దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2) జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ|| యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2) యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ|| ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2) విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ|| అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ|| పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ|| పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత (2) ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ|| కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2) యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ|| మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2) మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ|| పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2) వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ|| పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
Praise the Lord sir ఇంత మంచి పాత పాటలు తిరిగి మరొకసారి గుర్తు చేస్తూ నృందుకు మీకుమా వందనాలు తెలియజెయుచునృనూ సార్ మనసు చాలా బాధగా ఉంది సార్ మీకు మావందనాలు thanks for your sir ❤🙏🙏🙏👌👌👌
పాత పాటలు క్రైస్తవులను మరువనివ్వకండి అయ్యగారు
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||
జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ||
పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ||
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
Nl
Prise the lord ayygaru🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️💕💕💕❤️❤️❤️🌹🌹🌹🌹
ఓఫీర్ గారి మనసు మంచిది, అందరూ పరలోకం వెళ్ళాలను కొనే గొప్ప మనసు.
అవును చక్కగా చెప్పారు
Mi madhuraminya swaraniki ma hudayapurvaka vadhanalu nannagaru 💖💖💖💖💖💖💐💐💐💐💖💖💐💐🌹🌹🌹💐💖🙏🙏🙏🙏🙏🙏🙏
The greatest singer in the world - Addankhi Swamidas Ranjeet Ophir garu.
Wonderful sir
Praise the Lord sir ఇంత మంచి పాత పాటలు తిరిగి మరొకసారి గుర్తు చేస్తూ నృందుకు మీకుమా వందనాలు తెలియజెయుచునృనూ సార్ మనసు చాలా బాధగా ఉంది సార్ మీకు మావందనాలు thanks for your sir ❤🙏🙏🙏👌👌👌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ayyagaru.vandanalu
Praise the lord amen halleluya
దేవుని కృప. చక్కగా ఆలపించిన మా గురువుగారు ఓఫీర్ గారికి కృతజ్ఞతలు.
Perfect voice for the best song 🎵 All the Glory to God
Praise the lord nanna garu 🙏 🙇🙇🙏🙏
Naakento ishtamaina song chakkaga padaru sir Praise Lord
Excellent song daddy 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Devuniki Sthothram🙏
Praise the lord 🙏🙏🙏 ayyagaru hallelujah hallelujah hallelujah 🙌🙌🙌🙌 heart 💖💓 touching song
Devudu manalni gnapakam cheskodame maha krupa anni charanala dyanam entho melu kalaga chesayi adhi pravaktha dwara padinchadam devunike mahima
I love this song ❤️ I am sister vinutha (Gani reddy aani type chesthe nenu padina song vasthudhi) (song name:-miremi vedhakuchunnaru sarvajanulara)
Thank a lot to Jesus for making Ophir sir to sing this song and also thanks Ophir sir for singing it in super way.
సూపర్ సాంగ్ సార్
Praice the lord ayyagaru. Nice singing, Nice voice, wanderful.Glory to God.
Thank you Daddy Singing For Wonderful Old song. Glory to God. Nice Singing.
Praise the Lord ayyagaru
Praise the Lord pastor garu, The songs which you have sung very good.I have learnt n singing in the churches
God bless you br
VANDANALU AYYAGARU
Sir could u please sing "yehova na balama" song .......excellent voice sir
Praise the Lord, aiyyagaru Vandanalu 🙏
May god bless you and use mightly
Sweet voice br
వందనాలు అయ్యగారు . మీరు పాడిన తీరు చాలా చక్కగా ఉంది సార్. అమోఘం.
AYYAGARU VANDANAALU.
Love you dad...
Praise the Lord
Nice Song Ayyagaru ❤️
Glory to God
Glory to god
Thank you Sir
Mirakel ayyagaru
Thank you so much for full song 😊🥳🥳
Praise the lord
Praise the Lord anna.. 🙏🙏🙏👌👌👌👌👌
thank you sir
Halleluyaa
Sir meeru chela paderu naaki istamaina song old is gold god bless you abundantly
Chela baga padaru
awesome, glory to our god
I wish you Price The lord brother 🙏
Love this song... Thank you ayyagaru...👏
🙏🙌
God js great.
God bless you aayyagaru
Supar song
Nice........ ఆమెన్
GOD BLESS YOU SIR. VERY NICE SONG.
Gud singing ayyagaru.... prise the lord 🙇
Maranatha
plzz create ring tone
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉
🙏
SEVENTH SUNDAY AFTER TRINITY
WORTH WATCHING SERVICE
th-cam.com/video/_eLrGX0jRP0/w-d-xo.html
JULY 26 - 9AM | DON'T MISS IT!
ఎల్లో
Praise tha lord
Praise the lord 🙌 🙏 ayya
🙏