ఆండాళ్ తిరుప్పావై పాశురం 8 | Andal Thiruppavai Pasuram 8 || HG Pranavananda Prabhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2022
  • హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    chat.whatsapp.com/Co7VyGKvXcq...
    #thiruppavaiintelugu ,#PranavanandaDas, #thiruppavai

ความคิดเห็น • 47

  • @PranavanandaDas
    @PranavanandaDas  7 หลายเดือนก่อน +2

    1. ఈ గోపికను నిద్ర లేపడానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన 3 సూచనలు ఏమిటి?
    2. భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు ఏమిటి?
    3. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మన ఇంద్రియాలను దేనితో పోల్చింది ?
    4. మల్లయోధులైన చానూరు ముష్టికులు ఏ అనర్ధాలకు ప్రతీక?
    5. మన చెడు ప్రవృత్తిని మార్చుకోవాలి అని అంటే కేవలం ఎవరిని ఆశ్రయించాలి?
    1. What are the 3 signs told by Andal to wake up this Gopi ?
    2. What is the first step in the path of బిhakti ?
    3. In this pasuram, with what did Andal compare the senses to?
    4. What anarthas does chanura and mushtika represent ?
    5. Whom should we surrender to in order to overcome our bad nature ?

    • @ksrsudha7698
      @ksrsudha7698 7 หลายเดือนก่อน

      hare Krishna pranamalu prabhuji garu
      1a.mana hrudhayamuloni agnanam ane chikatini hare Krishna namamutho a chikatini tholaginchadamu,suryodhamutho,gedhalu (barelu)
      2a.bhagavanthuni kathalu sravanam cheyadam, bhagavanthuni namamuni japamu cheyali sankirtanamu cheyali
      3a.kesi(gurramu)
      4a.kamamu,krodhamu
      5a.dhevadhi dhevudaina Sri Krishna bhagavanthuduni

    • @pandurangarao3510
      @pandurangarao3510 7 หลายเดือนก่อน

      Hare krishna prabhuji pranamalu

    • @sudharanighantoji7331
      @sudharanighantoji7331 7 หลายเดือนก่อน +1

      హరే కృష్ణ🙏
      1. జ) సూర్యుడు ఉదయిస్తున్నాడు, గేదలు
      ( నల్లగా) వెళుతున్నాయి మేత
      మేయడానికి అంటే ఎప్పుడైతే
      మనకు ఆధ్యాత్మిక జ్ఞానము మన
      హృదయంలో ప్రకాశిస్తుందో మన
      హృదయములో ఉండే అజ్ఞానమనే
      చీకట్లు అన్ని కూడా తొలగిపోతాయి.
      లేవమ్మా గోపిక.
      గుర్రం రూపంలో ఉండే అసురుని
      చంపిన శ్రీకృష్ణ భగవానుని ఆరాధించ
      వెళదాము. రావమ్మా గోపిక.
      భగవత్ భక్తులు, ఆచార్యులు
      చెప్పే కృష్ణ లీలలు శ్రవణం చేయడానికి
      రమ్మని ఆండాళ్ తల్లి మూడు
      సూచనలు ఇవే.
      2. జ)" శ్రవణము" భక్తి మార్గంలో మొట్ట
      మొదటి అడుగు.
      3. జ) ఈ పాశురములో ఆండాళ్ తల్లి
      ఇంద్రియాలను" గుర్రం"తో పోల్చింది.
      4. జ) మల్ల యోధులైన చానూరు ముష్టి- కొలు" కామ, క్రోధాల "కు ప్రతీకలు.
      5. జ) అచ్యుతు డైన శ్రీకృష్ణ భగవానుని
      ఆశ్రయించాలి.
      హరే కృష్ణ🙏🙏
      కామ క్రోధము లకు ప్రతీకలు.

