Take care and live life to fullest Sir. God bless
Very nice akul
Camara man was brilliant ☄️ work 👏
Gopi Fans Attendence here ...❤❤
Thank you bro❤
@@telugufarmergopi ne simplycity asalu super gopi anna mi pedanana vantalu miru tintunnaru memu chusthunnam so meeru chaala lucky
Ye ooru @@telugufarmergopi
Simple గా బాగా చేసారు I like it 👍
మీ పక్కన ఉండటం గోపి గారు చేసుకున్న అదృష్టం బాబాయ్ గారు 😊
అవును అండి nijamga
@@telugufarmergopihi gopi... meru unde area cheptara
ಎಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿ ಏನು ಪ್ರಯೋಜನ ಇಂತಹ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಇರ್ಬೇಕು ಆಗಲೇ ಅದರ ಮಜಾ ಬಧುಕಿದ್ದಕ್ಕೆ ಸಾಧ್ಯ ❤️
The Camera Man Captures Beauty and shows Great Nature ❤️
పెద్దరికం..హుందాతనం...మధ్యలో.
.చిరుకోపం...మొహంలో చిరునవ్వు...మన గుంటూరు యాస..అన్ని కలిపితే బాబాయ్
నమస్తే అంకుల్ గారు మీ కొత్తఇల్లు చాలా బాగుందిమీరు చేసిన చికెన్ రెసిపీ సూపర్ మా నోరూరిపోతుంది
Wow.. mouth watering recipe.. Hat's of both of u..
ఆహా సూపర్ నాన్న గారు
ఈ కెమెరామాన్ ఎవరో కానీ సినిమాల్లో ట్రై చేయొచ్చు ప్రతి షాట్ సూపర్ గా తీశారు థాంక్యూ బ్రదర్❤
సూపర్ బాబాయ్ గారు నోట్లో నీళ్లు ఊరయి 😋😋
బాబాయ్ గారు కొత్త ఇంట్లో గ్రిల్ చికెన్ సూపర్ గా చేశారు
Super తాత గారు చాలా చక్కగా పాడారు
And చికులు super ga చేశారు. మీరు thinttunte మాకు నోరు ఊరుతుంది ❤❤
Chala బాగుంది తయారు చేసే విధానం. నోట్లో నుంచి నీరు వస్తుంది. 👍
I think it's a gift to sit and eat with you and talk about your life and your simplicity
బాబాయ్ నువ్వు సూపర్.. పల్లె వాతావరణం... సూపర్ అనుభవం బాబాయ్
Very unique way of cooking vedio❤❤😅😅 congratulations loved it
మీరు పిల్లలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాబాయ్ గారు మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తన్నాయ్ 🙏🙏🙏
Super arrangements and variety food in monsoon season 😋 tq. Bro
Chala Baga matladaru edarunu ah style gudisa climate chala bagundi varsham lo
బాబాయ్ నువ్వు గోపీ ఇలానే వీడియో చేయండి సూపర్ 👌👌
మీరు చేసే వంటలు మేము కూడా ఇంట్లో తయారు చేస్తున్నాం బాగా వస్తుంది బాబాయ్ గారు
Babai photography matram 🔥🔥🔥visuals Oka Oka frame, angels,chavakottaru babai mi abbai ❤
❤️🌹
Nice video chinnappatii roju gurthukochaii pedhayyanaaa👌👌❣️😋😋😋chicken
🍾🍾🍾edhi unta eanka...vera level😂😂
Adbhutam...anirvachaniyam..Manasika prashanthata babaigaru....Tq
Mi iddari combination super Babai garu😊
పెదనాన్న నాకు తినాలి అని ఉంది ఎప్పుడు రామంటావ్ 😋😋😍😍😍❤️❤️❤️❤️
Really superb looking, mouth watering dish ,uncle 😋😋😋
Ankul supar
చికులు మీరు తింటావుంటే నాకు నోరు ఊరుతోంది సూపర్
Hats off to your son sir for mind blowing camera work. So many unique frames (when you were singing and when you were shown through window). To me, feast to eyes really
Thank you somuch andi - camera man.
Ma thamudu andi nijamga greate❤️
@@telugufarmergopi mee interaction with pedda nanna garu kooda anthe baavuntundandi
Babai garu and Gopi both are enjoy.
Wonderful picturisation, presentation, and preparation. Keep up the good work.
నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాబాయ్ ❤❤❤
Na chinnappati rojulu gurthochay ah illu sorroundings leaving close to Nature old is gold
Testy recipe 😋 super mouth watering babai
Super singer super 🎉 super టేస్ట్ గురూ ఆనందించు అనుభవించు రాజా ది గ్రేట్. Combination adurs
Peddhaa nannaaaaaaaa ❤❤❤❤
Food preparation and video taking chalabagundi
Hats off to camerman ❤
🌹
True great camera work
To watch this video... Iam feeling To visit this place to stay in this home and happily enjoy this food...🍲
Conceptual approach is good 🖤
Happiness ki idi ani kolamanam ledu anipistundi ilanti videos chusinappudu
పెదనాన గారు మీ వీడియో కోసం పిచ్చపిచ్చగా వెయిటింగ్ చేస్తాము. గోపీ అన్న ❤
❤️🌹
@@telugufarmergopianna mitho matadale please
Em life abba idi❤❤ yelanti tensions lekunda haiga nature ni enjoy chestu tintu unte abba...enni kotlu unna waste ye. Andaru dabbu mathu lo unnaru. Meru matram nature ni ela enjoy cheyalo ane mathulo unnaru.. great thatha. ❤❤🙏 milaga okkaroju aina akadki vachi mi chethi vanta tinalani undi babai🤤🤤 chalu e janmaki ankunta❤. Yenthati swachamina ooru lo aa challati gaali ni peelusthu manchiga pandinchinavi anni healthy ga thintu undatam anedhi mi adhrustam babai ❤
Visuals are super ,recipe too. Kudos to the camera and editing persons.
