కన్నీళ్లు చెప్పించారు బ్రదర్ చాలా బాగుంది కుటుంబ విలువల్ని తండ్రి ప్రేమను తెలియజేశారు తండ్రి ప్రేమను అర్థం చేసుకోని వారికి ఈ షార్ట్ ఫిలిం కనువిప్పు కావాలి దేవుడు మిమ్మును దీవించును గాక
అయ్యో ఏసుకు ఇంతవరకు అసలు మహిమ లేదా ఏమన్నా కొంచెం తక్కువ ఉందా ఉకే ఊకె మహిమ కల్గు గాక మీరు దీవిస్తారు ...మీరు దివిస్తే తప్ప యేసుకు మహిమ కలుగదా ఏందో విచిత్రం....😅
కొడుకులు పుట్టారని సంతోషం లేని ఈ రోజుల్లో తండ్రి విలువ, తండ్రికి బిడ్డలమీద ఉన్న ప్రేమ చాలా చక్కగా ఈ తరానికి అర్ధమయ్యేలా మంచిగా తీశారు బ్రదర్.... ఇక ఏడవడానికి ఓపికలేదు బ్రదర్ ఈ వీడియో చూస్తుంటే... ఏమని, ఎన్నని చెప్పను బ్రదర్ ఈ వీడియో గురించి 🙏🙏🙏 ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు అర్ధం కావడంలేదు బ్రదర్.. 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని ఊహించని ప్రేమను ఊహించని విదంగా మరియు తల్లి తండ్రుల ప్రేమను అన్న తమ్ముల ప్రేమను రైతుల యొక్క కష్టాన్ని కూడా మీరు ఈ ఒక్క ఫిలిమ్ ద్వారా అన్నీ తెలియచెసరు వందనాలు. దేవుడు మీకు ఇంకనూ జ్ఞానము ను కలుగచెసి ఇంకెన్నో విషయాలను మీ ద్వారా అనెకులకు తెలియచెయలని ఆ ప్రేమ మయుడు ని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్త్రోత్రం కలుగును గాక ఆమెన్!
Hii anna manchi msg, రైతు గురించి, భార్య భర్తల ప్రేమ, అన్న దమ్ముల ప్రేమ, తల్లి తండ్రుల ప్రేమ, వీటన్నిటిని మించిన ఊహకు అందని యేసు ప్రేమ, ఇవన్నీ ఈ ఫిల్మ్ ద్వారా మాకు అందించనందుకు వందనాలు అన్న, ఇంకా దేవుడు తన పనిలోమిమ్మల్ని బలముగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్న, GOD BLESS U ANNA.
కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు Saatanu వాడే ఆయుధం చావు, నీకు వీలు పడదు, నీకు ఎవరూ సహాయం చేయరు నీకు చావు వొకటే మార్గము అని చెప్పి మనల్ని మోసం చేసి మన ప్రాణం మీది వాడికి అధికారం లేదు గనుక మన అంతట మనమే ప్రాణాలను తీసుకొనేలా చేస్తాడు, వకటి గుర్తుంచుకోoడి తన ప్రాణాన్ని తీసుకొనే వారు నర హత్య చేసిన వారితో సమానం, ఎన్ని కష్టాలు వచ్చిన మన దేవుడు నమ్మదగినవాడు మనల్ని విడిచి పెట్టడు గనుక ఎంత కష్టం వచ్చిన దేవునికి ప్రార్ధించుట మానకండి, Thanks a lot Anna for this Short film, May God Bless Your Team, i think it's a real life story.
Praise the lord tamudu adpuvchmde🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
అద్భుతమైన షార్ట్ ఫిలిం థాంక్యూ బ్రదర్ రైతు గురించి జీవితం గురించి అనేకమైన సత్యాలు ఈ షార్ట్ ఫిలిం ద్వారా మాకు అందించిన మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియ చేస్తున్నాను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాం ఇంకా అనేకమైన షార్ట్ ఫిలిమ్స్ అందించి మమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్న గాడ్ బ్లెస్స్ యు
Uuhakandani Prema(Yesaiah) nu aaripothunna divvelanu(aathmalanu) veliginchindi.... Thank you Lord for this wonderful team put forth to glorify you .... Personally we pray for this ministry..