    • @LalithaValipe
      @LalithaValipe 2 ชั่วโมงที่ผ่านมา

      ​@@sudharanighantoji7331 hare Krishna chaal baaga answer chesaru 🙏🙏

  • @sudhavelagapudi8578
    @sudhavelagapudi8578 ปีที่แล้ว +6

    ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🏻🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 7 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 7 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 👣 🌹 🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 7 หลายเดือนก่อน

    hare Krishna pranamalu prabhuji garu

  • @RamaKrishna-mm4xt
    @RamaKrishna-mm4xt 7 หลายเดือนก่อน

    Swami Mee pravachanalu vinni dhanyuralini ayyanu..
    Mee charanalaku namaskaristu
    Mee margadrshanalo na atma taarinchindhi

  • @pavitramani6076
    @pavitramani6076 7 หลายเดือนก่อน +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +3

    3. ఈ భౌతిక జగత్తు అజ్ఞానం, అంధకారంతో నిండిపోయి వుంది. అయితే ఈ భౌతిక విషయాలు భౌతిక జగత్తు తో సంబంధం లేదు. భౌతిక జగత్తు యొక్క సారం మనకు అవసరం. ఆవు నెయ్యి స్వీకరిస్తూ ఉండాలిట. ఆధ్యాత్మిక జీవితంలో మంచి విషయాలను విని మన
    బుధ్ధి దానిని చక్కగా నేర్చుకుని అలవాటు చేసుకోవాలంటే మనకు భగవధ్బక్తి అవసరం.మనకు ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందాలంటే ఆవు పాలు ఆవు నెయ్యి
    స్వీకరించడం అవసరం. ఆవు పెరుగు కూడా చాలా మంచిది ట. కృష్ణుడు ఆవు పెరుగు స్వీకరించేవారుట. గోపికలు కూడా ఆవు పెరుగు స్వీకరించేవారుట. ఏదైతే మనం కృష్ణుడికి అర్పణ చేసుకుంటామో ఆ సారం అవసరం. భౌతిక విషయాలతో మనకు సంబంధం లేదు. ఏదైతే కృష్ణుడు యొక్క సేవలో భాగవతోత్తముల సేవలో మనం చక్కగావెచ్చించి దాని యొక్క సేవలో వాడుకో గలుగుతామో అటువంటి వాటిని మనం స్వీకరించి భగవతర్పణ చేయాలి.

  • @chshirisha1890
    @chshirisha1890 7 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏
    1. Suryodayam avuthundhi,gedhalagumpuga velthunnai ante gedhalu nallaga untai kadha ala chekatlu tholigi pothunnai, krushuni dhaggariki kevalam prayojanam kosam velthunnaru
    2. Sravanam
    3. Gurrala tho polchindhi
    4 kama, krodham
    5. Bhaghavanthudini (Kurushundini)🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 7 หลายเดือนก่อน

    1.suryudu udaestunadu,gedalu vellipotunayee,chikati potundi,krushnudi daggariki velldamu,devadi devudini seva chedamu,krishnudu unte maya undadu.
    2.sravanamu
    3.guram tho
    4.kamamu,krodhamu
    5.bhagavantudu sri krishnudu ni
    Hare krishna prabhuji🙏🙏

  • @ManidvipikaTharuniTanshu
    @ManidvipikaTharuniTanshu 7 หลายเดือนก่อน

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌷🌹🌷🌹🌷⭐🌷🌹🌷⭐🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 7 หลายเดือนก่อน +1

    Hare Krishna Prabhuji🙏
    Pranamalu🙏🙏
    1.ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఙానం మన హృదయం లో ప్రకాశిస్తుందో,అప్పుడు మన హృదయంలోని చీకట్లన్ని తొలగీ పోతాయి.
    శ్రవనం, కీర్తనం,స్మరనం పాదసేవనం, అర్చనం, వందనం దాస్యం, సఖ్యం, ఆత్మనీవేదనం ఈ నవ విధ భక్తి మార్గంలో నిరంతరం సాధన చేయాలి.
    బౌతిక విషయాలపై ఆసక్తి ఉండకూడదు.
    2.శ్రవణం.
    3.ఇంద్రియాలని ఆండాళ్ తల్లి గుర్రాలతో పోల్చింది.
    4.కామ,క్రోద.
    5.భగవంతున్ని ఆశ్రయించాలి.🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +6

    ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. అదే ఆండాళ్ తల్లి చెబుతుంది. 2. జ్ఞానం భగవంతుడి యొక్క భక్తుల ద్వారా మనం శ్రవణం చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది. అలా నిరంతరం సాధన శ్రవణం ద్వారా మనకి జ్ఞానం పెంపొందుతుంది. అమీ జాతో అంఛా గావా. అందరి యొక్క ఊరు గోలోక బ్రృందావనమే. అజ్ఞానాన్ని దూరంగా తొలగించాలి.