Thank you so much 🙂
Exlent. Babaye garu. Hatesap. Super. Cheken. Chekulu. Chalabagachesaru. Very good. Vlog
Thank you somuch Pratap garu 😊🙏🙏
Gopi babai combo ❤❤❤
Babai I am from Hubli karnataka nice video nenu try chestha.
చాలా బావుంటాయి అంకుల్ గారు మీ వీడియోస్, మీ వాయిస్ సూపర్, మీరు మాట్లాడేతీరు చాలా బావుంటుంది అండి
Babay repalle ki ra okasari
కెమెరామెన్ సూపర్ గా తీసేడు...బాబాయ్
Wow chala baaga chesaru uncle garu e climate lo tinte super ga vuntundi 👌👌😋mi camera man ni chupinchandi maku video chala baaga tistunnaru😊
Woww super uncle chala Baga. Chestunaru
Thank you for sharing the kabab recipe super tasty
I am very very happy by seeing this video................happy.
ಸೂಪರ್ ದೊಡ್ಡಪ್ಪ ❤️❤️😘😘
Uncle meeru old is gold ani prove chesthunnaru 🙏🏻 mee videos present unna generations thappakunda chudali. Because old days lo recipes yela chesevaro eppudu same to same meeru alane chesi chupisthunnaru chala thanks uncle
Jai hind🇮🇳
మా అదృష్టం మీరు దేవుడు పంపిన బాబాయ్.
❤️❤️
Gopi main అట్రాక్షన్ 👍... వీడియో మరింత బాగుంది.
Okati... Thakkavayyindhi 🍾10:35
మీరు చాలా చాలా టేస్టీగా చేస్తున్నారు నాకు నచ్చేసింది మీ వంటలు😊💐🍡 మీరు పాటగాని చాలా
Gopi anna and pedda nanna combination never disappoints....❤
Thank you brother❤️
@@telugufarmergopi ❤️
Don't understand a single word of telugu but love the song .
Good cooking Sir
ఇది కదా 100 కోట్లు పెట్టి కొన్న అంత సంతోషం రాదు... Wow సూపర్ సార్.... ఇలా పచ్చని పొలం లో చేలా మధ్య చెట్లు మధ్య ప్రకృతి పరంగా ఆరోగ్యం గా వండే వంటలు అద్భుతం 💐💐💐
Gopi Anna Looks Like A Hero❤
❤️🌹
1:22 funny mumbling this way house on car mode
Babai chese cooking ki manchi rainy weather ☁️☁️ jathakalisi... Kabab's ki vere level lo taste ochindi...❤
చీకుల మజాకా సూపర్ బాబాయిగారు 👌🏻😜
Meru cooking chese paddhati and explanation superb asalu..and also meru use chese bowls kuda very natural and healthy related. 👏👏👏🤝🤝🤝😍
మిమ్మల్ని తప్పనిసరిగా కలవాలి అనుకున్నాను. ఇండియా కి వచ్చినా తరువాత తప్పకుండా కలుస్తాను
Nenu kuda
ఆలంపూర్ దగ్గర గ్రామంలో ఉంటారు బాబాయి
Good food preparation. Nice ambience. Thanks for your efforts to showcase village style foods.
Super .. its like ASMR video. Soothing sounds, amazing audio. And those frames😮.. okko frame okko diamond asala.. nijana super.
Perfect Story showcased.. from start to end! Bravo 👏🏻👌🏻
Thank you 🙏
Vantalu endharo chestar enjoy chestu panini chytam gd habit.🎉🎉🎉gd job
rain+greenary+spicy chicken=😇😋
అన్నగారు. మీవంటలు. మేము. అన్ని. ట్రైచేయేస్తున్నాము. చాలా. బాగా. వచ్చాయి. Tq
మీ ఊరు రావాలని ఉంది పెదనాన్న గారు
Uncle garu Mee videos and your place is super nenu meeru chupinche recipies try chesanu. Maa husband maa paapa chala ishtam ga thintaru thank u uncle garu.😊🙏🏻
u should add curd to this that enhances the texture and flavour of the chicken. we are fan of u sir from mumbai.
మీ కెమెరామెన్ ఎవరో చూపించండి వీడియోలు చాలా అందంగా అద్భుతంగా తీస్తున్నారు
Peddanana super song & Gopi look's like Hero
❤️🌹
Neede babai life ante super asalu .. nature food tintunnaru .. we miss hm
మిమ్మల్ని చూస్తే చాలా హాయిగా వుంటుంది,ఒక 30 సంవత్సరాల క్రితం లా వుంది.
Chicken kebab Chuthute noru vuruthundi Peddananna ,Excellent 💯