అన్నయ్య చాలా వందనాలు అన్నయ్య ఈ షార్ట్ ఫిల్మ్ హార్ట్ టచింగ్ గా ఉంది దీని వాళ్ళ నేను చాలా తెలుసుకున్న అన్నాయ్ మిమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వాదించాలి అన్న god bless u
Heavenly Father thank you for your unimaginable Love towards us, we surrender to You my Lord with live burnt offering of our life's spend for your name. Thank you brother excellent excellent description about God's Love.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చేస్తున్నావ్ షార్ట్ ఫిలిం చూస్తూ ఉంటే కన్నీళ్లు ఆగట్లేదు మీ ద్వారా మీ ద్వారా దేవుని సందేశం దానికి దేవుడు చూపిస్తున్నాడు మీరు ఇంకా ఎన్నో శ్రేష్టమైన ఉన్నతమైన దేవుని సందేశాలను ఈ ఫిలిం ద్వారా మాకు అందించాలని నా ప్రార్థన పూర్వకంగా అడుగుతున్నాను
Thankyou Sister swapna Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Praise the lord 🙏 anna చాలా చాలా చాలా బాగుంది అన్న ప్రస్తుత ఈ కాలంలో జరుగుతున్న విషయాలను ఎంతో చక్కగా చూపించారు అన్న 🙏 రైతు కష్టం గురించి కూడా బాగా చెప్పారు (దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాం అన్న🙏
Praise the Lord & Thankyou Sister & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

ఒకే film లో తండ్రి విలువ భార్య భర్త లమధ్య విలువ సంబంధం, అన్న యొక్క విలువ ముఖ్యంగా రైతు యొక్క విలువ రైతు యొక్క కన్నీటి విలువ తెలియచేసారు. కన్నీళ్లు రప్పించారు.😭😭Really.... God bless you
Amen Thankyou Brother Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Heart touching message. Idi chusi kachitamga edvali brother. Asalu andaru entha baga chesaro. Idi chestunnanatha sepu realga garugutunnatlu vundi brother. God bless you all.
క్రీ స్తుపేరట🙏🙏🙏 దొరబాబు 👮👮👮అద్భుతమైన సందేశం 📚📚పిల్ము 👩💻👩💻రూపములో తీసారు ప్రతి కొడుకు👮 ప్రతి కూతురు 👰👰ప్రతి తల్లిదండ్రులు 👪👪ఆలోచించండి🦻🦻🦻 దేవుని 🤴🤴🤴వాక్యము 📚📚📚ను బట్టి CHRIST CHURCH⛪⛪⛪ KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

Awesome short film director sir It's not a film it is all about a father emotions and our Jesus love and affection Ur character is awesome u have a wonderful future all the best wish you very good luck Dorababu Ur name is perfect to ur character
Absolutely No Words ! I don't know how to Congratulate you for the Works you are doing for God. I praise God For You Always 🙌 I wish n Pray for u n your team. God Bless you n Take you Heights nd use you to Glorify his Name... Much Blessings 🥰🙏
Thankyou Sister Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
చాలా బాగుంది బ్రదర్ క్రైస్తవ్యాన్ని ఉపయోగపడే మంచి షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు దేవుడు మీ పరిచర్యను ఇంకా అధికముగా దీవించాలి
Praise the Lord & Thankyou Brother & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda

Amazing message for spiritual life anna.. thank you so much for giving like this short film for us Praise meet to God.. God bless u anna.. groly to god 🙏🙏
Praise the Lord & Thankyou Sister & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Thankyou sis Syria Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Life of a farmer, love of a father, responsibility of a son, unity of brothers, duty of a child of God, values of life and LOVE OF LORD that is beautiful to the imagination and impossible to express... All thought provoking points, well expressed, reached the hearts. Continue to be faithful to LORD. May LORD bless you and help in future projects. Hearty congratulations and all the best brother.