    • @rajgopal243
      @rajgopal243 7 หลายเดือนก่อน

      http ewes

  • @kb.guptakuralla7381
    @kb.guptakuralla7381 7 หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే rama

  • @user-tw9pi3sq4w
    @user-tw9pi3sq4w 7 หลายเดือนก่อน

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, సూర్యుడు ఉదయించాడు, గుంపులు గుంపులుగా గేదెలు అన్నీ చిరు మేతకు వెళ్తున్నాయి, మనం అందరం కలిసి కృష్ణ సేవ చేద్దాం 2, శ్రవణం 3, గుర్రాలతో 4, కామం, క్రోధం 5, దేవాది దేవుడైన శ్రీ కృష్ణుడిని

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 ปีที่แล้ว +1

    Hare krishna prabhuji🙏🙏

  • @srijaysriram9839
    @srijaysriram9839 7 หลายเดือนก่อน

    Hare krishna prabhuji 🙏

  • @SJYadav44
    @SJYadav44 7 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 7 หลายเดือนก่อน

    శుభోదయం. 🙏🙏🙏🙏🙏

  • @user-yl1jf8ey2j
    @user-yl1jf8ey2j 7 หลายเดือนก่อน

    Hare Krishna Govinda Krishnaya 🙏🙏🙏🙏🙏

  • @avdsprasad4013
    @avdsprasad4013 ปีที่แล้ว

    , venu gopala karuna dasa, Vijayawada
    Aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, dhanyavad, pranam, jai jai, anantakoti vyshnava bhakta brinda ki jai 💐🌹🙏

  • @akulasridevi418
    @akulasridevi418 7 หลายเดือนก่อน

    Hare krishna

  • @pandurangarao3510
    @pandurangarao3510 7 หลายเดือนก่อน

    4. Kama, krodalaku prateeka.
    5. Sri Krishnuni ashrayinchali.

  • @user-bp8fp1lm1u
    @user-bp8fp1lm1u 7 หลายเดือนก่อน

    Hare Krishna 🙏

  • @satyanaryanatelluri7177
    @satyanaryanatelluri7177 ปีที่แล้ว

    Hare Krishna Hare Krishna

  • @umaterala4556
    @umaterala4556 ปีที่แล้ว

    Hari krishna prabhuji

  • @chandramohan2426
    @chandramohan2426 ปีที่แล้ว

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @himavishnu6524
    @himavishnu6524 ปีที่แล้ว

    Hare Krishna Prabhuji 🙏🏻🙏🏻🙏🏻

  • @sivach4048
    @sivach4048 7 หลายเดือนก่อน

    హరేకృష్ణ గురుజీ 🙏
    1. 1.కృష్ణుడు ఉన్న దగ్గర మాయ ఉండదు
    2.భగవంతుడు భక్తుల దగ్గర కృష్ణుడు యొక్క కథలు శ్రవణం చేయాలి ఆ జ్ఞానం దూరంగా పంపించాలి నిరంతరం సాధన చేయాలి
    3.భౌతికమైన విషయాలు పైన ఆసక్తి ఉండకూడదు వాటి సారాన్ని అంటే భగవంతుడు సేవ లో,భక్తుల సేవ లో వ్యచించాలి
    2.శ్రవణం
    3.గుర్రం
    4.కామ,క్రోధం
    5.భగవంతుడు దగ్గరి కి,
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 7 หลายเดือนก่อน

    1. Suruodhayam ayyondhi, aganam tholgindhi ,Krishna seva. 2.sravanam 3.gurrala thopolcharu. 4. Kamaniki ,krodhaniki. 5. Krishnudini asrayinchali.

