MP Margani Bharat Exclusive interview | Cross Fire With Vijay Sadhu | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2023
  • • MP Margani Bharat Excl...
    MP Margani Bharat Exclusive interview | Cross Fire With Vijay Sadhu | iDream News
    #marganibharat #rajahmundry #idreamnews
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates,Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates,Breaking News, Latest updates, entertainment news, press meets news from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and news, rather than sensational infotainment.
    The popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

ความคิดเห็น • 41

  • @nkannas1446
    @nkannas1446 9 หลายเดือนก่อน +18

    ఎంపీ అంటే ఎలక్షన్ ఉన్నప్పుడు ప్రచారం కోసం వచ్చి గెలిచాక ఢిల్లీ లో కూర్చునే వారిని చాలా మందిని చూశాము గతంలో.కానీ ఎంపీ భరత్ అన్నా నాకు నచ్చిన బెస్ట్ ఎంపీ మొదటి నుండి రాజమండ్రి పార్లమెంట్ నీ బెస్ట్ గా చూపించాలనే తన ఆలోచన ,తపన,అభివృధి కోసం తెస్తున్న నిధులు ,చేస్తున్న మంచి పనులు సూపర్,,వయసులో చిన్నోడు అయిన తన మేధాశక్తి తనలోని గొప్ప నాయకత్వ లక్షణాలను తెలియచేస్తుంది❤

    • @shivavittanala4387
      @shivavittanala4387 9 หลายเดือนก่อน +1

      చదువుకున్న వాళ్ళు ఎంపీ అయితే రిజల్ట్ ఇలాగే మారు మోగుతుంది.

    • @kumarss6465
      @kumarss6465 8 หลายเดือนก่อน

      😂😂

    • @althaf.2619
      @althaf.2619 8 หลายเดือนก่อน

      ​@@kumarss6465TDP Rajahmundry ki pattina daridram last 2 decades nunchi greater Rajahmundry ki court ku poyi stay lu thysthu Rajahmundry devolpment ku addu padthunna daridram TDP .taxlu increase ayyina TDP MLA choudhary garu aa time lo enduku greater Rajahmundry ki addupaddaru yavari ardham kadu

    • @Mahila2024
      @Mahila2024 3 หลายเดือนก่อน

      Cha

  • @vattikutikrishnaveni9587
    @vattikutikrishnaveni9587 9 หลายเดือนก่อน +5

    వైస్ లో చిన్న అయిన ఆలోచనలలో ఉన్నతమైన వ్యక్తి మార్గాన్ని భరత్ రామ్ గారు

  • @vattikutikrishnaveni9587
    @vattikutikrishnaveni9587 9 หลายเดือนก่อน +7

    జనం మెచ్చే నాయకుడు ప్రజలు మేలుకోరే నాయకుడు. ప్రజలలో లో చిరస్థాయి ముద్ర వేసుకున్న ప్రజా నాయకుడు మార్గాన్ని భరత్ రామ్ గారు

  • @saradasharu7685
    @saradasharu7685 9 หลายเดือนก่อน +2

    Super explain sir u r so talented person 👏👏👏👏👏👏👏 first time me interview chusa super sir👌👌👌👌👌