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయుదురు గాక
మహిమ లేదా 😅
ప్రతి మాట లోనూ ఎంతో అర్థని కలిగిస్తున్నాయి అన్నయ్యా , చుస్తున్నత సేపు కంట్లో కన్నీరు వస్తూనే ఉంది TQs ఆన్నయ్య ఇలాంటి సందేశాలను మాకు అందించినందుకు
🙏
Yes
Praise the lord brother super jesus short films brother God bless you annayya
దేవునికే మహిమ బ్రదర్స్ దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక,అభివృద్ధిలో నడిపించను గాక
కన్నీళ్లు చెప్పించారు బ్రదర్ చాలా బాగుంది కుటుంబ విలువల్ని తండ్రి ప్రేమను తెలియజేశారు తండ్రి ప్రేమను అర్థం చేసుకోని వారికి ఈ షార్ట్ ఫిలిం కనువిప్పు కావాలి దేవుడు మిమ్మును దీవించును గాక
బ్రదర్ కన్నీల్లు ఆగలేదు SUPER
Thankyou Brother
🙏🙏ఎస్ బాగా చెప్పారు బాబు దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
అయ్యో ఏసుకు ఇంతవరకు అసలు మహిమ లేదా ఏమన్నా కొంచెం తక్కువ ఉందా ఉకే ఊకె మహిమ కల్గు గాక మీరు దీవిస్తారు ...మీరు దివిస్తే తప్ప యేసుకు మహిమ కలుగదా ఏందో విచిత్రం....😅
భూతద్దం తో వెతికిన తల్లి కడుపులో ప్రేమ తండ్రి భుజాలపై బరువు మనం చూడలేము....కొలవలేము..👌👌👌.. Excellent brother 🙏🙏👌👌
Yes brother its true
Kani yekkuva mandi kadu
Jesus love is Everlasting.
Yes Brother
@@WEWITHGOD jjjjjjjjjjjjjj
Hallelujah amen praise the lord ❤, chala arthavardtha 😊 ☺️ chaparu❤
కొడుకులు పుట్టారని సంతోషం లేని ఈ రోజుల్లో తండ్రి విలువ, తండ్రికి బిడ్డలమీద ఉన్న ప్రేమ చాలా చక్కగా ఈ తరానికి అర్ధమయ్యేలా మంచిగా తీశారు బ్రదర్.... ఇక ఏడవడానికి ఓపికలేదు బ్రదర్ ఈ వీడియో చూస్తుంటే... ఏమని, ఎన్నని చెప్పను బ్రదర్ ఈ వీడియో గురించి 🙏🙏🙏 ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు అర్ధం కావడంలేదు బ్రదర్.. 🙏🙏🙏
అన్నయ్య చాలా వందనాలు నీ వీడియో తో ఆ యేసు క్రీస్తు ప్రతి హృదయం మరలి అని ఆ దేవుని కోరి ప్రార్థన చేస్తాను 🙏
మీరు ఇలాంటి మూవీస్ మరెన్నో తీయాలని నేను మనసారా మీ పరిచర్యను దివిస్తూ, ప్రాదీస్తునాను ఆమెన్
ఏడ్పించేసావు భయ్యా... షార్ట్ఫిల్మ్.... తకిట.. తకిట... తకిట... త.... సూప............ర్.... మన యేసయ్య మీ టీమ్ అందరిని దీవించి ఆశీర్వదించును గాక..... ఆమెన్..... thank you...
Thankyou Brother & God Bless You (please share this film to your contacts)
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని ఊహించని ప్రేమను ఊహించని విదంగా మరియు తల్లి తండ్రుల ప్రేమను అన్న తమ్ముల ప్రేమను రైతుల యొక్క కష్టాన్ని కూడా మీరు ఈ ఒక్క ఫిలిమ్ ద్వారా అన్నీ తెలియచెసరు వందనాలు. దేవుడు మీకు ఇంకనూ జ్ఞానము ను కలుగచెసి ఇంకెన్నో విషయాలను మీ ద్వారా అనెకులకు తెలియచెయలని ఆ ప్రేమ మయుడు ని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్త్రోత్రం కలుగును గాక ఆమెన్!
