నీరసంగా ఉన్న మొక్కలకి బయో ఎంజాయ్ చేద్దాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 20

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 6 วันที่ผ่านมา +2

    సూపర్ ❤

  • @SamudralaSrilatha-q7s
    @SamudralaSrilatha-q7s 6 วันที่ผ่านมา +2

    Arati kayalu unnavi andi vati tho mokkalaku em cheyali kocham cheppara

  • @syamalasaka914
    @syamalasaka914 6 วันที่ผ่านมา +2

    హాయ్ మాధవి గారు ,ఈరోజు నేను కడుగు నీళ్ళ లో ఈ లిక్విడ్ కలిపి మొక్కలకు వేసాను .ఇలాంటి లిక్విడ్స్ మొక్కలకు ఇస్తే రిజల్ట్ చాలా బాగా వుంటుంది.మీరు రాజమండ్రి వచ్చి అన్ని రోజులు వున్నా అడ్రస్ సరిగా తెలియకపోవడం వల్ల మిమ్మల్ని కలవలేకపోయాను . కార్తీక మాసం ఒక కారణం .మీ వూరు వద్దామని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతున్నది. ఎప్పుడు కుదురు తుందో చూడాలి మరి .

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  6 วันที่ผ่านมา

      కలుద్దాం అండి 🌹 థాంక్యూ అండి

  • @suryakumari1937
    @suryakumari1937 6 วันที่ผ่านมา +2

    మంచి వీడియో చేసారు అమ్మ ❤❤❤❤❤

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 6 วันที่ผ่านมา +2

    👌👌👏👏

  • @ConfusedBobsleigh-vd6sj
    @ConfusedBobsleigh-vd6sj 6 วันที่ผ่านมา +2

    హాయ్ అమ్మ ఇప్పుడే నమ్మా నర్సరీ కి వెళ్ళాము

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  6 วันที่ผ่านมา

      హాయ్ ఫాతిమా మన చానల్లో మొక్కలు నాటే వీడియో కూడా ఉంది కంపోస్టు సగం మట్టి సగం వేసి మొక్కలు నాటండి పశువులు ఎరువు ఉంటే కూడా కలుపుకోండి కంపోస్టు పసుపు ఎరువు సమానంగా తీసుకుని మట్టి సమానం తీసుకోండి గుప్పెడు వేప పిండి వేయండి సరిపోతుంది

    • @ConfusedBobsleigh-vd6sj
      @ConfusedBobsleigh-vd6sj 6 วันที่ผ่านมา +1

      హాయ్ అమ్మమ్మ మా అమ్మమ్మకు మొక్కలు ఎలా పెట్టాలో చెప్పినందుకు థాంక్స్

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  6 วันที่ผ่านมา

      థాంక్యూ చిట్టితల్లి

  • @ConfusedBobsleigh-vd6sj
    @ConfusedBobsleigh-vd6sj 6 วันที่ผ่านมา +2

    హాయ్ అమ్మ తైవాన్ మామిడి చెట్టు అని ఇచ్చారమ్మ అడవి మామిడి చెట్టు అడిగితే 600 అన్నారు అమ్మ తైవాన్ మామిడి చెట్టు కనపంబరాలు చెట్లు కనుక్కొచ్చానమ్మా మామిడి చెట్లు ఎట్లా పెట్టాలో కొద్దిగా చెప్పరా అమ్మ

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 วันที่ผ่านมา +1

    మీరు సూపర్ జీ.మీరు ఎక్కడ మాధవి జీ. మేము ధవళేశ్వరం లో ఉంటున్నాం జీ.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 วันที่ผ่านมา

      హాయ్ అండిమాది జన్నాడండి తప్పకుండా రండి ఇప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చి వెళ్లాలి

    • @suseelamoka2035
      @suseelamoka2035 2 วันที่ผ่านมา +1

      @mabujjithotamadhavi6543 థాంక్యూ జీ. కోనసీమ అనుకున్న కొబ్బరి చెట్లు చూసి... 🙏

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 วันที่ผ่านมา

      @suseelamoka2035 హాయ్ అండి 🌹 గార్డెన్ ఉంటే చెప్పండి నేనే వచ్చేస్తా మీ గార్డెన్ వీడియో చేయడానికి

    • @suseelamoka2035
      @suseelamoka2035 วันที่ผ่านมา

      @@mabujjithotamadhavi6543 రెంటెడ్ హౌస్ బాల్కనీ లో చిన్న గార్డెన్. ఇండోర్ మొక్కలు కొద్దిగా ఆకు కూరలు జీ. Rjy వస్తే తప్పకుండా రండి.

  • @vasanthamalapati3925
    @vasanthamalapati3925 6 วันที่ผ่านมา +2

    Ma dondapadu pulu pustunde kayalukayatlay yanduku chappande

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 6 วันที่ผ่านมา +2

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి. కిచెన్ వేస్ట్ మా ఇద్దరమే అవటం వలన తక్కువ వస్తుంది. అందుకని ఈ సారికి బోన్ మిల్ తెప్పించి వేసాను. చూద్దాం ఎలా ఉంటుందో

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  6 วันที่ผ่านมา +1

      హాయ్ అండి గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు ఇద్దరు కిచెన్ వేస్ట్ వచ్చిన వాటితో ఇలా చెయ్యండి మొక్కలకి కావలసినన్ని పోషకాలు ఉంటాయి కిచెన్ వేస్ట్ తో కూడా చేసుకోవచ్చు థాంక్యూ అండి