  • @raobk7605
    @raobk7605 9 หลายเดือนก่อน +1

    Well said sir 👏 👍 👌 Super Super excellent 👏 👌 👍

  • @raghuarushabhattu9986
    @raghuarushabhattu9986 9 หลายเดือนก่อน +3

    రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ గారు చేసిన అభివృద్ధి ఆన్ రికార్డ్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ గారు 60 కోట్లు మారంపూడి జంక్షన్ ఫ్లైఓవర్
    15 కోట్లు కంబాలచెరువు సుందరీ కరణ
    80 లక్షలు ఆర్ట్స్ కాలేజీ వద్ద ఈ స్ట్రీట్
    రాజమండ్రి డెవలప్మెంట్ రోడ్స్ ఇన్ డివైడర్స్
    తిలక్ రోడ్ జెఎన్ రోడ్ ఏవి రోడ్డు ఎక్కేసి కళాశాల రోడ్డు ఆల్ బ్యాంక్ కాలనీ రోడ్డు మెయిన్ రోడ్డు వంద అడుగుల రోడ్డు
    ఏడు కోట్లతో లాలాచెరువు వై జంక్షన్ సుందరీకరణ
    ఒకటి పాయింట్ ఐదు కోట్లతో దేవిచౌక్ జంక్షన్ సుందరీకరణ
    రెండు కోట్లతో పుష్కర ఘాట్
    15 కోట్లతో నాగుల చెరువు క్రికెట్ స్టేడియం
    2.8 కోర్స్ తో ఇండోర్ స్టేడియం
    20 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్
    ఎండి పాయింట్ 25 కోట్లతో పూలే అంబేద్కర్ భవన్
    100 కోట్లతో వంద పడకల యేసయ్య ఆసుపత్రి
    475 కోట్లతో నూతన మెడికల్ కాలేజ్ నిర్మాణం
    మన పవిత్ర గోదావరి కలుషితం కాకుండా నమూనా గోదావరి 88.43 కోట్లు
    నన్నయ్య యూనివర్సిటీ
    388 కోట్లతో రాజమండ్రి ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రతిపాదన

  • @raghuarushabhattu9986
    @raghuarushabhattu9986 9 หลายเดือนก่อน +3

    రాజమండ్రి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించే పేరు ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ రాజమండ్రి డెవలప్మెంట్ పేరు వినపడగానే మొట్టమొదట రాజమండ్రి ప్రజల నుంచి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ గారు డెవలప్మెంట్ కి కేరాఫ్ అడ్రస్

  • @shivavittanala4387
    @shivavittanala4387 9 หลายเดือนก่อน +2

    చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు అయితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది

  • @raghuarushabhattu9986
    @raghuarushabhattu9986 9 หลายเดือนก่อน +2

    నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయనకు వ్యతిరేకంగా నిలబడే అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కవు ఇది నేను చెబుతున్న మాట కాదు రాజమండ్రిలో ప్రతి పౌరుడు చెబుతున్న మాట దానికి నిదర్శనం ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు 24/7 ఆయన ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న తీరు నెక్స్ట్ ఎలక్షన్ లో భరత్ రామ్ గారు కీ తిరుగు ఉండదు

  • @user-hs7bs5wu7q
    @user-hs7bs5wu7q 9 หลายเดือนก่อน +2

    జై భరత్ అన్న

  • @shivavittanala4387
    @shivavittanala4387 9 หลายเดือนก่อน +1

    భరత్ గారు వచ్చాక Rajahmundry రూపు రేఖలు మార్చారు, ఇలాంటి ముందు చూపు ఉన్న వ్యక్తి మాకు ఎంపీ అవ్వడం మా అదృష్టం

  • @user-ee7cw2ux8m
    @user-ee7cw2ux8m 8 หลายเดือนก่อน

    Supersir

  • @vattikutikrishnaveni9587
    @vattikutikrishnaveni9587 9 หลายเดือนก่อน +2

    రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక చిరస్థాయి ముద్ర వేసుకున్న మార్గానీ భరత్ రామ్ గారి నాయకత్వంవర్ధిల్లాలి

  • @user-mp7mf5sz2f
    @user-mp7mf5sz2f 9 หลายเดือนก่อน

    విలువలు లేని వాళ్లకి ఎంత చెప్పినా ఇంతే అధికారం వుంది అనే అహంకారం

  • @vichithakumari5256
    @vichithakumari5256 9 หลายเดือนก่อน

    Rajahmundry ప్రజల గుండెల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న తొలి యువ నాయకుడు Margani భరత్ రామ్ గారూ...జై mArgani భరత్...