ఊహకందని ప్రేమ........ Excellent.... Tqq daddy🤗🤗
Full ga chusanu chala bagundi subscribe kuda chesanu thank you Good information👏👏
Hii anna manchi msg, రైతు గురించి, భార్య భర్తల ప్రేమ, అన్న దమ్ముల ప్రేమ, తల్లి తండ్రుల ప్రేమ, వీటన్నిటిని మించిన ఊహకు అందని యేసు ప్రేమ, ఇవన్నీ ఈ ఫిల్మ్ ద్వారా మాకు అందించనందుకు వందనాలు అన్న, ఇంకా దేవుడు తన పనిలోమిమ్మల్ని బలముగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్న,
GOD BLESS U ANNA.
Thankyou Sister
Tq tamudu e msg valla chala mandi raxana pondukuntaeu tq very much tamudu
కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు Saatanu వాడే ఆయుధం చావు, నీకు వీలు పడదు, నీకు ఎవరూ సహాయం చేయరు నీకు చావు వొకటే మార్గము అని చెప్పి మనల్ని మోసం చేసి మన ప్రాణం మీది వాడికి అధికారం లేదు గనుక మన అంతట మనమే ప్రాణాలను తీసుకొనేలా చేస్తాడు, వకటి గుర్తుంచుకోoడి తన ప్రాణాన్ని తీసుకొనే వారు నర హత్య చేసిన వారితో సమానం, ఎన్ని కష్టాలు వచ్చిన మన దేవుడు నమ్మదగినవాడు మనల్ని విడిచి పెట్టడు గనుక ఎంత కష్టం వచ్చిన దేవునికి ప్రార్ధించుట మానకండి,
Thanks a lot Anna for this Short film, May God Bless Your Team,
i think it's a real life story.
Praise the lord tamudu adpuvchmde🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Thankyou
Good subject
ప్రైసె ది లార్డ్ అన్నయ్య
చాలా బాగుంది అన్నయ్య ✝️🙏🛐✝️🙏
Chala bagundi shalom Anna.
అద్భుతమైన షార్ట్ ఫిలిం థాంక్యూ బ్రదర్ రైతు గురించి జీవితం గురించి అనేకమైన సత్యాలు ఈ షార్ట్ ఫిలిం ద్వారా మాకు అందించిన మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియ చేస్తున్నాను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాం ఇంకా అనేకమైన షార్ట్ ఫిలిమ్స్ అందించి మమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్న గాడ్ బ్లెస్స్ యు
Chaala neat ga andariki ardam ayyelaga explain chesaru..👏👏👏 God bless you brother.. ☺☺☺✝✝✝✝✝
చాలా బాగుంది బ్రదర్ తండ్రి ప్రేమను పరలోకపు తండ్రి ప్రేమ ను చాలా బాగా తెలియజేశారు దేవుడు మిమ్మును దీవించును గాక
Uuhakandani Prema(Yesaiah) nu aaripothunna divvelanu(aathmalanu) veliginchindi....
Thank you Lord for this wonderful team put forth to glorify you ....
Personally we pray for this ministry..
యేసయ్య ప్రేమ గోప్పప్రేమా
Thankyou Sister
Super 😊
దొరబాబు అన్నయ్య దేవుడు నిన్ను బలంగా వాడుకుంటున్నాడు❤️ దేవుడు మీకు తోడైయుండును గాక సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక 🙏
David brother Thankyou
అన్నయ్య చాలా వందనాలు అన్నయ్య ఈ షార్ట్ ఫిల్మ్ హార్ట్ టచింగ్ గా ఉంది దీని వాళ్ళ నేను చాలా తెలుసుకున్న అన్నాయ్ మిమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వాదించాలి అన్న god bless u
Thankyou Brother
Satish
Maharshi movie kuda chudu inka baguntadhi
😭😭😭🙏🙏🙏❤️🌹
Heavenly Father thank you for your unimaginable Love towards us, we surrender to You my Lord with live burnt offering of our life's spend for your name. Thank you brother excellent excellent description about God's Love.
