ఎవరి కథలో వాళ్ళు హీరోలుగా ఉంటారు. ఎదుటివారు విలన్లుగా ఉంటారు. లోకంలో ఎవ్వరూ వారి గురించి నిజాలు పూర్తిగా బైటకు చెప్పరు. అలా అని పూర్తిగా అబద్ధాలు కూడా చెప్పరు. ఎవరికి వారు, విషయాన్ని తమకు అనుకూలంగా వక్రీకరించి చెప్పుకుంటారే గానీ, నిజాలు చెప్పరు. వీరు ఇద్దరు కూడా అందుకు అతీతులు కారు. వారిద్దరి మధ్య ఏంజరిగిందో వారికే తెలుసు. కానీ, ఎవరి కోణంలో వారు తమను సమర్థించుకుంటూ మాట్లాడుతారు. అది మనిషి స్వభావం. కానీ నిజం మాత్రం వేరుగా, మధ్యలో ఎక్కడో ఉంటుంది. వారి గురించి వారే ప్రపంచానికి చెప్పుకున్నారు. ఎవ్వరూ పనిగట్టుకుని వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడ లేదు. వారు చెప్పిన దాన్ని బట్టే బైట ప్రపంచం చర్చించు కుంటుంది. ఆయన పేరెన్నికగన్న ప్రవచన కర్త కాబట్టి అందరూ వారి గురించి తమకు తోచినట్టు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నిప్పూ గట్రా ఏమీ లేకుండా ఇంతటి పొగ మాత్రం రాదు. అయితే పొగ తాగటం ఎంతటి హానికరమో, వదలటం కూడా అంతే హానికరం. అయినా తెలిసి కూడా కొందరు పొగ పీల్చి వదులుతూ ఉంటారు; మరి కొందరు ఆ వదిలిన పొగని పీలుస్తూనే ఉంటారు. అది మానవ నైజం. తాను గతంలో ఒకసారి ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్నట్టు ఒకానొక సందర్భంలో ఆయనే తన నోటితోనే ఏబీయన్ ఆర్కేతో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. మనకు అనవసరం. ఆయనేమో ప్రస్తుతం భార్య పిల్లలతో సుఖంగా ఉంటున్నాడు. తాము పెళ్ళి చేసుకుని నలబై ఏళ్ళ కింద విడిపోయామని మొదటి భార్య ఇప్పుడు రోడ్డు కెక్కింది. మొదటి పెళ్ళిపై ఆయన మాత్రం నోరు విప్పటం లేదు. డాక్యుమెంట్లు లేవు కదా అని ఆయన ఇప్పుడు బుకాయించవచ్చు. కానీ, వాస్తవం అది ఆయన మనఃసాక్షికి తెలుసు. ఏదేమైనా ఆయన జీవితంలో ఇద్దరు మహిళలు ఉన్నారన్న వాస్తవాలు స్పష్టంగా కనబడుతున్నాయి. లేదని చెబితే అది పచ్చి అబద్ధం ఔతుంది. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అయితే ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇవ్వాలి. అలా కాకుండా గరికపాటి టీం పేరుతో వివరణలు ఇప్పిస్తే అది మరిన్ని అనుమానాలకు తావిచ్చి, ఆయన పేరు ప్రతిష్టలను మరింత దిగజారుస్తుంది. కాదూ, కూడదూ అంటే డియన్ఏ టెస్టుతో అందరి నోళ్ళకు ఒకేసారి తాళం వెయ్యవచ్చు. ఆయనేమో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తుంది. విడిపోయాక మళ్ళీ పెళ్ళి చేసుకోలా వద్దా అన్నది వాళ్ళ ఇష్టం. చెప్పటానికి మనమెవరం? అయితే ఈ పురుషాధిక్య సమాజంలో విడిపోయాక భార్యను వదిలేసిన భర్త మరో పెళ్ళి చేసుకోవటం తప్పు కాదని