  • @induamarreddy3216
    @induamarreddy3216 7 หลายเดือนก่อน

    Chalaa baga cheparu prabhuji 🙏🙏.tears vachayi .swamiki thana bakthula meda entha premaa🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +3

    గోపికలకు క్రిష్ణ భక్తి చేయడానికి వెళ్లడమే ప్రయోజనం.
    సముద్రం దాటడానికి 3 మార్గాలు.
    1. ఈతకొడుతూ సముద్రం దాటడం. కర్మ మార్గం.
    2. పడవ ద్వారా వెళ్లడం జ్ఞాన మార్గం.
    3. భగవన్నామాన్ని క్రిష్ణ నామాన్ని జపిస్తూ
    ఉంటే భగవంతుడే భగవధ్బక్తుల రూపంలో
    దాటిస్తాడు. అదే భక్తి మార్గం.
    భగవధ్బక్తి అందరి తో కలిసి చేయాలి. గోపికను లేపుతుంది. ఆ గోపిక లేచి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటుంది.
    గుర్రం రూపంలో కేసి అనే అసురుణ్ణి క్రిష్ణుడు సంహరించాడు. అటువంటి క్రిష్ణుడు ని మనం సేవ చేయబోతున్నాం.
    మన ఇంద్రియాలు గుర్రాల లాంటివి.
    అటూఇటూ పరుగెడుతూ ఉంటుంది.
    ఇంద్రియ భోగాలను క్రిష్ణుడు అదుపు చేస్తాడు. కంసుడు పంపిన ఛామూర ముష్టిక అనే ఇద్దరు మల్ల యోధులను
    క్రిష్ణ బలరాములు అవలీలగా సంహరిస్తారు
    ఛామూర ముష్టిక కామ క్రోధాలు. కామయేషా క్రోధ యేషా రజో గుణ సముధ్బవ మహాశనో మహా పాప్మా మిత్యేహ ఇహవైరినామ్.
    ఈ రెండింటినీ క్రిష్ణుడు మాత్రమే తొలగించగలడు. ఇవి క్రిష్ణ భక్తి వల్లనే సాధ్యం అవుతుంది. క్రిష్ణుడు ని ఆశ్రయించాలి. దేవాది దేవుడైన
    ఈశ్వరా పరమా క్రిష్ణా సచ్చిదానంద విగ్రహా
    అనాధిర్ ఆధిర్ గోవిందా సర్వ కారణ కారణమ్. అటువంటి క్రిష్ణుడుని ఆరాధన చేసి అటువంటి భగవంతుని భక్తి చేస్తే మాత్రమే మనకు భగవత్కృప కలుగుతుంది. దేవాది దేవుడైన క్రిష్ణుడు కి
    మనం ఆరాధన చెయ్యాలి అంటుంది ఆండాళ్ తల్లి. అప్పుడు ఒక గోపిక అడుగుతోంది ట అంత గొప్ప దేవాది దేవుడు మనల్ని చూస్తాడా అంటుంది. మనం మనస్పూర్తిగా క్రిష్ణుడు ని స్మరిస్తే చాలు
    క్రిష్ణ భగవానుడు మనల్ని చూడగానే మనల్ని మనస్సు తో హత్తుకుంటాడు అనగానే సరే వెళ్దాం అంటుంది.

    • @vydehipindiprolu438
      @vydehipindiprolu438 7 หลายเดือนก่อน

      చాలా బాగా వ్రాసావు🎉

  • @tirukkovalluripavani144
    @tirukkovalluripavani144 ปีที่แล้ว

    Hare krishna 🙏 🙏

  • @pandurangarao3510
    @pandurangarao3510 7 หลายเดือนก่อน

    1. 1 suryudu vudayinchinapudu
    Chikatii anta vellipotundi.
    2 Nirantara sadhana.
    3Gedepalanu vadili vesi avupalanu bhagavat nivedana chesi manam sweekarinchatam
    deenivalla agnanam andakaram
    potayi.
    2. Harinama japam.
    3. Gurralato polchinadi.
    4.