Thankyou Sister & God Bless You (please share this film to your contacts)
Sure brother
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చేస్తున్నావ్ షార్ట్ ఫిలిం చూస్తూ ఉంటే కన్నీళ్లు ఆగట్లేదు మీ ద్వారా మీ ద్వారా దేవుని సందేశం దానికి దేవుడు చూపిస్తున్నాడు మీరు ఇంకా ఎన్నో శ్రేష్టమైన ఉన్నతమైన దేవుని సందేశాలను ఈ ఫిలిం ద్వారా మాకు అందించాలని నా ప్రార్థన పూర్వకంగా అడుగుతున్నాను
Praise the Lord sis
ఊహకు అందని ప్రేమ పార్టు టు చాలా బాగుంది వెయిటింగ్ ఫర్ పార్ట్ 3
Vandanalu annaiah wonderful short film heart touching thank u annaiah glory to god🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Tq so much sis please shear cheyandi
Satish kodavalluri (Wewithgod team)
Thankyou vandhanalu andi (Psspaul wewithgod)
Thankyou Sister swapna
Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Praise the lord 🙏 anna చాలా చాలా చాలా బాగుంది అన్న ప్రస్తుత ఈ కాలంలో జరుగుతున్న విషయాలను ఎంతో చక్కగా చూపించారు అన్న 🙏 రైతు కష్టం గురించి కూడా బాగా చెప్పారు (దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాం అన్న🙏
Thankyou Brother
చాలా మంచి సందేశం ఇచ్చారు అన్న,, దేవుడు నాకు జవాబు ఇస్తాడని,, నమ్మకం కల్పించారు,,, మీరు చేస్తున్న పరిచర్యను,, మిమల్ని,, దేవుడు దీవించును గాక
Wonderful short film
Samasta mahima devunike chellunu gaaka
Excellent film brother may god bless u
చాలా బాగుంది బదర్ మీ మూవీస్ బట్టి దేవుని కే మహిమ
Thankyou Sister & God Bless You (please share this film to your contacts)
వందనాలు🙏.గుడ్.మెసేజ్🙏
చాలా చాలా బాగుంది అన్న మీరు తీసే ప్రతి షార్ట్ ఫిల్మ్ లో గొప్ప సువార్త ఉంటుంది. వందనాలు...............
Thanks to god
Praise the lord.sir
Heart touching short film 😭😭😭😭 ru gaa, superrrrrr,next off kosam waiting,god bless you,
uhakandhanidhiii naa Yesu premaaa, Praise the lord 🙏
Praise the Lord & Thankyou Sister & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
చాలా చక్కగా ఉంది బ్రదర్.... కన్నీరు ఆగలేదు.... మా పిల్లలు కూడా చూసారు... మంచి మెసేజ్......దేవునికే మహిమ కలుగును గాక
Praise the Lord & Thankyou Sister & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Super
Praise to God...excellent message...true life's love for the lord 🙏❤. We can't express God's love ♥
Thankyou Sister & God Bless You (please share this film to your contacts)
I literally cried, a beautiful msg...loved it.
Superr annayya god made u as a blessing to present generation
Super mienging full shot film brother thandri premanu vivarichalem praise the lord brother devuneki Mahima kalugunugaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు
Thankyou anna (Psspaul wewithgod)
Tq Anna please shear cheyandi
Satish kodavalluri (Wewithgod team)
Thankyou for support
Waiting to next short film second part
Thankyou sister please pray for part-2 (Psspaul wewithgod)
Thankyou Sister
Good msg Andi Chala edpu vachindi I like it
Very heart touching message.may god multiplay ur blessings
Waiting for next part . This film is very nice . Thank you brother
Thankyou
Tq brother mi short films valana memu enthagano maru manusu nonduthunnamu tq tq very much brother praise the lord🙏
ఒకే film లో తండ్రి విలువ భార్య భర్త లమధ్య విలువ సంబంధం, అన్న యొక్క విలువ ముఖ్యంగా రైతు యొక్క విలువ రైతు యొక్క కన్నీటి విలువ తెలియచేసారు. కన్నీళ్లు రప్పించారు.😭😭Really.... God bless you
Thankyou Sister & God Bless You (please share this film to your contacts)
@@WEWITHGODOk brother. తప్పకుండా 🙏🙏🙏
Praise the Lord Thammudu......🙏.😭😭😭😭😭😭😭😭😭 No words...🙏.