భావిస్తాం కానీ, భార్య రెండో పెళ్ళి చేసుకోవటాన్ని మాత్రం తప్పు పడతాం. ఒక వేళ భార్య రెండో పెళ్ళి చేసుకోవటం తప్పు ఐతే, భర్త చేసింది కూడా తప్పే ఔతుంది. ప్రవచనాలు చెప్పే వక్తలు కూడా మనలాగే మామూలు మనుషులు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు… సంవత్సరాల తరబడి శ్లోకాలు వల్లె వేస్తూ కూర్చుంటే, కొంత కాలానికి అవి కంఠస్థం అయిపోతాయి. ప్రవచన కర్తలు వాటికి తమకు తోచినట్టు వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకు ఏవేవో దివ్య శక్తులు ఉంటాయని మనం భ్రమ పడరాదు. విద్వత్తు ఉన్నవారికి కొందరికి ప్రభుత్వ అవార్డులకు వస్తాయి, మరి కొందరికి రావు. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రవచన కర్తలు సూక్తులు చెబుతారు. పాటించరు. పాటించాలని కూడా లేదు. పాటిస్తే మంచిదే. చెప్పిన సూక్తులను పాటించిన వారిని ఉత్తములు అంటారు. అయితే వారు చెబితేనే మనం నేర్చు కోవాలని ఏమీ లేదు. మనం మంచి వారిగా బతకటానికి ప్రవచనాలు, ప్రవచన కర్తలు అవసరం లేదు. ఎవరికి వారు మానవత్వంతో ఎదుటి వారికి వీలైనంత వరకు బాధ కలిగించ కుండా మెలిగితే చాలు. మనిషి వృత్తి వేరుగా, ప్రవృత్తి వేరుగా ఉండొచ్చు. మనిషి మనస్సు పరిపరి విధాల భ్రమిస్తూ ఉంటుంది. దేశ, కాల, పరిస్థితులను బట్టి నైతిక విలువలు మారిపోతూ ఉంటాయి. మనం పాటించేదే ధర్మం అంటే కుదరదు. ఆఫ్ట్రాల్ మనమంతా మానవమాత్రులం!
@@kundrapuharitha5187 భర్తతో విడిపోయిన తర్వాత, స్త్రీ మరో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు. తప్పులేదు. ఆయన కూడా విడిపోయాక మరో పెళ్ళి చేసుకున్నాడుగా! ఆవిడకు చిన్న వయస్సులోనే ముందుగా గిరికపాటి వారి అన్నగారితో పెళ్ళి జరిగింది. ఉద్యోగ రీత్యా అన్నగారు మరో ఊరికి పోవలసి వచ్చినప్పుడు, ఆమె భర్తతో కలిసి వెళ్ళబోతుంటే, మన గరికపాటి వారు పావులు కదిపి ఆమెను వెళ్ళకుండా చేసి, ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపి గాంధర్వ వివాహం చేసుకున్నారఁట! ఆమె కూడా తాను చేసిన తప్పును ఒప్పుకున్నారు.
మరి ఏ హక్కుతో ఆడవారి కట్టు బొట్టు ఇలా నే ఉండాలి అని ప్రవచనాలు చెప్పారు తనని విమర్శిస్తే గట్టిగ కందించాలి లేక గతం ano లేక ఈ మాటలని పట్టించుకోకూడదు ఆడేది కాదని కేసులు పెడతా అంటే కొన్ని ప్రవచనలలో కొందరి మనోభావాలు డైరెక్ట్ గా విమర్శించాడు మరి వారందరు కేసులు పెట్టారా అవధాని గారి pai🤔🙏🏾🙏🏾🙏🏾
రవి గారు ఘోరాతి ఘోరమైన ఆరోపణలు చేస్తుంటే గమ్ముగా వూరుకుంటున్న గరికపాటి చంద్ర బాబు గారు పదవి ఇస్తామని ఫోన్ చేశారని చెప్పడం లో ఆంతర్యము ఏమి. ...పద్మశ్రీ అవార్డు పోయే ప్రమాదం వుందా.....
