అన్న ఈ రోజు సాయంత్రం మీకు ఫోన్ చేసింది నేనే అన్న నా సమస్య ఆకు మాడి పొయ్యి రాలి పోవడం జరుగుతుంది మీరు ప్లాంట్ బూస్టర్ చెప్పారన్న మా మండలం లో దొరుకుతుందా...లేదా 🤔🤔
అన్నా నేను పంపిస్తున్న అని కాదు కానీ నీకు అలాంటి ప్రోడక్ట్ బయట ఎక్కడ దొరకదు రైతుకు తక్కువ ధరలో అందించాలన్న ఉద్దేశంతో దీనికి స్టార్ట్ చేయడం జరిగింది నీకు నాపై నమ్మకం ఉంటే ఒకసారి వాడి చూడు
Nuvvu super anna❤
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి
Good information brother 😊😊😊
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Super seed bro kartikeya seeds గౌతమి 133
థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ రిజల్ట్ అన్న అలాగే వీడియోస్ షేర్ చేసే సపోర్ట్ చేయండి
Esha sonalika ela utudhi bro
సమ్మర్ కి మార్చుకోండి అన్న మీ ఏరియా అలాగే మీ నెల రకం చెప్పండి మంచి విత్తనం తెలియజేస్తాము
@yuvaraithu6244 waragal red soil
Anna adilabad ku e veraity set avuthundhi
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా అలాగే వీడియోస్ షేర్ చేయండి
Jersey 56pettukovacha bro summer lo
సమ్మర్ లో జెర్సీ 56 కాకుండా రవి లోనే మార్చుకోండి కమల వేసుకోండి సమ్మర్ కి చాలా బాగా తట్టుకుంటుంది
I want నారు
అన్న నారు కాకుండా ఈసారి మనం డైరెక్ట్ గా విత్తనాలు నాటుదాం
Anna Green Chilli Chennai Market Ki Aa Veraity Best
చెన్నై మార్కెటింగ్ బ్లాక్ రకాలు తీసుకోండి
Anna మాది నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లీ విలేజ్ @నాది బెట్ట భూమి జనవరి లో వేసుకొనే వెరైటీ బాగుంటుంది
అన్న వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు 100% మంచి సపోర్ట్ అందిస్తారు
Naru janvari lo ending kavali
ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా
అన్న ఈ రోజు సాయంత్రం మీకు ఫోన్ చేసింది నేనే అన్న నా సమస్య ఆకు మాడి పొయ్యి రాలి పోవడం జరుగుతుంది మీరు ప్లాంట్ బూస్టర్ చెప్పారన్న మా మండలం లో దొరుకుతుందా...లేదా 🤔🤔
అన్నా నేను పంపిస్తున్న అని కాదు కానీ నీకు అలాంటి ప్రోడక్ట్ బయట ఎక్కడ దొరకదు రైతుకు తక్కువ ధరలో అందించాలన్న ఉద్దేశంతో దీనికి స్టార్ట్ చేయడం జరిగింది నీకు నాపై నమ్మకం ఉంటే ఒకసారి వాడి చూడు
GADWAL JILLA ANNA MADI
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్న మంచి విత్తనాలు సజెషన్ చేస్తారు అలాగే ఈ వీడియో షేర్ చేయండి అన్నా