Thankyou Sister
Really heart touching short film God bless🙏 annaya
చాలా చాలా బాగుందిదేవునికి వందనాలు కలుగును గాకఆమెన్ ఆమెన్
Amen
Thankyou Brother Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Heart touching message. Idi chusi kachitamga edvali brother. Asalu andaru entha baga chesaro. Idi chestunnanatha sepu realga garugutunnatlu vundi brother. God bless you all.
Watched many more times waiting for 2nd part
Ok Sis
Excellent Anna👌!! Sooo excited for part 2 Anna 😍
Tq so much sis please shear cheyandi
Satish kodavalluri (Wewithgod team)
Thankyou please pray for part-2 (Psspaul wewithgod)
@@psspaulofficial sure Anna🙏
Comming soon
@@WEWITHGOD Ok Anna👍
Excellent Anna Reallyy💖💖💖💖💖💖 heart melting short film
Thankyou so much brother (Psspaul wewithgod)
Thankyou Brother
క్రీ స్తుపేరట🙏🙏🙏 దొరబాబు 👮👮👮అద్భుతమైన సందేశం 📚📚పిల్ము 👩💻👩💻రూపములో తీసారు ప్రతి కొడుకు👮 ప్రతి కూతురు 👰👰ప్రతి తల్లిదండ్రులు 👪👪ఆలోచించండి🦻🦻🦻 దేవుని 🤴🤴🤴వాక్యము 📚📚📚ను బట్టి CHRIST CHURCH⛪⛪⛪ KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
Tq brother short film super దేవుని మహిమ కలుగును గాక anem
And lam waiting for part2
Amen
Thankyou Brother Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Praise the lord brother 🙏🙌
Chala bagundhe e short film next vediokosam wait chesthunna anna.
Ma wwg team kosam pray chayandi brother nagaraju (Psspaul wewithgod)
Ok brother
Thankyou Brother
Praise God, heart touching . God's love
Thankyou Sister
Really I can't stop my tears😭supr film 🙏
Praise the lord brother e message vinte naku odarpu ga undi thank you jesus
Awesome short film director sir
It's not a film it is all about a father emotions and our Jesus love and affection
Ur character is awesome u have a wonderful future all the best wish you very good luck Dorababu
Ur name is perfect to ur character
Thankyou sis
Its first comment for my name
హార్ట్ టచింగ్ గా ఉంది తమ్ముడు god bless you 🙏
Thankyou Sister
Praise the Lord brother 🙏
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Thankyou Sister
,
inspiring Brother, Praise be to the Lord
Brother chala thanks,Jesus Prema gurimchi chala Baga explain chesaru
Good message to world brother god bless you
Thankyou Sister & God Bless You (please share this film to your contacts)
@@WEWITHGOD ok brother thapakuta షేర్ chitha
@@WEWITHGOD where is 2nd part brother still I'm waiting for 2nd part brother.
@@clckaveri77022 ipudu start chestham sis
@@WEWITHGOD Brother where is the 2nd part brother
Praise the Lord 🙏🙏🙏 amazing message glory to God 🔥🔥🔥❤❤❤
Thankyou Sister
Absolutely No Words ! I don't know how to Congratulate you for the Works you are doing for God. I praise God For You Always 🙌 I wish n Pray for u n your team. God Bless you n Take you Heights nd use you to Glorify his Name... Much Blessings 🥰🙏
Praise the lord 🙏
Great effort by your team to strengthen Christians spiritually
Thankyou Sister Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
చాలా బాగుంది బ్రదర్ క్రైస్తవ్యాన్ని ఉపయోగపడే మంచి షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు దేవుడు మీ పరిచర్యను ఇంకా అధికముగా దీవించాలి
సూపర్ వీడియో అన్న ఈ వీడియో చాలా బాగుంది
Praise the lord wonderful short film 🙏🙏🙏🙏
Praise the Lord & Thankyou Brother & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Glory to God 🙌
Praise God 🙌🙌🙌, wonderful film brother,thank you
Love you daddy for your everlasting love
Thankyou Sister
Very informative
Absolutely our God's love is amazing and we can't understand.....
Congrats brothers.....