Instead of restricting himself to preaching like changanti garu, he kept on criticizing on every matter. Definitely he will be adding enemies who will try to target him on his personal matters.
Sri Verma garu, What meaning is inhibited behind what type of sound. This is a miserable tale of woman linked to public prominent person. Ravi garu simply and intentionally avoiding and diverting the topic by ignoring key issue. Ravi garu commented several times on less important things also. Sri GNR is a preacher and preaching lakhs of people. Jai Bheem Jai Bharat
ప్రజలకు చెప్పడు.... గరిక... టీం ఎవరు.... ఆమె చెప్పేవన్నీ నిజాలే.... కోర్ట్ లో అన్ని రంకులు బయటికి వస్తాయ్.... చెప్పడు... గరిక... వదినతో రంకా... ఇలాటి వాళ్లకు ఏ పదవి ఇవ్వకూడదు... పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలి.
అవార్డ్ వెనక్కి తీసుకోవాలా? పద్మభూషణ్, పద్మశ్రీ వగైరా అవార్డ్ లు వాళ్ళ పర్సనల్ విషయాలు చూసి ఇవ్వరు.ఏదైనా ఒక రంగంలో(క్షేత్రం లో) వారి సాధనను పరిగణించి ఇస్తారు.పద్మభూషణ్ ఆఖరికి అత్యున్నత భారత రత్న అవార్డు లు పొందిన పండిట్ రవిశంకర్,పండిట్ భీమసేన్ జోషి, లతా మంగేష్కర్ వీరి పర్సనల్ విషయాలు మీకు తెలుసా? రవిశంకర్ తన గురువు గారి కుమార్తె ను వివాహమాడిన పిదప కూడా అనేక వివాహేతర సంబంధాలు కొనసాగించడం వల్ల ఆయన భార్య విడాకులు తీసుకున్నారు.సుకన్య(ఆమె వివాహిత.భర్త తో వుండగానే)అనే తన అభిమాని తో సహజీవనం చేస్తూ ఆవిడ గర్భవతి అయి బిడ్డను కన్నాక అప్పుడు భర్తకు విడాకులు ఇప్పించి ఈయన పెళ్లి చేసుకున్నాడు.ఇప్పుడు అనుష్కా శంకర్ అని పిలువబడుతున్న ఆవిడే ఆ కూతురు.జోషి గారిది ఇలాంటి స్టోరీ యే.ఎంత అమాయకంగా అనేసారు.
వ్యక్తిగత జీవితంలో విలువలు లేనివారు ప్రవచనాలు ఏ అధికారంతో ఇస్తారు!!?
Nikenduku ra musali nakka
ఎవరి కథలో వాళ్ళు హీరోలుగా ఉంటారు. ఎదుటివారు విలన్లుగా ఉంటారు. లోకంలో ఎవ్వరూ వారి గురించి నిజాలు పూర్తిగా బైటకు చెప్పరు. అలా అని పూర్తిగా అబద్ధాలు కూడా చెప్పరు. ఎవరికి వారు, విషయాన్ని తమకు అనుకూలంగా వక్రీకరించి చెప్పుకుంటారే గానీ, నిజాలు చెప్పరు.
వీరు ఇద్దరు కూడా అందుకు అతీతులు కారు. వారిద్దరి మధ్య ఏంజరిగిందో వారికే తెలుసు. కానీ, ఎవరి కోణంలో వారు తమను సమర్థించుకుంటూ మాట్లాడుతారు. అది మనిషి స్వభావం. కానీ నిజం మాత్రం వేరుగా, మధ్యలో ఎక్కడో ఉంటుంది.
వారి గురించి వారే ప్రపంచానికి చెప్పుకున్నారు. ఎవ్వరూ పనిగట్టుకుని వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడ లేదు. వారు చెప్పిన దాన్ని బట్టే బైట ప్రపంచం చర్చించు కుంటుంది.