  • @anugeethavarma7602
    @anugeethavarma7602 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 7 หลายเดือนก่อน

    Radhey Radhey ❤

  • @saiprakashchinta
    @saiprakashchinta 7 หลายเดือนก่อน

    1) సూర్యుడు తూర్పున ఉదయిస్తూన్నాడు, గేదేలన్నీ గుంపులుగా మేత మేస్తున్నాయి, దేవదేవుడైన శ్రీ కృష్ణున్ని సేవ చేసుకుందాం.
    2) భగవభక్తుల సాంగత్యం లో శ్రవణం చేయడం
    3) గుర్రం
    4)కామం, క్రోధం
    5) దేవదేవుడైన శ్రీ కృష్ణున్ని ఆశ్రయించాలి.

  • @induamarreddy3216
    @induamarreddy3216 7 หลายเดือนก่อน

    1.గేదెలన్ని గుంపులుగా వెల్లిపోతూ ఉంటే సూర్యుడు ఉదస్తున్నాడు చీకటి అంతా వెల్లిపోతున్నట్టుగా అనిపిస్తోందట,గోపికలు అందరు కూడ కృష్ణుడు దగరికి ప్రయోజనంగా వెల్తున్నారు,మనందరం కలిసి సేవ చేస్కుందాం.
    2. మొట్ట మొదటి అడుగు భక్తి మార్గంలో శ్రవణం చేయడం.
    3.మన ఇంద్రియాలను ఆండాళ్ తల్లి గుర్రాలతో పోల్చింది.
    4.మల్లయోదులైన చానూరు ముష్టికులు కామ,క్రోధాలకు ప్రతీక.
    5.కేవలం కృష్ణున్నె శరణు వేడాలి.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 หลายเดือนก่อน +2

    1.ఇంకో గోపిక ను లేపుతోంది. మొట్టమొదటి సూచనగా చెబుతోంది.తెల్లవారింది లేవమ్మా అంటుంది. తెల్లవారింది అని ఎలా తెలుస్తుంది అని అంది ట గోపిక.
    అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. గేదెలన్నీ గుంపులు గుంపులుగా మేతకి వెళుతున్నాయి. ఏమో నాకు తెలియడం లేదు ఇంకొకటి చెప్పు అందిట గోపిక. అందరూ క్రిష్ణుడుని సేవించడానికి వెళ్లిపోతున్నారు. నిన్ను కూడా మాతో తీసుకు వెళదామని నిన్ను లేపడానికి వచ్చాము. సరే నేను వస్తాను మీ తోటి కానీ మనం ఇప్పుడు ఏమి చేయాలి అంటుంది. కేసి అనే రాక్షసుడిని సంహరించిన ఇద్దరు మల్ల యోధుల్ని సంహరించిన దేవాదదేవుడైన శ్రీ కృష్ణుని మనందరం వెళ్లి సేవ చేసుకుందాం అంటుంది. ఇది బాహ్య అర్థం.
    ఆంతరంగిక అర్థం ఏమిటంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు నల్లటి గేదెలు అన్ని గుంపులుగా వెళుతుంటే చీకటిని తొలగిస్తున్నట్లు గా ఉంది. ఎప్పుడైతే మన హృదయంలో ఆధ్యాత్మికమైన జ్ఞానం ప్రకాశిస్తుందో అలాగే మనలోని అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి.
    కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్ .జహా క్రిష్ణ తహా నహీ మాయే రాధికార్. కృష్ణుడు కృష్ణ భక్తి కృష్ణ జ్ఞానం కృష్ణ నామం సూర్యుడు లాంటి సమమైన
    శక్తి కలిగినవి. ఈ ప్రపంచంలో ఉండే మాయ చీకటితో సమానం.

    • @ManidvipikaTharuniTanshu
      @ManidvipikaTharuniTanshu 7 หลายเดือนก่อน

      Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🙏

  • @arunagandla2015
    @arunagandla2015 ปีที่แล้ว

    Hare krishna prabhuji🙏🙏🙏