  • @kuchipudiphanindra
    @kuchipudiphanindra 8 หลายเดือนก่อน

    fair and lovely star

  • @premsai6161
    @premsai6161 9 หลายเดือนก่อน

    Jai Bharath Annayya...❤❤❤

  • @prasadgvsvprasad283
    @prasadgvsvprasad283 8 หลายเดือนก่อน

    Bharat Ram ji Parmeshwar anugraham yellapudu

  • @ambika7793
    @ambika7793 9 หลายเดือนก่อน

    Rank vastadha

  • @kuchipudiphanindra
    @kuchipudiphanindra 8 หลายเดือนก่อน

    for the sake of AP get rid of this useless government

  • @vichithakumari5256
    @vichithakumari5256 9 หลายเดือนก่อน

    సరి లేరు మీకెవ్వరు...M.P గారూ..

  • @sirisharani5810
    @sirisharani5810 9 หลายเดือนก่อน

    Chinna vade kani churukaina vadu 😂

  • @vichithakumari5256
    @vichithakumari5256 9 หลายเดือนก่อน

    అభివృద్ధి చేసి చూపించమని...తనతో అభివృద్ధికి పోటీ పడమని ప్రత్యర్థులకు సవాల్ విసిరిన తొలి నాయకుడు...mArgani భరత్ రామ్ గారు..😊

  • @Mahila2024
    @Mahila2024 3 หลายเดือนก่อน

    Yenduko Bharat garu mp nundi mla ki poti chestunnaru

  • @ManaSenaNews4747
    @ManaSenaNews4747 9 หลายเดือนก่อน

    డబ్బులతో 2019 ఎన్నికల్లో సీట్ కొనుకొని మాట్లాడం కూడా సరిగ్గా రాని నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అనే అంత స్థాయి కి వెళ్లిపోయావ్ రాజమండ్రి లో అభివృద్ధి చేసావ్ అని ని అభిప్రాయం కానీ ప్రజలు దృష్టిలో చిన్న వర్షాలకు రోడ్డులు కాలవలు చెరువులు అవ్వుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ మీద పెట్టు నీకు దమ్ముఉంటే అయన నువ్వు MP అనే విషమే మరిచిపోయావ్ గత నాలుగేళ్లుగా రాజమండ్రి కె మరిమితం అయ్యావ్ మార్గాని భరత్ అంటే చేలా మందికి ఎలా ఉంటారో కూడా తెలియదు. మంచిగా మాట్లాడితే మీకే మంచిది

  • @sirisharani5810
    @sirisharani5810 9 หลายเดือนก่อน +1

    Pawan maybe good intentions tho vachi undochu politics lo ki but somewhere in the way he fumbled. Mainly he is blinded by his jealousy over Jagananna.. over and over he is proving that he is just a joker in politics. 😢 very sad

  • @ambika7793
    @ambika7793 9 หลายเดือนก่อน +1

    Chala manchodu

  • @rammohangodthi
    @rammohangodthi 9 หลายเดือนก่อน

    PAPPU immature & inefficient in politics 🥹

  • @mlpokijn7838
    @mlpokijn7838 9 หลายเดือนก่อน +1

    Pora madhachuthu

  • @ambika7793
    @ambika7793 9 หลายเดือนก่อน

    Kadupu chesi paripoyevallane nammutare meeru...nannu nammav bengaga vundhi...bharat..

  • @pranay9669
    @pranay9669 8 หลายเดือนก่อน

    Andhra rastranniki rajadhani lekunda...pettubadulu rakunda sankaaa naakincharu ra...chii...navvulapaalu chesaru andhra ni

    • @althaf.2619
      @althaf.2619 8 หลายเดือนก่อน

      Kerala model chudu nekardham avthadi

  • @vichithakumari5256
    @vichithakumari5256 9 หลายเดือนก่อน

    అభివృద్ధి లక్ష్యం గా ప్రజా సేవే ధ్యేయం గా ప్రజల కోసం నిలబడి న తొలి యువ కెరటం mArgani భరత్ రామ్ గారు..😊

  • @vattikutikrishnaveni9587
    @vattikutikrishnaveni9587 9 หลายเดือนก่อน +1

    వైస్ లో చిన్న అయిన ఆలోచనలలో ఉన్నతమైన వ్యక్తి మార్గాన్ని భరత్ రామ్ గారు