ఆయన పేరెన్నికగన్న ప్రవచన కర్త కాబట్టి అందరూ వారి గురించి తమకు తోచినట్టు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నిప్పూ గట్రా ఏమీ లేకుండా ఇంతటి పొగ మాత్రం రాదు.
అయితే పొగ తాగటం ఎంతటి హానికరమో, వదలటం కూడా అంతే హానికరం. అయినా తెలిసి కూడా కొందరు పొగ పీల్చి వదులుతూ ఉంటారు; మరి కొందరు ఆ వదిలిన పొగని పీలుస్తూనే ఉంటారు. అది మానవ నైజం.
తాను గతంలో ఒకసారి ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్నట్టు ఒకానొక సందర్భంలో ఆయనే తన నోటితోనే ఏబీయన్ ఆర్కేతో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. మనకు అనవసరం.
ఆయనేమో ప్రస్తుతం భార్య పిల్లలతో సుఖంగా ఉంటున్నాడు. తాము పెళ్ళి చేసుకుని నలబై ఏళ్ళ కింద విడిపోయామని మొదటి భార్య ఇప్పుడు రోడ్డు కెక్కింది. మొదటి పెళ్ళిపై ఆయన మాత్రం నోరు విప్పటం లేదు. డాక్యుమెంట్లు లేవు కదా అని ఆయన ఇప్పుడు బుకాయించవచ్చు. కానీ, వాస్తవం అది ఆయన మనఃసాక్షికి తెలుసు.
ఏదేమైనా ఆయన జీవితంలో ఇద్దరు మహిళలు ఉన్నారన్న వాస్తవాలు స్పష్టంగా కనబడుతున్నాయి. లేదని చెబితే అది పచ్చి అబద్ధం ఔతుంది. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అయితే ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇవ్వాలి.
అలా కాకుండా గరికపాటి టీం పేరుతో వివరణలు ఇప్పిస్తే అది మరిన్ని అనుమానాలకు తావిచ్చి, ఆయన పేరు ప్రతిష్టలను మరింత దిగజారుస్తుంది. కాదూ, కూడదూ అంటే డియన్ఏ టెస్టుతో అందరి నోళ్ళకు ఒకేసారి తాళం వెయ్యవచ్చు.
ఆయనేమో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తుంది. విడిపోయాక మళ్ళీ పెళ్ళి చేసుకోలా వద్దా అన్నది వాళ్ళ ఇష్టం. చెప్పటానికి మనమెవరం?
అయితే ఈ పురుషాధిక్య సమాజంలో విడిపోయాక భార్యను వదిలేసిన భర్త మరో పెళ్ళి చేసుకోవటం తప్పు కాదని భావిస్తాం కానీ, భార్య రెండో పెళ్ళి చేసుకోవటాన్ని మాత్రం తప్పు పడతాం. ఒక వేళ భార్య రెండో పెళ్ళి చేసుకోవటం తప్పు ఐతే, భర్త చేసింది కూడా తప్పే ఔతుంది.
ప్రవచనాలు చెప్పే వక్తలు కూడా మనలాగే మామూలు మనుషులు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు… సంవత్సరాల తరబడి శ్లోకాలు వల్లె వేస్తూ కూర్చుంటే, కొంత కాలానికి అవి కంఠస్థం అయిపోతాయి. ప్రవచన కర్తలు వాటికి తమకు తోచినట్టు వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకు ఏవేవో దివ్య శక్తులు ఉంటాయని మనం భ్రమ పడరాదు.
విద్వత్తు ఉన్నవారికి కొందరికి ప్రభుత్వ అవార్డులకు వస్తాయి, మరి కొందరికి రావు. ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ ప్రవచన కర్తలు సూక్తులు చెబుతారు. పాటించరు. పాటించాలని కూడా లేదు. పాటిస్తే మంచిదే. చెప్పిన సూక్తులను పాటించిన వారిని ఉత్తములు అంటారు.
