Diamond hunting

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • Andhra Pradesh
    కోహినూర్ వజ్రం దొరికిన ప్లేస్
    నాకు దొరికిన కొన్ని రాళ్లు
    diamond hunting

ความคิดเห็น • 35

  • @robinsurro9280
    @robinsurro9280 2 หลายเดือนก่อน +4

    Very good video good
    బాగా వీడియో చూపించారు కెమెరా పిక్చర్ చూసింట్లుగా వుంది.
    మాది చానెల్ పేరు, boby all in one videos / డైమండ్ మరియు జేమస్టోన్స్.

    • @mohammedanas3827
      @mohammedanas3827  2 หลายเดือนก่อน +2

      థాంక్యూ బ్రదర్ తప్పకుండా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ వీడియోస్ మర్చిపోకుండా చూస్తాను మన వీడియోస్ కూడా మర్చిపోకుండా చూస్తూ ఉండండి తెలుగులో అక్షరాలు తప్పుంటే మన్నించండి బ్రదర్

  • @gousetalkies8991
    @gousetalkies8991 หลายเดือนก่อน

    మీరు చూపిస్తున్న రాయి నా దగ్గర చాలా ఉన్నాయి

  • @gousetalkies8991
    @gousetalkies8991 หลายเดือนก่อน

    అవన్నీ రంగు రాళ్లు అలాంటి నా దగ్గర చాలా ఉన్నాయి

  • @SKJANIMIYASKJANI
    @SKJANIMIYASKJANI 2 หลายเดือนก่อน

    అనస్ భాయ్ కొల్లూరు లో ఇప్పుడు వర్షం పడుతుందా 21 సండే

  • @madhubakkathatla9497
    @madhubakkathatla9497 2 หลายเดือนก่อน +1

    Regulagddalo diamonds evariki ina dhorikinava anna akkada unayantte memu vsthamu anna reply anna

    • @mohammedanas3827
      @mohammedanas3827  2 หลายเดือนก่อน +1

      Hi Anna రేగుల గడ్డలో వజ్రాలు దొరుకుతున్నాయా లేదా వెతికాను బ్రదర్ ఒక్కటి అంటూ ఒకటి కూడా నాకు దొరకలేదు మీకు ఆ ప్లేస్ నమ్మకంగా ఉంటే లేదా దగ్గరగా ఉంటే ప్రయత్నించండి బ్రదర్ వీడియోలో చూసినటువంటి ప్రాంతం చూసి మీకు అక్కడ వజ్రాలు దొరుకుతాయి అని మీకు నమ్మకం కలిగితే ప్రయత్నించండి

  • @smilegamingpc8802
    @smilegamingpc8802 2 หลายเดือนก่อน +1

    Anna place ekkada

    • @mohammedanas3827
      @mohammedanas3827  2 หลายเดือนก่อน

      maps.app.goo.gl/zvyW7ja7NtqkKoSe8

  • @venkyvenkatesh8907
    @venkyvenkatesh8907 2 หลายเดือนก่อน +1

    ఎక్కడ బ్రో ప్లేస్

    • @mohammedanas3827
      @mohammedanas3827  2 หลายเดือนก่อน +1

      maps.app.goo.gl/vYxjTYTkKxa2e4q27

  • @realgems3872
    @realgems3872 2 หลายเดือนก่อน +1

    Diamond Kadu adi

  • @electrionics
    @electrionics 2 หลายเดือนก่อน

    Water vachethadi due to heavy rains

  • @babushaik6645
    @babushaik6645 2 หลายเดือนก่อน

    Good luck man.

  • @skhussainbi2414
    @skhussainbi2414 2 หลายเดือนก่อน

    Bhayya tumey dusre admi kane dikhayso phatar andar white hyso dimond chu waisa ka hamare pasbhi hy

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 2 หลายเดือนก่อน

    ఇది dimond ల వుంది goldstone

  • @Tirumaleshut
    @Tirumaleshut 2 หลายเดือนก่อน

    అన్న ఎప్పుడు వీడియో

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui 2 หลายเดือนก่อน

    Daimon lavundi

  • @Tirumaleshut
    @Tirumaleshut 2 หลายเดือนก่อน +1

    అక్కడికి రావచ్చా అన్న

    • @mohammedanas3827
      @mohammedanas3827  2 หลายเดือนก่อน +1

      అన్నా నేను అక్కడికి వెళ్లి వారం రోజులు అవుతుంది

  • @pathanabdulrahman901
    @pathanabdulrahman901 2 หลายเดือนก่อน

    Hi

  • @battu.venkateswararaovenka6137
    @battu.venkateswararaovenka6137 2 หลายเดือนก่อน

    ఇన్ని రోజులకి నీకు అదృష్టం కలిసి వచ్చింది బ్రదర్

    • @mohammedanas3827
      @mohammedanas3827  2 หลายเดือนก่อน

      నా ఆ వజ్రం మనది కాదు మీకు చూపించడం కొరకే వీడియో చేశాను

  • @rationalthinking6278
    @rationalthinking6278 2 หลายเดือนก่อน

    Hai anna ❤❤❤

  • @battu.venkateswararaovenka6137
    @battu.venkateswararaovenka6137 2 หลายเดือนก่อน

    ఇన్నాళ్ళకి నీకు వజ్రం దొరికింది

  • @battu.venkateswararaovenka6137
    @battu.venkateswararaovenka6137 2 หลายเดือนก่อน

    ఇది కచ్చితంగా వజ్రమే

  • @kalyanbathula1657
    @kalyanbathula1657 2 หลายเดือนก่อน

    Hi bro me number kavale sir ok