పసుపు గాజు సీసాలో పెట్టడం బాగుంది ఏదైనా గాజు సీసాలో పెట్టడం మంచిది అంటారు దేవాలయం లో కాయిన్స్ నిలబెట్టడం చేస్తుంటారు చూసాను మీరు వెళ్లిన దేవాలయం మాకు చక్కగా చూపించారు మొత్తం వీడియో చాలా బాగుంది
Nice vlog కారం కానీ పసుపు కానీ ఫ్రిడ్జ్ లో పెట్టరు. మనం కొన్ని పాటిస్తే సంవత్సరం ఉన్నా కూడా పురుగు కానీ బూజు కానీ పట్టదు. ఒక డబ్బాలో వేసాక అందులోనుండి మనకి నెలకి సరిపడా తీసుకోవాలి. అంతే గానీ అస్తమానూ తియ్యకూడదు. నెలసరి సమయంలో అస్సలు ముట్టకూడదు. మనం తీసేటప్పుడు గరిట కానీ గిన్నె కానీ తడి గా ఉండకూడదు. తడి తగిలితే పురుగు పడుతుంది. మనం పచ్చళ్ళు ఎలా తీసుకుంటమో వీటిని కూడా అలానే తీసుకోవాలి. అవును పెద్దమ్మ టెంపుల్ దగ్గర అందరికీ అది ఒక నమ్మకం కాయిన్ నిలబెడితే కోరిన కోర్కె తీరుతుంది అని. నాకు కూడా శీీర్ కుర్మా చాలా ఇష్టం 👌👌👌 Thank you for sharing 👍
ఫ్రిడ్జ్ లో కారం పొడి పెటొచ్చు మేం పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దాని తాజాదనం పోదు చీమలు పట్టవు.. ఎప్పటికి ఫ్రెష గా ఉంటుంది..రాధిక గారు.. జొన్నలు పేలాలు చేసి బెల్లం పాకంతో ముద్దలు చేయండి .పిల్లలకు మీకు చాలా బలం...
L❤❤nice sharing 😊😊
Happy independence day sister
Nice sharing sister 👍
영상 잘 보고 갑니다 .
감사합니다.
Radhika Ranga valli vlogs👍😄🌻
좋은 하루 되시길 바랍니다.
Supper
Nice
Very nice👍👏👍👏
Very nice sharing thank you 👍
Nice vlog
18❤😮❤😊😊👍👍👍Great
Super nice👍👍
Happy independence day peddama thalli temple super like done ✅
Very nice sharing🌷 🙏
Good morning🌞
Very nice sharing
Wow super nice video sharing
Jai Mata Di 🙏🙏🙏 temple view awesome money ni bhale nilabettaaru 👌👌👌 🎉🎉🎉 ❤❤❤✅
Nice sharing friend 👌👌👌
40 lk nice sharing sister👌👌 👌👌👌
34 very nice vlog ❤
32 like very very beautiful sharing madam ❤️😍
👌👌👍
36 like👍 super sharing sister👌👌
Nice sister 👌 like ✅👍
Chakkati pasupu tip radhika 👌👌👍👌 avunu peddamma talli temple chalaa baguntundi 🙏🙏🙏memu coins nilabettaamu👍👌👍👌✅ done
❤❤❤❤❤❤
Well said sis nice vlog
Good luck for you ❤❤❤
Nice sharing akka 👍 6:26 6:27
16❤😊👋👋Good night
Super sis
2 nila peteru super sister
నేను పసుపు గాజు సీసాల్లోనే నిల్వ ఉంచుతాను ❤ రాధికా చెల్లీ 💞✅👍
Temple🙏 coin 👌👌karam podi fridge lo peduthanu nenu
Hai sister 😀 nenaithe karam freeze lone peduthanu . Sheer kurma 😋😋 temple 👌
పసుపు గాజు సీసాలో పెట్టడం బాగుంది ఏదైనా గాజు సీసాలో పెట్టడం మంచిది అంటారు దేవాలయం లో కాయిన్స్ నిలబెట్టడం చేస్తుంటారు చూసాను మీరు వెళ్లిన దేవాలయం మాకు చక్కగా చూపించారు మొత్తం వీడియో చాలా బాగుంది
Chala mandi fridge lo karam, chinthapandu pedatharu
Super bagundi mee video ayete
Ee month income vachidi yemo 6:27
Hi akka..nenu ayetee karam and endu mirchi,chinthapandu kuda fridge lo peduthanu ..........
Jagrtha sister take care 💐🤝👍🙏🥰
Happy independence day sis 🇮🇳
3rd 👍 happy independence day 🇮🇳🇮🇳🇮🇳 నాక్కూడా చాలా నమ్మకం ఉంది పెద్దమ్మ గుడిలో రూపాయి కాయిన్ నిలబెట్టడం
Hi sister
こんにちは。知らない国の文化に触れることはとても刺激になります。From JAPAN
Good night sister
Fridge lo pettoddu
Anduke 3 kg 3kg pattinchukunta 2 times
Hi sis eppudu health ela vundhi nice vlog 👍happy indipendence day🇮🇳
కారం ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు సిస్టర్ మా ఇంట్లో కూడా ఫ్రిజ్లోనే పెడతారు 5:54
Hii Happy Independence Day 🧡🤍💚
Nice vlog
కారం కానీ పసుపు కానీ ఫ్రిడ్జ్ లో పెట్టరు. మనం కొన్ని పాటిస్తే సంవత్సరం ఉన్నా కూడా పురుగు కానీ బూజు కానీ పట్టదు.
ఒక డబ్బాలో వేసాక అందులోనుండి మనకి నెలకి సరిపడా తీసుకోవాలి. అంతే గానీ అస్తమానూ తియ్యకూడదు. నెలసరి సమయంలో అస్సలు ముట్టకూడదు. మనం తీసేటప్పుడు గరిట కానీ గిన్నె కానీ తడి గా ఉండకూడదు. తడి తగిలితే పురుగు పడుతుంది.
మనం పచ్చళ్ళు ఎలా తీసుకుంటమో వీటిని కూడా అలానే తీసుకోవాలి.
అవును పెద్దమ్మ టెంపుల్ దగ్గర అందరికీ అది ఒక నమ్మకం కాయిన్ నిలబెడితే కోరిన కోర్కె తీరుతుంది అని.
నాకు కూడా శీీర్ కుర్మా చాలా ఇష్టం 👌👌👌
Thank you for sharing 👍
ఫ్రిడ్జ్ లో కారం పొడి పెటొచ్చు మేం పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దాని తాజాదనం పోదు చీమలు పట్టవు.. ఎప్పటికి ఫ్రెష గా ఉంటుంది..రాధిక గారు.. జొన్నలు పేలాలు చేసి బెల్లం పాకంతో ముద్దలు చేయండి .పిల్లలకు మీకు చాలా బలం...
Beautiful sharing ❤❤
Nice