అయితే వారు చెబితేనే మనం నేర్చు కోవాలని ఏమీ లేదు. మనం మంచి వారిగా బతకటానికి ప్రవచనాలు, ప్రవచన కర్తలు అవసరం లేదు. ఎవరికి వారు మానవత్వంతో ఎదుటి వారికి వీలైనంత వరకు బాధ కలిగించ కుండా మెలిగితే చాలు.
మనిషి వృత్తి వేరుగా, ప్రవృత్తి వేరుగా ఉండొచ్చు. మనిషి మనస్సు పరిపరి విధాల భ్రమిస్తూ ఉంటుంది. దేశ, కాల, పరిస్థితులను బట్టి నైతిక విలువలు మారిపోతూ ఉంటాయి. మనం పాటించేదే ధర్మం అంటే కుదరదు. ఆఫ్ట్రాల్ మనమంతా మానవమాత్రులం!
అవును అండి
ఆమె శివప్రసాద్ అనే అతన్ని పెళ్లిచేసుకున్నారని వినికిడి
గరికపాటి గారి కన్నా ముందే ఆమె వివాహం చేసుకున్నారనుకుంటా కాకినాడ లో అడిగితే బాగా చెప్తారు.
@@kundrapuharitha5187 భర్తతో విడిపోయిన తర్వాత, స్త్రీ మరో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు. తప్పులేదు. ఆయన కూడా విడిపోయాక మరో పెళ్ళి చేసుకున్నాడుగా!
ఆవిడకు చిన్న వయస్సులోనే ముందుగా గిరికపాటి వారి అన్నగారితో పెళ్ళి జరిగింది. ఉద్యోగ రీత్యా అన్నగారు మరో ఊరికి పోవలసి వచ్చినప్పుడు, ఆమె భర్తతో కలిసి వెళ్ళబోతుంటే, మన గరికపాటి వారు పావులు కదిపి ఆమెను వెళ్ళకుండా చేసి, ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపి గాంధర్వ వివాహం చేసుకున్నారఁట! ఆమె కూడా తాను చేసిన తప్పును ఒప్పుకున్నారు.
తలకపల్లికి అన్ని తెలుసా ఎంటి..
కుటుంబం లో అన్ని బయటికి వచ్చి చెప్పాలా!?
చెప్పాలి అండి
మరి ఏ హక్కుతో ఆడవారి కట్టు బొట్టు ఇలా నే ఉండాలి అని ప్రవచనాలు చెప్పారు తనని విమర్శిస్తే గట్టిగ కందించాలి లేక గతం ano లేక ఈ మాటలని పట్టించుకోకూడదు ఆడేది కాదని కేసులు పెడతా అంటే కొన్ని ప్రవచనలలో కొందరి మనోభావాలు డైరెక్ట్ గా విమర్శించాడు మరి వారందరు కేసులు పెట్టారా అవధాని గారి pai🤔🙏🏾🙏🏾🙏🏾
పద్మశ్రీ కొరకు మోడి ని పొగడిన ఘణపాఠి
కీర్తికాంక్ష ఎక్కువే..
గురువుగారికి🙏🙏🙏🙏
వదిన మీద కన్నేసే రకం 😢
రవి గారు ఘోరాతి ఘోరమైన ఆరోపణలు చేస్తుంటే గమ్ముగా వూరుకుంటున్న గరికపాటి చంద్ర బాబు గారు పదవి ఇస్తామని ఫోన్ చేశారని చెప్పడం లో ఆంతర్యము ఏమి. ...పద్మశ్రీ అవార్డు పోయే ప్రమాదం వుందా.....
No.1 Masala enjoy TH-cam channel
Ravi garu మీరు మీ వ్యక్తిగత జీవితం చెబుతున్నారా అన్ని చానల్స్ లోనికి వచ్చి మాట్లాడతారా
It is very irresponsible of him not to respond
Is there anything new in the story ??
Instead of restricting himself to preaching like changanti garu, he kept on criticizing on every matter. Definitely he will be adding enemies who will try to target him on his personal matters.
