దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతియించెదను I స్తుతికీర్తన
ฝัง
- เผยแพร่เมื่อ 22 มี.ค. 2024
- దావీదు వలె నాట్యమాడి
తండ్రీ నిన్ స్తుతించెదను (2)
యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు||
కష్టములొచ్చినా నష్టములొచ్చినా
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
తంబురతోను సితారతోను
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
నాకై సమస్తము చేసి ముగించిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
నాలో వున్నవాడు గొప్పదేవుడు
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
వ్యాధులన్నీ సిలువలో తీర్చిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా|| - บันเทิง
వాళ్ళతో పాటలు పడించి వీడియో s పెట్టండి చాలా బాగా పాడారు వినే కొద్దీ వినాలని పిస్తుంది ❤❤❤❤❤❤❤❤
మంచి సౌండ్ సిస్టం లేకపోతే పాట పాడరు చర్చిలో మైక్ లేకపోతే ఉజ్జీవంరాదు మన వాళ్ళకి ఇలాంటి ఆరాధన దేవుడు చూస్తాడు
అవునండి దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ప్రోత్సాహం ఎక్కడ ఉంటుంది అసలు చూడండి ఎంతమంది చూశారో ఎంత లైక్స్ వచ్చాయో ఎంత ఆసక్తితో వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నారు యవ్వనస్తుల మైన మనకి దేవుళ్ళను అంత ఆసక్తి ఉన్నదా
సూపర్ గా పాడి నారు సిస్టర్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక!ఆమెన్. 🙏🙏🙏
Super❤👍😍
Varu పని చేసుకుంటూ lunch break lo aradhisthunnaru kani ippudu yentho great siruations devudu kondarikichina varu worship cheyagalguthunnara😭
Thank you Jesus thank you lord thank you Jesus thank you lord
Yesayya stotramu...amazing wership .god bless u
Ammalu. Devunni ento stunchinaduku me and a riki mama prabuvaina yeah kreestu naamamlo andariki vandanamulu
వందనాలు అక్కయ్యలు మీ ఆరాధనకు అందరి వృదయాలను కదలించినదుకు వందనాలు
❤ beautiful song god bless you
Glory to God Amen Hallelujah 🙏🙏🙏 I felt very happy,joy when I was listened.God bless you all women's who are Sung
గొప్ప ఉజ్జీవము
God bless you sisters
Wow ..wonderful ..Ammalu.. tallulu
Chana chakkaga devadi devuni
Stutincharu chetulu ginnela to
Chakkani swaralato..muku andariki
Chana Chana thanks devuniki mahima kalugunu gaka...amen amen amen
దేవునికే మహిమ కలుగును గాక
Vinekoddi vinalanipistundi meeku vandanalamma entha goppaga padthunnaru praise the lord
God Bless You all 🎉
Devuniki stotramu
Vandanalu amma chalabaga padaru happy ga anipistundi mimmalini chustunte nijamaina aradhana ante idhe kadha
PRAISE THE LORD ❤.
🙏🙏🙏🙏
God bless you
All beautiful song wonderful song
God bless you all of you
God bless you & all abundantly
Supersong god you sisters
Sakulu cheppe variki idhi oka massage ❤
verygoodssng
God.blessyyou
Glory praise the lord god bless you🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Glory to God 🙏🏻
God bless you all ❤
Paralokam ekkado ledandi veella madyalone undi stitram deva
God bless all
Prise the Lord
❤❤❤
🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤🎉🎉🎉
👍🙏👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✝️👌👌👌👌👌👌🤝
🎚️🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌👌👌😃😃😃😃
🙏🙏🙏
👏👏👏
❤❤❤❤❤❤❤❤
🙏🙏1
🙏🏼🙏🏼
God bless you all
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
లొకేషన్ ఎక్కడ
😅
👌👌👌👌👌👌👌😂
Song pettandi sir
దావీదు వలె నాట్యమాడి
తండ్రీ నిన్ స్తుతించెదను (2)
యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు||
కష్టములొచ్చినా నష్టములొచ్చినా
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
తంబురతోను సితారతోను
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
నాకై సమస్తము చేసి ముగించిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
నాలో వున్నవాడు గొప్పదేవుడు
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
వ్యాధులన్నీ సిలువలో తీర్చిన
తండ్రీ నిన్ స్తుతించెదను (2) ||యేసయ్యా||
బాగా ముదిరి పోయింది!
Antadi ni vayasa
🙏🙏🙏🙏
God bless all
❤❤❤❤🎉🎉🎉
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