చచిపోవలని అనిపించిన నాకు ఫ్యామిలీ and దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుడు ఈ వీడియో ద్వారా నాకు తెలిసేలా చేసాడు... TQ god
సూపర్ అన్నయ
రైతుకు కన్నీరు తప్ప మిగిలేది ఏమి లేదు...
😭😭😭😭😭
Thankyou Brother
@@WEWITHGOD yesayya Prema gurtu vachi yedustune unaa confess ayya devuni Prema maravanu brother tq
చాలా అద్భుతంగా ఉన్నది... దేవుడు మిమ్మును బహుగా దివించునూ గాక....
Amen
అన్నయ్య దేవుడు కృపా మీకు మీతో కలిసి పని చేసిన వాళ్లకు నా ధన్యవాదాలు.... చాలా సంతోషంగా... బాధగా ఉంది god bless you. అన్న
Thankyou Brother & God Bless You (please share this film to your contacts)
Family love evidamga unte manakosam pranam petina God manam live chuste anta baguntundo prabuva aya ni prema chusedamu Amen...❤❤❤🤲🤲
Wonderful Short Filim Anna Super Devunike mahima kalugunu Gaka Amen👑👑👌👌🙏🙏👏👏💐💐
Praise the Lord & Thankyou Brother & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Amazing message for spiritual life anna.. thank you so much for giving like this short film for us Praise meet to God.. God bless u anna.. groly to god 🙏🙏
Thankyou Sister
Glory to God 👏Praise the Lord annayya🙏👌👌 excellent and heart touching short film annayya God blessing always you and me✝️🛐
Thankyou Sister
Praise the lord anna projent watching Now
Praise the Lord brother (Pss paul wewithgod)
Praise the lord brother
Satish kodavalluri (Wewithgod team)
Shore brother
Thankyou ma
Wow life changing message thank you so much dorababu bro and team
Praise the Lord & Thankyou Sister & God bless you (Please Like and share to Your Friends and Family members and pray for our team) Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Thank you so much this video యిది నాకు చాలా చాలా నచ్చింది
Good bro....praise the lord🙏
Thankyou brother surya (Psspaul wewithgod)
Praise the Lord
I am from syria country Mount Hermon INDIAN Army duty,, May Lord Jesus Christ bless you abundantly amen 🙏🙌 Hallelujah 🙌
Thankyou sis Syria
Please Like and share to Your Friends and Family members and pray for our team - Dorababu Vinukonda - Follow us (for more updates) Facebook : facebook.com/medoragaru Instagram : instagram.com/dorababuvinukonda
Praise the Lord brother 🙏 🙌 ❤ ♥
Thank you wonderful short film
Thankyou Sister
నా జీవితంలో ఎన్నో short films చూసా...మీరు నటించినవి చూసా కానీ. ,,,,ఇది మాత్రం అద్భుతం
Thankyou Brother & God Bless You (please share this film to your contacts)
Special comment for Oohakandani prema
@@WEWITHGOD నేను మా యౌవనస్తులకు పంపించాము బ్రో .....వారు మంచి మాట చెప్పారు ఏడుపు ఆగలేదు ఆంట అసలు వాళ్ళకి😆🙏🙏🙏
God is great super massage very very nice jevitham veluva
Thankyou Brother & God Bless You (please share this film to your contacts)
It's very good message for every one and heart touching also.
What a wonderful story.
Life of a farmer, love of a father, responsibility of a son, unity of brothers, duty of a child of God, values of life and LOVE OF LORD that is beautiful to the imagination and impossible to express... All thought provoking points, well expressed, reached the hearts. Continue to be faithful to LORD. May LORD bless you and help in future projects. Hearty congratulations and all the best brother.
Thankyou Brother
Chala interest tho chusaru meru movie ni
Ee film nu jagrattaga chusaru, rendu matallo mottam cepparu, 🙏👏🙏
@@gopi644 🙏🙏🙏
@@WEWITHGOD 🙏
@@WEWITHGOD మీ కష్టానికి నేను ivvagaligina respect అదే brother. Keep up the good work going on for the glory of LORD alone
😭😭😭 uhaku andhani prema na yesayya prema. Tq brother for giving this wonderful short film
Chala bagundhi brother. Thanks the lord
Prise the Lord Annaya wonderful message true words
Praise the lord