Ayana noru vippithe anthatitho aguthara ravi garu. Ayana mounam ga vundadam correct.
Garikapati team can take criminal action. But it will not stand. Further both behaved immorally
అన్నగారు భార్య తల్లితో సమానం
Sri Verma garu,
What meaning is inhibited behind what type of sound. This is a miserable tale of woman linked to public prominent person. Ravi garu simply and intentionally avoiding and diverting the topic by ignoring key issue. Ravi garu commented several times on less important things also. Sri GNR is a preacher and preaching lakhs of people.
Jai Bheem Jai Bharat
నువ్వు కూడా వచ్చావా నాయనా...ఒరేయి వీలిద్దర్కి కాఫీ చెప్పండి...రండి కూర్చోండి..కాఫీ వస్తోంది..మొదలెట్టండి..
😂😂😂
Garikapati great personality
వదిన మీద కన్నేసి లోబరుచుకొని ఇద్దరు పిల్లల్ని కన్నాడు.
Great personality 👍
తెలక పల్లి waste గారు
ప్రజలకు చెప్పడు.... గరిక... టీం ఎవరు.... ఆమె చెప్పేవన్నీ నిజాలే.... కోర్ట్ లో అన్ని రంకులు బయటికి వస్తాయ్.... చెప్పడు... గరిక... వదినతో రంకా... ఇలాటి వాళ్లకు ఏ పదవి ఇవ్వకూడదు... పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలి.
అవార్డ్ వెనక్కి తీసుకోవాలా? పద్మభూషణ్, పద్మశ్రీ వగైరా అవార్డ్ లు వాళ్ళ పర్సనల్ విషయాలు చూసి ఇవ్వరు.ఏదైనా ఒక రంగంలో(క్షేత్రం లో) వారి సాధనను పరిగణించి ఇస్తారు.పద్మభూషణ్ ఆఖరికి అత్యున్నత భారత రత్న అవార్డు లు పొందిన పండిట్ రవిశంకర్,పండిట్ భీమసేన్ జోషి, లతా మంగేష్కర్ వీరి పర్సనల్ విషయాలు మీకు తెలుసా? రవిశంకర్ తన గురువు గారి కుమార్తె ను వివాహమాడిన పిదప కూడా అనేక వివాహేతర సంబంధాలు కొనసాగించడం వల్ల ఆయన భార్య విడాకులు తీసుకున్నారు.సుకన్య(ఆమె వివాహిత.భర్త తో వుండగానే)అనే తన అభిమాని తో సహజీవనం చేస్తూ ఆవిడ గర్భవతి అయి బిడ్డను కన్నాక అప్పుడు భర్తకు విడాకులు ఇప్పించి ఈయన పెళ్లి చేసుకున్నాడు.ఇప్పుడు అనుష్కా శంకర్ అని పిలువబడుతున్న ఆవిడే ఆ కూతురు.జోషి గారిది ఇలాంటి స్టోరీ యే.ఎంత అమాయకంగా అనేసారు.
@@padmashre6081vaari vi professions veru eyana.samajam.,kutumba sambandhalu,manishiki morals,samaja sambandhalu, character,integrity Ela undalo pravachanalu,sookthulu,subhashitaalu,cheppi tadvara padmasree pondatu adhi samasya ..oka player thana aatatho padmasree vachhindhi anukondi athani personal character manaku anavasaram but athanu drugs teesukoni aata niyamalanu break chesi match fixing chesi gelicharu anukondi appudu athani award ,bahumatulu venakku teesukuntaru same alage a Karanam chetha ithaniki ichharo Danni venakku teesuko ali..sontha vadinana kamma tho choosi lepukellina eeyana padmasree ki kaadhu.manishigaane anarhudu chee
అవును, ఆయనకి ఇచ్చిన అవార్డులు అన్నీ వెనక్కి తీసుకోవాలి.
ఈయన గరికపాటి ఇంట్లో కృష్ణయ్య, వీధిలో రామయ్యా…లాగా ఉన్నారు…